Big Debate With Anchor Jaya | GIRLS VS PARENTS | Living RelationShip | Best Moral Video | SumanTV

Поделиться
HTML-код
  • Опубликовано: 3 июл 2024
  • Watch ►Big Debate With Anchor Jaya | GIRLS VS PARENTS | Living RelationShip | Best Moral Video | SumanTV
    #anchorjaya #girls #livingrelationship #sumantv
    #andaminajeevitham #andaminajeevithamlatestvideo #drkalayanchakravarthy #sumantvlifeandamainajeevitham #Bestmoralvideo
    "Sumantv Andamaina Jeevitham" is a Telugu-language program that focuses on addressing various personal and family issues faced by people in their daily lives. The show typically invites individuals or families experiencing challenges and difficulties, and through a combination of discussions, expert advice, and interventions, aims to provide solutions and guidance.
    The program often covers topics related to relationships, family conflicts, health issues, emotional well-being, and societal concerns. It offers a platform for individuals to share their problems and seeks to provide them with support, counseling, and practical solutions. The format of the show involves interactions between the participants, experts in relevant fields.
    Sumantv Andamaina Jeevitham serves as a platform for awareness, support, and guidance, aiming to assist people in overcoming their challenges and leading better lives.

Комментарии • 478

  • @cgkumarkumar5252
    @cgkumarkumar5252 9 дней назад +26

    మన పూర్వికులు సహజీవనం లో ఉంటే మనం అందరం చెత్త కుప్పల్లో ఉండే వాళ్ళం.. అడుక్కుతినేవాళ్ళం.... Jaihindh 🇮🇳🇮🇳🇮🇳

  • @AshokKumar-em2cd
    @AshokKumar-em2cd 15 дней назад +50

    జంతువు మనిషిగా మారిపోయింది, ఇప్పుడు మనిషి జంతువుగా మారుతున్నాడు ...

  • @AfiyaDrivingSchool
    @AfiyaDrivingSchool 12 дней назад +27

    లివింగ్ రిలేషన్ షిప్ ఓకే మూతికి మాస్క్ ఎందుకు మరి మాస్క్ తీసి ధైర్యంగా చెప్పవచ్చు కదా😂

  • @hariprasad-xw5zb
    @hariprasad-xw5zb 17 дней назад +83

    ఈ దరిద్రపు Debate వల్ల తెలియని వాళ్ళు కూడా చెడిపోయే ఆస్కారం వుంది

    • @NageswaraoRam
      @NageswaraoRam 8 дней назад

      Correct

    • @utham9922
      @utham9922 6 дней назад

      సమాజాన్ని నాశనం చేసే నీచ శక్తుల వలన కుటుంబ్బ వ్యవస్థ లేని కష్టాలు అనిభవిస్తున్నది ఇది ఇంకో రకమైయినా వ్యభిచారం

  • @ngbcreation8602
    @ngbcreation8602 12 дней назад +22

    లివింగ్ రిలేషన్ లో కొంత కాలం గడిపిన తరువాత విడిపోతే ఆ అమ్మాయి కి గానీ అబ్బాయి కి గానీ అటువంటి వారికి తదుపరి జీవితం మానసికంగా శారీరకంగా కుంగి పోతారు సెకెండ్ హేండ్,వారే దిక్కు అలాంటి జీవనంలో తను నా వాడు ఆమె నాది అన్న మదుర బావన ఉండదు, అటువంటి వారికి కలిగే సంతానం వింత జంతువులు, దేశంలో యాంత్రిక జీవనం తో మనుషులకే గుర్తింపు లేక, పోతుంది, దీని అంతటికీ కారణం మన మూలాలు మరిచి, పోవడం వల్ల ఇదంతా, మట్టి పాత్రలు వాడినప్పుడు, ఆప్యాయత అనురాగాలు అనుబంధాలు, ఓర్పు, నేర్పు ఉండేవి,10,ని కని పెంచి దేశానికి ఉపయోగపడే లా పెంచే వారు

  • @mahendarekalap1016
    @mahendarekalap1016 12 дней назад +24

    మన ఆడపిల్లలను కాపాడుకోవడం మనబాధ్యత

  • @user-kf2cq9rk8d
    @user-kf2cq9rk8d 13 дней назад +24

    ఇదొక పనికి మాలిన డిబేట్ తప్ప ఇంకోటింలేదు

  • @user-ob7hp3vi4y
    @user-ob7hp3vi4y 14 дней назад +26

    మీరు చెప్పినట్లు చేస్తే రెడ్ లైట్ ఏరియాస్ 🔐 డైరెక్ట్ ఎంజాయ్ 😂😂👌

    • @SriSri-ib9bt
      @SriSri-ib9bt 5 дней назад

      అలా కాదు every వీధికి ఒకటి పుట్టుకొస్తుంది

  • @cgkumarkumar5252
    @cgkumarkumar5252 9 дней назад +17

    అంత ధైర్యంగా మాట్లాడడానికి ఆ mask ఎందుకమ్మా... ఈ లాయర్ ఎన్ని డివోర్స్ cases వాదించి ఆ పాపపు సొమ్ము💰💰💵💵 ఎంత సంపాదించిందో దరిద్రురాలు,

  • @user-kf2cq9rk8d
    @user-kf2cq9rk8d 13 дней назад +51

    తల్లిదండ్రులు చూసిన పెళ్లిళ్ళే కరెక్ట్

    • @ramaraodayana8260
      @ramaraodayana8260 День назад

      డివోర్స్ ను ఎంకరేజ్ చేయడమేమిటి... విభేదాలు వచ్చినపుడు మహిళలకు న్యాయం కోసమే ఈ డివోర్స్ ను అంగీకరించారు... లాయరు గారు డైవోర్స్ గురించి మాట్లాడటంలో ఆశ్చర్యం లేదు.

    • @ramaraodayana8260
      @ramaraodayana8260 День назад

      ఎటుతిరికీ ఇది హిందూ సంప్రదాయంలు దెబ్బతీయడానికే.. అనాదిగా వచ్చే. ఆచారాల్లో ఏమైనా లోపాలుంటే సరిచేసుకోవడానికి ప్రయత్నించాలి గానీ వయసొచ్చిన అమ్మాయీ అబ్బాయి కలిసి ఉండటమేమిటి.

