మోడీకి షాకిచ్చిన కేజ్రీవాల్.. బీజేపీకి దమ్ముంటే అది చేయగలదా! | KVVSN Raju Exclusive Interview| T10

Поделиться
HTML-код
  • Опубликовано: 28 мар 2024
  • మోడీకి షాకిచ్చిన కేజ్రీవాల్.. బీజేపీకి దమ్ముంటే అది చేయగలదా! | KVVSN Raju Exclusive Interview| T10#t10news
    👉 ఇప్పుడు బండి సంజయ్ ఎక్కడ? | AP Temples | Bandi Sanjay | Sunder Shots | DGP Sawang | T10 : • ఇప్పుడు బండి సంజయ్ ఎక్...
    👉 Chinna Jeeyar Swamy Counter Encounter | జ‌నం తిండిపై చిన్న జీయ‌ర్ వెకిలి మాట‌లు.. | Sunder | T10 : • Chinna Jeeyar Swamy Co...
    👉 హరీష్ రావును ఇర్కిద్దామనుకొని దొర్కిపాయే | BJP MLA Raghunandhan Rao vs Harish Rao|Sunder Shots | T10 : • హరీష్ రావును ఇర్కిద్దా...
    👉 బాబాలు స్వాములు అందరూ దొంగలే.. Swamy Bhagavathi Maharaj Interview | Trigger With Sunder | T10 : • బాబాలు స్వాములు అందరూ ...
    👉 ఇక బండి మూలకే | Indian New Motor Vehicles Act | Modi | R Lakshmaiah | Trigger with Sunder | T10 • ఇక బండి మూలకే | Indian...
    👉 ముస్లింలపై ఇలా ద్వేషాన్ని పెంచుతారు.. | RSS Pracharak Exclusive Interview | Mohan Bhagavat | T10 : • ముస్లింలపై ఇలా ద్వేషాన...
    👉 తీన్మార్ మల్లన్నకు అమిత్ షా ఫోన్.. 100కోట్లకు బేరం..|Chiluka Praveen Interview|Teenmar Mallanna : • తీన్మార్ మల్లన్నకు అమి...
    👉 మంగ్లీ ఎర్ర‌జెండా పాట‌ || Mangli Yerrajanda Song || Ravi Kalyan || Telangana Song || T10 : • మంగ్లీ ఎర్ర‌జెండా పాట‌...
    👉2020 Bathukamma Song | Bathukamma Real Story | 4K | T10 : • 2020 Bathukamma Song |...
    👉 SFI Full Song | Jai Ho Jai Ho SFI Full Song | 3rd State Conference | T10 : • SFI Full Song | Jai Ho...
    👉 ముస్లింలు కాదు ఈ దరిద్రానికి వాళ్లే కారణం ! | Social Activist Devi Explains | T10 : • ముస్లింలు కాదు ఈ దరిద్...
    👉 How Corona Virus (Covid19) dies in 14 days | Dr Ramadevi | Health Education | T10 : • How Corona Virus (Covi...
    👉 రా..కదిలిరా దేశాన్ని కదిలించే మోడీని వణికించే పాట | Farmers songs in Telugu | T10 News : • రా..కదిలిరా దేశాన్ని క...
    👉 నల్లమలలో ఏం జరుగుతుంది.? | Special Report On Nallamala Forest Uranium Mining | T10 : • నల్లమలలో ఏం జరుగుతుంది...
    👉 Sunder Short : • ఇదీ చిన్న జీయర్ నిజ స్...
    👉 Play Lists :
    Sunder Shots | T10 : • Sunder Shots | T10
    T10 Special Interviews : • T10 Special Interviews
    T10 Live : • T10 Live :
    Telugu Economy | India | Telangana | T10 : • Telugu Economy | India...
    Telugu Health | T10 : • Telugu Health | T10
    Sunder Shots and Trigger With Sundar | T10 : • Trigger With Sunder | T10
    Telugu New Education Policy 2002| Telugu NEP 2020 |T10 Exclusive : • Telugu New Education P...
    T10 Exclusive : • T10 Exclusive
    ☛ Subscribe us : bit.ly/2z124QO
    ☛ Like Us On : / t10newstelugu
    ☛ Visit us : www.t10original.in/
    ☛ Follow us : / t10newstelugu
    ☛ Circle Us On : plus.google.com/+t10original
    T10 is a Alternative Telugu News Channel. This Channel gives voice of voiceless. T10 Reporters sent News from TwoTelugu States.
    T10 Generates the Content that Telugu News. Sunder Shots. Trigger with Sunder. Patala Bandi. Veeraiah Vishleshana. Breaking News, Telugu latest, Telugu Live Updates, Telugu Live TV. Telangana News, Telangana Breaking News, CM KCR News, Harish Rao News, KTR News, Telangana Songs, PatalaBandi, Special Analysis, S Veeraiah Analysis, Andhra Pradesh News, Celebrity Interviews. Telugu Comedy, Entertainment, Independent Films. Please Support Us in Developing Alternative Digital Content.
    T10 Objects are Alternative Culture, Alternative Literature, Fair Entertainment, Women Empowerment, Scientific Temperament, Scientific Education, Social Justice, Alternative Digital Content. We Produce Telugu Short Films. Telugu Web Series. Independent Films. We Make News. Live Updates. Breaking News. This Channel Deals with Top Trending Subjects.

