Murali Mohan Reveals Unknown and Interesting Facts About Super Star Krishna | Mahesh Babu | Red TV
HTML-код
- Опубликовано: 13 янв 2025
- Murali Mohan Reveals Unknown and Interesting Facts About Super Star Krishna | Mahesh Babu | Red TV
"Please Subscribe To Our Channel To Get Instant Updates"
RED TV is the all in one youtube channel for all the youtube lovers. Here you can find many interesting videos like Film News, Entertainment Videos, Fun, Tech News, Beauty Tips, Health Tips, etc...,
చాలా సంతోషం మురళి మోహన్ గారు మా అభిమాన నటుడు కృష్ణ గురించి చెప్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది కృష్ణ గారి గురించి అంతా తెలుసు మాకు కానీ మీరు కొన్ని కొత్త విషయాలు చెప్పి మా లో సంతోషాన్ని ఇంకా రెట్టింపు చేశారు జై సూపర్ స్టార్ కృష్ణ గారు
కృష్ణ గారి గురించి మంచి విషయాలు చాలా నచ్చింది మంచిది కదా మరి
@@FEARLESS_GAMER_TELUGU25 no big cease
k
అందుకే కృష్ణ సూపర్ స్టార్ అయ్యారు
Both Superstar Krishna & Murali Mohan are Perfect Gentlemen in their own ways..!! One is Good at Heart and the other is Good at Speaking..!! 👌👌
క్రిష్ణ గారు ఎప్పటికీ మంచి మనసు గల వారు
కృష్ణ గారు చాలా గొప్ప మానవత్వం గల డేరింగ్ అండ్ డాషింగ్ హీరో. డబ్బు కోసం తాపత్రయ పడకుండా తెలుగు సినిమా అభివృద్ధి కి కృషి చేసిన అతి కొద్ది మంది లో మొదటి వ్యక్తి కృష్ణ గారు. 🥰👍🏻😊
తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి ఎప్పటికి కృష్ణ ను మించిన మనసున్న మనిషి నా భూతో న భవిష్యత్తు..
Legend super star krishna sir 👌
@@saiharshithguduri7093 BL BL BL ll
Super 🌟 krishna garu చేసుకున్న పుణ్యం మా మహేష్ బాబు.
SUPERB. SUPER ☆ KRISHNA IS THE ONLY HERO WITH HUGE STARDOM & FAN FOLLOWING. NO WORDS, ONLY RECORDS SPEAKS.
👌👌👌👌👌👌
ఆ రోజుల్లో పాన్ ఇండియా మూవీ
సింహాసనం సూపర్ స్టార్ కృష్ణ
In hindi Jitendra - Singhasn
On those days superstar Krishna is a high voltage hero in Telugu Film Industry.
ఎవరి వారి జీవితంలో వారి వారి వృత్తిలో మంచితనంగా జీవిస్తే నెక్స్ట్ వారి వంశం జీవితాంతం డబ్బు సభ్యులతో సంపదలతో ఆనందంగా జీవిస్తారు.
కృష్ణ గారు చూడండి
సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి వాడు ఈ ప్రపంచంలో ఇంతకంటే ఏం కావాలి కృష్ణ గారికి
Legend Super Star Krishna garu🙏👑...
మా కృష్ణ గారి గురించి ఇంత బాగా చెప్పినందుకు మురళీ మోహన్ గారికి 🙏🙏🙏 ధన్యవాదాలు
Goodachari 116 is almost a remake of English movie PANIC IN BANGKOK The lead role is played by
KERVIN MATHEWS. I saw this movie in 1964 while I was studying at Kakinada At the age of 19. The film ran for more than 75 days
Pppopo
Ooooooooooooooooop
p
Looooooo
Ooo
@@subbaraopalakodeti1971 oo
కృష్ణగారు నిజంగా kindhearted.
Krishna is a great personality and a very humane person. He is different from many of his peers and seniors. Making Alluri Sitharama Raju at an young age of 26 is remarkable. He is an asset to the Telugu film industry.
