Leh To Manali Dangerous Snow Roads 2.0
HTML-код
- Опубликовано: 2 ноя 2020
- అమెరికా నుండి భారతదేశానికి 40 రోజుల అఖండ యాత్ర చాలా బాగుంటది ప్లీజ్ చూడండి
40 days Ship Trip 🚢
• Playlist
#AllindiaTrip #AllindiaTripIn100Days
leh ladakh road trip, leh ladakh, leh ladakh bike trip, ladakh, leh, ladakh bike trip, ladakh trip, manali to leh, ladakh road trip 2021, ladakh tourism, leh ladakh road trip tamil, leh ladakh trip, leh ladakh road trip video, ladakh road trip 360 video, ladakh road trip video, leh ladakh 2021, pangong lake, road trip, road trip to ladakh, ladakh 2021, manali to leh road trip, leh ladakh tour, leh bike trip, ladakh tourist places, ladakh tour, leh ladakh tourism, leh ladakh bike trip 2021, manali to ladakh, leh road trip, khardungla pass, manali, ladakh bike trip 2021, keylong, sonmarg, tanglang la pass, baralacha la pass, nubra valley, rohtang pass, khardungla, more plains, ladakh video, sarchu, leh ladakh permit, ladakh visiting times, ladakh tour budget, ladakh bike ride, leh ladakh tourism video, trip to ladakh, travel to ladakh, bike trip to leh ladakh, leh ladakh tour packages, delhi to ladakh 2021, trip to leh ladakh, ladakh budget trip, tanglang la, pang, tandi, video in india, bike adventure roadtrip, road trip in india video, road trip 360 video, road trip video, upshi, jispa, travel india, ultra hd, gata loops, ladakh diaries, high defination, pettai guys, changla pass, லடாக் சுற்றுலா, go adventure, khardung la, khardungla top, leh 2021, apache 160, adventurer amit, kia seltos, ladakh road, solo trip, ladakh packing, ladakh update, ladakh camping, trip insurance, ladakh packages, leh tour, tourist attractions, zojilla pass, লাদাখ ভ্রমণ, leh city, rajib ferdous, 360 video, bike adventure, virtual reality, ladakh roadtrip, leh ladakh trip expenses, seltos in ladakh, delhi to leh, leh ladakh budget, Ladakh road trip leh ladakh, ladakh trip, leh ladakh bike trip, leh ladakh trip, ladakh, ladakh road trip, leh ladakh tourism, ladakh tourism, leh, ladakh bike trip, manali to leh, leh ladakh road trip by innova, best car for leh ladakh road trip, delhi to leh ladakh road trip by bike, ladakh tourist places, trip to leh ladakh, ladakh 2021, pangong lake, road trip to ladakh, rohtang pass, leh ladakh 2021, leh bike trip, manali to leh road trip, leh ladakh bike trip 2021, delhi to ladakh by bike, manali, kia seltos in ladakh, road trip, delhi to ladakh 2021, ladakh india trip, ladakh road conditions, all about leh ladakh trip, ladakh in lockdown, how to do leh ladakh trip, leh ladakh india, leh ladakh bike ride, leh ladakh travel, nubra valley, ladakh tour, leh ladakh tour, ladakh travel, kia seltos, ladakh bike trip cost, ladakh travel guide, places to visit in ladakh, leh ladakh tour packages, leh ladakh trip 2021, leh ladakh tour guide, srinagar leh highway, ladakh road trip 2021, manali leh highway, srinagar leh highway status today, devil on wheels, ladakh budget trip, keylong, leh trip, baralacha la pass, seltos in ladakh, ladakh bike trip 2021, leh ladakh trip expenses, leh road trip, manali to leh bike ride, leh to ladakh bike trip, ladakh trip on bike, leh ladakh trip bike, bike trip to leh ladakh, ladakh trip kaise kare, leh ladakh 2021 yatra, complete info of leh ladakh, ladakh couples trip, leh ladkh