Naa Anveshana Highest income in Youtube

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2023
  • Naa Anveshana Highest income in RUclips
    #naaanveshana #prapanchayatrikudu #youtube #income

Комментарии • 8 тыс.

  • @saikumar8732
    @saikumar8732 10 месяцев назад +3636

    ఓ ప్రపంచ యాత్రికుడ.. మేము చూడలేని ఎన్నో వింతల్ని ,అందమైన ప్రపంచాన్ని చూపుతూ ఇలాగే కోట్లు సంపాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న అన్నా♥️

    • @RAJUMASTER.
      @RAJUMASTER. 10 месяцев назад +14

      Keka...❤

    • @ismartmalathivlogs3846
      @ismartmalathivlogs3846 10 месяцев назад +8

      Avunu 😊

    • @nanigamingyt6376
      @nanigamingyt6376 10 месяцев назад +5

      ​@@ismartmalathivlogs3846anvesh anna thopu vilu vuntai appuu... big fan akka for u 🎉❤

    • @srikanthalakunta5987
      @srikanthalakunta5987 10 месяцев назад +3

      Meru chala manchi message echaru bro manam hero ni chusi hero avali anokovadam heroine ni heroine avali anukodam sadya padadu manaki unna Danilo happy ga undali 🎉❤

    • @mahendrak5401
      @mahendrak5401 10 месяцев назад

      60% revenue because of uma down fall & conspiracy by rtt& anvesh

  • @Ravannavideos
    @Ravannavideos 10 месяцев назад +453

    No ads, no pramotions...
    Own talent... సొంత కష్టం..!!
    Hats off to You anna

  • @chotu-tt1hi
    @chotu-tt1hi 9 месяцев назад +96

    మనం చేసే పని మనకి దైవం...నాకు గుడికి వెళ్లే టైం లేదు కానీ నా పనిలోనే నేను దేవుడిని చూసుకుంటా....లైన్ అదిరింది అన్న.....❤❤❤❤🙏🙏🙏

  • @mr.ba.va.creation4131
    @mr.ba.va.creation4131 9 месяцев назад +28

    హర్ష సాయి అన్న లా వేరే భాషలోకి కూడా డబ్బింగ్ చెయ్ అన్న... తెలుగోడి దమ్ము తెలియజేయు..❤

  • @nelyyugandharyogi6467
    @nelyyugandharyogi6467 10 месяцев назад +109

    అన్న నిజంగా చెబుతున్న.. ఇన్ని రోజులు నిన్ను ఏదో అనుకున్నా కాని ఈ వీడియో చూశాక నీ మీద అభిమానం మర్యాద ప్రేమ చాలా పెరిగింది ఈరోజు నుంచి నీ అభిమాన లిస్టులో నేను కూడా చేరుతున్నా....🎉❤

    • @SRcreationss79
      @SRcreationss79 9 месяцев назад

      Well said

    • @rameshnakka30
      @rameshnakka30 9 месяцев назад

      Same feeling

    • @MaheshChokka-js5be
      @MaheshChokka-js5be 7 месяцев назад

      నిజమే అన్నా నాకు కూడ సేమ్ ఫీలింగ్

    • @SmartboyIR
      @SmartboyIR 5 месяцев назад

      All the best addaminavanni thinku ra friend

  • @mhknaidu360
    @mhknaidu360 10 месяцев назад +309

    నువ్వు ఎంత సంపాదించినా ఇలా సాధారణమనిషి గా ముందుకెల్లాలి అన్నా… keep inspiring everyone 🫡

  • @rev.dr.kiranpps1162
    @rev.dr.kiranpps1162 9 месяцев назад +11

    బ్రదర్! మీరు ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా మీరు మాత్రం చాలా డెడికేటెడ్ గా చేస్తున్నారు. ఎవరికి explanation ఇవ్వవలసిన అవసరం లేదు. మీరు మీరుగా ఉండండి....
    All the very best dear Brother.
    May the Lord gives heights ....
    ప్రపంచ యాత్రికుడు మీరు

  • @mohanlb5497
    @mohanlb5497 8 месяцев назад +18

    మీ కస్టమే మీకు ఫలితం వచ్చింది బ్రదర్❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉

  • @NLA1714
    @NLA1714 10 месяцев назад +527

    మీ మాటల్లో 100% నిజం వుంది. ఎంతో కష్టపడి పైకి వచ్చారు. మీ ఛానల్ చూడటం వల్ల విజ్ఞానం, వినోదం అన్నీ కలుగుతాయి. 🥳🥳

    • @PachipucusuRamakrishna-sw8st
      @PachipucusuRamakrishna-sw8st 10 месяцев назад +1

      Supar chepparu

    • @torchbearer828
      @torchbearer828 10 месяцев назад +1

      Yes Definitely Sister

    • @uma6047
      @uma6047 10 месяцев назад

      hi

    • @kurakulamohan5462
      @kurakulamohan5462 10 месяцев назад

      Hai

    • @gopichand363
      @gopichand363 10 месяцев назад

      Correct gaa chepparuu..he is the best honesty person from Telugu youtuber...we believe his hardwork+inspiration words Everything from him...😊

