Chintamani full video part 1 చింతామణి పూర్తి నాటకం మొదటి భాగం

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии •

  • @PrasadraoVelumala
    @PrasadraoVelumala 27 дней назад +2

    నాటకం లోని పాటలు పద్యాలు సరిగా వనపడకుండ హార్మోనియం వాయించడము సరికాదు కదా.ఎంతోరసవత్తరమైనది ఈనాటకంప్రచురించినందుకు ధన్యవాదాలు.ఇలాంటివీ రోజుల్లో కరువయ్యింది.పాత్రధారులు చాలా గొప్పగా నటించి గానము చేసినారు.వారికి నా కృతజ్ఞతలు.

  • @rajeshgalla2970
    @rajeshgalla2970 7 месяцев назад +4

    ఒకప్పుడు నేను చూసిన జాతరలో చింతామణి, సత్య హరిశ్చంద్ర, బాలనాగమ్మ, రామాంజనేయద్దం నాటకాలు చూసి వాడిని, ఈ రోజుల్లో లేవు, ఆ రోజులు మాత్రమే ఎంతో గొప్ప.

  • @PrasadraoVelumala
    @PrasadraoVelumala 27 дней назад +1

    పాటపద్యాలకన్న రాగరోగమే అధిక మైనది.సీనమా పాటలనుసందర్భానుసారంగ కూర్పు బాగున్నది

  • @choppalovaraju3439
    @choppalovaraju3439 2 года назад +31

    చాలా బాగుంది పెర్ఫార్మన్స్ చింతామణి డ్రామా అసలు బంద్ చేయకూడదు ఇంత మంచి చింతామణి నాటకాల్ని బంద్ చేసే రైట్స్ ఎవరికి లేవు సీఎం గారు దీన్ని పెద్ద మనసుతో ఆశీర్వదించాలని ఈ చింతామణి నాటకంలో అందర్నీ కూడా దేవుని ఉపాధి కల్పించాలని

  • @kakisekharbabu1196
    @kakisekharbabu1196 2 месяца назад +1

    Kalamma thali ki pranam posaru God bless u all the best

  • @kmgangaiah3364
    @kmgangaiah3364 2 года назад +5

    సూపర్ స్టార్స్ చింతా మణి మేడమ్ గారు మీరు 3.14మూడుగంటలు పూర్తిగా నాటకము ఓపీ కతో ఏ మాటకి ఆ పాట డై నట న తోఆ బీ మాను ల నుమే మెప్పించారు వెరీ వెరీ సూపర్ అలాగె మీకు హార్మోనియం వాంచిన మాస్టర్ గారికి అభినందనలు మరియు క్లర్నెట్ సారు గారి కీ తపాల మాస్టర్ గారికి అభినందనలు సార్ మీ కలకారు లందురు కీ నా దన్నాయ్ వా ద ము లు నే ను చింతామణి నాటకము పూర్తి సూసి నా ను సార్ నమస్కారం లు కాలకార్లు ఆ o ద రి కి సార్ నమస్కారం 🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯💯👍👍👍👍👍👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐

  • @kmgangaiah3364
    @kmgangaiah3364 2 года назад +10

    సబ్బుషెట్టీ మరియు శ్రేహరి కామెడీ సీన్స్ సూపర్ శ్రీహరీ పాత్ర పురుషుడు సూపర్ గా నటించిన హీరోయిన్ గా రీ కి నా న మస్కా ర ము లు 🙏🙏🙏🙏💯💯💯👍👍👍👏👏👏👏

  • @kamepallisudhir
    @kamepallisudhir 3 года назад +134

    ప్రభుత్వం నిషేధించిన తర్వాత వచ్చిన వారు ఒక like వేసుకోండి

    • @RamaKrishnathemadhire
      @RamaKrishnathemadhire 2 года назад +3

      నేను " భామా విలాప కావ్యమై" అనే పద్యం కోసం చాలా సార్లు చూసాను, చూస్తూనే ఉంటాను,

    • @gsuvarna9256
      @gsuvarna9256 2 года назад +1

      ఎందుకు ఆలా చేశారు

    • @gsuvarna9256
      @gsuvarna9256 2 года назад +1

      Tamil no

    • @Bhuvan-mr4hd
      @Bhuvan-mr4hd 7 месяцев назад

      ఆ😢​@@RamaKrishnathemadhire

    • @AnjireddyT-k9b
      @AnjireddyT-k9b 3 месяца назад

      Y Y a no iffy function txt y HTC zip 5 vx😂 ch ch l by 5 cry u🎉​@@RamaKrishnathemadhirech 22nd

