యూట్యూబ్ ఈ వీడియోను డిలీట్ చేయకముందే చూసేయండి| Whatsapp | Modi | Bandaru Ravi Kumar Interview |T10

Поделиться
HTML-код
  • Опубликовано: 26 апр 2024
  • యూట్యూబ్ ఈ వీడియోను డిలీట్ చేయకముందే చూసేయండి | Whatsapp | Modi | Bandaru Ravi Kumar Interview | Whatsapp issue in High Court Explained.T10
    👉 ఇప్పుడు బండి సంజయ్ ఎక్కడ? | AP Temples | Bandi Sanjay | Sunder Shots | DGP Sawang | T10 : • ఇప్పుడు బండి సంజయ్ ఎక్...
    👉 Chinna Jeeyar Swamy Counter Encounter | జ‌నం తిండిపై చిన్న జీయ‌ర్ వెకిలి మాట‌లు.. | Sunder | T10 : • Chinna Jeeyar Swamy Co...
    👉 హరీష్ రావును ఇర్కిద్దామనుకొని దొర్కిపాయే | BJP MLA Raghunandhan Rao vs Harish Rao|Sunder Shots | T10 : • హరీష్ రావును ఇర్కిద్దా...
    👉 బాబాలు స్వాములు అందరూ దొంగలే.. Swamy Bhagavathi Maharaj Interview | Trigger With Sunder | T10 : • బాబాలు స్వాములు అందరూ ...
    👉 ఇక బండి మూలకే | Indian New Motor Vehicles Act | Modi | R Lakshmaiah | Trigger with Sunder | T10 • ఇక బండి మూలకే | Indian...
    👉 ముస్లింలపై ఇలా ద్వేషాన్ని పెంచుతారు.. | RSS Pracharak Exclusive Interview | Mohan Bhagavat | T10 : • ముస్లింలపై ఇలా ద్వేషాన...
    👉 తీన్మార్ మల్లన్నకు అమిత్ షా ఫోన్.. 100కోట్లకు బేరం..|Chiluka Praveen Interview|Teenmar Mallanna : • తీన్మార్ మల్లన్నకు అమి...
    👉 మంగ్లీ ఎర్ర‌జెండా పాట‌ || Mangli Yerrajanda Song || Ravi Kalyan || Telangana Song || T10 : • మంగ్లీ ఎర్ర‌జెండా పాట‌...
    👉2020 Bathukamma Song | Bathukamma Real Story | 4K | T10 : • 2020 Bathukamma Song |...
    👉 SFI Full Song | Jai Ho Jai Ho SFI Full Song | 3rd State Conference | T10 : • SFI Full Song | Jai Ho...
    👉 ముస్లింలు కాదు ఈ దరిద్రానికి వాళ్లే కారణం ! | Social Activist Devi Explains | T10 : • ముస్లింలు కాదు ఈ దరిద్...
    👉 How Corona Virus (Covid19) dies in 14 days | Dr Ramadevi | Health Education | T10 : • How Corona Virus (Covi...
    👉 రా..కదిలిరా దేశాన్ని కదిలించే మోడీని వణికించే పాట | Farmers songs in Telugu | T10 News : • రా..కదిలిరా దేశాన్ని క...
    👉 నల్లమలలో ఏం జరుగుతుంది.? | Special Report On Nallamala Forest Uranium Mining | T10 : • నల్లమలలో ఏం జరుగుతుంది...
    👉 Sunder Short : • ఇదీ చిన్న జీయర్ నిజ స్...
    👉 Play Lists :
    Sunder Shots | T10 : • Sunder Shots | T10
    T10 Special Interviews : • T10 Special Interviews
    T10 Live : • T10 Live :
    Telugu Economy | India | Telangana | T10 : • Telugu Economy | India...
    Telugu Health | T10 : • Telugu Health | T10
    Sunder Shots and Trigger With Sundar | T10 : • Trigger With Sunder | T10
    Telugu New Education Policy 2002| Telugu NEP 2020 |T10 Exclusive : • Telugu New Education P...
    T10 Exclusive : • T10 Exclusive
    ☛ Subscribe us : bit.ly/2z124QO
    ☛ Like Us On : / t10newstelugu
    ☛ Visit us : www.t10original.in/
    ☛ Follow us : / t10newstelugu
    ☛ Circle Us On : plus.google.com/+t10original
    T10 is a Alternative Telugu News Channel. This Channel gives voice of voiceless. T10 Reporters sent News from TwoTelugu States.
    T10 Generates the Content that Telugu News. Sunder Shots. Trigger with Sunder. Patala Bandi. Veeraiah Vishleshana. Breaking News, Telugu latest, Telugu Live Updates, Telugu Live TV. Telangana News, Telangana Breaking News, CM KCR News, Harish Rao News, KTR News, Telangana Songs, PatalaBandi, Special Analysis, S Veeraiah Analysis, Andhra Pradesh News, Celebrity Interviews. Telugu Comedy, Entertainment, Independent Films. Please Support Us in Developing Alternative Digital Content.
    T10 Objects are Alternative Culture, Alternative Literature, Fair Entertainment, Women Empowerment, Scientific Temperament, Scientific Education, Social Justice, Alternative Digital Content. We Produce Telugu Short Films. Telugu Web Series. Independent Films. We Make News. Live Updates. Breaking News. This Channel Deals with Top Trending Subjects.

