Naa anveshana two years of world tour journey

Поделиться
HTML-код
  • Опубликовано: 19 мар 2023
  • Naa anveshana two years of world tour journey
    #naaanveshana #worldtour #telugutraveller #traveling #travelvlog #travel #traveller #adventure

Комментарии • 4,6 тыс.

  • @romilrajchowdary1372
    @romilrajchowdary1372 Год назад +1597

    నువ్వు మరెన్నో దేశాలు తిరిగి నీ ద్వారా మా అందరికి ఇంకా ఎన్నో దేశాలు చూపించాలి anevesh అన్న , అందరికీ వినోదం పంచుతూ మంచి మంచి ప్రదేశాలు చూపిస్తున్నావు , నిజంగా నీ వీడియోలు వెనక నీ కష్టం ఏంతో ఉంది , నీలా తీసె యూట్యూబర్స్ ఎవరూ లేరు, 💫💫💫💫 wish you all the very best for your wonderful journey Anvesh anna 🙋🏻💐💐💐 May god bless you ☺️ we’re proud of you 👏👏👏😇😇😇😇

  • @mgmedia7763
    @mgmedia7763 Год назад +383

    భారత ప్రభుత్వం అన్వేష్ ని గుర్తించి సత్కరించాలని ప్రజల అభీష్టం ..?
    జై అన్వేష్ జై భారత్...✊✊

  • @V..S.R.44.edbid.
    @V..S.R.44.edbid. Год назад +2

    నువ్వు కారణజన్ముడివే అన్న ఈ దేశాని లన్నిచూపించడానికి ఆ భగవంతుడు నిన్ను భూమ్మీదికి పంపించాడు అందరూ ఇలాంటి సాహసాలు చేయలేరు నీవు చేస్తున్నావంటే నీ తోడు ఏదో శక్తి ఉంది దాని పేరే ధైర్యలక్ష్మి

  • @physicsforallparvathamsati3936
    @physicsforallparvathamsati3936 Год назад +6

    నీ బయోగ్రఫీ చూస్తుంటే దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది భయ్య. Great 👍❤

  • @MagaaduBaava
    @MagaaduBaava Год назад +672

    అన్వేష్! నువ్వు ఈ రెండేళ్ళు ప్రపంచ యాత్రలో ఎదుర్కొన్న సుఖదుఃఖాలు, లాభనష్టాలు, ఎత్తుపల్లాలు, ప్రతికూల ప్రయాణ సవాళ్ళు, తిండి నిద్రలేని సమయాలు, ఆత్మీయులకు దూరమైన చింత, ఇంకా అనేకమైన భావోద్వేగాలు మేము కళ్ళారా నీ వీడియోలలో చూశాం! నీ అఖండ ప్రపంచ యాత్రకు మేమందరం నీకు ఎప్పుడూ బాసటగా నిలుస్తాం! సాహో ప్రపంచ యాత్రికుడా! 🙏🏻👏🏻🔥🎉

    • @MagaaduBaava
      @MagaaduBaava Год назад +4

      @N Ravi Raju 😊👍🏻

    • @suvarnareddy4585
      @suvarnareddy4585 Год назад +4

      చాలా బాగా చెప్పారు 🥰👏

    • @MagaaduBaava
      @MagaaduBaava Год назад

      @@suvarnareddy4585 Tq Suvarna 👍🏻

    • @padmavathidalai2970
      @padmavathidalai2970 Год назад +3

      Good morning anvesh ji......2years journey lo meeru chusinavi Anni Mee videos dwaraa memu kudaa chusamu sir.....mixed emotions

    • @MagaaduBaava
      @MagaaduBaava Год назад +4

      @@padmavathidalai2970 👏🏻👍🏻

  • @mahadevkorra7972
    @mahadevkorra7972 Год назад +13

    మీ వెనకతల నిజాయితీపరులైన ఆర్గానిక్ సబ్స్క్రైబ్స్ ఉన్నారు మీ వెంట ఎప్పుడూ కూడా ఉంటారు మరి ఎన్నో విజయాలు సాధించాలని మీ సబ్స్క్రైబర్లు గా కోరుకుంటున్నాం....All the Best Anvesh Anna ❤️❤️❤️

  • @durgaraomanepalli6854
    @durgaraomanepalli6854 Год назад +9

    బ్రదర్ మీరు చాలా అదృష్టవంతులు అదేవిధంగా మీలాగా ప్రపంచమంతా జరుగుతున్నటువంటి మిత్రులందరూ కూడా చాలా అదృష్టవంతులు ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక దేశాలు చూస్తూ అనేక ప్రాంతాలు చూస్తూ అనేక మంది ప్రజలతో మీరు మాట్లాడుతూ అక్కడ ఆహారాన్ని తింటూ అన్ని విషయాలు తెలియ పరుస్తున్న మీరు చాలా గొప్ప వాళ్ళు చాలా అదృష్టవంతులు అంతేకాకుండా మీరు భారతీయులందరికీ మీ వీడియోలు తెలుగు చూపించటం చాలా గొప్ప విషయం గా భావిస్తున్నాను ఆల్ ది బెస్ట్