  • @gsuvarna9256
    @gsuvarna9256 2 года назад +116

    చింతామణి నాటకం చాలా చాలా బాగుంది అనేవారు ఒక లైక్ కొట్టండి

  • @srinivasarao934
    @srinivasarao934 3 месяца назад +2

    సుబ్బి సెట్టి గారికి కృతజ్ఞతలు,

  • @bunekaryellaiah6034
    @bunekaryellaiah6034 Год назад +8

    కళాకారులందరికి కృతజ్ఞతతో....,,,

  • @dancergirl4968
    @dancergirl4968 Год назад +9

    చాలా బాగుంది. అన్ని నాటకాలు పోస్ట్ చేయండి. గత వైభవాన్ని ఈ కాలం వారికి చవిచూపించండి.

  • @sanvikalanilayam
    @sanvikalanilayam 3 года назад +44

    హార్మోనిస్టు గారి వాయిద్యం చాలా... చాలా... చక్కగ ఉంది.

    • @kahhn4321
      @kahhn4321 3 года назад +3

      Nice 👍🌹🌟

    • @GKMUSICMOVIES
      @GKMUSICMOVIES  3 года назад +2

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.🙏🙏🙏

    • @harshababu9224
      @harshababu9224 3 года назад

      Lllll@@GKMUSICMOVIES

    • @kumarganapathi3775
      @kumarganapathi3775 3 года назад

      You

    • @chintalapativenkateswaralu5277
      @chintalapativenkateswaralu5277 2 года назад

      @@kahhn4321 txttxtrrrxrxtttxrxrxtxrxrxrxxwrxtwttwtwtwtxwtxrrxrtxtxxttwtwrwtxtttwtwtrtwwtrxtxtwwrxrxxrwtxttwxrrrrtwtrxtwxtrwtwtrxtxrxtwwwtttxtxwtxwtttwttxtrtttxtwwttrxtxtxttxtwwwt a tharvaata vachina mahesh a funkshan haalu vaallaki sonthamgaa dekaration chesevaallu a tharvaata vachina mahesh a funkshan haalu vaallaki sonthamgaa dekaration chesevaallu a tharvaata vachina mahesh a funkshan haalu vaallaki sonthamgaa dekaration chesevaallu a tharvaata vachina mahesh a funkshan haalu undi 5af-77

  • @rameshb6805
    @rameshb6805 2 года назад +14

    🌹🙏🌹🙏నాటక రచయితకు, అద్భుతమైన నటీనటుల నటనకు పాధాభివందనం 🙏🌹🌹🙏

    • @uvrao7945
      @uvrao7945 Год назад +1

      కాళ్ళకూరి నారాయణ గారు రచయిత

  • @ramojushivasankar2863
    @ramojushivasankar2863 3 года назад +53

    చింతామణి అత్త సూపర్ 👌👌👌 నాటకం బాగుంది ఒకసారి అందరూ చూడాలి 2022 సంవత్సరంలో చూసిన వారు ఒక లైక్ చేయండి

    • @saidukka9953
      @saidukka9953 Год назад

      😊😊😊😊😊😊😊😊😅😅

    • @annapureddylalitha6803
      @annapureddylalitha6803 Год назад

      V

    • @ramakrishna2903
      @ramakrishna2903 Год назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @ramakrishna2903
      @ramakrishna2903 Год назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @ramakrishna2903
      @ramakrishna2903 Год назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @ravisgondela1020
    @ravisgondela1020 2 года назад +34

    సుబ్బి శెట్టి పాత్ర చేసిన నటులు .. 👌👌 గత రెండు రోజులుగా మరలా మరలా చూస్తున్న.. 😍😍🤩🤩🤩🤩💐💐💐

  • @venkatrayudupodile3021
    @venkatrayudupodile3021 Год назад +3

    Old is gold చింతామణి యా క్టర్ సూపర్

  • @rameshb6805
    @rameshb6805 2 года назад +14

    నటీనటుల హావభావాలు చాలా చక్కగా ఉన్నాయి
    నాటక రచయిత కాళ్లకూరి నారాయణరావు గారికి
    కృతజ్ఞతలు.