  • @rammohan1714
    @rammohan1714 10 месяцев назад +11

    సోదరా మీరు చేసిన, చేస్తున్న, చేయబోతున్న ప్రతీ వీడియో లో ఎంతో కష్టం దాగివుంది.... మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వాంగా ఉంటుంది.... Discovery లో Bear Grills ని చూస్తుంటే ఎంత ఉత్కంటగా ఉంటుందో మీ వీడియోస్ చూస్తుంటే అంతకు మించి ఉంటాయి.... మన లోకల్ భాష ని ఉపయోగిస్తుంటారు.... చాలా down to earth ఉంటారు.... ఎక్కడకి వెళ్లి మన దేశం గొప్పతనాన్ని చెప్తుంటారు.... మీరు ఇంకా ఉన్నత గొప్ప స్థితి లో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు ని కోరుకుంటున్నాను.... మిమ్మల్ని కలవాలి అని ఉంది sir.... I wsh u sl d vry best 👍🏼👍🏼👍🏼👏👏👏🥳🥳🥳from రామ మోహన్ శ్రీకాకుళం

  • @PublicBoxoffice
    @PublicBoxoffice 9 месяцев назад +11

    తెలుగే కాదు ప్రపంచం మొత్తం గుర్తించే అభినందించే రోజు దగ్గరలో ఉంది అన్న.💐 We are proud of you ❤️

    • @ulususrinivasarao5366
      @ulususrinivasarao5366 9 месяцев назад +1

      Antha proud ga feel ayipodaniku athanemanna Harsha Sai gari laga real hero na? Just thana kosam thanu earn chesi, bathike oka normal person anthe.

    • @PublicBoxoffice
      @PublicBoxoffice 9 месяцев назад

      @@ulususrinivasarao5366 Harsha Sai kuda anthe. Sahayam cheyalante dabbunna prathiokkari చేయగలుగుతారు. But anvesh anna mathram aa dabbuni papamcham lo jarige vintgalu chupisthu mana telugu varike కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ. అందరికీ దూరంగా ఉంటు. ఏదో సాధించాలన్న ఇదితో ఎన్ని మైలురాళ్ళు దాటుతూ ప్రపంచం లో చరిత్ర శృష్టించబోతున్నడు. ఎవరి గొప్పతనం వారిది బ్రో compare chesi chudakandi.

  • @neomnews7070
    @neomnews7070 7 месяцев назад +6

    నిజాయితీ గల మంచి వ్యక్తిత్వం కలిగిన మనిషి ఈయన 😢ఇలాంటి సందేశం ఎవరూ చెప్పరు.. ధన్యవాదాలు అన్న 🙏🇮🇳🙏

  • @Ch.kranthikumar14348
    @Ch.kranthikumar14348 10 месяцев назад +255

    ఏది అంత తేలిక కాదు, కష్ట పడకుండా ఏది రాదు, కష్టే ఫలి అన్నారు పెద్దలు మీరు కష్ట పడారు దానికి పలితం లభించింది. అంతే 🙏🙏👏👏

  • @harishkanakam3063
    @harishkanakam3063 10 месяцев назад +336

    అన్న అంత సులువు కాదన్న ....మీరు అన్ని బాధలు పడ్డారో అక్కడ తిన్నారో ....ఎలాంటి పరిస్థితుల్లో పడుకున్నావో....మీరు గ్రేట్ అన్న అవినాష్ అన్న తోపు దమ్ముంటే ఆపు....👏

    • @ChandraguptaKing-js9rj
      @ChandraguptaKing-js9rj 10 месяцев назад +10

      అవినాష్ ఎవరు బ్రో..
      అతని పేరు అన్వేష్

    • @supriyapratap
      @supriyapratap 10 месяцев назад +2

      Yes.. there are many struggles behind the success

  • @madhu..1988
    @madhu..1988 9 месяцев назад +1

    అన్న మీరు తెలుగులోనే మాట్లాడి అన్నిoటికీ వివరణ ఇచ్చారు..మీ కష్టం, ఇష్టంగా చేసి ఇంత మంది అభిమానం సంపాదిoచారు..మీరు ఇలాగే ముందుకు పోవాలని కోరుకుంటూ.
    సెల్యూట్..
    జై హింద్.జై భారత్.జై అన్వేష్ అన్న

  • @Drivinglovers0
    @Drivinglovers0 7 месяцев назад +2

    నేను సీట్లో అయిపోయాను కదా నాకెందుకు ఇతరులతో అని అనుకోకుండా నాతో పాటు ఒక పదిమందికైనా సాయపడాలని ఆలోచన చాలా బాగా నచ్చింది బ్రో గాడ్ బ్లెస్స్ యు 🤝🤝🤝

  • @HMNKR
    @HMNKR 10 месяцев назад +540

    భారతీయుడు అయినందుకు గర్వంగా ఉందన్న మన విశాఖ వాసి అయినందుకు చాలా గర్వంగా ఉంది

    • @Canada1989
      @Canada1989 10 месяцев назад +2

      😂

    • @santhoshkumartantapureddi7829
      @santhoshkumartantapureddi7829 10 месяцев назад

      Yekkada bro nuvvu visakha lo?