trip, khardung pass ladakh, ladakh leh trip guide, bike riding लेह लद्दाख trip, manali to ladakh trip, leh ladakh tour how to plan, लेह लद्दाख bullet trip, best hotels in ladakh, budget trip leh ladakh, traveling to leh ladakh in 2021, ladakh trip covid restrictions, ladakh trip covid rules, manali leh highway 2021, manali leh highway opening date 2021, ladakh road status, manali leh road status, ladakh trip covid updates, ladakh covid 19 update today, leh ladakh travel guide, leh ladakh vlog, let travel guide, leh ladakh tourism places to visit, ladakh trip itinerary, leh ladakh trip budget, leh ladakh tour itinerary, leh ladakh best itinerary, itinerary for ladakh, how to plan ladakh trip, budget for ladakh trip, self-drive rental car rules in ladakh, innova car good for a leh ladakh trip, ladakh self driving car, innova crysta ladakh trip, self drive trip to ladakh, ladakh self drive trip, ladakh self drive, ladakh self-drive trip, best car for ladakh trip, best car for leh ladakh trip, american express travel insurance, hotels in leh ladakh, travel health insurance, ladakh tour packages, leh ladakh bike trip packages, ladakh tour by bike, ladakh bike tour, leh ladakh package, cheap travel insurance, road trip to leh ladakh, delhi to ladakh road trip by bike, delhi to ladakh, delhi to manali, ladakh trip cost, leh ladakh on bike, kia, khardungla, atal tunnel, ladakh tourist, go adventure, zojila pass, ladakh yatra, srinagar leh, ladakh itinerary, ladakh drive, trip insurance, leh tour, tourist attractions, ladakh packages, tanglang la pass, buddha statue of diskit, khardungla to nubra valley, delhi to leh, Leh ladakh road trip
Naa anveshana
POSITIVES❤️❤️
24 Hrs active ga vndadam
Vlogs utsaham ga ullasam ga cheyadam
Andaritho kalisipovatam
Risks teeskuni maaku happiness ivvatam
ENERGY PACKED PERFORMANCE
NEGATIVES
Meeru kangarupadi andarni kangaru pettadam
Ee okka negative vadileyandi
Meedi 1 million channel 1 year lo avthundi..small suggestion anthe anna
Hats off to ur hardwork 🥰🥰
Super comedy bro
Nee bongu lo review akarledu....already valla hardwork 1 million avtadi
I never comment on anyone but chala kastapadutnnaru chinna suggestion ivvalanipinchi ichanu sorry
అన్నా నవ్వొస్తుంది అన్న
Kani aaa energy ni chala mandhi over action anukuntaru waste vallu.
మన ఆర్మీ అన్నలకి 🙏🙏 వాళ్లు ఎల ఉంటారో ఏమో దేశం కోసం ప్రతి ఒక్క ఇండియన్ ఆర్మీ అన్నలకీ న పదాబి వందనాలు
🙏🙏
🇮🇳🙏❤
Yes brother
🇮🇳
Very very difficult bro😭😭
అన్న నువ్వు ఒక్క రోజు అక్కడ ఉండలేకపోతున్నరు కానీ మన ఆర్మీ 365 days ఉంటున్నారు.. గ్రేట్
3 years
నీకు దండం అన్నా చిన్న గా అరువు ఆఫీసులో అందరూ బిత్తర పోయారు నీ వాయిస్ కి
😁
😀😀😀
సాహస వీరులు... కానీ పులి మీకు దొరకటం మీ అదృష్టం... కానీ పులికి రావాల్సిన గుర్తింపు రావడంలేదు అనిపిస్తుంది .అన్వేష్ భయ్యా కొంచెం పులి ని హైలైట్ చెయ్యండి... ఆ కార్ ని వేలంలో పెడితే మంచి రేట్ వస్తది......SUZUKI NEXA కార్ కి ఫ్రీ సర్వీస్ చెయ్యాలి...
Yes yes
మీట్రిప్ తరువాత మనమంచుకొండల ప్రాంతాల టూరిజం ఖచ్చితంగా పెరుగుతుంది ఏమాటకు ఆమాట చెప్పాలంటే మీరు తోపు భయ్యా
Intha risk evaru cheyeru broo.. bhayapadtaru
అక్కడ ఎలా ఉందో తెలియదు కానీ నీ అరుపులకు నవ్వి వస్తుంది మీరు బ్రతికి బయట పడితే the ghost puli దే 👍👍👍
Nanu indian army.
Mare mamu yala vuntunnm 3 years,posting vuntundi.
మీరు గ్రేట్ 👍🏻👍🏻👍🏻👍🏻 మీ వల్ల కాకుంటే ఆర్మీ వాళ్ళ హెల్ప్ తీసుకోండి రిస్క్ లో పడకండి ప్రాణం మీదికి తెచ్చుకోకండి....