  • @kmgangaiah3364
    @kmgangaiah3364 2 года назад +10

    చిత్ర పాత్ర నటి o చీ న ఆమ్మాఇ సూపర్ కామెడీ సాంగ్స్ వెరీ వెరీ సూపర్ దాన్నే వా ద ము లు 👏👍💯🙏🙏

    • @ramanababusala9291
      @ramanababusala9291 4 месяца назад

      Chintamani charector excellent performance keep it up

  • @bhaskarnaidukotakonda9787
    @bhaskarnaidukotakonda9787 Год назад +8

    ఓం శ్రీ మాత్రెనమః కలామ్మతల్లి కి శతకోటి వందనాలు

  • @manchikantivenkateswararao7481
    @manchikantivenkateswararao7481 2 года назад +36

    పాత్రధారులు నటించలేదు.పాత్రలో జీవించారు.చాలాబాగుంది.

    • @yadagirikadudula1614
      @yadagirikadudula1614 2 года назад +3

      Chintamaninatakambagdhisubbbichettematal unavuluputt
      InvisRajasreedance

    • @rathnakark2404
      @rathnakark2404 Год назад +2

      Kayllakuri.Narayana.Rao@Centhamani.Natakam.Chala.Chala.Bagundhi.Subbisetti.Bagain.Acte.CHesaru.Writerku.DanyaVadamu.warangal

    • @KeshavaAchari-bz4lz
      @KeshavaAchari-bz4lz 5 месяцев назад +1

      ​@@yadagirikadudula1614😊 oo; in JB tc lalji; yhg. , to😊😂😮😅😅😢😢😮😊😊

    • @SathishReddy-b3k
      @SathishReddy-b3k 4 месяца назад +1

      ​@@yadagirikadudula1614hi nahi hai ki wo morning 🌅🌅🌅🌅🌅🌅 hi hi eeerrdddfdfdffff I d like to be the same as you can only get hi nahi ho raha nahi ho 😮Raha h 😮😮😮

  • @rathnakark2404
    @rathnakark2404 Год назад

    ❤Subbisette🎉SriHari😢Citamani.Natakamulo❤Comidi.chala🎉baga.chesaru🎉.Nataka.Rasaetha❤Kaalla.kuri.Narayana.Rao.garki.🎉❤NAMASAKARAMU🎉

  • @vinodkumar-eo7js
    @vinodkumar-eo7js 2 года назад +4

    చాలా బాగుంది

  • @govindaraopolaki6774
    @govindaraopolaki6774 Год назад +4

    Super chantamani good 👍👍👍👍

  • @shaikbaba3699
    @shaikbaba3699 2 года назад +27

    సుబ్బిశెట్టి పాత్ర దారులకు హృదయ పూర్వక ధన్యవాదములు 🌹🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🌹🌹🌹🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @kmgangaiah3364
    @kmgangaiah3364 2 года назад +10

    సూపర్ సాంగ్ మేడమ్ వెరీ వెరీ నైస్ 👏👏👍💯💯

  • @kasulubabugudepu4105
    @kasulubabugudepu4105 2 года назад +2

    Old is great
    చక్కటి వీడియో tq sir

  • @shaikbaba3699
    @shaikbaba3699 2 года назад +15

    చింతామణి నాటకం ఎంతో అద్భుతం.

  • @dnagireddy1286
    @dnagireddy1286 2 года назад +3

    Chintamani Natakam Very Exllent

  • @yarapotinasatyanarayana569
    @yarapotinasatyanarayana569 2 года назад +20

    ఈ జన్మలో ఇంత గొప్ప నాటకం చూడగలమా అని బాధగా ఉన్నది

    • @RamaKrishnathemadhire
      @RamaKrishnathemadhire 2 года назад +1

      AP లో చింతామణి నాటకం ban చేశారు govt వాళ్ళు

  • @lakshmanachari8431
    @lakshmanachari8431 4 года назад +21

    చాలా సంవత్సరాలుగా ఎన్నో వీడియోలు చూశాను ఈ డ్రామాలు చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంది శెట్టిగారి వేషం చాలా బాగుంది మరింత ముందుకు పోవాలని నా అభిప్రాయం మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

    • @v.srinivasaraorao1598
      @v.srinivasaraorao1598 3 года назад

      CT

    • @GKMUSICMOVIES
      @GKMUSICMOVIES  3 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.🙏🙏🙏

