Sri Godadevi Sankeerthana || Godadevi Songs In Telugu || Bhakti Taal

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • Title: Sri Godadevi Sankeerthana || Godadevi Songs In Telugu || Bhakti Taal
    Lyrics: Trinadh Murthy Jarajapu
    Singer&Composer: Vempalli Akhila
    Produced By: B.N.Murthy,Palli Nagabhushana Rao
    Bhakti Taal
    #godadevi
    #godadevisongs
    #andaltemple
    #devotionalchants
    #devotionalsongsintelugu
    గోదాదేవి శుభచరితం మహిమాన్విత సుధాభరితం అతులితపావన సంకలితం శ్రవణజీవనం ముక్తిప్రదం
    గోదాదేవి వందనము ధరణీ పుత్రిక వందనము
    శ్రీరంగనాయకి వందనము మంగళదీపిక వందనము
    మానవకన్యగ జనియించి విగ్రహరూపుని వరియించె
    శ్రీరంగనాధుని పతిగానెంచి అపూర్వ చరితను సృష్టించె
    పవిత్రవ్రతమును ఒనరించి యెల్లజనులకు హితమును పంచె
    భావితరాలకు యుక్తముగ గ్రంధరూపమున అందించె
    యెదురుగ ఉన్న విగ్రహమూర్తిని నిజమూర్తిగా తను భావించి
    అనుపమానము అసమానమునగు దైవ ప్రభావము దర్శించె
    విగ్రహమూర్తిని కదిలించి పరిణయమాడిన ప్రామాణ్యం
    గోదాకళ్యాణ వైభవము అమ్మవారికి ప్రాముఖ్యం
    ఉలకని పలకని దేవదేవుని తనచేతనతో మేల్కొలిపినది
    పిల్లవానిగా మనసునతలచి స్వామికి బోధన చేసినది
    మనుజుల మేలును మదిలోనెంచి స్వామికి నడవడినేర్పినది
    స్పందించిన శ్రీరంగనాయకులు ఆండాళమ్మను వరించెను
    శ్రీవిల్లిపుత్తూరు నందు అవతారమూర్తి శ్రీకృష్ణుండు వటపత్రముపై శయనించి లోకరక్షణము గావించే
    ఆ శ్రీవిల్లిపుత్తూరు నందు భట్టనాధుడను విప్రుండు వసించె నిరతము విష్ణు చింతనతొ ప్రసిద్ధి చెందెను విష్ణుచిత్తునిగ
    విష్ణుచిత్తుడు ప్రతినిత్యం పూలమాలలను స్వయముగ కూర్చి శ్రీకృష్ణునికి అర్పించి భక్తిగపూజలు చేయుచుండెను
    విష్ణుచిత్తుని భక్తిని చూసి విష్ణుభక్తులలొ ప్రసిద్ధిపొందిన ఆల్వారులుగా కీర్తించి పెరిఆల్వారుగ బిరుదము నొసగిరి
    పెరిఆల్వారులు ఒకనాడు తులసిమొక్కలకు పాదులు తీయుచు
    అశ్చర్యముగ అచటగాంచెను పాలుగారు చిన్నారిపాపను
    అచటదొరికిన చిన్నారిపాపను దైవప్రసాదముగా భావించి కోదై అను నామముతో గారాభముగా పెంచసాగెను
    కోదై అనగా పూలమాల కోదైనామమే కాలక్రమముగ గోదాదేవిగ రూపాంతరమై విధంబుగా ప్రసిద్ధి చెందెను
    చిరుప్రాయమునే గోదాదేవికి భక్తిభావనలు అంకురించెను కృష్ణలీలలను యెల్లపుడు ఆడుతుపాడుతు గడుపుచుండెను
    యుక్తవయసులో గోదాదేవికి భక్తిభావనలు ప్రేమగమారి కళ్ళుమూసినా కళ్ళుతెరిచినా
    నల్లనివానినే కాంచసాగెను
    విల్లిపుత్తూరు గోకులమ్ముగ తన స్నేహితులను గోపికలుగ అన్నివేళలా భావనచేసి ఆవిదంబుగా చరించసాగెను.