    • @narasimhamp8538
      @narasimhamp8538 День назад

      దానినే వ్యభిచారం అంటారు ​@@ramaraodayana8260

  • @prakashsudha2894
    @prakashsudha2894 16 дней назад +34

    వీడు నచ్చితే వీడు నచ్చకపోతే ఇంకొకడు, ఏంటి ఇది సంసారమా వ్యభిచారమా, ఎందరికింద్ పడుకొంటారు ఏంటి, లాస్ట్ వాడు కరెక్టుగా వుంటాడని ,వుంటుందని గ్యారెంటీ ఏంటి, ఇంతలో పిల్లలు పుడితే ఆధారం ఎవరిది

    • @narasimhamp8538
      @narasimhamp8538 14 дней назад +5

      బెగ్గర్స్ గా తయారు అవుతారు

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 7 дней назад +2

      నెస్ట్ జనరేషన్ కి రౌడీ లు కాల్ గర్ల్స్ తయారు అవుతారు.

    • @habeebindian7415
      @habeebindian7415 День назад

      Exactly chala correct ga chepperu brother.!

  • @ramanapendyala9410
    @ramanapendyala9410 14 дней назад +15

    పని పాట సిగ్గు లజ్జ లేదే మీకు
    ఇప్పటికి కె సమాజం తగ లడింది

  • @janardhanvasam3369
    @janardhanvasam3369 16 дней назад +30

    లివింగ్ రిలేషన్స్ షిప్ అంటు ఈ లాంటివి పెట్టుకుంటే కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. అలాగే తల్లితండ్రులు ఎందరో ఆత్మహత్య చేసుకుంటారు. అలాగే యింక యింటిలో ఆడ పిల్లలు, మరియు మగ పిల్లలకు పెండ్లిలు అవ్వాడము కష్టం ఏమి అయి పోతుంది ఈ సమాజం అర్దం కావటం లేదు. 🙏

    • @JaiVeeraBramhendhraswami
      @JaiVeeraBramhendhraswami 13 дней назад +4

      venashakaale విపరీత బుద్ది. దిక్కుమాలిన చదువులు తల్లితండ్రుల గొప్పతనం సాధించిన గొప్ప విజయం ఈ విష సంస్కృతి

  • @mohammedraheem9164
    @mohammedraheem9164 17 дней назад +24

    చట్టం పిల్లలకు 18 సంవత్సరాలు వస్తే వాళ్ల స్వేచ్ఛ హక్కులను మాత్రమే గుర్తించింది, కానీ 18 సంవత్సరాల యుక్త వయసు దాటిన పిల్లలకు
    బాద్యత నైతిక విలువల్ని గుర్తుచేయడం మాత్రం చట్టం మర్చిపోయింది,తద్వారా యువత స్వేచ్ఛ హక్కులను అడ్డం పెట్టుకుని విచ్చలవిడి తనానికి అలవాటై దారి తప్పుతున్నారు ఇది చట్టంలోని ప్రధానమైన లోపం ఎంత దార్మిక విలువల్ని బోధించినా చట్టం ఇచ్చిన వెసులుబాటు కారణంగానే నేరాలు పెట్రేగిపోతున్నాయి ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పోషించుకుంటే చట్టం ఇచ్చిన వెసులుబాటు కారణంగా చేతికి అందివచ్చిన పిల్లలు దారి తప్పి తల్లిదండ్రులకు రక్తకన్నీటి గుండెకోత మిగులుస్తున్నారు "చట్టంలో సమతుల్యం లేనంతకాలం నేరాల్ని అదుపుచేయడం కష్టం" చట్టంలోని బాధ్యతారాహిత్యమైన లోపాలను సరిదిద్దకపోతే
    ఈ దేశ యువతను మనమే చేజేతులా నాశనం చేసుకున్నవారమవుతాం.

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu 17 дней назад +28

    రిలేషన్ లో ఉండగా గర్భ నిరోధక మాత్రలు వాడడం వాటి ప్రభావం వలన పెళ్లి చేసు కున్న తరువాత సంతానం కలుగక పోవటం వలెనే ఇప్పుడు కొత్తగా ఫెర్టి లిటి సెంటర్ లు పుట్టుకొస్తున్నాయి

    • @user-pe4mg1vp1q
      @user-pe4mg1vp1q 15 дней назад +1

      Ilantidhi kooda vokkati vundhaa😮

    • @krichi7731
      @krichi7731 14 дней назад

      😂 Government lu Some Saralu Cheyistante.. Vallakem profit ... Ittanti Jak o ja good hall Lunch lani .. pan dabetti .. Bahiranga Mall visarjan App Aram Chaste .. Vaallaki Sukham .. Deeniki AIDS Rogam ..

  • @srinivaskurapati4698
    @srinivaskurapati4698 9 дней назад +6

    సమాజంలో పనికొచ్చే పనులు చేయండి ఇప్పటికే ఇల్లీగల్ కాంటాక్ట్స్ రచ్చ ఎక్కువైంది ఇంకా ఎందుకు ఇలాంటివి ప్రోత్సహిస్తారు ప్రభావితం చేయగలుగుతాయి..

  • @user-ew6yn8wp4j
    @user-ew6yn8wp4j 14 дней назад +15

    లివింగ్ రిలేషన్ వాళ్ళ ఏమి ఉపయోగం ఉండదు. ఎందుకంటే జీవితం ఎపుడు ఒకేలా ఉండదు పరిస్థితిని బట్టి మనుషులు మారుతూ వుంటారు. దీని వాళ్ళ ఇద్దరు కోరికలు తీర్చుకోవటం తప్ప ఏ ఉపయోగం లేదు. కాబట్టి పెళ్లి చేసుకోవటం మంచిది.

  • @dhariyachittibabu9806
    @dhariyachittibabu9806 16 дней назад +32

    ఎటువంటి program ki వచ్చేటప్పుడు మాస్క్ లు ఎందుకు

    • @bhavani3517
      @bhavani3517 15 дней назад +6

      May be identify cheyakudadhani

    • @Starkscrazy
      @Starkscrazy 14 дней назад

      Parents chusthe ​muthi pallu ralagodtharu kada anduke ivanni@@bhavani3517

  • @vasubandham6115
    @vasubandham6115 15 дней назад +17

    వాళ్లు రియలేషన్ అంతే పెద్దలు అనుభవం కంటే వీళ్ళు మాట్లాడే వాళ్ళు వాళకోరికలని అదుపులో పెట్టుకోలేక వాళ్లు పెట్టుకున్న పేరు లివింగ్ రియలేషన్

  • @user-vg7hc8sz3b
    @user-vg7hc8sz3b 16 дней назад +17

    బాబోయ్ మీ చర్చకో దండం...పిల్లలకు నేర్పాల్సింది సంస్కృతి సాంప్రదాయాలు, గౌరవ మర్యాదలు,నీతి నిజాయితీ,ధర్మ అధర్మాలు అనేవి అంతేగానీ చట్టాలు కాదు...చట్టాలు మనకు నచ్చినట్టుగా రాసుకునేవి...