Комментарии • 549

  • @pallerladhanunjaya7402
    @pallerladhanunjaya7402 3 месяца назад +11

    మంచి వ్యక్తి కి ఎప్పటికైనా న్యాయమే జరుగుతుంది. మోడి కేడిగా మారి బోడి లిక్కర్ కేసు మీద కేజ్రీవాల్ ను ఆరేస్ట్ చేయడం ఓక పెద్ద కుట్ర.

  • @seshacharyulukoganti4854
    @seshacharyulukoganti4854 3 месяца назад +40

    6 వేల కోట్ల స్కాం లోవుంటూ మినిమాల్య గా పేరొందిన వారికి,2 వేలకోట్ల స్కాం వున్న వారికి, ఇంకా కోట్లాది రూపాయలు బ్యాంక్ లకు ఎగ్గొట్టి,ప్రజా ధనం లూటీ చేసినవారికి ఎలాంటి శిక్షలు లేవు..వాళ్లకు పార్లిమెంట్ సీట్ , అసెం బ్లీ సీట్లు కేటాయిస్తున్నారు .ఇదెక్కడి రాజకీయం, ప్రజాస్వామ్యం. న్యాయస్థానాలది ప్రేక్షక పాత్రెనా,. దేశంలో అవినీతినుండి కాపాడే వాడే లేడా?

    • @rpm7293
      @rpm7293 3 месяца назад

      You don't know what a scam was, why did the court not objected earlier. Why all parties approved this act. Just open up, know the difference between scams and donations.

    • @NagendraKanamula
      @NagendraKanamula 3 месяца назад

      Yes nayasthanam amudupothundhi

  • @arjunaraopuvvula5283
    @arjunaraopuvvula5283 3 месяца назад +6

    T 10ఛానల్ లోkvvsn గారు మోడీ,bjp దుష్ట పరిపాలన గురించి. అద్భుతముగా చెప్పారు వారు తరచూ. యిలాగే, రకరకాల పద్దతులతో ప్రజలను జాగృతం చెయ్యాలి అని నేను వారిని కోరుచున్నాను, మోడీ గారి 10 years పరిపాలన మొత్తం ఒక్క నాగార్జున సాగర్ డామ్ కింద బలాదూర్, యేమి చేశవయ్య మోడీ, నీకు (బీజేపీ) కి ఎందుకు ఓట్లు వెయ్యాలి,యే ఘనకార్యం చేశావని వెయ్యాలి,? నువ్వు చేసినది ఏమిటంటే, రాళ్ళు, రప్పలు, విగ్రహాలు, ఆ లయాలు, వీటివలన మనకు అక్కండ సంపదలు వస్తాయా, కరువు కాటకాలు పోతాయా, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయా?, మీలెక్క తప్పు భారత దేశం జనాభా అటు, యిటు గా 200 కోట్లు వుంటారు, మీపరిపాలన కాలములో ఎన్ని కోట్ల మందికి జాబ్స్ యిచ్చారు, ఎంత వ్యవసాయం పెరిగింది భారత సైన్యంలో నీ గుజరాతీ వాళ్ళు వుండరు, పంజాబీ రాష్ట్ర ప్రజలకు మాత్రం, ఆర్మీ, నేవి, ఎయిర్ పోర్ట్ మూడు రకాల సైన్యంలో పదవులు యిస్తారు, గుజరాతీ వాళ్ళు ప్రాణాలను నువ్వుకాపాడు కుంటు ఉ , యితర రాష్ట్రాల సైనికులు మాత్రం యుద్ధాలలో ప్రాణాలు పోగొట్టుకోవాలి, యిది నీ దుర్మార్గం.

