Girmit Day 2023 in Fiji | India's Forgotten Sugar Slaves in Fiji

Поделиться
HTML-код
  • Опубликовано: 2 фев 2025

Комментарии • 1,2 тыс.

  • @pydichittibabu954
    @pydichittibabu954 Год назад +152

    Okachota కి వెళ్లె వారికి ఒక unity కోసం హిందీ ని Enchukunnaru, కాని కాంగ్రెస్ India ని ముక్కలు Cheyadaniki ఒక భాష లేకుండా చేసినది, దాని వలన చాలా నష్ట o జరిగిన ది

    • @prapanchayatrikudu007
      @prapanchayatrikudu007 Год назад +11

      Hindhi ni andaru nerchukovali

    • @funnyanimalcompliance6721
      @funnyanimalcompliance6721 Год назад +17

      Telugu nerchukomanandi north vallani? Chinna chipu chustaru vallu

    • @nagarjunareddy9158
      @nagarjunareddy9158 Год назад +1

      Q❤q❤11th❤❤❤😮😮😮😢11th❤❤❤q

    • @yadladurgasai
      @yadladurgasai Год назад +3

      @@funnyanimalcompliance6721 North vallu change ayyaru RRR,PUSPA, BAHUBALI cinima lu valla

    • @nazeerhussainalluru9064
      @nazeerhussainalluru9064 Год назад +12

      మధ్యలో కాంగ్రెస్ ఎం చేసింది బాబు...ఇండియా ఇస్ గ్రేట్ బట్ నాట్
      ఇండి యన్స్

  • @rajasekhar8673
    @rajasekhar8673 Год назад +243

    ఒక్కడే ప్రపంచం మొత్తం పర్యటన చేస్తున్న ఈ భారతీయ అన్నని చూసి గర్వంగా ఉంది

  • @YesIamSiddarth
    @YesIamSiddarth Год назад +135

    ఇవన్నీ ఏమో కానీ భయ్యా, ఒక్క వీడియోలో కూడా దరిద్రపు బెట్టింగ్ ఆప్స్ ని ప్రమోట్ చేయని మీ నిజాయితీకి మనస్ఫూర్తిగా Hatsoff..
    ❤🎉

  • @ashokranganapalem689
    @ashokranganapalem689 Год назад +464

    ఇండియాలో ఆధునిక పోకడల వల్ల మన ఐడెంటిటీ ని మనం కోల్పోతున్న ఫిజీ లో మాత్రం భారతీయ సాంప్రదాయాలను సంస్కృతిని కాపాడుతున్నారు..

    • @jewellerycollection777
      @jewellerycollection777 Год назад +7

      Chalabaga cheparu 👋👋👋💞💞☺️

    • @ashokranganapalem689
      @ashokranganapalem689 Год назад +7

      చాలా థాంక్స్ తమ్ముడు నా కామెంట్ పిన్ చేసినందుకు...,

    • @msatyakishore1279
      @msatyakishore1279 Год назад

    • @chowdamnareshkumar9217
      @chowdamnareshkumar9217 Год назад +6

      మీరు చెప్పిన మాట 100 శాతం అక్షర నిజం

    • @Nature-wp5nm
      @Nature-wp5nm Год назад

      ​@@ashokranganapalem689
      OBC. Reservation ...27%✌️😜
      BC.A Reservation ..... 8%
      BC.B Reservation .....10%
      BC.D Reservation ..... 5%
      ----- ----- --- ---- -------- ------
      Muslim Reservation ... 4%
      Present Reservation.. 60%👍
      Any
      MRO office Search .....
      Jai Bhim .... Jai Bhim 🫵

  • @jrbrahmanandam8026
    @jrbrahmanandam8026 Год назад +74

    అన్వేషన్న నువ్వు నీ ప్రయత్నం మనకు ఎంతో గర్వకారణం.నీ ఈ ప్రయత్నం ఎలాంటి ఒడి దుడుకులు లేకుండా సాగాలని కోరుతూన్నా.

