దేశంలో అతి పెద్ద స్కాం..మోడీకి 100 ఏండ్ల జైలు శిక్ష!|Bandaru Ravi Kumar Exclusive Interview|Modi|T10
HTML-код
- Опубликовано: 3 окт 2024
- దేశంలో అతి పెద్ద స్కాం..మోడీకి 100 ఏండ్ల జైలు శిక్ష!|Bandaru Ravi Kumar Exclusive Interview|Modi|T10
👉 ఇప్పుడు బండి సంజయ్ ఎక్కడ? | AP Temples | Bandi Sanjay | Sunder Shots | DGP Sawang | T10 : • ఇప్పుడు బండి సంజయ్ ఎక్...
👉 Chinna Jeeyar Swamy Counter Encounter | జనం తిండిపై చిన్న జీయర్ వెకిలి మాటలు.. | Sunder | T10 : • Chinna Jeeyar Swamy Co...
👉 హరీష్ రావును ఇర్కిద్దామనుకొని దొర్కిపాయే | BJP MLA Raghunandhan Rao vs Harish Rao|Sunder Shots | T10 : • హరీష్ రావును ఇర్కిద్దా...
👉 బాబాలు స్వాములు అందరూ దొంగలే.. Swamy Bhagavathi Maharaj Interview | Trigger With Sunder | T10 : • బాబాలు స్వాములు అందరూ ...
👉 ఇక బండి మూలకే | Indian New Motor Vehicles Act | Modi | R Lakshmaiah | Trigger with Sunder | T10 • ఇక బండి మూలకే | Indian...
👉 ముస్లింలపై ఇలా ద్వేషాన్ని పెంచుతారు.. | RSS Pracharak Exclusive Interview | Mohan Bhagavat | T10 : • ముస్లింలపై ఇలా ద్వేషాన...
👉 తీన్మార్ మల్లన్నకు అమిత్ షా ఫోన్.. 100కోట్లకు బేరం..|Chiluka Praveen Interview|Teenmar Mallanna : • తీన్మార్ మల్లన్నకు అమి...
👉 మంగ్లీ ఎర్రజెండా పాట || Mangli Yerrajanda Song || Ravi Kalyan || Telangana Song || T10 : • మంగ్లీ ఎర్రజెండా పాట...
👉2020 Bathukamma Song | Bathukamma Real Story | 4K | T10 : • 2020 Bathukamma Song |...
👉 SFI Full Song | Jai Ho Jai Ho SFI Full Song | 3rd State Conference | T10 : • SFI Full Song | Jai Ho...
👉 ముస్లింలు కాదు ఈ దరిద్రానికి వాళ్లే కారణం ! | Social Activist Devi Explains | T10 : • ముస్లింలు కాదు ఈ దరిద్...
👉 How Corona Virus (Covid19) dies in 14 days | Dr Ramadevi | Health Education | T10 : • How Corona Virus (Covi...
👉 రా..కదిలిరా దేశాన్ని కదిలించే మోడీని వణికించే పాట | Farmers songs in Telugu | T10 News : • రా..కదిలిరా దేశాన్ని క...
👉 నల్లమలలో ఏం జరుగుతుంది.? | Special Report On Nallamala Forest Uranium Mining | T10 : • నల్లమలలో ఏం జరుగుతుంది...
👉 Sunder Short : • ఇదీ చిన్న జీయర్ నిజ స్...
👉 Play Lists :
Sunder Shots | T10 : • Sunder Shots | T10
T10 Special Interviews : • T10 Special Interviews
T10 Live : • T10 Live :
Telugu Economy | India | Telangana | T10 : • Telugu Economy | India...
Telugu Health | T10 : • Telugu Health | T10
Sunder Shots and Trigger With Sundar | T10 : • Trigger With Sunder | T10
Telugu New Education Policy 2002| Telugu NEP 2020 |T10 Exclusive : • Telugu New Education P...
T10 Exclusive : • T10 Exclusive
☛ Subscribe us : bit.ly/2z124QO
☛ Like Us On : / t10newstelugu
☛ Visit us : www.t10original...
☛ Follow us : / t10newstelugu
☛ Circle Us On : plus.google.co...
T10 is a Alternative Telugu News Channel. This Channel gives voice of voiceless. T10 Reporters sent News from TwoTelugu States.
T10 Generates the Content that Telugu News. Sunder Shots. Trigger with Sunder. Patala Bandi. Veeraiah Vishleshana. Breaking News, Telugu latest, Telugu Live Updates, Telugu Live TV. Telangana News, Telangana Breaking News, CM KCR News, Harish Rao News, KTR News, Telangana Songs, PatalaBandi, Special Analysis, S Veeraiah Analysis, Andhra Pradesh News, Celebrity Interviews. Telugu Comedy, Entertainment, Independent Films. Please Support Us in Developing Alternative Digital Content.
T10 Objects are Alternative Culture, Alternative Literature, Fair Entertainment, Women Empowerment, Scientific Temperament, Scientific Education, Social Justice, Alternative Digital Content. We Produce Telugu Short Films. Telugu Web Series. Independent Films. We Make News. Live Updates. Breaking News. This Channel Deals with Top Trending Subjects.
