Garikapati Narasimha Rao speech about Students Personality Development [Full Speech]

Поделиться
HTML-код
  • Опубликовано: 5 май 2020
  • Garikapati Narasimha Rao speech about Students Personality Development [Full Speech]
    "విద్యార్థులు - వ్యక్తిత్వ వికాసం"పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ఆధ్యాత్మిక ప్రవచనం (పూర్తి ప్రసంగం).
    గమనిక: వీక్షకుల కోరిక మేరకు పూర్తి ప్రసంగం ఒకే వీడియోలో అందిస్తున్నాము. క్రితం ప్రసారం చేసిన వీడియోలలో ఆడియో ఒక ప్రక్కనుండి మాత్రమే వచ్చేది. ఆ పొరపాటును సరి చేసి పూర్తి ప్రసంగం అందుబాటులోకి తీసుకువచ్చాం.
    Subscribe to our channel for more videos: goo.gl/biuPZh
    For updates, follow us on Facebook: goo.gl/JWjkHA
    #Garikapati #Pravachanalu #PersonalityDevelopment #VyaktitvaVikasam #StudentsPersonalityDevelopment
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    Sri Narasimha Rao is known for his rational approach to #spirituality. Unlike other speakers of his ilk who focus on one theme at a time, Sri Narasimha Rao is a multi - faceted personality. From #Sanskrit verses, this #Avadhani shifts to Telugu literature, touches upon #philosophy, moves over to #NationalisticPride and reaches the core subject with elan.
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Комментарии • 454

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  Год назад +5

    Buy online: bit.ly/3MTG6pd
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన సరికొత్త పుస్తకం " చమత్కారాలు - ఛలోక్తులు" అందరికీ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd
    పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 10 месяцев назад +1

      Shree Gurubyo Namaha

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 10 месяцев назад +1

      ఏది నిజమైన ప్రేమ ఏది అబద్ధము ప్రేమ.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 10 месяцев назад +1

      అప్రస్తుత ప్రసంగము.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 10 месяцев назад +1

      సూర్య కాంతి కారణంగా.నక్షత్రాలు.వెన్నెల కనబడదు. రాత్రి పూటా దయ్యాలు ఎందుకు
      కనబడుతాయి. పగటి పూటా ఎందుకు కనబడయి.అంటే దయ్యాలు రాత్రి పూట బయ పడుతాయి.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 10 месяцев назад +1

      9.ఏళ్ల వయసు 11.ఏళ్ల వయసు గరిక పాటి
      నరసింహ రావు తల్లి తండ్రుల పెళ్లి అయ్యింది.

  • @AshokKumar-oo3lh
    @AshokKumar-oo3lh 3 года назад +40

    అవును సార్ సృష్టి లో అమ్మ లాగా ప్రేమించే వ్యక్తి మరొకరు ఉండరు, నాకు బైక్ ఆక్సిడెంట్ అయితే నన్ను పెళ్ళి చేసుకున్న మహా ఇల్లాలు నాకు అంగవైకల్యం (slightly disabled )సంభవించింది అని తెలిసి కనీసo నన్ను చూడటానికి కూడా రాకుండా కోర్ట్ ద్వారా విడాకులు తీసుకుంది, కానీ మేము పేదవారం అయినప్పటికీ మా అమ్మ, నాకు నాలుగు సార్లు ఆపరేషన్స్ చేసినప్పటికీ మా అమ్మ బంధు మిత్రుల సహాయ సహకారాలతో నన్ను బ్రతికించిo ది... ThanQ అమ్మ...

    • @chandbasha609
      @chandbasha609 3 года назад

    • @tkrishna7697
      @tkrishna7697 3 года назад

      Very good

    • @garikipatiacharyulu
      @garikipatiacharyulu Год назад +2

      మీ భార్య తన పిల్లల పట్ల అలాగే ఉంటుంది బ్రదర్.

    • @AshokKumar-oo3lh
      @AshokKumar-oo3lh Год назад +1

      @@garikipatiacharyulu 100% correct sir 🙏...

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 10 месяцев назад +1

      నవ్వులే నవ్వులు.