  • @kothurikumarswamy9519
    @kothurikumarswamy9519 14 дней назад +9

    తిన్నది అరగ లేని వారికి లివింగ్ రిలేషన్ షిప్ అవసరం అయితది. పూర్వకాలం లో ముక్కు మొహం తెలియ కుండా ఎంతో మంచి కాపురాలు చేశారు. ఈ సహజీవనం వలన అనాధ పిల్లలు ఎక్కువ మంది పెరిగే అవకాశం వుంది.

  • @g.v.slaxmi8123
    @g.v.slaxmi8123 17 дней назад +72

    ఇలాంటి topic tappa వేరే ఏం దొరకలేదా తల్లీ, ఇప్పటికే కొంతమంది తల్లిదండ్రుల మాట వింటల్లేదు , ఖర్మ రా దేవుడా

    • @SriSri-ib9bt
      @SriSri-ib9bt 5 дней назад +3

      వీళ్లకు వీళ్ళ ఛానల్ యూట్యూబ్ లో top లో వుండాలి అని. వ్యూస్ ఇలాంటి వాటికి Q కడతాయి. ఇలా చేస్తుంటారు.
      మొన్న ఆడవాళ్ళు వాళ్ళు వేసుకునే దుస్తులు గూర్చి public టాక్ గా చేశారు. ఈ ఆడవాళ్ళు వాళ్ళ శరీరాన్ని తమ భర్తల దగ్గర చూపించుకుంటే బాగుంటుంది. But వీళ్ళు చిరిగిన రెండు గుడ్డ ముక్కలను కట్టుకొని public ki attraction కి గురి చెయ్యడం లో నిమగ్నం అయ్యారు అన్నటుగా వున్నారు.
      పెద్దవారు ఎంతలా గా చెప్తున్న వీళ్ళ మట్టి బుర్ర కి పరిస్థితి అర్థం కావడం లేదు. మగవారు అయ్యిన , ఆడవాళ్ళు అయ్యిన తమ శరీరాన్ని complete cover చేసేలాంటి బట్టలు వేసుకుంటే అది వాళ్లకు గౌరవాన్ని ఇస్తుంది. ఎవరు వాళ్లకు ఎలాంటి కామెంట్స్ చెయ్యరు. అనే విషయాన్ని ఇప్పుడున్న మనుషులు గ్రహించడం లేదు.
      అయ్యో అయ్యో అయ్యో ఈ భారత దేశాన్ని ఎవరు బాగుచేస్తారు. ఒక వేళ బాగుచేద్దం అని ఎవరైనా పెద్దవారు వాళ్ల అనుభవం తో చెప్తే కస్సు... బుస్సు అన్నటుగా ఈ యువ సమాజం వుంటుంది. వీళ్లకు అర్థం కాదు చెప్పేది వినారు. దీని పర్యవసానం ఏమిటో??? ఎంత వరకు వెళ్తుందో తెలియదు......

    • @its_my_life143
      @its_my_life143 2 дня назад +1

      Laxmi, sri
      ఈ topic చాలా important .
      పిల్లలు ఎలాగో parents mata వినరు, కనీసం wife and hsuband కలసి ఉండాలి అంటే .

    • @RajKumarLingala-mo7rt
      @RajKumarLingala-mo7rt День назад

      కర్మ ఎందుకు అవుతుంది.. గతంలో ఎవరో అన్నారు.. "పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడ లేదు అనుకుంటూ ఉంటుందంట " ఆలా ఉంది... మీ కామెంట్... ప్రస్తుతం జరుగుతున్నా.. వాస్తవ పరిస్థితి లో, ఆధునిక కాలంలో స్వేచ్ఛయుత స్వభావం - నైతిక విలువలు గాలికి వదిలేస్తే వివాహ బంధంలో వచ్చే చిక్కులు, సహజీవనంలో.. ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ, అభిమానం ఉన్న.. అది ఎక్కువ కాలం సాగటం లేదు అని, భారతీయా చట్టంలో వస్తున్న ఆదునీకరణలో.. మనిషి ఆలోచన విధానంలో వస్తున్న మార్పులు.. ఇన్ని ఉన్నాయ్.. ఈ సంభాషణలో.. వీడియోలో... కాస్త ప్రక్టికల్గా ఆలోచించి కామెంట్ పేటెండండి.. అంతే గాని.. టాపిక్ మీకు నచ్చకపోతే అది వెస్ట్ అని మీరు ఎలా డిసైడ్ అవుతారు.?
      "మొహం బాగా లేదు అని అద్దం పగుల గొట్టాడు అంటా ".. మీ లాంటి వారు 🙏😊

  • @prakashsudha2894
    @prakashsudha2894 16 дней назад +19

    పిల్లలు తెలియక మాట్లాడుతున్నారు,

  • @vasubandham6115
    @vasubandham6115 15 дней назад +15

    అమ్మ మహాతలి నీవు సమాజాన్ని ఉద్దరించే స్వభావం వుంది కానీ లివింగ్ రిలేషన్ అన్ని అన్ని రోజులు ఏమి తప్పుచేయకుండా ఎన్ని సంవత్సరాలు ఉంచుతావు తల్లీ

    • @JaiVeeraBramhendhraswami
      @JaiVeeraBramhendhraswami 13 дней назад

      over action

    • @user-hf5ct9ni5p
      @user-hf5ct9ni5p 13 дней назад +1

      తరువాత పెళ్ళి కాదు మఖం యెదవ ముండమెఖంలాగ అవ్వుది

  • @sivarao5389
    @sivarao5389 17 дней назад +17

    లివింగ్ లో ఎక్కువగా ఆడ పిల్లలే దెబ్బ తింటున్నారు.ఎందుకంటే లివింగ్ లో వున్న ఆడ పిల్లలు ఎక్కువ మంది మగవాడిని భర్తగానే ఫీల్ అయి మగవాడికి ఆలా వుండదు వాడి మ నస్సు వేరే వాళ్ల మీదకు పోతుంది అప్పుడు అమ్మాయి మాత్రమే దెబ్బతింటుంది.ఇదే విషయం అందమయిన జీవితం అపిసోడులో వచ్చింది.

