పాత రోజుల్లో కీ. శే. షణ్ముఖ ఆంజనేయ రాజు గారిని గుర్తుకు తెచ్చారు. చక్కటి గాత్రం తో మంచి పద్యము వినిపించి శ్రవణా నందము కలిగించిన మీకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు.
పెద్ద అయ్యా మీకు సేదకొటి వందనాలు.. స్వరంలో గద్గత తాండవం చేస్తుంది.. మీ ఆలాపన ఎంత విన్న వినాలనిపిస్తుంది హార్మోనియం చక్కగా play ఇలాంటి పల్లెటురుల్లో ఉన్న రత్నాలను పరిచయం చేసినందుకు ధన్యవాదములు అన్నయ్య🙏🙏🙏🙏🙏🙏🙏
దేవుడు మీకు అద్భుతమైన గాత్రం మరియు ఆరోగ్యం ఇచ్చాడు తాతయ్య గారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా గర్వంగా ఉంది తాతయ్య గారు. మీరు నిండు నూరేళ్ళు సుఖంగా ఉండాలి. చాలా బాగా పాడారు.
ఎప్పుడూ ఆ మాట అనకు బ్రదర్... డీవీ సుబ్బారావు గారు నభూతో న భవిష్యతి,, ఇక ఆయనలాంటి అద్భుత గాత్రం ఇంకెవ్వరికీ రాదు.. మల్లేశ్వర్రావు గారు చాలా బాగా ఆలపించారు సందేహం లేదు ❤️❤️❤️ 👍👍👍
తాత గారు చాలా చక్కగా పాడారు. గాత్రం కూడా బాగుంది. తాత గారికి పాదాభివందనాలు.హార్మోన్ స్ట్ కూడా చక్కగా వాయించారు.మీరు మరిన్ని స్టేజి లలో వాయించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆ సరస్వతి దేవి ని కోరుతున్నాను.
ఈరోజుల్లో ఇలాంటి పద్యాలని ఆదరించే వారునున్నరంటే హ్యాట్సాఫ్ గురువు గారు చాలా చక్కగా పాడారు👍👍👍
Amogham..God bless him
మన కళ రంగని మనమే కాపాడుకోవాలి రబోయ్యే రోజుల్లో మీరే అదరముర్తులు కావాలి
aaa\aaa Vannaaa\ablack \\a
@@mohanraokukkamalla9627 aa\a
CA aaaaa\\\aaaaaa
Aa\aaa
Aa\aa
CA aa
Aaaaa
Aaa\\\a\aaa\aa
Super peddaih
మీసం మెలివేసి పాడ వయ్యా పెద్దాయనా....... ఎవరి కన్నా తక్కువ కాదు నీ గానము 👍👍👍🔔🔔🔔🍅🍅🍅
1:38 very good
మనసున్న వా రూ పెద్దాయనకు లైక్ వేసుకోండి సూపర్ గా పాడారు
చాలా బాగుంది అన్నా
Baga padaru
@@asprasad525 h
:/ o
B,shiva
ఒక లైక్ కాదు . లక్షలు లైక్ లు
కళకు వయసుతో సంబంధం లేదు ..లేదు అనిపిస్తుంది. అయ్యా మీకు కళాభివందానాలు.
మల్లేశ్వర రావు గారు పద్యాన్ని చాలా అద్భుతంగా ఆలాపించా రు. అభినందనలు.
పెద్దాయన చాలా అద్భుతంగా పాడారు. హార్మోనియం ఇంకా చాలా బాగా వాయించారు. హార్మోనిష్టు మంచి ప్రతిభావంతుడు.....💐💐💐🌹🌹🌹
పాత రోజుల్లో కీ. శే. షణ్ముఖ ఆంజనేయ రాజు గారిని గుర్తుకు తెచ్చారు. చక్కటి గాత్రం తో మంచి పద్యము వినిపించి శ్రవణా నందము కలిగించిన మీకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు.
