అన్వేష్ అన్నా, నీ తువాలు దేశం వీడియోలు చూసి ఎవ్వ రు అయినా నీకు దాసోహం కాక తప్పదు, నువ్వు మా తెలుగు యాత్రికుడు అయినందుకు గర్వపడుతున్నాను. మీ కన్న తల్లి కి నా పాదాభి వందనం.
మీరు మీ కుటుంబ సభ్యులు కలకాలం ఆయురారొగ్యాలతో సుఖసంతోషాలతో ఉంటు మమ్మల్ని ఆనందింపే విడియేలు తిస్థూఉండాలని కోరుకుంటున్నాను. RYAKALA GOPAL.షాద్ నగర్.తెలంగాణ.
సముద్రంలో బీభత్సమైన అలలను చూపించావు, ఏమి ఎరుగని శాతంగా ఉండే సముద్రాన్ని చూపించావు.. సూర్యాస్తమయం, చంద్రుడు చాలా సార్లు చూపించావు, ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది.. ప్రక్రుతి దేవుడు ఎప్పుడూ కొత్తగా ఆహ్లాదంగా ఉంటుంది 👏👏💐💐🔥🔥❤️❤️
next month USA vachela plan cheskondi. Pittsburgh lo TTD vari aadhvaryam lo maintain avtunna first USA venkateswara swamy aalayam andharki chupinchochu. Ade time ki aadipurush movie kuda release avtundhi(June 16). Ma annayya house kuda pittsburgh lone temple ki daggarlo undi. Niagara falls kuda cover cheyochu akkada nunchi just 4 hr drive anthe. Kalsi tirigeddham vacheyandi😊
నా అన్వేషణ గారు బాగున్నారా ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మీ ఆరోగ్యం మంచి గా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీకు ఎప్పుడు ఆ శ్రీరాముని రక్ష ఉండాలని కోరుకుంటున్న మీ వీరాభిమాని❤❤❤❤❤
అన్వేష్ నీ వీడియోస్ కి ఎన్ని లైక్స్ కొట్టిన ఎంత మంచి కామెంట్స్ పెట్టిన చాలా తక్కువే. God bless you take care. Blessings from Visakhapatnam. All the best.
ఇలాంటి ప్రదేశాలు చూడాలంటే అదృష్టం ఉండాలి నువ్వు అదృష్టం చేసుకుని పుట్టి ఉన్నావు అన్వేష్ అన్న మాకు చూపిస్తున్నందుకు ధన్యవాదాలు డ్రోన్ సాట్ అయితే నెక్స్ట్ లెవెల్ బ్యాడ్ లక్ ఆల్బర్ట్రాన్ కి దెబ్బ తగిలింది 😔😔😔.... All Best Anvesh Anna.... 🥰🥰🥰
I've gave upsc civil services examination yesterday and the paper was very tough and I've solved around 6-7 questions by following your channel in geography section....thank you very much for your work.!
@@RaiderRaider18-me8fn Maa vodu chinigina okate cheddi tho prapancham thiraga galadu, nenu ayithe maa vodi kosam nadi road meedha vunna cheddi ni chimpesi kurcho galanu, So don't throw stones
అన్న వీడియో అద్భుతంగా ఉంది చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అన్న డ్రోన్ షార్ట్స్ అయితే వేరే లెవెల్ అనుకో, అసలు ఆ ఐలాండ్ ఉంది చూడు అసలు ఎలా చెప్పాలో అర్ధం కావట్లేదు మా కోసం ఇంత కష్టపడి ఇంత అద్భుతమైన వీడియో పెట్టావ్ చూస్తేనే మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంది థాంక్స్ అన్న
మనిషి వాస్తవంగా కొన్ని విషయాలు విని వుండవచ్చు. కాని ప్రత్యక్షంగా చూసిన దానికి, వినిన దానికి చాలా తేడా వుంది. మీరు అతి చిన్న ద్వీపం లో అతి కొద్ది మంది జీవించటం చూపించారు. చుట్టూ సముద్రం. అత్యవసర పరిస్థితుల్లో ఎలా? కాని ధైర్యం తో జీవనం సాగిస్తున్నారు. మీరు అటువంటివి కూడా చూపించి, ఆలోచించే వారికి ఆలోచించేంత విషయాన్ని ఇస్తున్నారు.