    • @mans3926
      @mans3926 10 месяцев назад +1

      😂😂😂

    • @Teja14345
      @Teja14345 10 месяцев назад +6

      Hi Andi 🤗 ila Adagalo ledho Theliyadhu......Nenu Christian ✝️ Naaki Vinayaka chavithi ante Chaala Chaala Istham 🥰🥰🥰 Maa Area Lo Chinna Size 4 feets Ganapati Pettali ani Anukuntunaamu 🤗 Please Evaraina Sahayam Cheyyali anukunte Please Sahayam Cheyyandi ☺️☺️☺️ Thappuga Anukokandi 🥺 Naa D.P Lo Kaniposthunna Ganapati 4,500 And Migatha Karchulaki Kalipi 6000 Aythundhi........🥺 Nenu Endhuku ila Comment Peduthunna Ante Social Media Evaraina Rich Persons Vuntaaru Kadha Andi 🤗 Vaalu Aynaa Maa Middle Class vaalaki Help Chesinnattu Vuntundhi Ani Ila Comment petta ❤️ Thappuga Anukokandi Nenu Chinnapatti Nundi Vinayaka Chavithi Ni Jarupukuntunaam First Time ila Aduguthunna ❤️❤️❤️ Naaki Vinayaka Chavithi Season Kaani aa Nature Vibes Chaala Istham 🥰🥰🥰 Please 🥺 Evaraina Help Cheyyali anukunte Reply Ivvandi Thank You ❤️❤️❤️✝️🫂🕉️❤️❤️❤️

    • @Smashhit007
      @Smashhit007 10 месяцев назад +1

      ​@@Teja14345Manchi cheyalankodam lo thappu ledhu kani meru cheppedhi pacchi Fraud laga vundhi! Christian antaru but name emo Teja ani oetkunnaru, sare converted Christians ankundham! Vinayaka chavithi ki vigraham pettali ante me street or me voori vallu chandha veskuni pedtharu kani okkade netthina veskodu! Sare adhi kuda nijame entha veskunna thakkuve avthunnay ani ankundham! Dp lo vunna vinayakudiki nv cheppe ah amounts ki assal ponthane ledhu! Sare enthaina sare nv cheppindhi nijanga nijamaythe ah devudni mukkuni ne UPI I'd pettu!

  • @MEGATRUCKVLOGS
    @MEGATRUCKVLOGS 10 месяцев назад +24

    అన్న వ్యూస్ లేక వాళ్ళిద్దరూ ఏడుస్తున్నారు నువ్వు ఇంకా incom గురించి చెప్తే వాళ్లకు నిద్రకూడా పట్టదు సూపర్ అన్న అల్ ది బెస్ట్🎉🎉🎉🎉🎉🎉🎉

  • @nagalakshmivedantham6196
    @nagalakshmivedantham6196 7 месяцев назад +2

    చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్పారు తమ్ముడు

  • @swamyparupalli3169
    @swamyparupalli3169 9 месяцев назад +1

    బ్రో చాలా బాగా చూపిస్తున్నావు ప్రపంచం మొత్తం మేము ఎలాగో వెళ్లలేం ని దయ వల్ల ప్రపంచాన్ని చూస్తున్నాం

  • @saianjantechnoworld3645
    @saianjantechnoworld3645 10 месяцев назад +433

    మన తెలుగు వారి సత్తా ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పుతున్న అన్వేష్ అన్న గారికి కృతజ్ఞతలు...🎉🙏

    • @prajashekar9029
      @prajashekar9029 10 месяцев назад

      O my. O.

    • @sahasravibha768
      @sahasravibha768 10 месяцев назад

      E sollu venaku bro. Travel ing lo velli prove chasko di. Vadu raniyadu fullga tedtadu anna

  • @vinaykumar-dasari
    @vinaykumar-dasari 10 месяцев назад +17

    Super brother. మీరు ఎంత కష్టపడి ఈ స్థాయి కి వచ్చారో మాకు తెలుసు.మీరు travelling community లొ కాదు కాదు youtube లోనే రాజమౌళి లాంటి వారు. మీరు మరిన్ని సక్సెస్ లు సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @user-zu6dd2sc2b
    @user-zu6dd2sc2b 8 месяцев назад +1

    మన తెలుగు వాళ్లలో ఫస్ట్ టైమ్,, యూటుబర్ నువ్ సూపర్ అన్వేష్ bro సూపర్,, ఎక్స్ పిరియన్సీ,,,,,టాలెంటెడ్ avesome.... సూపర్ bro... నీ కష్టం తెలుస్తుంది... 🙏🙏🙏🙏జై హింద్ ❤❤❤❤

  • @shimahachalamnaidubonang-vs5rg
    @shimahachalamnaidubonang-vs5rg 7 месяцев назад +4

    కల్మషం లేని మనసు నీది నీవు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి ❤🛕🙏🌾🌴🌧️

  • @vararamakrishna7604
    @vararamakrishna7604 10 месяцев назад +42

    తమ్ముడు నువ్వు చాలా కష్టపడ్డవ్వు దేవుడు కి తెలుసు నీ కష్టం నువ్వు ఇంకా ఇంకా బావుండలని దేవున్ని పూజిస్తాను. God bless you తమ్ముడు 🎉🎉

  • @yellamlamadhukumar5105
    @yellamlamadhukumar5105 10 месяцев назад +870

    No Adds...No Promotion... Pure talent ❤..!