  • @n.vsubbarao188
    @n.vsubbarao188 3 года назад +40

    మీ ప్రసంగం అద్భుతం . ఇప్ప టి కేవలం హాస్యం కోసం ప్రసారం చేసే జబర్దస్త్ లాంటి పరమ చెత్త ప్రోగ్రాం ను అందరూ ఎందుకు ఇష్ట పడుతున్నారో నాకర్థం కావడం లేదు. ఆ చౌ కబరు వేషాలు, చౌ కబారు మాటలు వింటూ ఉంటే కంప రం పుడుతుంది. కానీ నవ్వు రాదు. మనల్ని నవ్వించ డాని కి వాళ్ళు చేసే హంగామా కూడా మనకు తెలుసు. మీ ప్రసంగంలో నవ్వుతో పాటు ఎన్నో తె లియ ని విష యాలను తె లు పుతూ వ్వ క్తిత్య వికాసం పెంచు కునే విధంగా మీ ప్రసంగం ఉంది. మీ ప్రసంగాలు నేటి యువతకు చాలా అవసరం.

  • @baburaoannabattula1250
    @baburaoannabattula1250 2 года назад +26

    మీ మాటలు వింటూ, జీవితంలో.. యువత ఎన్నో నేర్చుకోవాలి అని ప్రయత్నంలో ఉంటారు..ధన్యవాదాలు అండి

  • @dr.namburi.bhagyalakshmi3101
    @dr.namburi.bhagyalakshmi3101 4 года назад +27

    శ్రీమాత్రే నమః. ఇలాంటి మంచి మాటలు వింటుంటే ఎప్పుడూ కూడా పిల్లలు తప్పులు చేయరు... చాలా బాగా చెప్పారండి.. ఎప్పుడూ చదవండి చదవండి అని పిల్లల్ని వేదించటం కాదు మనం చేయవలసింది, వారి వ్యక్తిత్వాన్నివికసింపచేసే మాటలు చెప్పగలగాలి... అది ఒక ఉపాద్యాయుని బాధ్యత...
    గరికపాటివారికి ధన్యవాదములు.

  • @thummurusriharireddy2157
    @thummurusriharireddy2157 3 года назад +5

    మీ జీవిత సారాన్ని రంగరించి ఈ వ్యక్తిత్వ వికాస ప్రసంగా న్ని చేశారు.
    ఇది ఎంతో మేలు చేస్తుందని నమ్ముతున్నాను

  • @satyapushpa325
    @satyapushpa325 3 года назад +22

    గురువు గారి పాదాలకు నమస్కారం

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 3 года назад +6

    గొప్ప విజ్ఞానము...........జైహింద్
    Great information 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
    జైహింద్................ జైశ్రీరామ్..................జైహింద్

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  Год назад +3

    శ్రీ గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రతి రోజూ పొందటానికి ఈ అధికారిక ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి: bit.ly/2O978cx

  • @user-vd5wc5ns1h
    @user-vd5wc5ns1h 4 года назад +11

    నవ్వించాలన్నా ఏడ్పించాలన్నా ఆథ్యాత్మిక ప్రవచనములు చేయడము లో నైనా మీకు మీరే సాటి ఎవరూ మీకు సాటి కాలేరు గురువు గారూ అన్ని సమశ్య లకూ మీ ప్రవచనములనుంచేే ఆనందకరమైన సమాధానాలు వచ్చేస్తాయి గురువు గారూ మీ శ్రీ చరణములకు అనేకానే---క నమస్సుమాంజలులూ☺☺💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @k.v.vsatyanarayana915
    @k.v.vsatyanarayana915 2 года назад +7

    14:00 దుప్పట్లో దివ్య కాంతి... 14:35 ❤️👌

  • @prakashvlogs7569
    @prakashvlogs7569 4 года назад +20

    మీలాంటి ఉపన్యాసం ఇచ్చే గురువులు ప్రస్తుత సమాజానికి చాలా అవసరం 🙏🙏🙏

  • @rkpasupuleti8588
    @rkpasupuleti8588 4 года назад +25

    విశేషణ నయనం వినయం. చాలా చక్కగా వివరించారు

  • @rkpasupuleti8588
    @rkpasupuleti8588 4 года назад +16

    నా ఆధ్యాత్మిక గురువు గారికి నా నమస్సుమంజలి

  • @Thinking-thought-Action
    @Thinking-thought-Action 4 года назад +10

    Namaste guruvugaru...thank you very much... Excellent speech...

