ఆడపిల్లల అమ్మకాలు | Gramya Dr.Rukmini Rao | KRANTHI POST

Поделиться
HTML-код
  • Опубликовано: 26 авг 2024
  • ఆడపిల్లల అమ్మకాలు
    కరువు పీడిత దేవరకొండ నియోజకవర్గంలో... ప్రధానంగా చందంపేట మండలంలో ఆడపిల్లల అమ్మకాలు జోరుగా సాగాయి. ముఖ్యంగా గిరిజన కుటుంబాల్లో ఈ పెడధోరణి బాగా పెరిగిన సమయంలో డాక్టర్ రుక్మిణీ రావు తమ ఎన్.జి.ఓ గ్రామ్య తరపున పెద్ద పోరాటమే చేశారు. దీంతో ఆడపిల్లలను వదిలించుకోవాలనుకునే తల్లిదండ్రుల్లో కొంత మార్పు వచ్చినా.. ఇంకా తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడా ఈ సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఆడపిల్లల అమ్మకాలను అడ్డుకునేందుకు తాము పడ్డ వ్యయప్రయాసలను డాక్టర్ రుక్మిణీ రావు ఈ ఇంటర్వ్యూలో వివరించారు.
    .
    వార్తా విశేషాలు.. రాజకీయ విశ్లేషణలు.. ప్రముఖుల ఇంటర్వ్యూలు.. చారిత్రక ప్రాంతాల విశిష్టతలు.. వాస్తవాలకు అద్దం పట్టే కథనాలు
    #KranthiPost #క్రాంతిపోస్ట్ #girlchild #gramya #aadapillalaammakalu
    𝕴𝖓𝖉𝖎𝖕𝖊𝖓𝖉𝖊𝖓𝖙 𝖏𝖔𝖚𝖗𝖓𝖆𝖑𝖎𝖘𝖒

Комментарии •