Kedarnath Yatra 2023 In Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 21 ноя 2024

Комментарии • 1,2 тыс.

  • @swaroopbtech4295
    @swaroopbtech4295 4 года назад +234

    Mini chardham kadu...already chardham 90% ayinatle... poori chesesaaru.....rameswaram veltaru...kedarnath done....dwaraka okate miss...so jeevitam complete cheyaleni chardham 100days trip lo avtondi...that too karteekamasam lo....

  • @dakupatiravisankarlyricwri3152
    @dakupatiravisankarlyricwri3152 4 года назад +137

    హాయ్ బ్రదర్ నా దృష్టిలో నీకన్నా అదృష్టవంతుడు ఎవరు లేరు నీకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు

  • @vivekvellalateluguchannel1558
    @vivekvellalateluguchannel1558 4 года назад +159

    మీ వల్ల గుడి దర్శనం అయింది బ్రదర్ థాంక్యూ

  • @singireddyanjaneyulu8922
    @singireddyanjaneyulu8922 4 года назад +175

    మీ వల్ల, ఆ పరమ శివుడి దర్శన భాగ్యం కలిగింది..

  • @nagarjunafans1509
    @nagarjunafans1509 4 года назад +30

    కచ్చితంగా మీరు అరవడమే మీకు ఒక unique style యూట్యూబర్ గా గుర్తింపు తెచుకున్నావ్ bro.. i love it

  • @parvathidevi8856
    @parvathidevi8856 3 года назад +50

    నేను 2020 లో గుర్రం 🐎 పై మా వారు ఇద్దరం కేదార్నాథ్ ఆలయం దర్శనం చేసుకుని వచ్చాము,
    నా పుట్టిన ఊరు నంద్యాల కర్నూలు జిల్లా, మావారు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం(BHU) లో ఉద్యోగం చేస్తున్నారు, మేము వారణాశి కాశీ లో ఉంటున్నాము, మీ విడియో చూశాను, పరమేశ్వరుడు, హర హర మహాదేవ్, మళ్లీ దర్శించిన ఆనందం కలిగింది, 🙏🙏🙏🙏👍

  • @sharmaanupoju5322
    @sharmaanupoju5322 2 года назад +72

    హలో తమ్ముడు నీవు ఎంతో కష్టపడి మమ్ములను కేదార్నాథ్ తీసుకువెళ్లిఎంతో గొప్ప ఆనందాన్ని అనుభూతిని కలుగ చేశావు🙏 శర్మ చందానగర్

  • @madhupaka7192
    @madhupaka7192 4 года назад +89

    18:35 Goosebumps 🙏🏻

  • @balasimha9790
    @balasimha9790 3 года назад +6

    అన్వేష్ బ్రదర్ కేదార్నాథ్ ఆలయం వీడియో చలా అద్భుతంగా వుంది. కేదార్నాథ్ ఆలయం లో నీవు explain బాగా చెప్పారు.సూపర్ అన్వేష్ బ్రదర్

  • @satishsatishunboxing6192
    @satishsatishunboxing6192 4 года назад +11

    సింహాచలం సింహాద్రి అప్పన్న ఆశీస్సులు వలన పులి సాయం తో నీ టూర్ విజయవంతంగా కొనసాగుతోంది,,, అన్వేష్🙏🙏

  • @bujjik2139
    @bujjik2139 3 года назад +6

    SUPER మీ వల్ల గుడి దర్శనం అయింది బ్రదర్ థాంక్యూ

  • @విజయ్విజయ్-థ1బ
    @విజయ్విజయ్-థ1బ 4 года назад +14

    Good job. ఓం నమః శివాయ గురవే నమః 🙏🙏🙏

  • @Krishna_Bhavana
    @Krishna_Bhavana Год назад +1

    కష్టబడే మనస్తత్వం అన్న నీది... చాలా మందికి ఇన్స్పిరేషన్ నువ్వు... ఆ కష్టం వీడియో లో కనిపించింది. ఎలాంటి పరిస్తుతుల్లో నువ్వు give up ఇవ్వలేదు.