చాలా బాగా ఆలపించారు 🙏🙏🙏❤️❤️❤️,, హార్మోనీస్టు అద్భుతంగా ప్లే చేశారు,, కొంచెం అక్కడక్కడా బ్రీతింగ్ ప్రాబ్లమైనా శ్రృతి బద్దంగా ఆలపించారు 🙏👍❤️
పెద్ద అయ్యా మీకు సేదకొటి వందనాలు.. స్వరంలో గద్గత తాండవం చేస్తుంది.. మీ ఆలాపన ఎంత విన్న వినాలనిపిస్తుంది హార్మోనియం చక్కగా play ఇలాంటి పల్లెటురుల్లో ఉన్న రత్నాలను పరిచయం చేసినందుకు ధన్యవాదములు అన్నయ్య🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks for comment
Super nana
Chaalaa.baga.padaru.thankyou
అయ్యా
నమస్తే
కళాభి వందనములు
గాత్రం బాగుంది. గానం అంతకన్నా బాగుంది.
Kaani harmony sound tagginchali anna
జైశ్రీరామ: మల్లేశ్వరరావు గారికి రంగస్థలం తరుపున కళాభివందనాలు.
నమస్తే మీరుకాస్త పెద్దవయసులోను చాలచక్కగా పాడినరు మీకు నా హృదయపూర్వక నమస్కారం
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
పెద్దయ్యా భగవంతుడు నీకు ఎంత మంచి హై పిచ్ స్వరాన్ని ఇచ్చాడు
తాతా సూపర్ నీగోంతు ఈీ వయస్సులో ఆలపించి నావంటే నీకు శతకోటి నమస్కారములు🙏🙏🙏🙏
కళాపోసకులకు ఒక కళాభి మాని హృదయ పూర్వక 🌹🌹🙏🙏నమస్సుమాంజలి
ఎవరి కన్ను తక్కువ కాదు. చాలా బాగా పాడారు.
Superb taatayyagaru
ఈ వయసు లో మీ గాత్రం ఇంత బాగున్నది. వయసులోవున్నప్పుడు ఇంకా సూపర్ గా వుండే ఉంటది. సూపర్ పెద్దాయన 🙏
Look
అయ్యా అందుకోండి మా పాదాభివందనం
🙏🙏🙏🙏🙏
" విశ్వనాధ విజయతే "
దేవుడు మీకు అద్భుతమైన గాత్రం మరియు ఆరోగ్యం ఇచ్చాడు తాతయ్య గారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా గర్వంగా ఉంది తాతయ్య గారు. మీరు నిండు నూరేళ్ళు సుఖంగా ఉండాలి. చాలా బాగా పాడారు.
Bhagavanthudu nindu Noorellu Ivvaalani prardhana. Adbhutham mee canal.
బాబాయ్ ఇరగదీసాడు, అద్భుతమైన హావభావాలతో అలరించడం చూస్తుంటే మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా వుంది, ధన్యవాదాలు బాబాయ్.
భక్త యోగపద న్యాసి వారణాసి
భవదురిత శాత్రవఖరాసి వారణాసి
స్వర్ణదీతట సంభాసి వారణాసి
పావన క్షేత్రములవాసి వారణాసి...
మళ్ళీ మన పద్యాలు జీవం పోసుకుంటున్నాయి.. ఆ పాత రోజులు తిరిగి రాగాలవన్న ఆశాభావం చిగురింప జేశారు...
తప్పకుండా వస్తాయి
మల్లేశ్వరరావు గారికి కళాభివందనం అలాగే హార్మోనిస్ట్ గోపాల్ కి, మీ కాంబినేషన్ లో మరిన్ని పద్యాలు వినిపించగలరని ఆశిస్తూ........ మీ అభిమాని. 🙏🙏🙏
నీ మీసం సూపర్ . నీ పద్యం సూపర్ . నీ కఠం సూపర్ . పెద్ద ఆయన కు పాదాభి వందనాలు .