  • @mandadiapparao5462
    @mandadiapparao5462 3 месяца назад +4

    సర్,మోడీగురించి ఒక సామాన్యుడికి అర్ధమయినట్టు ,మీకెందుకు అర్ధం అవటం లేదు.మెమర్ధము చేసుకొన్న దేమిటంటే,రాముడు,రాముడు అనే ఆయన,ఆయన జీవితంలో భార్యకు ఇచ్చిన విలువ "సున్న".ఇకపోతే,ఆడపిల్లలను చదివించండి,కాపాడండి అని చెప్పి,తన భార్య ఆడపిల్ల కాదన్నట్టు,వ్యవహరించే "ధూర్తుడు".
    ఇకపోతే,హిట్లర్ సైనికులను చంపించినట్టు,సర్జికల్ స్ట్రైక్ చేయించి40 మందిని చంపించి(భారతీయులు నే) వారి భార్యలను వెధవ ముండలను చేయించాడు.
    ఇకపోతే,మన ఆర్ధిక వ్యవస్థ, బల హీన పరచాడు.
    అయితే,ఇంకొక చేయకూడని పని చేసాడు.కరోనాలో,అనాలోచితంగా,మూమెంట్ ని బంధు చేసాడు.
    ఫలితంగా,వేలకొలది ప్రజలు చనిపోయారు.చనిపోలేక మేము,ఏలూరులో 50 రోజులు మనుమడు,మనుమరాలు,అల్లుడు,తో 6 గురము అడుక్కుతిన్నాము.ఇది మీకు సమ్మతమా.మేము అప్పుడే అనుకున్నాము,ఇతని మైండ్ దొబ్బింది అని.
    ఇక చూస్తే,ఆదానీ,అంబాణీలకు మేలు చేయటానికి పెద్దనోట్లు,రద్దు చేయించాడు.2వేలు మాత్రం ఇవ్వండని, ఆంక్షలు పెట్టి,ఎంతమంది,లైన్లో చంపించాడు,చరిత్ర మరచి పోదు. ఇలాగ రెండో సారి హాంతకు డయ్యాడు.
    పెద్ద నోట్ల కంటే ,దాని అబ్బా నోట్లని ప్రింటచేసి,మళ్ళీ అంబానీ ,ఆదానికి అవుసరం తీరిపోగానే వాట్లని,మళ్ళీ రద్దు చేయించాడు.
    ఇలా,AP లో తుఘ్లక్ జగన్ లాగా,ఎప్పుడె పిచ్చి పని చేస్తాడో తెలీదు.ఆయన్న మనం వెనుకేసుకొచ్చేది.మీకు ఇవన్నీ వినటానికి చెవులకు ఇంపుగా ఎలా అనిపించుతున్నాయి సర్?
    అందుకనే,ప్రపంచంలో,మోడీని "భారత్ కిమ్" అని బిరుదుతో సన్మానించుదాము.
    "భారత్ కిమ్" భారత్ ని "చొడొ".

  • @PK-nv4on
    @PK-nv4on 3 месяца назад +82

    మోడీ నియంతృత్వ భాగోతం ప్రపంచ దేశాలన్నీ గమనించాలి.

    • @harshalathachiranjeevi2720
      @harshalathachiranjeevi2720 3 месяца назад

      Dhammu vundi dhairyanga yedhurkoni geliche satha vunte, matham perutho, adhikaram dhurviniyogam chesthu , BJP lo avineethi parule lenatlu opposition vallanu anichi veyyalani chudaru.

    • @sdar148
      @sdar148 3 месяца назад

      Madam,Harsha, yu have every right to express yr views on Givt and party within the borders of our country. But ,when foriegn country and UN ,which supposed strive for harmony among member country's, starts ,meddling in the internal matters of our country ,Sovernity of our country is at stake. We must raise our voice united ly and silence them.
      Today ,if India ,withdraws from UN. 3:54 see the reaction of world country's and fate of UN..

    • @sdar148
      @sdar148 3 месяца назад

      This Raju fellow is an agent of China,Russia .He must be sent to Tihar ,like varavara rao.

    • @sdar148
      @sdar148 3 месяца назад

      Deshadrohi raju gaadu.

    • @SunnyJames-em6pj
      @SunnyJames-em6pj 3 месяца назад +1

      Western agentara nuvvu?

  • @srinivasaraju4448
    @srinivasaraju4448 3 месяца назад +30

    రాజు గారు చెప్పింది విన్నారుకదా జాగ్రత్తగా చూసి ఓటు వేయండి, ఎందుకంటే ఆయన చెప్పినవి అక్షర సత్యాలు
    Vote for democracy

  • @badeswamy1881
    @badeswamy1881 3 месяца назад +22

    Kvvsn Raju gari analysis chala Baga chepparu.100 per cent correct.

  • @ciripangydavid2994
    @ciripangydavid2994 3 месяца назад +20

    అద్భుతమైన వివరణయిచ్చారు సార్! ఆ అవకాశము వారికి ఎందుకు వచ్చింది?. అది ఆలోచన చేయవలసిన అవసరం వుంది.

  • @PranKV-sb6tv
    @PranKV-sb6tv 3 месяца назад +25

    We are in బీజేపీ ఎమర్జెన్సీ

  • @sunderm2515
    @sunderm2515 3 месяца назад +96

    సన్యాసి, కాషాయ బాబాలకు ఓట్లు వేసి గెలిపించుకుంటే ఇట్లనే ఉంటది......