  • @raghuanumula7316
    @raghuanumula7316 4 года назад +17

    మీ వీడియోస్ వాళ్ళు అన్ని ప్రదేశ్ లు చూసినాము
    అవినాష్ బ్రో 💐ధన్యవాదములు 🙏

  • @Suswara_Vaneelu
    @Suswara_Vaneelu Год назад +2

    మిరెంతో శ్రమపడి మాకు ఎన్నాళ్ళ నుండో చుడాలనుకుంటున్న గుడిని ఉదయాన్నే కేదారనాథ్ ని చూపించారు,అన్వేష్ గారు Tq అండి

  • @rangaranga9498
    @rangaranga9498 4 года назад +11

    సూపర్ సూపర్ బ్రదర్. ఓం నమశ్శివాయ ఓం

  • @venkiankani299
    @venkiankani299 4 года назад +6

    Karthika Somavaram MAHA SIVUDI punya kshethra dharsanam 🙏🙏🙏 chaala Happy ga undhi good job Brother...

  • @nmrvale9630
    @nmrvale9630 4 года назад +24

    Bros. this is Naga Vale, I have completed all your videos related to All India 100 Days Trip
    You guys are excellent, Anvesh, Raju, Puli (not sure your original name Sorry ) Ramu,
    Many many thanks for your hard work on this trip as it is not easy.
    May God continue to bless all of you and us.
    Anvesh do not forget arupulu and keep going....

  • @anilkumarv9595
    @anilkumarv9595 Год назад +2

    Om namah shivaya❤
    Om namah shivaya❤
    Om namah shivaya❤
    🙏🌺❤️❤️❤️🌺🙏Paahimam maatha parvathi maatha Sakalam sarvam sathyam Shivam Sundaram prabhu deva Mahadeva prabhu🙏🌺❤️❤️❤️🌺🙏

  • @bathulamadhu7147
    @bathulamadhu7147 4 года назад +3

    Puli, raju, anvesh మీరు చాలా కష్టపడుతున్నారు. తమ్ముళ్లు మీకు భగవంతుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నాకు మీరు లడ్డాక్ లో పడ్డ కష్టాలు చూసి మీరు క్షేమంగా ఉన్నారా లేదా అని నెక్స్ట్ vlog చేసేవరకు నైట్ నిద్దుర పట్టేది కాదు. అనేవే యూ 3 ర్ సేఫ్ now. చాలా హ్యాపీ గాఉంది. మేము చూడలేనివి అన్నీ మీరు చూపిస్తున్నారు. Thank యూ 👍తమ్ముళ్ళు

  • @chaithanyaaram3213
    @chaithanyaaram3213 4 года назад +34

    18:40 Goosebumps Jai Sri Ram 🚩

  • @vinod2977
    @vinod2977 4 года назад +11

    అన్న నువ్వు కేదార్ నాధ్ గుడి వెనుక బీముడు పెట్టిన బండ రాయి మిస్ అయ్యావు..

  • @gopidora5658
    @gopidora5658 4 года назад +2

    అన్న ఈ రోజుల్లో అందరూ స్టైల్ గా టెంపుల్ క్లోజ్ అవుతుంది తొందరగా వెళ్దాం తొందరగా వెళ్దాం స్పీడుగా వెళ్దాం అంటారు బట్ నువ్వు మాత్రం అచ్చమైన మన సిక్కోలు భాషలో మాట్లాడుతున్నావ్ టెంపుల్ క్లోజ్ అవుతుంది బేగి వెళ్దాం బేగి వెళ్దాం అని ఎప్పుడు ఇలాగే ఉండాలి అన్న థాంక్యూ అన్వేష్ అన్న

  • @SrujiShinyTalks
    @SrujiShinyTalks 4 года назад +19

    అరిచిన మీ వీడియోస్ సూపర్ అండి అన్వేష్ గారు

    • @GhaniSupertramp
      @GhaniSupertramp 4 года назад +2

      Bro nanu kshaminchu plzz ...
      Sis nen oka traveller without money travel chesthunna ....Nak succes vache varaku wait chese time led bayya so kanisam travel pai istam unna vallani nene contact aithe nak use avvudhani na chanal:walk with gani nachithe support cheyandi