    విష్ణుచిత్తుడు భగవంతునికై రూపొందించిన పూలమాలలను గోదాదేవి ముందుగ ధరించి తనలో కృష్ణుని గాంచి మురిసెను
    ఈదృశ్యమును విష్ణుచిత్తుడు ఒకదినమునందు కన్నుల కాంచి జరిగినది అపచారమని తలచి ఎంతయొ చింతించె
    కలలో కాంచిన విష్ణుచిత్తునకు శ్రీకృష్ణుడు తన మోదము తెలిపె గోదా ధరించు పూలమాలలు ప్రీతిపాత్రమని వివరించే
    వివరమునెరిగిన గోదాదేవి శ్రీకృష్ణుని తన పతిగాకోరి చెలికత్తెలను కలుపుకొని కాత్యాయని వ్రతమాచరించెను
    ఆహారానికి అలంకరణకు సంబందించిన కఠిననియమములు గోదాదేవి పాటించి పాశురములుగా వివరించె వైష్ణవభక్తుల గ్రుహములలో తిరుప్పావైగ వినిపించే గీతములే ఈపాశురమ్ములు ఉపనిషత్తుల సారములు
    అమిత ప్రేమకు లొంగిన కృష్ణుడు విష్ణుచిత్తునకు కనిపించి గోదాదేవికి శ్రీరంగమునకు తోడ్కొనిరమ్మని వివరించే శ్రీరంగములో అర్చకులకును గోదాదేవితొ తన పరిణయము నిర్ణయమ్మును యెరిగించ అందరు నందము పొందిరట
    సకలపురజనులు వెంటనురాగ అర్చకులందరు తోడుగరాగా గోదాదేవిని తోడ్కొని వెళ్ళి ఆలయమందున ప్రవేశమందే
    పెళ్ళికూతురుగ గర్భగుడినందు ప్రవేశించిన గోదాదేవి ఎల్లజనులును చూచుచుండగ రంగనాధునిలొ ఐక్యమయ్యెను.
    శ్రీవిల్లిపుత్తూరునందు అమ్మవారిని ఉత్సవమూర్తిగ రంగనాధుడు మలిచిన పిదప తాను కలిసెను ఉత్సవమూర్తిగ
    అవతారమూర్తి శ్రీరామచంద్రుని ఇలవేల్పు శ్రీరంగనాధుడు
    శ్రీరంగనాధుని పరిణయమాడి గొదాదేవియు ఇలవేల్పయ్యెను
    నాటినుండి ప్రతి వైష్ణాలయమున భోగీనాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణోత్సవము జరిపించుట ఒక సాంప్రదాయము
    ధనుర్మాసమున తొలిమలి సంధ్యలొ దీపారాధన చేయుట వలన లక్ష్మీకటాక్ష సిద్ధి ప్రాప్తము సకల సంపదల సిద్ధి తద్యము
    తిరుప్పావైని సుప్రభాతముగ ధనుర్మాసమున గానము చేయుట విష్ణాలయమున నివేదనలను బాలలకిచ్చుట సాంప్రదాయము
    దేవతలకు ఇది బ్రహ్మి మూహూర్తము మకర కర్కాటక సంక్రాంతులలో పుజలు చేయుట శుభకరము భక్తజనులకు ఒక వరము
    ధనుర్మాసమున ఆలయాలలో పండగ సందడి నెలకొని వుండగ ధనుర్మాస వ్రతమాచరించడం వైష్ణవ భక్తుల మోదనము
    మొదటి పక్షమున చెక్కెరపొంగలి రెండవపక్షము దద్రోజనము నైవేద్యముగ మధుసూధనునికి సమర్పించడం దివ్యభోగము
    భూదేవి అవతారమైన ఆండళమ్మ విరచితమైన దివ్య ప్రభంధము గానము చేయుట సర్వజనులకు ముక్తిప్రదం
    అనునిత్యమును బ్రహ్మముహూర్తం సుభగడియలలో తిరుప్పవై పారాయణము దివ్యవరం దైవానుగ్రహసంగతము
    ఇంటిముంగిట ముగ్గులువేసి గొబ్బెమ్మలను అందున నిలిపి పసుపుకుంకుమతొ అలంకరించి పూజించు కన్యకు కల్యాణయోగం ధనుర్మాసమున ఆండాలు పూజ తిరుప్పావై పఠనముతో గోదాకళ్యాణ వేడుక చూసిన జన్మధన్యము శుభయోగం
    Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.

