Priya Chowdary : Super Star Mahesh Babu Birthday Special |Super Star Krishna Real life Story |MR NAG
HTML-код
- Опубликовано: 10 фев 2025
- #PsychologyFacts #Motivation #Inspiration
Watch ►Priya Chowdary : Super Star Mahesh Babu Birthday Special |Super Star Krishna Real life Story |MR NAG
Mr. Nag is the Off Beat RUclips channel primarily hosted by Anchor Nagaraju of Suman TV. The channel intends to offer the offbeat content from the world of Cinema, Sports and Society that have bearing on the day to day thinking of society. Anchor Nagaraju Spearheads the content presentation from amongst the Film personalities , Sports persons, politicians and Social Influencers.
Mr. Nag channel offers the most contemporary stories that have a direct bearing on the society. Keep yourself updated on all the happenings around you by watching the videos of Mr. Nag.
Do subscribe to get the daily alerts of the content.
సూపర్ స్టార్ కృష్ణ గారు దేవుడండి మీరు చాలా బాగా చెప్పారుMadam దేవుడి గురించి ఎంత చెప్పినా తక్కువే నుండి
చాలా బాగా చెప్పారు దేవుడి గురించి ఎంత చెప్పినా తక్కువే ప్రిన్స్ మహేష్ బాబు దేవుడు
గ్రేట్ గా చెప్పారు మేడం
కృష్ణ గారి గురుంచి బాగా చెప్పారు..... You are గ్రేట్ మేడమ్, your speech is very very inspairing
మేడాం చాలా బాగా చెప్పారు ఇద్దరు సూపర్ స్టార్స్ గురించి. కృష్నా గారు 1972 లో ఏకంగా తన కెరీర్ లొనే కాదు భారత సినీ ప్రపంచంలో ఏ హీరోకి సాధ్యం కాని రీతిలో 18 సినిమాలు తీసి రిలీజ్ చేసి ఎన్నో వందల మంది సినీ కార్మికులకు సంవత్సరం పడుగునా హాయిగా బ్రతికే అవకాశం కల్పించారు. మహేష్ గారు కూడా తండ్రికి తగ్గ కుమారుడేనండి. విజయవాడ ఆధ్ర హాస్పిటల్ లో ఎంతోమంది చిన్నారులకు ఆపరేషన్ చేయిస్తున్నారు. ఇద్దరు ఇద్దరే గొప్ప మనసున్న మారాజులు. నా రీల్ హీరోస్ మాత్రమే కాదు నా రియల్ హీరోస్ కూడా 🙏🙏
Super Star Krishna gari gurimchi meeru chepiinadi chala takkuva.
Super ❤❤❤Jai super star Krishna garu.
My super star Krishna fan's MHS our fans' favourite Priyanka Chowdhury nice speech madam garu
❤❤ EXCELLENT. YES, ONLY HERO RELEASED 18 FILMS PER YEAR & MOSTLY BLOCKBUSTER HITS. MAIN PILLAR & ROLE MODEL OF TFI. GREAT LEGENDARY HERO OUR SUPER☆ KRISHNA. NO WORDS ONLY AUDIENCE CLAPS SPEAKS.
Chalachala gopagachapparu madam suparstar krishnagari gurinchi supparga chpparu madam thankyoumadam
Super madam
Supar ga chepparu medam
Nice
Exellant speech. T.q.
దేవుడు మహేష్ బాబు అన్నయ దేవుడు గుండె చప్పుడు గుండె ఆపరేషన్ దేవుడు జై బాబు జై బాబు కే మహేష్ బాబు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✊✊❤️🩹🫀✊
Excellent 👌 Madam Garu Thanks madam
I saw 🙏Sri superstar Krishna gaaru in "ENCOUNTER" BALADHOOR" cinema shootings, 👍🏻very simplicity person.
Very good person s
Super Star krishna Garu. Super.
Chala baga chepparu medam super
చాలా బాగా చెప్పారు మేడమ్ 👍🏽 కృష్ణ గారు గొప్ప మహోన్నతమైన వ్యక్తి 🙏🏽
Great madam garu
ప్రత్యేక అందా కోసం ఒక రోజు ఈయన నిరాహార దీక్ష చేసిన ఒకే ఒక హీరో సూపర్ స్టార్ కృష్ణ.
You said well and correctly
Mam meru super super ga chaparu
Hatsoff priya choudhary garu krishna gari gurinchi chala perfect ga chepparu 100/ nijam.
అమ్మ మీరు చెబుతుంటే కళ్ళు చెమ్మగిల్లాయి దేవుడు లాంటి మనిషి సూపర్ స్టార్ కృష్ణ గారు
Madam meeru chaala chakkaga chepparu madam 💯 ki 💯 % correct he is a God madam
కృష్ణ అంటే ఒక బ్యాండ్ కృష్ణ అంటే ఒక మాస్ కృష్ణ అంటే ఓ డేరింగ్ కృష్ణ అంటే ఒక డ్యాష్ అందుకే ఆయన సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ రావు తెలుగు ప్రజలు మరిచిపోలేని నటుడు
Real God's 🙏🙏superstar Krishna Garu 🙏🙏superstar Mahesh Babu 🙏🙏great fowloing Hero 's IN world Jai superstar s 🙏💪👌🙏👌💪🙏👌💪
Happy birthday sir
ఒక మహోన్నతమైన వ్యక్తి మహా పురుషుడు పదిమందికి సహాయపడే వ్యక్తి ఎవరిని కష్టపెట్టకుండా నష్ట పడకుండా చేతులు అందించే మహా వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు వారి🌟 పుత్రరత్నం సూపర్ స్టార్ మహేష్ బాబు పుత్రరత్నం🌟 ఒక మహోన్నతమైన వ్యక్తి గురించి ఎంతో క్లుప్తంగా వివరించినందుకు మీకు మా యొక్క🙏🙏🙏🙏🙏🙏
Babulalake Babu Mahesh Babu ❤❤
Simhasanam cinema nenu 100 times kante ekkuva chusi vutaanu. Super star Krishna gari ni minchina hero India lo ne ledu. Really we missed you super star Krishna garu 😢😢😢
Jai Babu Jai Babu
Jai Babu
Super hero
Tq meadam
super medam,correct medam
Super star Krishna ❤❤❤❤❤ Mahesh Babu
Super akka 👏👏👏👏👏👏🙏
You are great 👍 madem
అద్బుతసందేశం.