మీరు మాకు చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు అలాంటి మీకు అభినందనల మందారమాల.మళ్లీ మళ్లీ మాకు ఇలాంటివి చెప్పాలని కోరుతున్నాను
Vow!we are TWO, ours TWO. 2/2=1INDIA will be no. 1its modi formula
ధైర్యంగా చెప్పగలిగినందుకు సంతోషం
నల్లధనాన్ని బయటకు తీసుకురాకుండా మన పైన GST ni రుద్దిర్రు మణిపూర్లో హింస జరిగితే మోడీ అమితాషా ఆపలేకపోయారు ఇద్దరు అమ్మాయిలను నగనంగా ఊరేగించి దేశ ప్రతిష్టను బజారు పాలు చేసిర్రు కుటుంబం విలువ తెలియని లీడర్ ఐయ్యారు అదానిను నెంబర్ వన్ చేసిర్రు విభిన్న కులాలు మతాలు భాషలు ఉన్న ఈ దేశంలో మత విద్వేషాలు సృస్టించిర్రు ఇప్పుడైనా దేశ ప్రజలు అలొచించాలి
మోడీకి బేడీలు పడాలిసిందె ఎందుకంటే అనుకూలంగా ఉంటె జోడీ లెకపోతె బేడి ఈలాంటి పి.యమను ఇంతవరకు చూడలెదు ఇంకా చూడబోము జై భీమ్ జై బారత్
బండారు రవికుమార్ గారు మాట్లాడింది అక్షర సత్యాలు 👌👌👌👌👌
Wonderful TRUE reporting.
చర్యలు అంటే ఓటే ఆయుధం .ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి.
Excellent speech sir.
నా పేరు అజిజ్ ప్రతి రోజు ప్రతి క్షణం బాధ పడే వాడిని ఈ దేశం లో మేధావు లు లేరా అని ఇప్పుడు ఈ విశ్లేషణ చేసిన రవికుమార్ గారి విశ్లేషణ తో నాకు కొంత ధైర్యం వచ్చింది మేధావులు ఉన్నారు కానీ అవకాశం దొరకడం లేదు భారత దేశ మేధాలారా దయచేసి ఏకం కాండీ మన దేశాన్ని మనం రక్షించు కుందాం మన పిల్లల భవిష్యత్ ఏమవు తుందో అని భయం గ ఉంది
Medhavulu Unde 70 Years Nunde Ame Pikarau Medhavulu Sangam Desam Kosab MODI Jai Sree RAM
Areai Commina Comminist Luchaghalu Akadha Me Medhavulu Thu Thu Jai Staa RAM
@@bashaboinachandrasekhar5688నీ జుమ్లా జోడీ మైతీ, అమిత్ ఛీ ఏం పీకారు?
భయపడకండి బ్రదర్...మన మధ్య ఐకమత్యం లేకపోవడమే కారణం...కుల మత పేద ధనిక ప్రాంత బేదం లేకుండ ఒకటిగా ఒకే లక్ష్యం కోసం పని చేస్తే మన దేశం సురక్షితంగా ఉంటుంది....రవి గారు చెప్పినట్లు ప్రజల్లో చైతన్యం రావాలి....మేధావుల గొంతు నొక్కుతున్నారు పాలకులు...జర్నలిస్టులను, సోషల్ ఆక్టివిస్ట్ లకు మమ సపోర్ట్ చేయాలి....
@@vdharirenuka3440pedda maatakaari
PM care funds మీద సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలి
ఇన్ని కనపడని కుంభకోణాలతో ప్రత్యక్ష సాక్షిగాఅదృశ్య రూపంలో వున్న మోడీ వాషింగ్ మెషిన్ లోమురికిని కదు క్కొంటున్న రాజకీయ నాయకులకు మళ్ళీ ఓట్లు వేసి గెలిపించడం ప్రజల దురదృష్టం.ప్రజాస్వామ్య ఖూనీ.ప్రజలు ఏ పార్టీకి ఓటు వేయాలో తేల్చుకోలేని స్థితి. ఈ అవినీతిని రూపు మాపే ఒకే ఒకడేవాలయం సుప్రీమ్ కోర్ట్.దేశం లోని న్యాయ మూర్తులందరు ఏ కమై సుప్రీమ్ కు మద్దతిచ్చి దేశాన్ని కాపాడాలని కోరుచున్నాము.
యస్ 👍👍👍👍👍
మోడి కి అధికారదాహం ఎక్కువ. దాన్ని దక్కించు కోవడం కోసం అతడు ఎంతకైనా తెగిస్తారు
కోర్టుల్ని నమ్మకయ్యా బాబు.
కోర్టుల్ని నడిపేది దేశద్రోహులు, దొంగలు
❤❤❤ సూపర్ 👌👌👌😀* *✅కేసీఆర్ రాష్ట్రాన్ని గత పదేళ్లలో ఆదాయం కాకుండా అప్పులు, అప్పులు కలిపి 6 లక్షల కోట్లతో రాష్ట్రాన్ని నాశనం చేసాడు.. ఇప్పుడు వెంటనే ఇవన్నీ ఒకేసారి కావాలా😃😃⁉️😂 ఏంటి బ్రదర్?. వారికి మరికొంత సమయం ఇవ్వండి. బీఆర్ఎస్/టీఆర్ఎస్ కంటే ఈ ప్రభుత్వం బెటర్ కదా?. ఇప్పుడు కేసీఆర్ టీమ్ నాశనం చేసిన అన్ని వ్యవస్థలను పునరుద్ధరించే దిశగా పని చేస్తోంది.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా చేసిందేమీ లేదు బ్రో.. ఒక్కసారి ఆలోచించండి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే మానవత్వంతో పని చేస్తుంది* JAIBHIM JAIPHULE JAIPERIYAR JAIBHARAT 🇮🇳✅💯
Sir, you have given correct information
100%√
Very good excellent future guidence givenby analyst thanks more forever
బండారు రవికుమార్ గారు, మీ విశ్లేషణ అద్భుతం సార్!!
