శ్రీ పోతులూరి వీర బ్రహ్మంగారి కాలజ్ఞానం|Sri Brahmamgari Kalagnanam||

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии • 24

  • @DEVOTIONALSONGS_1522
    @DEVOTIONALSONGS_1522  3 месяца назад +75

    శ్రీ వీరబ్రహ్మం స్వామి అంటే ఎంత మందికీ ఇష్టం
    like and comment చేయండి

  • @devassk7193
    @devassk7193 3 дня назад +5

    Brahmam gari Kalajnaanam vishesha gaa vundi.🙏

  • @Akm-nf8ij
    @Akm-nf8ij 3 месяца назад +10

    🙏🙏🙏🙏🙏🙏🕉️🌺

  • @rajashekaryadavs1508
    @rajashekaryadavs1508 Месяц назад +5

    జై శ్రీ కృష్ణ దేవరాయలు 🙏🙏🙏🥰🥰🥰🙌🙌🙌

  • @mohankanukuntla8801
    @mohankanukuntla8801 6 дней назад +1

    వీర బ్రహ్మంగారు అంటే చాలామందికి ఇష్టము వీరబ్రహ్మము చెప్పినవన్నీ అక్షరాల నిజము జరుగుచున్నవి మేము వీరబ్రహ్మేంద్రస్వామి వారికి రుణపడి ఉంటాము మేము భక్తులను వీరబ్రహ్మేంద్రస్వామి మా భక్తి యందు చాలా నైపుణ్యం కలిగి ఉండగలరని మేము కోరుకుంటున్నాము జై వీర బ్రహ్మేంద్ర స్వామి జై జై పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై జై

  • @ManojKumar-eu8tv
    @ManojKumar-eu8tv 12 дней назад +4

    Jai bramana 🙏🙏

  • @gkumargabhi5571
    @gkumargabhi5571 Месяц назад +3

    🌹🙏🙏🙏🌹

  • @adeppab6503
    @adeppab6503 Месяц назад +2

    I like it

  • @rajashekaryadavs1508
    @rajashekaryadavs1508 Месяц назад +2

    Thank you sir 🙏🙏🙏

  • @sundarraju5240
    @sundarraju5240 2 месяца назад +18

    Gurukul Guru Gauri ki namaskaram lo endhuku Nagar Veera brahmendra Swamy brahmam Garu digestive brahmamgari Hanuman

  • @laxmannklaxmanna8848
    @laxmannklaxmanna8848 5 дней назад +1

    Hii

  • @kartik976
    @kartik976 5 дней назад +2

    Too much BGM

  • @ramuveggalamramu2151
    @ramuveggalamramu2151 3 месяца назад +3

    🕉️🚩జై వీరబ్రహ్మేంద్రస్వామీ.
    హిందూ సనాతన ధర్మం లో ఏ దేవుడినైనా గారు అని పిలుస్తున్నామా?
    ఆంజనేయస్వామీ అంటున్నాం కానీ ఆంజనేయ గారు అంటున్నామా?
    వేంకటెశ్వరస్వామీ అంటున్నాం కానీ వేంకటేశ్వర గారు అంటున్నామా?
    మరి సాక్షాత్తు భగవత్ స్వరూపుడైనా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామీ ని బ్రహ్మం గారు అని ఎందుకంటున్నాం??
    అయ్యప్పస్వామీ మాల., ఆంజనేయస్వామీ మాల వేసుకొన్న సాధారణ మనిషి సైతం స్వామీ అని పిలుస్తూ వారిలో భగవంతుణ్ణి చూస్తున్నాం కదా మనం !!
    సాధారణంగా ఒక వ్యక్తి ని పిలుస్తున్నప్పుడు మనం గౌరవ సూచికంగా వారి పేరు చివర గారు చేరుస్తాం!!
    మరి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామీ ని బ్రహ్మం గారు అంటున్నాం.
    శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామీ సాధారణ వ్యక్తా ??
    దయచేసి గమనించండి 🙏🏻
    ఇటువంటి పరిస్థితుల్లో మనం బ్రహ్మం గారు, బ్రహ్మం గారి మఠం, బ్రహ్మం గారి కాలజ్ఞానం, బీ మఠం అని కాకుండా వీరబ్రహ్మేంద్ర స్వామీ, వీరబ్రహ్మేంద్ర స్వామీ మఠం, వీరబ్రహ్మేంద్ర స్వామీ కాలజ్ఞానం అని పలుకుదాం!!
    కడప జిల్లా లోని బ్రహ్మం సాగర్ ను వీరబ్రహ్మేంద్రస్వామీ సాగర్ గా, బ్రహ్మం గారి మఠాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామీ మఠంగా మార్చేందుకు గౌరవ రాష్ట్ర ప్రభుత్వాన్ని
    వేడుకొందాం 🙏🏻
    _జీవితంలో ప్రతీ ఒక్కరూ ఒక్కసారైనా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామీ వారి సజీవ సమాధిని దర్శించండి! తరించండి!!_
    శ్రీ మద్విరాట్ టీవీ
    మన వైభవం! మన ఠీవీ !!
    వెగ్గళం రాము.
    హైదరాబాద్.
    9010119944,