    • @user-tb2vw9zr7w
      @user-tb2vw9zr7w 17 дней назад +2

      Correct ga cheparu

    • @giridharchouty9310
      @giridharchouty9310 16 дней назад +3

      Their views are very correct , we are India , we have not to follow the western culture, but the western culture will follow our culture.

  • @user-xl7tz6vy9v
    @user-xl7tz6vy9v 11 дней назад +8

    అక్కడ ఉండే అమ్మాయిలు అడ్రస్ నాకు పంపిస్తారా ఆ రిలేషన్ షిప్ ఏదో నేను అనుభవిస్తాను

  • @satyanarayanasiddamshetty8255
    @satyanarayanasiddamshetty8255 17 дней назад +23

    ముందు మాట
    నేను ఎవ్వర్నీ సమర్ధించటమో / వ్యతిరేకించడమో చేయటంలేదు
    అమ్మాయి/అబ్బాయి ఇద్దర్నీ ఉద్దేశించి చెప్పాలనుకున్నవి (కేవలం నా అభిప్రాయం మాత్రమే )
    విడాకులు తీసుకున్న వ్యక్తి తర్వాతి వివాహ సమయం లో తనకు పిల్లలు ఉంటే, నాకు పిల్లలు ఉన్నారు అని ధైర్యంగా చెప్పగలుగుతున్నారు - మరి సహజీవనం లో ఉన్నప్పుడు పిల్లల్ని ఎందుకు కనటం లేదు, అబార్షన్ ఎందుకు చేయించుకుంటున్నారు ? నా పెళ్ళికి ముందు సహజీవనం వల్ల పుట్టిన పిల్లలు అని చెప్పే ధైర్యం ఉందా ? ఒకవేళ చెపితే దాని పర్యవసానం ఎలా ఉంటుంది ? జీవితాంతం ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ బ్రతకగలగడం ఎంతవరకు సాధ్యం ?
    వివాహం తర్వాత ఇద్దరి అభిప్రాయాలూ కుదరక విడాకులు అంగీరిస్తున్నప్పుడు, సహజీవనం తర్వాత నచ్చక పొతే వదిలేసే ప్రక్రియను కూడా అంగీకరించొచ్చు కదా, రెండు పద్ధతులు ఒకటే అంటున్నప్పుడు, మొదటి పద్ధతినే అనుసరించవచ్చు కదా ? మరి రెండవది ఎందుకు ? ప్రతి మనిషికి ఒక వ్యక్స్తిత్వం ఉంటుంది దాని పరిస్థితి ఏంటి ?
    సహజీవనం చేసేప్పుడు మంచివారిగా నటించి , పెళ్లి తర్వాత నిజ స్వరూపాలు బయటపడి, అటు పుట్టిన పిల్లలను వదిలి చావలేక, ఈ నరకంలో బ్రతకలేక ఉన్నఉదంతాలు మనం అందమైన జీవితం , ఇది కథకాదు కార్యక్రమాలలో చాలా చూస్తున్నాము అప్పుడు మన మానసిక, శారీరక పరిస్థితి ఏంటి ?
    దీనివల్ల మన భావి తరాలకు ఎం అందించాలనుకుంటున్నాము
    కాబట్టి ఆలోచించండి 🙏🙏🙏

    • @lathasamsun1319
      @lathasamsun1319 17 дней назад +3

      Well sad brother

    • @dhariyachittibabu9806
      @dhariyachittibabu9806 16 дней назад

      Co living act తీసుకురావాలి
      .every were strictly follow avvali every hostels,room.then organisation to inform to the parent
      .Indian marriage act ,laage ee act పైన people's ki avereness raavali

    • @satyanarayanasiddamshetty8255
      @satyanarayanasiddamshetty8255 16 дней назад +3

      @@dhariyachittibabu9806 sorry dear i am not able to understand you. are you supporting or denying the living relation ship

    • @madyanapuvijayadevi99
      @madyanapuvijayadevi99 13 дней назад +1

      E రోజుల్లో చాల మంది అబ్బాయి లు సంసారానికి పనికి రాకుండా పోతున్నారు.a విషయం దాచి అమ్మాయీ నీ ఇచ్చి పెళ్లి చేసేస్తున్నారు.a విషయం పెళ్లికి ముందు తెలిస్తే పెళ్లి దాకా వెళ్ళ కుండా తెలుకుని తప్పుకోవచ్చు.

    • @satyanarayanasiddamshetty8255
      @satyanarayanasiddamshetty8255 13 дней назад +2

      @@madyanapuvijayadevi99 సోదరి , మీ మాటను 100% ఏకీవభవిస్తున్నాను
      కానీ దానికి శారీరకంగా కలవడం ఒక్కటే మార్గం కాదు కదా వైద్య రంగంలో ఎన్నో రకాల పరీక్షలు ఉన్నాయి కదా ఇది కరెక్ట్ ఏమో అని నా భావన

  • @sunithaoffshial
    @sunithaoffshial 17 дней назад +15

    పిల్లలని చెదగొట్టడానికి తయారయ్యారా

  • @vijayabanothu1948
    @vijayabanothu1948 13 дней назад +5

    సహజీవనం లో ఉంటే రేపు ఈదే ఛాన్స్ తీసుకొని బట్టలు marchi నట్టు రోజూ మనుషులు ను మారుస్టారూ

  • @chandut2610
    @chandut2610 11 дней назад +3

    ఈ పనికిమాలిన సంత నందరినీ ఎక్కడ నుంచి తెచ్చారు.
    నేను చెబుతున్న క్లియర్ గా..... ఇవన్నీ యువతులకు వేస్తున్న వలలు. స్వేచ్ఛ, స్వతంత్రం, బానిసత్వం మీద తిరుగుబాటు తొక్క తోలు అంటూ ఆడవాళ్ళకు వేస్తున్న ట్రాప్ లు ఇవన్నీ. వీటి పేరుతో వాడుకొని వదిలేయడానికి మగవాళ్ళకు మంచి అవకాశం. తల్లిదండ్రులు పెద్దలు కుదిర్చిన పెళ్లి అనేది మాత్రమే యువతులకు సరైన రక్షణ,అందం, ఆహ్లాదం, సౌకర్యం, గౌరవం.🙏

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu 17 дней назад +22

    లివింగ్ రిలేషన్ అంటే నాకు అరిటాకు ముల్లు సామెత గుర్తుకు వస్తుంది

  • @kurampandurangarao6363
    @kurampandurangarao6363 14 дней назад +4

    సహజీవనం చేసేవాళ్ళకు వైవాహిక జీవితం ఉండదు విశృంకలతకు దారులు పడతాయి పెళ్లికి పనికిరారు తరువాత వచ్చేవాళ్ళు విషయంలో చాలా అనుభవం ఉందని అనందపడ రు అనుమానం పాలవుతారు