    • @sanjusanjuburra2525
      @sanjusanjuburra2525 10 месяцев назад +9

      Adds ostunayi

    • @R-Targaryen_
      @R-Targaryen_ 10 месяцев назад

      ​@@sanjusanjuburra2525avi RUclips ads

    • @iammealways1124
      @iammealways1124 10 месяцев назад +11

      No ads ante aduku tinali bro mari foolish ga pettaku comments

    • @pradeepkumar-bu1bl
      @pradeepkumar-bu1bl 10 месяцев назад +8

      Adds vastundi ra nyna

    • @Selfierajavlogs
      @Selfierajavlogs 10 месяцев назад

      ​@@iammealways1124😂😂😂 నో యాడ్స్ అంటే అది కొనండి ఇది కొనండి ఆ యాపు ఇన్స్టాల్ చెయ్యండి అని దేన్నీ ప్రమోట్ చేస్తలేడు అని అర్ధం.

  • @Harikrishna_tdp
    @Harikrishna_tdp 8 месяцев назад +1

    నీవు సూపర్ అన్న ప్రపంచం అంత తిరుగుతున్నావ్... ఒక సామాన్య వ్యక్తి ఇంగ్లీష్ అంత అంత మాత్రమే వచ్చు నీవు చాలా గ్రేట్ అన్న

  • @pavan1983able
    @pavan1983able 9 месяцев назад

    👍👌సూపర్ చవక చవక డైలాగ్ కి మరియు కెనడా జ్యోతిష్యలయం నాకు చాలా బాగా నచ్చింది.. ఫన్నీ.. ఈ వీడియో స్కిప్ చెయ్యకుండా చూసాను... సూపర్ బ్రో

  • @mrcarloyt_3.0
    @mrcarloyt_3.0 10 месяцев назад +55

    ఈ ప్రపంచం లో మేము చూడలేనివి ఎన్నో వింతలు అందమైన ప్రపంచం ని నువ్వు చుపిస్తున్నావ్ అన్న ఇంకా అన్నీ అడ్డాంక్కులు వచ్చినా మేము నీకు సఫోట్ ఉంటాం నువ్వు ఇంకా మాకు అందమైన ప్రపంచం వీడియోస్ చూపించాలి మనసారా కోరుకుంటున్నాను అన్న ❤️🙏❤️

  • @bunnybabu7093
    @bunnybabu7093 10 месяцев назад +26

    నీ పేరు లోనే ఉంది బ్రో అన్వేషణ. ప్రపంచం లో వింతల్ని,కొత్త విషయాల్ని అన్వేషిస్తూ, వాటి గురించి వివరిస్తూ మాకు చూపిస్తున్న నీకు హ్యాట్సాఫ్.👏👏👏

  • @musthavethingss
    @musthavethingss 9 месяцев назад +1

    Chala kashtapadtunav bro 👏 nijamga nv chala grt intha loyalty ga evvadu undadu evvadu chupinchadu... Ne old videos chudalante unna GB mottam aipotundemo 1k videos unnai ne 1st video chudalante kashtame bro. But, I'm proud of u... Endukante nv oka Telugu vadivi intha fame unna nv subtitles em pettatledu Telugu vallaki ibbandi aiddani ❤ heart 💕 tiskunnav bro .

  • @Varaprasad99518
    @Varaprasad99518 7 месяцев назад +1

    నిజం చెప్పావు అన్న ఆరోగ్యమే మహా భాగ్యం ❤ నువ్వు ఇలాటి వీడియోలు చేయాలి అని ఆ దేవుడి ని కోరుకుంటున్న 🌍 All the best Annayya ❤🤍💚

  • @sreeharibuduri110
    @sreeharibuduri110 10 месяцев назад +100

    197 దేశాలు త్వరగా పూర్తిచేయాలని ప్రపంచంలోని అన్ని దేశాల ను మీ ద్వారా మేము చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤❤ అన్వేష్ గారు

  • @srikanthm2284
    @srikanthm2284 10 месяцев назад +622

    సాహో ప్రపంచ యత్రికుడా, నువ్వు మా ఆంధ్రప్రదేశ్ నుండి రావడం నాకు గర్వకారణం.

    • @ramakrishnamanda9075
      @ramakrishnamanda9075 10 месяцев назад +16

      Bro andrapradesh anadam kante India kavadam ante bavuntundi

    • @srikanthm2284
      @srikanthm2284 10 месяцев назад +2

      @@ramakrishnamanda9075 agreed bro

    • @medisettivenkat3151
      @medisettivenkat3151 10 месяцев назад +1

      తెలుగోడు భారతీయుడు

    • @explorer979
      @explorer979 10 месяцев назад

      ​@Rajesh00007💯

    • @srikanthm2284
      @srikanthm2284 10 месяцев назад

      ​@Rajesh00007knowledge ఏం లేదా బ్రో ఈ వీడియో లో చెప్పు ఒకసారి

  • @kiranskic
    @kiranskic 8 месяцев назад

    Tooo.. toooo great..మీకు ఆ భగవంతుడు ఆరోగ్యముతో కూడిన ఆయుష్షును ప్రసాదించుగాక.
    Nijamayina bharateeyudu meeru.