    • @VSR748
      @VSR748 2 года назад

      Setti gaari vesham antha baaga nachindhaa
      Poneele
      Akkada inko cast edhinaa ithe vaalla tholu theese vaallu

    • @raghavaiahnagabhiru8760
      @raghavaiahnagabhiru8760 2 года назад

      L

  • @దాసరాజు
    @దాసరాజు 2 года назад +4

    కాళ్లకూరి నారాయణ రావు గారి ఆత్మ క్షోభిస్తుంది. ఆయన మనోభావాలని విధ్వ్హంస పరచిన కళాకారులు సిగ్గుపడాలి. చూసి ఆనందించే సమాజం సిగ్గుపడాలి. నాటకం చావడానికి, చంపడానికి. కారణాలేమిటో , కారకులెవరో ఆత్మ పరిశీలన జరగాలి.

  • @venkateswarlud8108
    @venkateswarlud8108 6 месяцев назад

    ప్రతిఒక్కరూ వారి వారి పాత్రలు చాలా బాగా నటంచారు...👍👍

  • @mohanreddy8032
    @mohanreddy8032 Месяц назад

    Super super super 👌👌👌👌👌👌🎉🎉🎉🎉🎉

  • @gopalakrishna4869
    @gopalakrishna4869 4 года назад +14

    Super good. Pracheena kalala jeevinpa prayatnam.

  • @satheeshyebare5152
    @satheeshyebare5152 2 года назад +2

    Abba emi gaanam pranamposaru andi

  • @sravankumarp301
    @sravankumarp301 Год назад +3

    Happy to see the Subbisetty's character 👌

  • @maqboolansari4822
    @maqboolansari4822 Год назад

    Super and super moral and niti golden one of the Natakmu

  • @ramana989
    @ramana989 3 года назад +18

    చాలా చక్కగా వుంది ❤️ నటించిన పాత్రదారులుకి నా నమ్మశులు 🙏

  • @RathanakumarRatha
    @RathanakumarRatha Год назад +1

    Super excited

  • @krishmylangam
    @krishmylangam 2 года назад +31

    ఎంత హాయిగా ఉందో... మళ్ళి ఇలాంటి రోజులు ఇప్పుడు వస్తహయో

  • @vpawankumar997
    @vpawankumar997 Год назад

    Ninnu chala rojulaku chusanu andi.Chala happy ga vundhi

  • @sambasivaprasadb1619
    @sambasivaprasadb1619 3 года назад +15

    A healthy entertainment. Such classical plays should be encouraged along with modern films.

  • @SureshCh-j9n
    @SureshCh-j9n 4 месяца назад

    Chinthamani natakam malli vesthe bagundu

  • @rajuraju-w4l
    @rajuraju-w4l 2 месяца назад

    Rachamaallutho naaku anthi daabullu meegichukunaa adi happy adi

  • @oletinageswararao6252
    @oletinageswararao6252 3 года назад +10

    కళా కారులకు కళాబివంధనాలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @mandajessicamandajessica7591
    @mandajessicamandajessica7591 3 года назад +4

    Super andi

  • @navurudasarigariraja4769
    @navurudasarigariraja4769 2 года назад +1

    Subhisetti chintamani natakam super

  • @gsrspiritual
    @gsrspiritual 2 года назад +2

    సాతులూరు లో చిన్నప్పుడు చూసాను, మళ్ళీ ఇప్పుడు.

  • @SatyamPolipilli
    @SatyamPolipilli 4 месяца назад

    Chala bagundhi tx

  • @dildakoteswari7193
    @dildakoteswari7193 Год назад

    Chala anteaa chala bagundhi

  • @dolaprasad5310
    @dolaprasad5310 2 года назад +2

    very good performance and Real actors Rathna sri best actor ap

  • @mvprao2201
    @mvprao2201 3 года назад +16

    The best drama to all age groups.