  • @iSmartHoney
    @iSmartHoney Год назад +58

    ఫిజీ దేశంలో ఇండియన్ కల్చర్ అద్బుతం..
    మా తెలుగు వారు...
    నా అన్వేషణ అన్వేష్ గ్రేట్ ..
    Excellent

  • @poludasshanthi-tj8jn
    @poludasshanthi-tj8jn Год назад +182

    Iam proud to be Indian 🇮🇳🇮🇳

    • @69rahul42
      @69rahul42 Год назад +6

      Don't proud to much
      What have you done to India
      Is matter to proud

    • @VVV1001-g6k
      @VVV1001-g6k Год назад +1

      How much proud

  • @satishkumar-yr1zv
    @satishkumar-yr1zv Год назад +19

    అన్నా మీరు ఫిజీ లోని మన పూర్వీకుల గురించి చెబుతూ ఉంటే రాజమౌళి గారి సినిమా చూసినట్టుగా ఉంది, నిజంగా చాలా చక్కగా చెప్పారు అన్నా మీరు, జై హింద్ ✊

  • @mahadevkorra7972
    @mahadevkorra7972 Год назад +116

    మేము ఒక ఇండియన్ గా చాలా గర్వపడుతున్నాను మన సంస్కృతి సాంప్రదాయాలు ఆ దేశంలో కూడా ఉన్నాయంటే ఎంతో గర్వకారణం ఇలాంటి వీడియో చూపిస్తూ నందుకు అన్వేషణకు ధన్యవాదాలు... All Tha Best Anvesh Anna..... 🥰🥰🥰

    • @yrajutony9682
      @yrajutony9682 Год назад +8

      Inka చాలా దేశాల్లో మన సంప్రదాయాలు వున్నాయి అన్నా కానీ మనదేశం లో చాల అంతరించి పోతున్నాయి

  • @giduturi
    @giduturi Год назад +9

    మన పూర్వీకులు అక్కడ ఉండడం మన సాంస్కృతి సంప్రదాయ లను కపడం, వారికి మాతృభూమిద ఉన్న ప్రేమ,సప్తసముద్ర అవుతాల ఉన్న మన పూర్వీకుల ను మీరు మాకు చూపించడం ఎంత సంతోషంగా ఉంది,బ్రిటిష్ వాళ్ళు ఎంత మంది భారతీయులను ఎన్ని దేశాలలో తీసుకువెళ్లి ఊదిలి పెట్టారో ఇప్పుడు నీ వీడియోలు ద్వారా భారతదేశానికి,అన్ని దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలిసింది,బావి తరాలకు చరిత్రలో అన్వేష్ పెరు నిలిచి నిలిచిపోతుంది.

  • @malli4680
    @malli4680 Год назад +46

    అన్నా నువ్వు ఎందుకు ప్రతిసారి వీడియో పూర్తిగా చూడండి అంటారు నీ వీడియోలు ఓపెన్ చేసాక పూర్తిగా చూస్తాం love from kadapa❤

  • @Faithministriesofficial
    @Faithministriesofficial Год назад +59

    Thank you🙏🙏🙏 anvesh garu for your efforts.. నిజంగా ఫీజీ మరియు ఆయా దేశాల్లో ఉన్నటువంటి భారతీయులు అందరూ ఐక్యమత్యం కలిగి ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు మనం ఉంటున్న మన భారతదేశంలో మాత్రం ఎన్నో బేధాలు ఎన్నో తారతమ్యాలు ఎన్నో మతవిద్వేషాలు పెట్టుకొని పైకి ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటూ ఎక్కడ కూడా ఐక్యత సమాధానం ప్రేమ లేని వారిగా ఉన్నాం,ఇది చాలా బాధాకరమైన విషయం.. వేరే దేశాల్లో ఉన్న మన భారతీయులకి కులం లేదు మతం లేదు కేవలం వారి యొక్క ప్రతిభను బట్టి మాత్రమే అక్కడ వారికి ఉద్యోగాలు వస్తున్నాయి మన భారతదేశంలో ఎందుకు ఇన్ని బేధాలు?

  • @gundaramarao3937
    @gundaramarao3937 Год назад +10

    యుగానికి ఒక్కడు మా అన్వేష్
    ప్రపంచం లో ఉండే ఆధునికతని, నాగరికత ని తను చూడడమే కాదు మనందరికీ చూపించే ఒక ఏకైక మొనగాడు మన అన్వేష్....
    From శ్రీకాకుళం...