  • @Ravi_vizag
    @Ravi_vizag 4 месяца назад +2

    అన్నయ్య నువ్వు సూపర్ నేను కూడా ఒక చిన్న యూట్యూబ్ ని అవ్వాలి అనుకుంటున్నాను

  • @SrinadhKonduru
    @SrinadhKonduru 10 месяцев назад +14

    అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉన్నందుకు చాలా సంతోషం బ్రదర్. ఇలాగే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యమే మహా భాగ్యం.. All the best ❤

  • @narasimhakasibhotla
    @narasimhakasibhotla 10 месяцев назад +62

    ఈ వీడియో ప్రతీ విద్యార్ధి తప్పకుండా చూడాలి. కష్టం లేకుండా ఏది సాధ్యం కాదు అని చక్కగా చెప్పావు తమ్ముడు.👌🙏

    • @milkthatha1582
      @milkthatha1582 10 месяцев назад +1

      Super Anvesh Nice education video👌

  • @raghunathreddy539
    @raghunathreddy539 8 месяцев назад +4

    Last words from mouth made me motivated, you will always be my motivation not only you are showing us different places and countries, your motivation words are beautiful love you bro
    Keep up your travel

  • @sailajayrgudipati468
    @sailajayrgudipati468 8 месяцев назад +7

    This is the best example for pursuing one owns dreams without getting married 😂🎉

  • @hrushikesh3556
    @hrushikesh3556 10 месяцев назад +4

    అన్న ఇన్ని దేశాల ప్రకృతి అందాలను మాకు చూపిస్తూ... ఒక భారత దేశ పౌరుడిగా ఖ్యాతి సంపాదిస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది... మీరు భారతదేశానికి రాగానే ఈ ప్రభుత్వం గుర్తించి మీకు cultural segnemnt లో పద్మ అవార్డ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... మీకు ఆ అర్హత ఉంది... మీ మాట స్వచ్ఛమ్ మీ మనసు స్వచ్ఛమ్...మీ పని అద్భుతం... జై హింద్...

  • @gulflomahesh4405
    @gulflomahesh4405 10 месяцев назад +47

    భారతీయుడైనందుకు చాలా గర్వంగా ఉందన్న ఇలాగే మీరు మునుముందుకు సాగుతూ ఇంకా ఎన్నో కోట్లు సంపాదించుకుంటూ మంచి ఇన్ఫర్మేషన్ జనాలకిస్తూ మీరు తెలుగువాడై ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది

  • @maheshoggu5837
    @maheshoggu5837 4 месяца назад

    నిన్ను ఆదర్శంగా తీసుకోవాలి ప్రతి ఒక్క మనిషి ప్రపంచంలో ఎన్నో వింతలను చూపించిన గ్రేట్

  • @maheshoggu5837
    @maheshoggu5837 4 месяца назад

    సూపర్ సూపర్ అన్వేష్ బ్రో ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటూ ప్రపంచంలోని ఎన్నో వింతలు చూస్తున్న ఈ వీడియో చూస్తే

  • @RAM-ju5jw
    @RAM-ju5jw 10 месяцев назад +41

    రోజుకి రోజుకి నీ మీద గౌరవం పెరుగుతుంది బ్రో 😍😍😍

  • @rapakavicky1524
    @rapakavicky1524 10 месяцев назад +17

    అన్నా మీరు ఇలాగే ఎన్నో వీడియోలు చేస్తూ నీ కళ్ళలో ద్వారానే కాకుండా మీ నోటి మాట ద్వారా మా లాంటి అందులకు ప్రపంచాన్ని వినిపిస్తున్న నందుకు ధన్యవాదాలు

  • @kingvkreddy2428
    @kingvkreddy2428 8 месяцев назад +1

    అన్ని దేశాలకు అన్వేషణ తోపు❤

  • @rajeshbabu3242
    @rajeshbabu3242 9 месяцев назад

    నమస్తే ప్రపంచ యాత్రికుడా నీవు చెప్పేది నిజం వాస్తవానికి చాలా దగ్గరగా వెళ్తున్నావ్ నీ సింప్లిసిటీ చాలా నచ్చింది నీ సంకల్పం చాలా బాగుంది నువ్వు బాగుండాలి నీ ఆరోగ్యం బాగుండాలి నీ విజయ నీ విజయ యాత్ర కొనసాగాలి

  • @dangetigopikrishna3105
    @dangetigopikrishna3105 10 месяцев назад +25

    తనకి ఏం కావాలో తెలుసుకోలేని వ్యక్తికి లక్షల కోట్లు ఉన్న ఆనందాన్ని ఇవ్వలేదు.. అది నువ్వు గ్రహించావు🎉🎉🎉❤❤❤ TQ you. KAKINADA GOPI