Anna mi video's nenu Last 6 months nundi chustunanu miru Ela improve ayaru ante asalu super aa video quality kani asalu matalu ravatledhu miru RUclips lone Number 1 Traveller avali ani korukontunanu ❤️
In our childhood we read sindhbad voyage.Nowadays We show Anvesh travel videos to our children to make them fit persons to face any situation anywhere in the World.
8:04 konni crores karchu chesi teese movies lo kuda ilanti natural yet beautiful shots undav kadha annaya... Really very proud to be following you ❤️❤️
anveshgaru ee video chusi yemi chappalo teliyadam ledu prapancham lo unde deshalani island la mulamula lo velli andalanu jana jeevana shyli ni nature ni chupistunna meku oka salute velladaniki cheta kani maku kallaki kattintlu chupinchi maa manasuku kallaku anandannistunna meru chala proud anveshgaru beautiful video Tq god bless you takecare andi
You are really blessed to visit such a beautiful country, beautiful people and beautiful nature. This video is become one of my all time favourite videos. Thanks for taking all of us to Tuvalu trip. Wish you everything success dear Anvesh brother. ❤👍
నిజంగా ఈ వీడియోకి ఏం కామెంట్ చేయాలో కూడా అర్థమవడం లేదు...ఆ డ్రోన్ షాట్స్...సముద్రం మధ్యలో అలలు...రెయిన్ బో లోపలకి వెళ్ళడం...సన్ సెట్...రిటర్న్ జర్నీ చందమామ వెలుతురులో...అన్ని సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ అన్న❤😍
Anna pirates of Caribbean movie laga unnai drone shorts. Super undi video. Hats off to your hard work and dedication anna. Neeku asalu bhayame ledu. Take care❤
అన్వేష్... మేము పెళ్లి చేసుకుని ఇంట్లో ఏడుస్తుంటే, నువ్వు ప్రపంచ యాత్రలు అంటు ఎంజాయ్ సేత్తావా...ఎంజాయ్ , ఏదో ఒకరోజు నువ్వూ పెళ్లి చేసుకోకపోవా?, ఏడవక పోతావా. కానీ ఏమాటకామాట అదృష్ట వంతుడువిరా . సూప్పర్ తమ్ముడు
INDIA's sucessful no.1 travel RUclipsr Anvesh anna Andaru timepass entertainment kosam , movies, tv shows, sports chustharu But nen mathram time pass entertainment kosam "Naa anveshana channel chustha" A movie chusna rani kick me vlogs chusthe vasthundhi anna
Anna its small request mana hindhu temples gurinchi kuda world wide travel chesi chepthey baguntadi andhulo meru chepthuntey chala intresting ga untadi all the best anna
HI Anvesh..Location is speechless, i have a doubt, you are continuously travelling, do you ever remember your parents, when did you last visit your place. you are really great as you are working for your subscribers whether you have money or dont have money.
Drone povadam kanna meru cheppina aa ocean waves bayam vesindi ayina oka chinna rqst sir mereppudu sea lo travel chesina knchm andulo life jackets undetattu chusukondi sir🙏🙏.Although the rainbow is really marvelous sir nice video😍😍😄
Super Vlog ✨🤩 Chala Crazy ga undhi anna 🤩🥳 Adurustham Unadali anna Alanti locations Chudali ante ❤ alanti New Locations chupinchedhe Oka Naa Anveshana Prapancha Yetrikudu Okeokadu Hat's off anna ✨🤩❤️ I am Feeling So Sad anna Drone malli Normal Ga Undali Malli Drone Shots ravali anna ❤ Safe and Happy journey anna ✨🤩 love from Rajahmundry anna ✨🤩❤️❤️
Anna drone visual super chala days taruvata oka manchi video chusanu (Anni manchi videos but edi vereleval) Tuvalu system is awesome. thank you for your dedication hats off to you bhayya
Okkappuddu pen pencil mobiles pogotthu konevaalu ippuddu Range Trend maarindhi Drone lu pogotthu kovali😄😄
Tapadu traveling lo
@@NaaAnveshana super anvesha for quick response
Dongallu anni deshallo untharu jagratta anveashu
Super anvesh bhai
Fida hogaya aapko
Super annyya
అన్వేష్ అన్నా, నీ తువాలు దేశం వీడియోలు చూసి ఎవ్వ రు అయినా నీకు దాసోహం కాక తప్పదు, నువ్వు మా తెలుగు యాత్రికుడు అయినందుకు గర్వపడుతున్నాను. మీ కన్న తల్లి కి నా పాదాభి వందనం.