ఇకనైనా మన జనం మారకపోతే మనకు మనమే జీవిత ఖైదీలమవ్వటం ఖాయం!!
అయ్యా, మీరు కమ్యూనిస్ట్ సి ద్ధాంత ము ను ఆ క ర్ష ణ తో భా ర త దే శ ము లో నీ తి మై న పా ల న జ రు గు ట లేదు. ని జ మే అయితే, మీరు చైనా, రష్యా, యి త ర దే శా ల లో అ క్ర మ ణు లు స రి హా ద్దు దే శా లు, శ్రీలంక వంటి కమ్యూనిస్ట్ దా ష్టి క ము ముందు ఆ పo డి, మీ కమ్యూనిస్ట్ లు ఎంత మంది భూ స్వా ము లు లే రు., అది మీ స్వంత జి ల్లా లో బా గో త ము లు ఇ త ర రా ష్ట్రా ల లో రా జ కీ య నా యు కు ల తెలుసు. క ను క, స్వంత కా ర్య క ర్త ఛీ ఛీ అంటు న్నా రు. మీ కు భా ర త దే శ పు ఏ న్ని క ల కమిషన్ మీ పా ర్టీ స్థా న ము ఉందా,
ఎవడో ఒక వెధవ ఆస్తులు కూడబెడితే వాడు కమ్యూనిష్టు కాడు మిత్రమా! నిజాలు నిర్భయంగా మాట్లాడేదానికి కమ్యూనిష్టు కావలసిన పనిలేదు. వాడు ఆత్మవిమర్శచేససుకొని మనం సమాజానికి ద్రోహం చేయకుండా, సాటి మనిషిని ఒక మనిషిగా చూడగల్గినవాడు ఎవరైనా ఆ భావజాలానికి లోనైతే దానికి మీరు ఏపేరైనా ఆపాదించుకోవచ్చును. తప్పేమీలేదు. కమ్యూనిస్టులు చాలా మంది తమ సొంత ఆస్తులను పేదలకు పంచినచరిత్రఉంది. ప్రజాస్వామ్య ప్రభుత్వం లో అందరూ సమానమే అని నమ్మే వ్యక్తిని నేను.
😊@@TEKILAXMANKUMAR
అన్న, నే డు ప్ర జ లు, త మ కో స ము ఆస్తులు పెంచి, క డు పు నిండ తి ని, ఆ పంట ప ది మంది అ న్నా హ ర్తు లకు త మ క ష్టఫ లి ద్వారా కొ ను గో లు చే సి రైతు ను సం తృ ప్తి పొం దే ది. ఆ నా డు తా ము భూ స్వామి బి డ్డ, వ్య వ సా య కూ లీ ల కు ని స్వా ర్థ ము పె ద రైతు కు య జ మా ని చే దిసి న మ హ భా వు లు పే రు, వాళ్ళు చి త్ర ప టా లు పే ద ల మ ను స్సు ల ఉండి సా ను భూ తి ప రు ల ను త మ కు తా మే స మి ధ లై నా రు. వాళ్ళు ఆభి మా ను లు కా ల క్ర మే ణ కు ల, జా తి పే రు న వి భ జించి వాళ్ళు స్వార్ధ ప రు లై న భూ స్వామి దా ష్టి క ము న కు బ లి చే సి, స మ సా మా జ ము లో బ తు కు తూ, స హ జీ వ న ము తో జీవితం గ డు పు తు న్నా రు. స మా జ ము చ ది వి న పె ద లు వ ల స జీవితం గ డు పు తు న్నా రు. పా ర్టీ వ్య వ హ ర శై లి ప్ర శ్న వే య లే క, వ ల స పో యి సం తా న ము వృ ద్ధి సా ను కూ ల మా ర్గ ము తా మ రా కు నీ టి బో ట్టు గా ఉ న్నా రు
మోడీ వాషింగ్ పౌడర్ తో బీజేపీ వాషింగ్ మెషిన్ లో అవినీతిపరులు ను వేస్తే క్లీన్ అయిపోతారు
Karadu katti evvariki dorakani ghanulytharu Modi gari traninglo. Mana desham mottam vedikina okkaranate okka neethi parudu dorakadu. Puttina shishuvuke goppa swartham ,vadu thalli vadiki saripoyina paalu thragishe kuuda adhikanga thagi kakkukuntadu . Alage manvulandaru. Pasivadu kakkesadu manam dochukuntam,Dachukuntamu and bhayata padam anthe Theda!
Hats off such a good interview
ఈ దేశం లోని ఆర్థిక, నేరస్తులందరికి B J P ఆశ్రయం ఇచ్చి.మంత్రి, టిక్కెట్లు ఇచ్చి గౌర విస్తుంది. ఇదే వీరి దేశ భక్తి.
