ఆరోజుల్లో సంపత్ లక్ష్మణరావు గారి అభినయం గొంతు దానికి తగ్గట్టు షణ్ముఖ ఆంజనేయరాజు గారి కాంబినేషన్ అయితే 20 మైళ్ల అయినా సైకిలు వేసుకుని వెళ్లి వారి నాటకాలు చూసి ఆనందించే వాళ్ళు ఈ రోజుల్లో కూడా పూర్వ వైభవం వస్తే అటువంటి కళాకారులు ప్రోత్సహిస్తే ఇవాళ ఉన్నటువంటి జనరేషన్ అందరికీ కూడా మన యొక్క జానపద కళల విలువలు తెలుస్తాయి
నా చిన్నప్పుడు అంటే 1972 ఆ ప్రాంతంలో ఈ యన పద్యాలు చాలా ఫేమస్. LP రికార్డ్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ పందిళ్లలో మోగిపోతుండేవి. కానీ ఇప్పుడు హార్మోనియం మింగేసింది లక్ష్మణరావు గారి వాయిస్ ని. అయినా ఆయన ఏజ్ కూడ సహకరించదు లెండి. అయినా గ్రేట్ చాలా కాలం తర్వాత విన్నాను. మంచి ప్రయత్నం.
రాబోయే తరానికి అవసరం ఉంది అది మనకర్తవ్యం గా భావిస్తా యిటుపై పట్టణాల్లోనూ,పల్లెల్లోనూ,మన భారత,భాగవత, కథలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిపించే అవశ్యకత మన పెద్దలికి ఎంతైనా అవసరం ఉంది అని కోరుకొంటున్నాను
నేటికీ కూడా ఆ చిరంజీవి పాత్రలో లక్ష్మణరావు గారిని మించిన ఘాతం కలిగిన వారు గానీ వారి వారి నటనను కళాకారులు గాని లేదని నా అభిప్రాయం నా చిన్నతనం నుండి ఎన్నోసార్లు ఈ మహా కళాకారుడు నాటకాలను చాలాసార్లు చూశాను జై చిరంజీవ
పి. లక్ష్మణ్ రావు గారి వీడియో చూసిన మేము ధన్యులం 🙏 చాలా సంతోషం అయింది 🤝 కర్నూల్ 1987 లో ప్రదర్శించిన డ్రామాలో ఒక్కసారి చూశాను ఆయనను... వీడియో అప్లోడ్ చేసి ప్రజెంట్ చేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు🙏 మురళీధర్ గారూ 🌺🌺
@@p.laxmanraosampathnagar మీ నాన్న గారి ప్రదర్శనలు మా వానపల్లి గ్రామంలో వినాయక చవితి,శ్రీరామ నవమి,దసరా నవరాత్రులు సందర్భంగా పలుమార్లు చూసాను. ఈ వీడియో వారి మనవడిది అని చదివాను.
లక్షణ రావు గారు ఆంజనేయ పాత్రలో బాగా చేశారు.జై హనుమాన్🙏.శ్రీ రామ జయ రామ జయ జయ రామ🙏ఈయనకు సినిమాలలో అవకాశం ఇవ్వాలి.మనము అడిగితే ఇవ్వరు,వాళ్లకు ఇష్టమైతే ఈ పాత్రకు suitable కాకపోయిన వారిని కూడా తీసుకుంటారు🤔
సార్, మిమ్మల్ని మా చిన్నప్పటి నుండీ చూస్తున్నాం, అప్పుడు ఎలా పాడే వారో ఇప్పుడు అంతకన్న వుస్తాహంతో పడుతున్నారు. సార్ మీరు. ఆంజనేయుడు అంటే మీలనే ఉంటారేమో. జై శ్రీరామ్ 🙏🙏🙏
Naku.62 years kani na chinnappudu p lakshamanarao padyalu vintune unnanu Kane ayana padyalu vente vallu gagurpotu podusthundi kani e Babu kuda thayaru kavalani korukontunnanu jy p lakshanarao peddayana
1970 నుండి 20వేలకు పైగా స్టేజి నాటకాలలో శ్రీ ఆంజనేయునీ పాత్ర అద్భుతంగా పోషించిన లక్ష్మణరావు గారికి సాటి నటులు మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు.వీరికి ఏ బిరుదు ఇచ్చి నా తక్కువే. పద్మశ్రీ బిరుదు అయినా ఎందుకు రాలేదు అనే విషయం ..... శ్రీ రామచంద్రునికే తెలియాలి.❤💚💙💜
ఆంజనేయ పాత్ర ని లక్ష్మణరావు చేసినట్లు వేరెవరు చేయలేరు. ఆ పాత్ర లో ఒక కోతి ఎలా ప్రవర్తిస్తుందో ఆయన అలానే చేసి చూపుతారు. ముఖ్యంగాయయాతికి అభయం ఇచ్చేసన్నివేశం ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే మోకాలి ప్రార్థనచేస్తూనే ఒక్క ఉదుటున జామ్భవంతుని చంకపైదూకు తాడు. ఆ సందర్భం ఒక కోతి మనిషి పైదూకితేఎలా ఉంటుందో అలా ఉంటుంది.
