Tharun Yadav Best Folk Singer Interview Telangana Talent Open Talk With Dinesh tharun Folk Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 13 фев 2020
  • #Telangana_Talent #Special_interview
    ఆదిలాబాద్ జిల్లా,
    సిరికొండ మండలం,
    సిరికొండ గ్రామం,
    తరుణ్ యాదవ్.
    Yadav Best Folk Singer Interview Telangana Talent Open Talk With Dinesh
    If you like my channel Once again I request
    please subscribe
    👉👉👉👉ruclips.net/channel/UCfSG...
  • РазвлеченияРазвлечения

Комментарии • 1 тыс.

  • @venkateswardaram4744
    @venkateswardaram4744 4 года назад +126

    తరుణ్ యాదవ్ కు శుభాకాంక్షలు.. పరిచయం చేసిన జగదీష్ అన్నకు హృదయ పూర్వక ధన్యవాదములు💐💐💐

  • @vangapandlaravi5752
    @vangapandlaravi5752 4 года назад +70

    తమ్ముడు అరుణ్ యాదవ్ ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పాడి గొప్ప సింగర్ కావాలని కోరుకుంటూ అఖిల భారత యాదవ సంఘం మండలం ఏటూరునాగారం మొలుగు జిల్లా జై యాదవ్ జై జై యాదవ్

  • @nagallanaganarasimhasatyan939
    @nagallanaganarasimhasatyan939 3 года назад +14

    సూపర్ తరుణ్ యాదవ్ తమ్ముడు.. భలే పాటలు. ఇటువంటి ప్రతిభావంతులను వెలుగులోకి తెస్తున్న దినేష్ తమ్ముడికి ప్రత్యేక అభినందనలు.

  • @BadriNetha
    @BadriNetha 4 года назад +53

    సూపర్ తమ్ముడు నీకు ఆ దేవుడు ఆశీసులు కచ్చితంగా ఉంటాయి ,

  • @suryapetkaka7699
    @suryapetkaka7699 4 года назад +155

    అన్న నువ్వు ఒక డప్పు కళాకారున్ని వెంట తెచ్చుకోవాలి .పాటకు మంచి ఊపు వస్తుంది .అలాగే కోరస్ పాడుతాడు.👍

  • @telanganatalent
    @telanganatalent  4 года назад +326

    మీ అమూల్యమైన సమయంతో కామెంట్ రాసి తరుణ్ తమ్మున్ని ఎంకరేజ్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు

  • @sumaartway598
    @sumaartway598 3 года назад +17

    అచ్చు పల్లె పదాన్ని వినిపించిన చిన్నోనికి అభినందనలు.. ఛానెల్ వారికి ఇంకా శుభాభినందనలు...

  • @Komuramma2011
    @Komuramma2011 4 года назад +2

    తమ్ముడు సూపర్ పాటలు కాని మ్యూజిక్ వుంటే చాల చాల బాగుంటుంది

  • @ravivilasagarapu3923
    @ravivilasagarapu3923 4 года назад +79

    తడబాటు పెద్ద సమస్య ఎం కాదు
    తమ్ముడు చాలా చక్కగా పాడినావ్
    కీపీట్ అప్ బ్రదర్ దినేష్ థాంక్యూ

  • @harishbalakishtu4850
    @harishbalakishtu4850 4 года назад +4

    నేను అదిలాాద్ జిల్లా వాసిని.... చాలా బాగా పడినవ్ తమ్ముడు నువ్వు గొప్ప గాయకుడు కావాలని కోరుకుంటున్నాను

  • @ayindlarakeshkumar1277
    @ayindlarakeshkumar1277 4 года назад +25

    I'm adilabad Anna super songs 👍❤️👌👌👌

  • @sathwikprins3695
    @sathwikprins3695 3 года назад +2

    తరుణ్ నీ గొంతు సూపర్ ఇంకా ఇంకా చాలా తెలంగాణ పాటలు పడాలని నేను మనసు స్ఫూర్తి గా కోరుకుంటూ నా

  • @srikanthrathod7492
    @srikanthrathod7492 4 года назад +31

    ని లైఫ్ లో ఎన్నో పాటలు పాదాల అని కోరుకుంటూ నఁవ్ గోపా సింగర్ కావాలి అని కోరుకుంటూ ని ఫ్రెండ్ శ్రీకాంత్

  • @sinderaju6811
    @sinderaju6811 4 года назад +204

    Adilabad district vallu oka like vesukondi

  • @raghuarikapudi1817
    @raghuarikapudi1817 3 года назад +1

    తరుణ్ యాదవ్ మీ టాలెంట్ కి అభినందనలు.
    మీరు బాగా చదువుకుని, ఉన్నత స్థాయి కి ఎదగాలని మనసారా కోరుకుంటున్నాము తరుణ్ జీ.
    దినేష్ జీ తెలంగాణ టాలెంట్ ని ప్రోత్సహిస్తున్న , మీ నిర్విరామ కృషి కి అభినందనలు .