Комментарии • 211

  • @vvijaykumar2300
    @vvijaykumar2300 Год назад +2

    Pata
    Chala
    Bagundi.super.vijaykumar.

  • @madhavichopperla4074
    @madhavichopperla4074 Год назад +33

    చాలా చాలా బాగా పాడారు చాలా చాలా మనసు హ్యాపీగా ఉంది చాలా గాత్రం చాలా బాగుంది అమ్మవారి ఇక్కడ వచ్చి నిలుచుండి మన కళ్ళముందు కదంతా జరిగినట్లు అనిపిస్తుంది తల్లి అలా కనిపిస్తుంది అంతా ముందు,,,, , ధన్యవాదాలు,

  • @umeshm4324
    @umeshm4324 Год назад +11

    జై శ్రీమణనారాయణ 🙏🙏

  • @makambharathivinod9988
    @makambharathivinod9988 8 месяцев назад

    🎉🎉

  • @harithavanam4750
    @harithavanam4750 Год назад +8

    చాలా చాలా బాగుంది లిరిక్స్ కూడా ఇంకా ఉంటే మేము పాడుకొనుటకు చాలా ఆనందంగా ఉండేది మేము వింటూ రాసుకోవడం అంటే తప్పులు దొర్లుతూ ఉంటాయి. అక్షర దోషాలు వస్తాయి అని భయం మాకు 🙏🏻🙇‍♀️🙏🏻

  • @mauryaguptaempire7170
    @mauryaguptaempire7170 Год назад +15

    గోదా దేవి కదిలి వచ్చే విధంగా ఉంది పాట.. చాలా మధురమైన పాట .. జై శ్రీ రామ్ 💐💐💐💐💐💐💐💐💐💐💐💐

    • @avsr1942
      @avsr1942 8 месяцев назад

      Aandal devi saranam

  • @umeshm4324
    @umeshm4324 8 месяцев назад +8

    గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీ రంగనాయకి వందనము మంగళ దీపిక వందనము🙏🙏

  • @kondaumareddy6577
    @kondaumareddy6577 8 месяцев назад +2

    శ్రీ గోదాదేవి యే నమః 🙏🌹🙏 ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🌹🙏🌹🙏🕉️ చాలా బాగుంది పాట మీకు అభినందనలు

    • @bhaktitaal565
      @bhaktitaal565  8 месяцев назад

      Thanq 🙏.

    • @ammanachetty9428
      @ammanachetty9428 8 месяцев назад

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉​@@bhaktitaal565

  • @aadhyasri-tprswamy3389
    @aadhyasri-tprswamy3389 Год назад +3

    మధురమైన గాత్రం వినసొంపుగా పాడి ఆండాళ్ అమ్మ వారి కృపకు పాత్రులైనారు ఆండాళ్ దివ్య తిరు వడి గ లే శరణం

  • @SatyavathideviManapalli
    @SatyavathideviManapalli 2 месяца назад

    ఈపాటచానబాగుందండి

  • @padminiranikodali326
    @padminiranikodali326 7 месяцев назад +1

    Amma saakshttu aa goda devi anugram to ne elaa padav thalli neeku padhabi vandanam thalli .🙏🌹🌹

  • @amruthalakshmii1197
    @amruthalakshmii1197 8 месяцев назад +3

    అమ్మ చాలా బాగా పాడారు బాగుంది
    లిరిక్స్ పంపగలరా
    అందరూ కూడా పాడుకోవచ్చు
    జై గోవిందా

  • @npradeep5915
    @npradeep5915 7 месяцев назад +1

    Super voice

  • @vajrammagujjari6310
    @vajrammagujjari6310 8 месяцев назад

    chala chala baga padaru chala chala manasu happy ga undi goda devi vishistatha chala baga teliparu🙏🙏