  • @advsnraju
    @advsnraju Год назад +19

    Well done my brother, నీ అన్వేషణలో ఇన్ని కష్టనష్టాలు, సుఖ దుఃఖాలు ఉన్నాయని ఇంత వరకు తెలియదు. ఏది ఏమైనా నువ్వు చేస్తున్న సాహసం వర్ణనాతీతం. నువ్వు మాత్రమే ప్రపంచం చూడడం కాదు నీతో పాటు నీ ఛానల్ చూస్తున్న వారి అందరికీ ప్రపంచాన్ని చూపిస్తున్నావు. ❤❤

  • @venkateshroyal173
    @venkateshroyal173 Год назад +41

    మావ నా కళ్ళల్లో నీళ్లు🥺 తిరిగేమో ఎందుకంటే 2019 సెప్టెంబర్ నుంచి నిన్ను నేను ఫాలో అవుతున్న కాబట్టి ఇప్పుడు నువ్వు ఉన్నట్టుండి రెండు సంవత్సరాలు అయిపోయిందని ఈ స్టోరీ చెప్పగానే ఏడ్చేశాను మావ నిను 😭🙏🏾🫶🏾

  • @ravikumarpadala2718
    @ravikumarpadala2718 Год назад +92

    🇮🇳🇮🇳🇮🇳 ప్రపంచ వీరుడు గా చిరస్థాయిగా నిలిచిపోయే యాత్ర నీది బ్రదర్ 👍 ఎవరెస్ట్ శిఖరం యాత్ర కోసం వెయిట్ చేస్తున్నాం బ్రదర్

  • @chandrasekha99
    @chandrasekha99 Год назад +5

    అన్వేష్ అన్న ఇంతవరకూ చాలా youtuber's చూశాను కానీ నాకు ఎవరు నచ్చలేదు నేను నీ వీడియో స్ చూడటం మొదలెట్టింది brazil series నంచే ట్రావెలింగ్ లో నువ్వు చెప్పే విధానం అలాగే కంటెంట్ బాగా నచ్చింది అందరితో కలిసి పోవడం కూడా బాగా నచ్చింది ముఖ్యంగా తెలుగు వాడు ప్రపంచ యాత్రికుడు అయినందుకు గర్విస్తున్నాను ఇలాగే ఇంకా ఎన్నో వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ 👏👏👏👏👍👍👍👍

  • @chandramma389
    @chandramma389 Год назад +10

    మీరు కష్టం తో అన్వేషిస్తూ మాకు ప్రపంచ జ్ఞానాన్ని అందిస్తున్నారు అన్వేష్ గారు.విజయుడై తిరిగి రావాలి మీరు.

  • @pawankalyan1871
    @pawankalyan1871 Год назад +562

    నీ వల్ల మేము చాలా proud గా feel అవుతున్నాం అన్నయ్య... ఎందుకంటే భారతీయుడైన ఓ తెలుగువాడు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని ప్రతి కండాన్ని అందరికీ చూపిస్తూ ఈ ప్రపంచాన్ని చుట్టేస్తున్నావ్ కాబట్టి.. ❤️❤️ ఇంకా మరెన్నో దేశాలు చవక చవకగా తిరగాలని కోరుకుంటున్నాను 😁

    • @godavarichinnoduvlogs
      @godavarichinnoduvlogs Год назад +15

      2023 జర్నీ కూడా సక్సెస్ ఫుల్ గా సాగాలని కోరుకుంటున్న వీడియో చాలా బాగుంది 👌♥️👏

    • @raviprakashlifestyle
      @raviprakashlifestyle Год назад +4

      100 %✓❤

    • @Vijayleeop
      @Vijayleeop Год назад

      Hi anesh Garu Visakhapatnam Anitha Naa Peru

    • @kotavijayaramachandrarao9242
      @kotavijayaramachandrarao9242 Год назад

      ❤❤❤

  • @venkyvc3832
    @venkyvc3832 Год назад +11

    ఒకే ఒక్క నా అన్వేష్ అన్నా ఇండియన్ 🇮🇳 బిగ్గెస్ట్ ప్రపంచం 🗺 ట్రావెలర్ జై అన్వేష్ అన్నా జై జై అన్వేష్ అన్నా ❤️ జై జై ప్రజాంచాయత్రికుడా 🇮🇳 🇮🇳💝

  • @commanman330
    @commanman330 Год назад +6

    నీ కష్టానికి దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడుగా నీడగా ఉంటాడు సోదరా ధైర్యంగా ఉండండి

  • @sekharmass22
    @sekharmass22 Год назад +29

    నీకు ఒక చరిత్ర ఉండాలి అన్నా... ❤️💪🇮🇳💯

  • @davidborra9815
    @davidborra9815 Год назад +47

    బీమిలి హీరో ❤❤
    ఇండియాని ఒక రేంజ్ లోకి తీసుకెళ్లి మన గొప్పతనం చూపించి ఆధారగొడుతున్నావ్ బ్రదర్ ♥️♥️♥️🌹🌹🌹