    • @m.nageswararao8705
      @m.nageswararao8705 3 месяца назад

      China communist lanu gelipisthara

    • @charyulumangavalli3391
      @charyulumangavalli3391 3 месяца назад +2

      Vaallu unnaaru kaabatte
      Hinduism batiki undi.
      Meeru nenu emi cheyyalemu.

    • @tadiparthirao5735
      @tadiparthirao5735 3 месяца назад

      These fellows (kashayam bach)are very danger to our country.people should know to whom we have to vote in this election. Otherwise country will fall in hell after elections. This is Truth.
      Since we have no ability, other countries including UN cautioning our people.
      Be care of this party.

    • @ramasharmakunchakuri8461
      @ramasharmakunchakuri8461 3 месяца назад

      G la gunapam dinchu thunnaru e baba mingugu padatam Ledhu gadha voopiri salapatam Ledhu gadha😂😊

  • @raob121
    @raob121 3 месяца назад +22

    One of the best interviews

  • @munukutlasudhakararao9659
    @munukutlasudhakararao9659 3 месяца назад +26

    పాలకులకు దమ్మూ, ధైర్యం ఉంటే, రాష్ట్రపతి పాలన విధించి ఎన్నికలకు వెళ్ళండి. అది నిష్కల్మష రాజకీయం

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 3 месяца назад +49

    వాషింగ్ పౌడర్ నిర్మా,100 కోట్లు ఎలెక్టోరల్ బాండ్స్ ఇస్తే బీజేపీ క్లీన్ చిట్ ఇస్తుంది

  • @ajayasamanthula6295
    @ajayasamanthula6295 3 месяца назад +45

    అప్రకటిత ఎమర్జెన్సీ దేశములో ప్రస్తుతం నడుస్తుంది.

  • @pmrao
    @pmrao 3 месяца назад +61

    మోడి ఎన్ని తప్పులు చేసిన చూసి ఊరుకోవాలా

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 3 месяца назад +2

      Public ki modi meedha nammakam vunddhi nammakam vunnanni rojulu modi ni gelipistharu Sarena 🤣🤣🤣 .

    • @VankataiahGummadi
      @VankataiahGummadi 3 месяца назад +3

      No

  • @raobk7605
    @raobk7605 3 месяца назад +7

    Well said sir Super Super excellent sir God bless you ❤❤❤❤❤

  • @prabhavathireddi180
    @prabhavathireddi180 3 месяца назад +7

    Well said Sir,
    Youth People should know the facts and react on this issues

  • @abdulazeez1966
    @abdulazeez1966 3 месяца назад +77

    మోడి, అమిత్ షా ఇద్దరు కలిసి మన భారత్ దేశన్ని అప్రజాస్వామికంగా మతం పేరిట అమాయక ప్రజలను రెచ్చ గొట్టి నా దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు.

    • @KKR901
      @KKR901 3 месяца назад +1

      Adhi nee brama

    • @bhasker3393
      @bhasker3393 3 месяца назад +7

      @@KKR901 నీ మొహం.‌నీ భ్రమే.‌ మోదీ, అమిత్ షా మణిపూర్, హర్యానాలో అల్లారులు సృష్టించడము భ్రమేనా.

  • @livingstonecon
    @livingstonecon 3 месяца назад +13

    పొరపాటు, ప్రజలు మోడి bjp మత్తు లొ వున్నారు, state on EMERGENCY

  • @jaggilahanumanthu9742
    @jaggilahanumanthu9742 3 месяца назад +50

    మోడీకి మూడింది మూడినప్పుడు ఇలానే ఉంటుంది,

    • @KKR901
      @KKR901 3 месяца назад

      Ee deshanni naashanm chesindhi , khangress,

    • @anaparthisiva9923
      @anaparthisiva9923 3 месяца назад +2

      @@KKR901 bjp ఆధాని నీ బాగుచేసింది

  • @saleemahamed1922
    @saleemahamed1922 3 месяца назад +4

    KVSN రాజు గారు 👌👍
    జాతీయ సమైక్యత?????🥱😔🥱😔

  • @kmbeunitedingodnsocietybab2707
    @kmbeunitedingodnsocietybab2707 3 месяца назад +5

    Excellent journalism n Excellent awareness n advices by Honourable Raju sir

  • @games-bs8ke
    @games-bs8ke 3 месяца назад +18

    Bjp prabhutvaalalo contracts paina 40% dandaalu collect chesthunnaaru.

  • @telugulegend4414
    @telugulegend4414 3 месяца назад +29

    Great analysis

  • @dimmatiraju4533
    @dimmatiraju4533 3 месяца назад +5

    Yes ur right sir 🙏🏻

  • @suryaprakash-ii9de
    @suryaprakash-ii9de 3 месяца назад +8

    ❤ good

  • @manoharaswamy1723
    @manoharaswamy1723 3 месяца назад +9

    నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లున్నదీ కత.. ఎర్రగురువింజ తన నలుపెరుగనట్లు.. నలుగురి చేత షహ్ .భాష్ అనే విధంగా నడుచుకోవాలి గానీ..నలుగురు వేలెత్తి చూపే విధంగా నడుచుకోకూడదూ..