  • @krishnaalapati3651
    @krishnaalapati3651 7 месяцев назад +1

    Ome Namo Narayanaya 🌺🙏🙏🙏🙏🙏🌹🕉️💐💐

  • @user-tw2xn2ze8v
    @user-tw2xn2ze8v 7 месяцев назад

    😮

  • @stanislausirudayaraj2834
    @stanislausirudayaraj2834 6 месяцев назад

    ఛాలా బాగుంధి ! 🙏ఓం నమో నారాయణాయ

  • @manalo_mata
    @manalo_mata 8 месяцев назад +1

    ❤❤❤❤❤అద్భుతఃమధురఃశ్రవణయోగంధన్యోస్మి విజయీభవా దిగ్విజయీభవా

  • @ramadevichamarthi7527
    @ramadevichamarthi7527 Год назад +2

    Chala bagundandi chala lalitam ga Madhurai ga vindicated
    Pata Kudaa vunte bagundedi🙏🙏

  • @shamanthaemmidi60
    @shamanthaemmidi60 Год назад +3

    Super

  • @jaggaraojaddu2107
    @jaggaraojaddu2107 Год назад +7

    చక్కని రచనతో అమ్మ ఆండాళ్ చరితను
    వివరించుట అభినందనీయము
    ఆ రచనా పద సోపానాలకు
    స్వర్ణాలంకారణగా నున్నది
    గానం. అభినందనీయము

  • @thebottleflipers6120
    @thebottleflipers6120 8 месяцев назад +1

    గోదాదేవి కథ చాలా అద్బుతముగా వినసొంపుగా పాడారు అభినందనలు 🙏💐🌹

  • @పవన్
    @పవన్ 8 месяцев назад +1

    అద్భుతః పరమానందం లో మునకలేసాను.........🙏🏽

  • @malathimurthy9274
    @malathimurthy9274 Год назад +4

    చాలా చాలా బాగుంది సంతోషం తల్లి.

    • @parvathammagande6026
      @parvathammagande6026 Год назад

      చాలా చాలా బాగుంది సంతోషం తల్లి

  • @sreenivasuluvalmiki4442
    @sreenivasuluvalmiki4442 8 месяцев назад

    మీ గానంతో మాకు అమ్మ వారి విశిష్టతను తెలిపారు❤❤

  • @satyanarayanach5583
    @satyanarayanach5583 8 месяцев назад +1

    😭 శ్రీ రంగనాయకి కి జయం జయం

  • @yasodakumari5062
    @yasodakumari5062 8 месяцев назад

    Chala divyamga vundhi song

  • @user-pi6ds6qw3e
    @user-pi6ds6qw3e Месяц назад

    🙏🙏🙏𝔾𝕠𝕕𝕒𝕕𝕒𝕧𝕚 𝕍𝕒𝕟𝕕𝕒𝕟𝕒𝕞𝕦 𝕊𝕣𝕚𝕣𝕒𝕟𝕘𝕒𝕟𝕒𝕪𝕒𝕜𝕚 𝕍𝕒𝕟𝕕𝕒𝕟𝕒𝕞𝕦 🙏🙏🙏🌹🌹🌹🙏🌹🌹🌹

  • @AjayKumar-cv8gj
    @AjayKumar-cv8gj 8 месяцев назад

    Super ga undi pata

  • @catakannandini2428
    @catakannandini2428 8 месяцев назад

    Andall amm see to my legs let it be strong amm days karo🙏🙏

  • @swarupanampally7030
    @swarupanampally7030 Год назад +1

    👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐💐💐💐

  • @ramananv1759
    @ramananv1759 Год назад +3

    Chala bavundi ధన్యవాదములు

  • @SatyavathideviManapalli
    @SatyavathideviManapalli 2 месяца назад

    ఒకే
    అండి

  • @user-tw2xn2ze8v
    @user-tw2xn2ze8v 7 месяцев назад

    11:14

  • @balakrishnayedu7047
    @balakrishnayedu7047 8 месяцев назад +1

    చాలా బాగా పడరు సూపర్ 💐🌷💐🌹💐🌷💐🌷

  • @luckylathasri7342
    @luckylathasri7342 Год назад +3

    Om godadava Maya maha

  • @haragopal8100
    @haragopal8100 8 месяцев назад

    Super🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sujathayeduruvada1838
    @sujathayeduruvada1838 Год назад +2

    Nice

  • @mudduvenkatasubbalakshmi1993
    @mudduvenkatasubbalakshmi1993 Год назад +3

    చాలా చక్కని రచన, మధుర ఆలాపన 🙏🙏

  • @user-tw2xn2ze8v
    @user-tw2xn2ze8v 7 месяцев назад

    10:58

  • @sundaripathakota5884
    @sundaripathakota5884 8 месяцев назад +1

    అద్భుతంగా పాడారు తల్లీ,,..