I have heard Sri Murali Mohan speak in many interviews. He comes across as a sincere, honest and no nonsense person. He speaks such good things about his fellow actors, heroes etc.. A very rare trait we find in show biz . Nice to see such people
మా హీరో కృష్ణ గారి గురించి చాలా మంచి విషయాలు చెప్పారు.. థాంక్యూ సార్
తెలుగు సినిమా పరిశ్రమ లో డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ గారు 🔥🔥🔥🔥. మాత్రమే సాహసానికి మరో పేరు. మంచి తనా నికి మారు పేరు మా కృష్ణ గారు
Gn fb RN um I'll l po lol I'm TV rec wax TB
Jai super star
Varalabbat i like thar movie
I like varalabai movie
@@Chinni8999 u
Super Star is a Legendary Hero.
క్రిష్ణ గారిగురించి వాస్తవాలని సక్కగా చెప్పారు మురళీమోహన్ గారు మీకు ధన్యవాదాలు🙏
Superstar is the first hero introduced telugu cinema to National and international platforms. And also introduced latest technologies to telugu audience. No one can forget his services to telugu cine industry. He had also given social service in calamities situations in our AP state. Govt and cine industry should recognize with Dada shaheb Palkhe Award.
చాలాబాగా చెప్పారు.... Sir
Murali mohan gari interview bagundi..chala clear ga, honest ga anni vishayaalu cheptunnaaru
The LEGEND Super star KRISHNA must be immediately given DadaSaheb phalke award
,
DadaSaheb award does not deserve Krishna Garu. People already crowned him as a Legend.
Must ఇవ్వాలి దదా సాహెబ్
జై సూపర్ స్టార్
True😍
Krishna is always super star💓
Daring and dashing mega superstars Mahesh Babu Krishna 🦁🦁
కృష్ణ గారు అంత మంచివారు కాబట్టే ఆయన వారసుడుగా మహేష్ బాబు సామజిక స్పృహ తో ఎన్నో హృదయాలకు పునర్జన్మ ప్రసాదిస్తున్నారు
Ppppppppppppp
P😂🎉😢
Murali mohan garu Mee Babu interview chala be bhagundhi..meru inko hero Krishna gurinchi be chala bhaga chepparu ..great Andi..
Super Star Krishna always great
Super star krishna garu కి నేను friend అని చెప్పటం మీ interview కి Highlight sir.
Hero KRISHNA Garu ante LEGEND
Alantivallu chaalatackuva manushulu vuntaru
Telugu cinema industry loa ilaantivallu
Vastaroa ledoa chudali
Jeevitantan KRISHNA Abhimanilaage vundalani naa korika
Jai KRISHNA Garu
Jai Mahesh babu
విలువలేని అవార్డులు మా కృష్ణ గారికి అక్కర్లేదు!
yes....
Assale akkaraledu. Jai superstar
Anchor looking terrific and settled she is giving intact expressions while listening to murali mohan garu. She is better than most of tv anchors.
తెలుగు హీరో కృష్ణ చాలా మంచి నటుడు మంచి హీరో మంచి మనిషి మంచి అన్న అందరికి మంచి జరగాలి అనుకునే మంచి అన్న
Sir Krishna Garu gurunchi chalabaga chepparu Sir thank you
Legendaryyyyyyyyyyy herooooooooo krishnaaaaaaaaaa sirrrrrrrrrrrrrrrrrrrr
mee snehithudina superstar krishnagari gurinchi baga chepparu muralimohan garu..VERY GOOD FRIENDSHIP..
అభిమానులు ఏమీ తగ్గలేదు కాబట్టే వారసుడు సినిమాలో కొన్ని సీన్స్ రీషూట్ చేసారు ఇతను సగం నిజం మాత్రమే చెప్పాడు
నాగార్జున కాలర్ పట్టుకునే సీన్ కట్ చేశారు.