  • @MyJagan123
    @MyJagan123 3 месяца назад +49

    అరెస్ట్ చేయకుండా నేరం రుజువు చేయలే రా ఆ తరువాత ఏ శిక్ష వేసిన తరువాత జైలు పెడితే ఎవరూ విమర్శ చేయరు కదా

    • @m.nageswararao8705
      @m.nageswararao8705 3 месяца назад

      Kesu pettalaka arest chestharu chattam mundhu andharu samanule

    • @m.nageswararao8705
      @m.nageswararao8705 3 месяца назад

      Communist pathrikalanu vilekarulanu theesukupothara

    • @mannevarusurenderrao5398
      @mannevarusurenderrao5398 3 месяца назад +2

      Do you think that BJP is 100%gold ? Why Modi waived off 12 lakh crores for Adani? Why Modi interested in 100crores?

    • @venkatreddy-kg5ct
      @venkatreddy-kg5ct 3 месяца назад

      South la KCR target nd north target kejriwal

    • @13579-PR
      @13579-PR 3 месяца назад

      Kejriwal ki bayapaddadu modi,

  • @games-bs8ke
    @games-bs8ke 3 месяца назад +33

    Kejriwal desamu lone honest cm

  • @darshanamyugender7575
    @darshanamyugender7575 3 месяца назад +8

    Super sir kvvsn Raju garu

  • @rokkamlokanadham815
    @rokkamlokanadham815 3 месяца назад +22

    వాషింగ్ మిషన్ బి. జె. పి. అవినీతి నుండి విముక్తి 😅😅😅

  • @satyanarayanapotula5022
    @satyanarayanapotula5022 3 месяца назад +49

    EVM ఉన్నంత కాలం పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ పార్టీయె నెగ్గుతుంది. మీరు ఎంత విశ్లేషణ చేసినా ఉపయోగం లేదు.

  • @VishnuKumar-el6yo
    @VishnuKumar-el6yo 3 месяца назад +7

    Sir ,according to you freedom to citizen means freedom to corruption without punishment,criminals must not be punished thief's must have freedom to Robery,you are giving very good analysis

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 3 месяца назад +4

    Excellent message and analysis sir.

  • @krishnaprayaga3984
    @krishnaprayaga3984 3 месяца назад +5

    Mee విశ్లేషణ చాలా విచిత్రంగా వుంది

  • @nadigetlarajasekhar-nu7nl
    @nadigetlarajasekhar-nu7nl 3 месяца назад +3

    100% నిజాలు

  • @vijayaraokuvvarapu1709
    @vijayaraokuvvarapu1709 3 месяца назад +4

    కేజ్రీవాల్ ఒకమఛలేనిజతీయనాయకుడు.లికర్.కేమ్.బూచి.ఎదుటిపఛంనాయకులను.తుధముటించుటఘోరం..కేందరం.లోనేరంచేసినవారు‌బయటతిరగటంలేదా

  • @chinthapudibatheiah
    @chinthapudibatheiah 3 месяца назад +13

    Uttarkoria Chief is also visva guruvu modi is same.

  • @kolipyakayesudas2999
    @kolipyakayesudas2999 3 месяца назад +9

    💯👌🙏

  • @srinivasaraju4448
    @srinivasaraju4448 3 месяца назад +7

    Electoral bonds మీద ఒక veedio చేయండి

  • @anaparthisiva9923
    @anaparthisiva9923 3 месяца назад +48

    మన ప్రజలకి మతాల మధ్య గొడవలు కావాలి

    • @VankataiahGummadi
      @VankataiahGummadi 3 месяца назад +4

      Not correct .bjp ki religious Kavali that is Election stant

    • @kishorethimmapuram6392
      @kishorethimmapuram6392 3 месяца назад +3

      Bjp party ki

    • @alaadinarayana7851
      @alaadinarayana7851 3 месяца назад +1

      ప్రజలకు కాదు, పార్టీలకు కావాలి.

    • @kobdababuv3827
      @kobdababuv3827 3 месяца назад +1

      Prajalu ke godavalu akkara ledu ,koru ko ledu,,politicians ke kavali ,

  • @kspsarma6399
    @kspsarma6399 3 месяца назад +20

    Undeclared emergency going in India

  • @vaddirajuvijayarao2513
    @vaddirajuvijayarao2513 3 месяца назад +7

    It is a wonder that upto this time there was no support extended to any CM from foreghn countries and UNO .one
    CM resgned when charges are levelled and other one was in jail.
    Why only this CM is so important to them?

