Paruchuri Gopala Krishna Was SCARED of Super Star Krishna's Reaction | Paruchuri Palukulu
HTML-код
- Опубликовано: 15 сен 2024
- Paruchuri Gopala Krishna Was SCARED of Super Star Krishna's Reaction. In today's Paruchui Palukulu video, Paruchuri Gopala Krishna Talks about His Bonding with Super Star Krishna. Paruchuri Gopala Krishna also shares how his Journey with Krishna Started and the total Number of movies worked with Super Star Krishna. Subscribe to #ParuchuriGopalaKrishna here: bit.ly/2uKSCNk
Click here to Watch:
Paruchuri Gopala Krishna about his Attachment with ANR - • Paruchuri Gopala Krish...
How to Create a Hero Character? - • How to Create a Hero C...
Paruchuri About the Basic Premise of Jr NTR's JAI Role in Jai Lava Kusa - • Paruchuri About the Ba...
Chiranjeevi Loves his Fans Says Paruchuri Gopala Krishna - • Chiranjeevi Loves his ...
Importance & Types of Main CHARACTERS in Movies - • Importance & Types of ...
Follow me on
Subscribe: bit.ly/2uKSCNk
Facebook: bit.ly/2x0mN3t
Twitter: / gkparuchuri
గురువుగారు మా అభిమాన హీరో కృష్ణ గారి గురించి మీరు చెబుతూవుంటే కృష్ణ భగవానుడు వచ్చి మరోసారి భగవద్గీత చెప్పినట్టు వుంది.
Krishna గారు పోయిన తర్వాత మీ పరుచూరి పలుకులు చూశాను. నిజంగా కృష్ణ గారు గొప్ప వ్యక్తి, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను
నిజంగా మీరు రాసిన కథలు తరతరాలు గుర్తుగా ఉంటాయి సార్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
అందుకే ఆయన "మంచివాళ్లకుమంచివాడు" "మంచి మనిషి"
A living legendary, a great personality, a walking en cyclopaedia! Daring, dashing n dynamic extravaganza of whole cine field Krishna garu!
V gut. U
Nenu chiru fan iena sinsiyar ga cheputunna Krishna garu very good artist
Sincere
Why dont Film Industry recognize this Legend Hero.He is very much worthy of Dada Saheb Palke Award.
Superstar Krishna got doctorate and Padmabhushan awards
Gopala Krishna garu thanks for sharing your memories with Maa Super Star, Nata Sekhara Krishna garu. Maa Krishna gariki oka manchi katha raayandi...n we are looking forward for the memories of Super Star's blockbuster 'Agni Parvatham'
Tan q sir. the legend of cinema industry Krishna one & only superstar
Supar star krishna all ways a great star in telugu industry
ఈనాడు సూపర్ మూవీ.. కృష్ణ గ్రేట్ ఆర్టిస్ట్.. గొప్ప హిట్ మూవీ.. I లవ్ కృష్ణ గారు.. మా కృష్ణ గారి సినిమా.. శ్రీకాకుళం లో చాలా రోజులు ఆడింది
అసలు మీరు చెప్పేదాకా హీరోయిన్ సాంగ్స్ గురించి ఆలోచనే లేదు గురువుగారు కథలో లీనమయ్యాము తప్ప ఏదైనా థాంక్స్ గురూజీ మీ తియ్యటి అనుభవాలు మాతో పంచుకున్నందుకు
Krisha gari gurichi enka manchi vishayalu telupandi sir
Nenu chiru fan iena sinciorga cheputunna krishna garu great artist
S bro u r correct
కృష్ణ గారు గ్రేట్ man.....
Superstar Krishna garu real legend of telugu cinema
Krishna garu is true legend of tollywood.
నిజమే సార్ i like కృష్ణ always
super 🌟 krishna gaaru 🙏🙏🙏🙏🙏 manchi manasunna manishi🙏🙏 long live legend 🙏🙏🙏🙏
Eenadu movie one of the classic movie in tollywood. Thank you parchuri brothers garu.
I watched EENADU movie more than 10 times it's very entertaining movie
EENADU movie is suitable for the present politics
Excellent sir thanks for experience super star Krishna garu is legend mahesh should learn from this greatest experience's
Legend Superstar Krishna
తెలుగు ఫిలిం ఇండస్ట్రిలో సూపర్ స్టార్ కృష అంత గొప్ప మంచి మనసున్న మనిషి ఎవరూ లేరు గొప్ప నటుడు గ్రేట్ లెజండ్ మన సూపర్ స్టార్ గురించి ఎంత చెప్పిన ఇంకా వినలనిపిస్తుంది పరుచురి . గొపాలకృష్ణ గారు మికు ధన్య వాదలు
Unbelievable dialogue delivery. I love the screen play. Back ground music.
