Naa Anveshana High youtube income

Поделиться
HTML-код
  • Опубликовано: 10 фев 2025
  • Naa Anveshana High youtube income
    #naaanveshana #prapanchayatrikudu #telugutraveller #traveling #travel #traveller #travelblogger #youtube #youtubeincome

Комментарии • 15 тыс.

  • @gyaramamathayadagiri3732
    @gyaramamathayadagiri3732 Год назад +3812

    కల్మషం లేని ప్రేమ
    కని పెంచి కంటికి రెప్పలా కాపాడే ప్రేమ తల్లిదండ్రులదే..❤
    ఇక నువ్వు చెప్పినట్టు మిగిలిన ప్రేమలన్నీ అలాంటివే ఎందుకంటే మనం చిన్న పని చేసి ఓడిపోతే మనం ఎవరికి ఏమి కాము.. అదే మనం చేసే పనిలో గెలిస్తే అందరూ మనవాళ్ళే అందరికీ మనం కావాలి నువ్వు చెప్పినట్టు జీవిత సత్యం ఇదే గెలుపు ఓటమి లోనే ఉంది అన్వేష్❤❤ నీ గెలుపు కంగ్రాట్స్🎉🎉🎉🎉❤

  • @vasamsettirajesh420
    @vasamsettirajesh420 Год назад +347

    ఒక్క తెలుగు వాడు ప్రపంచనీ చూపిస్తున్నాడు చాలా గర్వంగా ఉంది అన్న ❤ ❤

  • @Artistmadhuvlogs737
    @Artistmadhuvlogs737 Год назад +181

    ఏడుపే వస్తుంది అన్వేష్ బ్రో... నీ మాటలు వింటుంటే 🙏🙏🙏🙏..... నీ జీవితం, నీ డబ్బులు, నీ కష్టం 👍🏼👍🏼👍🏼.... చల్లగా హ్యాపీగా ఉండు ఎల్లప్పుడూ నీకు నచ్చినట్టు 💐💐💐👍🏼👍🏼👍🏼❤❤❤❤

  • @lakshminarayananookala
    @lakshminarayananookala Год назад +15

    అమ్మ సెంటిమెంట్ తో కొట్టినావు బ్రో... I LIKE U,
    ప్రమోషన్ వీడియోలు చేసేవాళ్ళని అడగండి ...👌👌👌
    కర్మ సిద్ధాంతం, పాపం తగులుతాది ...నీ మాటలు ప్రతిదీ అనుభవం తో చెప్పారు...👌👌👌

  • @ramurentapalli3809
    @ramurentapalli3809 Год назад +44

    నువ్వు చెప్పే ప్రతి మాట 100% కరెక్ట్ bro డబ్బు ఉంటేనే మనిషికి విలువ

  • @Janasena_public_voice...
    @Janasena_public_voice... Год назад +133

    నీ గుండె ధర్యం చాలా గొప్పది అన్నా... ఆ ధర్యమే నిన్ను ఇక్కడ వరకు తెచ్చింది....❤ Love U Anna ❤️

  • @bosedk4
    @bosedk4 Год назад +18

    నా జీవితంలో నాకు అత్యంతగా నచ్చిన వీడియో ఇది😍🥰❤❤ అన్వేష్ అన్న జీవ ప్రపంచాన్ని అన్వేషించి జీవిత సత్యాలను మూట గట్టి జీవులకు ముఖ్యంగా నాలాంటి యువకులకు కానుకగా అందించిన కళా ఖండం ఇది Thank you Anwesh Anna🎉🎉

  • @rajuvadapalli602
    @rajuvadapalli602 Год назад +81

    అన్న నువ్వు చాలా కష్టపడ్డావు అని నీ మాటల్లో తెలుస్తుంది ఇలాంటి కష్టాలు నువ్వు పడిన అమ్మ ఆశీర్వాదం నిన్ను నిలబెట్టింది.... ఇంకా నువ్వు చాలా దేశాలు తిరగాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤❤❤❤అన్న

  • @madhavilatha534
    @madhavilatha534 Год назад +61

    ఒక తెలుగువాడు ప్రపంచ యాత్ర చేస్తూ ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేలా వివరిస్తూ సామాన్యుడికి సైతం ప్రపంచాన్ని పరిచయం చేస్తున్న అన్వేష్ గారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సోదరా...