పెద్దాయన చాలా బాగా
అచ్చం చీమకుర్తి లా
అన్నారు
Very good and my dear friend
కళ ను బ్రతికిద్దాం బ్రతికించుకుందాం బ్రతకనిద్దడం
ముసలోడే కానీ మహానుభావుడు
సూపర్ తాతగారు
😊
ఆయన ముసలోడా ఎవరు ఎలా అనేది మరలా అనొద్దు ఆ స్టామినా మనకు దీనిలో బహుశా వుండకపోవచ్చు
Pratibhaku vayasu polchadam thappu
చాలా సక్కగా పాడేరు పెద్దయ్య. మీ పాదములకు నా వందనాలు
సూపర్ పెద్దయ్య..చించి ఆరేసారు.
Super
Suppr thatha
అద్భుతం గా పాడారు డి.వి.సుబ్బారావుని మించారు
ఎప్పుడూ ఆ మాట అనకు బ్రదర్... డీవీ సుబ్బారావు గారు నభూతో న భవిష్యతి,, ఇక ఆయనలాంటి అద్భుత గాత్రం ఇంకెవ్వరికీ రాదు..
మల్లేశ్వర్రావు గారు చాలా బాగా ఆలపించారు సందేహం లేదు ❤️❤️❤️ 👍👍👍
ఇలాంటి వారిని వెలుగులోకి తీసుకురండి. శ్రీరెడ్డి, కత్తి లాంటి బోకుల్ని కాదు
మీరు మరికొన్ని పద్యాలు పాడాలని కోరుకుంటున్నాను!
పెద్దాయనకు శతకోటి వందనాలు గానం మధురం
మీరు గొప్ప వాళ్ళు స్వామి 🙏🏽
అద్భుతంగా ఆలపించారు, వారికి హార్మోనిష్టు గారికి అభినందనలు!!
Thanks for comments
తాత గారూ మీకు కళాభివందనాలు.❤
ఈ వయసు లో ఏతా బాగా పాడారు తాత గారు పద్య నాటకం కళ కారులు బాగుండాలి 👍👍👍👍👍💯💯💯💯♥️♥️♥️
వారణాసి సీను హృద్యంగా ఆలపించారు
చక్కనిబానీ లో చక్కని ఆలాపన చేశారు. చాలా బాగుంది
పెద్దాయన.... మీరు చక్కగా పద్యాన్ని పాడారు మీకు పాదాభివందనాలు🙏🙏🙏
N,
W I😮😌😍😋😆😊
😀s
తాత గారు చాలా చక్కగా పాడారు. గాత్రం కూడా బాగుంది. తాత గారికి పాదాభివందనాలు.హార్మోన్ స్ట్ కూడా చక్కగా వాయించారు.మీరు మరిన్ని స్టేజి లలో వాయించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆ సరస్వతి దేవి ని కోరుతున్నాను.
శభాష్!..పెద్దాయన..అద్భుతంగా పాడారు
కోటి వందనములు పెద్దాయన మీరు చాలా బాగా పాడారు
మీరు పద్యాన్ని చాలా బాగా ఆలాపించారు.
అయ్యా మీ గానం మాకూ చాల మధురంగా అనిపించింది ఈ వయసులో కూడా నలుగురితో ఆహా అనిపించారు మీకు మీ యొక్క కళ కు శతకోటి వందనాలు .
ఎంత చక్కగా పాడారు చాలా చాలా బాగుంది మీకు నా ధన్యవాదాలు
Thanks for the comment
అయ్యా నాగేశ్వరావు గారు మీకు పాదాభివందనం చేస్తున్నాను అయినా మీకు ధన్యవాదాలు నాయనా మీరు ఇంకా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను నాయనా
ఆ వయసులో కూడా అంత చక్కగా పాడగలగారంటే గ్రేట్ అభినందనలు పెద్దాయన.