Enjoy చెయ్యాలి అంటే అలాంటి ship లో ప్రయాణం చెయ్యాలి
I love his videos...no app promotions, no rubbish content full entertainment....all the best brother
World Drone camera king
first lo anvesh Anna ni chaala thappuga artha cheskunnanu
But he is very genuine person
మీరు మీ కుటుంబ సభ్యులు కలకాలం ఆయురారొగ్యాలతో సుఖసంతోషాలతో ఉంటు మమ్మల్ని ఆనందింపే విడియేలు తిస్థూఉండాలని కోరుకుంటున్నాను. RYAKALA GOPAL.షాద్ నగర్.తెలంగాణ.
నిజంగా చాలా బాగా అనిపించింది అన్న.అలాంటి వింతలు అక్కడికి వెళ్లి మేము చూడలేక పోయిన మీరు వెళ్లి చూపిస్తున్నారు. ఇలాగైనా తృప్తి పడుతున్నాము చాలు... 😍👌👌👌
@@stranger6626 అందులో సొల్లు ఏముంది బయ్యా
సూపర్ అన్వేష్ గారు ,మేము ఎప్పటికీ చూడలేని ప్రదేశాలను,ప్రజలను,వారి జీవన శైలిని చూపిస్తున్న నీకు నా కృతజ్ఞతలు
సముద్రంలో బీభత్సమైన అలలను చూపించావు, ఏమి ఎరుగని శాతంగా ఉండే సముద్రాన్ని చూపించావు.. సూర్యాస్తమయం, చంద్రుడు చాలా సార్లు చూపించావు, ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది.. ప్రక్రుతి దేవుడు ఎప్పుడూ కొత్తగా ఆహ్లాదంగా ఉంటుంది 👏👏💐💐🔥🔥❤️❤️
next month USA vachela plan cheskondi. Pittsburgh lo TTD vari aadhvaryam lo maintain avtunna first USA venkateswara swamy aalayam andharki chupinchochu. Ade time ki aadipurush movie kuda release avtundhi(June 16). Ma annayya house kuda pittsburgh lone temple ki daggarlo undi. Niagara falls kuda cover cheyochu akkada nunchi just 4 hr drive anthe. Kalsi tirigeddham vacheyandi😊
Wow 👍
నా అన్వేషణ గారు బాగున్నారా ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మీ ఆరోగ్యం మంచి గా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీకు ఎప్పుడు ఆ శ్రీరాముని రక్ష ఉండాలని కోరుకుంటున్న మీ వీరాభిమాని❤❤❤❤❤
Thanks you
what i have learnt from you is : talk to everyone, show love they will surely love you...you are the best example of pure love bro
చాల అద్భుతమైన అనుబూతి అదృష్టవంతుడివి నువ్వు
Thanks you
అన్వేష్ నీ వీడియోస్ కి ఎన్ని లైక్స్ కొట్టిన ఎంత మంచి కామెంట్స్ పెట్టిన చాలా తక్కువే. God bless you take care. Blessings from Visakhapatnam. All the best.
Thanks sir
Very very nice video we felt as if we are there in the ship/ boat with you 😊 very beautiful places. Thank you for showing the wonderful places 👍
ఇలాంటి ప్రదేశాలు చూడాలంటే అదృష్టం ఉండాలి నువ్వు అదృష్టం చేసుకుని పుట్టి ఉన్నావు అన్వేష్ అన్న మాకు చూపిస్తున్నందుకు ధన్యవాదాలు డ్రోన్ సాట్ అయితే నెక్స్ట్ లెవెల్ బ్యాడ్ లక్ ఆల్బర్ట్రాన్ కి దెబ్బ తగిలింది 😔😔😔.... All Best Anvesh Anna.... 🥰🥰🥰
Anvesh, విభిన్నదేశాలలో విభిన్న వాతావరణంలో ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ మమ్మల్ని అలరింప చేస్తున్నావ్ చూడు, you are really great. God bless you.
Thanks sir
🎉😢aa❤
నిజంగా చాలా బాగా అనిపించింది అన్న.అలాంటి వింతలు అక్కడికి వెళ్లి మేము చూడలేక పోయిన మీరు వెళ్లి చూపిస్తున్నారు.
Thanks!
Thanks you
Anveshana garu me vidiolu chala chala bagutunnaye matalo cheppalemu meru yeppatiki elane happy ga undali mammali unchali TQ..TQ....TQ....sooomach..