  • @jhansijanu9596
    @jhansijanu9596 Год назад +38

    ప్రపంచాన్ని తిరుగుతున్నారు,, చాలా అదృష్టవంతులు,,, happy journey bro🤝

  • @ManojJasti
    @ManojJasti Год назад +7

    Ne Amma entha honest ga vunavadini nanu chudaledu god bless you ma anvesh bro keep doing never give up

  • @ShivaLingala1090
    @ShivaLingala1090 Год назад +75

    తల్లిని మించిన ప్రేమ ఏదీ ఉండదు అన్న అమ్మ దీవెనతో ఇంతే తిరిగావు కంగ్రాట్యులేషన్స్ అన్న.🙏

  • @Rjsingireddy
    @Rjsingireddy Год назад +658

    గెలిచినోడు మనోడు కావాలి కానీ మనోడు గెలవద్దు ❤ it’s quite common in this society ❤

    • @googleplans1846
      @googleplans1846 Год назад +4

      సార్.. మూవీ లాగా

    • @Meritindiatelugu
      @Meritindiatelugu Год назад

      anna okasari na channel lo videos chusi nachitey subscribe cheyyandi anna
      4 years nundi consistent ga videos upload chestunna reach ravatledu

    • @Vinay_telugu
      @Vinay_telugu Год назад +2

      True

    • @chippadabalaji9837
      @chippadabalaji9837 Год назад +3

      Nuuv cheppindi nijam bro

    • @eggbenedict-gt7mw
      @eggbenedict-gt7mw Год назад +1

      Bro what he is telling about society

  • @NarayanaSinghMNL
    @NarayanaSinghMNL Год назад +7

    నీ అన్వేషణ....సత్యాన్వేషణ... చెంప పెట్టు నీతి... sharing so much information.....elevating telugu language.....Kudos for you....ethical world traveller ❤

  • @ramarajuanthati9376
    @ramarajuanthati9376 Год назад +9

    నువ్వు చాలా కష్టపడవు
    నికు చాలా ధైర్యము ఉంది బ్రో . Ur great bro

  • @venkatakamesh6404
    @venkatakamesh6404 Год назад +191

    ప్రపంచాన్ని చూపిస్తున్న ఒక సామాన్యుడు. నిజాయితి గా మీరు చేస్తున్న ప్రయాణంలో ఇంకా ఉన్నత శిఖరములు చేసుకోవాలి ❤

  • @sundarm2362
    @sundarm2362 Год назад +75

    అన్న,ప్రపంచాన్ని చూపించటం మాకు నువ్వు ఇస్తున్నా పెద్ద గిఫ్ట్. నువ్వు ఆరోగ్యంగా వుండాలి అని దేవుని కోరుకొంటున్నాను

  • @Jyothichalapathi949
    @Jyothichalapathi949 Год назад +4

    ప్రపంచంలో మొత్తం చుట్టుముట్టే స్తున్నారు.. ఎన్నో మేము చూడని ప్రాంతాలు అక్కడ ఉండే వింతలు విచేసాలు వీడియో రూపంలో తీస్తున్నారు.. శ్రీకాకుళం దాటి ఎక్కడికి వెళ్ళనీ నేను మీ వీడియోస్ చాలా సంతోషం ఇస్తున్నాయి.. అది మీరు చేసుకున్న అదృష్టం. అది కూడా మీరు తెలుగు వార అయినందుకు గర్వపడుతున్నాను... ఇంక మీరెన్నో మంచి వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @ayanzeba786
    @ayanzeba786 Год назад +73

    నిజం చెప్పావు అన్న డబ్బులు లేకుంటే పెళ్ళాం కూడా మన పక్కన ఉండదు. తల్లి గురించి చాలా గొప్పగా చెప్పారు అన్నగారు రియల్లి హాట్స్ ఆఫ్ అన్న గారు మీరు ఇలాగే చాలా ప్రపంచ యత్రలు చేయాలని కోరుకుంటూ

  • @pallapatipersis4206
    @pallapatipersis4206 Год назад +21

    ఏది ఏమైనా నీ ఆరోగ్యం జాగ్రత్త తమ్ముడు...ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త గా వుండు..నీకు దేవుడు ఎల్లప్పుడు తోడైయుండును గాకా

  • @ravikumarkankipati
    @ravikumarkankipati Год назад +9

    కష్టాన్ని ఇష్టంగా ప్రేమించావు అన్న.
    అందుకే దేవుడు ఈ స్థాయిలో ఉంచాడు ది గ్రేట్ అవినాష్ అన్న.

  • @leaderbhaskarnews6410
    @leaderbhaskarnews6410 Год назад +17

    అన్వేష్.... ప్రపంచయాత్రకుడిగా మీరు మన రాష్ట్రానికే గర్వకారణం ....