  • @sahithisugandham526
    @sahithisugandham526 4 года назад +48

    గరికపాటి వారి పాదాలకు నమస్కారం

    • @kardharnarayanamurti6677
      @kardharnarayanamurti6677 3 года назад +2

      గరిపాటి వారి పాదాలకు నమస్కారం

    • @channel-pu9zx
      @channel-pu9zx 3 года назад +1

      మీ వాక్పటిమను వర్ణించ తరమా !
      👌👌👌
      ధన్యవాదాలు గురువు గారు

  • @chitiyalapaniyamrajagopal3582
    @chitiyalapaniyamrajagopal3582 3 года назад +22

    Every student should listen to this speech. . Namaste

  • @BUDDY_786
    @BUDDY_786 2 года назад +4

    గురువు గారూ మీరు సూపరు..
    మీకు యవరూ సాటి రారు..
    జ్ఞానం మరియు లోక్యం కలబోసిన మహానుభావులు మీరు..
    ప్రతివిషయన్ని హాస్యం జోడించి వివరించే
    మా శ్రేయోభిలాషులు మీరు..
    గురువు గారు మీరూ గరికపాటి కాదు మహేజ్ఞానపాటి..

  • @Parthasaradhi1457
    @Parthasaradhi1457 3 года назад +4

    ఈ ప్రవచనం పూర్తిగా వినమని ఇది చదివిన వారి పాదములు పట్టుకు ప్రాదిస్తూ, అమ్మ వారిని వారికి సమయం ఇవ్వమని ప్రార్ధించి నమస్కరిస్తున్నాను

  • @doodideviprasad5331
    @doodideviprasad5331 3 года назад +5

    You are so valuable and most needed to this contemporary world. Pranamamalu.

  • @ragamsuresh7694
    @ragamsuresh7694 2 года назад +2

    Namaste sir meru chala bagavhepparandi

  • @chtriveni6227
    @chtriveni6227 3 года назад +6

    Mi padamulaku namaskaram guruji
    Mi speech tho ma lanti vallaki bratiki undi sadinchali ani thalsukunam * Amma ni minchi avaru leru* tqqqq so much guruji🙏🙏🙏🙏🙏

  • @udaysankarkudupudi6343
    @udaysankarkudupudi6343 3 года назад +4

    Students kosam meeru Chesina prasangaaniki Danyavadmulu.👍👍

  • @user-gy6ir4cl3s
    @user-gy6ir4cl3s 7 месяцев назад

    ప్రతి రోజు మీ విదుర నీతి వినడం ద్వారా చాలా జ్ఞానం పొందుతున్నాము మీకు ధన్యవాదాలు గురువు గారు

  • @ramachandraraoyellapragada7894
    @ramachandraraoyellapragada7894 3 года назад +5

    చాలా బాగుంది...🌹🙏👍👌

  • @user-vd5wc5ns1h
    @user-vd5wc5ns1h 4 года назад +74

    మీ ప్రవచనములు వింటుంటేనే ఆనందభాష్పాలు వచ్చేస్తాయి ఇదే ఆనందకరమైన దుఖ్ఖం మీ శ్రీ చరణములకు నమస్సమాంజలులు☺☺💐💐💐

    • @satyavathi5520
      @satyavathi5520 3 года назад +4

      Telugu vari vara prasadamga janminchina atyuttama margadarsee ! Padahii vandanalu. . Mee pravachanalannitini grandhasts roopamlo kooda veluvaricha prardhana .

    • @gandhamprakash
      @gandhamprakash 3 года назад +2

      🙏

    • @mohanraopendyala9030
      @mohanraopendyala9030 3 года назад

      @@satyavathi5520 m

    • @nageerashmi2710
      @nageerashmi2710 3 года назад

      Thanks🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @venkateshwararao9802
      @venkateshwararao9802 2 года назад

      @@satyavathi5520 QÀ

  • @potnurivenkataganesh1416
    @potnurivenkataganesh1416 2 года назад +3

    Every student must learn from this speeches

  • @kashni
    @kashni 3 года назад +15

    This could be long video,but time spent watching this is worth your lifetime.. excellent words by sree garikipati garu.. sathavadhanalu ante its not just upanishads.. its much much more.. english schools should learn what is education

    • @gnstudio9018
      @gnstudio9018 3 года назад +1

      తెలుగు లొ మాటాడండి

    • @sampathkumar232
      @sampathkumar232 2 года назад +1

      @@gnstudio9018sx

  • @nagabhushana1150
    @nagabhushana1150 2 года назад +12

    Brilliant talk with sage advice to students and others who listen with interest and devotion.
    Saraswati is alive on his tongue. Pranams.

  • @annaramanarao9777
    @annaramanarao9777 3 года назад +2

    ఆధ్యాంతం అద్బుతం.బ్రతకడానికి కావలసిన ధైర్యాన్ని, ఆపదలనుంచి తప్పించుకునే నేర్పును చక్కగా వివరించారు.

