సుప్రీం కోర్టు లాస్ట్ వార్నింగ్.. మోడీకి మూడిందా? | KVSN Raju Interview | Electoral Bonds | SC | T10

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • సుప్రీం కోర్టు లాస్ట్ వార్నింగ్.. మోడీకి మూడిందా? | KVSN Raju Interview | Electoral Bonds | SC | T10 Supreme Court Serios on SBI on Electoral Bonds. T10 News. Supreme Court hearing on Electoral Bonds. Modi on Electoral Bonds.
    👉 ఇప్పుడు బండి సంజయ్ ఎక్కడ? | AP Temples | Bandi Sanjay | Sunder Shots | DGP Sawang | T10 : • ఇప్పుడు బండి సంజయ్ ఎక్...
    👉 Chinna Jeeyar Swamy Counter Encounter | జ‌నం తిండిపై చిన్న జీయ‌ర్ వెకిలి మాట‌లు.. | Sunder | T10 : • Chinna Jeeyar Swamy Co...
    👉 హరీష్ రావును ఇర్కిద్దామనుకొని దొర్కిపాయే | BJP MLA Raghunandhan Rao vs Harish Rao|Sunder Shots | T10 : • హరీష్ రావును ఇర్కిద్దా...
    👉 బాబాలు స్వాములు అందరూ దొంగలే.. Swamy Bhagavathi Maharaj Interview | Trigger With Sunder | T10 : • బాబాలు స్వాములు అందరూ ...
    👉 ఇక బండి మూలకే | Indian New Motor Vehicles Act | Modi | R Lakshmaiah | Trigger with Sunder | T10 • ఇక బండి మూలకే | Indian...
    👉 ముస్లింలపై ఇలా ద్వేషాన్ని పెంచుతారు.. | RSS Pracharak Exclusive Interview | Mohan Bhagavat | T10 : • ముస్లింలపై ఇలా ద్వేషాన...
    👉 తీన్మార్ మల్లన్నకు అమిత్ షా ఫోన్.. 100కోట్లకు బేరం..|Chiluka Praveen Interview|Teenmar Mallanna : • తీన్మార్ మల్లన్నకు అమి...
    👉 మంగ్లీ ఎర్ర‌జెండా పాట‌ || Mangli Yerrajanda Song || Ravi Kalyan || Telangana Song || T10 : • మంగ్లీ ఎర్ర‌జెండా పాట‌...
    👉2020 Bathukamma Song | Bathukamma Real Story | 4K | T10 : • 2020 Bathukamma Song |...
    👉 SFI Full Song | Jai Ho Jai Ho SFI Full Song | 3rd State Conference | T10 : • SFI Full Song | Jai Ho...
    👉 ముస్లింలు కాదు ఈ దరిద్రానికి వాళ్లే కారణం ! | Social Activist Devi Explains | T10 : • ముస్లింలు కాదు ఈ దరిద్...
    👉 How Corona Virus (Covid19) dies in 14 days | Dr Ramadevi | Health Education | T10 : • How Corona Virus (Covi...
    👉 రా..కదిలిరా దేశాన్ని కదిలించే మోడీని వణికించే పాట | Farmers songs in Telugu | T10 News : • రా..కదిలిరా దేశాన్ని క...
    👉 నల్లమలలో ఏం జరుగుతుంది.? | Special Report On Nallamala Forest Uranium Mining | T10 : • నల్లమలలో ఏం జరుగుతుంది...
    👉 Sunder Short : • ఇదీ చిన్న జీయర్ నిజ స్...
    👉 Play Lists :
    Sunder Shots | T10 : • Sunder Shots | T10
    T10 Special Interviews : • T10 Special Interviews
    T10 Live : • T10 Live :
    Telugu Economy | India | Telangana | T10 : • Telugu Economy | India...
    Telugu Health | T10 : • Telugu Health | T10
    Sunder Shots and Trigger With Sundar | T10 : • Trigger With Sunder | T10
    Telugu New Education Policy 2002| Telugu NEP 2020 |T10 Exclusive : • Telugu New Education P...
    T10 Exclusive : • T10 Exclusive
    ☛ Subscribe us : bit.ly/2z124QO
    ☛ Like Us On : / t10newstelugu
    ☛ Visit us : www.t10original...
    ☛ Follow us : / t10newstelugu
    ☛ Circle Us On : plus.google.co...
    T10 is a Alternative Telugu News Channel. This Channel gives voice of voiceless. T10 Reporters sent News from TwoTelugu States.
    T10 Generates the Content that Telugu News. Sunder Shots. Trigger with Sunder. Patala Bandi. Veeraiah Vishleshana. Breaking News, Telugu latest, Telugu Live Updates, Telugu Live TV. Telangana News, Telangana Breaking News, CM KCR News, Harish Rao News, KTR News, Telangana Songs, PatalaBandi, Special Analysis, S Veeraiah Analysis, Andhra Pradesh News, Celebrity Interviews. Telugu Comedy, Entertainment, Independent Films. Please Support Us in Developing Alternative Digital Content.
    T10 Objects are Alternative Culture, Alternative Literature, Fair Entertainment, Women Empowerment, Scientific Temperament, Scientific Education, Social Justice, Alternative Digital Content. We Produce Telugu Short Films. Telugu Web Series. Independent Films. We Make News. Live Updates. Breaking News. This Channel Deals with Top Trending Subjects.

Комментарии • 424

  • @rajusp1012
    @rajusp1012 5 месяцев назад +21

    ఈ విషయం తేల్చాలి , ప్రజలకు అన్ని తెలియాలి.

  • @user-ez5wd9vk6o
    @user-ez5wd9vk6o 5 месяцев назад +32

    ఈ పార్టీలు బాండ్ల ద్వారా సమకూర్చుకొన్న ఫండ్స్ ను సుప్రీంకోర్టు వెంటనే స్థంభింపజేయాలి.

  • @ciripangydavid2994
    @ciripangydavid2994 5 месяцев назад +17

    దే నికైన, ఎవరి కైన టైం రావాలి. పాపం పండాలి . ఎ ల్ల కాలం వాళ్ళ దౌర్జన్యం సాగవు." ప్రతి దానికి .....సమయము వస్తుంది.పైనున్న దేవుడు కండ్లు మూసుకొని వుండ డు. ప్రతొక్క దుర్మార్గుడైన,వాడు చేస్తున్న అవినీతిని,మోసాన్ని జాగ్రత్తగా గమనించి చూసి,చూసి ఒక్క సారే వాడి మీద పడుతాడు,ఇక వాడు తప్పించుకో డు.ఇప్పుడు జరుగు తున్నది,జరుగ బోయేది అదే! అందుకే! దేనికైనా,ఎవరికైనా టైం రావాలి.