  • @jayaaditya9206
    @jayaaditya9206 8 месяцев назад

    మీరు చేసిన ప్రయత్నం అభినందనీయం 🙏🌹అందరికీ అభనందనలు

  • @user-tw2xn2ze8v
    @user-tw2xn2ze8v 7 месяцев назад

    చాలాచాలాబాగాపాడారుఅమ్మలాలి లాగాతల్లి 🙏🤣🙏

  • @kondab7835
    @kondab7835 Год назад +2

    omsri godadevi namaha omsri godadevi namahaomsri godadevi namaha

  • @satyanarayanaraoveludanda7102
    @satyanarayanaraoveludanda7102 Год назад +2

    చాలా బాగున్నవి

  • @nageswararaokommisetty5567
    @nageswararaokommisetty5567 7 месяцев назад

    Chala baga paderu namaskaramlu🙏🍎

  • @balamanikandarpa1724
    @balamanikandarpa1724 Год назад +2

    Chalabaagundhi Dhanyavadhamulu

  • @user-ch2tj6tv1m
    @user-ch2tj6tv1m 8 месяцев назад

    Voice chala bagundamma chala Baga padalu

  • @nageswararaokommisetty5567
    @nageswararaokommisetty5567 7 месяцев назад

    Godadevi vandanamu abivandanamu 🙏🙏🪔🪔🍈🍈

  • @saralareddy6233
    @saralareddy6233 Год назад +1

    Super GA padaru

  • @vijethareddy374
    @vijethareddy374 8 месяцев назад

    🌹🙏🙏🌹🙏🙏🌹

  • @lakshminavuduri1325
    @lakshminavuduri1325 8 месяцев назад

    Chalaa bagundhi
    🙏🙏🙏

  • @saralareddy6233
    @saralareddy6233 8 месяцев назад

    Chala baga padaru super 👌

  • @manmohanmajhi6956
    @manmohanmajhi6956 Год назад +1

    Man Mohan

  • @omkarnath8094
    @omkarnath8094 Год назад

    Chalaa Baga padaru

  • @YasaNarasimharao-kb5oe
    @YasaNarasimharao-kb5oe 8 месяцев назад

    శ్రీ గోదాదేవి సమేత.రంగనాయక స్వామినే నమః

  • @udayalakshmichilukuri5121
    @udayalakshmichilukuri5121 8 месяцев назад

    Super super super ❤

  • @anasuyavinjamuri934
    @anasuyavinjamuri934 8 месяцев назад

    Chalaa bagundi🎉🎉

  • @rajub1136
    @rajub1136 Год назад +2

    Jai srimannarayana ...