  • @Jagadeesh463
    @Jagadeesh463 Год назад +46

    Narshimha movie dialogue: కష్టపడకుండా ఎది రాదు , ఒకవేళ వచ్చినా అది ఎన్నటికీ నిలవదు u proved anna👏👏

  • @Deshamudhuru7527
    @Deshamudhuru7527 Год назад +19

    గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకు , అవసరం తీరాక సహాయం చేసినవారిని మర్చిపోకు. అనే మాటని నిరూపించావ్ అన్నా , నిజముగా ఇంత పెద్ద ప్రపంచాన్ని , 🤏 ఇంత చిన్న ఫోన్ లో చూపించడానికి మీరు పడుతున్న కష్టం వెలకట్టలేనిది. ఇలాగే మీరు అంచలంచలుగా ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ .
    ఇట్లు
    మీ అభిమాని🙏

  • @VinodKumarHere
    @VinodKumarHere Год назад +56

    నీ లాంటి RUclipsr ఎక్కడా దొరకడు అన్న .
    Hatsoff...
    ❤🎉

  • @STIVEN.CH177
    @STIVEN.CH177 Год назад +3

    అన్న మీరూ చాల్ మంచివారు అన్న మిద్వారా ప్రపంచంలో చూడని దేశాలను చూస్తున్నాం అన్న మీరు బాగుండాలని నా ప్రార్ధన 🙏🙏🙏🙏🙏🙏

  • @Digitalstube000
    @Digitalstube000 Год назад +30

    "జీవితానికి ఉపయోగపడే మాటలు చెప్తున్నావు చాలా సంతోషంగా ఉంది" థాంక్యూ వెరీ మచ్ సోదరా అన్వేష్ 😊😊😊🙏👌

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 Год назад +35

    మీరు చెప్పింది నిజమే అన్నయ్య
    మీ మంచి మనసుకి ధన్యవాదాలు 🙏🙏

  • @shivakumar-zj4qz
    @shivakumar-zj4qz Год назад +92

    వీడియో మధ్యలో తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అన్న గారు...మీ అమ్మ గారి ఆశీస్సులు మీ మేలు కోరే వారి దీవెనలు ఎల్లవేళలా మీకు ఉండాలని , అలాగే మీరు సంపూర్ణ ఆరోగ్యం తో ఉంటూ 197 దేశాలు చుట్టి మీ కలను మా వాంఛను తీర్చాలని కోరుకుంటున్న❤... మీకు వచ్చే ప్రతి రూపాయి మీరు కష్టపడ్డదే దాని ప్రతిఫలం మీరు కచ్చితంగా అనుభవించాలి... నీ డబ్బు నీకు నచ్చినట్టు చెయ్యి ... నేను govt ఎంప్లాయ్ ని అన్నయ్య నాకు అంత టైం దొరకదు మీ వీడియోస్ చూడడం వల్ల ఎలాంటి చింత లేకుండా ఎంజాయ్ చేస్తా.. ఒక్కటి మాత్రం నిజం కోట్లు ఖర్చు చేసినా ఇంత ఆనందం దొరకదు.. ❤❤

  • @MichaelDonde-cx4qd
    @MichaelDonde-cx4qd Год назад +7

    మీరు గొప్ప వ్యక్తి, మంచి ఉద్యోగం .

  • @saiharshithavlogs1612
    @saiharshithavlogs1612 Год назад +53

    అన్నయ్య మీ లాగా నిజాయితీ గా మాట్లాడే మనుషులే కరువైయ్యారు మీరు చెప్పిన ప్రతి మాట 100 కి 1000%కర్రెక్ట్ అన్నయ్య ❤

  • @sateeshbabu5727
    @sateeshbabu5727 Год назад +50

    'కష్టే ఫలి' అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం మీరే అన్నా..👌👌🙏🙏

  • @santhoshalle786
    @santhoshalle786 Год назад +46

    ఏంటన్నా ఇది ఇంత నిజాయితీగా ఉండడం ఏంటన్నా❤❤ ఈ ప్రపంచాన్ని నీ కళ్ళతో మా కళ్ళకు చూపిస్తున్నందుకు నీకు ఎంతో కృతజ్ఞతలు🎉🎉

  • @SATEESH09143
    @SATEESH09143 Год назад +14

    పేద ప్రజల కే ఎవండి దయచేసి ఒక చిన్న విన్నపం 💐🎁

  • @Siva-RVS
    @Siva-RVS Год назад +41

    Congratulations bro. నీదగ్గర ఉన్న డబ్బులు ఎవరికీ ఇవ్వవలసిన అవసరం లేదు. ఒక్క నీకు సహాయపడిన వారికి తప్ప. Super.

  • @Somashaker-z9h
    @Somashaker-z9h Год назад +27

    అన్న మీరు ఏంటో అందరికీ తెలిసింది మీలాంటివారు రావాలి అన్న మన భారతీయులు రావాలి ఈ ప్రపంచానికి మనం అంటే ఏంటో తెలియాలి అన్న నిన్ను చూస్తే గర్వంగా ఉంది ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొని ఈ స్థాయి దాకా వచ్చావు అంటే మాకు చాలా inspiration🎉🎉🎉

  • @varahalukudumula4292
    @varahalukudumula4292 Год назад +94

    100% నిజాన్ని నిక్కచ్చిగా చెప్పావు అన్నగారు. మీరన్నట్టు ఈరోజుల్లో మన దగ్గర లేనప్పుడు మన దగ్గర ఎవరు ఉండరు,... మనకు మన తల్లి తండ్రులు మాత్రమే మనకు దేవుళ్ళు.