    • @VenkatHashal
      @VenkatHashal 5 месяцев назад

      బాగా చెప్పారు, రాక్షసుడి ప్రాణం EVM ల లో వుంది.

  • @prasunambageddam7226
    @prasunambageddam7226 5 месяцев назад +11

    మంచి information ఇస్తున్న వీరికి మాట్లాడే అవకాశం ఇస్తే బావుంటుంది

  • @pgpunuri3755
    @pgpunuri3755 5 месяцев назад +14

    సూపర్ ఆన్సర్స్ సార్ మీకు హ్యాండ్సప్. అన్ని పార్టీస్ లెక్క చెప్పా ల వస్తుంది.

  • @nageshwarnutalapati5774
    @nageshwarnutalapati5774 5 месяцев назад +100

    స్వేచ్చ ప్రభుత్యం కావాలి
    ఉద్యోగం లు యిచ్చే ప్రభుత్వం కావాలి సెక్యూలర్ ప్రభుత్వం కావాలి
    సమానత్వపరిపాలన కావాలి

    • @kottamclement555
      @kottamclement555 5 месяцев назад +14

      Yes బ్రదర్ అలాంటి ప్రభుత్వము రావాలంటే ❓ ప్రతీ వ్యక్తీ ఖచ్చితంగా డౌన్ డౌన్ BJP అని అనాల్సిందే 😂👍🏽💐👌🏾👌🏾💪🏾

    • @sudhakarvennamalla6798
      @sudhakarvennamalla6798 5 месяцев назад +7

      Yes correct brother

    • @lavakushar4369
      @lavakushar4369 5 месяцев назад +3

      పాకిస్తాన్ పంపితే అవి ఏమిటో బాగా తెలుస్తుంది.

    • @user-xc3de8hw2j
      @user-xc3de8hw2j 5 месяцев назад +2

      Bjp ni prajalu chusthunnaru vaare bjp ni bhusthapitham chesthunnaru

    • @user-wb8dp6uw1u
      @user-wb8dp6uw1u 4 месяца назад

      BJP IS GREAT

  • @kk-bb2uz
    @kk-bb2uz 5 месяцев назад +45

    Electoral బాండ్స్ విషయంలో కనుక SBI, BJP నేరం చేసింది అని రుజువైతే SBI చైర్మన్ నీ జైలుకు పంపి, నేరాలకు పాల్పడిన BJP నాయకులను జైలుకు పంపి BJP పార్టీని ఎన్నికల్లో పాల్గొనకుండా పార్టీని పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్నాం Supreem Court ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని ఇది ఎలక్షన్ జరిగేలోపే ఈ విషయం మీద తీర్పునివ్వాలని మా యొక్క request

    • @rajusp1012
      @rajusp1012 5 месяцев назад

      Thank you Sir

    • @vrreddyteegala4104
      @vrreddyteegala4104 5 месяцев назад +3

      మరి స్కాంగ్రెస్ ఇచ్చి బాండ్స్ కరెక్ట్ అంటార

    • @kk-bb2uz
      @kk-bb2uz 5 месяцев назад

      @@vrreddyteegala4104 BJP అంత నీచమైన పార్టీ ఈ భూమిమీదే లేదు, BJP అంటే మనుషుల్ని చంపే పార్టీ, పసిపిల్లలు తాగే పాలమీద కూడా GST వేసిన దుర్మార్గులు, మోడీ, అమిత్ షా, గుండు యోగి వాళ్ళ రాజకీయ పదవుల్లో విహరించడానికి మీకందరికీ మతం అనే ముసుగు తొడిగి జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు, మీలాంటివాళ్ళను దేశంకోసం, ధర్మం కోసం అనే tag వేసి వాళ్ళ ఇష్టమొచ్చినట్టు ఆడుతున్నారు, మీకు ఎందుకు అర్ధమవుతాయి ఇటువంటివి అన్నీ, మోడీ బ్యాచ్ క్రూర మృగాలు అని తెలుసుకొనేలోకి మనుషులు మనుషులే కొట్టుకు చచ్చి ఐక్యత పోయి, బంధాలు పోయి అనేక ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి, ఇటువంటి నష్టాన్ని కోరుకొంటున్నాడు మోడీ అండ్ కో

    • @VenkatHashal
      @VenkatHashal 5 месяцев назад

      రాక్షసుడి ప్రాణం EVM ల లో వుంది.

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 5 месяцев назад +40

    1) 38000 కోట్ల విలువైన పెద్దనోట్లు ఆర్బిఐకి చేరని నోట్లను ఈ బాండ్లు సంబంధం ఉన్నదా?
    2) 2000 రూ॥ల నోట్లు ఎన్ని ముద్రించబడినవో లెక్కలేదని అత్యున్నత న్యాయస్థానానికి ఆర్బిఐ చెప్పిన దానికి ఈ ఎలక్టోరల్ బాండ్లకు సంబంధం ఉన్నదా???