  • @devarajugopannagari65
    @devarajugopannagari65 Год назад +35

    ఏ దేశమేగినా ఎందుకాలిడినా పోగడర నీ తల్లి భూమి భారతిని..❤ 🇮🇳
    మన సంస్కృతి సాంప్రదాయాలు మరచిపోకుండా ఇప్పటికీ కొనసాగించడం, భావితరాలకు అందించడం చాలా గొప్ప విషయం..

    • @NaaAnveshana
      @NaaAnveshana  Год назад +4

      Thanks you

    • @Selfierajavlogs
      @Selfierajavlogs Год назад +2

      ​@@NaaAnveshana200 సంవత్సరాలుగా వాళ్ళు మన సాంప్రదాయాన్ని పాటిస్తుంటే వాళ్ళపైన ఎలాంటి దాడులు మత మార్పిడిలు జరగలేదా సోదరా

  • @shajipera6607
    @shajipera6607 Год назад +26

    నువ్వు సూపర్ అన్న ఫిజీ దేశంలో మనవాళ్లు ఎప్పటికీ మన వాళ్లే నువ్వు చాలా అదృష్టవంతుడివి నువ్వు చూసి మాకు చూపించావు😊😊😊👍👌

  • @narasimharao1204
    @narasimharao1204 Год назад +40

    Anvesh, ఫిజీ దేశములో, భారతీయులు, వలసలు ,నాగరికతలు, జనాభా, girmit, లాంటి విషయాలు వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు

  • @vbsvastrala9537
    @vbsvastrala9537 Год назад +33

    మీరు చెప్పే విధానం చాలా బాగుంటది అన్న మీరు ప్రతి దేశం గురించి చాలా బాగా వివరిస్తున్నారు మీ ప్రతి వీడియో ఒక వీడియో లో ఒక విషయం తెలుసుకుంటున్నాం

  • @prasadpangi49prasadpangi42
    @prasadpangi49prasadpangi42 Год назад +14

    నువ్వు సూపర్ బ్రో మన దేశ సంప్రదాయాలు వెరే దేశం లో చూపిస్తున్నారు

  • @9740241860
    @9740241860 Год назад +1

    కరెక్ట్ గా 'గిర్మిట్ డే' అనే రోజు నువ్వు ఫిజీ వెళ్లి అక్కడ వీడియో తీయాలి అని ప్లాన్ ఎసావంటే? ఇక అర్థం అయ్యింది నీ ట్రావెల్ ప్లానింగ్ ఎంత బాగా చేసుకున్నారో. అందుకే వేరే ట్రావెలర్స్ కంటే నా అన్వేషణ చాలా గొప్ప

  • @Satya_kantubhukta
    @Satya_kantubhukta Год назад +20

    ఫిజీ భారతీయుల కోసం తెలుసు గానీ, ఈ కొత్త విషయం ఇప్పుడు తెల్సుకున్నా, thank you❤

  • @myoffice8376
    @myoffice8376 Год назад +41

    ఫిజి దేశంలోని మన సంస్కృతిని కాపాడుతున్న మన వాళ్ళని చూసి చాలా గర్వంగా, సంతోషంగా ఉంది.. ఎన్నో తెలియని విషయాలని తెలియజేస్తున్నారు అన్వేష్ గారు.. 🙏🙏🙏

  • @SIDHARTH-el4gn
    @SIDHARTH-el4gn Год назад +8

    మీ వీడియోలు చూస్తుంటే నిజంగా చాలా ఆనందంగా వుంది, నేను ప్రపంచం లో 4దేశాలు అన్నా తీరుగుతానో లేదో తెలియదు కానీ మీ వల్ల అన్ని దేశాలు చూస్తున్నాం దన్వవాదాలు అన్న.