  • @marrikamesh3497
    @marrikamesh3497 Год назад

    ఈ మధ్య పనికిమాలిన సినిమాలు వచ్చి ప్రజలను,చెడగొడుతుంది .Eటువంటి హాస్యనాటకాలు ఉంటే బాగుండాలి.ఎప్పుడూ ఒక్కటి,రెండు సినిమాలూ బాగున్నాయ్ కానీ ఈ మధ్య అస్సలు యూత్ చెడిపోయేవంటి సినిమాలే ఉన్నాయి.😢😢😊

  • @shreekanthgandham8223
    @shreekanthgandham8223 3 года назад +5

    49min, 1.16 to 2.21 hr varaku super

  • @snagaraju8635
    @snagaraju8635 2 года назад +2

    Super 👏🏿👏🏿👏🏿👏🏿👏🏿

  • @mcbalanna3720
    @mcbalanna3720 7 месяцев назад

    Exlent expression and acting

  • @swamivellanki6062
    @swamivellanki6062 3 года назад +8

    సూపర్ 👌👌🌷🌷🌹🌹

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Год назад

    చి😭తామణు🔅🔅🔅🔅🆗🇲🇰💢🆗🇻🇳లంతా స్వయ🔅సొంతామణు🩸🩸🩸🔅🔅💫💫💫💦లు
    గా కండి అని పరమా🆗✴️💢🆗🤗త్మ 💦💦💫🤗💛🤱🧖‍♀️💛🔔🌝🌻🧘🏻🎅తెలియజేశారు 💯💘💯💘💯💘💯💘💯💘💯💘💯💘💯💘సరేనా

  • @politicalfight2374
    @politicalfight2374 4 года назад +4

    సూపర్ సబ్బిసెట్టీ చిత్ర

  • @abhibhaigaming1252
    @abhibhaigaming1252 Год назад

    Really marvellous

  • @narendrababu5448
    @narendrababu5448 Год назад

    Ratnasree gari action super ❤

  • @nagapranadeep3905
    @nagapranadeep3905 2 года назад +3

    Bagundhi kaani music ekkuva ayindhi ardham kaavatledhu

  • @rajeshgalla2970
    @rajeshgalla2970 7 месяцев назад

    పిడుగు సూర్యనారాయణ అంటే,
    చింతామణి నాటకం.

  • @suvarnalakshmi-r4h
    @suvarnalakshmi-r4h Год назад

    Very nice 👍

  • @gdurga4481
    @gdurga4481 3 года назад +2

    Congrats
    Good playing

  • @gummadiprasad1625
    @gummadiprasad1625 Год назад

    SUPER natakem🎉🎉👌👌

  • @pavithraanjaneyulu6149
    @pavithraanjaneyulu6149 2 года назад +1

    Supper 👌

  • @KolantiRamesh
    @KolantiRamesh 7 месяцев назад

    Chintamani nice porfarmens

  • @shanigaramnarayana5165
    @shanigaramnarayana5165 3 года назад +4

    Super comedy cultural .subbisetty great acted.

  • @KalyanReddy-fv7qw
    @KalyanReddy-fv7qw Год назад +1

    😊😊👌👌

  • @taneatibaburao9343
    @taneatibaburao9343 2 года назад +2

    చింతామణి నాటకం ముందు ఏ సినిమా కూడా సరిపోదు

  • @kummarivinod7439
    @kummarivinod7439 2 года назад

    Ee నాటకం కీ antha andi super

  • @SaiKumar-gv3um
    @SaiKumar-gv3um 7 месяцев назад

    Super singer

  • @pggunnamnaidu5501
    @pggunnamnaidu5501 3 года назад +3

    👌👌👌సూపర్

    • @GKMUSICMOVIES
      @GKMUSICMOVIES  3 года назад +3

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.🙏🙏🙏

    • @shaikareef8150
      @shaikareef8150 3 года назад

      @@GKMUSICMOVIES ss

    • @gundlurulokesh5459
      @gundlurulokesh5459 3 года назад +1

      @@GKMUSICMOVIES
      Deta

    • @shaikmahaboob7001
      @shaikmahaboob7001 3 года назад

      @@GKMUSICMOVIES npl no no

  • @gravindragravindra7938
    @gravindragravindra7938 3 года назад +3

    Super andi 👌👌👌💐💐💐

  • @sivarock7734
    @sivarock7734 2 года назад +2

    Good drama 👑

  • @bikshalraolankothi4820
    @bikshalraolankothi4820 2 года назад

    Super songs bro

  • @charysrinucharysrinu0075
    @charysrinucharysrinu0075 2 года назад +1

    Mee andariki mee kala ki na namaskatsm

  • @JayaSurya-df1nd
    @JayaSurya-df1nd 2 года назад +6

    మంచి స్టోరీ నటి, నటులు ధన్యవాదాలు
    కాని ఒక్కోక సారి వాళ్లు పాడే పాట వాయిస్ సౌండ్ కంటే మ్యూజిక్ (హార్మోన్) సౌండ్ యెక్కువగా ఉంది. మ్యూజిక్ సౌండ్ కొంచెం తక్కువ ఉండి ఉంటే ఇంకా బాగుండేది.

