ఏది ఏమైనా మనం భారతీయులం సనాతన ధర్మ వారసులం అడల్ట్ కింద ఇరువురికి శిక్ష పడేలా చట్టం వచ్చిన నాడే దేశం బాగుపడుతుంది వివాహం చేసుకునేటప్పుడు బాగా ఆలోచించి చేసుకోవాలి లేకపోతే పిల్లలు కుటుంబ వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది
ప్రియా గారు... Podcast లో మీరు టీవీ డిబెట్ లాగా పెద్ద గొంతు తో గొడవ లాగ మాట్లాడితే బాగోదు. గెస్ట్ ని మాట్లాడనివ్వాలి. మీ ఎక్సపీరియన్స్ చెప్పాలని ఉంటే దాన్ని చక్కగా ప్రజెంట్ చేసే విధానం కొంచెం ప్రాక్టీసు చేయాలి మీరు. ఇక మీరు లేవనెత్తిన ఇష్యు మీద కన్సర్న్ నీ పిల్ వెయ్యండి.
మీరు చెప్పింది కరెక్ట్ అక్రమ సంబంధాలు జరగదు అంటే పదిమందిలో తిరిగితేనే ఇంకా జరగవు ఎందుకంత కనీసం నా చుట్టూ ఇంతమంది ఉన్నారు నా పరువు పోతది ఏమైనా చేస్తే అని కూడా ఆలోచిస్తారు పల్లెటూర్లలో అయితే అందరికీ ప్రతిదీ తెలిసిపోతుంది పరువు కోసమేనా ఉంటారు సిటీలలో నన్ను ఎవడు చూసిన ఏది పట్టించుకోరా అనేది తెగబడిపోతారు మీరు చాలా కరెక్ట్ చెప్పారు చెడు ఎప్పుడు అని అర్థమే కొద్దిరోజుల తర్వాత మనకేమీ ఒరిగేది ఉండదు అక్కడ పరువు జీవితాలు ఆగం మానసిక స్థితి కరాబ్ చేసుకోవడం తప్ప తర్వాత మానసిక స్థితి కరాబ్ చేసుకునే బదులు ముందే దృఢంగా ఉంటే ఏది రాదు అక్రమ సంబంధాలు అసలు ఇప్పటికైనా మంచివి కావు యువత ఇది ఆలోచిస్తే చాలా బాగుంటుంది మీరు కూడా చెప్పండి అలాంటి వాటితోటి సమస్యలు తెచ్చుకునే బదులు అదేదో మెంటల్ గా ముందే ఫిక్స్ అవుతే చాలా బాగుంటది అని 🙏🙏
నమస్తే మనం భారతీయులం మనకంటూ కొన్ని నియమాలు వున్నాయి మనదేశాన్నితల్లిగా గౌరవిస్తాం ఆడవారిని భరతమాత గా చూస్తాం ఈ రోజు తల్లిని తోబుట్టువు ను గౌరవంగా చూస్తేగా అది నీవు కన్నా ఆడపిల్లకు దక్కేది అది గుర్తు పెట్టుకోండి
సహజీవనం చేయడానికి ముందే ఎలా సహజీవనం చేయాలి, అందుకు ఇద్దరూ ఏమి షరతులు పాటించాలి, సహ జీవనంలో ఎంతకాలం ఉండాలి అని ముందుగా బాండ్ పేపర్ వ్రాసుకుంటారు. ఆ టైమ్ అయిపోగానే ఎవరికి వారు వెళ్ళిపోతారు, ఒక వేళ మళ్ళీ కలిసుండాలంటే చాలా వ్రాసుకుంటారు.
కోర్ట్ అంటే భయపడటానికి కారణం ఒకటే కోర్టుకు వెళ్లిన తర్వాత లాయర్లు నీకెందుకు నేను చూస్తానులే అంటారు గడుపుతూ వాళ్ళ చుట్టూ వాళ్ళని దాసులుగా చెప్పుకుంటారు ప్రతి ఒక్కరిని తయారు చేసే పని అది కోర్టు కి వెళ్ళిన తర్వాత లాయర్లు కొన్ని సంవత్సరాలు వాళ్ళ చుట్టూ తిప్పుకుంటూ హింస పెడుతున్నారు అందుకని కోటికి వెళ్లాలంటే భయం
ఇదంతా ఒక వయసు రాగానే ఇరువురుకి పెద్దలు పెళ్ళిళ్ళు చేయకపోవడం వల్ల వచ్చిన అనర్థం. తప్పులు చేస్తూ పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉద్యోగాలు పనులు చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకోమంటే స్థిరపడాలని అంటారు. అంటే స్థిరపడ కుండా తప్పులు చేస్తూ లివింగ్ రిలేషన్ షిప్స్ చేస్తున్నారు.కాబట్టి వయసు రాగానే పెళ్లి చేసుకుని ఇరువురు కొన్ని పద్దతులు పాటించాలి తద్వారా చదువు కోనే జాబ్స్ చేసే మానసిక స్తితి కి ఎదగడానికి కౌన్సిలింగ్ ఇవ్వాలి.