Super sir... hats off to you sir... very great singing sir
చాలా చాలా అద్భుతంగా పాడారు పెద్దఅయ్యాన❤❤
చాలా బాగా పాడారు
ఈ వయస్సు లో ఎంతో చక్కగా పాడారు.అభినందనలు
🙏🙏🙏💐💐💐పెద్దాయన చాలా అద్భుతంగా పాడారు
ఈ వయసులో ఆహా ఎమి పాడారు మీకు పాదాభివందనం
సూపర్,,, హీరోస్, వాల్లు ఒరిజినల్ కలాకారులు🙏
MeesalamalleswaraRaogaru Mee padyam adbhutham .vayasumeerindi meeku.kani mee padyaniki kadu . Amazing .
చాలా బాగా పాడారు తాత గారు. మా ఊరు అయినందుకు చాలా గర్వకారణం గా ఉంది... 🤝
Chala Baga padaru ee వయసులో కూడా ధన్యవాదములు భగవంతుడు మీకు ఆయుర్రోగ్యములు ప్రసాదించును
సూపర్ గా పాడారు గురువుగారు సూపర్ సూపర్
అయ్యా !
మీరు చాల బాగా పాడారు. కళాభినందనలు.
Thanks for the comment bokam demudi garu
Excellent voice, old is gold always
మా చిన్నప్పుడు ఈ పద్యం బుర్ర కథ లో పాడేవారు వాళ్ళు చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న వారు
సూపర్ బాబాయ్ అద్భుతమైన గాత్రం
చీమకుర్తి గారు పాడినట్టుగా పాడారు వారిని గుర్తు చేశారు వారు గొంతుకు మీ గొంతుకు సేమ్ మీకు పాదాభివందనాలు🙏🙏🙏
Beautifully sung ..I used enjoy when my grandfather singing..very meaningful heart touching
గూరువు గారు చలాచక్కగ చెప్పినడు గూరువుగారికి మా ధన్యవాదాలు
Superrrrrrr performance 🙏🙏🙏 Simply AWESOME 👌👏🙌👍😍👌👏
Nicely sir
చాలా బాగా పాడారు బాబాయ్
Ayya Namasthe
Kalabhivandanamulu🌹🌹💐💐🙏🙏🙏🙏🙏🙏👍👍👌👌
Exlent తాత పాత రోజులు గుర్తు chestunnaru ఇప్పటి genaration ki తెలియలి
Excellent Sir! Padabhi vandanamulu meeku.
అయ్యా మీకు కళాభివందనములు
దాసోహం, మీ ప్రతిభ కు
ఎప్పుడు ఎపుడు vastada e seenu Ani ఎదురు chusey వాళ్ళము hatsup
'4' sruthi lo beemplas raganni wonderfull ga paadavu.hatsof to you
..
Peddayya gariki padabi vandanam, chala chakkaga , professional voice ga vundi
నీలాంటి వాళ్ళు బ్రతికి ఉండడడం మా తరం అదృష్టం 🙏🙏🙏👌
పెద్దాయన కు వందనాలు బాగా ఆలపించారు
Excllent Malleswarao garu, very good
Really excellent! God bless you sir.
మంచిగా పాడావు తాతా సూపర్
మరుగున పడిన మహానుభావులు
పెద్దాయన చాలా అద్భుతంగా పాడనారు
అయ్యా.. చాలా baga పాడినరు
Young generation must learn these and keep alive our nataka padyalu.
💐💐💐💐💐💐💐
chaala baagaa paadaaru
సూపర్ బాగా పాడారు
Superb peddayana elanti padyalanu vethiki mari chustanna..veelaithe naaku nerchukovalani vundi 🙏🙏
Excellent singing and harmonium good
ఈ పద్యం చాలా సార్లు విన్నాను. పెద్దాయన చాలా చక్కగా పాడారు 🙏🙏🙏
మీవన్నీ కామెంట్స్ విన్నాను పెద్దాయన గారు పాడింది ఈ జనరేషన్లో మనం ఇంకా వింటున్నాను అంటే అది మన అదృష్టం
Super super
Super peddaiana shabhas and vandar
ఈ కళలు కేవలం మన దేశ సంసృతి
Energetic voice tathayya..... Wonderful ... 🙏👍🙏
Super singing,i like this
చాలా బాగా పాడినారు పెద్దాయన
Very nice namaste guruvu garu chalaa baga paadaru