  • @haseenabodapati9062
    @haseenabodapati9062 Год назад

    L చాలా బాగా చూపిస్తున్నారని దేవుడి దర్శనం చాలా థాంక్యూ థాంక్యూ

  • @jyothichitti1209
    @jyothichitti1209 Год назад +4

    🙏🏻🌹🔱🌹🙏🏻నా ప్రాణం శివుడు 🙏🏻
    💕Shivoham 🙏🏻

  • @chintakayalamarayya9646
    @chintakayalamarayya9646 8 дней назад

    Mee videos chala ishtamandi. yendhukante video tho paatu energitic ga and chinnapillalaku kuda nachetattu childist ga kuda cheptaaru thank you sir

  • @vijaykumarperuri9172
    @vijaykumarperuri9172 4 года назад +6

    అన్నా నీ స్లాంగ్ సూపర్ నాచురల్ గా వుంది, నీ వీడియోస్ సూపర్

  • @bharathchoudhary5725
    @bharathchoudhary5725 2 года назад +21

    ఓం నమః శివ రూపాయ 🙏🙏🙏🙏🙏

  • @rbchary8615
    @rbchary8615 4 года назад +4

    Super anvesh Bhai,thanks for covering kedarnath.

  • @metla.rajasekharreddy6621
    @metla.rajasekharreddy6621 3 года назад +1

    Hi anna Namasthe... Mee videos superb...Mee dwara swamy darshanam jarigindi...Thank you so much....

  • @BulletChandini
    @BulletChandini 4 года назад +6

    Jivitam lo enni places choostham anukoledu mi daya vala adhi kuda ayyipoyindhi anvesh garu 🙏🙏🙏❤️❤️❤️

  • @madhavipurre7426
    @madhavipurre7426 3 года назад

    Wow chala bavundi meru kadu memu daggara vundi chusinattuga vundi. Life lo vellagalamo ledo theylidu ga ni e video chusina tharuvatha velli vachinattu ga vundi tq so much tq

  • @leela2450
    @leela2450 3 года назад +5

    Waaw anvesh Garu thankyou so much for showing such a beautiful place of lord Shiva

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 Год назад

    సూపర్ అన్నేష్ అన్నా Superrrrrrrrrrrrrrrrrrrrrr!!!Kedhar naadh kuda eee Video
    dwara Choosamu Tq Anna..👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @voiceoftraveller
    @voiceoftraveller 4 года назад +16

    I am crying, 13 times vellanu this time i missed chardham yatra, every year velthanu, i am missing

    • @sandeepreddy105
      @sandeepreddy105 3 года назад

      Bro e year Kuda veltunara ?

    • @sandeeph1718
      @sandeeph1718 3 года назад

      May I want One help with u

    • @voiceoftraveller
      @voiceoftraveller 3 года назад

      @@sandeepreddy105 e year ledu trip cancel

    • @voiceoftraveller
      @voiceoftraveller 3 года назад

      @@sandeeph1718 yes tell me

    • @sandeeph1718
      @sandeeph1718 3 года назад

      @@voiceoftravellerhow much cost of kedarnath yatra? Can we go with walk ?

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 Год назад +1

    Thanks brother 🙏Jai Hindu Jai Jai Hindu 🙏🙏super jerney ❤cycle shop abbulu mori Krishna fan's 🔧

  • @kalyanarama4825
    @kalyanarama4825 3 года назад +6

    Chatrapathi shivaji Maharaj ki Jai,sambhaji Maharaj ki Jai,hara hara mahadeva,

  • @sahigow1454
    @sahigow1454 Год назад +2

    3:22 same tea స్టాల్ లో మేము ఆగాము బ్రో రీసెంట్ గా 👍👌💕

    • @Annoonnymouss
      @Annoonnymouss Год назад

      Bro minimum budget yentha avtundi bro hyderabad nundi..pls reply brother....