  • @NagendraBoggala
    @NagendraBoggala Год назад +23

    Today starts a day to your video
    Your videos are very useful information and get entertainment
    3:07 3:11 3:12

  • @Eagle_Eye2
    @Eagle_Eye2 Год назад +8

    ఇదే మన సనాతధర్మం....ప్రపంచం మొత్తం మన ధర్మం ఉంది అన్న....
    జై హింద్.జై భారత్ 🇮🇳🚩

  • @pspkfan1580
    @pspkfan1580 Год назад +3

    మీ లాంటి వాళ్లు మన భారతదేశం సమిసృక్తి.నీ తెలియజేయడానికి చాలా కృషి చేస్తున్నారు. మీకు ధన్యవాదాలు

  • @singamraoharikishanyadav3711
    @singamraoharikishanyadav3711 Год назад +3

    Hi Thammudu ANVESH Neevu Chuyinchinavi NO.1 ROKALI Annavu kaani Adhi ROKALI Kaadhu dhaanini SAANA RAYI ( SAANE BANDA ) antaaru, NO 2. RUBBUROLU Annavu kaani Dhaanini Essurrayi antaaru. OK
    GOD BLESS U. THAMMUDU ANVEESH.

  • @venkateshgoud3247
    @venkateshgoud3247 Год назад +1

    Really hero great your all video's watching I like your video Afghaistan very Very dangerous video best of luck all best you God bless you Really Hero 💯✅️👍👌

  • @jv.sharmajvr888
    @jv.sharmajvr888 Год назад +2

    HOW IS PANIPOORI GOOD MESSAGE Indians our sumukruti best information 🕉♨

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Год назад +1

    ఇంత చిన్న వయసులో ప్రపంచంలోని దేశ దేశాలు తిరుగుతూ చక్కని వీడియోలు చేస్తూ చూపిస్తున్నందుకు ధన్యవాదాలు శుభాకాంక్షలు ప్రపంచంలోని దేశ దేశాలలో ఉన్న మన దేశ వారసులను చూపించడం చాలా శగొప్ప విశేషం వారికి మన దేశ మూలాలపై సంస్కృతిపై ఉన్న ప్రేమ అమోఘం అద్భుతం మన దేశ వాసులకు కనువిప్పు కావాలి ధన్యవాదాలు మేరా అఖండ భారత్ మహాన్

  • @nidimorudevendranath2426
    @nidimorudevendranath2426 Год назад +8

    In fizi country our indian people celebrate our relationship and capture celebrating is great

  • @arunaprasad6875
    @arunaprasad6875 Год назад

    ఫిజీ దేశానికీ సంబందించిన వీడియోస్ చాలా బాగున్నాయి ఇలా ఇండియన్స్ వలసవెల్లారనే విషయం మీ వీడియోస్ చూస్తేనే అర్థమైంది.... మనం నేటివిటీ కన్పిస్తుంది ఫిజీ లో.... చాలా సంతోషం మీరు మరిన్ని దేశాలు తిరిగి మంచి విషయాలు మాతో పంచుకోవాలని కోరుకుంటున్నాం

  • @radhikasukumar6589
    @radhikasukumar6589 Год назад +8

    మనం ఏ దేశంలో వున్న మన
    ఒక్క సంప్రదాయాలు పాటించిన చిన్న వాళ్ల అందరికీ నా🌹🙏🙏🙏

  • @pawan12398
    @pawan12398 Год назад +1

    బ్రదర్ మిమ్మల్ని అంబటిరాయుడుగారిని చూస్తే కవలలు అనిపిస్తుంది

  • @spmakeovers1183
    @spmakeovers1183 Год назад +6

    Annaya ma aayana nenu edharam mimalni follow avuthamu.. super annaya meeru.. felling proud of you Annaya

  • @srinivaskoonisetti2714
    @srinivaskoonisetti2714 Год назад +2

    మన దేశం నుండి వలసలు ప్రపంచం అంతా వున్నారు

  • @shaiknazima3223
    @shaiknazima3223 Год назад +5

    Hi అన్వేష్ అన్నా మన కులం వేరైనా మతం వేరైనా భాష ఏదైనా ఎక్కడున్నా భారత సంస్కృతి సాంప్రదాయం గొప్పతనం🤝👏💐🇮🇳 జై హింద్