  • @ramadevibollapragada2766
    @ramadevibollapragada2766 11 месяцев назад

    హాల్లో తమ్ముడు ,నువ్వు ఈ వీడియోలు చెయ్యటానికి .అన్ని దేశాలు చూసి మాకు చూపించటానికి ఇంత కష్టపడ్డా వనినువ్వు చెపుతూ వుంటే చాలాశ్చర్యం గా వుంది అసలు నీ మాట తీరు వింటే ఒక పల్లెటూరి అమాయకపు అబ్బాయి అనుకున్నాను. అసలు నీ వూరి పేరు చెప్పలేదు. నీ వాళ్ళ గురించి చెప్పలేదు.నువ్వు అమెరికా లో ఉద్యోగం అన్నావు నువ్వు ఏమీ చదివావు.
    చెత్త విషయాలు అడిగానా.ఏమీ అనుకోకు.నీ విజయం చూసి అడగాలి అనిపించి అడిగాను అంతే.నీకు కష్టమైతే సారీ.కానీ నీ టాలెంట్ గొప్పది.all the best.తమ్ముడు.

  • @tveenagayatri
    @tveenagayatri 15 дней назад

    నిజంగా మీరు అద్భుతం అన్వేష్ గారు👍🙏🏻
    మీరు చేసే ప్రపంచయాత్ర గురించి వింటుంటే ……. ఒక వ్యక్తికి ఇలా ….. సాధ్యపడుతుందా ? అసలు….. అన్న ఆలోచనే చాలా ఆశ్చర్యాన్నిస్తోంది.
    మీరు ప్రపంచాన్ని …… ఈ ప్రపంచానికి చూపించడానికే పుట్టారేమో అని అనిపిస్తోంది.
    మీరు ఒక అద్భుతం👌👍💐

  • @njosephthambi9785
    @njosephthambi9785 Год назад +112

    నీ ప్రయాణం ఒక చరిత్ర , నీ త్యాగం ఒక జీవితం ,చివరిలో నీవు మాకు ఇచ్చిన విలువ అద్భుతం, God bless you bro❤

  • @ashokreddy6447
    @ashokreddy6447 Год назад +32

    కన్నీళ్లు,కష్టాలు, బాధలు, సాహసాలు, గొడవలు, వెన్నుపోట్లు,అన్ని చవక,చవక...!
    మరి ప్రపంచ యాత్రికుడంటే మాములుగా ఉండదుమరి......❤ హ్యాపీ జర్నీ సార్ 🤝

  • @manumanoj2008
    @manumanoj2008 Год назад +4

    గ్రే ట్ అన్న మీరు, ఇంకా తిరగాలి
    మీరు ప్రపంచం తరపున పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి.
    మీరు లక్షాన్ని సాధించాలి

  • @MUSIMEDIATELUGU
    @MUSIMEDIATELUGU Год назад +1

    Grate brother, ప్రతి youtuber కి మంచి inspirations స్టోరీ మీది..

  • @simhachalampolaki9923
    @simhachalampolaki9923 Год назад +22

    చిరంజీవి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎంత కష్టమైనా ముందుకు వెళ్ళండి ఫలితం వాటంతట అదే వస్తుంది అని ఇప్పుడు నీకు చూస్తే అర్థమవుతుంది.. ❤❤

  • @vennelaflutes-maker9247
    @vennelaflutes-maker9247 Год назад +7

    ఒక తెలుగు వాడిగా చాలా గర్వంగా ఉంది. ఇన్ని ఎడ్వెంచర్లు మరే తెలుగు యూట్యూబర్ చెయ్యలేదు ఒక్క అన్వేష్ తప్ప. యుఆర్ గ్రేట్ బ్రదర్. ఒక తెలుగు వాడుగా నేను చేసే వేణువులు అమలాపురం నుండి అమెరికా వరకూ వెళుతున్నాయి. జస్ట్ రెండున్నర ఏళ్లలో. మిమ్మల్నే ఇన్స్పిరేషన్ గా తీసుకుని Vennela Flutes చేస్తున్నాను. మీ బ్లేసింగ్స్ ఉంటాయని కోరుతూ....❤❤❤❤❤

  • @srivlogsfe6800
    @srivlogsfe6800 Год назад +2

    Great బ్రో యూ are amazing your story is so much inspiring ఒక పని మొదలు పెడితే ఇంకా వదిలేది లేదు ఎన్నో కష్టాలూ ఎన్నో నష్టాలు
    ప్రపంచ యాత్రికుని కథ సూపర్ బ్రో 🎉👌👌👏🏻👏🏻💐

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Год назад

    గ్రెస్ట్ స్పిరిట్ బ్రదర్ ! మీరు మాకోసం ఎంతో చేశారు .
    యూ ర్ గ్రేట్.
    మీరు రవరెస్ట్ హీరో కావాలి
    మేము తప్పకుండా సూప్పోర్ట్ చేస్తాము
    గాడ్ బీకేస్ యూ 🙏🙏🌹🌹🌹

  • @mallikn
    @mallikn Год назад +102

    ఇప్పటి వరకు జరిగిన నీ ప్రయాణం అద్భుతం ఇకముందు కూడా నీ ప్రయాణం అద్భుతంగా సాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.....
    ఓ తెలుగు తమ్ముడు