బీజేపీ పోవాలి, కాంగ్రెస్ అధికారం లోకి రావాలి
congress power loki vastey India lo Sagam China nokkestundi, Pakistan kontha nokkestundi, naku ardham kaka adigutanu, Rahul Gandhi ki eemi telusu asalu ??? Eemi aalochustharu ra babu, bhaley vallu, 2014 mundu eemaina jarigindi, bangaru garu meeru congress supporter aa ? Congress gurinchi matladandi sir, 5 hours matladina time saripodu
టీ అమ్ముకునే మోడీ కీ పరిపాలన తెలియదు,RSS, భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్, సంఘ్ పరివార్ మతోన్మాద సంస్థలలోని ఆర్యాభ్రహ్మణుల డైరెక్షన్ లోనే మోడీ పనిచేస్తున్నాడు, మోడీ ఎలెక్టోరల్ బాండ్స్ తీసుకొని అవినీతిపరుల వద్దనుండి డబ్బు దోచుకుంటున్నాడు,PM care funds వసూలు చేసి అదానీ సంస్థలలో పెట్టుబడి పెట్టాడు, ఎవరూ లెక్కలు అడగకూడదని చట్టం చేయించు కొన్నాడు, మోదీ ఈ ప్రపంచంలో అతి పెద్ద అవినీతి పరుడు,, మోదీ అన్ని సంస్థ లను ప్రైవేటు చేయటం, అదానీ కి అమ్మేశాడు ఇదేనా దేశాన్ని పరిపాలించడం ఆంటే
@@pavankumar-tu2uxyes
Congress ravali
TQ నిజాముద్దీన్
ఒక్కసారి congress adikaram lo ki vaste modi ki untadi😂😂
అంత పెద్ద ఆశలు పెట్టుకోకు
@@prasunadevi6077ela జరగాలి అని కోరుతున్నాను అది thappa nana
Modi మోసం గురించి చక్కగా వివరించారు.
Ore musukora
Exellent Marvel's speech about correction of.modi 100 present true
76 ఏళ్ల స్వతంత్ర భారతం లో ఇంత దరిద్రపు పాలన ఇదే మొదటి సారి. బీజేపీ అంటే బడా వ్యాపారస్తుల పార్టీ. వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని ప్రతి పక్షాలను ఎత్తి చూపుతూ , గురివింద చందం గా వ్యవహరిస్తున్నారు. వీళ్ళ ప్రభుత్వం పోయిన తర్వాత అన్నీ బయట పడతాయి. కాంగ్రెస్ పాలన ప్రజా పాలన. కాంగ్రెస్ రావాలి...
Public ki modi meedha nammakam vunddhi nammakam vunnanni rojulu modi ni gelipistharu public 🤣🤣🤣 .
Nevu pakka dongala agent
Yes😮
ఈ దేశం నీయంత రాజకీయం యే పార్టీ చేయలేదు ప్రజలు ఒప్పుకోరు నియంత పాలన ఏలాంటి దో ప్రజలందరికి తెలుసు ....రాజకీయం బొమ్మ బొరుసు ...ఒకటి మాత్రం నిజం బిజెపి ఇంటికి వెళ్ళడం ఈ సారి ఖాయం 100 యేళ్లు జైలుకు వెళ్లడం 100%ఖాయం అట్టు ఒక్క వైపు ఊడకదు
ఇది ఈ నాటి రాబందుల రాజకీయ పార్టీల న్యాయ నిపుణుల పాలనా
బీజేపీ ప్రజలను కులం,మతం ద్వారా విభజించి పాలించే పద్ధతిని ప్రవేశపెట్టారు
Yes absolutely its true and right 👍Take action against them through Supreme Court.
Ha ha ha ha ha
సుప్రీం ము కోర్టు కూడా మోడి గుప్పిట్లో ఉంది. ప్రజలు సుప్రీం కోర్టును కూడా నమ్మని పరిస్థితి వచ్చింది.
Thanking you SRI Bandaru Ravi Kumar Garu for your real and excellent amazing service to the sake of the people of Our Country Bharat 🇮🇳We are really proud and agree with yous original explanation to Save our country 🌞 Jaihind 🇮🇳💐👋👍
Very factual. Great analysis. Thank you sir
సాధారణ వ్యక్తులు క్రైమ్ చేస్తున్నారు అంటే అది కామన్ కానీ ఈ మధ్య చట్టం తెలిసిన పోలీస్ శాఖ లోని వారే ప్రతి రోజు క్రైం చేస్తూ దొరుకుచిన్నారు పోలీస్ అంటే నే భయం వేస్తుంది సాధారణ వ్యక్తులకు న్యాయం జరగట్లేదు
Good awareness sir
Chala Baga Cheppinaru
Really Most of the people didn't know about Bjp Corruption
Beautifully EXPLAINED Ravi Kumar🙏🙏🙏
బీజేపీకి వారసులు ఆధాని అంబానీ. ప్రజలు కారు. సార్
సూపర్ గా చెప్పారు సర్
Nijam
Excellent speach sir tq
బ్రదర్ రవి గారు ఎన్నో విషయాలు మాకు వెల్లడించి అవినీతి ఎన్ని విధాలుగా చేసినారో ప్రతి విషయం క్లుప్తంగా వివరించారు మీకు ధన్యవాదములు ఈ విషయాలు మీ లాంటి వారి ద్వారా ప్రజా క్షేత్రం లోకి చొచ్చు కెళ్లేలా కార్యక్రమం చేయండి మీకు ధన్యవాదములు మంచి చేసే మీకు మా సలామ్
చాల మంచి ఇంటర్వ్యూ 👌👌👌💐💐
Great explanation sir,....