నీ డ్రోన్ షాట్ లు హలీవుడ్ కెమెరా మెన్ తీసినట్టు అద్భుతంగా ఉన్నాయి..🎉🎉
I've gave upsc civil services examination yesterday and the paper was very tough and I've solved around 6-7 questions by following your channel in geography section....thank you very much for your work.!
Wow thanks
Wow
Superr bro, All the best for mains, I will also watch this videos, very informative
Omg really
900k not a number, our emotion, our path , our journey, our success 👍
@@RaiderRaider18-me8fnfor you😂take tablet man..get well soon
@@NK-ui7ps 🤣
@@RaiderRaider18-me8fn Maa vodu chinigina okate cheddi tho prapancham thiraga galadu, nenu ayithe maa vodi kosam nadi road meedha vunna cheddi ni chimpesi kurcho galanu, So don't throw stones
అన్న వీడియో అద్భుతంగా ఉంది చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అన్న డ్రోన్ షార్ట్స్ అయితే వేరే లెవెల్ అనుకో, అసలు ఆ ఐలాండ్ ఉంది చూడు అసలు ఎలా చెప్పాలో అర్ధం కావట్లేదు మా కోసం ఇంత కష్టపడి ఇంత అద్భుతమైన వీడియో పెట్టావ్ చూస్తేనే మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంది థాంక్స్ అన్న
Only person who has Captured all the seas 🎉
Keep rocking….
8:06 ఇంద్రదనస్సు👌
90k unnappudu subscribe chesa ippudu 900k ayyindi ne channel subscriber aynaduku proud ga undi anna we r always with you anna love you so much ❤💪
మనిషి వాస్తవంగా కొన్ని విషయాలు విని వుండవచ్చు. కాని ప్రత్యక్షంగా చూసిన దానికి, వినిన దానికి చాలా తేడా వుంది. మీరు అతి చిన్న ద్వీపం లో అతి కొద్ది మంది జీవించటం చూపించారు. చుట్టూ సముద్రం. అత్యవసర పరిస్థితుల్లో ఎలా? కాని ధైర్యం తో జీవనం సాగిస్తున్నారు. మీరు అటువంటివి కూడా చూపించి, ఆలోచించే వారికి ఆలోచించేంత విషయాన్ని ఇస్తున్నారు.
One million subscribers కి దగ్గరిలో ఉన్నందుకు కంగ్రాట్యులేషన్స్ అన్నా వీడియో మాత్రం సూపర్ డూపర్ అన్న🎉
మీ ప్రపంచ యాత్ర మా ప్రపంచ యాత్రలా ఉంది.
అన్వేష్ గారూ చాలా థాంక్స్ 👌
Thank you 💛
Truly,it's eye feast anna🎉, that drone shots, rainbow, sun set, full moon light and the children. It's healthy feed to my eyes.
Anna mi video's nenu Last 6 months nundi chustunanu miru Ela improve ayaru ante asalu super aa video quality kani asalu matalu ravatledhu miru RUclips lone Number 1 Traveller avali ani korukontunanu ❤️
In our childhood we read sindhbad voyage.Nowadays We show Anvesh travel videos to our children to make them fit persons to face any situation anywhere in the World.
తమ్ముడు నువ్వు చూపించిన హరివిల్లు చాలా బాగుంది నీ ధైర్యానికి జోహార్
Superb Journey AnveshAnna👍 we Love Thuvalu 👍 very Inspirational Journey Anvesh Anna👍👍
Anvesh anna....you are one person introduce world to telugu people.. 💕 u bro
8:04 konni crores karchu chesi teese movies lo kuda ilanti natural yet beautiful shots undav kadha annaya... Really very proud to be following you ❤️❤️
Ni risk ki salute bro... Pranalaki edhirinchi mari kotha places veltunav hat's off to you brother
ఇది పౌర్ణమి నాడు తీసిన వ్లాగ్, అంటే ఇంకా 20 రోజుల backup వుంది అన్నమాట.
వచ్చే నెల రోజులు క్రమం తప్పకుండా వస్తాయి Videos...
మంచిది...
Thanks you keep watching
Drone shots vere level.... TV lo chusthunte mind pothundhi aa shots ki.... excellent
Yes tv lo super big screen kada
superb drone shots and rainbow views kekaaaaa bro❤❤
అన్న నువు కేక మాకు ప్రపంచ నాలుమూలలు చూపిస్తునరు, మీకు చాల thanks❤
anveshgaru ee video chusi yemi chappalo teliyadam ledu prapancham lo unde deshalani island la mulamula lo velli andalanu jana jeevana shyli ni nature ni chupistunna meku oka salute velladaniki cheta kani maku kallaki kattintlu chupinchi maa manasuku kallaku anandannistunna meru chala proud anveshgaru beautiful video Tq god bless you takecare andi
Nuvu super world traveller❤❤hats off to u take care
వీడియో అదిరిందయ్యా anvesha....supero super...