  • @user-xl7tz6vy9v
    @user-xl7tz6vy9v 11 дней назад +3

    లివింగ్ రివిలేషన్ షిప్ అంటే మీరు మాస్క్ చేసుకొని మాట్లాడుతున్నారు కదా అదే తేడా

  • @zaheersguitar4208
    @zaheersguitar4208 15 дней назад +5

    Next generation TO LET boards undavu...TO LET FOR LIVING RELATIONSHIP COUPLE boards untayyii😂

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu 17 дней назад +5

    తోలి అనుభవం ఏంతో మధురం గా ఉంటది 4సం అనుభవం తరువాత భర్త ఎంత చేసిన అది రొటీన్ గా వుండి తక్కువగా చూడడం తో ఆకాపురం నిలబడదు

  • @sivarao5389
    @sivarao5389 17 дней назад +5

    లివింగ్ రిలేషనల్లోఉన్న వాళ్ళు వే రే పెళ్లి చికునే ముందు వాళ్ళు 2nd marriage కింద ఫీల్ అవుతా రా!?

  • @rajamohanreddy30
    @rajamohanreddy30 10 дней назад +3

    సమాజం క్రమంగా జీవన సంబంధాల వైపు కదులుతోంది; ఏర్పాటు చేసుకున్న వివాహాలు మరియు జీవన సంబంధాలు రెండూ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు కలిగి ఉంటాయి

  • @subbaraomanthasrivenkata5321
    @subbaraomanthasrivenkata5321 15 дней назад +3

    పెచ్ఛరిల్లిపోతున్నారు. లివి-ఇన్ అంటే తెలుగులో ఉంచుకోవడం అంటారు. తిరిగితే ఆడది తిరగకపోతే మగాడు చెడిపోతారనేది నానుడి.

  • @vgopal09
    @vgopal09 10 дней назад +2

    ఈ లివ్ ఇన్ రిలేషన్ వలన విచ్చలవిడి తనం పెరిగే అవకాశం ఎక్కువ ఉంది.
    2.టేస్ట్ చూసి పెళ్ళిచేసుకొంటే చివరికి అందరూ ఎంగిలి పళ్ళే తింటారు.
    3. People will lose adjustment mindset and understanding mind set and develop demanding mindset and lot of expectations when they have choice.

  • @mahendarekalap1016
    @mahendarekalap1016 12 дней назад +2

    లక్సలమంది అమ్యులు రోడ్డుమీద పదారు

  • @user-ob7hp3vi4y
    @user-ob7hp3vi4y 14 дней назад +2

    అమెరికా styles కావలి అనుకున్న వాళ్లకు మన దేశంలో 👉 rulles regulations మార్చడం ఏమిటి రా 🇮🇳🌍😂😂😂😂😂😂😂👉👉👉👉 బాగున్నా వాళ్లు కూడా చెడి పోతారు..... చెడు పనులు స్పీడ్ గా స్ప్రెడ్ i పోతుంది 💯.. మంచి RESPONSEBULITY tho family తో ఉండే అవకాశం ఉంది కావున వయసులో ఉన్న వాళ్లు తప్పక చెడు అలవాట్లు కు లోను అవుతారు 😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @jagansriramoju3880
    @jagansriramoju3880 14 дней назад +2

    Living relation కన్న ఒక్క one year love marriage చేసుకోండి, ఇద్దరి ఇష్టం ఉంటే నే పెండ్లి చెయ్యండి, ఇంకొరితో తిరిగిన వారిని యెవరు పెండ్లి కి ఒప్పుకోరు,

  • @VinayKumar-we7bo
    @VinayKumar-we7bo 13 дней назад +2

    If she can support living relationships are correct why is she covering her face with a mask. This means she is worried that society will see as bas women.

  • @ravishankarkamera5355
    @ravishankarkamera5355 13 часов назад

    మనుషులమైన మనకు జంతువులకు ఎంతో తేడా ఉంది.మనకు ఒక సంప్రదాయం వుంది.మన జీవన విధానం లో చట్టాలను రూపొందించుకొని సమాజపరంగా ముందుకు నడుస్తున్నాము. రాజ్యాంగం సృష్టించు కోని పరిపాలనలో నే ఏకీభావిస్తూ చట్టపరిది లోనే మెలగవలసి ఉంది. దీనిని అధిగమించి నప్పుడు సహజీవనం అనేది అక్రమ సంబంధం గానో వ్యభి చారంగానో భావించ వలన వస్తది .వీటికి పెట్టిన ముద్దు పేరే సహజీవనం.పెళ్లి అనేది అన్ని మతాలలో ఉన్న సత్సంప్రదాయం.దాన్ని అనుసరిస్తూ స్త్రీ పురుషుడు కలిసి మెలిసి బ్రతకడమే నిజమైన సంప్రదాయం

  • @user-ob7hp3vi4y
    @user-ob7hp3vi4y 14 дней назад +2

    లవర్స్ leaving relationships lo untey ఒకరు కాకుంటే ఇంకో ఒకరు 3 ipothey leaving అని చెప్పి మళ్ళీ పెళ్లి కి సిద్ధంగా ఉందని అందరికీ చెప్పండి 👌😂😂😂😂😂

  • @user-vx7ke9qv1y
    @user-vx7ke9qv1y 14 дней назад +2

    Living relation ship అనే పదం. Inglish లో చెపితే అందంగా ఉంటుంది. అయితే దీనిని. తెలుగు లో అక్రమంగా పడుకోవడం అంటారు. రే పోరా రే. ఒక గదిలో ఉంటే sex లేకుండా ఉంటుందా. కోరికలు వీళ్ళకి ఫుల్లుగా కావాలి. అందుకే దీనికి రిలేషన్ షిప్ అంటారు

  • @bollaramaraju5633
    @bollaramaraju5633 10 дней назад +1

    అంతే లైఫ్ మొత్తం మూడు మూడు సంవత్సరాలు పది మందితో లివింగ్ లో ఉండండి పెళ్లేందుకు చి సమాజం చెడిపోతుంది..వయసు అంతా లివింగ్ లో ఉండి వీడు నచ్చలేదు ఆమె నచ్చలేదు ఇదేనా పెళ్లిళ్లు ఎందుకు