  • @narasimharao1204
    @narasimharao1204 Год назад +15

    Anvesh, మంచైనా, చెడైనా( ప్రేమ) అన్ని విషయాలు నీ subscribers తో నిర్మహమాటంగా పంచుకుంటున్నావు చూడు, అదే నీ గొప్పతనం. నీ నిజాయితీ నీ ఆస్తి. అన్వేష్ ని అన్వేష్ లాగానే( మార్పు లేకుండా) ఉంచాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను

  • @nagasivajipulaparthi1233
    @nagasivajipulaparthi1233 Год назад +2

    అన్నయ నువ్వు వెంటనే పెళ్ళి చేసుకో అన్నయ లేట్ అవుతుంది 🔥🔥🔥

  • @srinivaskoonisetti2714
    @srinivaskoonisetti2714 Год назад +17

    జోహార్లు సోదర. మీలాంటి మంచి మిత్రులను ఇచ్చిన మీ తల్లిదండ్రులకు నా వందనాలు 🙏

  • @yuvakiran9794
    @yuvakiran9794 Год назад +228

    నాగాలాండ్ లో Dhimapur చాలా కష్టమైన ప్రదేశం అదికూడా మన తెలుగు వారికి చూపిస్తే చాలా నిజాలు మనవారికి తెలుస్తాయి✊💪🇮🇳

    • @rellamadha742
      @rellamadha742 Год назад +1

      Hi ann

    • @a.rebellion2011
      @a.rebellion2011 Год назад

      Nagaland lo nenu 8 months stay chesa.. that too forest area!

    • @yuvakiran9794
      @yuvakiran9794 Год назад

      ధీమాపూర్ లో ఊహన్ market and అక్కడ law and order చాలా తక్కువ

  • @user-ex4ci3de9k
    @user-ex4ci3de9k Год назад +10

    నీ మొదటి వీడియో నుంచి ఇప్పటివరకు నీ జీవితం తెరిచిన పుస్తకంలా మాకు బాగా తెలుసు అన్వేషణ ❤️🇮🇳❤️

  • @yvrk9553
    @yvrk9553 8 месяцев назад

    నీకు ఒక విషయం తెలుసా రాబోయే తరాలకు నీ జీవితం ఒక ఇన్స్పిరేషన్
    హేట్సాఫ్ అన్నయ్య 💪💪💪👍👍💐💐💐💐

  • @andhravala793
    @andhravala793 Год назад

    నిన్ను చూసి భారతదేశం గర్విస్తుంది అన్వేష్ తమ్ముడు గ్రేట్ నీవు సూపర్,,,,,,, ముఖ్యంగా చైనా యాత్ర సిసిలీ తో ని జర్నీ సూపర్ ఆమెను మేరేజ్ చేసుకో

  • @sayannachetkoori1532
    @sayannachetkoori1532 Год назад +1

    నమస్తె అన్న 🙏అన్న భాగనె తిరిగవు గని సల్లకచ్చి ముంత దయడమెందుకు అన్న మ లాంటి వివర్స్ రుపయి రుపయి కుడపెటవు గాని అందులకెలి పెదలకు ఎంత కర్సు పెట్టవు ☝

  • @astroscienceTeluguremedies
    @astroscienceTeluguremedies Год назад +7

    మీకు ఉగాది శుభాకాంక్షలు మీకు ఈ సంవత్సరం కూడా అద్భుతమైన మీరు కోరుకున్నట్లుగా మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను నువ్వు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు మీ సంకల్పం చాలా గొప్పది ఈ ప్రపంచం నీ చేతుల్లో ఉంది నువ్వు అందరిలాంటి వాడివే కాదు నీకంటూ ఒక సపరేట్గా శక్తి ఉంది మరిన్ని గొప్ప గొప్ప విజయాలు సాధించాలని నేను ఆశిస్తున్నాను

  • @giridharsuri5230
    @giridharsuri5230 Год назад +4

    అన్వేష్ నిర్విఘ్నంగా నీ యాత్ర దిగ్విజయంగా పూర్తి అవ్వాలని కోరుకుంటున్నాను all the best keep it up

  • @shanthikumarborewellschint6704
    @shanthikumarborewellschint6704 Год назад +3

    అన్నా తల్లిదండ్రులు వదిలి ఒంటరిగా చేస్తున్న ప్రపంచ యాత్ర లో రెండు సంవత్సరాలు గడిచిన మూడు సంవత్సరాలలో అడుగుపెడుతున్నందుకు శుభాకాంక్షలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నీ తమ్ముడు కుమార్

  • @krishnamurthynimmagadda1281
    @krishnamurthynimmagadda1281 Год назад +1

    పంచ భూతాలతో ఏర్పడిన ఈ ప్రపంచాన్ని నిజంగా చుట్టివచ్చిన వీరుడివి. నీవు చేసే పని ఎంతోమందికి ఎన్నో అనుభవాలు అందిస్తుంది. అటువంటి నువ్వు ఎన్నో విజయాలు నీ సొంతం చేసుకొని ఆయురారోగ్యాలతో ఇంకా ఎన్నో వీడియోలు చూపించాలని మనసారా ఆశీస్సులందజేస్తూ, ఆభగవంతుని ప్రార్ధిస్తున్నాను!
    “ల్లోకా స్సమస్తా స్సుఖినో భవన్తు!”