  • @RAMPRASAD-ep6uw
    @RAMPRASAD-ep6uw 4 года назад +2

    Thank you sir exlent sir deerghaayushmaanbhava

  • @krishnavenicodati8186
    @krishnavenicodati8186 4 года назад +9

    Worth listening to g Narasimha Rao's lecture, on any topic, he is a GOOD ORATOR. Every point suggested by him is WORTH practicing. May God bless him.

  • @sivaramakrishnajagusivaram7086
    @sivaramakrishnajagusivaram7086 3 года назад

    Meee lanti varundaga yuth chala baga vuntundi tnx andi meeku malanti teen age variki u r the best 👏👏🙏🙏🙏🙏

  • @rkpasupuleti8588
    @rkpasupuleti8588 4 года назад +8

    శ్రీ గురుభ్యో నమః

  • @basavarajakraja1606
    @basavarajakraja1606 2 года назад +1

    We are blessed after listening ur speech garikipatigaru 🙏🏻🙏🏻🙏🏻

  • @galidevaradevi9314
    @galidevaradevi9314 3 года назад +3

    Good explanation guruji garu...🙏

  • @pachikarlalakshmi480
    @pachikarlalakshmi480 4 года назад +2

    Adbutamina prasangam entha manchi matalu chepparu guruvugaaru
    Jai sri ram
    Jai sumitra Devi
    Jai Ramayanam

  • @vaasu87
    @vaasu87 4 года назад +16

    Mind blowing!!! Never liked a speech so much. So talented. Blessed to have him. Everyone should listen in the early years.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 10 месяцев назад +1

    బాగా చెప్పారు.సుమిత్ర లాంటి మహిళ అద్భుతము.

  • @lakshminpsvipparla310
    @lakshminpsvipparla310 4 года назад +2

    Okk sir thanku for your speech

  • @mshashikala9254
    @mshashikala9254 2 года назад

    Namaskaram Guruvu garu... very well said.
    Important cheppay T chers ki baaga gaddi petta ru .
    Character building is the best building.
    No number games ...well said.

  • @Asimplehappylife9
    @Asimplehappylife9 4 года назад +23

    దైవ సమానులైన
    గురు వర్యులకు పాదాభివందనం
    ఇన్నాళ్లకి ఈ ఛానల్ నడిపే వారు
    మొత్తం వీడియో పెట్టీ జాతి కి కావల్సిన జ్ఞానాన్ని అందిస్తున్నందుకు ధన్యవాదములు.
    గురువు గారి ప్రతి పలుకు ఆణి ముత్యాలు మరియు యువతను జాగృతం చేసే సూర్య కిరణాలు .
    కాబట్టి దయచేసి ఇక మీదట కూడా ఇలాగే పూర్తి ప్రసంగాలు పెట్టండి

  • @pidaparthinagesh5165
    @pidaparthinagesh5165 3 года назад +15

    It is life subject we should know

  • @dattanistala8784
    @dattanistala8784 Год назад

    E pravachanam nbuto nabhavishyati excellent guruvugaru Meeku satakoti namaskaramulu

  • @raghavendraraghava5716
    @raghavendraraghava5716 4 года назад +7

    Really it is important for students👦📖🎒

  • @daisywilliam4943
    @daisywilliam4943 3 года назад +2

    Wonderful message really superb sir

  • @mandaharishchowdary
    @mandaharishchowdary 4 года назад +8

    Mothers are great 🙏🏻 thalli ni minchina yodhudu evvaru leru...🙏🏻

  • @lakshmipuppala7191
    @lakshmipuppala7191 4 года назад +4

    ఓం శ్రీ గురు దేవాయ నమః,,

  • @badigekalavathi2498
    @badigekalavathi2498 3 года назад +2

    Super sir your inspiration from all students

  • @srikarnv9834
    @srikarnv9834 3 года назад +1

    Mee pravachanalu inka society ki kavali,guruvugaru.

  • @prashanthcheela7237
    @prashanthcheela7237 2 года назад

    G. N. Rao sir 100 times salute u sir. Sir at last your every speech u tell to all students take care welfare of your parents. Love your parents. My request to all reader students give new clothes to your parents on every festival and get blessings from parents.