  • @kamalm1485
    @kamalm1485 16 дней назад +6

    LIVING RELATIONSHIP ENDS IN TRAGEDY MOST TIMES

  • @lakshmin1571
    @lakshmin1571 17 дней назад +6

    Book konukkoni chadavadam pelli book chadivesi konadam living relation😂😂

  • @MalleshgoudBandaiah
    @MalleshgoudBandaiah 15 дней назад +2

    డైరెక్ట్ గా చెప్పాలంటే దాగుడుమూతలు ఆడడం ఎందుకు లేడీస్ కు కోరికలు ఎక్కువగా ఉంటాయి మేము తట్టుకోలేకపోతున్నామని చెప్పండి మళ్లీ తొక్కలో డిస్కషన్ తొందరగా పెళ్లి చేస్తే తొందరగా చేశారు అంటారు మాకు వేరే ఫ్యూచర్ ఉంది వేరే ఆలోచనలు ఉన్నాయి పైకి ఎదగాలని ఆలోచనలు ఉన్నాయి మీరే చెప్తారు అలా ఎదగాలని ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకునే వ్యవస్థ మీలో ఉండాలి మీ కాళ్ళ మీద మీరు నిలబడిన రోజు పెళ్లి చేసుకోండి నీ రిలేషన్ షిప్ ఎందుకు లేడీస్ తట్టుకోలేకపోతే నీ కోరికలు తీసుకోవడానికి వేరే టాయ్స్ ఉన్నవి కదా అలా కానిఅలా కానించి

  • @magapusimon179
    @magapusimon179 15 дней назад +4

    లివింగ్ రిలేషన్ షిప్ తప్పు కాపోతే దానిగురించి మాట్లాడే అమ్మాయిలు ముసుకు పెట్టుకొని ఎందుకు మాట్లాడుతున్నారు అంటే అది తప్పని చెప్పకనే చెబుత్తున్నారు.

    • @Starkscrazy
      @Starkscrazy 14 дней назад

      Parents chusthe cheppu tiskoni kodtharu kada anduke covering

  • @narsimareddypnr3155
    @narsimareddypnr3155 16 дней назад +5

    ఎంత దొడ్డుగా ఉంది పొడుగ్గా వుంద. అన్ని సైజులు సరిపోయాయ. చూసుకోండి

  • @mahendarekalap1016
    @mahendarekalap1016 12 дней назад +1

    మన ఆడపిల్లలను కాపాడుకోవాలి

  • @tarakbangalore
    @tarakbangalore 17 дней назад +3

    1 st ఆమె కు జాబ్ వేరేచోట చెయ్యమని అక్కడ వేరే వాడి తో లివింగ్ relation లో ఉండ మనండి ఆమె husband రియాక్షన్ ఎలా ఉంటుందో

  • @venkateshwarluchallagundla166
    @venkateshwarluchallagundla166 9 дней назад +2

    ఇతర దేశాల లో అడ మగ సమానత్వం ఉంది .చట్టాలు వారికి వారికి పుట్టిన పిల్లల కు తగు న్యాయం చట్ట భద్రత కల్పిస్తున్న యు ఏవరికి సంబందించిన అస్తి మీద వారికి హక్కులు వుంటాయి లివింగ్ లో ఉన్న పుడు పుట్టిన బిడ్డలకు ఇరువురి కీ సంబందించిన మోతం అసుతుల మీద 25/హక్కులు వుంటాయి విడిపోయిన తలిదండ్రుల వారికి మెంటినెనుస్ మేజర్ అయ్య వరకు ఇవ్వాలి ఈ ప్రక్రియ మొత్తం చట్టం పరివేక్షణ లో జరుగుతుంది.చిన్న పిల్లల విషయం లో అక్కడ నీమ నిభంధన లు చాల కటిణం గా ఉంటాయి

  • @srinivasainavolu1814
    @srinivasainavolu1814 16 дней назад +1

    లివింగ్ రిలేషన్ లో ఉండి నాలుగేళ్లు వుండి పెళ్లి చేసుకుంటారుపెళ్లి అయినాక ఉద్యోగం పోయిద్ది ఉన్న ఆస్తులు పోతాయి అప్పుడు ఏం చేస్తారు. ప్రతి భార్య భర్త పెళ్లి అయినాక తనకున్న పద్ధతులను తనకున్న సాంప్రదాయం తనకున్న గాని తనకున్న తనకున్న సంపాదనలు ఏ విధముగా సర్దుకోవాలి లేక పెంచుకోవాలి అని చూస్తారు ఒకవేళ కర్మ గాలి కర్మ గాలి ఏదైనా జరగడానికి జరిగినప్పుడు ఆస్తులు మొత్తం పోతాయి అప్పుడు ఆ భర్తని సంతానమునువదిలేసి వస్తారా

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu 17 дней назад +9

    బాయ్ ఫ్రెండ్ కొలతలతో భర్త కొలతలు సరి తూగక పోయిన ఆ కాపురం నిలబడదు

  • @siricreatechannelkatkuri7374
    @siricreatechannelkatkuri7374 14 дней назад +1

    అసలు నాకు మీరు ఇంత చెప్పినా living relation ship అంటే ఏమిటో అర్థం కాలేదు,10,12years relationship lo undi విడిపోవటానికి కారణాలు ఏమిటి, అర్ధం అయన బంధాలు ఏమయినవి, బాగా ఆలోచించండి?

  • @murthymvln696
    @murthymvln696 15 дней назад +4

    మీ అమ్మ నాన్న లి వింగ్ లో ఉంటర్ మీరు ఉంటారా నీకుటుం బానికి పెరు ఉంటుంటుందా

  • @user-ob7hp3vi4y
    @user-ob7hp3vi4y 14 дней назад +1

    👉🇮🇳🌍మన దేశంలో సంస్కృతి పట్ల అవగాహన కల్పించాలి. 10th class లోపు ఉన్న వాళ్ళకి rulles regulations చెప్పాలి 👉 సమాజం కొత్తగా 👉 🇮🇳 ఉండదు. ఈరోజు పిల్ల లు రేపు పెద్దలు. పెరిగే వాతావరణం మంచిది i ఉండాలి.

