Paruchuri Gopala Krishna Talks about Super Star Krishna Garu | Paruchuri Paatalu

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 144

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 6 месяцев назад +37

    మీ కాంబినేషన్ సూపర్ హిట్ సార్.. ఈనాడు మూవీ క్లైమాక్స్ లో కృష్ణ గారు పలికిన డైలాగ్ నిన్ను నాయకుడు అని ఎవరన్నారు. కళ్లెం తగిలించినంత మాత్రాన గాడిద గుర్రం అవుతుందా... ఆయన పలికిన తీరు అద్భుతం సార్.82డిసెంబర్ 17న విడుదల అయిన ఈ చిత్రం చాలా సంచలనం సృష్టించింది... మా పార్టీ విజయం లో ఈనాడు కూడా ప్రముఖ పాత్ర వహించింది బ్రదర్ అని ఎన్టీఆర్ గారు అన్నారు అంటే ఆనాటి రాజకీయపరిస్థితులను ఈ చిత్రం ఎంత ప్రభావం చూపిందో అర్ధం అవుతుంది..అలాగే ముందడుగు చిత్రం నేను ఒక్క సంతకం చేస్తేఈ ఆస్తి రెండు ముక్కలు అవుతుంది అన్న ఒక్క డైలాగ్ మీదే సినిమా ఆధారపడింది.. ఈ డైలాగ్ ను అన్న పూర్ణమ్మ గారు చెప్పిన తీరు అద్భుతం... ఆ ఒక్క డైలాగ్ తో సన్నివేశాన్ని ప్రభావితం కావడం ప్రేక్షకులు ఉద్వేగపడటం నేను స్వయంగా గమనించాను.. ఆయన సినిమా సూపర్ హిట్ అయితే చాలా సార్లు చూశాను.. కాబట్టి ఇవన్నీ ఈ నాటికి గుర్తు ఉండి పోయాయి... హీరోయిన్ లేకుండా ఒకకమర్షియల్ హీరో సోలో గా నటించి 16కేంద్రాల్లో శత దినోత్సవం జరుపు కోవడం అరుదైన విషయం.... తోట వెంకట రాజు. MA bed రిటైర్డ్ టీచర్... సూపర్ స్టార్ కృష్ణ గారికి సీనియర్ అభిమాని (1974)..

    • @kotavenkateswararao9360
      @kotavenkateswararao9360 2 месяца назад

      కృష్ణగారి అభిమానిగా, మీ కామెంట్ కి ఒక కోటి లైక్స్ 🌹

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 6 месяцев назад +39

    మా సూపర్ స్టార్ కృష్ణ గారి జీవితం అభిమానులకు ఆదర్శ ప్రాయం. అదే నిబద్ధత, క్రమశిక్షణ, కులాలు,మతాలకు అతీతంగా సేవా భావంతో నడుచు కుంటున్నామని చెప్పడానికి గర్వంగా ఉంది సర్. మీరు చెప్పిన ఈనాడు, అగ్ని పర్వతం సినిమాల్లో ప్రతి సీన్ అద్భుతంగా రాశారు. ఆయన గారు అంతే రీతిలో నటించి మెప్పించారు 🎉

  • @raviveeramachaneni2636
    @raviveeramachaneni2636 6 месяцев назад +41

    Forever super star Krishna garu!
    సాహసాలకి మారు పేరు మా కృష్ణ గారు.