Комментарии • 439

  • @lukepenuel587
    @lukepenuel587 2 месяца назад +212

    నిరంకుశ పాలన అంతం కావాలి ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి

    • @mannavarameshbabu1212
      @mannavarameshbabu1212 2 месяца назад

      ఇదీ జరిగే పని కాదు మతం ముసుగులో ఉన్న బానిసత్వం ఈ స్తితి.

  • @Macedonia2404
    @Macedonia2404 2 месяца назад +182

    నిరంకుశ పాలన పోవాలి. మోడీ ప్రభుత్వం దిగి పోవాలి

    • @vidyanathkaipa4580
      @vidyanathkaipa4580 13 дней назад

      వీడు చెప్పే విషయాలు మన మన మోడీని గూర్చి అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. ఒక వేళ నిజమే అయినా కాంగ్రెస్ వాళ్ళు చేసిన పనులు ఇంకా దారుణ మైనవి ఉన్నాయి. అసలు హిందూ మతాన్నే లేకుండా చేయాలని ఇప్పటికీ ఆ ప్రయత్నాలలోనే ఉన్నారు. ఆపోజిట్ పార్టీల వద్ద బాగానే డబ్బులు ముట్టి నట్లు ఉంది.

    • @vidyanathkaipa4580
      @vidyanathkaipa4580 13 дней назад

      ఒక్క ప్రధాని అయినా ప్రపంచ వ్యాప్తంగా మోడీ మాదిరి పేరు తెచ్చుకున్న మగాడు ఉన్నాడా? వీడు పక్కా చైనా గాడి చెంచాగా మాట్లాడుతూ ఉన్నాడు.

  • @Bharath-yv4ic
    @Bharath-yv4ic 2 месяца назад +191

    ఎలక్షన్స్ తో బీజేపీ పూర్తిగా రాజకీయ పతనం జరగాలి.

  • @MyMohanraju
    @MyMohanraju 2 месяца назад +103

    నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పే ఛానెల్ T10 thank you ❤️

  • @kanakaiahrudrarapu7655
    @kanakaiahrudrarapu7655 2 месяца назад +135

    అరాచకం తాండవం చేస్తుంది ఓవరాక్షన్ ప్రభుత్వానికి వద్దు.

  • @afzalbiyabani7284
    @afzalbiyabani7284 2 месяца назад +135

    బిజెపి హటావో దేశ్ బచావో

    • @user-ix1bv4np2o
      @user-ix1bv4np2o Месяц назад +1

      ఇలా మనం అన్నాం అనుకో అన్న మనల్ని పాకిస్తనిలని చేసి దేశ ద్రోహులు అని ముద్ర వేస్తారు అన్నో.. నిజాలు బయట పెడుతున్న దృవ్ రాతి నీ పాకిస్థాన్ అతను అని చెప్పారు కానీ అతను నేను బారతీయున్నె అని సాక్ష్యాలతో నిరూపించుకున్నాడు అన్న.. మనం భారతదేశంలో ఉండాలి అంతే జై హింద్ అనాల్సిందే లేదంటే మామూలుగా ఉండదు, మన ఇంటి పక్కన వాళ్ళని మన మీదికి ఎగదోస్తారు అన్న..