@@akbnayaka42 అదే కాదు వాడు వీడు అనే మాటలు డబ్బింగ్ లో మార్చారు క్లైమాక్స్ లో కృష్ణ ఫైట్ కలిపారు, ఇవి చెప్పకుండా అతను ఏదేదో చెపుతున్నాడు, మనలాంటి వాళ్ళం ఉన్నాం కాబట్టి సరిపోయింది లేకపోతే మురళీమోహన్ చెప్పిన సొల్లు కబుర్లే నిజం అనుకుంటారు
ఇతనే కాదు చరిత్ర ను వక్రీకరించాలని చూసే వాళ్ళు చాలామందే ఉన్నారు. ఎన్టీఆర్ తరువాత చిరంజీవి మాత్రమే అని చెప్పే వాళ్ళూ ఎక్కువే. కృష్ణ గారిని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టాలని చూస్తారు. మనమే వీటిని అడ్డుకోవాలి.
@@akbnayaka42 నావరకు తప్పుడు మాటలు మాట్లాడేవారిని కృష్ణ విషయంలో ఏనాడు నేను విమర్శించడానికి వెనుకాడను, తమ్మారెడ్డి భరద్వాజ అనేవాడు ఒక ఇంటర్వ్యూలో రౌడీ అన్నయ్య సినిమా వివాదం గురించి వాడికి అనుకూలంగా మాట్లాడాడు, నేను నా కామెంట్ జరిగిన యధార్థం అంత చెప్పాను
@@rajendraprasad9038 yes...ఒక లెజెండ్ ఆయన. వీరివన్నీ హనుమంతుడి ముందు కుప్పిగంతులే. మల్టీస్టారర్ ఓ గొప్ప విషయంగా చెప్తారు. ఒకేరోజు రెండు మల్టీస్టారర్లు రిలీజ్ అయితే రెండింటిలో ఒక హీరో కృష్ణ గారే. ఇది మరే హీరో కైనా సాధ్యమేనా?... మన ఖర్మ ఏమంటే చరిత్ర తెలియని వారు మీడియాలో ఉన్నారు. మొన్న మురళీ మోహన్ ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి కి సినిమాల మీద నాలెడ్జ్ లేదని తెలిసిపోతోంది. దీంతో అవతలి వారు తమకు నచ్చినవే మాట్లాడుతున్నారు.
Chala vishayaalu chepparu thanks
Legendary Krishna garu, super personality.
Murali Mohan is 3 years elder to Krishna but he looks so young and fit
Some of heroes down to earth
Particularly late 60s 70s and 80s
Super star krishna sir fantastic man
jaiiiiiiiiiiiiiiiiiii mega superstar mahesh anna
Super sir krishna gari gurinchi baga chepparu🙏🙏🙏🙏🙏🙏🙏
💐🌹🙏 మంచి నిజాలు విషయాలు తెలియజేసిన మురళి మోహన్ గారికి, ధన్యవాములు 🙏
Jai superstar. Jai muralimohan garu.
మురళీమోహన్. చంద్రమోహన్
మోహన్బాబు. చిరంజీవి
కృష్ణ. శోభన్ బాబు
కృష్ణ. కృష్ణంరాజు
NTR. Anr
Sukman. Bhanu chander
Pairs. బాగుంటాయి
I too likes Daring&Dashing Hero Krishna 40 yrs before,when I was studying the Intermediate
Murali mohan garu nijam ga great ..ma hero krishna gurinchi goppaga chepparu ..tnq sir
కమ్మని నీ ప్రేమ లేఖలే రాసింది హృదయమే 🤗🤗🤗👍
Mahesh Babu is role model ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ one of the great actor 🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️😘😘😘
Great word's about our super star thanks
Murali mohan sir
Love you Superstar Krishna garu..
You are so modest and wise and of course successful person. Successful in every way. One has to learn a lot from you
Murali moham garu very truthful person , frankly speaking man
Legendary personality super star Krishna
Legend Superstar Krishna.
Muralimohan - 2nd grade hero.
Don't shame bro
Murali Mohan gaaru every year 300 students ki freega education istunnaru maa president ga 20 years unnaru no any controversy, his one of the milioner konchem kuda garvam ledu meeru yevidhamga aayanni criticise chestaru
Dada Saheb Phalke award is overdue for legendary Super 🌟 Krishna garu. His immense contribution to the development of Film industry is not properly rewarded.