  • @praveenrudrarapu8606
    @praveenrudrarapu8606 4 года назад +14

    Thanku to telangana talent

  • @maheshjittaveni
    @maheshjittaveni 4 года назад +40

    తమ్ముడు నీకు మంచి భవిష్యత్తు ఉంది.....

  • @ananddachepally884
    @ananddachepally884 4 года назад +11

    సూపర్ Bro'
    నీ Voice అధ్బుతం 🥀🌹🥀🌹🥀🌹🥀

  • @praveenrudrarapu8606
    @praveenrudrarapu8606 4 года назад +44

    Yadhav soo....sweet voice....

  • @tukaramjadhav4973
    @tukaramjadhav4973 3 года назад +2

    మీ గళం.. స్వరం... Super... తమ్ముడు... God bless you...

  • @Wordofgodjesuschrist
    @Wordofgodjesuschrist 4 года назад +6

    తమ్ముడు నీకు నిండు వందనాలు

  • @srikanthmacha4499
    @srikanthmacha4499 3 года назад +4

    Dimesh bro very nice your support of every one telanted people.....

  • @sudamallacreations8636
    @sudamallacreations8636 3 года назад +2

    తమ్ముడు సూపర్ నీకు మంచి భవిష్యత్తు ఉంది...

  • @konthamsayanna121
    @konthamsayanna121 4 года назад +1

    తడబాటు పెద్ద సమస్య కాదు,కానీ దినేష్ అన్న ది గ్రేట్. ఎందుకంటే ఎక్కడో మారుమూల గ్రామం సీరికొండ, ఆదిలాబాద్ జిల్లా ఒక ఫోక్ సింగర్ ని ప్రపంచానికి పరిచయం చేయడం మన యూ ట్యూబ్ ఛానల్ తెలంగాణ టాలెంట్ తోనే సాధ్యం అన్న.ఇలానే పల్లెల్లో ఉన్న సింగర్స్ ని పరిచయం చేస్తూ ఉండు అన్న. ధన్యవాదాలు.

  • @karthiknani6145
    @karthiknani6145 4 года назад +4

    Superb ra tharun
    Baga padinav

  • @dharmay9768
    @dharmay9768 3 года назад +6

    Amazing talent bro. God bless you bro.

  • @gorlahariprasad4437
    @gorlahariprasad4437 3 года назад +1

    సూపర్ అజయ్ యాదవ్ బావిష్యత్తులోమంచి గాయకుడివి కావాలని కోరుకుంటున్నాను.

  • @talarinarsimulukalkhodames117
    @talarinarsimulukalkhodames117 4 года назад +1

    సూపర్ పాట తమ్ముడు తరుణ్ యాదవ్

  • @kotisadhanala9584
    @kotisadhanala9584 4 года назад +6

    Excellent tammudu super voice

  • @sujenderedapally7748
    @sujenderedapally7748 4 года назад +4

    All the best Tarun& Telangana talent

  • @rameshchevula2762
    @rameshchevula2762 3 года назад +1

    Super ne voice Thamudu

  • @anusri5082
    @anusri5082 4 года назад +1

    సూపర్ bro. చాలా baga.పడినావు

  • @srikanthrathod7492
    @srikanthrathod7492 4 года назад +3

    Fabulous song tharun yadav i am so happy becz ur my frnd

  • @sajidabdul298
    @sajidabdul298 4 года назад +4

    Super tammudu...👌👌👌
    Keep Rocking yarr👍👍

  • @vinodnayak4130
    @vinodnayak4130 4 года назад +1

    Super Singer in Adilabad boy iam VINOD NAYAK Adilabad

  • @rstvnayak2183
    @rstvnayak2183 4 года назад +2

    సూపర్ తమ్ముడు

  • @ss-by1dm
    @ss-by1dm 4 года назад +6

    Tammudu super

  • @sailugaini5515
    @sailugaini5515 4 года назад +7

    Camera super clarity Dinesh bro

  • @rajenders1715
    @rajenders1715 4 года назад +1

    SUPER song tamudu tharun all the best God bless you

  • @gomasavenkatesh9058
    @gomasavenkatesh9058 3 года назад +2

    భవిష్యత్ లో నువు గొప్ప సింగర్ కావాలని ఆకాంక్షిస్తున్న తమ్మీ

  • @maheshkatterla2798
    @maheshkatterla2798 4 года назад +4

    Super alludu..