  • @Gambler384
    @Gambler384 2 месяца назад +178

    తెలుగు ఛానెల్ లో ఇంత దమ్మున్న ఛానల్ ఇదే sir, ..thanku sir .

    • @ratnamg7034
      @ratnamg7034 Месяц назад +1

      Bjp &knsena&TDP same theam

  • @Bharath-yv4ic
    @Bharath-yv4ic 2 месяца назад +99

    బీజేపీ rss నియంతృత్వ ధోరణి

  • @munagalamahender1105
    @munagalamahender1105 2 месяца назад +75

    మరో హిట్లర్ భారత్ లో పుడుతునాడు

  • @MRamzan-rv9jk
    @MRamzan-rv9jk 2 месяца назад +202

    BJP తెచ్చిన చట్టాలు అన్ని నిర్మూలన చేసి RSS ను ఈ దేశం నుండి తరిమి వేసిన రోజు భారత్ లో బాంచేన్ కాళ్లు మోక్తా మాయం అవుతుంది.

    • @kaypramila7970
      @kaypramila7970 2 месяца назад +17

      Mee maata nijamavunu gaaka,😔

    • @sireeshab3721
      @sireeshab3721 2 месяца назад +4

      ​@@kaypramila7970mi missionaries ki muslims aithene tagina sasthi chestaru

    • @kalavakuntlagopalrao7989
      @kalavakuntlagopalrao7989 2 месяца назад +10

      100 % కరెక్ట్ & BJP KI HATAVO DESH KI BACHAAVO జై శ్రీరామ్, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

    • @pradeepganda4305
      @pradeepganda4305 2 месяца назад +3

      Try it ra....RSS is a true organisation not like your razakar organisation.....it works for country and your razakar works for pakistan......yis baar 400 pakka

    • @kishanreddybanda34
      @kishanreddybanda34 2 месяца назад

      తుర్కొల్లు రాజ్యం ఏలే పాకిస్తాన్ పాలన ఆఫ్ఘనిస్తాన్ పాలన ఇరాన్ ఇరాక్ ఇజ్రాయెల్ దేశాలను వారి పరిస్థితి నేడు ఎట్లా ఉన్నది చూడు. మీరు అందరు కలిసి రాహూల్ ఖాన్ ను ప్రధాని చెయ్యాలని ఉందా. మరో పాకిస్థాన్ కావాలని ఉందా. మీకు ఆ కోరిక ఉంది కదా

  • @vijayamohan3023
    @vijayamohan3023 2 месяца назад +43

    కావున ఇలాంటి నియంతలకు ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం వుంది

  • @gasquarecreations6454
    @gasquarecreations6454 2 месяца назад +63

    నిజం వైపు నిలబడండి నిజమే మిమ్మల్ని నిలబెడుతుంది

  • @user-qy3mv4bd6k
    @user-qy3mv4bd6k 2 месяца назад +77

    2029 లో వోట్ హక్కు కూడా ఉండదేమో

    • @user-mi1ip6ig2h
      @user-mi1ip6ig2h 2 месяца назад +5

      Exactly 💯
      3va సారి గెలిస్తే జరిగేది అదే

    • @user-ms4nt1hu7g
      @user-ms4nt1hu7g 2 месяца назад

      ​@@user-mi1ip6ig2havunu brother.
      Praise the Lord 🙏✝️🙌
      Aa time ki yungantham vachesthundhi. Devuni rendava raakada bahu sameepam lo undhi.
      Devudu dhorike..samayam idhe... brother.
      Devudu okkade.... Aayana aathma svarupudu.
      Aa paramathmude.... manandhari paapaala koraku, manalanu narakam nundi rakshinchadaniki ee lokaniki sareeradharigaa rakshakudu ( theluugulo yesu antunnamu ) Anu naamamutho vachi raktham chindinchi praanam pettadu .
      Yesu annagaa Rakshakudu. Anni ardham.
      Saamavedam slokam :
      Sarva paapa pariharo raktha prokshanamavasyam.
      Thath raktham paramathmena punya dhaana bali yaagam.
      Ardham :
      Sarva paapa pariharaniki raktham chindinchadam avasaram.
      Aa raktham paramathmunidai ayi undaali.
      Jesus loves you so much.