  • @srideviketha4981
    @srideviketha4981 3 месяца назад +11

    Evm lu ban cheyyandi

  • @gognene1513
    @gognene1513 3 месяца назад +16

    Good discussion

  • @baburaokurakula1269
    @baburaokurakula1269 3 месяца назад +18

    Only arrested opposition parties by Narender Modi BJP
    ED arrested only other then BJP candidates

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju 3 месяца назад +6

    Super ❤ video

  • @elisha6920
    @elisha6920 3 месяца назад +8

    Modi tana scam kappi puchukovadaaniki ee arrest lu.okka bjp mp mlc MLA mida nainaa case lu pettaaraa Ed CBI????

  • @MrBajibaba
    @MrBajibaba 3 месяца назад +7

    Good analysis
    Congress adhikaram lo ki ravali

  • @prabhodkolluri3357
    @prabhodkolluri3357 3 месяца назад

    చాలా ఓపికగా సమాధానాలు చెప్పిన రాజు గార్కి అభనందనలు. నిజం నిష్టూరంగా ఉంటుmనది

  • @terajagadesh8048
    @terajagadesh8048 3 месяца назад +2

    Good analysis 🙏🙏🙏

  • @user-ez5wd9vk6o
    @user-ez5wd9vk6o 3 месяца назад +16

    కొన్ని కోట్లకి కోట్లు మూటకట్టింది BJP పార్టీ
    పార్టీ కొరకు Rss లాంటి వాళ్ళ సిస్టర్ ఆర్గనైజేషన్ల కొరకు మరియు ఎలక్షన్స్ లో గెలవడానికి.

  • @anandasudhakarkommu7827
    @anandasudhakarkommu7827 3 месяца назад +4

    Our constitution does not support Tyranny or Dictatorship

  • @kvenkateswar-kv2208
    @kvenkateswar-kv2208 3 месяца назад +3

  • @chinthapudibatheiah
    @chinthapudibatheiah 3 месяца назад +12

    Good analysis by 10 TV.

  • @AJtvmedianetwork
    @AJtvmedianetwork 3 месяца назад +4

    🎉🎉🎉🎉👍🏻

  • @elisha6920
    @elisha6920 3 месяца назад +5

    Kejriwal ni rajakiyam gaa edurkoleka piriki pandha rajakiyaalu chestundu Modi

  • @gowrishankar07
    @gowrishankar07 3 месяца назад +7

    CIA links anni bytaku వస్తాయి

  • @mohd.abdul.khayyum2886
    @mohd.abdul.khayyum2886 3 месяца назад +3

    అజిత్ పవారు, షిండే CM రమేష్ మరెంతో మంది అవినీతో కోరుకో పోయిన వారి కేం కాదు.

  • @prabhupdv5797
    @prabhupdv5797 3 месяца назад +11

    Nijayethi ga matladu thanks Sir🫡🫡🫡 jai Bheem ✊️✊️✊️

  • @mgrajuna
    @mgrajuna 3 месяца назад +1

    పైన ఉన్న అందరు మోడీ ని, బిజెపి నీ, విమర్శిస్తున్నారు, అసలు మీరు మనుషులా, భారతీయుల లేక జ్ఞానం లేని అజ్ఞానులో తెలియటం లేదు, మహాభారతం నమ్ముతారా, శ్రీ కృష్ణుని దేవుడుగా నమ్ముతారా, కృష్ణుని శత్రువులు వున్నారు ఎందుకు, మీరు ఆకోవకు చెందినవారు, మనిషి న్యాయం కోసం పోరాటంలో తప్పులు చెయ్యాలి, అవినీతికి ఓటమి కావాలి అంటే, అదే బీజేపీ, మోడీ. 370 ఆర్టికల్ తొలగించే దమ్ము, CAA అమలు దమ్ము, రామాలయం కట్టే దమ్ము, పాకిస్తాన్ నీ , చైనాని ఎదిరించే దమ్ము మీకు వుందా? లేక మీనాయకులకు వుందా, పుట్టిన ఈ జన్మకు న్యాయం చేయండి.

  • @sunkariisaacnewton7950
    @sunkariisaacnewton7950 3 месяца назад +16

    Eliminate EVMs Introduce Ballot box system.BJP will not win.

  • @BB-sx9cd
    @BB-sx9cd 3 месяца назад +29

    కేజరివల్ గాలి గారు చాలా నిజాయితీ పరుడు ?

  • @tataraokommabathula8611
    @tataraokommabathula8611 3 месяца назад +8

    Very good analysis.