Jai super star Krishna
priya chowdary garu really you have briefed great words about super star krishna garu 1000% correct really he is god 🙏
Krishna Gari gurinchi meeru cheppindi true true sure sure mma. Chakkaga neet ga cheppinav medam 👍👍. Johar johar Krishna Garu 👏👏👏
Madam Garu miru cheppindi 💯ki 💯 persent superb speech 🙏👌Jai Super 🌟&jai Babu ❤
TQ mam Real Hero my superstar About some words 👍 from my age54 kkd
🙏🚩🙏great jai బాబు
Great our super star madam may God bless our super star family madam it's true madam am the fan of super star Krishan garu. At the time of my shool days in the year 1973 I have seen the great filim Alluri sitha Rama Raju filim at Narasaraopet prakash nagar cinima hal.
కృష్ణ గారు ఇండస్ట్రీ కి దేవుడు
Yes true
🙏🙏🙏🙏🙏really God's to super star Mahesh Anna family
Super star always super
❤❤❤😍😍😍
Jai super star Krishna no1mas s hero 🙏
Jai superstar
Jai Badu ❤❤❤❤
Super star Krishna garu devudi to samanam. Ghattamaneni super stars❤❤
Jai superstar 🎉
ఎంత చెప్పుకున్నా ఆయన గురించి తనివితీరదు నిరాడంబరుడు నిగర్వి నిష్కల్మషి జై సూపర్ స్టార్
మహేష్ బాబు
Krishnskrishnakrishnakrishna
Superammlu.correct.chypparu❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
Super Star Krishna Garu a true legend ❤❤
Yes you r Right Madam Super Krishna grea No 1
Best words for Priya garu 💯 curecte 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 Shivanandh gadda secunderabad 🎉🎉🎉🎉🎉
Tnq medam😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
He is a great actor 🎉
కృష్ణానగర్ నుంచి
🙏🙏🙏
కృష్ణ
గారిలాంటి వ్యక్తి
మనకు దొరకరు
మేడమ్ గారు మీరు ఏంత చెప్పి నాకు విన్నలపిసుతు. గొప్ప వ్యక్తి
T q madam nenu krishanagriAbimanini Nakuchala happygavundi
True words about Super Stat, Krishna garu.
Madam eevidham ga industry lo okkallu kuda chepparu Krishna gari gurinchi oka devudu gurinchi manchi ga chepparu 🙏🙏🙏 Jai super star Krishna garu
ఆయనను కాలేజీ రోజుల్లో దేవుడు అని పిలిచేవారట.
Oka manchi manisi super star krishna garu
International challenging daring and dashing dynamic hero maa gattamaneni glamour cute super star Krishna ante prapancha andhagadu maa super star Krishna my heart my god only ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
18 సినిమాలు మేడం,,
సినిమా లోకానికి కృష్ణ గారి లాంటి గొప్ప వాడు పుట్టడు, రాజకీయ్య నాయకుడు గా ysr లాంటి గొప్ప నాయకుడు పుట్టడు 👍👌🙏
సింహాసనం సినిమా 1986 లో తీశారు ఆ... సినిమా తొలి 70 mm సినిమా
Krishna gariki🎉
బాబు లేక్ మహేష్ బాబు అన్నయ జై బాబు జై బాబు
నేను superstar కృష్ణ గారి ఫ్యాన్
♥️👋
Madam.🙏🙏🙏😎👌⭐👏🌹🌹
Cinema scope movie Alluri seetharama raju
Madam.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😮 Well done and well said. So many persons especially in our town Guntur. They don't give even single pie to anyone, they don't give even a glass of water, even don't talk to anyone or don't even permit inside their premises. They don't think even the person dies. That type of very worst personalities are available. They don't get any inspiration from the above SSK or SSMB.
SUPER STAR KRISHNA SUPER HERO
అటువంటి వ్యక్తి సినిచరిత్రలో యెవ్వడు లెడు సినీపరిశ్రమ వున్నంతవరకూ కృష్ణ పేరు నిలిచి పోతుంది కలర్ స్కోప్ 70MM తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం చేసింది మా సూపర్ స్టార్ కృష్ణ
KRISHNA garu
ANDHAM anthaku minchina MANCHITANAM...
Jai Babu Jai devudu
🙏🙏🙏🙏🙏🙏
16, 12,14.......movies released per year .......
సూపర్
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇద్దరు మా ప్రాణం
కృష్ణ గారి అబ్బాయి తాలూకా
1980 lo 17 pichars lo act chesaru krishnagaru ! 1972 lo 18 cinimalu release chesaru !
సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి చాలా బాగా చెప్పారు మేడం. మీరు సూపర్ మేడం చెల్లమ్మ. నేను ఆయన అభిమానిని చెల్లి.