  • @jagansriramoju3880
    @jagansriramoju3880 14 дней назад +2

    మన మొఖం మనకే మంచి అనిపిస్తుంది, యెదుట వారికి జీవితాంతం మంచిగా అని పివ్వదు, కాబట్టి ఇద్దరి ఇష్టం ఉంటే ప్రేమించి పెండ్లి చేసుకోండి, జీవితం యేప్పటికి ఒక లాగా ఉండదు, యెత్తు , పల్లాలు ఉంటాయి, ఇద్దరికీ ఇష్టం తోనే పెండ్లి చేసుకొండ్,

  • @1981raghunandan
    @1981raghunandan 2 дня назад +1

    నిన్న లవ్ అన్నారు,ఇవాళ లివ్ ఇన్ అంటున్నారు..రేపు గే లెస్బియన్ అంటారు..ఆఖరికి ఇంకేం అంటారు....? Any guess

  • @chinni9398
    @chinni9398 10 дней назад +1

    Its better to give a time between first meet and marriage because both have to know about each other.instead of suffering entire life after marriage it's better to leave if he or she is not correct

  • @zameerbashashaik9915
    @zameerbashashaik9915 10 дней назад +5

    అశోక్ కుమార్ నువ్వు చెప్పినట్టుగా జంతువులకు మనుషులకు తేడా ఏమీ లేదు

  • @mahendarekalap1016
    @mahendarekalap1016 12 дней назад +1

    ఈరోజు ఎలాంటి డెబిట్ పెట దేశంలో లక్షల మంది అమయులు కనబడకుడ పోతున్నారు

  • @nagendraraokv8745
    @nagendraraokv8745 2 дня назад +1

    ఉద్యోగం చేసేటప్పుడు boss తో ఇబ్బంది వచ్చినప్పుడు మానేస్తారా.

  • @mahendarekalap1016
    @mahendarekalap1016 12 дней назад +1

    గ్రామంలో ఏవిదంగా ఉంటే తలి తండ్రి లు చుస్తునారు

  • @penugundabharathi8417
    @penugundabharathi8417 17 дней назад +5

    Ammo future generation bayam vastundi

  • @mohammedfareed2822
    @mohammedfareed2822 2 дня назад +2

    With out Licence Driver Laga Living Relationships

  • @ramadevigopishetty1064
    @ramadevigopishetty1064 15 дней назад +2

    Bad thought living relation against sanatana dharma don't encourage such dirty ideas how we fel if our mother had spent living relation and married our father later

  • @jagansriramoju3880
    @jagansriramoju3880 14 дней назад +1

    తల్లి,తండ్రి కూడా యేప్పటికీ నీ మీద ప్రేమ ఉంటుంది, లవ్ మ్యారేజ్ 1year తరువాత చేసుకోండి, ఒక్కా రూం లో ఉండడము యెందుకు,

  • @user-nr7mt3jl2p
    @user-nr7mt3jl2p 14 дней назад +1

    Use అవ్వకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేరా?

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863 2 дня назад +1

    Economic independence of girls is the reason for all these developments.

  • @vijayabanothu1948
    @vijayabanothu1948 13 дней назад +1

    చివరికి అందరూ నాశనం అవుతారు

  • @user-nn6kj8kj7h
    @user-nn6kj8kj7h 6 дней назад +1

    Leave in relationship valla ladies ke 💯 ibbandi

  • @kumarr9401
    @kumarr9401 15 часов назад

    Living relationship is like renting, easy to move out. Marriage is like owning, a lifelong commitment.

  • @rajendraan8071
    @rajendraan8071 10 дней назад +2

    కుటుంబ వ్యవస్థ కూలిపోయింది.

  • @narasimhamp8538
    @narasimhamp8538 14 дней назад +1

    ప్రజలకు ఏమి మెసేజిస్తున్నారు

  • @nagendraraokv8745
    @nagendraraokv8745 2 дня назад +1

    ఉద్యోగం చేసేటప్పుడు మీ boss తో ఇబ్బంది వస్తుంది. జీతం ఎక్కువ ఇస్తారు. ఉద్యోగం మానేస్తారా, జీతం కోసం అడ్జెస్ట్ అవుతారా.

  • @nagendraraokv8745
    @nagendraraokv8745 2 дня назад

    అదిమానవులు ఎవరితో పడితే వారు కలిసి ఉండేవారు. తరువాత కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ వచ్చింది.

  • @jagansriramoju3880
    @jagansriramoju3880 14 дней назад +1

    ఇద్దరి కి ఇష్టం అయితే నే పెండ్లి చెయ్యండి, డబ్బు కోసం ఆలోచించ వద్దు,

  • @1981raghunandan
    @1981raghunandan 2 дня назад

    అందుకే అన్నది...పెళ్లి అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకోవాలి అని..మన ధర్మం మన వంశం మన చరిత్ర ఏమీ పట్టనట్టు..live in అని అన్నీ సమర్పించుకోవడం కాదు..దీని కన్నా atleast ఉద్రేకపూరితమైన love marriage lu better అనిపించేలా ఉంది పరిస్థితి చూస్తే...

  • @Kothapallinagaraju-fu7xp
    @Kothapallinagaraju-fu7xp 17 дней назад +1

    Living relationship lo
    Okkati sir ?
    1 Amma nanna ku chepparu
    2 Pregnancy. Vasthundhui
    3 Pregnancy Vachhina tharuvtha.
    4 living relationship lo. Villu . 1---2 years continue. Aaena tharuvatha villaki. Relationship lo aammeki Prgnese vachhina tharuvatha Vidipotharu
    Aappudu. Kadupulo oonna pindaani thesise aabhorshan chesukuntaru
    5 villa enjoy ment kosam oka vakkatho living relationship aani cheppi. Kadupulo oonna pindaani chamaysthunaru sir
    6 kadupulo oonna pindaani champada eantha varaku correct. Sir
    7. Living relationship lo eantho mandhi Ela aborshon chesukunttnaru​ sir
    8 villa valla
    Kadupulo oonna baby ni kadupulopalanay champsthunaru. Chala mandhi.
    9 Naku telisina mattike
    Living relationship correct kadhu
    Villa sukam kosam chesidey!?? Kada sir?
    Plz reply me
    sir nenu oka auto driver ni nenu regular ga me program chusthanu sir

  • @user-qs3lr4ul3e
    @user-qs3lr4ul3e 16 дней назад +3

    Parets support cheiakudadu appudu valluku freedom eachenattu untundi

  • @rangacharyhailindianconsti6656
    @rangacharyhailindianconsti6656 4 дня назад

    పెద్దలు చేసిన వివాహం గాని, సహ జీవనం గాని వ్యక్తుల భవిష్యత్ ను సుఖమయం చేయాలి.