    • @ciripangydavid2994
      @ciripangydavid2994 5 месяцев назад +7

      అదిగో! అటువంటి లక్షల కోట్ల అవినీతి పరులను కావలసి పట్టించుకోకుండా,ఒక గౌరవ ప్రదమైన మహిళ నాయకురాలి నీ నిస్కారణముగా ,నేరము రుజువు కాకముందే ఆమెను కుటుంబము నుండి,తన ప్రాంతము నుండి,రాత్రి వేళ, భయంకరమైన నేరము చేసినట్లు గా అధికారమును దుర్వినియోగం చేసి ఇంకా మామూలు జైల్ లో కాకుండా " కరుడు కట్టిన ,దేశ ద్రోహానికి పాల్పడిన నేరా గాల్లను పెట్టే .....* తీహార్ జైలులో పెట్టడము * ఎంత సిగ్గుమాలిన,నీచాథి నీచమైన పని . మోడీ గారు,సంబంధిత వారంతా సిగ్గుతో మీ తల దించుకోవాలి. ఏం?.ఇదంతా,మీరు ఆడుతున్న నాటకాలన్ని గౌరవ అత్యుత్తమ న్యాయ స్థానమైన" సుప్రీం కోర్టు వారు గమ నించుట లేదని మీరు అనుకుంటే మీ అంత మూర్కు లు ఎవ్వరూ వుండరు.మీ తోకలు కత్తి రించుటకు వారు సిద్ధముగా వుంటారు, ఆ ది గుర్తు పెట్టుకోండి. అరే,ఇప్పటికే దేశ బ్యాంకులను లక్షల కోట్లలో దోచుకున్న కుక్కలను పక్కకు పెట్టీ, ఒక వందకోట్ల అవినీతి,స్కాం జరిగిందని ఆ మహిళ నాయకురాలి వెంట పడదము తోనే మీరు ఎంత అవి నీతి పరులో భారత దేశములో వున్న నీతి నిజాయతీ పరులైన ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది.అందుకే మీ పాపం పండే సమయము ఆసన్నమైంది. చెట్టు కు వున్న కాయ పండు గా మా రిన తరువాత అకస్మాత్తుగా అడి నేల పై పది పోతుంది.ఇప్పుడు మీ పరిస్తి తీ సరిగ్గా అట్లాగే వుంది.మీరు ఎన్నెన్ని అక్రమాలు,ఎంతెంత అవినీతి పనులు చేసినారో ఈ తెలుగు రాష్ట్రములో వున్న తెలు ప్రజలలో చాలా మందికి ఏమాత్రము తెలియదు,ఢిల్లీలో,ఇతర రాష్ట్రాలలో వున్న ,నీతి,నిజాయతీ కలిగిన టి వి,చానళ్లు,సోషల్ మీడియా వాళ్ళు ఎంతగా కోడై కూస్తున్నాయో ఇక్కడి తెలుగు ప్రజలకు తెలియకనే మిమ్మును ఆదరిస్తున్నారు,అభిమా నిస్తు న్నారు.అడి తెలుసుకోండి.అందుకే తెలుగు రాష్ట్రాలలో వున్న మేధావులారా,విద్యావంతులైన యు నాయకుల్లారా,మీరు,కేవలము మన రెండు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న వార్తలను,మాత్రమే,కాకుండా,ఢిల్లీ,ఇంకా ఇతర రాష్ట్రాలలో బి జె పి గౌరవ నాయకులు,ముఖ్యముగా పెద్ద హోదాలో వున్న ముగ్గు రు నాయకులు ఈ విధమైన పనులు చేస్తున్నారో,చేపిస్తున్నరో తెలుసుకోండి,అప్పుడు వీరు ఎంత నికార్సైన బుద్ధిమంతులు మీకు అర్థమై తది.

    • @Truthless888
      @Truthless888 5 месяцев назад +6

      డీమోనిటైజేషన్ పెద్ద స్కాం....
      2000 నోట్ల రద్దు మరో స్కాం....
      బీజేపీ , RSS పెద్ద అవినీతుపరులు...తప్పకుండా సుప్రీం కోర్టు వారి మీద యాక్షన్ తీసుకోవాలి. అది కూడా ఎలక్షన్లకు ముందే....
      KVLN రాజు గారు చాలా కరెక్టుగా చెప్పారు...ధన్యవాధాలు..
      ప్రజలారా....అవినీతి బీజేపీ ని ఓడించండి..ఇలాంటి వి చాలా బయట పడతాయి....

    • @indiansoldier8198
      @indiansoldier8198 5 месяцев назад

      ​@@ciripangydavid2994yes u r 100% correct, E laanti nayakulu PM ga E deshaaniki avasaram ledhu, we want well educated and good economist...PM , but not JUMLA JEEVI 😂😂

    • @krishnaraotvs6334
      @krishnaraotvs6334 5 месяцев назад +1

      no. nit at all related with big denomination notes

    • @marylatha7998
      @marylatha7998 5 месяцев назад +1

      Exactly! 👍​@@Truthless888

  • @GangadherJohnRathnapuram
    @GangadherJohnRathnapuram 5 месяцев назад +4

    Jai supreme Court and 10 TV Good thank s sir❤❤❤❤❤❤🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 5 месяцев назад +16

    బ్యాంకుల శాఖలను పెంచుతూ, సిబ్బందిని తగ్గిస్తూ, బ్యాంకులను మర్జీచేయడంవల్ల ప్రయివేటు ఆర్ధిక సంస్థలకు వ్యాపారానికి మరింత వెసులుబాటుకు ఈ బాండ్లకు సంబంధం ఉన్నదా?

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 5 месяцев назад +14

    అర్ధిక శాఖల్లో (జెట్టి, ఐటి) ల్లో 50% ఉద్యోగాలు ఖాళీలుంచడంవల్ల, అర్ధిక నేరాలపై నిఘాను బలహీనురాలు ఈ బాండ్లు సంబంధం ఉన్నదా?

  • @prabhupdv5797
    @prabhupdv5797 5 месяцев назад +10

    Jai Supreme Court 🙏 🫡🫡🫡

  • @kk-bb2uz
    @kk-bb2uz 5 месяцев назад +27

    EVM లను బ్యాన్ చేస్తే BJP అరాచకాలను అరికట్టవచ్చు, రాజకీయ నేరగాళ్ళను నియంత్రించవచ్చు చంద్రచూడ్ గారూ ఈ విషయం మీద సీరియస్ గా ఆలోచించండి

    • @kpurushottamacharya9700
      @kpurushottamacharya9700 5 месяцев назад

      కాంగ్రెస్ కమ్యూనిస్టుల అరాచకాలు ఎంచక్కా సాగించవచ్చు.

    • @vrreddyteegala4104
      @vrreddyteegala4104 4 месяца назад

      తెలంగాణ లో స్కాంగ్రెస్ పార్టీ ఎలా గెలిచింది

  • @krishnamurthyraju8627
    @krishnamurthyraju8627 5 месяцев назад +11

    Nice,true and excellent analysis.

    • @rameshbathina400
      @rameshbathina400 5 месяцев назад

      If falsehood is nice to you, it is nice. BUT it is TOTALY false.

    • @krishnamurthyraju8627
      @krishnamurthyraju8627 5 месяцев назад

      @@rameshbathina400 our thoughts differ from person to person,they need not be the same,until and unless they are universally accepted.

  • @nelsonvijayakumar1836
    @nelsonvijayakumar1836 5 месяцев назад +66

    B. J. P. మోసపురితం , బ్యాంక్ లో మా డబ్బు కు గ్యారెంటీ ఏమిటి ఎట్లా నమ్మాలి అయితే బ్యాంకులో లోన్స్ బడా నాయకులు ఇస్తారు పెదాడికి లోన్స్ ఇస్తారా.

    • @lavakushar4369
      @lavakushar4369 5 месяцев назад +1

      ముద్ర లోన్స్ ఇస్తుంది వేళ్లి తీసుకో.

    • @VenkatHashal
      @VenkatHashal 5 месяцев назад

      రాక్షసుడి ప్రాణం EVM ల లో వుంది.

    • @vasukakumanu4120
      @vasukakumanu4120 5 месяцев назад

      ​@@lavakushar4369అబ్బ ఛా మీరు తీసేసుకున్నారా. 25 లక్షల కోట్లు కార్పొరేట్ లోన్స్ waive చేసింది. కార్పొరేట్ tax 30 నుండి 22 కి తగ్గించింది. Gas ఉప్పు పప్పు చింతపండు సమస్తం పెరిగాయి. ఒకసారి verify చేసుకోండి.