కాంగ్రెస్.పార్టీ లో ఉన్నవారు అవినీతి పరులు ఉన్నారు అన్నారు. కాని బీజేపీ పార్టీ లో చేరితే నీతిపారులు
అవుతారు. సార్
Magic of Washing machine
Sar. Meeru. Superb. Ga. Cheppinaru. Veellaapiana. Tappaka. Supreme court Lo. Pittition. Veyandi 😊
Court లో కేసు వేసినారా మోడీ పై
ప్రస్తుతం అత్యుత్తమ న్యాయస్థానం అయ్యగారి పనిలోనేవుంది,మూడు చెరువుల నీరు తాపిస్తుంది, ఇక్కడి దద్దమ్మ,టివి ఛానెల్స్,సోషల్ మీడియా గాళ్ళు కేంద్రములో ఎం జరుగుతుందో ఒక్కడంటే ఒక్కడు కూడా ధైర్యం చేసి చెప్పినోదు లేడు,ఇప్పటి వరకు.మేము 90/--- తొంబై శాతం కేంద్ర వార్తలు రెగ్యులర్ గా వింటున్నాం కాబట్టి అక్కడేమి జరుగుతుందోమాకు అంత తెలుసు.అందుకే ,చెప్తున్న,దొరికినోదు దొంగా,దొరుకాణోదు దోరగా చెలామణి అవుతున్నారు.అరే, నేనంట,పడి లక్షల కోట్లు ప్రజలడబ్బు బ్యాంకు లను దోచుకున్నొన్నోలి ఒక్కనంటే ఒక్కన్ని కూడా అరెస్ట్ చేయకుండా,ఒక మహిళ 100 కోట్ల స్కాం జరిగిందని కేవలము ఆరోపణ ఆధారం తొని 14 నెలల నుండి ఆ మహిళ వెంట పడుతున్నారు ఈ డీ,ఇప్పుడు సి బి ఐ కూడా .దీనిని ఏమనుకోవాలి,వీళ్ళను ఏమనాలి?. ఎటువంటి వాళ్ళ్ళంత సిగ్గు పడాలి,వీళ్ళంతా భగవంతునికి లెక్క అప్ప గించాలి.దేవుడు వీళ్ళను వదిలి పెట్ట డు.అరే,అందరికీ ఒకటే న్యాయం జరగాలి,చట్టం ఈ వది అబ్బసుత్తమేమి కాదు. అదానీ కి,ఒక న్యాయం,,విజయ్ మాల్యా కి ఒక న్యాయం,సృజనాచౌదరికి ఒక న్యాయం కవిత గారికి ఒక న్యాయమా?. మీరే న్యాయంగా ఆలోచన చేయండి.అందరికీ ఒకే విధముగా న్యాయ విచారణ జరగాలి,కవితగారు దోషి అని గౌవ్రవన్యాయ స్థానాలు నిర్ధారిస్తే తప్పక శిక్ష పడాల్సిందే.మిగతా వారికి కూడా అదేవిధముగా న్యాయ విచారణ జరిపి దోషులు అని న్యాయస్థానాలు నిర్దారిస్తే ఎవ్వడిని వదిలి పెట్టకుండా ప్రతొక్కరికి శిక్ష పడాలి. అదే మేము కోరుకొనేది.
Great messsge valueable message sir tq
మంచి విశ్లేషణ అందించిన బండారు రవికుమార్ గారికి అభినందనలు ✊🚩🚩
Wife leka pothe adukkune vadiki 66 kulalu full frame modi tea 😂
Good analysis sir ❤❤❤❤
Very bold statements Sir. People should understand the reality.
మీరు ఎంత మొత్తుకున్నా ప్రజలు vote కి ₹3000 ఇస్తే నే vote వేయటానికి వస్తాం అంటున్నారు. వాళ్ళు ఇస్తున్నారు వీళ్ళు వేస్తున్నారు.
Dabbu thisukunna vote veyyagudadu Ntr dayslo chesinatlugaa
EVM tamparing
🙏🎉thanks సార్
Exllent sir ఈ విషయాలు మీద ప్రజలుకు అవగాహన కల్పించాలి చాలా మందికి తెలియదు
Awesome analysis ever
మీరు చెబుతుంటే, వింటుంటే, చాలా చాలా కోపం వస్తుంది అండి. అన్నీ నిజాలే. Unfortunate India. Today News Week Covered Cover page article. Didn't feel like going through, Alas, Who will Save my country!
I am very pleased to listen to your speech. Rahul gandhi should speak like your speech.
సామాన్య ప్రజలు వరకు ఇలాంటి విశ్లేషమైన చర్చ వెళ్లాలి సామాన్య ప్రజలకు ఇలాంటి మెసేజ్ అందడం లేదు ఇలాంటి విశ్లేషణ సామాన్య ప్రజలకు చేరినప్పుడు తప్పకుండా ప్రజలు ఆలోచిస్తారు తగిన నిర్ణయం తీసుకుంటారు. ఓటుతో ఎంత పెద్ద నియంతలనైనా జైలుకు పంపవచ్చు అసాధ్యమేమీ కాదు
Thank you sir for the truth regarding the present government please dear all take a right decision to save future INDIA.
jai hind
Sir, sofar no one like this has explained boldly, about the MODI and his scams. But BJP people with out any shy showing the finger on others, for which CBI and ED are the helpers. Even the judiciary of INDIA is also keeping quiet, because of ?.
Sir bandaanru ravikumar garu chala చక్కటి విశ్లేషణ. 2024 ఎలక్షన్స్ ముందు గానే దేశ ప్రజలలోకి తీసుకొని పోవాలె దేశ ప్రజలను జాగృతం చేయాలి జై భారత్
Hats off to u sir, what u have explained is 100 percent correct sir, we are all common people, what we can do for illegal activities of each & every successive govts/political partiee
What we have to do is to vote for another party for next term without falling prey to censored media.