  • @janardhanaswamykuchibotla6477
    @janardhanaswamykuchibotla6477 6 месяцев назад +32

    కృష్ణ..... డైలాగ్ కింగ్....హీరోయిన్ లేకుండా , డ్యూయెట్ లేకుండా సూపర్ హిట్....ఫిల్మ్

  • @laxmansunka9939
    @laxmansunka9939 6 месяцев назад +34

    తెలుగు చిత్ర సీమలో డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు చిత్ర పరిశ్రమ కు తన స్వంత భూమి పదుల ఎకరాలు దానం చేసిన దేవుడులాంటి మనిషి గా అయ్యాడూ తరువాత హీరో కృష్ణ గారు తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేసి దేవుడులాంటి మనిషి అయినాడు ❤

  • @Razzak296
    @Razzak296 6 месяцев назад +27

    సూపర్ స్టార్ కృష్ణ గారు సంపాదించింది మొత్తం సినిమాలు పెట్టేశారు సినిమా అభివృద్ధి కోసం పెట్టారు అదే కనక వేరే కంపెనీల్లో పెట్టుబడుల పెట్టీ ఉంటే ఈ రోజు అంబానీ కంటే ఎక్కువ సంపదను కలిగి ఉండే వారు.

  • @YakhoobSk-me5tl
    @YakhoobSk-me5tl 6 месяцев назад +21

    Suparstar🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐

  • @kondalaraob3936
    @kondalaraob3936 6 месяцев назад +85

    "మా సూపర్ స్టార్ కృష్ణ గారు ప్రజా నటుడు, అయన ఏ పాత్ర చేసినా, ఏ డైలాగులు చెప్పినా అవి సామాన్య ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా ఉండెవి. మా చిన్నప్పుడు 'అల్లూరి సీతా రామరాజు ' మొదలుకుని మాయదారి మల్లిగాడు, ప్రజా రాజ్యం, ఈనాడు, ముందడుగు, అశ్వద్ధామ , సింహాసనం,ఖైదీ రుద్రయ్య, అగ్ని పర్వతం, వజ్రాయుధం, ఇలా ఎన్నో సినిమాలకు ఆయన క్యారెక్టర్స్ డైలాగులు పలికిన తీరుకు ధియోటర్స్ అభిమానుల జయ జయ ధ్వానాలతో మారుమ్రోగిపోయోవి, సాధారణ సినీ ప్రేక్షకులు సీట్లో నుండి లేచి మైమరచి చప్పట్లు కొట్టారు , అది సూపర్ స్టార్ కృష్ణ గారి స్టామినా ,💪💪👏"

    • @pandarinathmaroju9078
      @pandarinathmaroju9078 5 месяцев назад +1

      జై సూపర్ స్టార్

    • @karthikyadav1620
      @karthikyadav1620 4 месяца назад +1

      జై సూపర్ స్టార్ట్.

    • @prakasharaodulipalla5132
      @prakasharaodulipalla5132 4 месяца назад +2

      Sir nenu manavatvam nerchukunndi super star Krishna gari pictures lo dailogs vine

    • @karthikyadav1620
      @karthikyadav1620 4 месяца назад

      జై. సూపర్ స్టార్ట్. కృష్ణగారు.🎉❤

    • @srinivasaraobogi2682
      @srinivasaraobogi2682 3 месяца назад

      మళ్ళీ పుట్టాలి.కృష్ణ గారు.

  • @sardarvadthyavath3677
    @sardarvadthyavath3677 6 месяцев назад +19

    jai super star ❤

  • @vravi927
    @vravi927 6 месяцев назад +27

    Only True Superstar of cinema.

  • @KrishanyalaKrishan-bv6rx
    @KrishanyalaKrishan-bv6rx 4 месяца назад +3

    ఆయన సూపర్ స్టార్ కృష్ణ గారు సార్ మీలాంటివారు మంచి కథలు ఇచ్చారు ఆయనకి అలాంటి వ్యక్తిని మీరు గొప్పగా చెప్తున్న చాలా ఆనందంగా వుంది

