Godha Mangala harati | Danurmasam songs | Surya sisters
HTML-код
- Опубликовано: 8 фев 2025
- #Dhanurmasam
#Dhanurmasam #godasongs
ధనుర్మాసంలో ప్రతీ రోజు ఈ గోదా మంగళ హారతీ మంగళ ప్రదం.
లిరిక్స్ సహా అంతా ఇచ్చాం. ఎవరైనా సులువుగా నేర్చుకుని పాడవచ్చు.
Vocals: Surya sisters (Komal A vanija)
composing & Tune. Lyrics: sriman mudumbai Srinivasa charyulu garu
Mudic & Editing, mixing arrangements:
Sri brothers
Ranga mangala depikaku Jaya mangalambani paadare
Anganaa manulandaru Sriranga ranini vedare.....
Tulasi vanamuna velesene kali kalushamula kadadrolene
polatulanu melkolipi srivrata phalitamunu sadhinchene...
Jyeshta rushiyagu bhattanadhuni pattiyai melange
puttinintanu gelachi rangani chettabatti chelangene...
paratantramuto padiruvadi patalanu pravachinchene
charu shalmalikanda shourini chalaga nutiyinchene...
Mara janakuni vybhavamu sudhaluraga vinipinchene
Saratara sruti giri harini manasaraga preminchene...
ఆండాళ్ తిరువడిగలే శరణం... 🙏🙏😊🕉️🌍
Jai shri mannarayana
Jai shri mannarayana
Jai shri mannarayana
Chala bavundi song chsla baga padutunaru venekodi venalanepestondi
Nice song 👏👏🙏
Jai Shri Ram🙏🏼
Jai Hanuman🙏🏼
Om Shree Goda Devi Mata Namah
ఆండాళ్ తిరువడి గలే శరణము🙏🌺💐🪷🌹🏵️💮🌸🌻
జై శ్రీమన్నారాయణ 🙏🙏
Editing is. Very good
Super mam 🙏🙏🙏👏👏👏👏👏👏
బాగుంది
Beautiful singing 👌
Excellent singing andi🙏👌👌
Super ❤❤
చాలా బాగుంది
Very useful in dhanurmasam
Very nice chala baga padaru
Very nice chala baga padaru ❤
🙏🙏🙏🙏🙏🙏
Baaga paddaru
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤
Awesome ❤🦚💜🌝🪷🦜
రంగమంగళ దీపికకు
జయమంగళంబని పాడరే
అంగనామణులందరూ
శ్రీ రంగరాణిని వేడరే || రంగమంగళ II
తులసి వనమున వెలసెనే
కలి కలుషముల కడద్రోలెనే
పొలతులను మేల్కొలిపి
శ్రీ వ్రత ఫలితమును సాధించెనే IIరంగమంగళII
జ్యేష్ఠ ఋషియగు భట్టనాధుని
పట్టియై మెలంగెనే
పుట్టినింటను గెలిచి రంగని
చెట్టబట్టి చెలంగెనే || రంగమంగళ II
పారతంత్ర్యముతో పదిరువది
పాటలను ప్రవచించెనే
చారుశాల్మలి కందశౌరిని
చాలాగా నుతియించెనే || రంగమంగళ II
మారజనకుని వైభవము
సుధలూరగా వినిపించెనే
సారతర శృతి గిరిహరిని
మనసారగా ప్రేమించెనే || రంగమంగళ II
Hi I came to know that you are teaching music.. My sister wants to learn the music from you. so May I know the point of contact to reach you?
Epaata chaalaabaagundhi liriks pattandi
వినుటకు కమ్మగా ఉంది ❤
Bavundandi inka vedios chatachu kada meeru. old devulapalli krishna Sastry garivi, poorvem radio lo vachavi
Please give lyrics in English.
Ni
జై శ్రీమన్నారాయణ 🙏
చాలా బాగుంది