Salute to Indian army 🙏
They are doing duty on that climate.... It's really great ❤️
మీ వీడియోల కోసం మేము పిచ్చ వెయిటింగ్ మీ వీడియో చూస్తుంటే మీతో పాటు మేము కూడా ఉన్నట్టు అనిపిస్తుంది పులి బాబాయ్ కి హ్యాట్సాఫ్ జాగ్రత్తగా రండి
S.. really waiting...for every video
పాపం డ్రైవింగ్ చేసేది పులి.. చైన్స్ కట్టుకునేది కూడా పులే... కానీ కేకలు పెట్టి అరిచి అరిచి అలిసిపోయేది. మాత్రం అన్వేష్ .....
Yes 😂😂😂🤣
Mana army eatla vuntaru ra babu e Manchu lo indian army great🇮🇳
నమస్తే అన్న. వీడియోస్ చూస్తుంటే మాకే భయంగా ఉంది. మీ ప్రయాణం క్చేమంగా సాగాలని భగవంతుడిని కోరుకుంటున్నాం.
మీ ధైర్యానికి మా జోహార్.. 🙏... ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా మీరు చేస్తున్నారు. 🙏👌.. ఎవరు చూపించని విధంగా మీరు చూపిస్తున్నారు. ఈ ట్రిప్ తరువాత మీరు అందరి కన్నా టాప్ లో ఉంటారు... మీ ఛానల్ అందరి కన్నా టాప్ లో పోసిషన్ కు వెళ్తుంది.. 🌹🌹🌹... love from South Africa 🇿🇦.....
అవునండి మనందరం కోరుకునేది అదే👊👊👊👊
Avunu
Nvv Africa na Telugu ela nerchukunnav
@@trackeroftheworld4012
Ledu ikkada nerchukoni akkada poyaadu
@@abhishekkrishna5127 oho prledu
Puli laykapotay mee pani puliharayyyyy bayyooo....
Hehehe
Vamo 🤣
One like is not enough....fantastic adventure Anvesh u r the motto....Puli is the hero and Raju is fuel👏👏👏👏
ఈ వీడియో మీ ఛానల్ ని గొప్ప స్థాయికి తీసుకొని వెళ్తుంది బ్రో మీకు సూపర్
Driver Anna ki oka like veyandi
Driver kadu pulee😂
చాలా గొప్పగా అన్పించింది. చాలా రిస్క్ చేశారు. నీ మాటలు కొన్ని పదాలు యమా జోక్ గా వున్నాయి. మస్తు నవ్వుకునున్నాను. మెయిన్ కొన్ని పదాలు పల్లెటూరు లో మేము రోజు అనుకునేవాళ్ళం. చాలా దగ్గర గా ఉన్నాయి నీ ప్రవర్తన జోకులు పాటలు మాటలు. కంగారు అమాయకపు మాటలు బలే వున్నాయి ముఖ్యంగా ఈ మంచు వీడియోలు చూసి సినిమా లో కూడా ఇంత నవ్వలేదు. యమా యమా... జాగ్రత్త బ్రదర్.నీ వాయిస్ అయితే మస్తు కామెడీ గా అన్పిస్తుంది. చాలా tensions లో ఉన్న నేను నీ వీడియో చూస్తూ ఎంతో నవ్వుకున్నాను. ఇదేంటి ఇలా నవ్వుతున్నా...ఎంత tensions lo ఉండి అన్పించింది
Hats off anvesh bhayya. This Leh trip is peaks. Real adventure.