  • @nethalanani369
    @nethalanani369 Год назад +7

    అన్న మీరు సూపర్ ఇంకా మీరు ఎన్నో మరెన్నో దేశాలు తిరిగి మా అందరికి చూపించాలని కోరుకుంటూ..... మీ మొగల్తూరు subscriber ♥️♥️♥️♥️♥️

  • @SrikanthChess1995
    @SrikanthChess1995 Год назад +56

    నిజంగా మీరు పెద్ద యుద్దమే చేసారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. మీ కృషికి, విజయమే మీ దాసోహం అయ్యింది. ఇలాగే, మీ జీవితం అంత విజయవంతంగా వుండాలని కోరుకుంటున్నారు. God always with you.🙏🙏

  • @nelloreboy_Official
    @nelloreboy_Official Год назад +28

    ఈ రెండు సంవత్సరాల జర్నీ కాస్త మరో 20 సంవత్సరాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న brother❤️❤️

    • @lankasoorpana8941
      @lankasoorpana8941 Год назад

      బాబూ పెళ్ళి పిల్లలు మాట ఏమిటి

  • @rasamsagar7095
    @rasamsagar7095 Год назад +8

    నీ ఆరోగ్యం దేవుడు చూస్తున్నాడు అన్న

  • @kingrathodsairam2891
    @kingrathodsairam2891 Год назад +24

    నీ యాత్రలో అనేక ఒడిదుడుకులు భరించి మా కోసం అద్భుతమైన,ఆశ్చర్యమైన వీడియోలను అందించి.దిగ్విజయంగా ప్రపంచ దేశాలు చుట్టి వస్తున్న ప్రపంచ యాత్రికుడా ఇవే మా వందనాలు 🙏🙏 అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు..

  • @anjan...369
    @anjan...369 Год назад +17

    నూవూ ఇంకా..చాలా ప్రపంచాని అన్వేషించాలని.. ఉన్నత స్థాయికి చేరాలని కోరుకుంటున్న.. 💝😊

  • @user-ty9rb7zs9v
    @user-ty9rb7zs9v Год назад

    అన్నా, నేను చుసిన నిజమైన గొప్ప తెలోగుడివి నువ్వే, నిజమైన గొప్ప అని ఎందుకు అన్నానంటే, ఇక్కడ మీడియా డబ్బా గొప్పలు ఎక్కువ అందుకు, తెలుగు ఘనకీర్తిని పెంచిన ఒక P. V సింధుని, ఒక రాజమౌళిని, P. V నర్సింహా రావుని, ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాం. నిజంగా మిమ్మల్ని, మీ ఘనతల్ని చూస్తుంటే గర్వాంగా ఉంది, ఇపుడే మీ అసలైన అట మొదలైంది, ఇక్కడినుంచి మీరు చేసేది ప్రతిది ఒక చరిత్రే, Wish you all the best bro. తెలుగు వీర లేవరా, దీక్ష బూని సాగరా, ప్రపంచాన్ని అన్వేషంచురా 👍🏻👍🏻👍🏻

  • @rkmultuplex6660
    @rkmultuplex6660 Год назад +7

    నాకు తెలిసి చంద్రుడుమీదకి కూడా వెళ్తావ్ బ్రదర్ నువ్వు మాములోడివి కాదు కదా ❤❤❤

  • @mahimaheswari748
    @mahimaheswari748 Год назад +4

    జీవితం లో కష్టం వస్తేనే సుఖం విలువ తెలుస్తుంది ఈ విషయంలో మీరు కష్టం, సుఖం విలువ తెలుసుకున్నారు ఎదుగుతున్న నిన్ను తొక్కడనికి ప్రయత్నం చేసినవరందరికి సరైన గుణపాఠం చెప్తూ నీ జోలికి రావాలంటే జడుసుకొని సచ్చేల అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు అనిపించుకున్న ప్రపంచయత్ర నీ దిగ్విజయంగా సంపూర్ణ ఆరోగ్యంగా పూర్తి చేస్తావు ఆ మహాశివునికి ఆశీస్సులు నికెప్పుడు వుంటాయి❤U అన్నా

  • @maheshsarangi5898
    @maheshsarangi5898 Год назад +3

    సూపర్ సార్ మీరు తెలుగోడి క్యాతి ప్రపంచ దేశాలకు తెలిసేటట్టు గొప్పగా చేస్తున్నారు మీ అమ్మగారి ఆశీర్వాదం వల్ల మీరు ఇంకా గొప్పగా ముందుకు వెళ్లాలని మీ శ్రేయోభిలాషి ధన్యవాదాలు