ఇప్పుడు మీరు వుంటే బాగుంటుంది సార్
💐💐💐🙏🙏🙏నా చిన్నప్పుడు ఆ మహానుభావుడి నాటకం ప్రత్యేకంగా చుసిన అదృష్టం కలిగింది
ఆరోజుల్లో సంపత్ లక్ష్మణరావు గారి అభినయం గొంతు దానికి తగ్గట్టు షణ్ముఖ ఆంజనేయరాజు గారి కాంబినేషన్ అయితే 20 మైళ్ల అయినా సైకిలు వేసుకుని వెళ్లి వారి నాటకాలు చూసి ఆనందించే వాళ్ళు ఈ రోజుల్లో కూడా పూర్వ వైభవం వస్తే అటువంటి కళాకారులు ప్రోత్సహిస్తే ఇవాళ ఉన్నటువంటి జనరేషన్ అందరికీ కూడా మన యొక్క జానపద కళల విలువలు తెలుస్తాయి
నా చిన్నప్పుడు అంటే 1972 ఆ ప్రాంతంలో ఈ యన పద్యాలు చాలా ఫేమస్. LP రికార్డ్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ పందిళ్లలో మోగిపోతుండేవి. కానీ ఇప్పుడు హార్మోనియం మింగేసింది లక్ష్మణరావు గారి వాయిస్ ని. అయినా ఆయన ఏజ్ కూడ సహకరించదు లెండి. అయినా గ్రేట్ చాలా కాలం తర్వాత విన్నాను. మంచి ప్రయత్నం.
ఈ వీడియో లొ పాడిన వారు జూనియర్ లక్ష్మణ రావు...లక్ష్మణ రావు గారి మనవడు
కారణ జన్ముడు లక్ష్మణరావు
😢😢❤ 5:14
రాబోయే తరానికి అవసరం ఉంది అది మనకర్తవ్యం గా భావిస్తా యిటుపై పట్టణాల్లోనూ,పల్లెల్లోనూ,మన భారత,భాగవత, కథలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిపించే అవశ్యకత మన పెద్దలికి ఎంతైనా అవసరం ఉంది అని కోరుకొంటున్నాను
నేటికీ కూడా ఆ చిరంజీవి పాత్రలో లక్ష్మణరావు గారిని మించిన ఘాతం కలిగిన వారు గానీ వారి వారి నటనను కళాకారులు గాని లేదని నా అభిప్రాయం నా చిన్నతనం నుండి ఎన్నోసార్లు ఈ మహా కళాకారుడు నాటకాలను చాలాసార్లు చూశాను జై చిరంజీవ
అద్భుతంగా పాడారు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి
P.లక్ష్మణరావుగారి గొప్పకళాకార్ ఎంతపొగిడినాథక్కువే సార్ జైశ్రీరామ్
కలియుగ ఆంజనేయుడు బిరు దాంకితుడు లక్ష్మణ రావు గారి నటన గాత్రం మహా అద్బుతం చాలాసార్లు ఆయన నాటకాంచుసాను
elanti natulu padyalu alvokaga padatam vunnadantea andhrapradesh chesukunna adurustam jai jai andhra Mata jai telugu padya naakam
Thanku...