  • @EarlaDevidraju
    @EarlaDevidraju 5 месяцев назад +10

    Thank you sir

  • @RajendraPrasad-zd1xp
    @RajendraPrasad-zd1xp 5 месяцев назад +16

    Thank s to supre court

  • @srinivasjalli6390
    @srinivasjalli6390 5 месяцев назад +8

    Next SBI ni kooda ammestharu siddam ga vundandi.

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 5 месяцев назад +14

    సనాతనం అంటే ప్రభుత్వ సంస్థలు, సేవలు ఉండవు, ఒక బలమైన సైన్యం, పన్నులవసూలు, పాలకుల మనేశ్ఛ ప్రకారం వితరణలు; అంతేగా????

  • @superStar-vb3zk
    @superStar-vb3zk 5 месяцев назад +10

    Very good 10tv in Telugu❤

  • @drmallareddyshanigar
    @drmallareddyshanigar 5 месяцев назад +86

    సినిమాలు తీయాలిగా, mp ల కొనాలి, గుండగాళ్లనీ పోషించాలి, modi శిఖండి ముందు పెట్టి ఆడేది rss

    • @helenscreativesky8498
      @helenscreativesky8498 5 месяцев назад +6

      Excellent COMMENT... ,👌🏽👌🏼👍🏼

    • @madasuravanaiah5473
      @madasuravanaiah5473 5 месяцев назад +4

      Super ❤

    • @pradeepganda4305
      @pradeepganda4305 5 месяцев назад +1

      2014 ki mundu nuvvu yeda vunna...appudu dabbu blak money kada

    • @saividaththati7453
      @saividaththati7453 5 месяцев назад

      Takshanamu deshaprajalameedaunnabhadyatabjpni oodinchi, modini gadde dinchale

  • @koratirajasukumar4866
    @koratirajasukumar4866 5 месяцев назад +12

    ఇంటర్వూ చేసిన పద్దతి నచ్చింది. విషయాలు బాగున్నాయి

  • @RajendraPrasad-zd1xp
    @RajendraPrasad-zd1xp 5 месяцев назад +14

    Thank st😢o supre court

  • @drmallareddyshanigar
    @drmallareddyshanigar 5 месяцев назад +62

    EVM లు ఉన్నాయిగా గెల్వటానికి, సామ ధాన బేదోపాయలు అన్ని తెగించిన PARTY BJP (అదొక మతతత్వ, బూర్జువా, మనువాద, రాజ్యాంగ విరుద్ధ party, పైకే నీతులు చెప్తది, నేరం చేస్తుంటే చూడటం, ఆపకపోవటం నేరమే.

    • @madasuravanaiah5473
      @madasuravanaiah5473 5 месяцев назад +5

      నిజమే.👌👍👉

    • @zachariahrathnam6783
      @zachariahrathnam6783 5 месяцев назад +5

      BJP RSS unnantha kalam India baagupadadhu.

    • @indiansoldier8198
      @indiansoldier8198 5 месяцев назад +1

      Yes ... 100% correct , EVM system unantha kaalam BJP winner .. EVM system tholagina ventane E BJP rss ku manugada ledhu ..100% 🤔🤔

    • @VenkatHashal
      @VenkatHashal 5 месяцев назад

      రాక్షసుడి ప్రాణం EVM ల లో వుంది.

    • @suryanarayanamurtyyellajos9590
      @suryanarayanamurtyyellajos9590 5 месяцев назад

      If EVMS can win election for Modi why they couldn't win him Karnataka? Stop talking Non sence

  • @peddirajukolati8537
    @peddirajukolati8537 5 месяцев назад +32

    స్విస్ బ్యాంక్ నుండి బ్లాక్ మనీ వివరాలు బయటకు తెస్తాం అంటూ ఘర్జించి అధికారం లోకి వచ్చిన వారే; స్వదేశీ యస్బీఐ వివరాలు చెప్పడానికే బయపడటం, విడ్డూరం!?

    • @NagaBhushanam-pt2ty
      @NagaBhushanam-pt2ty 5 месяцев назад

      This is an apt comment.

    • @marylatha7998
      @marylatha7998 5 месяцев назад

      😂👍

    • @vravikumar9
      @vravikumar9 5 месяцев назад

      Modiji na Mazaaka na
      Thaggede le
      Notlu+Votlu
      Ma matham 🎉🎉🎉🎉🎉

    • @kameswararaogsvk1691
      @kameswararaogsvk1691 5 месяцев назад

      Supreme Court can ban all the beneficiary parties?

  • @kuwaitq7842
    @kuwaitq7842 5 месяцев назад +38

    బిజెపి down down

    • @VenkatHashal
      @VenkatHashal 5 месяцев назад

      రాక్షసుడి ప్రాణం EVM ల లో వుంది.

  • @suhanaelectricals
    @suhanaelectricals 5 месяцев назад +16

    BJP
    Hatav Desh bachao

    • @VenkatHashal
      @VenkatHashal 5 месяцев назад

      రాక్షసుడి ప్రాణం EVM ల లో వుంది.

  • @MylariJohnnelson-ec3jr
    @MylariJohnnelson-ec3jr 5 месяцев назад +15

    Mody does not know how to lead the country

    • @bobbabalambika3816
      @bobbabalambika3816 5 месяцев назад +1

      Mana desanni barthamatha sampadani nasenam chesthuru

  • @juluruchandrashekhar2122
    @juluruchandrashekhar2122 5 месяцев назад +4

    Good morning good explanation very good message prajalu wonderful teerpu ichchi mana india ni KAPADUKUNTARANI korutu KVSN RAJU gaariki And MOORTI gaariki channel vaariki team ki very thanks jay bheem BUDDA VANDANALU🙏💕🙏💕🙏💕🙏💕🙏💕

  • @user-iw8oo7kr6u
    @user-iw8oo7kr6u 5 месяцев назад +5

    ప్రతి ప్రజా ఆస్తి ప్రజలకు చెందిన ప్రభుత్వ రంగా సంస్థలాన్నింటిని తమకు అనుకూలమైన ప్రయివేట్ వ్యక్తులకు నామ మాత్రపు ధరలకు తెగనమ్మేస్తూ వస్తున్నది మోడీ ప్రభుత్వం ఇక ఈ విషయాలతో దేశ ప్రజలూ ఆలోచించకుండ విద్వేషాలు వివాదాలుసృష్టిస్తూ ముందుకు సాగుతుంది కాబట్టి విజ్ఞ్యులు హేతువాదులు సమాజ శ్రేయస్సు కోరెవరు గాంధీయవాదులు దేశ హితవు కోరే వారు మేధావులు యువత అందరు కలిసి నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దె దించాలి ఈవీఎం ల సంగతి కూడ చుడాలి జై హింద్

    • @rameshbathina400
      @rameshbathina400 5 месяцев назад

      You will be disappointed. EVMs are here to stay. Do not go to the Supreme Court. It already has thrown out such a law suit.