  • @ramamohanarao2472
    @ramamohanarao2472 6 месяцев назад +19

    Forever Super Star🙏🙏🙏

  • @sureenddrasureenddra2673
    @sureenddrasureenddra2673 6 месяцев назад +40

    అన్ని విషయాలు లో డిఫరెంట్, అందుకే కృష్ణ గారు మాత్రమే super star

  • @nandaacuphar8221
    @nandaacuphar8221 6 месяцев назад +15

    పరుచూరి బ్రదర్స్ వారికి మీ పాదాలకు.నమస్కారములు
    ముఖ్యం మా దేవుడు. హీరో కృష్ణ గారు
    మీరు గోప విషయాలు.చేపేరు.మాకు చాలా
    సంతోషము గా వున్నది.
    తెలుగు సినీ పరిశ్రమ లో చాలా మంది హీరో లు వున్నారు కానీ కృష్ణ గారు ఒకరు
    మాత్రం డిఫరెంట్ గా వుంటారు
    ఇపుడు నాకు 50 సం లు వుంటాయి
    మాది విజయవాడ 2 లో వుండే వాళ్ళము
    విజయవాడ లో చాలా సినిమా హాల్స్ వుండేవి
    పది హాలులో కృష్ణ సినిమాలు అడివీ
    కొని పాట సినిమాలు కొని కొత్త సినిమాలు
    ఆడుతూ వుండేవి మా ఏలూరు రోడ్ లో
    గాంధీ నగర్ సింగ్ నగర్ లో గోడలమీద కృష్ణ గారి సినిమా వాల్ పోస్టర్స్ వుండేవి

  • @vudayabhaskar2764
    @vudayabhaskar2764 6 месяцев назад +14

    Ever green super star Krishna

  • @anwarshaik144
    @anwarshaik144 5 месяцев назад +9

    The Legendary Actor.... SUPER STAR KRISHNA

  • @siyyadrisreenivasarao1389
    @siyyadrisreenivasarao1389 6 месяцев назад +21

    డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అతనే సూపర్ స్టార్ కృష్ణ.

  • @kvlakshmi1846
    @kvlakshmi1846 6 месяцев назад +11

    Sir Mee chepe veedhanam challa intersting gaa vundi.
    Expressions tho cheputunaru...bavundi.Krishna garu gurunchi Baga vivarincharu.
    Elagae enka video lu post cheyandi.
    Present generation ki values gurunchi cheyandi.
    🎉🎉❤

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam4826 4 месяца назад +2

    సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి చాలా బాగా చెప్పారు సార్. కృష్ణ గారు అంటే నేను 5 వ తరగతి నుండి అభిమానిని. నేను చూసిన మొదటి సినిమా అల్లరిబావ.అప్పటి నుండి ఈరోజు వరకూ నేను అయన అభిమానిని. అయన గురించి అద్భుతం గా చెప్పిన మీకు ధన్యవాదములు 🙏

  • @sailendermarripalepu5183
    @sailendermarripalepu5183 6 месяцев назад +10

    Great super star

  • @umadasari7826
    @umadasari7826 6 месяцев назад +13

    One &only super star

  • @prajendrareddy8038
    @prajendrareddy8038 3 месяца назад +3

    మనిషి అనే జన్మ కు సార్ధకత తీసుకొని వచ్చిన గొప్ప నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు

  • @nammibhargavi2194
    @nammibhargavi2194 5 месяцев назад +6

    Jai superstar krishna garu we miss you sar natiki netiki anatiki meere ma super star ⭐⭐⭐⭐⭐⭐⭐⭐❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉Johar super star krishna 😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @KrishnaGanta-n6d
    @KrishnaGanta-n6d 6 месяцев назад +6

    Krishna garu great actor

  • @prasadlakshmi4063
    @prasadlakshmi4063 6 месяцев назад +7

    Excellent ga chepparu. We really admire you as writers and your comedy timing as well.