  • @pulisherurajender1257
    @pulisherurajender1257 4 года назад +4

    Ni patalu super bro

  • @ganeshgani7880
    @ganeshgani7880 3 года назад +1

    తమ్ముడు తరుణ్ నీకు బ్యాక్ రౌండ్ మ్యూజిక్ ఉంటె కిరాక్ ఉంటుంది. అన్న తమ్ముడికి చాలా పెద్ద సహాయం చేశావు అలాగే తమ్ముడిని మంచి మ్యుజీషియన్ కి పరిచయం చేసి, తమ్ముని లైఫ్ చేంజ్ చెయ్యి దేవుడి బ్లెస్సింగ్స్ ఉంటాయి నీకు.

  • @rajendarcharita3342
    @rajendarcharita3342 3 года назад +2

    చాలా చక్కగా పాడుతున్నావు బ్రదర్ ఇంకా ట్రై చెయ్ ఆల్ ది బెస్ట్

  • @macharlasrinusrinivas1707
    @macharlasrinusrinivas1707 4 года назад +4

    Super tammudu

  • @shivanandamravula
    @shivanandamravula 4 года назад +10

    All the best thammudu goppa singer kavale

  • @sujathaitikala7657
    @sujathaitikala7657 4 года назад +1

    Super thammudu

  • @praveenmudhiraj2743
    @praveenmudhiraj2743 3 года назад +1

    సూపర్ సాంగ్స్ తరుణ్ యాదవ్👌👌

  • @varalaxmikadigalla2198
    @varalaxmikadigalla2198 4 года назад +3

    Thammudu ni voice superb

  • @sabannasai7727
    @sabannasai7727 4 года назад +7

    Voice Chala bagundi Kani koncham coolga padu tenction oddu good support Dinesh anna

  • @jeedisaikumar555
    @jeedisaikumar555 3 года назад

    I love folk songs .. tharun thammudu super padadu.. voice kuda super vundhi.. vintunte vinali anipisthundhi

  • @vijayarani8690
    @vijayarani8690 3 года назад +2

    చాలా బాగా పాడుతున్నావ్ తమ్ముడు

  • @girifolksongs3627
    @girifolksongs3627 4 года назад +4

    Baga padavu tamudu, voice bagundi

  • @rajusoma7300
    @rajusoma7300 4 года назад +9

    తమ్ముడు వాయిస్ మాత్రం సూపర్ నీకు భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ ఉంటుంది. మంచి ఫోక్ సింగర్ త్వరలోనే గొప్ప స్థాయికి ఎదుగు తావు.

  • @syamalakrishnareddy2109
    @syamalakrishnareddy2109 3 года назад +1

    Super thamudu

  • @arellyrajalingam3352
    @arellyrajalingam3352 4 года назад +4

    Good job thammudu,god bless u.ma dagari mandale

  • @kommuswapna7729
    @kommuswapna7729 4 года назад +4

    Super bro

  • @thokalayogesh2078
    @thokalayogesh2078 4 года назад +1

    Super padinaadu thammud thanks Anna Ni enkaregki

  • @ramusr7979
    @ramusr7979 3 года назад +1

    ఫాస్ట్ దినేష్ bro ki 🙏🙏🙏 సూపర్ songs

  • @rajaboinasathish3083
    @rajaboinasathish3083 4 года назад +18

    Tharun nee voice chala bahundhi neeku bright future undi konchem enka effert petti

  • @gollamallesham9392
    @gollamallesham9392 4 года назад +9

    Dinesh thammudu come to kohir my village

  • @DSuman1JE
    @DSuman1JE 4 года назад +1

    నీ గొంతులో పాట వినసొంపుగా ఉంది... శుభమస్తు

  • @kadilinakalam
    @kadilinakalam 3 года назад

    మీరు చాలా మంది సింగెర్స్ ని మీ చానల్ ద్వారా వెలికి తీస్తున్నారు.మీకు ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ లో కూడా సింగెర్స్ ని వెలికి తియ్యాలని మనవి.
    ఇట్లు
    చింతల ఆంజనేయులు రచయిత

  • @chanti.dwarak1602
    @chanti.dwarak1602 4 года назад +4

    He will become a good singer soon

  • @palmahi4030
    @palmahi4030 4 года назад +6

    Anna super GA undi
    Zara dapu sound unati bagunadu
    Anna.....