  • @RajuBayyaram-y4d
    @RajuBayyaram-y4d 5 дней назад +1

    Backgroud music pettakandi

  • @chaladipurnachandrarao6290
    @chaladipurnachandrarao6290 День назад +1

    సోలార్ సిస్టం కూడా తెలుసా. ఇవి పిట్టకతలు

  • @chaladipurnachandrarao6290
    @chaladipurnachandrarao6290 День назад +1

    రానున్న సమస్యలకు పరిష్కారం చూపని ఈ చెత్త కాల జ్ఞానం ఎందుకు.?

  • @svvalisvvali2666
    @svvalisvvali2666 8 дней назад +1

    Om hreem kleem sreem sivaya bramhane namaha 🙏🙏🙏

  • @ramuveggalamramu2151
    @ramuveggalamramu2151 3 месяца назад +7

    🕉️🚩జై వీరబ్రహ్మేంద్రస్వామీ.
    హిందూ సనాతన ధర్మం లో ఏ దేవుడినైనా గారు అని పిలుస్తున్నామా?
    ఆంజనేయస్వామీ అంటున్నాం కానీ ఆంజనేయ గారు అంటున్నామా?
    వేంకటెశ్వరస్వామీ అంటున్నాం కానీ వేంకటేశ్వర గారు అంటున్నామా?
    మరి సాక్షాత్తు భగవత్ స్వరూపుడైనా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామీ ని బ్రహ్మం గారు అని ఎందుకంటున్నాం??
    అయ్యప్పస్వామీ మాల., ఆంజనేయస్వామీ మాల వేసుకొన్న సాధారణ మనిషి సైతం స్వామీ అని పిలుస్తూ వారిలో భగవంతుణ్ణి చూస్తున్నాం కదా మనం !!
    సాధారణంగా ఒక వ్యక్తి ని పిలుస్తున్నప్పుడు మనం గౌరవ సూచికంగా వారి పేరు చివర గారు చేరుస్తాం!!
    మరి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామీ ని బ్రహ్మం గారు అంటున్నాం.
    శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామీ సాధారణ వ్యక్తా ??
    దయచేసి గమనించండి 🙏🏻
    ఇటువంటి పరిస్థితుల్లో మనం బ్రహ్మం గారు, బ్రహ్మం గారి మఠం, బ్రహ్మం గారి కాలజ్ఞానం, బీ మఠం అని కాకుండా వీరబ్రహ్మేంద్ర స్వామీ, వీరబ్రహ్మేంద్ర స్వామీ మఠం, వీరబ్రహ్మేంద్ర స్వామీ కాలజ్ఞానం అని పలుకుదాం!!
    కడప జిల్లా లోని బ్రహ్మం సాగర్ ను వీరబ్రహ్మేంద్రస్వామీ సాగర్ గా, బ్రహ్మం గారి మఠాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామీ మఠంగా మార్చేందుకు గౌరవ రాష్ట్ర ప్రభుత్వాన్ని
    వేడుకొందాం 🙏🏻
    _జీవితంలో ప్రతీ ఒక్కరూ ఒక్కసారైనా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామీ వారి సజీవ సమాధిని దర్శించండి! తరించండి!!_
    శ్రీ మద్విరాట్ టీవీ
    మన వైభవం! మన ఠీవీ !!
    వెగ్గళం రాము.
    హైదరాబాద్.
    9010119944,

  • @ramuveggalamramu2151
    @ramuveggalamramu2151 3 месяца назад +4