Exactly right 👍 about Modi brashtachar ,jutabag
People are not know all these things sir
Don't forget our democracy system. Public electing criminals. How you avoid these people.
గత 10 ఏళ్లలో వారు ఎక్కువ అవినీతి, చాలా తక్కువ అభివృద్ధి చేశారు. కానీ ఇప్పటికీ వారు తమకు 400 సీట్లు వస్తాయని భారతీయ ప్రజలను సవాలు చేస్తున్నారు. వారి సవాల్ని స్వీకరించి వారికి ఓటేయకుండా 400 సీట్లు ఎలా వస్తాయో చూద్దాం (They did more corruption and very less development in last 10 years. But still they challenging Indian people that they get 400 seats. Let's accept their challenge and don't vote for them and we will see how they get 400 seats).
No party is more corrupted than congress party . I am not the supporter of any party , but think if you vote to congress, India's position will be more degraded , Arunachal Pradesh will be lost to China, congress party will keep quite, more terrorist activities happen in India, at J & K , congress will keep quiet, India will become another Srilanka, congress will keep quiet, as a patriotic person of mother India , I want to see my country powerful , I really don't want to see family persons to be part of the power, because family persons will take care of their own family and not the country.
@@pavankumar-tu2ux You know from my childhood I am BJP supporter. But after Modi came I started hating BJP. Now I support no one. I think you just watch only Godi media channels, that's why you are not updated. Better get updates, watch youtube channels not Godi media TV channels. Whatever corruption done by Modi in 10 years is more than congress done in 70 years. China occupied 4000 sq feet of India in Modi regime. If he is true person then he won't control ED, CBI, IT and media. He is the more corrupt than any one else in India. He won't get his bad things come in news and all lies will be telecasted in new channels. And people like you will believe all those. People need to come out to understand all these.
@@pavankumar-tu2ux If you observe whatever he is doing past 10 years , it's mainly for Gujarat corporates only. Don't go with his words he just tell lies. He is the most failure PM of India, Remember my words, as soon as he lost in 2024 elections, he will be in jail forever because of his so many frauds and corruptions. Anyhow, you won't understand all these. Leave it.
@@snv2844 I am talking about congress, you are replying about Modi, can you answer my question? What congress has done from 1947 till 2014 ? Why did we see so many scams during congress reign ? So do you think congress government can protect India from China, Pakistan and terrorists? Why we had so many terrorist attacks during congress reign ? Let us speak about congress, what has it done to Mother India, was India popular in congress reign , Does Rahul Gandhi has the capability to lead India? please try to answer my questions, later we can discuss about our honorable prime Minister Modiji
@@pavankumar-tu2ux Electoral bond Ghotala...
Rafael Ghotala...
PM CARES FUND Ghotala....
EVM Ghotala...
Note bandi Ghotala...
Cylinder Ghotala...
GST Ghotala...
Ayushman Ghotala...
Coal Ghotala...
Sharda chit fund Ghotala...
Pension Ghotala...
5 G Ghotala...
Gujrat Mundra port Ghotala...
Railway Ghotala...
LIC Ghotala...
Crude oil Ghotala...
Sugar factory Ghotala...
Shouchalay Ghotala...
PM aawas yojna Ghotala...
Revenue Tax Ghotala...
Municipal school Ghotala...
Coal mines Ghotala...
PM care fun Ghotala...
Vyapam Ghotala...
Patwari Ghotala...
Bijlee Ghotala...
Land acquisition Ghotala of road...
Ram mandir development Ghotala...
Mumbai Co-operative bank Ghotala...
SBI BOI BOB CBI BOA ABI UBI Bank Ghotala...
Forest land Ghotala...
ONGC Ghotala...
Adani group Ghotala...
Land registration Ghotala...
2000 notes scam...
Bhopal Satpuda scam...
Navyuga Engineering Company scam...
MSP Ghotala...
Agniveer ki toh baat karte hi Modi chup ho jata hai...
Sabse sharmnak aur Modi ki haiwaniyat ko darshane wale aur 3 scam, sirf apne Dost Adani ke liye - Mumbai ki Dharavi, Allahabad ke Sadiyapur aur Lucknow ke Akbar nagar ki jantaa ko raste par laaya ja raha hai..
బీజేపీ డౌన్ డౌన్, కాంగ్రెస్ లాంగ్ లివ్ లాంగ్ లివ్
దొందూ దొందే !
Congress is khan gress that is mari daridram.
కాంగ్రెస్ డౌన్ డౌన్
లాంగ్ లీవ్ లాంగ్ లీవ్
బిజెపి జిందాబాద్
@@bhaskarsamaleti5934
దొందూ దొందే
వీరు వారను తేడా లేనే లేదు
ఒకరిని మించి మరొకరు
ఓటమి ప్రజలకే ..
400 MP seatlu aunedi meka pothu gambheeryam matrame
Yes Sir Very Good Explantion its True & Correct 100% All people Awake Now All people Vote for Congress party ❤💯💥💫👍✊👌
Such a wonderful speech where will go now if bjp comes power are we going to beg so I request all the Indian voters to vote for congress
Good information message good very good
All CBI, ED and Judiciary are in the hands of CENTRE. Hence it is the king of our country to control all for peaceful life of public. But it should not misuse, always used in a rightful way to stop Avinithi politicians and officers.