  • @commanman330
    @commanman330 Год назад +2

    నిన్ను చూసి ఒక భారతీయుడుగా గర్వ పడుతున్నా 💪💪💪👌🏻👌🏻👌🏻👍👍👍🙏🙏🙏❤️❤️❤️💐💐💐

  • @boyaanjaneyulu4209
    @boyaanjaneyulu4209 Год назад +5

    నీ కష్టాలను,కన్నీళ్లను గుండెలో దాచుకొని ఇంతగా మా కోసం కష్టపడిన నీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలని ఆశిస్తున్నాం. ఒక వీడియో నీ పూర్తిగా చూసే ఓపిక కూడా లేని మాకు నీ వీడియోస్ వచ్చినయంటే చాలు,మా అన్వేష్ అన్న మా కొరకు ఒక వీడియో పంపించాడు అని అనుకుంటాం.👍👍

  • @MrCkr1984
    @MrCkr1984 Год назад +11

    నిజంగా అద్భుతమైన యాత్ర. సాహసోపేతంగా సాగుతుంది. మూడో సంవత్సరం కుడా విజయవంతం కావాలనీ కోరుకుంటున్నా

  • @srsanjeevinihelpinghands228
    @srsanjeevinihelpinghands228 Год назад +4

    అణ్యెష్ గారు మీరు చూచేది కాకుండా మాకు కూడా చూపిస్తూన్నారు సార్🎉🎉🎉❤❤❤

  • @nanisomireddi6920
    @nanisomireddi6920 11 месяцев назад

    నీ దయ వల్ల మేము ఈ ప్రపంచాన్ని చూడ గలుగుతునము. ఆసలు ప్రపంచం ఇలా వుంటది ఆని నీ వీడియోస్ చూసే ఒరకు మాకు తెలియదు అన్న.నువ్వు సూపర్ ఇంకా ఎలాంటి ఎన్నో మంచి వీడియోస్ చేయాలి అని బాగా డబ్బులు కూడా రావాలి ఆని కోరుకుంటున్న..🙏🙏👏👏

  • @anilKumar-gy2op
    @anilKumar-gy2op Год назад +16

    🙏🙏🙏🙏 అన్న నీకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు.. హ్యాపీగా జర్నీ చెయ్యండి..

  • @anandpenumatcha7097
    @anandpenumatcha7097 Год назад +71

    నువ్వుఎదుర్కున్న ఉన్న ప్రతి సందర్భాన్ని మేము కళ్ళారా చూశాము ...❤
    Keep going,we are always with you.....

  • @saisneha1409
    @saisneha1409 Год назад +1

    Other than studying videos this is the first video I had watched without forwarding...
    What a great story to get inspired...
    మీరు ఇలాగే మరెన్నో దేశాలు తిరిగి మాకు ఆ అనుభూతిని పంచాలని కోరుకుంటూ...😊

  • @vasanthivavilala1836
    @vasanthivavilala1836 7 месяцев назад

    మీరు మూడవ సంవత్సరం లో సక్సెస్ గా యాత్ర పూర్తి చేసుకోవాలని మనసారా కోరుకుంటున్న 🎉🎉🎉🎉

  • @NARESH-br2om
    @NARESH-br2om Год назад +10

    అన్న నువ్వు సూపర్ చెప్పడానికి ఇంకా వర్డ్స్ లేవు🎉🎉🎉
    అన్వేష్ అన్న ఫాన్స్ ఒక లైక్ వేసుకోండి👍👍👍

  • @bhaskara9923
    @bhaskara9923 Год назад +3

    Anna నువ్వు నిజమైన hero nuvvu తోపు అన్న , ఎన్ని కష్టాలు paddavanna i impressed 😁

  • @chittreddyvishnu6930
    @chittreddyvishnu6930 Год назад +2

    కష్టాల్లో సుఖాలు చూస్తున్నావ్ బ్రదర్,,, ❤❤

  • @muralikrishna-rb4bl
    @muralikrishna-rb4bl Год назад +3

    అన్వేష్ మీ కథ నిజంగా చాలా inspiring గా ఉంది.... యూ ఆర్ గ్రేట్ మేన్!

  • @ratnalaprashantkumar9389
    @ratnalaprashantkumar9389 Год назад +4

    నా అన్వేషణ అన్వేష్ అన్న
    నేను అనుకున్న జీవితం మీరు గడుపుతున్నారు
    నేను చూసి చాలా ఆనందిస్తున్నా.
    మీరు ఇలాగే సాగిపొండి

  • @beeramanandrao8900
    @beeramanandrao8900 Год назад +22

    ప్రపంచాన్ని కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్న నీకు చాలా చాలా ధన్యవాదాలు అన్వేష్
    ముందస్తుగా నీకు ఉగాది శుభాకాంక్షలు.

  • @chitra5146
    @chitra5146 Год назад

    First time mi vedio chusthunna mi Target reach avvalani korukuntunna .
    Mimmalni inspiration ga thiskoni nen inka gattiga prepare avuthunna groups ki😻

  • @gathalaanithakumari8690
    @gathalaanithakumari8690 Год назад

    మీరు సూపర్ సార్ మిమ్మల్ని కన్న తల్లితండ్రులు గ్రేట్ nd అదృష్టవంతులు

  • @hussainshaik6010
    @hussainshaik6010 Год назад +4

    మా ఓడే ఓడే రా మా ఓడే ఓడే రా అని అన్నావు చూడు మా అందరి మనసులు గెలిచుకున్నావ్ ❤❤ I love it that word 🥺😍😍❤️

  • @indira1138
    @indira1138 Год назад

    నిజంగా ఇంతవరకు ఏ రాజకీయనాయకుడు గాని ఎవరు రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు మీరు చాలా బాగా చెప్పారండి ఈ రిజర్వేషన్ ఉన్నంత కాలం ఇక్కడ అభివృద్ధి జరగదు.