Thanks you
*ini Country's lo E Tuvalu Country ne Best Best Series super and peacefull life valdii islands 🏝 awesome* ..
Thanks
Thanks
Thanks you sir
You are very lucky Anna, Hard worker
Anna nuvvu thurum💯
Thank you for the lovely video 👌👌👌super awesome
👉చెప్పుకోవలసిన విషయం ఏంటి అంటే,
నీ మనసు సున్నితమైన మనసు అన్నా,,
నాకే కాదు అందరికి నువ్వు ఇష్టం,,
జాగ్రత్త సోదరా,,,
నిన్ను చూస్తే చాలా అనందగా వుంది🕺
One of the best video,,, drone shots 🔥🔥🔥, ni chandamama song 🎵 super, paradise la vundi locations..... You're an operator bro
ship shots unnayyyy ... movie lo kanna excelentgaaa unnay nice adventurous jouney...❤❤❤❤
You are really blessed to visit such a beautiful country, beautiful people and beautiful nature. This video is become one of my all time favourite videos. Thanks for taking all of us to Tuvalu trip. Wish you everything success dear Anvesh brother. ❤👍
Anvesh garu I keep on following you . Your videos r so interesting
All the best andi . we love u always keep doing more and more 💐❤️
thanks yasaswi , inka tick mark raledha bro
Nee channel lo prati okka subscriber chala luck ane cheppali. Ilanti places lo videos chudatam adbutham 🙌. Neeku big thanks buddy 💟
Drone shot very much nice👍 video God🌹❤lovely
ఆ back ground ముసిక్ అండ్ యువర్ టాకింగ్ awesome బ్రో 👏
నిజంగా ఈ వీడియోకి ఏం కామెంట్ చేయాలో కూడా అర్థమవడం లేదు...ఆ డ్రోన్ షాట్స్...సముద్రం మధ్యలో అలలు...రెయిన్ బో లోపలకి వెళ్ళడం...సన్ సెట్...రిటర్న్ జర్నీ చందమామ వెలుతురులో...అన్ని సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ అన్న❤😍
Thanks
Great anvesh prathi journey oka great adventure with heavy risk .all the best n God bless you ❤
Thank you brother
Super exploration, Adventures ki care of adress Anvesh 👏🏻👏🏻👏🏻
Thanks minnu bro
Wonderful World With Naa Anveshana 🌍🌏🌍😊
Advance happy 1 million subscribers 🎉🎉🎉🎉🎉🎉🎉🎉 anna ni kastam,ma prema kalisthe 1 million ❤❤❤❤❤❤❤❤❤❤
Antha koteswarudu ayena inni anubavinchaledu miru super God bless you super vedio 👍
Anna pirates of Caribbean movie laga unnai drone shorts. Super undi video. Hats off to your hard work and dedication anna. Neeku asalu bhayame ledu. Take care❤
అన్వేష్... మేము పెళ్లి చేసుకుని ఇంట్లో ఏడుస్తుంటే, నువ్వు ప్రపంచ యాత్రలు అంటు ఎంజాయ్ సేత్తావా...ఎంజాయ్ , ఏదో ఒకరోజు నువ్వూ పెళ్లి చేసుకోకపోవా?, ఏడవక పోతావా. కానీ ఏమాటకామాట అదృష్ట వంతుడువిరా . సూప్పర్ తమ్ముడు
Hii anna Always Suppor you ❤❤ Today is my Birthday anna want your Blessings 😃
చక్కనైన అందాలన్నీ చూపించిన మా తోపు అన్నకి జై
Excellent buddy ❤. Eyes feast ..keep rocking 💥
INDIA's sucessful no.1 travel RUclipsr
Anvesh anna
Andaru timepass entertainment kosam , movies, tv shows, sports chustharu
But nen mathram time pass entertainment kosam "Naa anveshana channel chustha"
A movie chusna rani kick me vlogs chusthe vasthundhi anna
When I subscribe your channel 60k subscribers now 900k great brother 🎉🎉🎉👏👏👏👏
Thanks
genuine gaa step by step subscribers increase avthnru chala youtubers short term lo 10milloins easy aypothnru 2 yrs nunchi nonstop gaa dedicate gaa entho dare and risk content chaistnvu really hats off (oka nunchi another place kee velali anta enno think chaisthmu )
Really superb location and you captured it beautifully. Thank you so much and keep going 😊