    • @parashuramvemula6107
      @parashuramvemula6107 5 месяцев назад

      POYI PEEKUKUPO

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 5 месяцев назад +4

    Good message to public.Thank you very much sir

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 5 месяцев назад +48

    మార్క్స్ మతం మత్తు మందు అన్నారు. ఇది బీజేపీ పార్ముల ప్రజలను మతం పేరుతో రెచ్చగొట్టి ఉన్మాదుల గా మార్చి ఓట్లు వేయించు కోవలని ప్రయత్నం.. పార్టీ లకు వచ్చేదంత నల్ల ధనమే.

    • @lavakushar4369
      @lavakushar4369 5 месяцев назад +12

      MIM పార్టీ మతతత్వ పార్టీ కాదా, దానిని ఏందుకు అన్నారు

    • @chakrapanichikka9946
      @chakrapanichikka9946 5 месяцев назад +3

      No comments on any other.
      Are all the others 100 % faithful???

    • @creatorsearch69
      @creatorsearch69 5 месяцев назад +6

      How many bonds MIM got it?

    • @reddappaogeti5152
      @reddappaogeti5152 5 месяцев назад +10

      ఎలక్ట్రోరల్ బాండ్స్ తీసుకోకుండా ఏదైనా పార్టీ ఉంటే బీజేపీని విమర్శించండి

    • @suryamt1921
      @suryamt1921 5 месяцев назад +7

      ఎలక్షన్ బాండ్స్ తీసుకోని పార్టీ పేరు చెప్పండి! గతంలో విదేశాలనుండి వరదల వచ్చి పడిన వేల కోట్ల గురించి కూడా చెప్పండి!

  • @UserramC
    @UserramC 5 месяцев назад +1

    మీరు చాల చక్కగా చెప్పారు.

  • @velagapudivrkhgslnprasad7939
    @velagapudivrkhgslnprasad7939 5 месяцев назад +12

    Very very excellent information, we have to suprem court.

  • @VenkatHashal
    @VenkatHashal 5 месяцев назад +26

    గోడి గాంగ్ కి పోయేకాలం వచ్చింది 😂😂😂

  • @johnmax7471
    @johnmax7471 5 месяцев назад +4

    Now in Andhra Congress party Will Give Same All Schemes Given in Telangana Congress party Then All people will Vote for Congress party ❤

  • @aluri1997
    @aluri1997 5 месяцев назад +6

    Citizens of Bharat need more enlighting videos like these . Needs courage.

  • @harshalathachiranjeevi2720
    @harshalathachiranjeevi2720 5 месяцев назад +13

    Oka dictator laga ishtam vachinatlu chesthe ilage dhevudu mothuthadu. Kula matha bedhalu crate chesi, manushula madhya vibhedhalu srushtinchi, dhesanni mukkalu chese prabhuthvam manaki avasaram ledhu.

    • @VenkatHashal
      @VenkatHashal 5 месяцев назад

      బాగా చెప్పారు, రాక్షసుడి ప్రాణం EVM ల లో వుంది.

  • @Ravikumar-hl6yf
    @Ravikumar-hl6yf 5 месяцев назад +5

    విద్యవం త్తు లారా మెల్ కొం డి ఆలోచించి ఓటు హక్కు వినియోగించు కొం డి

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 5 месяцев назад +3

    Chala Baga answer చెప్పారు sir like done Jai bheem jai sevalal Jai insaan Jai kisan jai Javan Jai mns

  • @yashsneha6388
    @yashsneha6388 5 месяцев назад +10

    Why BJP is not publishing the Electoral Bonds, truths should be revealed to people. As directed by Supreme Court it is highly objectionable and SC should be punish the culprits and not leave them without stern action.

  • @nagasubbannamotu534
    @nagasubbannamotu534 5 месяцев назад +6

    Bjp 40 mp sets ravu. 412 mps con Rahul become a pm

  • @boyaraju9574
    @boyaraju9574 5 месяцев назад +13

    Rip BJP RSS. EVM la nu Ban cheyyali. Jai India jai beem

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 5 месяцев назад +4

    3) ఏయే సంస్థలను ప్రయివేటు పరం చేయదలుచుకున్నావో ఆ సంస్థలలో ఉద్యోగాలను ఖాళీగా ఉంచి ప్రయివేటుకు దారి ఏర్పరచినదానికీ ఈ బాండ్లు సంబంధం ఉన్నదా?

  • @user-go4im8vj5u
    @user-go4im8vj5u 5 месяцев назад +6

    Modi faults na why no action on him??? Is he above law???

    • @VenkatHashal
      @VenkatHashal 5 месяцев назад

      రాక్షసుడి ప్రాణం EVM ల లో వుంది.

  • @anandk2362
    @anandk2362 5 месяцев назад +1

    Good, interview, Sir, supreme court justices,hat,s, up,sir

  • @JesudasDasthotti
    @JesudasDasthotti 5 месяцев назад +4

    Supreme is supreme in DEMOCRATIC AND CONSTITUTIONAL COUNTRY AND CJ I is TO BITE DISORDER DEMOCRAVY.I RESPECT ALL RELATED AND SALUTE.

  • @vinishkorra9007
    @vinishkorra9007 4 месяца назад

    K. VSN Raju Sir మీరు ఇచ్చిన సమాచారం సూపర్ సార్....Excelent..🙏🙏🙏

  • @yogiaanandam4964
    @yogiaanandam4964 5 месяцев назад +3

    మోడీ గారు నీతివంతులే. మరి ఆంధ్రప్రదేశ్ లో ఉపేక్షింది ఏమిటో?

  • @Freedom-kissan_1947
    @Freedom-kissan_1947 5 месяцев назад +2

    I would like to request all are my Indian brothers and sisters, choose a right government, so that they will serve people in right way.

  • @user-py5lv1lx3z
    @user-py5lv1lx3z 5 месяцев назад +3

    Yes sir you are expressed the good solution by using and choosing the right person in the elections.

  • @vemuriravi6524
    @vemuriravi6524 5 месяцев назад +3

    Kvs garu last llo chappena mata..bjp ne odesande.100/' OK👍👍👍👍👍👍👍👍🥳

  • @sjrai3038
    @sjrai3038 5 месяцев назад +5

    Modiji power edict..for which he would not hesitate to go any extent.
    He neither reats nor
    Let other eat..said he in the past.Proved himself a liar and not worthy to trust.