You both live In imagenations.How greatly you are going on chot ! What A great Discovery of joint families and single persons ! You are great reformers.😢😢
మేడం గారు సుప్రిమ్ కోర్ట్ ను అడ్డం పెట్టుకొని టెక్కలి దువ్వాడ శ్రీనివాస్ మరియు దివ్వెల మాధురి బరితెగించి సహాజీవనం చేస్తున్నారు. ఇద్దరికి డైవర్స్ తీసుకొనకనే బరితెగించారు. విరిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చా?
మేడం మీరంటే గౌరవం మీ మీ వాగుడు ఎక్కువైంది మరీ బోర్ కొడుతోంది మీరు కొంచెం టాపిక్ పట్ల గెస్ట్ కంటే మీ అభిప్రాయం ఎక్కువ మీ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు మీరు ఒకసారి మళ్ళీ
Courts are not permitting to cut the relationship between wife and husband. They are not granting divorce. Therefore people are opting for living relationship .
నా దేశ ప్రజలార సుప్రీం కోర్ట్ వ్యభిచారం కి అనుమతి యిచినట్ట్లుగ గొచరిస్టున్నది యిలాంటి చట్టం కావలంని ప్రజలు కోరుకున్నార సుప్రీం ప్రతి రాష్ట్రం లో దిన పత్రికలో వివరంగా తెలియచేయాలి లేక పొతే విచలవిడి తనం పెట్రెగి పోతుంది హత్యలకి దారి తీయవఛు ప్రెభుత్వం. తక్షణం విధి విధానాలకి చర్యలు.మొదలు పెట్టాలి అప్పటి నుండి యిలాంటివి అమలు కాకుండా ఆపండి భరత దేశాన్ని సనాతన.ధర్మాన్ని కాపాడండి భారాత్మాతాకిజై.
Thankyou Mam for you deep analysis.I Respect your ideas and concepts.But I have one doubt about what is Natual in your meaning.Because you asked as Un natural things these people are following?
There are many women who suffer due to their husband and still adjust for the sake of family, children and society. Same way there are many men who's suffering because of their wife and still adjusting for the family, children and the society. Relationship is all about love, care and understanding and there are many who starve for these in relationship but not for finance, adultry etc etc.
Live in relationship... Ok what kind of relationship that ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే brother- sister realation kuda సారి పోతుంది అంత స్వచ్చమైన రిలేషన్ maintain చేసి అర్థం చేసుకుంటారా... Direct go to the bed 3rd day 3 years తర్వాత ఒకటి మిద ఒకరికి మోజు పోతుంది ఏ రిలేషన్ అయిన relationship lo pilllau kanaru కాబట్టి ఈజీ గా విడిపోతారు Abroad లో common అంటుంది ఒక మాహతల్లి వాళ్ళ దగ్గర abroad lo sociality ఉండదు వాళ్లకు పెళ్లి అంటే ఒక అగ్రిమెంట్ హ్యూమన్ రిలేషన్ వెంకల ఉన్న సైకాలజీ నీ వాళ్ళు ఇంకా simplify kuda చేయలేదు మన సంస్కృతి లో తాతయ్య అమ్మమ్మ అంటూ మనను కన్నవల్ల కన్నవాళ్ళ మీద కూడా ఆప్యాయతలు పెంచుకుంటం వాళ్ళు చెప్పిన మాట వింటం Abroad lo pelli అయ్యాక వాళ్ళ మమ్మీ దగ్గరికి కూడా ఒక గెస్ట్ ల వెళ్లివస్తారు వాళ్ళ పిల్లలు వల్ల కళ్ళ మీద వాళ్ళు నిలబడ్డక ఆ తల్లి మరొక రిలేషన్ లోకి వెళ్తుంది అలా ఒక అడమే కనీసం ముగ్గురితో పిల్లల్ని కంటుంది వాళ్ళ భర్తలకు కూడా పెద్దగా రోషం ,పౌరుషం లాంటివి ఉండవ్ a విషయం లో దీన్ని మెచ్యూరిటీ అని పిలుచుకుంట్రు ఒక జంతువు లాగా ఆ సంస్కృతిని విల్లు example ga తీసుకుంటున్నారు విల్లు ఏమి చదువుకున్నట్లో ఇంకా నాకర్ధం కావట్లేదు Live in relationship ni ఒక్కో ఏజ్ వాళ్ళు ఒక్కో లాగా portrait చేస్తారు వయసు లో కాకమిధ ఉన్నవలు దాన్లో ఉన్న స్వేచ్చ ను ఎంజాయ్ చేయడానికి దీని సమర్ధిస్తారు, అదే వాళ్ళ పిల్లలు పెద్చగైన వాళ్ళు అనుభవపూర్వకంగా చూస్తారు దీనికి ఒక శాస్త్రీయత లేదు ఒక అమ్మాయి సభాముఖంగా పెద్దల అనుమతితో ఒకర్ని వివాహమడటంలో ఒక responsibility,బయం,బాధ్యత, భద్రత అణుకువ ఒక మంచి disciplinary society నీ నిర్మించడం అన్ని ఉన్నాయి మన సంస్కృతి తొక్కేసారు కాబటి వీటి లోని శాస్త్రీయత వాళ్లకు జీవితం లో తెలీదు వాళ్ళు తేలిక చేస్తున్నారు మీరు తెలిసి అంటే నిజం చెప్పాలంటే బరితెగిస్తూ సమర్డించుకుంటున్నారు రష్యా ,అమెరికా లాంటి దేశాల్లో కూడా ఈమధ్య హిందూ సాంప్రదాయం లో పెళ్ళీలు చేసుకోడం మనం చూస్తున్నాం భారతీయ సంస్కృతి ,సంప్రదాయాలు అంటే high planned constructed sociality ,science మీ తిట కొద్ది మీరు బరితెగించివాటిని తప్పు పట్టకందమ్మ purpose of the life oka manishi bummida దీనికి పుట్టింది అన్న question నీ మనవాళ్ళు శాస్త్రీయంగా sortout చేశారు వేల ఏళ్ల క్రితమే అంతులేని విజ్ఞానానికి వారసులం మనం దీనికి మించిన టెక్నాలజీ ఉండదు అవసరం లేదు ఉన్న అది మనిషి మనుగడకు స్లో పాయిజన్ లాంటిది live ni relationship ni సమర్ధించడం modernity అంకుంటున్నారు అలాగైతే ఒక వేశ్య డబ్బు కోసం 10 మందితో పడుకోటం కూడా modernity యే విల్లా కర్మ అనుభవించని నొప్పి నీ కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిందే నొప్పి ల ఉంటది అని 10 మార్క్స్ answer la వివరించిన విల్లు వినారు అది కరెక్ట్ ఐతే వాళ్ళ మొహాలకు మాస్క్ లు ఎందుకు అది వాళ్లకు తెలుసు తప్పు నీ సమర్డించుకుంటున్నం అని😂