  • @Chkeshwar
    @Chkeshwar 3 месяца назад +4

    Germany,usa,uno evi anny mana desa antharangika vishayamlo jokyam anduku chesukuntunnaru ,election timelo arrest amity,,avari power ,durviniuogam amiti modi garu

  • @kobdababuv3827
    @kobdababuv3827 3 месяца назад +2

    Good analysis sir ❤❤❤❤❤

  • @sunkariisaacnewton7950
    @sunkariisaacnewton7950 3 месяца назад +5

    Modi Viswa guruvani evadannadú?Athani party ante saripothunda?Intha ghoranga vimarsinchabadevadu guruvu Ela kagaladu?.Idanta bhutakam.

  • @PmbashaBasha-su5qb
    @PmbashaBasha-su5qb 3 месяца назад +3

    👍👍👍😢

  • @nanik9358
    @nanik9358 3 месяца назад +3

    Manipur lo internet ban chesaru oka varganni voocha kotha kosaru bjp cm ni arrest cheyaliga

  • @vijayanirmala2418
    @vijayanirmala2418 3 месяца назад

    Correct గా చెప్పారు sir మోడీ చేస్తున్నా అంతా top secret ఎవ్వరికీ చెప్పడు

  • @user-jj9xt7ec5g
    @user-jj9xt7ec5g 3 месяца назад +1

    మూర్తి గారు కె వి వి ఎస్ ఎన్ రాజు గారు మీరిద్దరూ ఏదో పెద్దగా ఉద్ధరించి నట్లు చర్చలు చేసి బిజెపిని మోడీ గారిని వేలెత్తి చూపుతున్నారు అది అది ఎంతవరకు సమంజసం.
    మోడీ గారు రామాలయం ఎందుకు కట్టారు అని అంటున్నావు కదా.
    రాముని గుడి ఈ దేశము యొక్క ప్రజల ఆకాంక్ష.
    500 సంవత్సరాలుగా కోర్టులో ఉన్న దానిని
    రామాలయ ఇష్యూ ని
    కాంగ్రెస్ పార్టీ గాని ఇతర ఏ ప్రతిపక్ష పార్టీలు గానీ.
    రామాలయ శిష్యుని పరిష్కరించి ఎందుకు నిర్మించలేక పోయారు.
    మూర్తి గారు kv వి ఎస్ ఎన్ రాజు గారు మీకు ఆ విషయాలు కనిపించడం లేదా.
    మరి ఎందుకు బీజేపీ మోడీ గారిపై విమర్శ
    లు చేస్తున్నారు.
    అసలు మీకు అంత స్థాయి ఉన్నదా
    *ఇంటికి చుట్టం వస్తే పొట్టకూటి వాడికి కడుపునొప్పి అన్నట్టుగా ఉంది మీ యొక్క చర్చ.
    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్.
    జై భారత్ జై జై భారత్.
    జై మోడీ జీ జై జై మోడీ జీ
    భారత్ మాతాకీ జై

  • @drchandrasekharlej6785
    @drchandrasekharlej6785 3 месяца назад +1

    Cji should discuss about prision time of a person without court trials. It injustice to keep innocent people long time in the prision. During that their families loosing prescious time.

  • @ramaraovuyyuru315
    @ramaraovuyyuru315 3 месяца назад +1

    Comments by KVVSN RAJU SEEMED CORRECT. The Central government should introspect and try to see the comfort of ALL. They should not DISCRIMINATE PEOPLE AND LEADERS.

  • @sadhusundarsinghparimi.9386
    @sadhusundarsinghparimi.9386 3 месяца назад +1

    చెప్పేది శ్రీరంగ నీతులు దూరేది దొమ్మర గుడిసెలు అనే సామెత బీజేపీ వాళ్ల భాషలో లేదేమో మూర్తి, లేదా దేశస్తులేవ్వరికి ఆ సామెత తెలీదు లే మనల్ను అసహ్యించు కోరులే అనుకుంటున్నారేమో మూర్తి.

  • @beerarajubeera3862
    @beerarajubeera3862 3 месяца назад

    అద్భుతమైన విష్లెసన సార్.

  • @kanupurusrinivasulu7608
    @kanupurusrinivasulu7608 3 месяца назад +1

    ❤❤❤

  • @mallikarjunay9185
    @mallikarjunay9185 3 месяца назад

    జై శ్రీ రామ్

  • @pushparao6922
    @pushparao6922 3 месяца назад

    Good topic/discussion/presentation. Save democracy.

  • @IndianPatriot-zj4vr
    @IndianPatriot-zj4vr 3 месяца назад

    Excellent Analysis Sir, I appreciate you.