ఎందరో మహానుబావులు అందరికి వందనాలు
J hjv
సాహిత్యం ఏమైనావినపడిందా
పి. లక్ష్మణ్ రావు గారి వీడియో చూసిన మేము ధన్యులం 🙏 చాలా సంతోషం అయింది 🤝 కర్నూల్ 1987 లో ప్రదర్శించిన డ్రామాలో ఒక్కసారి చూశాను ఆయనను... వీడియో అప్లోడ్ చేసి ప్రజెంట్ చేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు🙏 మురళీధర్ గారూ 🌺🌺
Super gpadaru
ఆ రోజు ల్లో శ్రీ పి .లక్ష్మణారావు గారు ఆంజనేయ పత్రలోఅధ్బుతంగా వరిగి పోయేవారు .
👏అద్భుతంగా పాడారు 💐👏
ఈనాటకం బాగుంది నెంబర్లు పెడితే బాగుంటుంది
భవిష్యత్ తరాలకు ఆరాధ్య కలికారుడు మన సంపద వారిని సరించుకుందాము
రంగస్థల ఆంజనేయడు శ్రీ P. లక్ష్మణరావు నటన నభూతో నభవిష్యతి ❤
పడింది జూనిర్ లక్ష్మణ రావు. పి. లక్ష్మణ రావు గారి మనవాడు
@@p.laxmanraosampathnagar మీ నాన్న గారి ప్రదర్శనలు మా వానపల్లి గ్రామంలో వినాయక చవితి,శ్రీరామ నవమి,దసరా నవరాత్రులు సందర్భంగా పలుమార్లు చూసాను. ఈ వీడియో వారి మనవడిది అని చదివాను.
Eeyana JrP.L.Rao bro......Sr. gariManvadu🙏🙏🙏
జైశ్రీరామ్
Excellent super Melody swami God bless you
Jai sreeram, Mahanubhav ulu, kalamatalli muddu biddalu. Variki pada nhi vandanamulu.
Jai shree ram 1nokalkarudu
Eenatikanu Neenu 1969 lo SSLC exams rasetappudu chusi Baga ippatiki like chestunnanu
Iam liking LAXMINARAYANA RAO garu
Laxmanna gariki dhanyavadhalu
మా చిన్నతనంలో ఈ మహాను భావు డు పద్యాలు వినడానికి 20 కిలోమీటర్లు రాత్రులు నడిచి వెళ్లే వాళ్ళం , లక్ష్మమన్ రావు గారికి జే జే లు
Harmoniyam ku mike konchem dooram pettali
Anjaneyudu kooda Ila padindademo sir super keka neeku thagalevadu ledu leyy inka
Excellent artist
లక్ష్మణరావు గారిని చూస్తుంటే ఈయనను చూసి వానరుడు నేర్తుకున్నాతువుంది కానీ ఆయన వానరుడు నుంచి నేర్చుకున్నట్టు లేదు
Super baga develop ayaru Tathagarini furry chesaru congratulations junior Lakshnana rao garu
లక్షణ రావు గారు ఆంజనేయ పాత్రలో బాగా చేశారు.జై హనుమాన్🙏.శ్రీ రామ జయ రామ జయ జయ రామ🙏ఈయనకు సినిమాలలో అవకాశం ఇవ్వాలి.మనము అడిగితే ఇవ్వరు,వాళ్లకు ఇష్టమైతే ఈ పాత్రకు suitable కాకపోయిన వారిని కూడా తీసుకుంటారు🤔
జై సీతారామ్🙏
Supero,Super.Sampath Nagar Ante Ippatikee top positione.Exlent
Lakmanarao garu super artist jai srirsm jai veeranganeya
Plaxmanarao
జై శ్రీ రామ్
Jai sriram
భగవంతుడు ఆయనకు గొప్ప జన్మ ఇఛ్ఛాడు. లక్ష్మణ్ రావు గారి ఆలాపన వింటుంటే అంతా రామ మయం లాగావున్న అనుభూతి కలుగుతుంది
సూపర్ ❤❤❤❤❤❤❤❤❤❤
Great💐💐❤️❤️
Really Veeraanjaneyudu
Bu
జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🙏🙏
సార్, మిమ్మల్ని మా చిన్నప్పటి నుండీ చూస్తున్నాం, అప్పుడు ఎలా పాడే వారో ఇప్పుడు అంతకన్న వుస్తాహంతో పడుతున్నారు. సార్ మీరు.