  • @RAMESH-js9lc
    @RAMESH-js9lc Год назад +6

    సంపాదించి పంచటం ok. మరొకరి సొమ్ము అభివృద్ది కి మాత్రమే వినియోగించాలి. అది శాశ్వత పరిష్కారం

  • @samuelkosuri8657
    @samuelkosuri8657 Год назад +53

    మనసులో ఏది ఉంటే అదే మాట్లాడటం అంటే అది అందరికీ సాధ్యం కాదు.
    ❤❤❤❤❤

  • @BanalaSharathChandra
    @BanalaSharathChandra Год назад +45

    సంతోషాన్ని నలుగురికి పంచి బాధను నీలో ఉంచుకున్నవ్ చుడు అన్న హ్యాట్సాఫ్...... అన్నా గారు 🎉🎉🎉🎉

  • @ramanakapurapu216
    @ramanakapurapu216 Год назад +26

    అన్న,ప్రపంచాన్ని చూపించటం మాకు నువ్వు ఇస్తున్నా పెద్ద గిఫ్ట్. 💌💌💌💌

  • @nsrinu9182
    @nsrinu9182 11 месяцев назад +5

    నిజం చెప్పారు అన్వేష్ గారు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీకాకుళం

  • @jobnotified5448
    @jobnotified5448 Год назад +29

    మీరు చేసిన సహాయాన్ని మర్చిపోకుండా.. మీరు గుర్తు పెట్టుకోవడం..గొప్ప లక్షణం..మీ కష్టానికి ఫలితం.. ఇది... ఐనా మీరు పడుతున్న కష్టానికి మేము ఎంతో రుణపడి ఉంటాము..Fans from Srikakulam

  • @మిడిల్క్లాస్కుర్రాలం

    నీ కష్టం ,నీ మొండితనం , నీ సహనం నిన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి అన్న నీ కష్టానికి సలాం❤❤❤❤

  • @sekhar-ty3zh
    @sekhar-ty3zh Год назад +7

    నీ కళ్ళతో మాకు ప్రపంచాన్ని చాలా చక్కగా చూపిస్తున్నావు అన్వేష్ బ్రదర్. Keep rocking.
    - మెలీసా ఫ్యాన్స్ అససియేషన్.

  • @ugeshkumar2637
    @ugeshkumar2637 Год назад +3

    మీదీ చాలా గొప్ప మనసు అన్న, లైఫ్ గురించి డబ్బు గురించి, జనాల గురించి చాలా బాగా చెప్పావు అన్న..

  • @SrinuSrinivas-e6q
    @SrinuSrinivas-e6q Год назад +45

    అన్న నువ్వు బాగుండాలి ప్రపంచం మొత్తం తిరిగి రావాలి అన్న 🙏🙏🙏🙏🙏

  • @chakilamvenugopal
    @chakilamvenugopal Год назад +250

    Out of 10k comments there is not even one wrong comment about you that itself says you achieved one thing which noone can achieve. Hatsoff bro ❤

  • @ravigomango
    @ravigomango Год назад +11

    డబ్బు ఉంటేనే విలువ, ఇంట్లో ఉన్న తల్లి దండ్రులు తప్ప ఎవరును మనల్ని ప్రేమించరు... ఇది 100% నిజం.
    చెయ్యండి.. ఇంకా మంచి వీడియోస్ ను❤❤🎉🎉

  • @RafiMohammed-l3v
    @RafiMohammed-l3v 11 месяцев назад +2

    తమ్ముడు ఉన్న వాస్తవంగా మాట్లాడుతున్నావ్... తల్లిదండ్రులు గురించి... జేబులో డబ్బులు లేకపోతే నా పెళ్ళాం కూడా మర్యాద ఎవ్వడు... ప్రపంచం మొత్తం తురుగుట్టన్నవ్... వైజాక్ ఎప్పుడు వస్తున్నావు నిన్ను కలవాలని ఉంది... నేను చాలా ఎబ్బందిలో ఉన్న నీకు అవకాశం ఉంటే నాకు సహాయం చెయ్యి....నీకు తోచినంత....ధన్యవాదాలు.. జాగర్త గా ప్రయాణం చేయండి...