  • @darlingsiva853
    @darlingsiva853 2 месяца назад +54

    ఇలాంటి నిజాలు ఇంకా ప్రజల ముందుకి రావాలి మీరు అందరికీ తెలియపరచాలి సార్ ఇలాంటి మంచి విషయాలు తెలియపరిచినందుకు🙏🙏🙏🙏🙏

  • @rajasekharbabu7384
    @rajasekharbabu7384 2 месяца назад +31

    . డౌన్ డౌన్ బిజెపి అర్ ఎస్ ఎస్ వెూడి

  • @shaikjayad
    @shaikjayad 2 месяца назад +91

    వేరే చెడ్డిలో తొంగి చూడడం అనేది భాజపా నైజం

  • @ravindranathnethala551
    @ravindranathnethala551 2 месяца назад +125

    మోడీ పాలన, ఒక మాంత్రికుడి పాలన. ఈ మాంత్రికుడి పాలన నుండి ఈ దేశాన్ని రక్షించడానికి ప్రతి పౌరుడు ఒక సైనికుడవ్వాలి.

    • @venkateswarluneethipudi1882
      @venkateswarluneethipudi1882 Месяц назад +1

      Yes మోడీ మాయలో ప్రజలు ఇరుకున్నారు నిజం తెలుసుకోవాలి

    • @VasanthReddy-gi5hx
      @VasanthReddy-gi5hx Месяц назад

      ⁹⁹⁹​

  • @crl2104
    @crl2104 2 месяца назад +34

    ఓటు మన ఇష్ట ప్రకారం పడదు కదా. E V M ల ద్వారా మోదీ తాను, తన పార్టీ గెలుచుకునే ఏర్పాటు అయిపోయింది. మిగిలేది మన బానిస బ్రతుకే.

  • @hanemanm4042
    @hanemanm4042 2 месяца назад +54

    జాగో...ఓటర్లూ... జాగో

  • @mandanarasimharao3805
    @mandanarasimharao3805 2 месяца назад +39

    దేశంలో జరుగుతున్న మీడియాపై నిరంకుశత్వాన్ని చాలా బాగా వివరించారు మీకు ధన్యవాదములు

  • @gasquarecreations6454
    @gasquarecreations6454 2 месяца назад +51

    ప్రతి నిజాన్ని ఈ ఛానల్ లో చూడగలుగుతున్నాం త్వరలో అతి పెద్ద న్యూస్ ఛానల్ అవుతుంది T10 న్యూస్ ఛానల్ నిజాన్ని బయట పెడుతున్నారు❤❤❤❤

    • @rapakatyagaraju5218
      @rapakatyagaraju5218 Месяц назад

      Peddachannel ayyinatlu thelisthey E D, CBI, MODI will enter. So better carefully operate till 4th June 2024.

  • @user-ix1bv4np2o
    @user-ix1bv4np2o Месяц назад +14

    25 సంవత్సరాల యువకుల నుండి 40 సంవత్సరాల ఉన్న వాళ్ళం చాలా మంది ఉద్యోగాలు లేఖ కాలిగానే ఉన్నాం అన్న, మా యువతని పిలవండి, అన్నం పెట్టండి చాలు అందరినీ ఉత్తికి ఆరెద్దాం, బీజేపీ, అయినా, కాంగ్రెస్ అయినా, BRS అయినా వేరే ఏ ఇతర పార్టీ అయినా సరే ప్రశ్నిద్ధాం అన్న..

  • @mayurienterprises4691
    @mayurienterprises4691 2 месяца назад +45

    Good sir your correct

  • @suryaprakashcheppalli2052
    @suryaprakashcheppalli2052 2 месяца назад +35

    Excellent 👌

  • @Macedonia2404
    @Macedonia2404 2 месяца назад +51

    అవును పౌరుల ప్రాథమిక హక్కు హరించటమే.

  • @kashaboinadileep2906
    @kashaboinadileep2906 Месяц назад +14

    హిట్లర్ కూడా ఏదో రోజు దిగాల్సిందే మోడీ

  • @settiisaac6867
    @settiisaac6867 2 месяца назад +36

    Thank you so much both of you. BJP go down, bow down, kneel down, get down.. Thank you.

  • @Gambler384
    @Gambler384 2 месяца назад +52

    Ka " మలం "బత్తాయిలు చూస్తున్నారా ఎవరైనా ??