  • @VRKVlog9
    @VRKVlog9 17 дней назад +2

    ఇక్కడ దిబెట్ మ్యాటర్ వేరు రామ గారు మాట్లాడే మ్యాటర్ వేరు ఆమేకి అంతగా తెలీదు అనే అభిప్రాయం ఉంది నాకు. ఆమె ఏదో చెప్పాలని వస్తుంది ఏమీ చెప్పలేక ఏదేదో మాట్లాడుతుంది ఇది సంగతి 😂😂😂 ఇది వరకు ఒక అమ్మాయి కి అబ్బాయి నీ ఇచ్చి పెళ్లి చెయ్యాలి అంటే అబ్బాయి గురించి నలుగురిని తెల్సిన వాళ్ళని అడిగి తెల్సుకుని చేసేవాలు అప్పటికి కూడా పెళ్ళైన వాళ్ళు కాపురాలు సరిగ్గా నిలబడట్లేదు ఎందుకని చెప్పమని చెప్పండి మి రమ గార్ని

  • @sathishchowdary3254
    @sathishchowdary3254 17 дней назад +1

    Living Akka ku na Question
    How many years and how many men/women
    By the time you come to know your age will be 45+

  • @munnaiahneeli6546
    @munnaiahneeli6546 5 дней назад

    పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు సమాజంలో 98 శాతం సక్సెస్ ఫుల్ గా ఉన్నవి...ఈ సక్సెస్ మాంగల్య బలానికి ఉన్న విలువ...మీరు ఈ డిబేట్ లో మంచి పంతులు గారు ఉంటే తాలికి, జంజానికి, వేద మంత్రాల శక్తికి ఉన్న విలువలతో మీ అందరకు దిమ్మ తిరిగే సమాధానం చెబుతారు.. దయచేసి మీ తల్లి తండ్రులు,మీ తాత ముత్తాతలు అప్పుడు ఎంత ప్రేమతో ఉండేవారో అడగండి... పెద్దలు చేసిన పెళ్ళిళ్ళు ఈ మధ్యనే ప్రేమ పేరుతో గానీ, ఇతర చిన్న చిన్న కారణాలతో ఓపిక లేక 2,3, శాతం జంటలు విడిపోతున్నారు..అంత మాత్రాన ఇలాంటివి ప్రోత్సహించడం పిల్లలకు, పెద్ద వాళ్లకు మంచిది కాదు...

  • @ravitejarajula1990
    @ravitejarajula1990 12 часов назад

    Where other countries are adopting bharatiya culture and traditional life and here these guys are trying to create new problems in the name of modernization and equality

  • @muralidharavasudevadas1796
    @muralidharavasudevadas1796 4 дня назад

    కొన్ని సంవత్సరాల క్రితం చదువుతోపాటు సంస్కారం అనేది ఉండేది గురువు అంటే ఒక విలువ ఉండేది కేవలం అది భక్తి వల్లే వస్తుంది కసాయి వాడు గొర్రెను పెంచినట్టు తల్లిదండ్రులు పిల్లల్ని డబ్బు సంపాదిస్తే చాలు అనే విధంగా తయారు చేస్తున్నారుప్రతి ఇంట్లో ఉదయాన్నే సుప్రభాతం వినబడేది తులసి మొక్క పూజ చేసేవారు

  • @_vishnuvardhanarao
    @_vishnuvardhanarao 14 дней назад +2

    లీవింగ్ రిలేషన్ లో‍ విఫలమైనవాళ్ళు పెళ్ళి చేసుకునేటప్పుడు వాళ్ళు ముందు ఎన్ని లీవింగ్ రిలేషన్లు ఫెయిల్ అయ్యొయో చెబుతారా? లేదుకదా.

  • @gkboui6886
    @gkboui6886 15 дней назад +2

    సంస్కారం లేని సభ ఎందుకు, నలుగురికి ఉపయోగపడే మాటలు, సభలు చెయ్యండి. మీరు మాట్లాడే మాటలు పనికి రానివి

  • @PRAVEENKUMAR-sy3ko
    @PRAVEENKUMAR-sy3ko 16 дней назад +2

    This is india.not a another country. Indialo RAMARAJAM undali.

  • @RvenkateaswarluR.venkateaswarl
    @RvenkateaswarluR.venkateaswarl 5 дней назад

    ఇవన్నీ పెద్దలు చెప్పుకోవడానికి బానే ఉంటాయి కానీ పెళ్లి చేసుకున్న యువతీ యువకులకు మాత్రమే ఆ కష్టాలు ఆ సుఖాలు ఆ మెంటాలిటీ ఆ బాండింగ్ తెలుస్తే కాబట్టి ఇష్టం ఉన్నన్నాళ్ళు ఉండటం ఇష్టం లేనప్పుడు విడిపోవడం ఇప్పటి ట్రెండు ఇదే కరెక్ట్ అప్పటి ట్రెండు ఇప్పుడు అవసరం లేదు

  • @MotivateYourself-og6ec
    @MotivateYourself-og6ec 2 дня назад

    కొంతమంది స్త్రీలు మాత్రమే భర్తను వారి కుటుంబాన్ని నా కుటుంబం అనుకుంటున్నారు స్త్రీ మూర్తులు ❤
    ఎక్కువ శాతం స్త్రీలు మగాడు వారి కీలుబొమ్మగా ఉండాలి లేదంటే మంచి మొగడు కాదు అంతే

  • @shyam2820
    @shyam2820 4 дня назад

    మీరు దానికి ఎంత అందమైన పేరు చెప్పిన
    3,4 మగ వాళ్లతో తిరిగే ఆడదాని మాత్రం ❤ జా అనే అంటారు

  • @nagendraraokv8745
    @nagendraraokv8745 2 дня назад

    ఒకరినొకరు తెలుసుకోవాలి అనుకుంటే పెళ్లి తరువాత, పెళ్ళికి ముందు కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకోవచ్చు.

  • @sukhavasinaveen7960
    @sukhavasinaveen7960 День назад

    ఈ లివింగ్ రిలేషన్ వలన ఎక్కువ నష్టపోతుంది అమ్మాయిలే చక్కగా కొన్నేళ్లు వాడుకొని వదిలేస్తున్నారు. ఇందులో ఇంక దరిద్రం ఏంటంటే ఇంట్లో అమ్మలే దీన్ని ప్రోత్చహిస్తున్నారు. విడాకులకి కారణం కూడా తల్లితండ్రులే మొత్తం అంత చెడిపోడానికి కారణం ఈ ఆడవాళ్లే

  • @Rj07531
    @Rj07531 7 дней назад

    The woman is a victim at the end. When live-in relationship starts where the word parents become meaning less. Not just a few people who want freedom! But take systamatic study, that gives a strong message

  • @endooribaburao3026
    @endooribaburao3026 16 дней назад

    Can pl define what is living relationship?