  • @shyamkumaar8361
    @shyamkumaar8361 5 месяцев назад

    Dhanyavaadamulu Guruvu Gaaru🍐🍎🍊🥭💐💐💐🌿🌿🌿🌼🌼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @veggalamadithya6773
    @veggalamadithya6773 2 года назад +1

    Manah poorvaka vandanalu guruvugaru

  • @mrartstudio6340
    @mrartstudio6340 3 года назад +4

    Excellent guru 🙏🏼🙏🙏🙏🙏🙏🙏🙏

  • @umapathiraminaidu829
    @umapathiraminaidu829 4 года назад +30

    Ilanti guruvu prasangalu prasthutha samajaniki mukyanga students ki chala avasaram .om gurubyoo namaha 🙏🙏🙏🙏

  • @Anjimetidora
    @Anjimetidora 2 года назад

    Your explanation is spr natural and connected to everyone.

  • @mvrangarao6262
    @mvrangarao6262 4 года назад +3

    చాలా మంచిగా చెప్పినారు.

  • @ramanikanda5460
    @ramanikanda5460 3 года назад +5

    🙏🙏👍👍 చాలా బాగుంది...

  • @nidanapatiharinath
    @nidanapatiharinath 3 года назад +1

    చాలా బాగున్నది సషాస్ర శతకోటి వందనంలు

  • @baliboinaramu9943
    @baliboinaramu9943 3 года назад

    Dhanyavaadaalu guruvu garu

  • @kalanadhabhatlasuryanaraya288
    @kalanadhabhatlasuryanaraya288 4 года назад +3

    Sri GPNH Rao garU is a good scholar and vakta at the same time appreciable HasyaVakta besides this he is frequent CENIE goer I am remembering our Tatagru who used to go to Matinee of every new picture at his age of 65 to 70 years further he used to read weeklies and detective books Quite some Amazing and memorable thing Now I am 77years but I am not able to do like that

  • @SandhyaRani-ou4ld
    @SandhyaRani-ou4ld 3 года назад +2

    వాస్తవాలు ఆవిష్కరించారు 🙏🙏🙏

    • @knarashima9373
      @knarashima9373 3 года назад

      టీవీ 9 తెలుగు live

  • @jyothsnajosh8892
    @jyothsnajosh8892 3 года назад

    Thankyou guruvu garu

  • @rojadevi9924
    @rojadevi9924 4 года назад

    Guruvugaaru speech chaala baaga cheaparu

  • @parupudivijayasaradhi5140
    @parupudivijayasaradhi5140 3 года назад +1

    అద్భుతం గురూజీ

  • @bhudevisingh8963
    @bhudevisingh8963 4 года назад +1

    Chaala baagundi sir

  • @ram0892
    @ram0892 2 года назад

    Great speech sir great anthe asalu 😍😍😍

  • @shruthigoud.k538
    @shruthigoud.k538 3 года назад +10

    What a speech sir really logical😂🙏

  • @shaikh2020
    @shaikh2020 3 года назад +24

    Hello Sir, even though I am muslim, I always watch your videos, really appreciate your speeches and style. As usual you always dare to speak truth without fear and hesitation. hats off sir. Just for your information I found most of the talks in Islam, thats makes me to listen you again and again. Thank you.

    • @coolbro3778
      @coolbro3778 3 года назад +6

      we are human first before our religion❤️

    • @MotivzRM
      @MotivzRM 3 месяца назад

      Mee too

  • @nallanarayana6269
    @nallanarayana6269 3 года назад

    Guruvu Gariki Padhabhi vandanaalu 🙏

  • @somasekharrao7122
    @somasekharrao7122 4 года назад +3

    Excellent. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💘

  • @prabhakarsharma6409
    @prabhakarsharma6409 3 года назад +1

    గరికపాటి వారికి నమస్కారములు . మీ ప్రసంగం నిజముగా వినడము విద్యార్థుల అదృష్టం. మేము చదువుకునే రోజులలో మాకు ఇలాంటి మహానుభావులు చెప్ వారు వున్నా ఇలాంటి అవకాశం ఏ విద్యాసంస్థలు ఏర్పాటు చేయలేదు . మీరు వినడం పెద్దలు మాటలు విద్యార్థులు తమ భవిష్యత్తులో ఆచరణలో పెట్టండి. ఇందులో ఆధ్యాత్మికిత , చక్కని గుణం అలవరచు కోవడం, తల్లి తండ్రుల ను వారిని వృధ్యాపములో ఎలా చూసుకోవాలి అనేవి ఇలాంటి మాటలు మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన , ఎన్ని గ్రంధములు చదివిన దొరకదు . చక్కగా మీరు విని ఆచరణలో పెట్టి మీరు చక్కగా ప్రపంచం లో జీవించండి .