Asalu Vijay aka Puli aythe nijamga puli. Em driving bhayya asalu. Professional drivers ee drive cheyaleru emi aa 1 feet snow lo
Great work. I love determination you guys have
All credits goes to puli
Super anvesh really it's great adventure
చూస్థున్న మాకే భయమేస్తుంది మీరు భయంకరం సాహసము చెసారు
By God's grace you are safe all the best for your further trip
God bless puli raju and you
Hats off to Mr.VIJAY (Puli). His calm and focused approach is really impressive. Driving in such hard conditions without prior experience and that too with a car like Baleno which is not designed and not suitable for such terrain is a Legendary feat.💪.....Take care guys 🍀🇮🇳❤️
Salute to Indian army✊🏻✊🏻✊🏻❤️❤️❤️❤️❤️❤️❤️❤️
అయ్యబాబోయ్ ఆరోడ్లేంటి మీప్రయాణం ఏంటి😱మంచుకొండలు మంచురోడ్లు,,మట్టికొండలు మట్టి రాళ్ళతో నిండిన రోడ్లు చాలా డేంజరస్ రా బాబు 🤢
ఒరే తమ్ముడు అన్వేషా నీవీడియో చూత్తుంటేనే మాకు దబ్బిడి దిబ్బిడి అయిపోతుంది.. పులికి వేయి నమస్కారాలు తెలియచెయ్యిరా బాబూ.. నిజంగా నిజంగా గ్రేట్ రా అన్వేషా 🙏నీవీడియోలు ఒక్కటికూడా వదలకుండా చూస్తున్నాను..నీ హుషారు, నీ మాటతీరు సూపర్రా అన్వేషా.. మీ 100రోజులయాత్ర దిగ్విజయంగా పూర్తిచేసుకుని క్షేమంగా రండి..పులిని కూడా తిండి సరిగా తినమని చెప్పండి..పులికి, రాజుకి నీకు మా ఆశీస్సులు👐..విజయోస్తు✊
Yes andi
బాబు మీ ఓపికకు శతకోటి నమస్కారాలు
నేను ఇక్కడి నుండి చూస్తుంటేనే
వళ్ళు జలదరిస్తుంది
మీకు ఎలా ఉందో చెప్పక్కర్లేదు
మీరంతా ఈ టూర్ దిగ్విజయంగా పూర్తి చేసి క్షేమంగా రావాలని కోరుకుంటున్నాను
ఎంత రిస్క్ చేశారు bhayyaa.......అద్భుతం.,..ఎన్నో ప్రపంచ వింతలు చూపించాలి.....మీకేం కాదన్నా....Superb thanq
కింద మీద ఊపు మా పులి అన్న తోపు
Guts ఉన్న Dravirకి కోటండిరా lickలు
This is డ్రైవర్ power
చాలా చాలా బాగుంది బ్రదర్.. 👌👌👌👌👌
Manaku baagane untadi..vaallaku papam narakame...
@@Venkat640 మనం చూడటం కోసమే vaallu అంత రిస్క్ చేస్తున్నారు కదా.. ఒక్క చిన్న మెచ్చుకోలు వాళ్లకు మంచే చేస్తుంది..
చలికి మైండ్ పూర్తిగా పోయేటట్టు ఉంటుంది జాగ్రత్తగా ఉండండి
బ్రో ఒక 15 mints నే నువ్వు ఉండడానికి అంతల ఉంటే ఆర్మీ జవాన్లు ఎల ఉంటారో తలుచుకుంటేనే భయమేస్తోంది but ఆర్మీ జవాన్లు కి న పదవి వందనాలు జై హింద్
Yes
బ్రో మీరు ఆ కాశ్మీర్ దాటి బయటికి వచ్చేలోపు మీ గులాబ్ జామూన్ లు రెండు పైకి తంతై 😂🙏👍❤️
Jai puli
మన ఇండియాకి దొరికిన మరో బియర్గ్రిల్స్.love you bro....
I feel like watching an adventure movie! Really u r taking a lot of risk! Hope u will make this adventure trip a success. All the best!
like kottandi bro paapam anna nuvu super anna 😇😇😇
Good that Ramu n Vasanth went back and puli joined you in this journey. You wouldn’t have survived if puli is not there.
Thanks puli👍👍👍
Vallu unte border lone dengesevallu😂😂
Vallu waste lanjekodukulu
Waste gallu vallu
😂😂
I know how difficult it is to drive in ❄️❄️❄️... I face this every year in Canada... Yet it's really interesting... I've cried out loud because I couldn't resist the cold while heavy snow when I came for the first time
బ్రదర్ మీరు చేసిన వీడియోస్ లో ఇది ది బెస్ట్ . మీ కష్టానికి, ధైర్యానికి శతకోటి వందనాలు అందులో అరకోటి టైగర్ బ్రొ కి దక్కుతుంది .అద్భతం ..............................................
Most dangerous adventure every minute is valuable in this ride in snow driving skills is the most important
Total Credit goes to PULI🦁
Further road will also very dangerous till Rohtangpass. Pl take care. Puli is real puli.
If you are alive till end of the trip means credit goes to puli.