  • @sashikalayaparalla.5894
    @sashikalayaparalla.5894 3 года назад +11

    We went by walking 18 km.
    Really awesome 💗

  • @lokeshgolla7738
    @lokeshgolla7738 Год назад +1

    Mi valla kadarnath shivaya darshnam jaregende chala thank you bro

  • @saisrikanth1530
    @saisrikanth1530 2 года назад +5

    18 Ashtaadhasa Shakthi Peethaalu for DEVi
    12 Dhwaadhasa Jyothirlingaalu for SHIVA

  • @dairieskosigi5050
    @dairieskosigi5050 Год назад

    సూపర్ అన్నయ్య సూపర్ అన్నయ్య మా కోసం ఇంత కష్టపడి వీడియో చేస్తున్నందుకు థాంక్యూ అన్నయ్య

  • @vidhyasrifashionsandvlogs1319
    @vidhyasrifashionsandvlogs1319 4 года назад +3

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్నా 👌🙏

  • @iragamreddyniharika
    @iragamreddyniharika Год назад

    Brother మీరు చాలా చాలా గ్రేట్, మీ video s మొత్తం నేను, మా బాబు కి కూడా చూపించి చెపుతున్న. తను 5 class మీ video s వలన చాలా విషయం తెలిసింది tq tq so much brother

  • @Rowdyfangirl63875
    @Rowdyfangirl63875 Год назад +3

    Har har Mahadev ❤ Jai shree ram ❤

  • @sureshsravs7235
    @sureshsravs7235 4 года назад +1

    Meerantha Entho Adrustavanthulu andi..
    Nenu Edoka Roju ah kedarnath parama shivudini darshinchukovali 🙏

  • @ashokvemula8383
    @ashokvemula8383 4 года назад +4

    చాలా బాగుంది బ్రో

  • @bhaskervm99
    @bhaskervm99 2 года назад +2

    Om Namah shivaay, thanks anveshana garu for us showing lord shiva temple.

  • @ending4065
    @ending4065 4 года назад +8

    Om namashivaya Hara Hara mahadeva shamboo Sankara🥺🥺🥺🙏

  • @bojjaguruprasad9198
    @bojjaguruprasad9198 Год назад +1

    Very Good Brother,
    Great Temple,
    Thank you very much*
    హర హర మహాదేవ*
    ఓం నమః శివాయ*

  • @ramakris3126
    @ramakris3126 4 года назад +37

    Body parts of Shiva (in the form of bull), came up at 5 places called as
    Panch Kedar
    1.Kedarnath (Hump of the Bull)
    2.Madhya-Maheshwar (Navel of the Bull)
    3.Tunganath ( Two forelegs of the Bull)
    4.Rudranath (Face of the Bull)
    5.Kalpeshwar (Hair of the Bull)
    You visited only One place Kedarnath.

    • @shashideekonda
      @shashideekonda 4 года назад

      Please share the location details..I will visit

  • @pathurinaresh8164
    @pathurinaresh8164 4 года назад +2

    హాయ్ అన్వేష్ అన్న రాజు అన్న హెలికాప్టర్ ప్రయాణం మేము చేసినటుంది అన్న చాలా బాగుంది👍👌👌👌💐💐💐

  • @pradeepkumar_89
    @pradeepkumar_89 4 года назад +3

    హర హర మహాదేవ శంభో శంకర ఓం namasiyya.🙏🙏🙏🙏🙏🙏

  • @Gudurukishore88
    @Gudurukishore88 4 года назад +1

    Wow bro .. kedarnath temple chupincharu ... tnq . Happy ga journey cheiyandi

  • @iamAthiest
    @iamAthiest 4 года назад +5

    Thank you anvesh bro for showing the wonderful temples which I can't see in my life time

    • @GhaniSupertramp
      @GhaniSupertramp 4 года назад

      Bro nen without money travel chesthunna mik nachithe saport cheyandi ... Succes vache varaku wait cheyalenu nene lakkoni ravali success ni nadagariki
      Chanal :walk with gani

  • @subramanyamys8626
    @subramanyamys8626 3 года назад

    చాలా గొప్ప వీడియో చేశారు ధన్యవాదములు

  • @karthikb4023
    @karthikb4023 4 года назад +7

    Bro waiting for rajasthan's ruchulu n tourism udaipur, jaipur, jaisalmer desert.... 😍

  • @ramakrishnasubhashini4288
    @ramakrishnasubhashini4288 4 года назад +2

    అన్వేష్ మామా అలా గెట్టిగా అరవాలి... ఎవ్వరి మాటలు పట్టించుకోవడ్డు👍👍👍👌👌👌💐💐💐

  • @Stonedpeep
    @Stonedpeep 4 года назад +26

    Naku enduko raju bro kana nuvve first 200k ki reach avutav anipistandi

  • @madhucreations7602
    @madhucreations7602 Год назад

    మీ మాటలు విని చాలా నవ్వుకుంటా అన్న నేను.... 🤗 im happy మీ వీడియోస్ చూస్తే....