మీలాంటి గొప్ప రచయితలు దొరకడం మన తెలుగు వాళ్ళు కి గర్వకారణం🙏🙏🙏
మీలాంటి గొప్ప రచయితలు దొరకటం మన తెలుగు సినిమాలకె గర్వ కారణం సార్ సార్ సార్ 🎉🎉🎉🎉🎉👍🎉🎉🎉🎉🎉
సార్...మా సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి, అతని మంచితనం గురించి ఎంత చెప్పినా తక్కువే..ఈనాడు సినిమా ఒక ప్రభంజనం...అంత గొప్ప సినిమా కి సద్భుతంమైన డైలాగ్స్ మీరు రాస్తే...అంతకన్నా గొప్పగా డైలాగ్స్ చెప్పారు మా కృష్ణ గారు...ఎన్ని సార్లు చూసినా యింకా చూడాలని పించే సినిమా ఈనాడు!
అగ్నిపర్వతం సినిమాలో అగ్గిపెట్ట ఉందా అనే డైలాగ్ నాకు భలే నచ్చింది గురువు గారు
Nice recollection about Legend Superstar Krishna and his 200th movie Eenadu
Anna class writer+ thammudu is mass writer=paruchuri brothers long live. My favorite hero krishna garu eenadu cinema gurinchi Cheppinappudu gathamloki vellipoyee maa childhood memories gurthu techchina Meko Hatsupp ippudu my age is 47.
చాలా చక్కగా చెప్పారు సర్ ❤️❤️❤️
super star krishna garu ..... legendary artist , person in film industry 🙏
Krishna Garu devudu 🙏🙏🙏🙏
Evergreen superstar of tollywood
Supper sir ma super star krishna garu always we love u... my family
Zindabaad superstar Krishna....living legend .....jai superstar. .....
Tollywood God father super star krishna garu
One of the best climax of this movie. Thanks sir.
కృష్ణ గారి విలువ లు ఎంతో మంది కి జీవితాన్ని ఇచ్చిన మహా ను బాలుడు
మహానుభావుడు
Cinema industry lo chaalaa varaku reel herole krishna garu maatram REALHERO
THAT is super star KRISHNA garu IAM DAI HART FAN KRISHNA garu LOVE you SO MUCH gopal KRISHNA garu
Annayya VERY VERY VERY VERY thanks for providing this channel.i am your fan since my age at 12 now iam 42 ..god bless you Annayya.
మంచి మనసున్న మారాజు మా నట శేఖరుడు 🙏🙏🙏
muta gangadhar re
muta gangadhar
Only one hero who got respect from entire Tollywood
40 సవత్యరాల అనుభవ అనుభూతులు మాతో పంచుకుంటునందుకు శతకోటి నమస్కారాలు గురువుగారు
చూడని ప్రపంచం చూపించాలి అంటే ఒక్క రచయతే చేపగలడు అ చేపగలిగిన మీ జ్ఞానానికి శతాకోటి నమస్కారాలు
మీరు చెప్పే మాటలు సినీ పరిశ్రమ లో మీ కళం గొప్పతనం ఎంటో మునుపు వినం ఎపుడు చూస్తునం
మీ అభిప్రాయాలను వేయి కళ్ళతో వేచి చేసే ఓ విద్యార్థి....🙏
That is super star 🌟🌟🌟 KRISHNA
Jai super star 💖
పరుచూరి బ్రదర్స్ పవర్ ఫుల్ మాటలు సినిమా
విజయానికి బాటలు,
అన్నగారి తో అనుబంధం
క్రిష్ణ గారితో అనురాగం
మీ సినీ జీవితంలో మరిచిపోలేని మమతాను
బంధం,క్రుతజ్ణత కలిగి
ఉండడం గొప్ప వరం.
పరుచూరి వారికి ప్రణామాలు.
Really Thank you very much Sir... Neti tharam ki Krishna gari gurinchi anthaga teliyadu.. Krishna Garu Yentha manchi Herono...Yentha manchi manusho...ee channel dwara teliyachesthunanduku... Once again thank you sir.