  • @anandamhussain7629
    @anandamhussain7629 2 месяца назад +17

    పౌరుల గోప్యత ను హరించే చట్టం చేశారు అంటున్నారు..... మరి ఆ చట్టంని
    న్యాయసమీక్ష చేయాల్సిన న్యాయ వ్యవస్థ బాధ్యత ఏమైనట్టు...... ????
    ఇది నా భారతం.......

  • @subbaraoraavi8586
    @subbaraoraavi8586 2 месяца назад +14

    వాస్తవాన్ని చక్కగా, ధైర్యంగా చెప్పినందుకు ధన్యవాదాలు! అభినందనలు!!

  • @pratapdoddigarla3363
    @pratapdoddigarla3363 2 месяца назад +13

    Super sir 👍🏼

  • @ramchander1688
    @ramchander1688 Месяц назад +13

    Great Analysis 👌 explanation
    దేశం మొత్తం మీద ప్రమాదంలో వున్నది.
    రాజ్యాంగం వర్ధిల్లాలి ✊

  • @giridhark9889
    @giridhark9889 2 месяца назад +27

    భారతదేశంలో న్యాయం అనేది ఉందా..!! పౌర స్వేచ్ఛ యొక్క అణచివేత ఇంత ఘోరమా..!! ఇక భారతీయులకు కుల పిచ్చి చాలా ఎక్కువ. ఆ కులానికి మూలం హైందవ మతం ముఖ్యంగా మనుధర్మ శాస్త్రం. భారతీయులు తమ స్వేచ్ఛ, స్వాతంత్ర్యాన్ని అయినా పోగొట్టుకుంటారు కాని తమ కులాన్ని పోగొట్టుకోరు కాబట్టి బీజెపీనే గెలుస్తుంది. దాని ద్వారా దేశం మళ్ళీ బ్రాహ్మణ ఆధిపత్యం క్రిందకు వెళ్ళటం తథ్యం అనిపిస్తుంది. ఒకవేళ అలా జరగకపోతే అప్పుడు నా దేశం జ్ఞాన భారతం అయ్యింది అనుకుంటాను. లేకపోతే ఇలా కుల, మత, జాతి అహంకారాలను సమర్థించని వారికి ముందున్నది చీకటి రోజులే. స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం కోరుకునేవారికి ముందున్నది అణచివేత మరియు బానిస బ్రతుకులే బ్రదర్స్..!!😞🙏

  • @NarsimhaRaoPanthulu858
    @NarsimhaRaoPanthulu858 Месяц назад +7

    ఆరిపోయే దీపంలాగా,అధికార దాహం కోసం,అబద్రతా భావనలో మోడీ ఇలాంటి చర్యలకు పునుకుంటున్నారు అని అనిపిస్తున్నది

  • @vallapudasuabraham4353
    @vallapudasuabraham4353 Месяц назад +6

    భారత దేశంలో నుండి BJP, RSS, లను ప్రజలు తరిమి కొట్టక, వాటికి మద్దతు నిచ్చితే నిన్ను నీ దేశమును, నీవే నీ ఉనికి నీ దేశము ఉనికిని పతనానికి గురి చేసినట్లే, నిన్ను నీ దేశమును కాపాడుకోవడానికి నీవు, మనము, భారత దేశములోని ప్రతి పౌరుడు BJP, RSS, లను ఈ దేశమునుండి తరిమి కొట్టక తప్పదు.