  • @SRISRI.4689
    @SRISRI.4689 Год назад

    భారత దేశంలో ఉన్న మనవాళ్ళు మన పురాతన సాంప్రదాయాలను తుంగలో తొక్కి కొత్త పోకడలకు పోతున్నారు... కానీ అక్కడ మనవాళ్ళు 200 ఏళ్లనుండీ ఇప్పటికి పాత సాంప్రదాయల తో ఉన్నారంటే చాలా ఆనందంగా ఉంది . ధన్యవాదాలు అన్వేష్ . ❤❤

  • @sureshkumargopi6272
    @sureshkumargopi6272 Год назад +30

    Mana Indian culture ni Fuji country lo choodam chala happy ga undi....iam very proud to be an Indian....and thanks for Anvesh ni valley Anni countries choostunam💐🙏

  • @karnatheking4584
    @karnatheking4584 Год назад +28

    Well said sir about cultural traditions.

  • @sivakilaru5406
    @sivakilaru5406 Год назад +9

    2016లో నేను కంబోడియా దేశంలో పర్యటిస్తున్న సందర్భంలో ఫిజీ దేశంనుండి పర్యటనకు వచ్చిన ఒక తెలుగు వ్యక్తితో మాట్లాడాను.

  • @ammuherbalhairoil3990
    @ammuherbalhairoil3990 Год назад +1

    🙏💐🙏😊👌

  • @jinkazamaaa
    @jinkazamaaa Год назад +8

    very informative video, i have learnt something new today about fiji.

  • @Praveenkumar-bh5dv
    @Praveenkumar-bh5dv Год назад +6

    Dr. Yatri & Paramveer నీ చూసి చాలా మంచిగా అనిపించింది, both are Nice guys

  • @laxmanoldisgoldvlogs
    @laxmanoldisgoldvlogs Год назад +8

    అన్నాఅందరు వెదవ ముండా waps ప్రమోషన్ చేస్తున్నారు మీరు నిరుద్యోగులు బాగుపడేలా ఏదయినా మంచి డబ్బులు సంపాదించే వి, work ఫ్రొం హోమ్ జాబ్స్ ప్రమోట్ చేయు అన్నా జెన్యూన్ వి కష్టం ఉండాలి మంచి డబ్బులు ఉండాలి కనీసం రోజుకి 5డాలర్స్ 👍🙏🙏మొదటగా సంతోష పడేది నేనే అన్న 🤝

    • @kishor8874
      @kishor8874 Год назад

      Yes

    • @kishor8874
      @kishor8874 Год назад

      Intlo undi wrk cheyataniki use avevi cheppandi Anna girls r boy's ki

  • @metaverse7305
    @metaverse7305 Год назад +2

    great info

  • @bhagyalakshmi9627
    @bhagyalakshmi9627 Год назад +18

    All the best తమ్ముడు 🎉🎉

  • @vijaylaxmi2635
    @vijaylaxmi2635 Год назад +2

    మనదేశం సంస్కృతి,సాంప్రదాయలు మనకన్నా ఎక్కువగా బయటకు వెళ్లిన భారతీయలే సమిష్టిగా గుర్తుంచుకొని సంరక్షణ,పాటించటం గర్వకారణం.పరిచయం చేసిన మీకు శతకోటి ధన్యవాదాలు.

  • @harirambabu9676
    @harirambabu9676 Год назад +45

    Indians preserve their culture wherever they live.Let this continue.

  • @UmaReddy-o4n
    @UmaReddy-o4n Год назад +1

    Very.nice video

  • @cgamanageetika7546
    @cgamanageetika7546 Год назад +3

    హాయ్ అన్వేష్ గారు,ఈ వీడియో లో డ్రోన్ షాట్ మిస్స్ అయ్యాము.వలస వెళ్లిన మన దేశం వారిని గురించి తెలియచేప్పారు.

