తమిళ భాషలో ఉన్న పాశురాలు ఆ భాష రాని తెలుగు వారికి అర్ధమయ్యే రీతిలో సీసపద్యములుగా రచించిన కవి వరులకు వందనములండీ. గాయని నిత్య సంతోషిణి గారి భక్తి మయ మధుర గానానికి,వ్యాఖ్యాత గారికి అనేకానేక అభినందనలండీ. వందనములండీ.
అమ్మ భాషలో శ్రావ్యంగా వినిపించడంలో కృతకృత్యులైనారు అభినందనీయం శ్రీ మతినిత్యసంతోషిగారికృషి అద్భుతం అభినందనీయం హర్షనీయం ఈపాశురాలనుఅచ్చతెలుగులోభక్తజనలోకానికిఅందజేసేసినమీకు భాగవతంలోని వందనాలు కొలనుపాక మురళీ ధర రావు నల్లగొండ
ఓం శ్రీ గోదా రంగనాయక స్వామి జై శ్రీమన్నారాయణ గోదాదేవి పాశురాలు తెలుగులో అందించినందుకు రచించి గానం చేసిన వారికి ఎస్వీబీసీ ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఓం నమో భగవతే వాసుదేవాయ
సీస పద్యాలలో అమ్మ రాసిన ద్రవిడ పాశురాలను తెలుగు పాశురాలుగా నిత్యసంతోషిని గళంలో మీకందించినందుకు నేను గర్వ పడుతున్నాను. ఇప్పటి వరకు 1,71,000 శ్రోతలు విన్నారని యుట్యూబ్ ద్వారా తెలిసి చాల ఆనందం వేసింది. అమ్మవారి కరుణా కటాక్షాలు మీకు తప్పక లభిస్తాయి. -డింగరి క్రిష్ణమాచార్యులు.
Ayya namaskaaraalu.🙏🙏 Maaku Daya tho lyrics dorikithe chakkagaa nerchukuntaam. Pls cheppandi lyrics elaa. In case Book ayithe kontaamu. PDF unte share cheyandi. Pls pls 🙏🙏🙏🙏🙏🙏
Adbhuthaha. Lyrics so meaningful. What a beautiful free style translation of Thiruppavai! Melodious voice of Nitya Santhoshini added to the melodious musical composition made these lyrics immortal
తెలుగు సీసపద్యాలలో , సరళ భాషలో , విన సొంపుగా శ్రీ మతి నిత్యసంతోషిణి వారి గళం లో మనసు రంజిల్లే విధంగా తిరుప్పావై పాశురాల భావాలు అందించిన సుమన్ ఛానల్ వార్కి , ప్రసారం చేసిన య- ట్యూబ్ వార్కి కృతజ్ఞతలు.
తిరుప్పావై పాశురాలను వినసొంపుగా, భక్తి భావంతో ఆలపిస్తూ మాలో భక్తి భావం నింపుతున్న మీకు సదా వినమ్రతతో వందనాలు
తమిళ భాషలో ఉన్న పాశురాలు ఆ భాష రాని తెలుగు వారికి అర్ధమయ్యే రీతిలో సీసపద్యములుగా రచించిన కవి వరులకు వందనములండీ.
గాయని నిత్య సంతోషిణి గారి భక్తి మయ మధుర గానానికి,వ్యాఖ్యాత గారికి అనేకానేక అభినందనలండీ. వందనములండీ.