  • @JawaharBabu-xg9zm
    @JawaharBabu-xg9zm Месяц назад +7

    ఈ channel అంచెలు ఏడగల కోరుకుంటాను,చాల బాగా చెప్పుచున్నారు ధన్య వాదములు

  • @harithagurrala4394
    @harithagurrala4394 2 месяца назад +20

    Good analysis sir..maku chala clear ga cheppinaru

  • @sekharadigavalli9871
    @sekharadigavalli9871 Месяц назад +6

    నేను ప్రశ్నిస్తా. ప్రశ్నించడంకోసం కాదు. ప్రజాస్వామ్య వ్యతిరేక, ప్రజా అణచివేతకు పాల్పడే ప్రభుత్వాన్ని నిలదీస్తా. ప్రజలు అధికారం యిచ్చింది ప్రజల్ని వేధించమని, అణచివేయమని కాదు. ప్రజాసంక్షేమం, అభివృద్ధి చేయమని. అనేక సౌకర్యాలు అనుభవిస్తూ, హోదా అనుభవిస్తూ, దోపిడీ చేసుకుంటూ ప్రజలను పట్టించుకోకుండా పైగా అణచివెయ్యడానికి ప్రయత్నిస్తావా. రాజకీయనాయకులపై కేసులన్నీ వెంటనే విచారణ జరిగి శిక్షలు పడాలి. ఎన్ని తప్పులు చేసినా జీవితంఅంతా సుఖపడిపోతూ ప్రజలకు మాత్రం నీతులు చెప్తూ దోపిడీదారులు ఒకళ్ళనొకళ్లు రక్షించుకుంటూ గడిపేస్తున్నారు. వేషభాషల్తో దొంగ స్వామీజీల్లా మెలగుతున్నారు. ప్రజలంతా ధైర్యంగా తెలివిగా వ్యవహరించాలి. అసలు నిజం గ్రహించాలి.

  • @prkankipati181
    @prkankipati181 2 месяца назад +51

    2024 ఎన్నికల్లో మోడీ గెలిస్తే 2029 ఎన్నికలకు చోటువుండదు..
    మోడీ ఇండియన్ కిమ్ గా రూపాంతరం చెందటం తధ్యం..
    ఏ శక్తులు ఇందిరలోని నియంతృత్వాన్ని ఎదిరించాయో వాళ్ళందరూ ముసలివారైపోయినా వారి భావవారసత్వంతో మోడీ నియంతృత్వాన్ని ఎదిరించక తప్పదు..
    లేకపోతే భావితరాలకు ప్రజాస్వామ్య విలువ తెలియదు..

  • @lathaparchuri2470
    @lathaparchuri2470 2 месяца назад +15

    Exactly right Sir analysis

  • @shanthikumar4579
    @shanthikumar4579 2 месяца назад +9

    మీరు ఓటు వేయాలంటున్నారు. ఓటు వేయగా నేను లెక్కించరు కదా. యంత్రము ఓట్లాయె
    రెండు రోజుల తర్వాత ెఎవరికి ఓటు వేసిన నాకే కన్వర్ట్ అయ్యే లా చేసుకోవచ్చు కదా సార్. చిన్న అనుమానం అంతే....

  • @medasrinivasulureddy3686
    @medasrinivasulureddy3686 2 месяца назад +19

    Good job sir

  • @chanduchandrashekhar2804
    @chanduchandrashekhar2804 2 месяца назад +7

    Yes it's 100 % real ,big channels, present kanipinchatledu, WhatsApp lo variations chala vachay, f b also. Seperate oka private government underground lo nundi Indians data mottam choostunnaru ani kuda vinnanu,

  • @user-xo2so9vb4t
    @user-xo2so9vb4t 2 месяца назад +13

    UP UNIVERSITY LO STUDENTS,, EXAMPAPER GURUNCHI VIDEO PETTANDI

  • @KunapusrinuvasKunapusrinuvas
    @KunapusrinuvasKunapusrinuvas 2 месяца назад +11

    ఈ చట్టాలు అన్ని మనువాద చట్టాలు

  • @prasadrayabarapu1811
    @prasadrayabarapu1811 2 месяца назад +15

    Jai hind

  • @abhinavpulluri
    @abhinavpulluri 2 месяца назад +5

    Excellent true information, meeku padabivandanamulu sir,

  • @shanthakumarizakku6201
    @shanthakumarizakku6201 2 месяца назад +22

    Bip yentha goradhurmarganikaina palupaduthundhi jgt

  • @rapakatyagaraju5218
    @rapakatyagaraju5218 2 месяца назад +5

    Good advice sir for your great direction to the responsible citizens to use vote carefully to live a better life in India. You are 100 % correct about Modi worrest ruling. He and his party BJP should not come to power again.

  • @blueplanet36
    @blueplanet36 2 месяца назад +6

    PERSONAL SAFETY , CAN NOT BE GIVEN TO ANY POLITICAL PARTY

  • @rammohanmurishetty4857
    @rammohanmurishetty4857 2 месяца назад +5

    That's why some people are leaving the country and wish to settle in foreign countries.

  • @adiravana5310
    @adiravana5310 2 месяца назад +26

    Salute T!0 news

  • @user-cy9pt7xr2f
    @user-cy9pt7xr2f Месяц назад +3

    Well said. People need to think before voting.