  • @nbabu8782
    @nbabu8782 6 месяцев назад +10

    జోహార్ కృష్ణ గారు

  • @GollapallipeterGollapallipeter
    @GollapallipeterGollapallipeter 6 месяцев назад +5

    Johar Johar my heart my god only super star Krishna only❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @csr5496
    @csr5496 6 месяцев назад +8

    Super star always super star

  • @raghavendrababuraavi8851
    @raghavendrababuraavi8851 6 месяцев назад +34

    మహోన్నత శిఖరాలు అధిరోహించిన మొట్టమొదటి భారతీయ నటుడు, మానవతా వాది, నిజమైన హీరో, నిత్య కృషీవలుడు, తెలుగు సినిమా ప్రతిష్ట ఇనుమడింప చేసిన మొదటి నటుడు, భేషజం, ఆడంబరం, గర్వం లేని ఒకే ఒక భారతీయ నటుడు , హీరో కృష్ణ నా అభిమాన నటుడు అని గర్వం గా చెపుకుంటా, ఆయన ఆశీస్సులు మన అభిమానులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ప్రేమ తో మీ అభిమాని

  • @prasadarugula5098
    @prasadarugula5098 6 месяцев назад +7

    No 1❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-hw5se8ph6i
    @user-hw5se8ph6i 6 месяцев назад +8

    Krishna gari vanti natudu ika epatiki raadu ❤

  • @rajugarikina9773
    @rajugarikina9773 6 месяцев назад +4

    Wonderful sir gopal krishna garu🎉

  • @sitavaddadi4611
    @sitavaddadi4611 4 месяца назад +2

    Meeru chepthunte kallambadi neeru vasthundi, maa super star krishnagaru great 🎉

  • @yeldisrinivas1768
    @yeldisrinivas1768 6 месяцев назад +3

    Jai SuperStar krishna garu

  • @vijaybhaskerreddymalireddy3798
    @vijaybhaskerreddymalireddy3798 6 месяцев назад +9

    మా, సూపర్స్టార్, కృష్ణగారు, మా, ప్రాణం,

  • @bhuvantvs
    @bhuvantvs 5 месяцев назад +2

    మా ఆరాధ్యదైవం సూపర్ స్టార్ కృష్ణ గారు

  • @srinivasswaroop5423
    @srinivasswaroop5423 6 месяцев назад +5

    JAI MA HERO MASS DARING & DASING SUPERSTAR KRISHNA GARU GREAT HERO IN TOLLYWOOD

  • @satyanamala596
    @satyanamala596 6 месяцев назад +8

    Rip superstar Krishna

  • @RaviKumar-qi8sj
    @RaviKumar-qi8sj 5 месяцев назад +2

    Dear Paruchuri garu, I would like to know how your brothers bonding is very strong from these many decades?? You people are legendary forever.

  • @surabhattulavenkatarao9355
    @surabhattulavenkatarao9355 6 месяцев назад +3

    Krishna Garini minchina Mass hero Tollywood lo yevaru leru
    He is true Mass hero

  • @satishcharan-c5k
    @satishcharan-c5k 6 месяцев назад +5

    మా హీరో కృష్ణ గారు

  • @ExcitedGriffon-vy4xp
    @ExcitedGriffon-vy4xp 6 месяцев назад +9

    India no.1 super star Krishna.

  • @raavanasura2953
    @raavanasura2953 5 месяцев назад +1

    #parchurigopalakrishna గురువు గారు ఈ మధ్య ఈటీవీ సినిమా ఛానల్ లో కృష్ణ గారు నటించిన రియల్ హీరో సినిమా చూడడం జరిగింది... అందులో మీకు కృష్ణ గారికి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయి... పైగా స్టేజి మీద మీరు స్టేజి కిందా కృష్ణ గారు ఉండి మీ మధ్య మాటల యుద్ధం 👌👌