  • @arundhathimohan6786
    @arundhathimohan6786 3 года назад

    Wonderful speech
    Arundhathi

  • @shaikrehanbasha3198
    @shaikrehanbasha3198 2 года назад

    Tq so much sir 🙏🙏🙏🙏💐💐

  • @ROPUNEETH
    @ROPUNEETH 3 года назад +1

    Prema anedi vere vere bandaluga vibaginchi undadu,samagam anedi oka paddathi prakaram nadavakani vere taraniki konasaginchataniki manam premani vibaginchukunnamu.KANI PREMA ANTE OKKATE ADI VIBAGINCHI UNDADU.

  • @sarosivatummala7311
    @sarosivatummala7311 3 года назад +2

    A Truth of life is revealed. Very practically. Thank you sir

  • @prakashjinukuti3902
    @prakashjinukuti3902 2 года назад

    sir meeru chaala grate. e generation ki kavalsindi meeru matrame evvagalaru

  • @gundesreenevasulu3612
    @gundesreenevasulu3612 2 года назад +2

    Super,chipar

  • @gobbaka
    @gobbaka 3 года назад +2

    It is also mandatory for parents to make aware to their children and other children.

  • @raminaidugurana8410
    @raminaidugurana8410 4 года назад +1

    Guruvugariki Satakoti namaskaralu

  • @giridharirowlo7767
    @giridharirowlo7767 2 года назад +1

    నమస్కారం గురువు గారు .

  • @narayanswamy8606
    @narayanswamy8606 3 года назад +2

    Amazing session. Thank you Guru garu

  • @prk36
    @prk36 2 года назад

    Marvelous talk!!

  • @ushadevikurnool3911
    @ushadevikurnool3911 2 года назад

    Chala bagundi

  • @kevenfragrance
    @kevenfragrance 2 года назад +2

    I'm really happy to listen the great words by greatest guru

  • @kusumakanumarlapudi1073
    @kusumakanumarlapudi1073 3 года назад

    Guruvgaariki paadabivandanalu

  • @abiram7337
    @abiram7337 2 года назад

    Excellent message Rao garu.

  • @harinathreddy1348
    @harinathreddy1348 3 года назад

    Guruvugari vandalu🙏🙏🙏

  • @mmreddy6388
    @mmreddy6388 4 года назад +2

    Very interesting.

  • @devarajuludevanga2265
    @devarajuludevanga2265 3 года назад +13

    Excellent message well presented great guru

  • @krishnareddyt9362
    @krishnareddyt9362 2 года назад +1

    Swami gaari pravachanamulu vintunte ollu gagurpodichinatlu untundhi swami paadabhivandanamulu swami .

  • @matetianitha4385
    @matetianitha4385 3 года назад +2

    నమస్కారం గురువుగారు

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 2 года назад

    Guruvugaariki Padaabhivandanamulu

  • @shobhatalluru649
    @shobhatalluru649 3 года назад

    Munduga guruvugaariki namassulu .Meeru neti uvataraanike caadu ,peddala, pinnala ey vayasu vaarikaina upayogapadr manchi aalochanalu, chaytanya vantam cheyyagala manchi adhyapakulu,goppa pravachana karta.Mee aaseessulu ilanti pravachanaalu neti taraaniki chaala avasaram.meeru telugu vaaru cavatam maa adrustam .meeru cheppe eynno vishayaalu maacu maarga darsecanga unnayi.🙏🙏🙏💐💐

  • @sujathalakkakula7185
    @sujathalakkakula7185 4 года назад +55

    1 ఆరోగ్యం బాగు లేకున్నా మీ ఈ ఎపిసోడ్ చూసి నవ్వకుండా ఉండలేకపోతున్నాను

  • @sreejasamineni5529
    @sreejasamineni5529 3 года назад +2

    super,sirr

  • @madhurireddyyellu4373
    @madhurireddyyellu4373 4 года назад +7

    🙏🙏🙏

  • @vjayaprakashreddy7052
    @vjayaprakashreddy7052 3 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏 guruvu garu

  • @guvvadaramana47
    @guvvadaramana47 3 года назад +4

    Na1st like 2021lo meke gurugi

  • @kesanaprasad1796
    @kesanaprasad1796 3 года назад +1

    Life valus correct ga chiparu guruvu garu meku padhbivadhnamu .