  • @LaxmanMerupula
    @LaxmanMerupula Год назад +7

    Good job Brother...Nuvvu చెప్పింది అక్షరాలా సత్యం..ఒకప్పుడు ఎందుకు ఇలా టైం వేస్ట్ చేసుకుంటున్నాడు అనుకున్న... తరువాత నా ఆలోచన తప్పు అని అర్దం చేసుకున్న.. నువ్వు ఇంకా ఎదగాలి ఇంకా హ్యాపీ గా వుండాలని కోరుకుంటున్న..From Vizianagaram

  • @GK-ix9qp
    @GK-ix9qp Год назад +129

    Anvesh, I have a small request. There is a person from telangana with name "Ranjith on wheels ". He has been cycling since 6 months and traveling from India to Australia. He has previously covered the main indian cities on cycle. I do not know him personally but have been following and helping him as much as I can. He definitely needs help and I am sad to see his videos having less viewership. Pls do help him to achieve his goal.

    • @lucifer8082
      @lucifer8082 Год назад +1

      Help already he help to him I think u don't know u can see other videos

    • @vissukurraboini4803
      @vissukurraboini4803 Год назад

      మీ మంచి నిర్ణయానికి namaste 🙏 ♥️ ❤️ మీ యొక్క మంచి పనికి, ధన్యవాదాలు 🤝🤝🤝🤝

  • @vaadikaribalvanthrao96666
    @vaadikaribalvanthrao96666 Год назад +20

    నిజాన్ని నిర్భయంగా చెప్పే ఏకైక వ్యక్తి మీరు... కష్టం విలువ తెలుసు.. సాధించి చూపించారు.. చాలా మందికి మీరు ఆదర్శం.. కష్ట పడితే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించారు... తల్లి గురించి చాలా గొప్పగా చెప్పి అందరి హృదయాల్లో నిలిచిపోయారు అన్నా❤

  • @varaprasadsaana
    @varaprasadsaana Год назад +12

    40 రోజుల పడవ ప్రయాణం నుండి చూస్తున్నా నీ కష్టం,
    100 రోజుల భారత దేశం ట్రిప్, నీ కష్టానికి ఫలితం నీదే, నయా పైసా ఉపయోగం లేని వారికి వృధా చెయ్యకు..
    మీ వీడియోస్ చూసి విశాల ప్రపంచంలో కొన్ని దేశాలైన తిరగాలని ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి, ఇప్పుడు మధ్యతరగతికి వచ్చిన నాకు మోటివేషన్ నువ్వే బ్రదర్...

  • @chedipakasanthoshkumar4936
    @chedipakasanthoshkumar4936 Год назад +167

    Anna What you say is exactly 100% correct
    No Money No Friendship
    No Money No Relationship
    No Money No Respect
    Money can make everything in human life
    You did that Anna
    All the best for you
    Always keep going like this Anna

  • @shaikjanibasha661
    @shaikjanibasha661 Год назад +10

    నువ్వు ఏదైనా సరిగ్గా చెప్పుతావు అన్న 👍

  • @jannijagadeesh4826
    @jannijagadeesh4826 Год назад +15

    నువ్వు చెప్పేది 100% నిజం అన్న. ధనం మూలం ఇదం జగత్...

  • @bhagavanyarramsetti4303
    @bhagavanyarramsetti4303 Год назад +67

    నిజాన్ని నిర్భయంగా చెప్పాలి అంటే ధైర్యం కావాలి.. అది నీకు కావాల్సిన దాని కంటే ఎక్కువ ఉంది నీకు❤

  • @marketvihari
    @marketvihari Год назад +13

    కష్టపడితే ఈరోజు కాకపోయినా ఎదో ఒక రోజు దానికి ఫలితం ఇంటుంది అన్నది నిజం.... ఒకపుడు 60 వేల రూపాయలతో మొదలు పెట్టిన నీ జర్నీ, నీకష్టం ఫలితంగా ఈరోజు ఇంత డబ్బు వచ్చింది... Congaratulations Anvesh Anna 💐💐💐💐

  • @himarakaramarao6453
    @himarakaramarao6453 Год назад +1

    అన్న మాకు అన్నీ దేశాలు చూపించినందుకు చాలా చాలా,,,థాంక్స్ అన్న 🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐👍👍👍

  • @metalgun6976
    @metalgun6976 Год назад +12

    అన్నగారు మీ నిర్ణయం అద్భుతం సహాయానికి ప్రతి సహాయం చాలా గొప్పది... గొప్ప మనసు వున్న వాళ్ళు మాత్రమే మీలాగా ఆలోచించగలరు..❤❤🎉🎉

  • @RDMSShopping
    @RDMSShopping Год назад +25

    నిజాయితీ ఎక్కడ ఉంటే విజయం అక్కడ ఉంటాది....... నిజమే బ్రదర్ మీరు చెప్పేది

  • @anilKumar-gy2op
    @anilKumar-gy2op Год назад +487

    ఒక్క రూపాయి కూడా ఎవడికి ఇవ్వకు... ఇవ్వాల్సిన అవసరం కూడ లేదు. నీ కష్టం మాకు తెలుసు అన్న..చాలా కష్టపడ్డారు... అన్న. GOD BLESS YOU