If we do question In result we have to ready to go to court circle till our session comes.She will enjoy life.but our entire family face problem.Madam thanks, one request
Madam Priya Chowdhary Garu please try to talk with less noice instead of shouting which adds more respect to your voicing issues. No partiality to any gender
major ayyina evaraina Sare nachina chota nachina valltho undochu... Andulo thappu ledu... But most important is "marriage and family relation is permanent relation" to build chain of family generations. Present generation is use and throw model is ongoing... So living together relations also not permanent relation...
చట్టం హక్కులను మాత్రమే పరిగణించి బాద్యత నైతిక విలువలను విస్మరించి చట్టాలు చేస్తే యువత హక్కులను దుర్వినియోగం చేసి ఘోరమైన నేరాలు చేసి విలువైన జీవితాలను నాశనం చేసుకుంటుంన్నారు, చట్టం పిల్లలకు 18 సంవత్సరాలు వస్తే వాళ్ల స్వేచ్ఛ హక్కులను మాత్రమే గుర్తించింది, కానీ 18 సంవత్సరాల యుక్త వయసు దాటిన పిల్లలకు బాద్యత నైతిక విలువల్ని గుర్తుచేయడం మాత్రం చట్టం మర్చిపోయింది,తద్వారా యువత స్వేచ్ఛ హక్కులను అడ్డం పెట్టుకుని విచ్చలవిడి తనానికి అలవాటై దారి తప్పుతున్నారు ఇది చట్టంలోని ప్రధానమైన లోపం ఎంత దార్మిక విలువల్ని బోధించినా చట్టం ఇచ్చిన వెసులుబాటు కారణంగానే నేరాలు పెట్రేగిపోతున్నాయి ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పోషించుకుంటే చట్టం ఇచ్చిన వెసులుబాటు కారణంగా చేతికి అందివచ్చిన పిల్లలు దారి తప్పి తల్లిదండ్రులకు రక్తకన్నీటి గుండెకోత మిగులుస్తున్నారు "చట్టంలో సమతుల్యం లేనంతకాలం నేరాల్ని అదుపుచేయడం కష్టం" చట్టంలోని బాధ్యతారాహిత్యమైన లోపాలను సరిదిద్దకపోతే ఈ దేశ యువతను మనమే చేజేతులా నాశనం చేసుకున్నవారమవుతాం.
Very true hanstly super stor of the world cotion my dear madam Garu & Llb sir Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏 My name rk rao Kdp ap Heda office dhille sreendhi R S S GROUP of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🎉🎉
Amma priya chowdary gaaru kaasepu meeru gammugaa vunte baavuntundi sir chaala nidaanangaa vivaristunnaadu meeru madyalo vinevaalla ku B P ni penchunnaru neekoka dandam talli🙏
Priya Chowdary garu is dominating the Advocate opinion by frequently interfering with his words. She is not even allowing the Advocate to complete his words. Hope she will rectify and correct herself in future.
Supreme court judge ment ni next day newspapers & channels highlight chese vidhanam lo kuda marpu ravali. samanya prajalaku ardhamayyela cheraveyadam lo fail ayyai
One doubt of late it is observed that after married within one or two years most of ladies who r so more educational qualification r giving police complaints on their lifeparterns for that whst action how much is required to police to give what action to on that case by the by how much time required for further course of action
అన్నా చెల్లి ఏదైనా పైకి మాత్రమే పిలుస్తారు చెల్లి ,వదిన అని పిలిచే వాళ్ళతో కూడా అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు గట్టిగా అడిగితే నీకు అనుమానం వదిన తల్లితో సమానం తొక్క తోటకూర చెప్తున్నారు
నాకు తెలిసి కమ్మ రెడ్డి లు కొందరిలో తగని వింతలు వచ్చాయి. పేరు చివరలో కుల తోక, భార్య పేరులో భర్త తోక, కుల అహం, ధన పిచ్చి, ఇలా. కొంత కాలనికి ఇతర కులాల్లో చదువుకున్న వారు ఇది పూసుకున్నారు. నేడంత వాడి పడేయడమే లక్ష్యం ఏది అసహ్యం నొప్పులే.