YOU ARE TRUE LEGEND.YOU ARE VERY FRANK.YOU ARE VERY OPEN .HATS OFF TO YOU SIR.
మనసున్న మంచి మనిషి మురళి మోహన్ గారు
గూఢచారి116, మోసగాళ్ళకు మోసగాడు,మయదరిమల్లిగాడు,అల్లురిసీతారామరాజు సినిమాలు హీరో కృష్ణ గారు లేకుండా ఊహించగలమా? బహుశా ప్రపంచంలోనే పేరు ముందు "హీరో" వున్న ఏకైక నటుడు.👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Meeru.devudu.lanti.manishi
Chudandi.krishnagaru.superga
Act.chesaru
Jai superstar 💐💐💐
Very nice person & actor said about Super Star Krishna Garu.very glad.Krishna garu is personally GREAT!!!
Anduke Sridevi chinnappati nundi Hero Krishna garu like chesedi. Appati nundi 1993 varaku Chala manchi anubandhamu undedi. One of the best human being person in tollywood. Sridevi ki Chala prematho chusidi varu.
She was free for superstar
Ji
Jai superstar maheshanna jai superstar kris hv nagaaru
Really it is true sir. Super Star Krishna garu and Murali Mohan Rao garu class mate.
👌అప్పుడూ కృష్ణ కారు ఇప్పుడూ బాబులుకే బాబూ మహేష్ బాబు👌
Great super star krisha gaaru........,,,,,
I'm hydrabadi mahesh babu fans meeru gret kirishnaaa garuuuuuu jaiiiiii ssmb jaiiiiii
Jai super star krishna garu .....Movie legend...
Anchoring bis awesome 👍
Jai super star krishna my favorite movie gudachari 116
గ్రేట్ కృష్ణ
మా అభిమాని క్రుష్ణ గారి గురించి చాలా బాగా చెప్పారు, మురళీమోహన్ గారు.మీరు కూడా క్రుష్ణ గారి లాగే లెజెండ్ సార్, మీరు రాజమండ్రి యం.పి.గా ఎన్నో ఉపయోగకర కార్యక్రమాలు చేశారు.మళ్ళీ మీరు రాజమండ్రి యం.పి.గా తెలుగు దేశం పార్టీ తరపున పోటీ చేయాలని కోరుతున్నాను.
Very good sir
Jai Krishna jai Krishna
⭐ super star ✨
మా కృష్ణ గారు ఎప్పటికీ దేవుడే
Super star is always super
Jai super star Mahesh Babu sir 💙 and Krishna Garu 💙😍
Daring & Dashing Hero Krishna Garu 🔥🔥🔥🔥🔥😍😍😍😍😍💥💥💥💥
God bless 🙌you forever
Real superstar Krishna
I like my hero Krishna,,since my childhood. Due to his originality and helping nature towards producers.
A good person. Non controversial n most deciplined person !!!
Super star great man
Jai super star krishna
Good information. Good interview krishna gari gurinchi chala vishyalu chepparu. Good Good.
👌👌🎉🎉 Very nice and beautiful 🌈🌈heartful 💞💞speach 🌹🌹👍👍🌹💐👋🤝
Jai super star KRISHNA
మా కృష్ణ గారు, మీరు ఫ్రెండ్స్. Heartful friend meeru. Igo లేకుండా చక్కగా చెప్పారు.
Super Anna love you ❤️👈
Krishna gari gurinchi goppaga maku teliyachesinanduku murali gariki and channel variki chala chala thank you🙏🙏
One n only superstar Krishna those days one and only unbeated star Mahesh these days
Good thing about this program is splitting the screen and showing both the anchor(interviewer) and the artist because of which there is no shifting of focus between them, request others to follow the same.
Anchor superb .....
We are so proud , Krishna garu ,murali mohan garu telugu industry lo undatam
Thank u Muralimohan garu genuine ga matladaru
Super star krishna garu great actor
తెలుగు సినిమా పరిశ్రమ లొ కృష్ణ గారు ఎంత చెప్పిన తక్కువ నే.
Fantastic sir