    • @htopcreations1862
      @htopcreations1862 5 месяцев назад

      Super

    • @VenkatHashal
      @VenkatHashal 5 месяцев назад

      బాగా చెప్పారు, రాక్షసుడి ప్రాణం EVM ల లో వుంది.

  • @rayapatiamulsunilkumar9320
    @rayapatiamulsunilkumar9320 5 месяцев назад +9

    Prajalu yevaru adugutharu vari mind Loki matanni inject chesi veetinantini alochinche stithi lo vallu leru

  • @kishorethimmapuram6392
    @kishorethimmapuram6392 5 месяцев назад +8

    Sbi chairman nu immediately arrest cheyali. Sbi and bjp big scam

  • @quotethequote3877
    @quotethequote3877 5 месяцев назад +3

    మీకు మూడింది

  • @tomjerry1524
    @tomjerry1524 5 месяцев назад +11

    ఆడు జైల్కి వెళ్ళాలి

  • @sripadavenkatasatyanarayan6541
    @sripadavenkatasatyanarayan6541 5 месяцев назад +4

    Supremecourt shd conduct a judicial enquiry suo moto to establish the links between electoral bonds and the Quid proquo benefits conferred on their donors by the Govt which will greatly enhance value ofSC judgement paving way
    for a vibrant and transparent democracy

    • @rameshbathina400
      @rameshbathina400 5 месяцев назад

      If they conduct an inquiry the first person to lose power is Stalin, next Mamatha didi.
      Let them conduct it.

  • @johnmax7471
    @johnmax7471 5 месяцев назад +5

    For peace & Good Future All Hindus, Muslims, Christains All people Vote for Congress party ❤

  • @rajenderreddygangasani5529
    @rajenderreddygangasani5529 5 месяцев назад +1

    Thanks sir thanks to supreme court thanks to cji

  • @user-mb7by4hu2t
    @user-mb7by4hu2t 5 месяцев назад +2

    42O BJP MODI PM AND 42O YSRCP PARTY GOOD RELATION BETWEEN THEM AND GOOD QUID PROKO SYSTEM IN INDIA *********************

  • @sekhararaodevarapalli7250
    @sekhararaodevarapalli7250 5 месяцев назад +1

    Constitution has been given supreme power to supreme Court. Who ever disobey the courts order they must be punished.

  • @jayaprakashballa4121
    @jayaprakashballa4121 5 месяцев назад +4

    మోఢీగారు మూడోసారి PM అయిన తర్వాత గౌరవనీయ CJI శ్రీ D.Y.చంద్రసూద్ గారు బలవంతంగా V.R పై రాజీనామా చేసే పరిస్థితిని RSS,VHPమూకలతో చేయిస్తారు.

  • @veerabommuvijayabhaskerbha1419
    @veerabommuvijayabhaskerbha1419 5 месяцев назад

    EVM ల గురించి ఓడిపోయిన ప్రతిసారి కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టులు పాడే పాటే ఇది. ఒకవేళ గెలిస్తే ఈవీఎంలు మంచివి.

  • @venkatgadu9288
    @venkatgadu9288 5 месяцев назад +5

    It is very important information to the public to know the facts of electoral bonds details with SBI bonds as directed by supreme court

  • @dsahasprince9987
    @dsahasprince9987 5 месяцев назад +4

    EVM undertaking by which company es takes by BJP supporters

  • @kkraokkrao8212
    @kkraokkrao8212 5 месяцев назад +2

    Well said Raju saab

  • @user-vn1qe8hg7l
    @user-vn1qe8hg7l 5 месяцев назад +1

    Modi game over.KCR gate Modi di kuda.

  • @user-ez5wd9vk6o
    @user-ez5wd9vk6o 5 месяцев назад +8

    మోడీ అవినీతి పరుడు కాదు, BJP పచ్చి అవినీతి పార్టీ దానిని ప్రోత్సహిస్తాడు అంతే
    పాపం ఆయన పాపంఅంతగావుండదు .

    • @VenkatHashal
      @VenkatHashal 5 месяцев назад

      బాగా చెప్పారు, రాక్షసుడి ప్రాణం EVM ల లో వుంది.