You are all thankful to him forever
Great guts.. enjoyning ur risk it shows ur great attitude about how u r fashinated about traveling habit.. Thank u is small word.. we come to know how tough life there, specially our army సోల్జర్స్ r there
First comment 🔥🔥
All credits goes to 🐅🐯Puli🐯🐅
ఎందుకు పదేపదే చావు గురించి తలచుకుంటున్నారు.మనిషికి జనన,మరణాలు అనేవి ఓ అద్భుతమైన వరాలు.మరణం మనం కోరుకుంటే రాదు.వద్దంటే రావడం మానదు.అది వచ్చినపుడు మనకు తెలియదు.మీ ప్రయాణం క్షేమంగా సాగాలని,మీ యాత్ర నిర్విఘ్నంగా పూర్తి జరగాలని కోరుకుంటున్నాను
Sir chavu chavu ante alanti travel chesina variki aa risk lo enni alochanalu vuntai elano think cheyandi .. nenu personal ga highway lo accidents lo elane feel ayye vallam but final ga safe reach avvadam adi oka satisfaction life ki enka emi kavali
పులి నువ్వు సూపర్ పులి డ్రైవింగ్ సూపర్
మీ పులి నువ్వు కలసి భలే టెన్షన్ పెట్టారయ్యా. ఏ మైనా మంచు లో మన తెలుగోడి సత్తా చూపించారు. GOD BLESS YOU
Thanks you
బ్రో నీ వీడియోలు బాగున్నాయి నీ మాటలు ఇంకా బాగున్నాయి. నవ్వీ నవ్వీ చస్తున్నా
6:28 yenakki dengeddam😂😂
😂
Ur 100 days trip is turning out to be biggest reality show of telugu states..kummeyandi brothers..
I see this video🎥 20+times anna so funny and crazy anna😁😅😂🙏💕❤💯✌👌 I am from tirupati anna 😁
Thanks
U read all massages anna so great anna,and replay also🥰👌🙏✌❤💕👑
This is really adventoureous. 100 days trip lo may be this will be the best.
U ppl are daredevil's bro..hats off and all the best for ur expedition👍🙏🏼
Thanks
Haverhill
మీకు పులి లేకుంటే మీరు పులిహోరే ఐపోయిందురు.... పులి మీకు దొరకడం మీ లక్ bro
S
No comments , hatsoff to you 🙏🏼
Dangerous place adventure stars 🌟 🌟 🌟
🤟🏻🤟🏻🤟🏻🤟🏻🤟🏻🤟🏻🤟🏻🤟🏻🤟🏻🤟🏻🤟🏻🤟🏻🤟🏻🤟🏻🤟🏻Puli 🐯 deghara car 🚘 vunteney elagha vundi
Mari JCB vuntey dabidi dibidey🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘👮♀️👮♀️👮♀️👮♀️👮♀️🤘👮♀️
Hats off to Vijay, for driving carefully in such a risky situation. Meeru nijamga daring brother. Hope you will complete the 100 day trip safely. Praying god for your safety.
Wow beautifull bro have a safe journey bro all the best
Finally the movie is released
😃🎥🔴🔊
Till I thought he is just pulihara now he really deserves a salute raju bro also
Yevaru ayithe Raju help cheyaledu ani annaro Valla andhariki e video bro 😏
@@santosh_4529 yes bro ur right
U r great bro in adventures travelling
Anvesh deserves 400k sooner ..no one is away from home so many months for the content ..he is real solo traveller
Wow 1000k
బ్రదర్ మీరు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నాను
6:28 Enakki dengeddama 😂
😁
😂
06:28 second..
Anvesh bro dialogue...
Venaki denge******* 😂😂
Take care bros....
Awesome feel we r experiencing.
❤️
Trip ante edhi life ki kavalsindhi idhi 👌👌🙏🙏
Puli bro we Love you,,, take care brothers....😘😊
Scary and adventurous...Good luck and stay safe. Your puli is awesome and cool driver, he never looked scared.
Really really....Great bro....Main ga Puli bro vere level driving asalu...U fill filled ur dream bcoz of PULI...thank him bro...