  • @pawankumarbhimana8853
    @pawankumarbhimana8853 3 месяца назад

    Na నా సూపర్ స్టార్ కృష్ణ గారు realy Miss u super star గారు

  • @aravasuryaprakash2629
    @aravasuryaprakash2629 3 месяца назад

    శ్రీ శ్రీ శ్రీ పరుచూరి గార్కి మా హృయపూర్వక నమస్కారము ల తో అభినందిస్తూ సూపర్ స్టార్ కృష్ణ గారు కోసం చాలా బాగా చెప్పారు..గొప్ప అనుభూతి కలుగుతుంది ఆ రోజు ల్లో కృష్ణ గారు..చేసిన సాహసాలు ప్రతి సినిమాలో చూసి అందరూ ఆశ్చర్యపోయాము..నిజంగా కృష్ణ గారిని ఎప్పుడు మరవలేము...ఇప్పటికీ ఆయన సినిమాలు చూస్తువుటే ఒక సంక్రాంతి పండగ గుర్తుకొస్తాయి..ఎప్పుడు రిలీజ్ చేసేవారు...ఆ ట్రిలే వేరు..మా హృదయాల్లో చెరగని ముద్ర ❤❤❤❤మా సూపర్ స్టార్ కృష్ణ గారు😊😊

  • @sathyamg3501
    @sathyamg3501 4 месяца назад +1

    ❤ krishna గారు మళ్ళీ పుట్టాలి
    మళ్ళీ super ⭐ కావాలి

  • @maddisrinivas4929
    @maddisrinivas4929 5 месяцев назад +1

    Johar super star krishna garu

  • @vsrinivas373
    @vsrinivas373 6 месяцев назад +2

    ఎన్ని జన్మల పుణ్యం మాకు కృష్ణగారు సినీ అభిమానిగా దొరకడం.

  • @OgguPadmarao-x7x
    @OgguPadmarao-x7x 6 месяцев назад +5

    paruchuri gopala krishna garu meeru cheppinattu super star birudu ayanekesontham.

  • @shantaramgannavarapu5161
    @shantaramgannavarapu5161 3 месяца назад +1

    19:19 Kakinada lo 1970 lo Krishna fans Association start chesamu. Krishna garu lpptiki na abhimana hero. 1970-80 lo chala sarlu kalisanu. Manchi manishi ma Krishna garu.

  • @rajasekharkambaluru587
    @rajasekharkambaluru587 3 месяца назад

    Superstar Krishna garu Legend

  • @ramachandramurthynookala15
    @ramachandramurthynookala15 5 месяцев назад +1

    మా కృష్ణ 🌹🙏

  • @sureshp6545
    @sureshp6545 6 месяцев назад +8

    Sir krishna garu produced a film with super star rajanikanth garu MAVEERAN 1ST 70MM MOVIE IN TAMIL

  • @IndherReddy
    @IndherReddy 6 месяцев назад +2

    Super sir

  • @vijayaraghavendra5218
    @vijayaraghavendra5218 6 месяцев назад +3

    Guruvu gaariki pranaamaalu "samaadhi kaduthunnam chandalivvandi " cinema cast and crew and visheshaalu teliyacheyyagalaru🙏🙏🙏

  • @ramprakashghantasala3856
    @ramprakashghantasala3856 3 месяца назад

    Great actor. Daring & dashing. ❤

  • @veerasham3924
    @veerasham3924 3 месяца назад

    Thank q sir
    Gopala Krishna garu

  • @ravim6199
    @ravim6199 11 дней назад

    సార్ గోపాల్ కృష్ణ గారు మీరు చెప్పేది 100% కరెక్ట్ కరెక్ట్ సార్ మా కృష్ణ గారు చెప్పే ప్రతి డైలాగ్ ప్రజల హృదయాల్లో నాటుకు పోయి ఉంటది సార్ ప్రతి పేద మధ్య తరగతి కుటుంబాల్లో ఆయన చెప్పే డైలాగ్స్ అంత అద్భుతంగా ఉంటాయి ప్రతి ఒక్కరికి ఆయన ఒక స్ఫూర్తి మీరు రాసిన అన్ని సినిమా డైలాగ్స్ ముఖ్యంగా కృష్ణగారికి రాసిన ప్రతి డైలాగ్ ఒక్కొక్క సినిమా నుంచి మీరు సేకరించి ఇప్పుడు ఇప్పుడు ఉన్న జనరేషన్ కి అది ఒక పాఠ్యపుస్తకంగా రూపకల్పన చేస్తూ మీరు ఇప్పటి ఉన్న వారికి తెలియజేయండి సార్ అసలు ఆయన చెప్పిన డైలాగ్స్ ఈజ్ తెలుగు సినీ చరిత్రలో ఎన్టీ రామారావు గారు కూడా చెప్పలేదేమో అని మాకు అనిపిస్తుంది మీరు ప్రతి డైలాగ్ ను పొందుపరిచి ఇప్పటి సమాజానికి చైతన్య పరుస్తూ అని నేను మా కృష్ణ గారి తరపున కోరుకుంటున్న ఆయన అభిమానిగా జై సూపర్ స్టార్.