The so called Supreme court could not claim respect in the hearts of people with such society inaccepable decisions but people outwardly giving respect only out of fear!
Vaddu sir supreme court a vuddesamti tirpu ichina adi manchiga husband family ane wifes ki narakam sir ilaanti tirpulu ammailu kosam enni ichina neetiga bratike vallake chavu ina bratuku ina kastam ina family lone vundali anukuntundi.so bariteginche aadavallaki imka ekkuva kaapuralu dare ga paaducheyyamma anatlu tirpu icharu.chedda ladies ilanti tirpulu vuna lekapoyina tappu chestune vuntaru.bt dini valla oka manchi families naasanam ipotunai.valle maku spend chesina photos pamputu ni birtha naato vunade nivu enduku bratukutuav vuntunav ani saval chestunaru sir.e tirpu tiseyandi 😢😢😢😢 please sir
ఏది ఏమైనా మనం భారతీయులం సనాతన ధర్మ వారసులం అడల్ట్ కింద ఇరువురికి శిక్ష పడేలా చట్టం వచ్చిన నాడే దేశం బాగుపడుతుంది వివాహం చేసుకునేటప్పుడు బాగా ఆలోచించి చేసుకోవాలి లేకపోతే పిల్లలు కుటుంబ వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది
💯 % Correct I am agree with your opinion
Marchadame mamchi andi e bharyalu bharthalani chalabhapeduthunnaru..
Mutual understandings are illegal contacts.
Andari jeevitalu okela undavu .....has to understand
సహజీవనం అనేది ఆమోదిస్తే వైవాహిక జీవితం అనేదే ఎవరికీ ఉండదు విశృంఖలత్వం మాత్రమే మిగులుతుంది
సనాతన ధర్మం చట్టం కంటే నిజమైన రక్షణ.
కోర్టు కు వెళ్ళటం అంత బుద్ధి తక్కువ పని ఇంకొకటీ ఉండదు.నేను ఒక G O మీద కోర్టుకు వెళితే,నేను రిటైర్ అయ్యాను,కానీ జడ్జిమెంట్ రాలేదు.అది మన కోర్టు వ్యవస్థ
ప్రియా గారు... Podcast లో మీరు టీవీ డిబెట్ లాగా పెద్ద గొంతు తో గొడవ లాగ మాట్లాడితే బాగోదు. గెస్ట్ ని మాట్లాడనివ్వాలి.
మీ ఎక్సపీరియన్స్ చెప్పాలని ఉంటే దాన్ని చక్కగా ప్రజెంట్ చేసే విధానం కొంచెం ప్రాక్టీసు చేయాలి మీరు.
ఇక మీరు లేవనెత్తిన ఇష్యు మీద కన్సర్న్ నీ పిల్ వెయ్యండి.
I completely agree with this. Many viewers are engaged, and she needs to monetize her content herself.
She always do ....
మీరు చెప్పింది కరెక్ట్ అక్రమ సంబంధాలు జరగదు అంటే పదిమందిలో తిరిగితేనే ఇంకా జరగవు ఎందుకంత కనీసం నా చుట్టూ ఇంతమంది ఉన్నారు నా పరువు పోతది ఏమైనా చేస్తే అని కూడా ఆలోచిస్తారు పల్లెటూర్లలో అయితే అందరికీ ప్రతిదీ తెలిసిపోతుంది పరువు కోసమేనా ఉంటారు సిటీలలో నన్ను ఎవడు చూసిన ఏది పట్టించుకోరా అనేది తెగబడిపోతారు మీరు చాలా కరెక్ట్ చెప్పారు చెడు ఎప్పుడు అని అర్థమే కొద్దిరోజుల తర్వాత మనకేమీ ఒరిగేది ఉండదు అక్కడ పరువు జీవితాలు ఆగం మానసిక స్థితి కరాబ్ చేసుకోవడం తప్ప తర్వాత మానసిక స్థితి కరాబ్ చేసుకునే బదులు ముందే దృఢంగా ఉంటే ఏది రాదు అక్రమ సంబంధాలు అసలు ఇప్పటికైనా మంచివి కావు యువత ఇది ఆలోచిస్తే చాలా బాగుంటుంది మీరు కూడా చెప్పండి అలాంటి వాటితోటి సమస్యలు తెచ్చుకునే బదులు అదేదో మెంటల్ గా ముందే ఫిక్స్ అవుతే చాలా బాగుంటది అని 🙏🙏
Sir clarity ఇస్తున్నారు.. చెప్పనివ్వండి మీరు middle lo అడ్డు రాకండి.. disturbence avuthundi.. complete చేయనివ్వండి...next meeru మాట్లాడండి
Disturb chesthundi
దీన్ని యవద్ర యాణ్కర్ చేసింది
ఈవిడకు మర్యాద తెలియదు.
తల్లి దండ్రుల భయం లేక పోవడం, సొంత సంపాదన పెరగడం స్వతంత్ర భావాలు పెరగడం ఇలాంటి చాలా విషయాలు పరిగణలోకి వస్తాయి.