  • @narayanaraomurakonda1846
    @narayanaraomurakonda1846 Год назад

    ఊంఊఉ
    హ్మ్😮😊

  • @kiprasadrao
    @kiprasadrao 4 года назад +9

    సాగతీత రాగాలాపన కేకలేసి ఆయాసపడుట తగ్గించుకుంటేనే రంగస్థల నాటకాలకుఆదరణ పెరిగేది.

    • @suraganiprasad9947
      @suraganiprasad9947 3 года назад +2

      6❤️

    • @GKMUSICMOVIES
      @GKMUSICMOVIES  3 года назад +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.🙏🙏🙏

  • @krishmylangam
    @krishmylangam 2 года назад +1

    She is greate as she remember each and evey word

  • @gummadiprasad1625
    @gummadiprasad1625 Год назад

    SUPER DRAMA

  • @ghalinarasimharao2102
    @ghalinarasimharao2102 2 года назад +1

    Very good

  • @vidyasagar1631
    @vidyasagar1631 3 года назад +6

    విదిగా పాత్రదారుల పెర్లను తెలుపుతె బాగుంతుంది.చింతామని పెరు చెప్పగలరు అలాగె అందరి పెర్లు....

    • @GKMUSICMOVIES
      @GKMUSICMOVIES  3 года назад +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @beeramramanareddy3241
      @beeramramanareddy3241 3 года назад +1

      Nike

  • @dasarigovindu9144
    @dasarigovindu9144 Год назад

    Please 🙏 open the the above said chintamani drama

  • @kammalavenkataramana8848
    @kammalavenkataramana8848 3 года назад +7

    నాటకాలు చూసేవారికి అందులోని పాత్రధారులు పేర్లు తెలుసు కోవాలనే కుతూహలం ఉంటుంది.దయచేసిఇలాంటి నాటకాలు అప్లోడ్ చేస్తే నటులు పేర్లు తెలుపండి.

    • @GKMUSICMOVIES
      @GKMUSICMOVIES  3 года назад +3

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.🙏🙏🙏

    • @ayboddu1059
      @ayboddu1059 3 года назад +1

      @@GKMUSICMOVIES. Unki ojuu

  • @pardhu-
    @pardhu- 3 года назад +5

    Who watching ofter ban

  • @Postman3181
    @Postman3181 2 года назад +2

    subbsetti great performance

    • @devaraedara8408
      @devaraedara8408 2 года назад

      Nauarasabaretamgaund.natemanulaku.banyauadalu👌👌👌👌👌

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 4 года назад +5

    good very good

  • @ponduriprakasarao9698
    @ponduriprakasarao9698 3 года назад +2

    Super,action

  • @ramanababusala9291
    @ramanababusala9291 4 месяца назад

    Please lift ban on chintamani drama

  • @satyaraoseerapu8141
    @satyaraoseerapu8141 3 года назад +3

    👌👌👌

    • @GKMUSICMOVIES
      @GKMUSICMOVIES  3 года назад +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.🙏🙏🙏

  • @deva8496
    @deva8496 2 года назад +5

    ఎందులో బూతు ఉంది? చింతామణి vs బైబిల్. ఈ నాటకం చూశాక, బైబిల్ చదివాక చింతామణి కంటే బైబిల్ లోనే బూతు ఎక్కువ. చింతామణి బ్యాన్ చేసే విశయం ఏముంది? బైబిల్ బ్యాన్ చేయడానికి అందులో పరిశుద్ద వ్యాఖ్యలు ఎన్నో. ముక్యంగా హిందువులులను (విగ్రహారాధికులను) వ్యభిచారులు అని ధూషిస్తుంది

  • @SubuNayudo
    @SubuNayudo 16 дней назад

    ❤❤🎉

  • @venkatkammapati4123
    @venkatkammapati4123 2 года назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatanarayanamalll2768
    @venkatanarayanamalll2768 4 года назад +4

    Super

  • @madhavabonam1019
    @madhavabonam1019 Год назад

    How to contact them?

  • @mallamadaiahhampapura4154
    @mallamadaiahhampapura4154 3 года назад +2

    Super act madam