  • @anjaneyuluaddigeri5975
    @anjaneyuluaddigeri5975 3 года назад +1

    Super thami

  • @mekalaparamesh7616
    @mekalaparamesh7616 4 года назад +1

    All the best tharun yadav baga pdhuthunav

  • @MaheshJakkani
    @MaheshJakkani 4 года назад +5

    Super camera clarity
    And thammudu chala baga paaduthunnav

    • @skpasha7884
      @skpasha7884 4 года назад

      సూపర్ వీడియో

  • @tankaremallesh8645
    @tankaremallesh8645 4 года назад +6

    పాటని నిదానంగా పడాలి .మీరు చాల స్పీడ్ గ పడుతున్నారు

  • @malleshyadav5854
    @malleshyadav5854 3 года назад

    Nice thammudu Yadav super nee songs

  • @RAMESHramesh-pd9ek
    @RAMESHramesh-pd9ek 3 года назад +1

    Supar singar

  • @katarijamuna283
    @katarijamuna283 4 года назад +11

    Koncham Inka practice cheyyu bro soo nice chala baga padaru

  • @nareshmacha8255
    @nareshmacha8255 4 года назад +12

    Camera clality ok

  • @simhadriyadavchennel3509
    @simhadriyadavchennel3509 3 года назад +1

    Jai yadav annayya

  • @tiktoksrikanth8577
    @tiktoksrikanth8577 4 года назад +2

    Dinesh Anna interview super 👌👌👌👌👌

  • @prashanthchintu7105
    @prashanthchintu7105 4 года назад +17

    Excellent voice..hope he will have a good future

  • @duddudaaravind1415
    @duddudaaravind1415 4 года назад +7

    Anna ok Daapu thodu thisukapooo Anna please

  • @Wordofgodjesuschrist
    @Wordofgodjesuschrist 4 года назад +1

    తమ్ముడు సూపర్ బాగా పాడినావు

  • @shankarg693
    @shankarg693 4 года назад +1

    Superrrrrrrrrrrr voice &superrrrrrr talent

  • @katarijamuna283
    @katarijamuna283 4 года назад +5

    Dinesh Anna please come to my village 😭🙏

  • @kanthisaikiran3136
    @kanthisaikiran3136 4 года назад +3

    All the best ra tarun

  • @konintiposhaiahkonintiposh2553
    @konintiposhaiahkonintiposh2553 4 года назад +2

    Super paduthunnadanna exlent

  • @sivabaineni2372
    @sivabaineni2372 4 года назад

    Super thammudu Chala baaga padutunnavu. Voice super

  • @gnyadav8872
    @gnyadav8872 4 года назад +5

    Tharun Yadav super

  • @mariyalavijayalakshmi9334
    @mariyalavijayalakshmi9334 4 года назад +3

    Best singer and nice tone. Heartily congrats.

  • @arya_yadav_kolli1777
    @arya_yadav_kolli1777 3 года назад

    రాంబాబు అన్న kannta masthugaa padinava tharun yadav my dear yadav all the best👍💯👍💯👍💯

  • @jamalahmed2454
    @jamalahmed2454 4 года назад +2

    Very super Tammudu 🙏🙏🙏🙏🙏

  • @pulisherurajender1257
    @pulisherurajender1257 4 года назад +4

    Bangundi cemara

  • @KalyanDilli
    @KalyanDilli 4 года назад +12

    తమ్ముడు డప్పు ఉంటే ప్రతి WhatsApp status lo nuve unde వాడివి

  • @mrcrazyavr2715
    @mrcrazyavr2715 3 года назад

    Awesome..... Singer..
    Thanks for Telangana talent..Dinesh Brother.. Keep it up.

  • @Shobha91215
    @Shobha91215 2 года назад

    Reyalli suppar 👌👌 anna suppar voice

  • @srikanthyadav5881
    @srikanthyadav5881 4 года назад +3

    సూపర్ అన్న

  • @gajendhragajendhra8686
    @gajendhragajendhra8686 4 года назад +4

    Anna nuvvu Dubai nundi appudu vacchav

  • @afzalsd185
    @afzalsd185 4 года назад +2

    తమ్ముడు నువ్వు సూపర్ నీ వాయిస్ సూపర్ తమ్ముడు

  • @praveenkumar-ug7yl
    @praveenkumar-ug7yl 3 года назад +1

    Super talented brother keep going stay blessed with good performance

  • @NI3NITHIN
    @NI3NITHIN 4 года назад +3

    Super bro....

  • @pallekalam-9630
    @pallekalam-9630 4 года назад +12

    డప్పు మనిషిని తెచ్చేది బయ్యా మస్తు ఊపువస్థది

    • @ashub4121
      @ashub4121 3 года назад +1

      నిజం బ్రో
      డప్పు అయితే ఇంకా మజా ఉండేది

  • @eraghupathi8045
    @eraghupathi8045 3 года назад +1

    Tharun bro voice super nd songs kuda super

  • @kanukuntlavenkateshwarlu4747
    @kanukuntlavenkateshwarlu4747 3 года назад

    తరుణ్ యాదవ్ బాగపడుతున్నాడు ప్రోత్సాహం చూపండి!!. Keep it up👍👌

  • @seenuthogiti471
    @seenuthogiti471 4 года назад +14

    పాటలో మాత్రం తడబాటు లేదు nice ok