Bayya 🥵🥵🥵 first time in history oka youtuber alanti video shoot cheyatam 👌👌👌
Hamaara Pavan Kalyan hai Mahesh Babu hai 😃😃😃😃😃🥰🥰🥰🥰🥰🥰👌👌👌👌♥️♥️♥️♥️♥️♥️♥️
Wowww amazing bro view bro ....vijay bro great 👏 bro always potam potam anakandi 😞 ....really meeru lucky enta amazing place explore chesaru ...once again vijay bro great.... jai Indian army 👏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 goosebumps vastunnay chustunte
Hi అవినాష్ అన్నయ్య మీ ట్రిప్ హ్యాపీగా జరగాలి దేవుడు కోరుకుంటున్నాను అలాగే చాలజాగ్రత్త వేలాడి ఒకే మీ ఆరోగ్యం జాగ్రత్త video చాలా బాగుంది మీరు మాకు Video చూపించాలని ఎంత కష్టంబడుతునరో మీ అందరికీ అభివందనాలు అలాగే అన్నయ్య పులి అన్నయ్య కి జాగ్రత్త all the best your trip మాల జాగ్రత్త జాగ్రత్త OkBye
బ్రదర్ మిమ్మల్ని చూస్తుంటే సిగరెట్ అలవాటు లేదేమో అనిపిస్తుంది కానీ సిగరెట్ బ్రదర్ ఎంతో హానికరం అయింది మీరు బాగున్నారు హ్యాపీ జర్నీ కూడా జరుగుతుంది అంతా దేవుని కృప వలన కాబట్టి ఈ మత్తు పదార్థాలు అలవాటు చేసుకోవద్దు బ్రదర్ మంచి ప్రయత్నించి పదార్థాలు చూపిస్తున్నందుకు ఎంతో ధన్యవాదాలు కానీ కే కానీ కేసులు గా ఉండండి మీ ప్రాణాలత కానీ కే ఫుల్ గా ఉండండి బ్రదర్ ప్రాణాలతో చెలగాటం వద్దు చానా భయంగా ఉందని మీకు అనిపించినప్పుడు అక్కడినుంచి వచ్చేసేయండి బ్రదర్
నాకు తెలిసి మంచు ప్రాంతంలో ఎక్కువ సమయం గడిపిన ఫస్ట్ తెలుగు ఛానల్ మీది
డ్రెవర్ అన్న యూ ట్యూబర్🙏 వన్ అఫ్ ది బెస్ట్ ట్రెవల్ ఛానెల్ 👌👌👌👌
These guys are born with brave hearts.....🙏
సూపర్ పులి
పులి విజ్రుంబించుతుంది
Exactly sure turisam will increase that place, the way he shows and explained wah good bro
All videos chustunna super no words
Thanks you
నిజంగా Hollywood renge lo ఉంది మంచు సినిమా కూడా సరిపోదు anvesh బ్రో నువ్వు super'b😍🥰🤩👍❤️ and Happy journy Bro ☺️❤️👍😍
Abbbaaaabbbbaaaaa........yemi...video .....brother.....
Thank god ..finally u r safe...one more thing bro..u r the real heros.👍👍
గత మూడు రోజులుగా నీ వీడియోలు అన్నీ హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి అన్వేష్ ❤️ జై ❤️👍❤️
Puli ani enduku annaro ee roju driving baaga ardhamaindi.
Nijanga pule. ❤️❤️❤️❤️
Puli driving ki fidaaa
Hats off bro for your daring ..
Your passion makes towards perfection
We are really enjoying your videos..
But please be careful.. bro
లేహ్ నుండి మనాలి ఈ టైం లో చాలా సాహసమైన యాత్ర, all the best in your tour sucsess,
Wow nice video brother God bless you all
Para paparao, puli, raju... hats off to you guys. take care bro's.
6:27 "good idea entante venakki dengadham" 😅
😜😜
Eactly at 6:29
ఎందుకురా బాబు అలా అరుస్తున్నావ్ చూసేవాడికి తలనొప్పి వచ్చేస్తుందిరా నాయనా....మొత్తానికి బాగుంది అడ్వెంచర్
Thanks
Those who are interested in travelling will definitely do this type of adventure in their life. Anvesh bro , puli , Raju great brothers
Hii anna...
Be safe in snow....☹️☹️
This is love from kurnool....
Andhra pradesh....😊🙂🙂😍
Meku ala vuntay, Mana Army 24/7 ala vuntundi...
Salute Indian Army 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
❤️❤️❤️❤️ anna really meru great .. no words to express annya..... Hatsoff to u ..jai hind
The Best Actor of 2020