Sir,your analysis and observations are superb.Wish this video goes to every citizen for knowing the realities
గవర్నమెంట్ పాలసీ పై court కి వెళ్ళండి
నీకు బాగుందా?
గవర్న మెంట్ మీద కోర్టుకెళ్ళ్వెళ్ళడం అంటే ఆత్మాహుతి దాడికి పాల్పడిన ట్లే
కోర్టులన్నీ మనవే గదా
Excellent, but how to motivate people, intelligent people should come out to motivate people, all media should take responsibility to save nation. Students and all youth should understand come forward to protect and save India from Modi.
Jai Congress, Jai India alliance
Khangress 50years dochukundi chalu
How Hyderabad Bjp party candidate Smt. Madhavi latha is given Y category security, why? Is she so big candidate
Kangana ranawat from HP who is contesting on bjp candidate is also Y category security, why?
Tax payers money is wasted.
Great explanations shall be spoken by many spoke persons to get goodness to all Indian nationals
Well said sir. We need to give answer through elections. Get ready all of you
Congress gelupu deshaniki velugu
కానీ ,ప్రస్తుతము వున్న మన గౌరవ ప్రధాని లాటి " ఇంటర్నేషనల్ ,ఆల్ అరౌండ్ ది వరల్డ్ ప్రపంచ దేశాలలో సూపర్ పవార్ ప్రధాని గా వున్న గౌరవ ప్రధాని మోడీ గారు వంటి పవర్ఫుల్ పర్సన్ కాంగ్రెస్ లో ఎవరు వున్నారు?. అదీ ప్రశ్న!
Good coment bro
Cong,s gelupu sangghathi tharavatha, ippudu vunna 54 mp seets vosthe adhe goppa 🤣🤣🤣 .
అయితే! గతం లో మాదిరిగా బొపోర్స్ కుంభకోణం లాంటివి చేయకుండా పరిపాలిస్తే కాంగ్రెస్ పార్టీ కేంద్రం లో రావాలి అని.ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్ర ములో బి ఆర్ స్ వస్తేనే మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ఈ మూడు నెలల్లో చుక్కలుచూపించారు కదా,మూడుచెరువ్వుల నీరు తాపించారు,ఎట్లానమ్మియోటు వేయాలి?.
కాంగ్రెస్ దేశానికి స్వాతంత్రం తెచ్చే విషయం లో పాటుపడింది. ఆనాటి దేశభక్తులు వెళ్లిపోయారు. ఇపుడున్న కాంగ్రెస్ నాయకులు చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకొనే రకం. వీళ్ళని నమ్మడానికి లేదు.
Modi malli vasthe Democracy undadu Dectatorship rabothundi .E swecha Ellection last manaki .Anchor garu guest garu antha vivaramga cheppaka kuda idi njamena miremanukuntunnaru coment cheyandi antunaru sathya meva jayathe 🎉🎉🎉🎉
Good comment video
Well explained sir, looting countrys resources
T N seshan should reborn sir. There is no guarantee that the elected candidate would continue in the same party till completion of his term. Well explained our present position. We are in helpless position.
🙏👍
Idi manchi vedio .miru youth ki awareness ivvali.🎉🎉🎉🎉🎉ide video nu election ayye varaku malli malli post cheyandi yekkuva mandiki reach avvali share cheyandi
వున్నది వున్నట్లు చెప్పితే కొద్ది మందికి షాక్ లాగ వుంది ఏదైనా చెప్పవచ్చు.అది మన హక్కు ఎవరిని తప్పుపట్టవద్దు చెప్పిన దాంట్లో ఎంత వరకు నిజం అబద్ధం అనేది తెలుసుకోవాలి.చెప్పేవన్నీ అబద్ధాలే కాకపోవచ్చు. నిజాలు ఆయినవ చదువుకున్న యువత నిజాలు తెలుసుకోవాలి పార్టీ మీద అభిమానం PM మీద అభిమానం వుంటుంది.pm ఇలా చేస్తారా అని వుంటుంది.ఒక ప్రొఫెశ్రీర్ ను పది సంవత్సరాలు జైల్లో వేసి ఆ తర్వాత ఆరోపణలు నిజాలు కాదు అని న్యాయ స్థానం చెప్పి విడుదల చేశారు.ఆ పది సంవత్సరాలు ఆయన అన్ని కోల్పోయినట్లే కదా దానికి వారికి ఎలాంటి నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వలేదు రుజువు కానప్పుడు వారికి నష్ట పరిహారం ఇస్తారా ఇవ్వారా అనేది చెప్పగలరు.
ఈ దేశంలో మోడీ కి శిక్ష వేసేది ఎవరూ లేరు. అన్నీ తన చేతి లో పెట్టు కొని నియంత లాగా చేస్తున్నాడు.
Mr Macedonia, Hitler kudaa vaadi paapam tho kulipoyadu.
పాపం పండినపుడు ఎవడూ తప్పించుకోలేదు. మోడి వంతుకూడా త్వరలోనే వస్తుంది
అవినీతి స్లోగన్ తో ప్రధానమంత్రి ఐయిందూ ఆయన అవినీతి పరులను కాపుడుతున్నాడు ఆయనే పెద్ద స్కాం లు చేస్తండ్ ఇక ప్రజలు ఎవరిని నమ్మాలి ఏంది మన దేశపు పరిస్థితి ...