  • @venkataraokonapakula4818
    @venkataraokonapakula4818 Год назад +4

    చాలా బాగా చెప్పారు బ్రదర్ ఇంకా మంచి వీడియోస్ చెయ్యాలి మీరు

  • @Janasena_public_voice...
    @Janasena_public_voice... Год назад +28

    నా ప్రపంచ యాత్రికుడా నా తరుపున కృతజ్ఞతలు ❤

  • @swapnilthodasam9296
    @swapnilthodasam9296 Год назад +24

    ఆమ్మ ప్రేమ ❤ అమృతం లాంటిది అన్నా 😊😊
    ఈ తెలుగు ప్రజలు అందరు నితోని ఉన్నారు అన్నా.... జై హింద్ 🇮🇳🇮🇳

  • @rajitharajuvlogs5881
    @rajitharajuvlogs5881 Год назад +8

    డబ్బు లేకుంటే ఎవరూ విలువ ఇవ్వరు అన్న ... నీ కష్టము కి ప్రతిఫలం వస్తోంది ... Happy ga undaali anna meru ... Inka chala country's chudali memu ... 😍

  • @RoyalTitans-iz8em
    @RoyalTitans-iz8em Год назад +4

    దయచేసి మీకు ఎన్ని డబ్బులు వస్తున్నాయి చెప్పకండి ఎందుకంటే మేము youtube స్టార్ట్ చేశాను నుంచి చూస్తున్నాం మేము చూసేటప్పుడు ఒక రోజుకి మేము 300 సంపాదిస్తున్నావు ఇప్పుడు 400 అయింది అయినా మీరు మీ వీడియోస్ అంటే మాకు చాలా ఇష్టం దయచేసి మీ అమౌంట్ గురించి చెప్పి మమ్మల్ని బాధ పెట్టకండి ఇప్పుడు కూడా మీ వీడియో చూస్తూనే ఉంటాం

  • @NANI-ug8gy
    @NANI-ug8gy Год назад +33

    అన్న అమ్మని చూపించు అన్న..❤❤
    అన్న నువ్వు త్వరగా "ఎవరెస్ట్" ఎక్కాలని ఆశిస్తూన్నాను❤️❤️
    త్వరగా " ప్రపంచయత్రికుడు కధ " బుక్ రావాలి,
    ఇండియాలో కొత్త మార్పుకి కారణం అవ్వాలి. ❤️❤️
    అన్వేష్ అన్న తోపు - దమ్ముంటే ఆపు

  • @nayinishivakumar4958
    @nayinishivakumar4958 Год назад +11

    Super video... మన నిజాయితీ మనల్ని ఎప్పటికైనా ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది అనడానికి అన్వేషణ అనే ఒక ఉదాహరణ❤❤❤❤❤❤

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo Год назад +16

    మీలాగ ఎవడు మాట్లాడలేడన్నా సూపర్...మనం ఒక పని చేసేటప్పుడు ఎవరు గుర్తించరు...ఆ పనిలో విజయం సాధించిన తర్వాత గుర్తించాల్సిన అవసరం కూడా లేదు...అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు...❤😍

  • @Sitara_sweeti
    @Sitara_sweeti Год назад +1

    ఎవరికి కూడా రూపాయి ఇవ్వొద్దు అన్న
    నువు బ్రతికనంత కాలం healthy గా, లగ్జరీ గా బ్రతుకు 👍👍
    నేనైతే అదే కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @asampallylatha7254
    @asampallylatha7254 Год назад +15

    అక్షర సత్యాలు చెప్పావు అన్న.❤❤ శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది.అనే కొటేషన్ పూర్తి నిదర్శనం నువ్వు🎉🎉

  • @Interesting_facts_66
    @Interesting_facts_66 Год назад +14

    Anna నువ్వు చెప్పింది నిజమే అన్న. డబ్బు ఉన్నప్పుడే. బెల్లం చుట్టూ ఈగలు ఉన్నట్టు డబ్బు ఉంటే అందరు వస్తారు .తల్లి తండ్రులు తప్పా అందరు దొంగ నా కొడుకులు.అన్న నీకు మేము support చేస్తాం .keep going to forward anna.❤👍

  • @kv22277
    @kv22277 Год назад +224

    నిజంగా నువ్వు సూపర్ అన్న.. ఈరోజుల్లో డబ్బు ఉంటేనే మనిషికి విలువ ఉంటుంది😮.. అవతలివారు ఎంత ఎదవ/ వేశ్య అయినా డబ్బు ఉంటే అంత కొట్టుకుపోతుంది😂😂