  • @ramprasadgoriparthi2484
    @ramprasadgoriparthi2484 4 года назад +58

    బ్రదర్ నువ్వు కేదార్నాథ్ వీడియోలో గుడి వెనుక ఒక పెద్ద రాయి ఉంది. ఆ రాయి 2013 లో వరదల్లో గుడి దెబ్బ తినకుండా కాపాడింది. మహాదేవుడు తన గుడి కాపాడు కున్నాడు. 5000 మంది శివైక్యం చెందారు.మీరు ఆ రాయి గురించి చెప్పలేదు. కానీ విజయ్ వీడియోలో చాలా విపులంగా చూపించాడు. ఆ రాయి లేకపోతే గుడి ఎలా ఉండేదో.

  • @gaanamadhuri4629
    @gaanamadhuri4629 3 года назад

    Woww, chalabaaga chupincharu kedarnath shivunni, n chala adrusta jatakulu meru, chala pedda pedda punyakshetralu chustunnaru, kedarnath ki velllaka poyina, kedarnaathunnichusam, pradaxinalu chesam, darshinchukunnam mee punyana tqq😊😊🌹🌹🙏🙏

  • @Telugu_prajanikam
    @Telugu_prajanikam 4 года назад +6

    Love from Jagitial ❤❤❤❤❤❤

  • @adlurisiva6574
    @adlurisiva6574 Год назад

    చాలా కష్ట పడవ్ నీవల్ల ఆ శివ దర్శనం భాగ్యం కలిగింది అన్న tq

  • @theshortfilmmakers8768
    @theshortfilmmakers8768 4 года назад

    కేదర్నాథ్ యాత్రా స్థలం చాలా బాగుంది బొబ్బిలి పులి పులి పులే క్లారిటి బాగుంది చాలా గొప్ప సాహసం చేశారు

  • @shivamudhiraj6540
    @shivamudhiraj6540 4 года назад +26

    అష్టాదశ కాదు అన్న ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రం
    అష్టాదశ శక్తిపీఠాలు

    • @anjirf
      @anjirf 3 года назад

      ❤️🙏👍🌷

  • @umatiwari6504
    @umatiwari6504 3 года назад +1

    Your so lucky.. కేదర్ నాథ్ 🙏🙏🙏......
    ..వేల్లరంటే...

  • @Venkattravilar
    @Venkattravilar 4 года назад +4

    Anvesh bro enjoy the trip
    Na anvesahana కు ఉపు వచ్చింది.

    • @gganesh3163
      @gganesh3163 4 года назад +1

      Bro mana telugu kurradu without money travel chesthunadu ....E madya insta lo contact ayyanu kastapaduthunad evaru support cheyatledu ani feel avuthunadu miru thana chanal chusi nachite support cheyandi
      Chanal :walk with gani

  • @DineshForAll
    @DineshForAll 4 года назад +1

    I am fig fan of you , First RUclipsr I had Seen in Facebook

  • @crohith
    @crohith 4 года назад +6

    I am big fan of u bro

    • @gganesh3163
      @gganesh3163 4 года назад +2

      Bro mana telugu kurradu without money travel chesthunadu ....E madya insta lo contact ayyanu kastapaduthunad evaru support cheyatledu ani feel avuthunadu miru thana chanal chusi nachite support cheyandi
      Chanal :walk with gani

  • @utrunstar__ramu
    @utrunstar__ramu 3 года назад +1

    అన్న నీవు నిజంగా గ్రేట్ అన్న నిజంగా మేము యాత్ర చూసినట్టే ఉంది

  • @ramaswamybandari8182
    @ramaswamybandari8182 2 года назад +6

    Thanks Anvesh Garu for showing us holy temples

  • @Ram-hu3wm
    @Ram-hu3wm 3 года назад +1

    Nak telsi ni vlogs skip cheyakunda chustharu anna prathi okkaru..! Thankyou bro💝 and be safe take care Brother..