  • @nageswararaokommisetty5567
    @nageswararaokommisetty5567 8 месяцев назад

    Godadevi vandanamu 🙏🙏🍌🍌🍎🍎👏👏

  • @manjureddy471
    @manjureddy471 7 месяцев назад

    Thanks and chalabaga padaru nenu Raju 10 sarllu ventanu

  • @luckylathasri7342
    @luckylathasri7342 Год назад +1

    Om numo Narayana
    Om nano hodsdevi

  • @jrambati
    @jrambati Год назад +1

    JAI MAA

  • @vhymavatti7208
    @vhymavatti7208 8 месяцев назад

    ఛాలా బాగా ఉంది మళ్ళీ మళ్లి వినాలని అనిపిస్తుంది
    Lyrics పెట్టండి

  • @manjulasrinivas2635
    @manjulasrinivas2635 Год назад

    Chala bagundi

  • @hemanth1453
    @hemanth1453 8 месяцев назад +3

    Melodeous voice 🎉🎉🎉

  • @kalvavani8220
    @kalvavani8220 Год назад

    Superga vundi

  • @lataprasoona2205
    @lataprasoona2205 Год назад +2

    Chala bagundi please lyrics patandi

  • @user-vw1wf2pu1o
    @user-vw1wf2pu1o 8 месяцев назад

    Om godadeviye naha sri ranganadhaya namaha

  • @ram8262
    @ram8262 8 месяцев назад

    అంతా మంచే జరుగుతుంది 🙏🕉️☪️✝️🕉️🙏

  • @lakshmicr7808
    @lakshmicr7808 8 месяцев назад

    Very nice to listen mam tq

  • @umakolluri2748
    @umakolluri2748 8 месяцев назад

    Jai sremanarayan🙏🙏🙏🙏

  • @balasubramanyamkesarla9738
    @balasubramanyamkesarla9738 8 месяцев назад

    Jai sree krihna

  • @maheshwargoudpabba7883
    @maheshwargoudpabba7883 Год назад

    Chala Ramaneeyamu ga unnadi pata

  • @hemasreechinnapaka354
    @hemasreechinnapaka354 Год назад

    Good song

  • @srilashmisri2357
    @srilashmisri2357 8 месяцев назад

    Chala bagumdi

  • @msmraju3821
    @msmraju3821 Год назад +1

    Best song in ashfamasam

  • @niranjankumarnatha5580
    @niranjankumarnatha5580 Год назад +2

    LYRICS VERY NICE, SINGING ALSO GOOD

  • @girijarani8031
    @girijarani8031 Год назад +1

    🙏🙏🙏
    Om Godadevi namaha
    Om sreeranga nayaki namaha

  • @sarvanimadala8253
    @sarvanimadala8253 Год назад +1

    Chalaa bagundhi 🙏🙏🙏 👌👌👌

  • @burravenkatasubbarao3609
    @burravenkatasubbarao3609 8 месяцев назад

    Fine

  • @adhilaxmisama5628
    @adhilaxmisama5628 8 месяцев назад

    🙏🙏

  • @gurumanchirajashree6212
    @gurumanchirajashree6212 Год назад

    Harshanu kapafu tslli dayaga prdma jatuna🌹🌹🙏👌👌🌹❤️🙏👌🫀👌🙏🙏❤️❤️🌹🌹🌹👌👌r🙏❤️❤️🌹

  • @prasadgondrala9049
    @prasadgondrala9049 Год назад +1

    ,🙏🙏🙏🙏🙏

  • @veerlapatigeetha1553
    @veerlapatigeetha1553 Год назад

    Sree matre namaha Sree matre namaha🙏

  • @lakshmilanka6934
    @lakshmilanka6934 8 месяцев назад

    🙏🙏🙏🙏🙏

  • @saradaalluri2223
    @saradaalluri2223 8 месяцев назад

    19:02 ❤❤❤

  • @grahikarampudi395
    @grahikarampudi395 8 месяцев назад

    ❤❤❤

  • @ramanagamanitaduri8416
    @ramanagamanitaduri8416 8 месяцев назад

    చాలా చాలా బాగుంది.

  • @stotramalika876
    @stotramalika876 8 месяцев назад

    🙏🙏🙏🌷🌷

  • @saralareddy6233
    @saralareddy6233 Год назад

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lataprasoona2205
    @lataprasoona2205 Год назад +3

    Please lyrics telugu lo patandi

  • @srilakshmistudiovplvempall3240

    lyiricks akka

  • @nekkantiprabhavativeera7625
    @nekkantiprabhavativeera7625 Год назад +3

    Please lyrics in telugu

  • @krismaly6300
    @krismaly6300 Год назад +1

    అక్క అక్క అక్క ఎంత అద్భుతమైన భజన భక్తి మరియు మధురముగా పాడేరు
    ఆ అమ్మ్ మీ చెల్లగ్ వుండాలని కోరుకుంటారు
    అక్క నా వందనములు దయచేసి స్వీకరించండి

  • @tammerasbhaktichannel7616
    @tammerasbhaktichannel7616 8 месяцев назад

    లిరిక్స్ ప్లీజ్

  • @jyothibalusu9025
    @jyothibalusu9025 Год назад +3

    Please lyrics Telugu

  • @sunithasrikakolapu9102
    @sunithasrikakolapu9102 Год назад +2

    Song Is very nice.pls uploaded lyrics so we can sing.

  • @padmajasingaraju862
    @padmajasingaraju862 Год назад +4

    Please upload lyrics 🙏

  • @mangalaranganathan9442
    @mangalaranganathan9442 Год назад

    🙏🙏🙏🙏🙏
    Oka chinna correction....
    Dharani putrika kaadu Dharani Devi avatarame aame