💯% currect 👌👌👍
రావు గారు చాలా చక్కగా అర్థం అయ్యేల చెప్పారు సూపర్ సార్
ఇంతకీ మీలో గెస్ట్ ఎవరు యాంకర్ ఎవరు
కరెక్ట్ గా అడిగా రండి అందరికీ అదే డౌట్ వస్తుంది ఆయన్ని అసలు మాట్లాడడం ఇవ్వడం లేదు
సబ్జెక్ట్ మీద ఇద్దరూ డిస్కస్ చేసుకుంటున్నారు అనుకుంటా...@@varalaxmilanka3755
Hahaha
Super doubt 😂😂
Lol 😆😆
నమస్తే మనం భారతీయులం మనకంటూ కొన్ని నియమాలు వున్నాయి మనదేశాన్నితల్లిగా గౌరవిస్తాం ఆడవారిని భరతమాత గా చూస్తాం ఈ రోజు తల్లిని తోబుట్టువు ను గౌరవంగా చూస్తేగా అది నీవు కన్నా ఆడపిల్లకు దక్కేది అది గుర్తు పెట్టుకోండి
సహజీవనం చేయడానికి ముందే ఎలా సహజీవనం చేయాలి, అందుకు ఇద్దరూ ఏమి షరతులు పాటించాలి, సహ జీవనంలో ఎంతకాలం ఉండాలి అని ముందుగా బాండ్ పేపర్ వ్రాసుకుంటారు. ఆ టైమ్ అయిపోగానే ఎవరికి వారు వెళ్ళిపోతారు, ఒక వేళ మళ్ళీ కలిసుండాలంటే చాలా వ్రాసుకుంటారు.
మేడం గారు మీరూ చాలా కరెక్ట్ గా మాట్లాడారు మీరూ చూసిన విదంగానే మా ఊర్లో కూడా జరుగుతుంది అడగ బోతే నన్నే అన్నారు
కోర్ట్ అంటే భయపడటానికి కారణం ఒకటే కోర్టుకు వెళ్లిన తర్వాత లాయర్లు నీకెందుకు నేను చూస్తానులే అంటారు గడుపుతూ వాళ్ళ చుట్టూ వాళ్ళని దాసులుగా చెప్పుకుంటారు ప్రతి ఒక్కరిని తయారు చేసే పని అది కోర్టు కి వెళ్ళిన తర్వాత లాయర్లు కొన్ని సంవత్సరాలు వాళ్ళ చుట్టూ తిప్పుకుంటూ హింస పెడుతున్నారు అందుకని కోటికి వెళ్లాలంటే భయం
True
Ninna Vellaanu
Good topic.
Great supriya chowdari garu.
Thank you sir 🙏🙏
Court ki velite జీవితం అయిపోతుంది, 5 to 15 years . Life Waste. అతని ప్రొఫెషన్ అది😅.
విదేశ. సంస్కృతీ గుడ్డిగా అనుసరించడం వల్ల ,సినిమాలు అన్ని రైట్ గా చూపిస్తున్నందు వల్ల .
This message is lesson to people.
మేడం గారు సుప్రిమ్ కోర్ట్ తీర్పుపైన ఒక్క వీడియో చేయండి.
Priya garu advocate garini matladanivvandi konni points ma daaka ravadam ledu miru addu thaguluthunnaru
Chaala baaga chepparu
Very informative
ఇదంతా ఒక వయసు రాగానే ఇరువురుకి పెద్దలు పెళ్ళిళ్ళు చేయకపోవడం వల్ల వచ్చిన అనర్థం.
తప్పులు చేస్తూ పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉద్యోగాలు పనులు చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకోమంటే
స్థిరపడాలని అంటారు. అంటే స్థిరపడ కుండా తప్పులు చేస్తూ లివింగ్ రిలేషన్ షిప్స్ చేస్తున్నారు.కాబట్టి వయసు రాగానే పెళ్లి చేసుకుని ఇరువురు కొన్ని పద్దతులు పాటించాలి తద్వారా చదువు కోనే
జాబ్స్ చేసే మానసిక స్తితి కి ఎదగడానికి కౌన్సిలింగ్ ఇవ్వాలి.
MIRU MADHYALO DISTURB CHEYAKANDI, SIR PERFECT ANSWERS ISTHUNARU..
Correct cheppavu thalli ...
You both live In imagenations.How greatly you are going on chot ! What A great Discovery of joint families and single persons ! You are great reformers.😢😢
Good information 👍 👌 👏
మేడం గారు సుప్రిమ్ కోర్ట్ ను అడ్డం పెట్టుకొని టెక్కలి దువ్వాడ శ్రీనివాస్ మరియు దివ్వెల మాధురి బరితెగించి సహాజీవనం చేస్తున్నారు. ఇద్దరికి డైవర్స్ తీసుకొనకనే బరితెగించారు. విరిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చా?
Correct madam
మేడం మీరంటే గౌరవం మీ మీ వాగుడు ఎక్కువైంది మరీ బోర్ కొడుతోంది మీరు కొంచెం
టాపిక్ పట్ల గెస్ట్ కంటే మీ అభిప్రాయం ఎక్కువ మీ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు మీరు ఒకసారి మళ్ళీ
Exactly
Yes
Very good question madam
Good Discussion
Good illustration " పందు లెక్కే "
Good sir manchi matalu chebuthunaru good 🎉🎉🎉🎉🎉🎉
Courts are not permitting to cut the relationship between wife and husband. They are not granting divorce. Therefore people are opting for living relationship .