  • @k.annapurneswari5195
    @k.annapurneswari5195 Год назад

    Waw
    Your videos are knowledgeable.
    నిజంగా మీరు మామూలు వాళ్ళు కాదు
    Be as a Roman when you are in Rome.
    చాలా బాగా పాటించారు.
    Nice

  • @suryaarts3895
    @suryaarts3895 Год назад +3

    చాలా బాగుంది... మీ యొక్క జర్నీ గురించి చాలా బాగా వివరించారు... నేను చూసాను..మీరు ఎంత కష్టపడి వీడియోలు తసారో... తెలుస్తుంది... మీ వీడియోలు అన్ని చాలా బాగున్నాయి

    • @suryaarts3895
      @suryaarts3895 Год назад +1

      ఎంత కష్టపడి వీడియోలు తీసారో తెలుస్తుంది... సూపర్

  • @sumanzaliitalaari4190
    @sumanzaliitalaari4190 Год назад +11

    Full video skip cheyakunda chusanu అన్నయ్య ఈ year meku గొప్ప year avutadi full award, full money every thing vastadi 👍Happy ugadi అన్నయ్య 🥰

  • @trailer1210
    @trailer1210 11 месяцев назад +3

    Chala garvam ga undi bro!!! Really proud of you!!! A Telugu person, an Indian is traveling the world... taking us all along the journey.... really Magical experience!!!
    I am very Happy your video suggestions appeared in my feed!!!
    Jai hind!!! 🎉🎉🎉

  • @emimamatta7065
    @emimamatta7065 Год назад

    సూపర్ అన్వేష్ నీకు ఎవరు పేరు పెట్టారో కానీ 100%correct .

  • @sujithkumar6563
    @sujithkumar6563 Год назад +25

    The INDIAN BEARGILLS.....THE MODERN COLUMBUS...THE TRUE ND GENUINE WORLD TRAVELLER...UNSTOPPABLE.....MA FAMILY MEMBER *NA ANVESHANA*....CONGRATULATIONS...WE R ALL WITH U....U BECAME ADDICTION TO US

  • @BhaskarEditiz
    @BhaskarEditiz Год назад +8

    Proud to No1 Telugu traveller Naa Anveshna Anna So thankfully Namste 🙏🙏🙏🙏🙏

  • @user-mz5xr9ok7m
    @user-mz5xr9ok7m Год назад

    అమ్మ నాన్న ఆశీస్సులతో భారతీయుడు వైన నీవు అవినాష్ ప్రపంచ యాత్ర సూపర్ గా ఉంది అలాగే ప్రభుత్వం నిన్ను గుర్తించాలి

  • @jagadeeshmanku9028
    @jagadeeshmanku9028 Год назад +1

    Really proud of you keep going bro inka chala desalu maku chopinchali all the best bro!!!!!!

  • @venkey123
    @venkey123 Год назад +11

    Mee Dadication ki 👏
    Mee Passion ki 📷🌎
    Mee Hardwork ki 👷📱
    Tak A Bow 🙌🙇‍♂️
    Hats Off Anvesh Anna ♥️

  • @surisuresh5504
    @surisuresh5504 Год назад +14

    నిన్ను నేను 40రోజుల పడవ ప్రయాణం నుంచి ఫాలో అవుతున్న. Finel గా అన్వేష్ నీ చూస్తే "కష్టే ఫలి" అని అర్థమైంది 🎉

  • @agnipoolunews6569
    @agnipoolunews6569 Год назад

    మీ దైర్యనికి, మీ నేర్పరి తనానికి హేట్సాఫ్ 🎉🎉🎉🎉🎉🎉🎉 Agnipoolu press

  • @satishp60
    @satishp60 Год назад

    నువ్వు చెప్పే తీరు చాలా బాగుంది...
    Excellent video tacking
    హాట్స్ ఆఫ్ to your energy
    Good luck and all the best for your future video's

  • @davidborra9815
    @davidborra9815 Год назад +15

    కల్మషం లేని మనసు నీది నీవు ఎక్కడికి వెళ్లిన మంచే జరుగుతుంది అన్నా ♥️♥️🌹♥️🌹♥️🌹

  • @muthyalajohn1688
    @muthyalajohn1688 Год назад +5

    నువ్వు సూపర్ అన్నా.. ❤❤
    నువ్వు ఒక వర్గానికి రోల్ మోడల్ వి అన్నా❤❤
    Love you Anna.. ❤❤

  • @Jeevan321
    @Jeevan321 11 месяцев назад

    నిజంగా మీరు చాలా కష్టపడ్డారు. నాకు ఇప్పటివరకు తెలియదు. ఈ వీడియో చూసాకే తెలిసింది మీ గురించి. మీరు ఇలాగే ముందుకు వెళ్తూ ఉండాలని ఆశిస్తున్నాను.best of luck brother...