  • @telugubadi4742
    @telugubadi4742 3 месяца назад +5

    ఇంత ఏకపక్షంగా మాట్లాడే వాళ్లు ఈ ప్రపంచంలో కెల్లా ఒక్క హిందువుల్లో మాత్రమే అతి తెలివి మనుషులు ఉంటారు ఓర్వలేని తనం ఉన్నవాడే హిందు ఐకమత్యం లేని వాడే హిందువు ఇందుకు హిందువే శత్రువు కలుపు మొక్కలు ఎక్కువున్న మతం హిందూ మతం😂

  • @SRLSNMURTHY
    @SRLSNMURTHY 3 месяца назад +5

    వంద కోట్ల రూపాయలు స్కాం మీద కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు. వంద కోట్ల రూపాయలు స్కాం చేస్తే అరెస్ట్ చేయకూడదా అని మీరు ప్రశ్నిస్తున్నారు మూర్తి గారు. మరి వేల కోట్ల రూపాయల స్కాం లో ఉన్న చంద్ర బాబు నాయుడు గారితో పొత్తు ఎలా పెట్టుకున్నారు. అది ఎలా కుదిరింది సార్

  • @rajanikumarvegesna432
    @rajanikumarvegesna432 3 месяца назад

    sir, very well said

  • @srinivasparsi3331
    @srinivasparsi3331 3 месяца назад

    మన దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉన్న కొన్ని దేశాలు అత్యుత్సాహం చూపించడంలో ఎలాంటి తప్పులేదు. ఎందుకంటే మనం ముందే ప్రపంచంలో 3వ స్థానం అని ముందే గొప్పగా చాటింపు వేసుకుంటే వాళ్ళు తప్పకుండా మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు

  • @andeudayashanker634
    @andeudayashanker634 3 месяца назад

    Well discription and good argument I appreciate you

  • @perumallaah4240
    @perumallaah4240 3 месяца назад +26

    విశ్వ గురువు అని ఎవరు అంటున్నారు అక్యరాజ్య సమితి చెప్పిందా ఎవరు చెప్పినారు ....

  • @user-xu1sh8km9e
    @user-xu1sh8km9e 2 месяца назад

    Excellent analysis. Tq Sir.

  • @satyanarayanach1302
    @satyanarayanach1302 3 месяца назад

    Wonderful discussion.

  • @user-eh8kq8ui9f
    @user-eh8kq8ui9f 3 месяца назад +1

    AP. లో లక్ష ల కోట్లు. జరిగింది ఢిల్లీ లో 100.కోట్లు

  • @suryamt1921
    @suryamt1921 3 месяца назад +1

    సాక్ష్యాలు దొరికాక అరెస్ట అయ్యారు.ప్రజలు కాదు.2014 కి ముందు లెక్కలు లేకుండా తీసుకున్న ఫండ్స్, పార్టీలు అన్నీ చెప్పండి.సాక్ష్యాలు చూపండి.ఎవరినైనా అరెస్టు చేస్తారు. మీకు కూడా చెప్పాలా? పాపం! ఈయన్ను పంపించండి.అర్థం లేని కామెంట్లు!

  • @srinivaschewgani1548
    @srinivaschewgani1548 3 месяца назад +14

    Adhaaniki పోర్టులు ఇచ్చారు...రూల్స్ తుంగలో తొక్కి

  • @arunkumar-nq5iy
    @arunkumar-nq5iy 3 месяца назад +1

    Pre mind set discussions.

  • @mudumbaramanaadityaayyanga1167
    @mudumbaramanaadityaayyanga1167 3 месяца назад +4

    DaridrapuModidowndown

  • @upakarupakar6844
    @upakarupakar6844 3 месяца назад

    Jai kejriwal, jai A PP

  • @games-bs8ke
    @games-bs8ke 3 месяца назад +23

    Kejriwal delhi ki chaalaa chesaaru. Vidya vydyamu prakshaalana chesaaru.

    • @VankataiahGummadi
      @VankataiahGummadi 3 месяца назад +5

      Yes correct best cm

    • @erramramesh8858
      @erramramesh8858 3 месяца назад

      ఒరేయ్ fool@games-bs8ke:
      లిక్కర్ స్కామ్ చేసింది యెవ్వడు
      నిధానముగా ఆలోచించండి,
      మంచిని మంచి అనాలి, చెడును చెడు అనాలి, అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది.

    • @sudhakarrajuallala6781
      @sudhakarrajuallala6781 3 месяца назад

      Scam lo kuda best.

  • @user-pu2mz2or8o
    @user-pu2mz2or8o 3 месяца назад

    Good information sir.

  • @srimannarayanamudumba-zy5qb
    @srimannarayanamudumba-zy5qb 3 месяца назад

    Jai congress🎉,jai india🎉

  • @ramanabv6848
    @ramanabv6848 3 месяца назад

    Jaisriram🙏

  • @user-rw7bb1dl1k
    @user-rw7bb1dl1k 3 месяца назад +5

    Kejrival. Hero. Modi. Oka. Niyantha

  • @user-mw6bg9gp9l
    @user-mw6bg9gp9l 3 месяца назад +6

    Shabash good analysis.

  • @vinodkumar-jz5uf
    @vinodkumar-jz5uf 3 месяца назад +4

    TRUE TRUE TRUE..........