నా దేశ ప్రజలార సుప్రీం కోర్ట్ వ్యభిచారం కి అనుమతి యిచినట్ట్లుగ గొచరిస్టున్నది
యిలాంటి చట్టం కావలంని ప్రజలు కోరుకున్నార
సుప్రీం ప్రతి రాష్ట్రం లో దిన పత్రికలో వివరంగా తెలియచేయాలి లేక పొతే విచలవిడి తనం పెట్రెగి
పోతుంది హత్యలకి దారి తీయవఛు ప్రెభుత్వం.
తక్షణం విధి విధానాలకి చర్యలు.మొదలు పెట్టాలి
అప్పటి నుండి యిలాంటివి అమలు కాకుండా ఆపండి భరత దేశాన్ని సనాతన.ధర్మాన్ని కాపాడండి
భారాత్మాతాకిజై.
Thankyou Mam for you deep analysis.I Respect your ideas and concepts.But I have one doubt about what is Natual in your meaning.Because you asked as Un natural things these people are following?
Chala baga chepparuu medal nennu roju chachipotunnannu
రొగాలొచి చస్తారూ వెధవల్లర మనుషుల్లా జీవించండి పశువుల్లకాదు జాగ్రత.
LET US CHAIN OURSELVES FOR THE SAKE OF OUR FUTURE GENERATIONS AND TO PREECH THE WORLD MORALS AND HUMANITY AND COMBINED FAMILY RELATIONS
Good discussion 👍
U did a very nice n essential debate which is necessary to the present day society. Gd mam. May god bless u
Law can't be the guardian of our manners.
Morality is the guardian of our manners.
Plz supreme court judgment gurinchi detailga video cheyandi.nenu oka victim ni..em cheyalo chepandi
Priya Chowdary is extreme personality
సామాన్య డు లాయర్ ఇంటి మెట్లు
ఎక్కలెడు
🟦పెండ్లి అనే తంతులేకుండా లివింగ్ రిలేషన్ గొప్పది🟦
Madam you are saying absolutely right.
Chalana. Chebutunnaru. Sar
There are many women who suffer due to their husband and still adjust for the sake of family, children and society. Same way there are many men who's suffering because of their wife and still adjusting for the family, children and the society.
Relationship is all about love, care and understanding and there are many who starve for these in relationship but not for finance, adultry etc etc.
Live in relationship... Ok what kind of relationship that
ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే brother- sister realation kuda సారి పోతుంది అంత స్వచ్చమైన రిలేషన్ maintain చేసి అర్థం చేసుకుంటారా... Direct go to the bed 3rd day 3 years తర్వాత ఒకటి మిద ఒకరికి మోజు పోతుంది ఏ రిలేషన్ అయిన relationship lo pilllau kanaru కాబట్టి ఈజీ గా విడిపోతారు
Abroad లో common అంటుంది ఒక మాహతల్లి వాళ్ళ దగ్గర abroad lo sociality ఉండదు వాళ్లకు పెళ్లి అంటే ఒక అగ్రిమెంట్ హ్యూమన్ రిలేషన్ వెంకల ఉన్న సైకాలజీ నీ వాళ్ళు ఇంకా simplify kuda చేయలేదు మన సంస్కృతి లో తాతయ్య అమ్మమ్మ అంటూ మనను కన్నవల్ల కన్నవాళ్ళ మీద కూడా ఆప్యాయతలు పెంచుకుంటం వాళ్ళు చెప్పిన మాట వింటం
Abroad lo pelli అయ్యాక వాళ్ళ మమ్మీ దగ్గరికి కూడా ఒక గెస్ట్ ల వెళ్లివస్తారు వాళ్ళ పిల్లలు వల్ల కళ్ళ మీద వాళ్ళు నిలబడ్డక ఆ తల్లి మరొక రిలేషన్ లోకి వెళ్తుంది అలా ఒక అడమే కనీసం ముగ్గురితో పిల్లల్ని కంటుంది వాళ్ళ భర్తలకు కూడా పెద్దగా రోషం ,పౌరుషం లాంటివి ఉండవ్ a విషయం లో దీన్ని మెచ్యూరిటీ అని పిలుచుకుంట్రు ఒక జంతువు లాగా ఆ సంస్కృతిని విల్లు example ga తీసుకుంటున్నారు విల్లు ఏమి చదువుకున్నట్లో ఇంకా నాకర్ధం కావట్లేదు