    • @ChinniKudupudi
      @ChinniKudupudi 10 месяцев назад

      Super 🙌❤I m also kakinada

  • @rajuknr3343
    @rajuknr3343 10 месяцев назад +21

    హృయపూర్వకంగా అభినందనలు అన్వేష్, మీకు ఎవరు విలువ కట్టలేరు ఎందుకంటే నభూతో నభవిష్యత్, ఆల్ ది బెస్ట్ 👏👏🙏💯

  • @sharanyafoodandeatingshow
    @sharanyafoodandeatingshow 3 месяца назад +1

    మీరు మీ కష్టాన్ని చిరునవ్వుతో చెబుతున్నారు.., అది మీ గొప్పతనం….❤

  • @RamaPeyyala-gj2lo
    @RamaPeyyala-gj2lo 8 месяцев назад +1

    Hi Annaya teluguvadiga nuvu chalaa peru podinanduku neenu chala garva paddanu kani ni videos lo naku knowledge dorutundi Anna tq forever.

  • @Ammaigaru457
    @Ammaigaru457 10 месяцев назад +29

    ప్రపంచ యాత్రికుడు అన్వేష్ అన్న... ఉన్నది ఉన్నట్లు ముక్కుసూటిగా మాట్లాడుతారు 👏👏 మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఇదంతా... అన్వేష్👌🏻 ప్రతీ వీడియోలో విషయాన్ని చక్కగా చూపిస్తారు..🥰❤️

  • @sreeram6288
    @sreeram6288 10 месяцев назад +17

    Anvesh bro తెలియకుండానే మీకు addict అయిపోయిన మీ videos చూడకుండా ఉండలేని situation 💙💙 ur hardwork proved ur success

  • @dasarinaveen1873
    @dasarinaveen1873 8 месяцев назад

    Aha nv super...
    ninnu antha pogidina thakkuve anna....
    Asalu nv nvve..
    E video lo chala nijalu vunnae...
    Atuvanti mosam ledu...
    Chowaka video in all people's ki.
    Anvesh anna thopu dammunte apu...(edi 100% fact).
    Avaru apaleru...
    God bless you anna.

  • @vyasbalu
    @vyasbalu 6 месяцев назад +1

    మంచి మనసు భయ్యా నీది. కానీ డబ్బులు వచ్చాయని బంధువుల్ని, మిత్రులనీ దూరం చేసుకోవచ్చు.
    నీ దగ్గర డబ్బులు ఉన్నాయని కాదు. నువ్వు అయినవాడివని , ఆప్తుడువని. ఐనావారిని దూరం చేసుకోకు బ్రదర్. వాళ్ళు నీ ఆస్తి.

  • @PawanKalyanOG
    @PawanKalyanOG 10 месяцев назад +23

    అన్వేషించు ఆలోచించు అద్భుతాలు సృష్టించు.. గ్రేట్ టాలెంట్ ❤

  • @Rahul.b.2651
    @Rahul.b.2651 10 месяцев назад +328

    Nobody can stop a 'MAN' with a "commitment, passion& acceptance". Congrats & all the best for your mission impossible brother🎉

    • @baleshwar6320
      @baleshwar6320 10 месяцев назад +1

      Babu naa anveshanna!! Do other things also for extra income. Lakshmi devi ni vodu anodu. RUclips you can do anytime. We are here to watch you always here and else where also. So go to other venues too for publicity there.

    • @SRcreationss79
      @SRcreationss79 9 месяцев назад

      well said

  • @ganeshkandukoori646
    @ganeshkandukoori646 8 месяцев назад +1

    ఆరోగ్యమే మహాభాగ్యం లవ్ యు బ్రో❤

  • @prembujji3107
    @prembujji3107 10 месяцев назад +2

    మూవీస్ అవకాశం వచ్చినప్పుడు ఓసారి ట్రై చేయు అదికూడా టచ్ చెయ్యడం తప్పులేదు డబ్బులు సంపాదించే అవకాశం వచ్చినప్పుడు వదులుకోవడం అవివేకం క్రిందకే వస్తుంది 👍🤝

  • @rmanikantastudio291
    @rmanikantastudio291 10 месяцев назад +41

    మీ కష్టానికి తగిన ప్రతిఫలమే మీ విజయానికి కారణం అన్నా... ❤🎉

  • @babby9798
    @babby9798 10 месяцев назад +77

    ఇంత కష్టాన్ని కూడా మాకోసం ఇష్టంగా చేస్తున్నావా అన్న.😢❤

    • @ulususrinivasarao5366
      @ulususrinivasarao5366 9 месяцев назад

      Antha money vasthunte, nuvvu kuda chesthavu evari kosamaina.