  • @Arunachalam98
    @Arunachalam98 Год назад +17

    I'm the fan of "చాలా చాలా బాగుంది" after tasting food. ❤️

  • @RafiShaik-mj4vn
    @RafiShaik-mj4vn Год назад +12

    Anna good morning excellent video we are proud to be indians thank you jaihind

  • @nagaraju8413
    @nagaraju8413 Год назад +1

    తమ్ముడు వీడియో అదిరింది

  • @pragadasatish9683
    @pragadasatish9683 Год назад +14

    Miru the best traveller🎉❤

  • @ravikumarl1913
    @ravikumarl1913 Год назад +1

    మన సంప్రదాయం చాలా బాగుంది

  • @venki3960
    @venki3960 Год назад +6

    Super bro Jai hind ♥️♥️♥️♥️♥️ good morning love from Chennai

  • @chandanamanthi6878
    @chandanamanthi6878 Год назад +2

    gd video brother

  • @anilkumarrompilli
    @anilkumarrompilli Год назад +6

    వీడియో మొత్తం చూసాం బాగుంది చాలా బాగుంది

  • @upendarbayya7994
    @upendarbayya7994 Год назад +2

    Anvesh brother meeru Mana BALAGAM moththanni prapancha vyapthamga parichayam chesthunnaru mana paatha chuttalanu chupinchinamduku 🙏🙏🙏

  • @gantalasvivekshreyan6301
    @gantalasvivekshreyan6301 Год назад +1

    Good

  • @padmavathidalai2970
    @padmavathidalai2970 Год назад +22

    Good morning anvesh ji......proud to say that I am an Indian ❤❤

  • @pavanirajkitchenvlogs3261
    @pavanirajkitchenvlogs3261 Год назад +1

    super information

  • @Hydrahrishav5
    @Hydrahrishav5 Год назад +10

    Anna chala bagundi. Proud to be an Indian ❤. Nice content n info.

  • @chinninaveen000
    @chinninaveen000 Год назад +5

    Very informative, superb video

  • @dasarianilkumar4824
    @dasarianilkumar4824 Год назад +11

    Our fore fathers were went to Natal in South Africa for working labour for sugar cane feilds.

    • @samkumar658
      @samkumar658 Год назад

      Hello same here . I'm from the Fiji Islands.

  • @srisrikanth509
    @srisrikanth509 Год назад +6

    చాలా మంచి వీడియో అన్నయ్య 👍👍ఏ విష్యాన్ని ఐనా అందరికి అర్థం ఐయ్యేలా చెప్తావు అన్న 😍elgay మంచి వీడియో లు షేర్ చెయ్యి అన్న 💐మీ vizag తమ్ముడు శ్రీకాంత్ ❤

  • @SaiRam-gj8tb
    @SaiRam-gj8tb Год назад +5

    Super video Anna proud to be Indian 🇮🇳🇮🇳 ❤from makthal telangana

  • @srinivasarka5077
    @srinivasarka5077 Год назад +2

    Very nice

  • @ramanakapurapu216
    @ramanakapurapu216 Год назад +4

    ఒక్కడే ప్రపంచం మొత్తం పర్యటన చేస్తున్న ఈ భారతీయ అన్నని చూసి గర్వంగా ఉంది
    ❤💘💘💘💘💘

  • @bosedk4
    @bosedk4 Год назад

    ఈ వీడియో చూశాక హిజ్రాల పై రెస్పెక్ట్ పెరిగింది..థాంక్స్ అన్వేష్ అన్న🎉❤

  • @tapaswinareshysrcpnuzvidsm9488
    @tapaswinareshysrcpnuzvidsm9488 Год назад +3

    ఫిజి దేశంలోని మన సంస్కృతిని కాపాడుతున్నఅందరికి కృతజ్ఞతలు ..Thank You Anvesh garu............

  • @santoshj9812
    @santoshj9812 Год назад +2

    Great

  • @basaraju7898
    @basaraju7898 Год назад +4

    Great Indian jai hind jai barath 🇮🇳

  • @narasimrao4638
    @narasimrao4638 Год назад +1

    Very good msg good information your ganaration, ma cop India

  • @Swathivizagvlogs
    @Swathivizagvlogs Год назад +6

    Nice video anvesha chalabagudi super ❤❤

  • @rkyadav5370
    @rkyadav5370 Год назад +1

    Plz come to India
    We are missing uhh

  • @deepakmudigonda415
    @deepakmudigonda415 Год назад +3

    Great video

  • @raghuprasadm9760
    @raghuprasadm9760 Год назад +1

    Good information, nice video, anvesh romeo

  • @SultanaofficalYT
    @SultanaofficalYT Год назад +8

    Superb bro 👌 evvariki teliyani vishiyalu mee videos dwara andariki chala baga explain chesi chebutunnaru chupistunnaru 👏👏 Hat's off to you bro 🤗