అమ్మ భాషలో శ్రావ్యంగా వినిపించడంలో కృతకృత్యులైనారు అభినందనీయం శ్రీ మతినిత్యసంతోషిగారికృషి అద్భుతం అభినందనీయం హర్షనీయం ఈపాశురాలనుఅచ్చతెలుగులోభక్తజనలోకానికిఅందజేసేసినమీకు భాగవతంలోని వందనాలు కొలనుపాక మురళీ ధర రావు నల్లగొండ
వీనులవిందుగపసటదుగ హృద్యంగ సాగిపోయిదిఆండాళుకృపవల్లశ్రోతలుధన్యులైనారు నిత్య సంతోషిగారుమీఅద్భుతగళంతో ఆయుష్మాన్భవ ముక్కోటిదేవతలు మెచ్చంగ
జై శ్రీ గోదారంగన్నాధస్వామి కి, ఈ శుభమంగళకరమైన కార్యక్రమాన్ని నిర్వహించిన, సహకరించిన వారందరికీ ధన్యవాదములు 🙏
తిరుప్పావై పాశురాలను అత్యంత అందమైన సీసాపద్యలుగా అచ్ఛ తెనుగున వ్రాసి, అమృత ధార లుగా , కర్ణపేయము గా పాడి మా కందించిన మీకు జోహార్లు. 🙏
శ్రీ గోదా దేవ్యై నమో నమః 💐🙏💐
ఓం శ్రీ గోదాదేవియై సుజన్మ దారిని నమః
పాశురాలు తెలుగులో మాకందించినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ గోదా రంగనాయక స్వామి జై శ్రీమన్నారాయణ గోదాదేవి పాశురాలు తెలుగులో అందించినందుకు రచించి గానం చేసిన వారికి ఎస్వీబీసీ ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం శ్రీ గోదా రంగనాథ స్వామి ఈ కాసు రాను తెలుగులో అందించినందుకు రచించి గానం చేసిన వారికి ఎస్వీబీసీ ఛానల్ వారికి మా ధన్యవాదములు జై శ్రీమన్నారాయణ
ఓం శ్రీ గోదా రంగనాయక స్వామి
ఈ ప్రయత్నానికి అభినందనలు. శుభాకాంక్షలు
Chala...chala Cahkkanga Padaru, Nitya Santoshini Garu.Mukyamu Pradhamam ga 31:39 31:56 Tamilam lo vunna Pasuralanu, Teta Telugu lo Anuvadhinchi, Ee Godha Devi Pasuralanu
Masku Bhakti tho Vina Sompugaa, Andha chesina, Sangeetha Kalakarulaku, Andhariki Peru...Perunaaa Dhanya Vadhamulu, mariyu Ma Andhari tarapuna Mee Sangeetha Kala Karulu Andhariki Ma padhabi, Namassumanjalulu.👆👌👌👌👌👌🫵👏👏👏👏👏👏🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐.
Wow chala bavunnaye andi ....naaku teugu lo verey vi vachhu andi.....పద్యాల lyrics untay bavunnu andi .....Vaasudeva
Yennenni marulu Vinna , Malli...Malli Vinalani anukuntamu aAndieee. 30 Godha Devi Pasuralsnu yentha chakkati Padha malikatho kurcharu Andieee..
Adhbutam ... Maha Adhbutam.
Super chala madhura bhaktiganamidi padyalaku anugunamaina ragalatho vernula vinduga undi👌👌🙏🙏🙏
Lyrics koda iste bagundi
జై శ్రీమణనారాయణ 🙏🙏
JAI MAA
జై శ్రీమన్నారాయణ
ఈ సీసం పద్యాల లిరిక్స్ దొరికితే బాగుండు.ఎలా దొరుకుతాయి.మంచి మంచి పదజాలము అందరికీ ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి . గూగుల్ లో పెట్టగలరు.
అత్యంత మనోహరమైన వర్ణన,వినసొంపైన గాత్రం తో మనసు ను ఆనంద డోలిక లూగించారు 🙏
Telugulo tiruppavi chaala sravayanga chesaaru .tq
Chala babundi transactionnamaste🙏🏼🙏🏼🙏🏼
మొత్తం 30 పాశురాలు వాటి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇవ్వండి ప్లీజ్ ప్రతి song రాగం తాళం డిస్క్రిప్షన్ లో షేర్ చెయ్యండి ప్లీజ్ 👌👌👌
j.venkateshwaraRao
సీస పద్యాలలో అమ్మ రాసిన ద్రవిడ పాశురాలను తెలుగు పాశురాలుగా నిత్యసంతోషిని గళంలో మీకందించినందుకు నేను గర్వ పడుతున్నాను. ఇప్పటి వరకు 1,71,000 శ్రోతలు విన్నారని యుట్యూబ్ ద్వారా తెలిసి చాల ఆనందం వేసింది. అమ్మవారి కరుణా కటాక్షాలు మీకు తప్పక లభిస్తాయి. -డింగరి క్రిష్ణమాచార్యులు.
Ayya namaskaaraalu.🙏🙏 Maaku Daya tho lyrics dorikithe chakkagaa nerchukuntaam. Pls cheppandi lyrics elaa. In case Book ayithe kontaamu. PDF unte share cheyandi. Pls pls 🙏🙏🙏🙏🙏🙏
చాలా బాగుంది.
Madhuramaina voice sweet sweet ga undi chala bagundi
🙏🙏🙏🙏🙏
అద్భుతం...మహాఅద్భుతం.