  • @rajanaddanki7999
    @rajanaddanki7999 5 месяцев назад +1

    కాంగ్రెస్ అనే పార్టీ ప్రస్తుతం ( ఒక విదేశీ కుట్ర దారు అయిన GEORGE SOROS గారి పాలేరు పార్టీ గా వున్నది )
    మోడీ పేరు ను , ఆయన్ను , భారత్ ను పాలేరు గా చెయ్యాలి అన్నదే GEORGE SOROS గారి విశ్వాసం / కుట్ర ...
    వాడు ఎన్నో దేశాల సర్కారులని పడగొట్టాడు...
    KA పాల్ ను లాగి పెట్టీ కొట్టిన ఉదంతం హైదరాబాద్ లో జరిగింది ...విడియో లు వచ్చాయి...
    తిరిగి అదే పద్ధతి ఒక సారి రాహుల్ అనే మాడా ను ఉద్దేశించి చెయ్యాలి...🙏🙏🙏🙏
    బొత్తిగా కాంగ్రెస్ కు బుర్ర / బుద్ధీ లేకుండా పోయింది...
    నాయకులు అందరూ విడిచి వెళ్లిపోయిన అస్థి పజరం కేవలం కాంగ్రెస్స్ పార్టీ...అండి...
    ఇప్పుడు పార్టీ లకు వచ్చిన విరాళాల లో అగ్ర భాగాన వున్న మెగా కృష్ణా రెడ్డి గారు...
    రాహుల్ చేసిన పనికి జగన్ బట్టలు వూడిపోయాయి
    అని చెప్పుటకు విచారం వ్యక్తం చేస్తున్నా !!!!
    విరాళాల కింగ్ ( KING ) లేడీ మమత , బెంగాల్ రాష్ట్రం యే అగ్ర భాగం లో నిలిచింది....
    విరాళాల ప్రహసనం అంతా కూడా ఇండియా కూటమి రాష్ట్రాలు , పార్టీ లదే అన్నది తేలిపోయింది...
    ముందుగా రాహుల్ ను ఇండియా కూటమి ప్రేమిస్తారా / ద్వేషిస్తారా...అన్నది వారే నిర్ణయించాలి....🥱🥱🥱🥱🥱😁😁😁😁😭😭😭
    మిత్రులారా కొంత మందికి బీజేపీ నచ్చదు...!!!!
    కాబట్టి ఏదేదో అనడం సరికాదు....!!!!
    బెంగాల్ లో కమ్యూనిస్ట్ అధికారం పోయే 😁
    కేరళా లో కమ్యూనిస్టులు బెంబేలు😁🥱😭
    కేరళా లో కూడా బీజేపీ బ్రహ్మాండంగా ఉంది👍
    ఢిల్లీ పార్లమెంట్ లో ఉద్దండులు పై కి పోయే 😁
    ప్రస్తుతం కమ్యూనిస్టులు నెత్తిన గుడ్డ యే🥱
    మీడియా studio లలో జాతకం చెప్పే 😁🥱
    ఒకప్పుడు కాంగ్రెస్ తో చేరి చట్టం చేసే 👎👎👎
    ఆ చట్టాల వలన వ్యవసాయం కుంటు పడే👎
    పరిశ్రమ లో కార్మిక చట్టాలు వామ్మో 👎👎👎
    ఈ చట్టాల వలన పెట్టుబడులు దూరం అయ్యే👎
    కాంగ్రెస్ , కమ్యూనిస్ట్ కుమ్మక్కు వలనే 👎👎🥱
    ఒక్క మాట లో పూజకు పనికి రాని పుష్పం🥱
    సరే...సరే...
    నిజానికి జాతీయ పార్టీ గా ఎన్నో ఆటు పొట్లు చూసిన బీజేపీ 👍
    ఎన్నో సహసో పేత నిర్ణయాలు మోడీ సొంతం 👍
    మాకు అందరూ సమానమే ...తప్పేంటి !!దేశమే గొప్ప అంటాము...!!! తప్పా ??
    సమర్థవంతంగా ఆదాయం చేకూరి, ఎన్నో ప్రాజెక్టులు , అనగా 50 ఏళ్ల కిందటి కలల ప్రాజెక్టులు కూడా పూర్తి చేశాం...👍👍👍
    గొప్ప అని చెప్పను !!! ప్రతి ఒక్కరూ చూడాలి , 70 ఏళ్ల లో సాకారం కానిది , ఎన్నో ఎన్నో చేశాం ...70 Airports కట్టాము 👍👍
    లక్ష కోట్ల ఆయుధాలు ఇక్కడే తయారీ👍👍
    250 కోట్లతో విదేశీ రైలు కాదని , దానీ బాబు లాంటి వందే భారత్ రైలు ను ఇక్కడే తయారు 👍👍👍
    ప్రపంచాన్ని శాసించే స్థాయి బీజేపీ కి వున్నది👍👍
    మా సిద్ధాంతం మేము చేసి చుపామ్ 👍👍
    కాశ్మీర్ లో ముస్లిం , నాగాలాండ్ క్రిస్టియన్ బీజేపీ కే ఓటు వేసి పొగిడారు👍👍👍
    ఏదో చిన్న పుట్టగొడుగు పార్టీ , బీజేపీ మత పార్టీ అనడం వారి దివాళా తనం👎👎
    సెక్యులర్ అంటే మైనారిటీ బుజ్జగింపు కాదు
    మాకు అన్నీ మతాలు సమానమే👍👍👍
    బీజేపీ యే నిజమైన secular party 👍👍
    బీజేపీ పాలన లో మత సామరస్యం వుంది👍
    దేశాన్ని 10 వ ఆర్థిక శక్తి నుండి 5 వా శక్తిగా🙏🙏
    దేశ హితం కోసం మోడీ గారు కృషి చేసే 👍🙏
    ఎన్డీఏ భాగ స్వామ్య పక్షాలకు 🙏🙏👍👍
    బీజేపీ చేసే కృషిని విమర్శించ తగునా 👎👎
    అయ్యా సహేతుకంగా చెపుతూ ఒక్క పొగడ్త🙏🙏
    ఎన్నో వేల కోట్లు ఇస్తూ దేశాన్ని ముందుకు నిడిపిస్తున్నాం 🙏🙏
    ప్రొఫెసర్ గారి నీ రెచ్చ గొట్టే మీడియా వారు 👎👎
    కావాలి ఎన్డీఏ సర్కారు అన్నీ చోట్లా 🙏🙏🙏🙏
    జయహో మోడీ....👍👍👍👍🙏🙏🙏🙏

  • @daviddavid7872
    @daviddavid7872 5 месяцев назад +1

    గౌరవం న్యాయస్తానాలు వున్నాయి కాబట్టే ప్రజలింకా ఇలా బ్రతుకుచున్నారు లేకుంటే ఏనాడో ఇండియా నాశనమైయ్యేది. మోడీ పోతే ఇండియా బాగుంటుంది. బీజేపీ మరలా వస్తే ఇండియా వినాశనమే. Rss తొత్తు పార్టీ బీజేపీ ఈ రెండు మతపిచ్చి పట్టిన మతోన్మాదులే Rss వాళ్లకన్నా మోడికన్నా రాక్షసులు మంచివారు. రాక్షసులు మనుషులను చంపేస్తారు అంతే మత పిచ్చి పట్టిన Rss వాళ్ళు బీజేపీ వాళ్ళు మనుషులను చంపి రోజో కొంత సవాలను పీక్కు తినే రకాలు. బ్లాక్ మణి బయటకు రప్పిస్తానని చెప్పిన మోడీ ఈ విషయలన్ని చూస్తుంటే మోడీయే బ్లాక్ మనిని ప్రోత్సహిస్తున్నట్లుంది.

  • @shaikkhaleel6418
    @shaikkhaleel6418 5 месяцев назад +5

    MAYA MODI EVM THO HINDTHAVOV DIVIDE AND RULE BRITISH GULAMULU BJP RSS

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 2 месяца назад

    సర్ వారే అన్ని అయినప్పుడు,ఎదురేముంది ,ఒక్కరో ఇద్దరో ప్రస్త్నిస్తే ,వారు జైలు పాలు,ఇంతకు ఈ అయిదేళ్లు వుంటారా

  • @jakeerhussain4797
    @jakeerhussain4797 5 месяцев назад +5

    Dongalu inkoka donga dari etukutu untaru sir

  • @challaprasad1792
    @challaprasad1792 5 месяцев назад +2

    When Collection of bands declared as illegal, what about the collected about.

  • @AbdulSayyad-ny9gp
    @AbdulSayyad-ny9gp 5 месяцев назад +4

    Sir charcha anavasarama, BJP palana desanni ammese daka urukodu.

  • @pavankonduri5414
    @pavankonduri5414 5 месяцев назад +2

    It is our bad luck. The highest currupted are ruling the Nation. I request the voters to defeat them through their voting.

  • @johnjaley1226
    @johnjaley1226 5 месяцев назад +2

    The interviewer is not suitable. He is trying to confuse viewers and the guest

  • @johnmax7471
    @johnmax7471 5 месяцев назад +2

    Now All True Real Facts proofs Comes infront of All people ❤

  • @BUDDHA396
    @BUDDHA396 5 месяцев назад +1

    Funny jokes వేసి నవ్విస్తున్నారు మోడీకి మూడిందా ఎమ్ జోక్ అండి.... కోర్టు జెర్జు అందరూ మరి పోతారు...