E Channel namina vadu sanka naki pothadu
Public ki modi meedha nammakam vunddhi, modi cong s la dheshanni dhochukodu dhachukodu ani, anddhuke public modi ni gelipistharu Sarena 🤣🤣🤣 .
@@mbnrpssm
Secyularisam musughu lo vunna kuhana vadhulu Cong s commilu mariyu medhavulu anddharu,
Charithra lo kalisi pothunnaa cong,s COMYUNISTLU medhavula ku mathramu bhuddhi ravatamu ledhu lenddi 😭😭😭 .
Ore musukora
Athi goppa desha bhakthudu
Mana chowkidaar
Manamanthaa Desh drohulam
😂😂😂😂😂😂😂😂😂😂
Siggu ledhu manaki
Mana cheppultho
Maname kottukovaali
Ilaanti vyakthini yennukunnandhuku
Thoo
Deenemma jeevitham
😂😂😂😂
Meelanti vallu,t10 news channels ila kondaryna prajalaki nijanni chepthu prajala vypu undi,ee desam lo modi ji ki ammudu pokunda nijanni nirbayanga cheptu chupistunnanduku miku take a bow❤
Very good explanation continue to educate the people with this type of information thanque very much.Jai guru deva
Oh god save.India from these hidden culprits do justice to common public our honarable courts to do justice.
నేను బీజేపీ అభిమానిని, కానీ మోదీ గారి పాలనలో పస లేదు. కేవలం పదవీ వ్యామోహం, రికార్డ్ బ్రేక్ చేసేందుకు తపన తప్ప, దేశ భక్తి ఏమాత్రం కనిపించటం లేదు. మంచి ఉద్దేశంతో పరిపాలన చేస్తే 10 సంవత్సరాలు చాలదా అభివృద్ధి చెందిన దేశం చేయటానికి. ఏముంది గొప్ప అప్పుల కుప్పగా చేయటం తప్పు! ....... నాలాంటి వారికి 5 ఏల్లు చాన్స్ ఇస్తే అప్పులు లేకుండా చేసి చూపిస్తానన్న ధైర్యం ఉంది. అంతుంది మన దేశంలో వనరులు. మోదీ హయాంలో ఏ శాఖలోనూ శాస్త్రీయంగా పాలన జరగిన దాఖలాలు కనిపించడం లేదు.
బీజేపీ..... ని... అరెస్ట్.... చెయ్యాలి...
excellent speech sir. thank you sir.
We should control present government
How? People have misused their vote and gave him the power for the third time
Superb analysis Ravikumar garu. Thank you sir.
అదికారం మారడమే ఏకైక మార్గం.
పిల్లి మెడలో.గంట కట్టే. ది ఎవరు?
తనతప్పు తప్పు ఖాదు తన బిడ్డ అదో.. కధను అను విధ గ ఉన్నది😅😅😅
Even Now we have to realise the details of facts and kick out the real culprits from whom we are suffering now and further our generation
BJP మోడీ ప్రజాస్వామ్య ము ను కూని చేసిన దుర్మార్గుడు bjp మోడీ ఇది సత్యం జై శ్రీరామ్
60 సంవత్సరాల స్కాములతో కూడిన కాంగ్రెస్ పాలన, ఒక్క స్కాం లెని మోడీ పాలన కళ్ళు ఉండి చూడ లేకపోవడము మన దౌర్భాగ్యం.
manipur ki pm modi kadhu andhikey noru vippadu ?
కోర్టుల్లో ఏనాడూ న్యాయం జరగలేదు. ప్రజలే పెద్దమనుషులుగా పంచాయతీ లలో చేసేతీర్పుల్లో న్యాయం ధర్మం వుంటుంది. శాసనసభ, పార్లమెంట్ లను పడగొట్టి ప్రజలే న్యాయసభను నిర్వహిస్తే మంచిచట్టాలు వస్తాయి. అట్టడుగు బతుకులు బతికినవారు అందలమెక్కితే మోడీలాగా వుంటారు.కుట్రలు కుతంత్రాలతో పైకొచ్చినవాడు సర్వనాశనం చేస్తాడు. కనకపు సింహాసనంపై శునకాలను కూర్చుండబెట్టితే సింహాసనం మొత్తం పెంటకంపవుతుంది
Modi want to become another monarch to this country on pretext of build new hindutva country
Modi has many similarities to Hitler.
100% correct
Bjp Government No Job s, No Employment
జై జై భారత్ జై జై జై మోడీ జై జై జై యోగి జై హింద్ జై జై bjp జై జై rss🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
కష్టం లేకుండా కూర్చుని ఎన్ని అయినా మాట్లాడుతారు.
ప్రజలను బీజేపీ భక్తి వైపు ప్రజలనుఎందుకు లాక్కెడుతోందో తెలుసా?భక్తి ఎప్పుడైతే ఒక పరిధి దాటుతుందో అది దైవభక్తివరకు ఆగదు రాజభక్తిగా మారుతుంది, యజమానిఎడల స్వామిభక్తిగా మారుతుంది, ప్రశ్నించకుండా తలవంచటం నేర్పుతుంది, ప్రశ్నించే అలవాటును కోల్పోయి తన తర్కబుద్ధిని వాడటం మానేసి తను నమ్మినవాడుఏదిచెబితే అది నిజమని నమ్మేసి ఆటను చెప్పేదానికే చెయ్యటానికి అలవాటు పడిపోతుంది ఇలాంటిప్రజలను తయారుచేయడమే మోడీ లక్ష్యం
💯 correct sir