  • @Sulthan23B
    @Sulthan23B 2 месяца назад +4

    మీరే ప్రధాని కండి next భారత ప్రజలకు ఎలాంటి కష్టాలు రావు కావచ్చు.

  • @vsatyanarayanach6664
    @vsatyanarayanach6664 Месяц назад +3

    ఈ వీడియో ఎలక్షన్స్ ముందు ఎందుకు రిలీ జ్ చేయలేదు...

  • @vijayamohan3023
    @vijayamohan3023 2 месяца назад +4

    ఎవరైనా ఎక్కువ కాలం పదవిలో వుంటే నిరంకుశ పాలన సాగిస్తారు

  • @rufuspnelson
    @rufuspnelson 2 месяца назад +4

    Is supreme court sleeping on violation of right of citizenprivacy ? Afterall we should never question our courts that is the beauty of democracy.

  • @indirakalaprasanthakeerthi8627
    @indirakalaprasanthakeerthi8627 Месяц назад +3

    Thanq sir

  • @vemarajunarasimhamurty32
    @vemarajunarasimhamurty32 2 месяца назад +3

    Some are genius. Some are wonderfools.

  • @ShobhaPrasad-pf4iw
    @ShobhaPrasad-pf4iw 2 месяца назад +7

    Jai hind sir

  • @manoramanag9796
    @manoramanag9796 18 дней назад +2

    Very good presentation and clarification Thank you sir.

  • @vijayamohan3023
    @vijayamohan3023 2 месяца назад +5

    మరల మోదీ వస్తే. మన చేతులకు బేడీలే!

  • @phanirajkumarphaniraj2781
    @phanirajkumarphaniraj2781 2 месяца назад +3

    This is. not common man's govt. This is business man govt
    This govt is doing business by selling public properties. All the facilities provided by previous governments are withdrawn by this govvt

  • @psamuel934
    @psamuel934 28 дней назад +1

    Excellent discussion and information.
    Thanks

  • @bonelalaxman1603
    @bonelalaxman1603 15 дней назад +2

    DHAMMUNNA CHANNEL SIR, THANKS FOR CONTINUE WITH GUITS ❤❤❤

  • @Csr721
    @Csr721 2 месяца назад +6

    Thanks for your good information sirs.🎉

  • @sureshdebarke7159
    @sureshdebarke7159 2 месяца назад +5

    పోయే కాలమ్

  • @chinarajub4171
    @chinarajub4171 Месяц назад +1

    Bandaru Ravikumar garu super explained

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 2 месяца назад +4

    TRANSPARENCY ACCOUNTABILITY ESSENTIAL TO PEACE& HARMONY.

  • @yousufalishaik2385
    @yousufalishaik2385 Месяц назад +3

    భవిష్యత్ లో ఈ ప్రధాని, హోం మినిష్టర్ కూడా చరిత్ర లో దేశద్రూవులుగా ప్రజలు ముందు తరాలు చెప్పుకుంటారు

  • @mogilaiahmarepalli2449
    @mogilaiahmarepalli2449 2 месяца назад +12

    పేద ప్రజలకు ఓటు విలువ తెల్యక ఓటును అమ్ముకోవడo రాజ్యాంగము ప్రమాదం పడింది

  • @naveenv9621
    @naveenv9621 2 месяца назад +3

    There is no differences between seeing whatsapp msgs by 3rd person AND phone tapering.
    Modi & Sha eddaru kuda desa drohulu.

  • @venkataare123
    @venkataare123 2 месяца назад +5

    చాలా విలువైన సమాచారం ఇస్తున్నారు సోదరా

  • @pruthvinandan.a8319
    @pruthvinandan.a8319 2 месяца назад +3

    Ur right

  • @rameshnetala4800
    @rameshnetala4800 2 месяца назад +2

    💯💯

  • @tadepalliprasad
    @tadepalliprasad 2 месяца назад +3

    Pegassuss enquiry ఏమయింది?why are advocates of freedom are observing deafening silence? ఇవన్నీ దేనికి సంకేతాలు?

  • @prajuprasthu4890
    @prajuprasthu4890 2 месяца назад +5

    ఎంతటి వారైనా...పౌరుల ప్రైవసీ లోకి ప్రవేశించడం నేరం అవుతుంది. ఇలాంటి అంశాలకు అనుకూలంగా రాజ్యాంగాన్ని మార్చాలను కోవడాన్ని ఏ పౌరుడు ఒప్పు
    కోడు.గత నియంతృత్వ దుష్ఫలితాలు పాలకులు గుర్తు చేసుకోవాలి.