Jai goda mataji
I love Sri ranaga nadhanamah
🙏🙏🙏🙏🙏🙏👌
We are blessed to hear them
Adbhuthaha. Lyrics so meaningful. What a beautiful free style translation of Thiruppavai! Melodious voice of Nitya Santhoshini added to the melodious musical composition made these lyrics immortal
Nitya Santhoshni Garuuu, yentha chakkati Gonthu Maku Andhariki andhincharu.
Amoghamu Mam. Adhi kuda, vinadaniki , yentho Manoharanga vundey Ragalatho, chala Andhangaaaa Padaru Mam. Memu
Pratinituamu, Ee. Dhanur Masam lo 3 to 5 Am , early hours lo Vintamu Mam.
Om namo andal ammaki ! Sweet singer nitya satoshini ki compliments ! Om namo sri rananga nadha namah
😄🙏
@@penumurusiva8259జ33బ్ర్ంం4
Supar❤🎉🎉🎉🎉
👌👌. 🙏🙏.
Oho Godha Sriranganadha Namaha
తెలుగు సీసపద్యాలలో , సరళ భాషలో , విన సొంపుగా శ్రీ మతి నిత్యసంతోషిణి వారి గళం లో మనసు రంజిల్లే విధంగా తిరుప్పావై పాశురాల భావాలు అందించిన సుమన్ ఛానల్ వార్కి , ప్రసారం చేసిన య- ట్యూబ్ వార్కి కృతజ్ఞతలు.
ఈ
Chaala Manchi padyalu ardhavanthamga ardhamayye vidhanga unnai. Godadevi gurinchi teliani vaaru chakkaga telusukona vachu.
So sweet voice
V gf C hyyrrttijhuuu
Tamil lo pashuralu theta Telugu lo adhbutham... 🙏🙏🙏
Telugulo chaala vinasonpuga vundi paadukovadamu telisina vaariki chaala adrustamu
Hatsoff totthe writer of Seesapoems in telugu batchusubbarao kakinada Ap
So sweet voice 💐🌹
Aandal ammavari paasurallu adbutam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీకు ధన్యవాదాలు
OM SRI MHATHRYA NAMHA.
🙏💐🙏👏👏👌👌👍👍🙏💐🙏
dhanyavadalu 🙏🙏🙏🙏🙏
అండాళ్ .తీరువళ్గడ్ శరణు
ruclips.net/video/GLh6edszQ1c/видео.html
Adbhutaha
👏👏👏👏👏👏👏👏👏👏👏
So sweet 💕
Pasuralu lyrics screen pai prarsaram ayunte bagundedi
same feeling
Same
Yenno manchi raagallo tune chesina music director gaariki namassulu. Ganam chesina NSN Gary dhanyulu.
v.melodious.writer's style is v.pleasing .
Aandal Divya thiruvadigale saranam
🌹🙏🙏🙏🙏🙏🌹
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Andal divya tiruvadigale saranam
అధ్భుతగానం 🙏...... మధ్యలో.. ప్రకటనల కంటకాలు 🤔
Be there etv
Om namoo bhagavate vaasu devaya
Abcnews the new
Please keep lyrics
Very nice.
Can you please share telugu lyrics or PDF here.
Thank you
Request to pls share lyrics or pls let us know where do we get lyrics
Chaala adbhutanga paadaaru Amma book ekkadaina dorukutunda
నమస్కారం అమ్మ పందయ్యాలు pdf నెట్లో పెడ్తే మేముకుడు చదవడానికి బాగుంటుంది అని మప్రాదన అమ్మ dayacheseweb సిటేపేటంది
Telugu lyrics please
Lyrics pettandi plz
excellent 👌👌👌
ruclips.net/video/GLh6edszQ1c/видео.html
L
0
Ee song lyrics pettagalru
Padyalu kuda numbering estara plll
755
ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం ...
Can we use this audio for our channel??
Please lyrics .
Can you give me your permission and also telle that what title we have to mention there??
Reply us fast and give me title
JAI MAA
చాలా బాగుంది స్వీట్ వాయిస్
ఎంత చక్కగా పాడారు
How sweet voice superb 🙏
🙏🙏🙏🙏
👌👏🙏🤲
Chala chala bagunnai patalu
Excellent in all ways
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👌👌👌👌
😍😍😘💛🙇🙇🙇🙇🙇🙇
నమస్సులు💐
Sweet voice
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏
🙏🙏💐🙇💐
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super