  • @PonagantiJoseph
    @PonagantiJoseph 5 месяцев назад +1

    Super star ❤

  • @SANKARNAIKKODAVATH
    @SANKARNAIKKODAVATH 4 месяца назад

    సూపర్ స్టార్ కృష్ణ గారు చనిపోవటం మాకు ఇప్పటికీ బాధ కలుగుతుంది సార్ 🙏🙏

  • @ExcitedGriffon-vy4xp
    @ExcitedGriffon-vy4xp 5 месяцев назад +3

    Eenadu & alluri sitha rama raju pictures no heroines. But.super hit movies.that is krishna garu.

  • @GurralapaparaoG
    @GurralapaparaoG 4 месяца назад

    SUPER STAR KRISHNA garu

  • @srinivasswaroop5423
    @srinivasswaroop5423 4 месяца назад +1

    MA HERO MASS DARING & DASING SUPERSTAR KRISHNA GARU GREAT HERO IN TOLLYWOOD INDUSTRY

  • @maddisrinivas4929
    @maddisrinivas4929 5 месяцев назад +1

    Maa hero super star krishana

  • @vidhyasagar4260
    @vidhyasagar4260 6 месяцев назад +2

    Guruvu garu just now, I completely watched Chandasananudu..... Your great... I don't know God's, but you're born as God for me.... Thanks for the presence in my life..
    Please write so many books, because before I die, I want to read.... Daily I am praying for you..
    Please write so many books... Please..

  • @prasadg2159
    @prasadg2159 5 месяцев назад +1

    Ever legend padma bushan Super star Dr. Krishna Garu

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 6 месяцев назад +2

    Thank you Sir.

  • @mmkumar6170
    @mmkumar6170 4 месяца назад

    కృష్ణ గారు మంచిమనిషి మా దైవం 🙏🏻🙏🏻🙏🏻

  • @mohammadsadiq3102
    @mohammadsadiq3102 6 месяцев назад +1

    Always remember to him untill sun,moon, ⭐ r alive

  • @venkateshwarlugundivoina6908
    @venkateshwarlugundivoina6908 4 месяца назад

    ❤ I Love Krishna

  • @manmadhachary5347
    @manmadhachary5347 5 месяцев назад +1

    Krishna garu ante chala estAm

  • @prabhakarreddy7670
    @prabhakarreddy7670 3 месяца назад

    Jai Super Star 🎉

  • @maddisrinivas4929
    @maddisrinivas4929 5 месяцев назад +1

    Krishna super star is great

  • @venkateshwarlugundivoina6908
    @venkateshwarlugundivoina6908 4 месяца назад

    Jai Krishna

  • @Aksharasakham
    @Aksharasakham 5 месяцев назад +1

    Good message

  • @Abhimani-n7x
    @Abhimani-n7x 4 месяца назад +2

    పరుచూరి బ్రదర్స్ వ్రాసిన సినిమా డైలాగులు కృష్ణ గారు చెబుతుంటే డబ్బింగు ధియేటర్ నుండి సినిమా హల్ల వరకు కంచు కంఠం తో వినిపించేవి..అది దేవుడు లాంటి నిర్మాతల హీరో పద్మ భూషణ సూపర్ స్టార్ కృష్ణ గారికి మాత్రమే సొంతం

  • @aarvy0076
    @aarvy0076 5 месяцев назад +1

    నా అభిమాన నటుడు హీరో కృష్ణ.నాకు తెలిసినంతవరకూ ఏ హీరో అయినా కృష్ణ గారి తరువాతే.