Live in relationship ni ఒక్కో ఏజ్ వాళ్ళు ఒక్కో లాగా portrait చేస్తారు వయసు లో కాకమిధ ఉన్నవలు దాన్లో ఉన్న స్వేచ్చ ను ఎంజాయ్ చేయడానికి దీని సమర్ధిస్తారు, అదే వాళ్ళ పిల్లలు పెద్చగైన వాళ్ళు అనుభవపూర్వకంగా చూస్తారు దీనికి ఒక శాస్త్రీయత లేదు ఒక అమ్మాయి సభాముఖంగా పెద్దల అనుమతితో ఒకర్ని వివాహమడటంలో ఒక responsibility,బయం,బాధ్యత, భద్రత అణుకువ ఒక మంచి disciplinary society నీ నిర్మించడం అన్ని ఉన్నాయి మన సంస్కృతి తొక్కేసారు కాబటి వీటి లోని శాస్త్రీయత వాళ్లకు జీవితం లో తెలీదు వాళ్ళు తేలిక చేస్తున్నారు మీరు తెలిసి అంటే నిజం చెప్పాలంటే బరితెగిస్తూ సమర్డించుకుంటున్నారు రష్యా ,అమెరికా లాంటి దేశాల్లో కూడా ఈమధ్య హిందూ సాంప్రదాయం లో పెళ్ళీలు చేసుకోడం మనం చూస్తున్నాం భారతీయ సంస్కృతి ,సంప్రదాయాలు అంటే high planned constructed sociality ,science మీ తిట కొద్ది మీరు బరితెగించివాటిని తప్పు పట్టకందమ్మ purpose of the life oka manishi bummida దీనికి పుట్టింది అన్న question నీ మనవాళ్ళు శాస్త్రీయంగా sortout చేశారు వేల ఏళ్ల క్రితమే అంతులేని విజ్ఞానానికి వారసులం మనం దీనికి మించిన టెక్నాలజీ ఉండదు అవసరం లేదు ఉన్న అది మనిషి మనుగడకు స్లో పాయిజన్ లాంటిది live ni relationship ni సమర్ధించడం modernity అంకుంటున్నారు అలాగైతే ఒక వేశ్య డబ్బు కోసం 10 మందితో పడుకోటం కూడా modernity యే విల్లా కర్మ అనుభవించని నొప్పి నీ కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిందే నొప్పి ల ఉంటది అని 10 మార్క్స్ answer la వివరించిన విల్లు వినారు అది కరెక్ట్ ఐతే వాళ్ళ మొహాలకు మాస్క్ లు ఎందుకు అది వాళ్లకు తెలుసు తప్పు నీ సమర్డించుకుంటున్నం అని😂
If we do question In result we have to ready to go to court circle till our session comes.She will enjoy life.but our entire family face problem.Madam thanks, one request
Living relation ship is a kind of legalised debauchery
Madam Priya Chowdhary Garu please try to talk with less noice instead of shouting which adds more respect to your voicing issues. No partiality to any gender
Madam pls
sir conclude cheyalsindi meeru chestunnaru ...
major ayyina evaraina Sare nachina chota nachina valltho undochu... Andulo thappu ledu... But most important is "marriage and family relation is permanent relation" to build chain of family generations. Present generation is use and throw model is ongoing... So living together relations also not permanent relation...
ఆడ పిల్లకి 15 years కి మగపిల్లవాడికి 18 years పెళ్ళి చేస్తే ఈ రిలేషన్స్ అవసరం ఉండడు
Madam super👏
Mam u r correct
Aastilo vata yela vastundo cheppandi?.
ఒక విషయం చెప్పడానికి ఇంత సొళ్ళు అవసరమా? 😊
Your explanation is super. Madam pls do not intrupt him middle
Manchi podcast ni madam notitho shubranga paaduchesindhi.
వెస్ట్రన్ కల్చర్ ని అడాప్ట్ చేసుకుంటున్నాము
చట్టం హక్కులను మాత్రమే పరిగణించి బాద్యత నైతిక విలువలను విస్మరించి చట్టాలు చేస్తే యువత హక్కులను దుర్వినియోగం చేసి ఘోరమైన నేరాలు చేసి విలువైన జీవితాలను నాశనం చేసుకుంటుంన్నారు, చట్టం పిల్లలకు 18 సంవత్సరాలు వస్తే వాళ్ల స్వేచ్ఛ హక్కులను మాత్రమే గుర్తించింది, కానీ 18 సంవత్సరాల యుక్త వయసు దాటిన పిల్లలకు బాద్యత నైతిక విలువల్ని గుర్తుచేయడం మాత్రం చట్టం మర్చిపోయింది,తద్వారా యువత స్వేచ్ఛ హక్కులను అడ్డం పెట్టుకుని విచ్చలవిడి తనానికి అలవాటై దారి తప్పుతున్నారు ఇది చట్టంలోని ప్రధానమైన లోపం ఎంత దార్మిక విలువల్ని బోధించినా చట్టం ఇచ్చిన వెసులుబాటు కారణంగానే నేరాలు పెట్రేగిపోతున్నాయి ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పోషించుకుంటే చట్టం ఇచ్చిన వెసులుబాటు కారణంగా చేతికి అందివచ్చిన
పిల్లలు దారి తప్పి తల్లిదండ్రులకు రక్తకన్నీటి గుండెకోత మిగులుస్తున్నారు "చట్టంలో సమతుల్యం లేనంతకాలం నేరాల్ని అదుపుచేయడం కష్టం" చట్టంలోని బాధ్యతారాహిత్యమైన లోపాలను సరిదిద్దకపోతే ఈ దేశ యువతను మనమే చేజేతులా నాశనం చేసుకున్నవారమవుతాం.
మిడిల్ మిడిల్ నో టాకింగ్ ప్లీజ్.😂
Inka manchi videos cheyandi sir thappakunda changes vasthundhi sir
Clearly adultery. Laws created as per Indian tradition.
Very good explanation. Hat's off.