  • @aishustalks
    @aishustalks 10 месяцев назад +2

    Congratulations 🎉for your success 💐 hoping a great days ahead 🙏 you are the only man who see the world with your eyes and let all of us to enjoy it 😊

  • @venkateswarwunnava6911
    @venkateswarwunnava6911 10 месяцев назад

    You have excellent clarity of thought and conviction... More over great skills.... Keep it up 👍👌👏

  • @sreenivasamm564
    @sreenivasamm564 10 месяцев назад +8

    Thankyou boss,చేసేయడం కాదు,మంచి సందేశంతో ,సరదాలు పంచుతూ,మమల్ని సంతోష పెడుతూ మీరు సంతోషంగా ఉండాలని,మరియు మీకు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆ దైవం మీకు ఎల్లపుడూ తోడుగా ఉండాలని ఆ దైవానికి మా యొక్క వినతి😊😊

  • @taggedhele5535
    @taggedhele5535 10 месяцев назад +19

    అన్న మీరు చేసే వీడియోస్ ఫ్యూచర్ లో ఒక్క రోజుకు one Billion views రావాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్న....❤

  • @PrasadCGR
    @PrasadCGR 6 месяцев назад +1

    Hi anvesh, chala bhaga చెప్పారు.❤

  • @jenasenanimurali8829
    @jenasenanimurali8829 9 месяцев назад +3

    ❤ no words for your dedication

  • @user-gs6tx1sk8e
    @user-gs6tx1sk8e 10 месяцев назад +66

    మీ నిజాయితీ మీ ఓర్పు మీ తెలివి అవే మాకు నచ్చుతాయి ఇంకా మరింత ముందుకు వెళ్లాలని ఇట్లు మీ శ్రేయోభిలాషి♥️🔥🔥🔥💪💪👌👍

  • @Lakshmi_satish
    @Lakshmi_satish 10 месяцев назад +5

    బాద తెలిసిన వాడికే బాధ్యతతో కూడిన విలువైన మాటలు వస్తాయి ఎప్పటి కప్పుడు నువ్వు ఎంత సేపు మాట్లాడినా విని ఆలోచించే చక్కటి విశ్లేషణ.చివరిగా నువ్వు చెప్పిన జీవిత సత్యం "ఆరోగ్యమే మాహా భాగ్యము" 👏👏🙏

  • @Tech_NaveenDNS
    @Tech_NaveenDNS 8 месяцев назад +2

    No pain no gain great bro really you will become more famous rather than now. I love the way of your explanation..

  • @cherryatt6449
    @cherryatt6449 10 месяцев назад +2

    Man with excellence, passion, hardworking, serving always, innovative. Super sir meeru keep exploringgg.❤

  • @ramchandarnagula5042
    @ramchandarnagula5042 10 месяцев назад +36

    సాహో ప్రపంచ యాత్రికుడా సాహో నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి మేము కోరుకునేది అదే ❤

  • @himard
    @himard 10 месяцев назад +4

    అన్వేషణ గారు. మీ honesty, sincerety వల్లనే ఇంత పాపులర్ అయ్యారు. తెలుగు వారు అవ్వటం మాకు గర్వకారణం. మా వైజాగ్ వారు అవ్వటం మరి గర్వకారణం. ఒక వీడియో తీయటానికి ఎంత కష్ట పడతారో అర్థం చేసుకోవచ్చు.

  • @dpurush413
    @dpurush413 6 месяцев назад

    Bhyaa chla manche information eacharu, thank you, nanu recent ga RUclips start chsanu...

  • @vijaydarling9057
    @vijaydarling9057 3 месяца назад

    Super... Brother 🎉
    మీ వీడియోస్ చాలా బాగావుంటాయి....🎉

  • @beatsofsociety6188
    @beatsofsociety6188 10 месяцев назад +145

    దేశ భాషలందు తెలుగు లెస్స, ఒక్క తెలుగు వాడిగా నిన్ను చూసి తెలుగు రాష్ట్రాలు గర్వ పడుతున్నాయి ❤

  • @anilkumar6706
    @anilkumar6706 10 месяцев назад +120

    One thing I really love this channel is NO PROMOTION
    AD'S can miss guide people

  • @jamesphysio
    @jamesphysio 8 месяцев назад +1

    నీకు శుభం జరగాలి బ్రో ❤

  • @GoggelaRAMAKRISHNA-iv3rd
    @GoggelaRAMAKRISHNA-iv3rd 7 месяцев назад +1

    ఆరోగ్యం డబ్బు అప్పుడూ నా వెంటే ఉండాలనీ కోరుకుంటున్నా

  • @bhagyavathitalari1420
    @bhagyavathitalari1420 10 месяцев назад +37

    గాడ్ బ్లెస్స్ యు నాన్న నీ నిజాయితీయే నీకు తోడు నీ కష్టమే నీకు ప్రతిఫలం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ మనసులో ఏమీ దాచుకోకుండా మీ ఓపెన్ హార్ట్ కి ధన్యవాదాలు నీకు దేవుడు ఆయురారోగ్యాలు ఇచ్చి నిండుగా దీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ అమ్మ ❤️❤️🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @arjilli_simhadri
    @arjilli_simhadri 10 месяцев назад +75

    ✌️వాడెవడు ఈడేవడు అన్వేష్ అన్నకి అడ్డేవడు ❤

  • @jithendratvl8922
    @jithendratvl8922 9 месяцев назад

    Bro , namaste, life ni baga understand chesunnaru, nice video, meeru vade devices details kuda cheppandi for example drone and other devices price kuda mee time veeluni batti, keep posting.