  • @psrreddy8879
    @psrreddy8879 Год назад +1

    Nice

  • @srinivasbpos1993
    @srinivasbpos1993 Год назад +4

    Awesome Video...😍😍

  • @RajKumar-sn7ts
    @RajKumar-sn7ts Год назад +1

    Good morning sir 🎉

  • @zaheerpasha2917
    @zaheerpasha2917 Год назад +9

    Anna nice videos ❤❤❤❤❤

  • @rajusyamala745
    @rajusyamala745 Год назад +1

    Bro I am Indian army ni video kosam mana Telugu vallam wait chestam army looo ... Ni video's. Chuste full happy bro

  • @NagendraBoggala
    @NagendraBoggala Год назад +4

    Today starts a day to your video
    Your videos is very useful information and get entertainment

  • @sriharsha9804
    @sriharsha9804 Год назад +1

    మన సంస్కృతి, సంప్రదాయం మన పిల్లలు కు నేర్పాలి అని చక్కని మెసేజ్ ఇచ్చారు

  • @hemanthkumar3677
    @hemanthkumar3677 Год назад +6

    Super informative video🤗😘

  • @rvreddy6486
    @rvreddy6486 Год назад +1

    Hi Anvesh this is V S Reddy from American I am fan of you , your explanation very good history of India’s ,keep it up brother Nellore Pedhareddy 😅😂

  • @Sanketh.Spyder
    @Sanketh.Spyder Год назад +3

    చాలా గర్వాంగ ఉంది బ్రదర్... ❤❤

  • @rajeshdubbaka2660
    @rajeshdubbaka2660 Год назад +1

    చాలా చాలా మంచి విషయం తెలుసుకున్న. చాలా మంచి vlog👌👌👌🇮🇳🇮🇳🇮🇳

  • @kothwallavanyamychannel6290
    @kothwallavanyamychannel6290 Год назад +5

    అన్న మీరు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను మీకున్న ఈ రెండు కళ్ళు తో మాలాంటి లక్షల మందికి ప్రపంచాన్ని చూపిస్తున్నావు ఓ ప్రపంచ యాత్రికుడా అందరి అభిమాన అన్వేష కూడా సాగిపో సోదరా❤

  • @mujeeburrahman624
    @mujeeburrahman624 Год назад +1

    Good message

  • @mohanmaradana9991
    @mohanmaradana9991 Год назад +6

    Excellent brother ❤❤❤❤

  • @nirmalarekhathanam9389
    @nirmalarekhathanam9389 Год назад +1

    అన్వేష్ మినీ ఇండియా లాగా ఉంది అక్కడి చరిత్ర చాలా బాగా వివరించారు

  • @ambicakoti6941
    @ambicakoti6941 Год назад +11

    Jai ho bharat hatsoff to them 🙏🙏🙏

  • @mirajadhar
    @mirajadhar Год назад +1

    Good. .. Anevesh🎉🎉

  • @TheRaju1234567890
    @TheRaju1234567890 Год назад +3

    Great information about Fiji country. Indians how to go Fiji. Culture about old Indians telling extreadinary.

    • @NaaAnveshana
      @NaaAnveshana  Год назад

      Thanks

    • @Britain-MP-Sara-Britcliffe
      @Britain-MP-Sara-Britcliffe Год назад

      @@NaaAnveshana అన్న నువ్వు కమ్మ కులస్తుడివి కదా! క్రైస్తవునిగా ఎందుకు మారవు.

  • @kirankumar1556
    @kirankumar1556 Год назад +3

    Super brother 👌❤️

  • @ArunKumar-is9ng
    @ArunKumar-is9ng Год назад +5

    Very informative 👏🏼👏🏼

  • @saipoguerappa9322
    @saipoguerappa9322 Год назад +1

    Super..