  • @veerabommuvijayabhaskerbha1419
    @veerabommuvijayabhaskerbha1419 5 месяцев назад

    భారత్ లో ,ప్రపంచంలోనే కమ్యూనిస్టుల కాలం చెల్లింది.

  • @venkataiahbaarla4654
    @venkataiahbaarla4654 2 месяца назад

    Yes you are correct sir.

  • @muddukrishnaiahk536
    @muddukrishnaiahk536 5 месяцев назад

    కేవీయస్ యన్ రాజు గారి, బీజేపీ ప్రభుత్వం మీద రుద్ద బడుతున్న మోసపూరిత అసత్య ఆరోపణలు సత్య దూరము, పార్టీలకు అభిమానంతో విరాళాలు ఇచ్చే కంపెనీలు వివరాలు గోప్యం గా ఉంచాలి, లేకుంటే వారిమీద గిట్టని పార్టీలు వారి మనుగడకు ఆటంకం కలిగించె ప్రమాదం వుంది,
    రాజు గారు టీటీడీ ఉండిలో భక్తుల సమర్పించే కానుకల వ్యక్తులు వివరాలు కూడా కోరే ప్రమాదం మీ సంబాషణ లో దాగి వుంది.
    ముద్దు కృష్ణ ముదిరాజ్ విశ్రాంతతహసీల్దార్ చిత్తూరు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముదిరాజ్ సంఘ గౌ. అధ్యక్షులు విజయవాడ

  • @sekhararaodevarapalli7250
    @sekhararaodevarapalli7250 5 месяцев назад +2

    What pm said, is he following?

  • @prakasamkolli6418
    @prakasamkolli6418 5 месяцев назад +1

    మూర్తి గారు విషయాన్ని డైవర్టు చెయ్యకండి .

  • @samsukumar4670
    @samsukumar4670 4 месяца назад

    This is the time for reaction of every responsible voter and the people who are really feeling for the national benefit and they should vote for protection of democracy in the country.

  • @kutumbasastrijosyula6586
    @kutumbasastrijosyula6586 4 месяца назад

    ప్రస్తుతం, రాజకీయం అంటే ఒక రొంపి &బురద.! కానీ దేశానికి సేవచేయాల న్నా లేక దోచాలన్నా రాజకీయమే మార్గం.!
    ఎంత మంచి వారైనా రొంపిలో దిగిన ప్పుడు బురదని HANDLE చేయ్యా ల్సి వస్తుంది.! అంటుకుంటుంది కూడా.! అటువంటప్పుడు ఆ రొంపిలో * దాదాపు గత70 సంవత్సరాల తరబడి దేశాన్ని నాశనంచేసిన నిజమైనగాడిదలూ,అనగా(దేశ+హిందూ+మానవ+జీవ) ద్రోహులూ వుంటాయిANDగాడిదలలాగా కనిపించే, దేశభక్తులూ,అనగా దేశాన్ని(కులమ తాలకు అతీతంగా,ప్రజలజీవితాలని మెరుగుపరుస్తూ)అభీవృద్ధి చేస్తూ, ప్రపంచ మేధావుల ప్రశంసలు పొందు తున్న దేశ(భక్తులు+అభిమానులు)
    మానవ అభివృద్ధిని IN GENERAL కాంక్షించే మహానుభావులు కూడా🎉 వుంటారు.
    కాబట్టి ప్రజలు ప్రత్యేకించి NON-HINDUS (కులమతా లనీ+బంధుప్రీతినీ) పాటించక నిజమైన దేశభక్తులనీ& అభివృద్ధి చేస్తూ ప్రపంచ మేధావుల ప్రశంసలు పొందుతున్న మంచి వారిని ఎన్నుకోవాలి.!

  • @purushothamraodandala4905
    @purushothamraodandala4905 5 месяцев назад +2

    KVSN Raju garu you deserve seat of Prime Minister or President if Bharath I am very curious to see you as PM or President.

  • @naistam8261
    @naistam8261 5 месяцев назад +3

    Kachithamga

  • @srijayahanumanji
    @srijayahanumanji 4 месяца назад

    ఎవరికి ఓటు వేయాలో కూడా మీరే చెప్పండి ఏ నేరం లేని పార్టీని మాకు తెలియజేయండి

  • @user-tq2uw8qs8u
    @user-tq2uw8qs8u 5 месяцев назад

    కేజ్రీవాల్ ను కూడా అరెస్టు చేయాలని ఆలోచనా ఎలవచ్చింది. ఇండియా లో బెస్ట్ CM అవార్డ్ గ్రహీత. బిజేపి ఓటు బ్యాంకు వుండదు.బీజేపీ oduthundhi.

  • @user-xc3de8hw2j
    @user-xc3de8hw2j 5 месяцев назад +1

    Bjp ki poyekaalam vachindi prajalara prajaswanyani kapadali vote for congress plz

  • @suryasubrahmanyasarmamanth8554
    @suryasubrahmanyasarmamanth8554 5 месяцев назад

    ఇండి కూటమికి అంతకన్నా ఎక్కువే వచ్చాయి. BJP కి వచ్చినవానికి లెక్కలు రికార్డు ఉంది అని చెప్పుతున్నారు. ఇండి కూటమివారే అవినీతి చేసారు. జవాబు చెప్పగలలు.

  • @pandujaswanth7679
    @pandujaswanth7679 4 месяца назад

    Excellent points 👏👍
    Mearu hero sab

  • @user-ty2bp3ne2c
    @user-ty2bp3ne2c 4 месяца назад

    బీజేపీ డ్రామాలు, మాయగాళ్లు, నైనా ఇండైరెక్ట్ గా మోడీ కి సపోర్ట్ చెందుతున్నావ్ , జర్నలిస్ట్ జి

  • @user-lb1mr2ui3o
    @user-lb1mr2ui3o 5 месяцев назад +2

    The tax evasion money identified from the corporates appears to have diverted to Electrol Bonds.
    It was the public money that should go to ex- chequres account for use to public welfare and Nation development, instead it went to BJP political party.

  • @MBBalaram
    @MBBalaram 5 месяцев назад

    A good discuss. Enlighten the citizens. Finally suggested very morality

  • @moturikoteswararao2616
    @moturikoteswararao2616 5 месяцев назад +3

    If pm is perfect
    Then who are the culprits

  • @Spuvvnian
    @Spuvvnian 5 месяцев назад

    మూర్తి గారు మూర్ఖుడా? లేక దర్శకుల కోసం నటన చేస్తూ ప్రశ్నల అడుగుతున్నారా?

  • @seshasairangarao
    @seshasairangarao 5 месяцев назад

    మరి మోడీ, జగన్ అవినీతి కి ఎట్లా సహాయం చేస్తున్నారు