  • @majjaraeswar550
    @majjaraeswar550 4 года назад +3

    హర హర మహాదేవ శంభో శంకర 🙏

    • @anjirf
      @anjirf 3 года назад

      🙏

  • @mannepallinagaraju9529
    @mannepallinagaraju9529 4 года назад +1

    సూపర్ వీడియో చాలా బాగుంది బ్రదర్

    • @gganesh3163
      @gganesh3163 4 года назад +1

      Bro mana telugu kurradu without money travel chesthunadu ....E madya insta lo contact ayyanu kastapaduthunad evaru support cheyatledu ani feel avuthunadu miru thana chanal chusi nachite support cheyandi
      Chanal :walk with gani

  • @charishma_chowdhary2411
    @charishma_chowdhary2411 3 года назад +3

    18:10 jai shivaji 🙏🏻jai bhavani 🙏🏻

  • @commonmaneyes
    @commonmaneyes 4 года назад

    బ్రో,అది ద్వాదశ జహ్యోతిర్లింగం లో 7వ ది. థాంక్స్ యు చాలా బాగా చూపించారు

  • @pagalguy4779
    @pagalguy4779 4 года назад +4

    Levaganay cheyyalsini panulu . Refresh avvali, breakfast cheyyali. Anvesh videos chudali. Naa anveshana videos oka vyasanam. Enni sarlu chusina malli malli chudalani anipisthundi

  • @anithaduvvuruanitha5720
    @anithaduvvuruanitha5720 4 года назад

    Tq ra Baga chupinchavu. Ilage chupinchu nidanamga malanti vellakeni vallandarikosam neet gachupinchu punyamostu di

  • @k.l.narasimhamu1732
    @k.l.narasimhamu1732 4 года назад +16

    All subscribers జన్మ ధన్యమయ్యింది ఈ video తో.
    'పులి' వేగం తో ఆనందాన్ని 'అన్వేషి' స్తూ ముందుకు దూసుకెళ్తున్న ముగ్గురు మహా 'రాజు' లకు మా కృతజ్ఞతలు.
    ఇట్లు
    మీ ముగ్గురి subscriber.

  • @lakshmisri7716
    @lakshmisri7716 4 года назад

    Super babu malanti madya tharagathi vallu a bagavantunni ela darsanam chesukonatamu. Thanks

  • @ilovemymother108
    @ilovemymother108 3 года назад +6

    గాడిద 👍👍👍😘😘😘

  • @visinigirirameshkumar8885
    @visinigirirameshkumar8885 Год назад

    Na anveshana annayya super meeru entho sahasam chesi desam nalumulala tirugi vhala kastapadutunnaru meeku chala dhil undi chala thanks parameswaruni kedharnath chupincharu danyavadamulu🙏🏽🤝🤝🤝

  • @saiharshithgadde3459
    @saiharshithgadde3459 4 года назад +5

    Ann big fan happy Diwali expecting heart

  • @harsha4721
    @harsha4721 3 года назад

    Thankyou bro
    Temple ni chala baga chupincharu . .

  • @govindareddybora2329
    @govindareddybora2329 4 года назад +8

    NYC to see you brother's
    All the best for next 54days👍👍👍👍
    Good luck guys

    • @GhaniSupertramp
      @GhaniSupertramp 4 года назад +1

      Bro nen without money travel chesthunna mik nachithe saport cheyandi ... Succes vache varaku wait cheyalenu nene lakkoni ravali success ni nadagariki
      Chanal :walk with gani

  • @chswamy1004
    @chswamy1004 4 года назад

    Nuvuu super brother Mee videos Dora maku temple choosey adrustam makku dakkindi brother....👏👌🙏🙏