ఆంజనేయుడు అంటే మీలనే ఉంటారేమో.
జై శ్రీరామ్ 🙏🙏🙏
Good nanna verynice oncemore
Tq sir
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై లక్ష్మణరావు అన్నయ్యా ❤❤❤🎉🎉🎉❤❤❤
సూపర్ 🙏🙏
Super wonderful🎉🎉🎉🎉
జై శ్రీరామ్, జై వీరాంజనేయ
Super hormonist kuda super
Many many thanks andi,For upload the video. I have listened after a 30 years long time.
శ్రీరామ దూతం శిరసా నమామి
సూపర్
Ever green drama play
Naku.62 years kani na chinnappudu p lakshamanarao padyalu vintune unnanu Kane ayana padyalu vente vallu gagurpotu podusthundi kani e Babu kuda thayaru kavalani korukontunnanu jy p lakshanarao peddayana
Excellent sir
Supar
Excellent
మేము పలాస లో చూసాము, అప్పటి రోజులు వేరే, మేము అదృష్ట వంతులం
Perfect practice
EeyanaJnrSinyrManavaduAnukunta...
🎉🎉🎉AdiAamynaSupar
Avnu andi
సరస్వతీ కటాక్షము శ్రీ లక్ష్మణరావు గారికి లభించింది.. సంపత్ నగరం గ్రామ సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికై... ప్రజాదరణ అందుకున్నారు
God's gift
machaiday uniwars
God blessyou
Thanku
Jai sreeram❤
1970 నుండి 20వేలకు పైగా స్టేజి నాటకాలలో శ్రీ ఆంజనేయునీ పాత్ర అద్భుతంగా పోషించిన లక్ష్మణరావు గారికి సాటి నటులు మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు.వీరికి ఏ బిరుదు ఇచ్చి నా తక్కువే. పద్మశ్రీ బిరుదు అయినా ఎందుకు రాలేదు అనే విషయం ..... శ్రీ రామచంద్రునికే తెలియాలి.❤💚💙💜
మంచి నటులకు ఇ వ్వరు...
0
😮
😊😊
@@rangareddychennu181 49
అధ్భుతంబాగాపాడారు
Sarileru meekevvaru Ever green sir
Super bro
Superoo super
Super.
Veregoad sir
అపర హనుమ మీ నాటకము చూడని 50ఏండ్లు నిండిన telugu వారు ఉండరు అనేది అతిశయోక్తి కాదు.
లక్ష్మణరావు గారు స్టేజి మీద కోతి లాగే గేంతేవారు ఆంజనేయరాజు గారితో కాంబినేషన్ బాగుండేది
Very very good dramatist, Jai sri ram
Super.super
Nice.sir
Etanu junior lakshmana rao garu
Meeku 🙏🙏
ఆయన ఆంజనేయులు గా అమోఘ మైన నట కారణజన్ముడు
Supa
Chelaa adbutamgaa paadaaru
Ram
👍👍👍👍👌
Bupalapuram Ramana Inka Baga padutadu
Super Song Super Acting
Cshalabagapadaru 4:27
1985..86 varaku famous..pellipandirilo..lunch taruvata sri ramanjaneyuddam padyallu leni telling ledu
This Scene not anywhere in india Sir
Super
San ft
🙏🙏🙏🙏🙏
🙏🏽🙏🏽🙏🏽🙏🏽
He is god
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఆంజనేయ పాత్ర ని లక్ష్మణరావు చేసినట్లు వేరెవరు చేయలేరు. ఆ పాత్ర లో ఒక కోతి ఎలా ప్రవర్తిస్తుందో ఆయన అలానే చేసి చూపుతారు. ముఖ్యంగాయయాతికి అభయం ఇచ్చేసన్నివేశం ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే మోకాలి ప్రార్థనచేస్తూనే ఒక్క ఉదుటున జామ్భవంతుని చంకపైదూకు తాడు. ఆ సందర్భం ఒక కోతి మనిషి పైదూకితేఎలా ఉంటుందో అలా ఉంటుంది.
❤❤❤❤❤❤
ఫోన్ నంబర్ పెట్టండి ప్లిస్
8688156666
Mimmalanichuste.mee.tatagarnichustunnateundisir
Ithadu. S. Laxmanarao. Kadu. J. Laxmanarao
..
Very nice
6:51