Very true hanstly super stor of the world cotion my dear madam Garu & Llb sir Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
My name rk rao Kdp ap Heda office dhille sreendhi R S S GROUP of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🎉🎉
Meeku Abhinandanalu Nagesvaraugaruu And Priya Madam Gaaruuu
Inkemi samsaaraalu. Supreme court samsaara vyavasthanu naasanam cesesindi. Supreme court desaanni mana kutumba vyavasthanu purtigaa marcestundi kada? Ee concept mana ku kudaradu. Anni kesulanu purtiga tirpulu ceppaka mulana padestunna mana nyayavyavastha, inka ekkuva kesulanu srishtinca botunna nyayavyavastha. Hats off.
Amma priya chowdary gaaru kaasepu meeru gammugaa vunte baavuntundi sir chaala nidaanangaa vivaristunnaadu meeru madyalo vinevaalla ku B P ni penchunnaru neekoka dandam talli🙏
ఎవరు యాంకర్ ఎవరు స్పీకర్ ..ఇది కరెక్ట్ కాదు ఈ పద్ధతి మంచిది కాదు
Priya Chowdary garu is dominating the Advocate opinion by frequently interfering with his words. She is not even allowing the Advocate to complete his words. Hope she will rectify and correct herself in future.
ధన్యవాదములు madam. అన్నిటికి కారణం ఉమ్మడికుటుంబావ్యవస్థ అంతరించిపివవటం madam. Kvr, guntur, ap
ఈ తీర్పు మీద ఫుల్ బెంచ్ కి అప్పీల్ చేసుకో వచ్చు కదా
19:16 There launches the 🚀 rocket
Supreme court judge ment ni next day newspapers & channels highlight chese vidhanam lo kuda marpu ravali. samanya prajalaku ardhamayyela cheraveyadam lo fail ayyai
One doubt of late it is observed that after married within one or two years most of ladies who r so more educational qualification r giving police complaints on their lifeparterns for that whst action how much is required to police to give what action to on that case by the by how much time required for further course of action
పెళ్ళి ఒకరితో ఇంకా ఈ living relations, సహజీవనలు దీనికి సుప్రీమ్ కోర్టు సపోర్ట్ ఇంకా కుటుంబ వ్యవస్థ ఏమైపోతుంది. No భార్య భర్త రిలేషన్.
ఇప్పుడు ఈ చండాలపు పోకడలు అవసరమా!?
పూర్వం నుండి పెద్దలు తమ అనుభవం తో. ఏర్పాటు చేసిన నియమాలు, నిషేధాలు పనికి రానివా!?
అన్నా చెల్లి ఏదైనా పైకి మాత్రమే పిలుస్తారు చెల్లి ,వదిన అని పిలిచే వాళ్ళతో కూడా అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు గట్టిగా అడిగితే నీకు అనుమానం వదిన తల్లితో సమానం తొక్క తోటకూర చెప్తున్నారు
Evari ishtam vaaridi.meerevaru ela vumdalo cheppadaniki ?
18:20 mins SC
నాకు తెలిసి కమ్మ రెడ్డి లు కొందరిలో తగని వింతలు వచ్చాయి. పేరు చివరలో కుల తోక, భార్య పేరులో భర్త తోక, కుల అహం, ధన పిచ్చి, ఇలా. కొంత కాలనికి ఇతర కులాల్లో చదువుకున్న వారు ఇది పూసుకున్నారు. నేడంత వాడి పడేయడమే లక్ష్యం ఏది అసహ్యం నొప్పులే.
pillalanu aagam chesthunnaru
The so called Supreme court could not claim respect in the hearts of people with such society inaccepable decisions but people outwardly giving respect only out of fear!
Priya garu chala excitement
Yes mam fight for woman .thank you
Badhyatha leni , Premaku avakasam leni , Time passki mathrame vadukune vyavaharala vaipe Yuvatha egabaduthuvundhi.
ఆవిడకు అన్నీ తెలిసే అడుగుతున్నదా..!?
She is over smart
Madam chala baga adigaru supreme court thirpu gurinchi .
Evarina aa mic ni pakkaki pettandi.
Ladies enta అన్యాయం జరుగుతుంది ఇదయినా గొప్ప తీర్పు చి చి
Priya, be silent, let him tell clearly
Madam great
Thara tharaluga pelli ane perutho jaruguthunna Himsa evariki kana padadu.😮
Istam unna lekunna samaajam perutho pelli chesukoni unda daniki manam manushulama leka katti padesina janthuvulama😮😮
Vaddu sir supreme court a vuddesamti tirpu ichina adi manchiga husband family ane wifes ki narakam sir ilaanti tirpulu ammailu kosam enni ichina neetiga bratike vallake chavu ina bratuku ina kastam ina family lone vundali anukuntundi.so bariteginche aadavallaki imka ekkuva kaapuralu dare ga paaducheyyamma anatlu tirpu icharu.chedda ladies ilanti tirpulu vuna lekapoyina tappu chestune vuntaru.bt dini valla oka manchi families naasanam ipotunai.valle maku spend chesina photos pamputu ni birtha naato vunade nivu enduku bratukutuav vuntunav ani saval chestunaru sir.e tirpu tiseyandi 😢😢😢😢 please sir
Madam manam janthu pravuthi kaligina varamu manamu malli akkadike velthunnamu