    • @4eliments
      @4eliments Год назад +1

      😂😂😂😂😂😂😂😂❤❤❤🎉🎉🎉 SUPER BROTHER SUPER 😂😂😂❤❤🎉🎉🎉🎉🎉
      😂😂😂NOW LOVE IS MONY😂😂

    • @VijayKumar-of9dc
      @VijayKumar-of9dc Год назад +1

      anvesh brother oka veshya .. Manchi atagadu

    • @rohinisreevoleti470
      @rohinisreevoleti470 Год назад

      ​@@VijayKumar-of9dcvesya entra ni bondha.aadadhi kaadhu annu gadui aadu mag😅adra bujji

    • @kv22277
      @kv22277 Год назад

      ​@@rohinisreevoleti470😂😂😂

  • @vraju4934
    @vraju4934 Год назад +1

    నా నమస్తే నీకు చెప్పే విషయాలు చాలా చక్కగా ఉన్నాయి నీ దగ్గర ఉన్న డబ్బులు పంచుతా అంటే ఎవరికి పేదవాళ్ళకి ఇస్తావా లేకపోతే ఎవరికైనా రాజకీయ నాయకులకు లేకపోతే ఏదైనా అనాస డొనేషన్ ఆ డబ్బు ఎలా ఇవ్వాలి అనుకుంటున్నావు డబ్బులు ఇచ్చే పని అయితే మంచి❤❤🌾🌾🙏

  • @prashanthjegga9591
    @prashanthjegga9591 Год назад +14

    ఇప్పటివరకు ఎవ్వరూ ఇట్లా వాళ్ళ income చెప్పలే...నేను మాత్రం నిన్ను నమ్ముతా అన్న❤

  • @Ish_the_rule
    @Ish_the_rule Год назад +59

    The whole world turns aside for the man who knows everything.ప్రపంచం అంతా తిరిగితే చాలా జ్ఞానం పెరుగుతుంది ..అది మీలో కనిపిస్తుంది బాయ్యా 🎉

  • @killonagesh3391
    @killonagesh3391 Год назад +10

    నిజంగా ని కష్టమే ని సంతోషం ఇస్తుంది ❤ నువ్వు చేపిందే నిజం 100

  • @Sivaj2606
    @Sivaj2606 Год назад +10

    👏love u anna నీ స్వార్ధం లేని గుణం నిన్ను ఎవరెస్ట్ శిఖరాన్ని చూపిస్తుంది 👍good luck bro❤️❤️

  • @indra11080
    @indra11080 Год назад +19

    మాకు తెలియని ప్రదేశాలు,ఆ దేశ సం్కృతి చూపిస్తున్నావు...thank you bro🇮🇳®

  • @Nareshkumargundu259
    @Nareshkumargundu259 Год назад +11

    నిజం చెప్పావు బ్రో డబ్బు చుట్టూ ప్రపంచం తిరుగుతుంది .ఇవన్నీ పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుపో బ్రో❤

  • @sharabanand
    @sharabanand Год назад +2

    లోకం తీరు బాగా గమనించాను కష్టేపలి సుఖీ సూపర్ ఆంధ్ర వాలా

  • @jadailaiah162
    @jadailaiah162 Год назад +14

    కష్టపడితే నాస్టమే లేదు అన్న❤
    మీరు అద్భుతం 👌

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735 Год назад +25

    You are "BANK OF KNOWLEDGE"🎉💐🏆🥇🥈🥉.

  • @easargangadhareasargangadh6003
    @easargangadhareasargangadh6003 Год назад +8

    అన్నగారు మీరు కష్టపడి పైకివచ్చిన విత్తనం. ఇప్పుడు మొలకెత్తి, చెట్టుగా ఎదిగి ఒక మహా వృక్షం అయ్యారు.🙏🙏🙏🙏🙏

  • @SrinivasuraoGudivada
    @SrinivasuraoGudivada 3 месяца назад +1

    Super bro yeppudu navvinche nuvvu ippudu yedipinchesavu ❤

  • @venkysmart9346
    @venkysmart9346 Год назад +18

    1.9k views lo 1.1k likes...❤❤❤❤❤ అందరికీ నచ్చే అన్వేష్

  • @korra.bhadralovelyboy7296
    @korra.bhadralovelyboy7296 Год назад +5

    Anvesh brother మీ వల మేము చాలా దేశాలు చూసాము (అంటే) మీ వీడియోస్ ద్వారా .నా జీవితంలో ఏ ఒకదేశం కూడా చూడలేను కానీ మీరు మాకు చూపించారు god bless you brother.....హ్యాపీ journey

  • @naninimmagadda2893
    @naninimmagadda2893 Год назад +6

    మన దగ్గర money లేకపోతే మనమ్
    ఏమి చేసినా ఎవరూ సపోర్టు చేయరు
    అదే మన దగ్గర money 💰 ఉంటే కొండ మీద కోతి కూడా వస్తుంది
    U r true human been I like u brother onesgin congratulations 🎉🎉🎉