  • @kotlapavani9139
    @kotlapavani9139 Год назад

    నేను మీ వీడియో ఇవ్వాలి చూశాను బ్యాంక్ ఆఫ్ పిల్లల వీడియోలు మీరు ఉన్నారు వాళ్ల వీడియోలు ఎప్పుడు చూస్తానో అప్పుడు చూశాను మీ వీడియోలు చాలా బాగున్నాయి అన్న

  • @HappyFamily_US_Vlogs
    @HappyFamily_US_Vlogs Год назад +23

    This video not even 1 sec i skipped it, tremendous job! You can make people stick to ur videos just with ur words

    • @NaaAnveshana
      @NaaAnveshana  Год назад +1

      Thanks

    • @kalki7897
      @kalki7897 Год назад +2

      ఎస్ బ్రదర్.... నిరాశ లో ఉన్న ప్రతి ఒక్కరు..... తప్పక చూడాల్సిన వీడియో..... ఇది 👌👌👌

  • @vinaygoud761
    @vinaygoud761 Год назад +8

    ఎన్ని కష్టాలు ఉన్నా ...ఎన్ని కన్నీలు ఉన్నా అన్నా నువ్వు సాదించావు...🫡

  • @bhaskargannamraju9949
    @bhaskargannamraju9949 11 месяцев назад

    అబ్బ,మావిశాఖ వారే నన్నమాట.మాకు ఎంతో ఆనందంగా ఉంది.

  • @muralikrishnatulasi7195
    @muralikrishnatulasi7195 Год назад

    తెలుగోడి దెబ్బ అదిరింది రబ్బా అనివాష్ నువ్వు గ్రేట్ అబ్బా ❤❤❤❤❤❤😊

  • @akhilambedkardivanapu6669
    @akhilambedkardivanapu6669 Год назад +35

    తెలుగోడి దెబ్బ,ప్రపంచమంతా అబ్బా!!😂
    గొర్రె తోక గుర్రం తోక కంటే పెద్దదిగా చూపించావు.. అన్నయ్య,నవ్వలేక సచ్చాను
    I love you brother😂

  • @srikanthgajabhinkar6935
    @srikanthgajabhinkar6935 Год назад +10

    అన్వేష్ అన్న నువ్ ఇలాగే మరెన్నో వీడియోస్ తీయాలని కోరుకుంటున్నాం, మాకు తెలియని ఎన్నెన్నో దేశ విదేశాలు, ఒడిదుకులు దాటుకుంటూ వెళుతున్న నీకు మా సపోర్ట్ ఉంటుంది అన్న.🙂 😍💖

  • @GoruJanakidevi-sf3qg
    @GoruJanakidevi-sf3qg Год назад +1

    నీ గురించి ఎంత చెప్పిన తక్కువే అన్న ❤️...నా life లో ఏదో ఒక రోజు కలవాలి అన్న...

  • @Rani-ug9rr
    @Rani-ug9rr Год назад +1

    Superb Anna mee valla memu intlo ne koorchoni world motham chusthunnam credit goes to u thq soo much

  • @jeevanjeeva6881
    @jeevanjeeva6881 Год назад +17

    కష్టపడ్డానినా హోటల్ మేనేజ్మెంట్ చేసినా, భారత్ అఖండ యాత్ర చేసినా, success అయినా..... ❤❤

  • @shaikshabber6579
    @shaikshabber6579 Год назад +9

    అన్వేష్,మీరు కమ్యూనిటీ పోస్ట్ లో ఈ మాటలు చెప్పినపుడు,నేను ఈ మాటలు మీరు వీడియో ద్వారా చెప్పితే చాలా బాగుంటుంది అన్నాను,మీరు ఈరోజు ఈ వీడియో చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ❤

  • @rajeshgottipati7434
    @rajeshgottipati7434 Год назад +1

    కష్టే ఫలి..... సుఖం...... God bless you ❤❤❤❤❤❤

  • @durgaraodurgarao9710
    @durgaraodurgarao9710 Год назад +1

    నీలాంటి వారు మన ఇండియాలో పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్న బ్రో❤❤❤❤🥰🥰🥰🥰🥰

  • @munnaworld879
    @munnaworld879 Год назад +9

    రెండేళ్ల పాటు ప్రపంచాన్ని అన్వేషిస్తున్న ప్రపంచ యాత్రికుడు అన్వేష్ కి ఇవే మా శుభాకాంక్షలు. ఇలాగే ఏ ఇబ్బంది లేకుండా ప్రపంచం మొత్తం తిరగాలని ఆ దేవుణ్ణి ఆశిస్తూ నీకు ఆ దేవుడు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాము. All the best always keep smiling anvesh.

  • @saidheeraj3819
    @saidheeraj3819 Год назад +14

    You are not only RUclipsr but also a great motivation influencer your speech makes me so much heart touching & entertainment you are such genuine & Genius person .BRO I'm a big fan of you
    & when I get free time I will watch our @Naa anveshana channel since 2'years above it's all most