  • @vsrinivas373
    @vsrinivas373 6 месяцев назад +1

    ఇద్దరి అనుబందం మరియు అభిమానుల సంతోషం.

  • @kalyanrao5973
    @kalyanrao5973 4 месяца назад

    Superstar krishna

  • @GhantaRavi123
    @GhantaRavi123 4 месяца назад +1

    ఈనాడు చాలా పెద్ద హిట్, దీయేటర్లు ఆదిరిపోయేవి 😊

  • @satishcharan-c5k
    @satishcharan-c5k 4 месяца назад

    మా కృష్ణ మా అందరి కృష్ణ

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 4 месяца назад

    andariki monagadu TOLLYWOOD MONAGADU SUPERSTAR KRISHNA

  • @PraveenKumar-yh9dn
    @PraveenKumar-yh9dn 5 месяцев назад +1

    NSK
    ❤❤❤❤❤

  • @KjDanamma
    @KjDanamma 2 месяца назад

    Cinema god of man super star

  • @KjDanamma
    @KjDanamma 2 месяца назад

    Srper star krishna is legend

  • @satyasuryaprakasarao2438
    @satyasuryaprakasarao2438 4 месяца назад

    పల్నాటి సింహం కూడా సూపర్ సార్

  • @renuvenus6946
    @renuvenus6946 4 месяца назад

    Maa Abimana natudu Krishna ani cheppadaniki eppatiki Garvamga feel avuthanu

  • @IsmailMohd-tt2mb
    @IsmailMohd-tt2mb 4 месяца назад

    జై సలీం
    జై కృష్ణ

  • @IsmailMohd-tt2mb
    @IsmailMohd-tt2mb 4 месяца назад

    నా అన్న సలీం కృష్ణ గారి వీరాభిమాని

  • @SuperGurunadh
    @SuperGurunadh 6 месяцев назад +2

    Guruvu garu Anaganaga O Dheerudu gurinchi cheppandi please

    • @chanduqt001
      @chanduqt001 6 месяцев назад

      Adoka bad movie..Dani gurunchi enduku chala manchi movies inka unnai.

  • @chinthalasrinivas248
    @chinthalasrinivas248 5 месяцев назад

    . Super star Krishna gau Mahanubavudu,

  • @KirankumarVorem
    @KirankumarVorem 2 месяца назад

    ɢʀᴀᴛᴇꜰᴜʟ ꜱɪʀ 🎉

  • @attotisrinivasarao1916
    @attotisrinivasarao1916 6 месяцев назад +3

    NTR,ANR are said to be two' eyes of Telugu film industry.The third eye is Krishna

    • @rajakumarkudala1815
      @rajakumarkudala1815 6 месяцев назад

      శివుడికి మూడో కన్ను లాంటివాడు

  • @venumadhavkt9040
    @venumadhavkt9040 6 месяцев назад +2

    🙏

  • @krishnappakrishnappa5056
    @krishnappakrishnappa5056 6 месяцев назад +6

    Agni parvatham cinima oka prabanjam chaàla goppa chithram

  • @DileepKumar-bu8qv
    @DileepKumar-bu8qv 6 месяцев назад +1

    Hi sir, please review Jr NTR movies Shakti and oosaravalli

  • @rajagodugula889
    @rajagodugula889 4 месяца назад

    👏👏👏👏👏👏👏👏

  • @KrishanyalaKrishan-bv6rx
    @KrishanyalaKrishan-bv6rx 4 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 6 месяцев назад +3

    Malli puttamante yevvaru puttaru janana maranaalu manishi adheenamlo undavu

  • @satyanarayana1998
    @satyanarayana1998 4 месяца назад

    Ur video items shown by u super sanju plz show other items in ur shop in this way by second Video show other teams.Thanq