  • @gorantlav522
    @gorantlav522 4 года назад +6

    Om namah shivya 🕉

    • @GhaniSupertramp
      @GhaniSupertramp 4 года назад +2

      Anna nanu kshaminchu plzz ...
      Bro nen oka traveller without money travel chesthunna ....Nak succes vache varaku wait chese time led bayya so kanisam travel pai istam unna vallani nene contact aithe nak use avvudhani na chanal:walk with gani nachithe support cheyandi

  • @kumarasamypinnapala7848
    @kumarasamypinnapala7848 Год назад

    Excellent work dare devil thammudu congratulations super super thammudu God bless you dear 👏👏👏😀👌❤️😍👏👏👌👍

  • @kiranchowdary6573
    @kiranchowdary6573 4 года назад +8

    Awsome trip brother i thought ull show the temple as well anyways nice blog keep continuing hope ull show much more intreting videos in future

    • @Kiransai_666
      @Kiransai_666 4 года назад +1

      Bro a small mistake it's interesting not interting

    • @kiranchowdary6573
      @kiranchowdary6573 4 года назад +1

      By mistake its been spelt like dat bro anyways tq u

    • @Kiransai_666
      @Kiransai_666 4 года назад +1

      @@kiranchowdary6573 thnq bro anyways nice to meet u were r u from bro

    • @kiranchowdary6573
      @kiranchowdary6573 4 года назад +1

      Im frm vizag

    • @GhaniSupertramp
      @GhaniSupertramp 4 года назад +1

      Anvesh anna nanu kshaminchu plzz ...
      Bro nen oka traveller without money travel chesthunna ....Nak succes vache varaku wait chese time led bayya so kanisam travel pai istam unna vallani nene contact aithe nak use avvudhani na chanal:walk with gani nachithe support cheyandi

  • @Nageshgowda007
    @Nageshgowda007 Год назад

    Ooooo....Prapansha yatrikuda.....Ooooooo Anvesha nee anveshna greate....... good Luck to you.

  • @somanadhnaveen
    @somanadhnaveen 4 года назад +5

    Bro upto now 33 videos of your channel has crossed 1lakh + views😍😍
    I hope your videos will reach 1 million views in soon bro♥️♥️

    • @NaaAnveshana
      @NaaAnveshana  4 года назад +1

      Thanks

    • @GodSaithanhellheaven
      @GodSaithanhellheaven Год назад

      ​@@NaaAnveshana🎉Present పెట్టిన ప్రతి వీడియో 1million above నే..Your hope happened Now bro.. congratulations చిన్ని క్రిష్ణుడు చిన్ని అన్వేష్

  • @raghunandampathi538
    @raghunandampathi538 4 месяца назад

    Har Har Mahadev
    Har Har Mahadev
    Har Har Mahadev

  • @Stonedpeep
    @Stonedpeep 4 года назад +13

    2:45 Raju Chill mode activated
    5:03 Raju sense of humour Prapancha Yaatrikudu 😂

    • @NaaAnveshana
      @NaaAnveshana  4 года назад +3

      Raju super

    • @Stonedpeep
      @Stonedpeep 4 года назад

      @@NaaAnveshana Ammababoi reply ichavuga🥁🥁

  • @madhumalla2453
    @madhumalla2453 Год назад

    హలో అన్నయ్య గారు మీ వాళ్ళ గుడి దర్శనం దొరికింది🖐️🖐️🙏🙏🙏👌👌

  • @socalledsudha2260
    @socalledsudha2260 4 года назад +5

    Nice bro
    Those who are watching this comment 😍may all your wishes come true ❣️your lovely youtuber @so called sudha

    • @AmanDixit1994
      @AmanDixit1994 2 года назад

      🙄🙄🤗 you interest travel from nalanda

  • @sandeepreddy6361
    @sandeepreddy6361 4 года назад

    Mi videos chusaka life lo ilanti peace vuntundi ani telisindi tappakunda nen kuda vellalani aa devudni korukundi bro.!🤗

  • @sshivakumar9953
    @sshivakumar9953 3 года назад +4

    ఓం నమః శివాయ 🙏🙏

  • @nirmalababy3885
    @nirmalababy3885 2 года назад

    Mee daya valla gudi darshanam chusamu chuttu location chala bagundi god bless you babu