  • @gadhikishore5930
    @gadhikishore5930 7 месяцев назад

    Nice anvesh TQ for this video.. this video made me more intrest.. in your content .. than previous videos

  • @Eswar.
    @Eswar. 10 месяцев назад +200

    Unacademy ni reject cheyyatam chaala kastam
    Dammundali
    Dharmaraji lanti goppa manasundali
    They offeres huge money
    This is man is gold
    🇮🇳

    • @NaaAnveshana
      @NaaAnveshana  10 месяцев назад +72

      Na frend e month 50 lax vachye course pettdam valla

    • @user-qb2ix3ky7d
      @user-qb2ix3ky7d 10 месяцев назад +3

      ​@@NaaAnveshana❤ supper

    • @bsreddy5146
      @bsreddy5146 10 месяцев назад +6

      Unacademy coaching institute ah bro ?

    • @ANANDNEHA143
      @ANANDNEHA143 10 месяцев назад +3

      @@NaaAnveshana edhaina earning money job cheppandi

    • @-kasthala-NagRaj
      @-kasthala-NagRaj 10 месяцев назад +3

      ​@@NaaAnveshanaదమ్మున్న యూట్యూబర్💥🌟🥵

  • @konamanetisreenivasareddy.9809
    @konamanetisreenivasareddy.9809 10 месяцев назад +11

    తమ్ముడు…. నీ కష్టం ఫలిస్తూంది. ఎందరు ఏడ్చినా నీ విజయం ఆగేది కాదు. ❤❤🎉🎉

  • @djboomergaming_yt9093
    @djboomergaming_yt9093 10 месяцев назад +1

    We are really proud to be fan of you anvesh Anna, meeru ilage arogyam ga and happy ga undalani ashisthunnam Anna ❤

  • @samalapandurangareddy6214
    @samalapandurangareddy6214 6 месяцев назад

    అన్న మీరు చేసిన చాలా వీడియోస్ చూసాను ఒక మనిషి ఎలా బ్రతకాలో నేర్పించారు ప్రపంచంలో ని చరిత్రను క్లియర్గా చూపించారు గొప్పవారు అన్న

  • @advsnraju
    @advsnraju 10 месяцев назад +20

    చేసే పనిలో నిజాయితీ ఉంటే, దానం దాని వెంట అదే వస్తాది తమ్ముడు. కష్టే ఫలి లక్ష్మి అన్నారు.❤❤

  • @Allu9187
    @Allu9187 10 месяцев назад +218

    “Man is the only creature who refuses to be what he is.. 😉🌈” 😊🤗🙌🌷
    Anveshena fans ...❤

  • @sudheerchemmala5482
    @sudheerchemmala5482 9 месяцев назад

    అన్నా నువ్వు ఇండియా రావటం తోనే మంచి వెల్కమ్ ఉంటది అన్న అలాగే pm మోడీ మిమ్ములను గుర్తించి mp post ఇచ్చి సెంట్రల్ టూరిస్ట్ మినిస్టర్ ఇస్తే చాలా డెవలప్ చేస్తావ్ అన్న మీరు జర్నీ చేసినట్టు ఇన్ని కంట్రీస్ ఎవరు తిరగలేదు అన్న మీరు చాలా గ్రేట్ అన్న....

  • @NarashAkkineni
    @NarashAkkineni 9 месяцев назад +1

    తమ్ముడు నీవు చాలా గొప్ప వాడివి

  • @JHEL703
    @JHEL703 10 месяцев назад +23

    అన్నా నువ్వు తీసిన వీడియోస్ కన్నా,నీ వాయిస్ కే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు....❤❤❤❤❤

  • @tribevillagechannel1221
    @tribevillagechannel1221 10 месяцев назад +103

    అన్వేషణ తోపు దమ్ముంటే అపు మీరు తోపు అన్న

  • @matamthejovathi9053
    @matamthejovathi9053 8 месяцев назад

    సూపర్ అన్వేశ్ .... ఆరోగ్యమే మహాభాగ్యం అని చక్కగా చెప్పావు.....

  • @venkatphotography723
    @venkatphotography723 9 месяцев назад +1

    మీ కష్టం వర్ణించలేనిది అన్న...ఎంటో కాస్త పడి ప్రపంచాన్ని చూపిస్తున్నారు..🎉🎉

  • @c.srikanthsagar5124
    @c.srikanthsagar5124 10 месяцев назад +102

    🎉Congratulations 👏 1cr 💸 Anveshi anna 🤯❤️💥🥳
    Love ❤ from Hyderabad 🤩💥

  • @manikantareddy1996
    @manikantareddy1996 10 месяцев назад +60

    16 minutes 51 seconds kada ...dhukanam A and dhukanam C are upma and gammu annaya 😂...only old subscribers can understand it 😂.... anyways finally your hardwork payed off keep going 🔥

  • @vajaydevarakondavajaydevar7347
    @vajaydevarakondavajaydevar7347 10 месяцев назад +1

    youtube ki chukkalu chupisthunnav annnaya nuvu super annaya .me family members entha happay ga unttaro annaya mee tallent ki