Guruji maaku chala santhosham ga vunnadi 🙏🙏🙏
ఈనాడు ఈనాటికీ ఒక అధ్బుతమే.
What a great words about SUPERSTAR krishna garu
Eenadu movie super duper hit movie. Especially climax is ultimate...
Super star krishna sir 👌👌👌
Hats off to Parchuri Brothers garu hats off.
We want more memories sir... Respect you sir.
am glad you started this channel.. lot of anecdotes from your memories to share with fans and audience..
Real Hero only superstar Krishna Garu dashing Hero daring Hero only superstar Krishna Garu 🙏🌟🙏⭐
Jai superstar jai jai superstar
Superstar Krishna devudulantimanishi
Super star krishna గారి గురించి చెప్పండి సార్
Still today superstar of tollywood
Ma super star krishna gari gurinchi chala chala baga chepparu sir tqqq sir
The great man krishna garu krishna gari pai miku krutajnata bhavaam goppadi sir tnq sir
గౌరవనీయులైన గోపాలకృష్ణ గారికినమస్తే
ఏపదాలనైనాపెదవులేపలకాలి కానీఅబద్దాన్నయినా నిజాన్నాయినా "మనస్సే"'పలికిస్తుంది కానీ"నిజాలుహృదయపులోతుల్లో"నుంచి
వస్తాయిఅనుకుంటున్నాను
Ma super 🌟 Krishna Garu manasuu tenemanusu
Super star Krishna is a great actor and good sensitive man with sense of humour also.
Sir really sprb daiougue sir we are proud of us a telugu people
కానీ సమాజంలో మానవత్వం నశిస్తుంది చాలా బాధగా ఉంది ధన్యవాదాలు పరుచూరి గారికి.
daring and dashing
నా అభిమాననటుడు superstar కృష్ణగారు
Super star
గత స్మృతులు ను తెలియ జేసీ మమ్ములను చాలా ఆనంద పరుస్తున్నారు
Jai super Star krishna garu
That is Mr. SUPER STAR KRISHNA
Miku antha baga dates ela gurthuku unnayi sir..Hatsoff to your memory..
Manchi Manasunna Vaaru Maa SUPER STAR Krishna gaaru, Jai MB
yes real super star krishna
Krishna is a very good actor
గురువు గారు ఇదే డైలాగ్ నేను ఇలా వ్రాస్తున్నాను
రాళ్లతో కొట్టిన చెట్టు పండ్లు ఇస్తుంది.
అగ్గితో కాల్చినా దీపము వెలుగు ఇస్తుంది. నాగలితో దున్నినా భూమి అన్నం పెడుతుంది. మనం ఎంత హాని చేసిన మనకు మేలు ఈ భూమాతకు దణ్ణం పెట్టుకోని క్షమాపణ కోరు
Mahesh kumar Biswas u r more than excellent I am Pv Ramana from guntur 8341132168
Super star krishna a garu zindabad
jai superstar krishna garu
Sir super dailoges ,I see the movie 🙏🙏
Super Sr mana superstar excelant agiparavatham move and enadu move hort trch chesadu diylaga excellent sir
నేను ఈనాడు సినిమా రిలీజ్ రోజునే విజయవాడ లో చూశాను సార్.. అప్పుడు నావయసు 18సంవత్సరాలు...
Super star Krishna gaaaru was legend...
Nijam ga meeru chala goppa pani chestunnaru tqs
jai super star krishna garu jai mahesh anna
WHAT A Memorable film sir
Great movie eenadu...
SUPER STAR KRISHNA
Hy wath agniparvatam 150 times in teatrys
Superb guruvugarandii
Super star krishna
good actor super star
fantastic sir
industry lo manchi anedi undi ante adi okka super star krishna Garu matrame
Eenadu ki back bone meere now a days entire youth has to watch this movie appatlo polititions ki cematalu pattai we movie choosi
Sangikahero. Jamesbondhero. Tarjonhero. Janapadahero. Daring. Dashing. Dynamic. Hero.
Viplavamarthandudu. Natasekharududoctor. Padmabushan. Devudulantimanishi.
Maltistarhero
🆕histarissrustikartha
Maadevudu.
Gatamananigaru
Anduke Telugu industries lo Devudulanti manishi.That is Legendary Hero Krishna garu.
Sir meeru palike dialouges ante naaku chaala ishtam sir.
Bhargava Ramudu lo ni mee character ,palikina dialogues
Ki joharlu sir.
Evaru rasaro anukunna dailoges 👌👌sir
Super movie