Thanks you keep watching
ప్రపంచ దేశాల మనసును దోచుకున్న వాడే మా అన్వేష్ గారు ఐ లవ్ మై ఇండియా
One and only piece @naa anveshana 👑⚡💥
అన్న నీకష్టానికి తగ్గ ఫలితం హ్యాపీ జర్నీ ఎన్నో లొకేషన్స్ ఎన్నో దేశాలు ఎన్నో భాషలు ఆచార సంప్రదాయాలు సూపర్ అన్న
Anna its small request mana hindhu temples gurinchi kuda world wide travel chesi chepthey baguntadi andhulo meru chepthuntey chala intresting ga untadi all the best anna
Video chudakamundhe like and comment chese vaaru like here ..twaralo 1m kaavali ani korukuntunna god ni 🙏🛕
All the best తమ్ముడు 🎉🎉
Thanks you
చాలా బాగుంది మీ వీడియో.... సూపర్... పడవు లో జరిగే సన్నివేశాలు బాగా నవ్వు ను తెప్పించాయి... డ్రోన్ బాగానే ఉంది అని అనుకుంటున్నాను
Keep up the good work bro 👍 Superb keep exploring and thanks for all the entertainment
Epudena peace kavalanapudu mi videos chusthuna bro......... Miru okariga entha enjoy chesthunaruu...... happy ga e prapanchani eluthunattu entha Baga enjoy chesthunaro happy ga
Life ni Baga enjoy chesthunaru broo tnq for providing beautiful videos keep rocking
New island 🏝️ bagundhi 😮 Anna 👍
Anna video super chala bagaundi ❤
Drone shot was beauty full❤❤❤
It's really fentastic..... చాలా బాగుంది అన్న
HI Anvesh..Location is speechless, i have a doubt, you are continuously travelling, do you ever remember your parents, when did you last visit your place. you are really great as you are working for your subscribers whether you have money or dont have money.
Drone povadam kanna meru cheppina aa ocean waves bayam vesindi ayina oka chinna rqst sir mereppudu sea lo travel chesina knchm andulo life jackets undetattu chusukondi sir🙏🙏.Although the rainbow is really marvelous sir nice video😍😍😄
Thanks you
Super Vlog ✨🤩 Chala Crazy ga undhi anna 🤩🥳 Adurustham Unadali anna Alanti locations Chudali ante ❤ alanti New Locations chupinchedhe Oka Naa Anveshana Prapancha Yetrikudu Okeokadu Hat's off anna ✨🤩❤️ I am Feeling So Sad anna Drone malli Normal Ga Undali Malli Drone Shots ravali anna ❤ Safe and Happy journey anna ✨🤩 love from Rajahmundry anna ✨🤩❤️❤️
Adhiripoyendi anvesh.... Maualuga leeedhu. Super super 👌
Hi Anvesh garu. Excellent shots ..All these adventures r possible nly by u.great to b ur subscriber
Thanks
Ilaanti adhbutha maina nature ni chudagaluguthunna memu chaala adhrustabanthulam brother..tq u so much.. with lots of love..❤🥰
Thanks
Kastapaddav ekkadapadite akkada tongunnav tinnav tiriginav success ayyav ...🎉🎉on the way to 1M... congratulations ..GOOD MORNING BAAAA 🎉🎉
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻thanku u sooooo much intha manchi వీడియోలు పెడుతునందుకు 🙏🏻🙏🏻
Thanks you keep watching
Great journey good job 👏
Anna drone visual super chala days taruvata oka manchi video chusanu (Anni manchi videos but edi vereleval) Tuvalu system is awesome. thank you for your dedication hats off to you bhayya
East Or West Anvesh Is The Best 🔥
Nee kastam great Anvesh, video super. Yes nuvvu risk chestunnavu. God bless you brother.❤
Thanks you
Wonderful visuals & journey brother ❤..take care & god bless you.
నభూతో నా భవిష్యత్తు
అన్నా ఈ వీడియో
Emanaa thisthunava shots ,kosam vasthunaa anna super shotss ❤❤
Drone Shot is awesome ❤❤❤❤❤❤❤❤❤❤
వాళ్ళది ఏమి ప్రశాంతమైన జీవితం రా బాబు 😍😍😍😍