  • @banothrajesh5054
    @banothrajesh5054 Год назад +8

    Congratulations bro
    Nenu kuda finally selected Telangana police
    ఒకప్పుడూ వీడికి జాబ్ రాదు అని ఎగతాళి చేశారు now mA villege lo na పేరు మారు మోగుతుంది డబ్బు వుంటేనే respected 😊😊

  • @vivekreddy8984
    @vivekreddy8984 Год назад +5

    మీ గురించి చాలా గర్వంగా ఉంది సోదరుడు, దేవుడు మిమ్మల్ని మరిన్ని వీడియోలు, జీవితం మరియు శ్రేయస్సుతో సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ఏదో ఒక రోజు మిమ్మల్ని కలుస్తారని ఆశిస్తున్నాను. ప్రపంచానికి మరియు జీవిత పాఠాలను బోధించినందుకు ధన్యవాదాలు.

  • @SivaBalaji-cf6dr
    @SivaBalaji-cf6dr Год назад +3427

    వచ్చిన డబ్బులన్నీ నిజాయితీగా చెబుతున్నావు అన్న

    • @venkateshtavisi3583
      @venkateshtavisi3583 Год назад

      ​@@307koti9ivvalanipistey ishtaru lekapothey ledhu adhi thana ishtam adagataniki ila comment pettataniki you don't have that right

    • @ziya.b9324
      @ziya.b9324 Год назад +1

      @@307koti9enduku ivvali ? Kastapaduthunnadu sampadinchukuntunnadu… idi rakamundhu thanu kuda chala kastalu chusintadu

    • @sathya1102
      @sathya1102 Год назад +41

      Malli e video ki kuda amount vasthadhi andhuku

    • @chandu_546
      @chandu_546 Год назад +1

      ​@@sathya1102antha chillara gadu kadu le bro

    • @abhileswar
      @abhileswar Год назад +40

      ​@@sathya1102
      Cheppakapothe oka badha chebithe oka badha Mari inkem cheyamantaru

  • @Joseph.1997ynm
    @Joseph.1997ynm 10 месяцев назад

    అన్న నీలాగే అందరూ ఉంటే ఈ దేశం ఎప్పుడో బాగుండేది, గ్రేట్ థింగ్స్ అన్న i love your ethics thank you🙏🙏🙏

  • @emmanuelpeddinti9803
    @emmanuelpeddinti9803 Год назад +6

    ఏంది అన్న... ఇంత నిజాయితా .. బాబోయ్ రోజు రోజు కి చాలా ఎదిగిపోతున్నావ్ అన్న .. మీకు subscriber గా ఉన్నందుకు నేను చాలా చూస్తున్న,, నేర్చుకుంటున్న కూడా .. love you అన్న ❤

  • @shyamsunderreddy3262
    @shyamsunderreddy3262 Год назад +58

    Tourism + History + Entertainment + knowledge + Jokes + Motivation + Inspiration = Anvesh anna videos❤

  • @chinmaicreations3565
    @chinmaicreations3565 Год назад +6

    డబ్బులు గురించి చాలా అద్భుతంగా మాట్లాడవు తమ్ముడు అభినందనలు 👌💐

  • @shashireddy9143
    @shashireddy9143 Год назад +2

    Anna meeru matladuthunna vidhanam chala swachamynadhi.keep rocking anna.all the best.

  • @sujithreddy77
    @sujithreddy77 Год назад +2143

    Full form of ANVESH 🔥🔥🔥
    A=Adventure
    N=Nature
    V=Vision
    E=Entertainment
    S=Success
    H=History 🔥🔥🔥

    • @manyamtribaltraditionalcul8594
      @manyamtribaltraditionalcul8594 Год назад +13

      Tremendous.... Victory Anvesha bro. Continue... continue...❤❤❤

    • @geethasagara
      @geethasagara Год назад +8

      Super super super ❤❤❤ Anvesh Anna thopu Ante idhenemo

    • @-kasthala-NagRaj
      @-kasthala-NagRaj Год назад +5

      Anvesh Anna Thopu🥵💥🔥🔥🌟🌟dammunna youtuber

    • @Janasena_public_voice...
      @Janasena_public_voice... Год назад +7

      నా ప్రపంచ యాత్రికుడా నా తరుపున కృతజ్ఞతలు

    • @Chinnissalc
      @Chinnissalc Год назад +1

      Nice bro, good 😊 god bless you 😇💞

  • @haripurisrinivas4175
    @haripurisrinivas4175 Год назад +7

    అన్నా నేను నిర్ణయం మంచిది. నువ్వు చేసే ప్రతి పనికి మేం తోడుంటాం🎉ఇట్లు మీ తెలంగాణ గడ్డ