  • @alavalagavarraju9707
    @alavalagavarraju9707 2 месяца назад +2

    wonderful analysis sir, hats off to you but unfortunately the mainstream media and the main political parties are neither focussing on creating awareness amongst the people nor agitating against this unconstitutional activities.

  • @arepallikomuraiah6850
    @arepallikomuraiah6850 2 месяца назад +3

    Anna Emergency 75-77 gurinchi kuda eevidhanga cheppalani koruthu,Mee deshabhakthini theliya cheyaali.

  • @harshalathachiranjeevi2720
    @harshalathachiranjeevi2720 2 месяца назад +2

    👍👍👍

  • @thirupathiraobathula1009
    @thirupathiraobathula1009 2 месяца назад +1

    ❤❤

  • @Kumar.1517
    @Kumar.1517 2 месяца назад +8

    Excellent speach & Good chanel

  • @bhaskardvr
    @bhaskardvr Месяц назад +2

    దేశ భద్రత దృష్ట్యా గవర్నమెంట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ కి పూర్తి యాక్సెస్ కల్పించాలి

  • @g.sharada8620
    @g.sharada8620 Месяц назад

    Good Explanation sir.God bless you sir

  • @venkatasubbarao7067
    @venkatasubbarao7067 2 месяца назад +2

    This is the true colors of BJP.

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 12 дней назад +2

    So many dictators come and banished in the Tide Of time'

  • @arrabolenarsimhareddy1955
    @arrabolenarsimhareddy1955 2 месяца назад +14

    Top analysis

  • @prasadbudda8217
    @prasadbudda8217 29 дней назад

    It's True 👍

  • @singerlukebantu9190
    @singerlukebantu9190 9 дней назад

    100 శాతం సార్...❤❤❤

  • @shaikabdulrahamanputcha2433
    @shaikabdulrahamanputcha2433 2 месяца назад +3

    Chala thanks maa kallu teripincharu BJP hatavo Desh ko kejriwal ko bachao jaihind

  • @user-fz7sq5rx9c
    @user-fz7sq5rx9c 2 месяца назад +2

    Indivual or couple and other, that is govt or non govt and others must protect privacy execulding country defence secrecy.

  • @kukunoorisanjeevaiah1616
    @kukunoorisanjeevaiah1616 2 месяца назад +1

    Chala chakkaga vivaristunnaru sir

  • @simhadriraokanakagiri6091
    @simhadriraokanakagiri6091 2 месяца назад +1

    Why dont we discuss about traitors and those declared in parlisment by a respknsIble Ex ARmy, present Member as deserving trial for treason, a very serious issue for the security of the country? Everybody wants ED actions to stop. Wh?. We dont know whose tutn is nexr, several not being exceptions!!!

  • @gadamdevavaram2496
    @gadamdevavaram2496 2 месяца назад +1

    God is supreme
    Whoever act against the truth ,God will remove all such agencies. Hitler was removed , God never leave the people who try to cover their sinful acts. This is universal truth. So God will remove any agencies that do injustice. God is the authority to do justice and punish any one who do bad acts. Praise to God the almighty. We know how Adwani is punished for destroying the mosque. That person is awarded Bharath Ratna by BJP

  • @gajagantibaburao5914
    @gajagantibaburao5914 19 дней назад

    Really Yours Great wards

  • @apsarmd6404
    @apsarmd6404 Месяц назад

    Mana desaniki meelanti vallu kavali tq sir

  • @golamarisivareddy6741
    @golamarisivareddy6741 14 дней назад

    The great 👍 Telugu channel

  • @mohammedhaneef9077
    @mohammedhaneef9077 7 дней назад

    Thankyou sir

  • @gracypaul5954
    @gracypaul5954 2 месяца назад +3

    తులసి చందు గారిని కూడా ఇలాగే వేడుకుందిగా ఈ BJP ప్రభుత్వం.....

  • @hauksbyers2786
    @hauksbyers2786 2 месяца назад +5

    మోడీ గారు విదేశాలలో పోయి నేను ఏం పాపం చేసినాను ఏమో దరిద్రం పట్టింది భారతదేశంలో పుట్టినాను అన్నాడు😊