మొత్తానికి ఈ దేశంలో మా వదిన దొరికింది ఆస్ట్రేలియాలో చౌక అనే పదమే వినిపించలేదు కానీ ఈ దేశంలో చౌక చౌక అనే పదం చాలా ఎక్కువ సార్లు వినిపిస్తుంది మినీ ఇండియా....All Tha Best Anvesh Bro.. Love You.. 🥰🥰🥰
సప్తసముద్రాల అవతల ఉన్నప్పటికీ చెదిరిపోని భారతీయ మూలాలు బంగాళాఖాతం అండమాన్ సముద్రం హిందూ మహాసముద్రం ఇండోనేషియా సముద్ర జలాలు.... హిందూ మహా సముద్ర తీరం నుంచి పసిఫిక్ మహాసముద్రం తీరాల వరకు భారతీయ మూలాలు
Meeru vlog చేస్తూ అందర్నీ educate చేస్తున్నారు means general knowledge tho పాటు గా అందరూ అన్ని కంట్రీస్ తిరగాలి అని వున్న financial ga kastam అలాంటి వాళ్ళకి like me మీ కళ్ళ తో చూపిస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు మీకు🙏🫶
అన్న నీ జీవితం చాలా గొప్పది. మేము వేళలనుకుంటే పోవాలనుకుంటే ఒక ప్లేస్ కీ మాత్రమే పోయి ఫొటోస్ తీసుకుని ఇంకా పోలేని ప్లేస్ ని కళాముందుకి తీసుకొచ్చావ్ థాంక్ యు
Annaya mee videos prathi okkati fully knowledgeable anna inka pillaki social live teaching la vuntundi annaa meeru supper anna nenu mee videos ki adect ayipoyanu thank u sooo much anna
చాలా బాగుంది ఫిజి దేశం,మీరు భారతదేశం వచ్చినంత సంతోషం అనిపించింది,చాలా రోజుల తరువాత సవక సవక విన్నాం,సవకలో మీరు మాట్లాడుతూ ఉంటే మీ fece 100 కాండీల్ బీలుబ్ లా వెలిగిపోతోంది...
హాయ్ అన్నయ్య మాది కామారెడ్డి డిస్ట్రిక్ట్ మీ అన్వేషణ అంటే నాకు చాలా ఇష్టం అన్న వేరే దేశాల అన్న అక్కడ ఉన్న పరిసరాలు చాలా ఇష్టం అలాంటి దేశాలు తిరగాలంటే చాలా డబ్బు అవసరము కాబట్టి మీరు చూపిస్తున్న అన్వేషణ చూసి చాలా చాలా ఆనంద పడుతున్నాను
Super anna mee videos dvara memu realistic ga choostunatundhi.,..... You are very great world tourist and adventurer..... Great mee videos you tube open cheyagaani kanipinchagaani choodalani anipistundhi..,..... 🎉🎉🎉🎉🎉🎉
Meeru nijangane chala great Sir, Chala opika ga explain chese vidhanam nijanga impressive...mee language swacchanga untundhi Sir....dhesa dhesalu thirigina maathri bhasha ki viluva ecche mee laanti vaallu avasaram Sir ee dhesaniki...Mera Bharat Mahan
Hi bro, meeru chepinatlu before independence to India lot of Indians moved to fijji ,one among is my great grand grand father's brother who settled there and spreads big family 6&6 boys and girls, their grandson's is in touch with us now , so I do have some knowledge about fijji history
Most of the people in Fiji are telugus and tamils, Gujjus. But indian embassy forced hindi on them all. They give free hindi classes to Fiji indians ignoring their mother tongue.
@@narendrareddy8700 There are Indians of all kinds in Fiji but majority arrived from Uttar Pradesh and Bihar(north India). Nothing was forced upon us. There are schools in Fiji that offer tamil and telugu classes especially sangam schools. Fiji Hindi was created as a link language to unite the Indian diaspora and it has borrowed words from south Indian, bengali, English and Fijian languages. If you are not Fijian or Indo-Fijian then I suggest you stop spreading hate and misinformation. Thank you and dhanyevaad.
@@narendrareddy8700I'm from the Fiji Islands. Majority of Indians here are North Indians from UP, Bihar, Madhya Pradesh, Gujerat and Punjab . Rest are from South India ( Tamil Nadu, Kerala and Andhra Pradesh) . No Indian govt ever forced any language here to any of them . English is our Official language , Fiji Hindi / Hindi and Fijian languages are our 2nd language . Here are Schools which teach Tamil , Telugu to the South Indian children . Same goes for Hindi for others too . Actually all of them can speak Hindi fluently . Everyone is happy about this so no problem .
Anna super undi video. Manchi fun tho paatu info kuda ichav. Love you anna ❤ More strength happiness wealth health and joy to you and your family.. take care thank you for entertaining us all these years and many more to come.
Bro majority of Tamils and Telugu people in Fiji only understand and speak Fiji Hindi or Hindi . Only a small number can speak Tamil and Telugu fluently. A very rare thing and I don't think no other place in the World you will find this phenomena 😊
Fiji is an island country in the Pacific Ocean. It has 322 islands. The most important islands are Vanua Levu and Viti Levu. The capital city and the city with the most people is Suva. There are about 844,330 people in Fiji. FYI Anvesh bro !! The graphcal representation from to and fro was awesome with kms !! great editing bro !!
One Correction Bro . Fiji has over 900,000 population. Many are living abroad in NZ , Australia, Canada , USA. Or else the population would have been over 1 million.
Anvesh ki mental ga strain ekkuva avthundi anta bro so manam roju videos demand cheyyatam correct kadhu. meeku inka chudali anipisthe anvesh old video chudandi, content full ga undi views Rani videos chalane unnai, okkasari patha videos chudandi ippati kante fun double untadi 😊👍
The current population of Fiji is 914,516 as of Monday, April 17, 2023, based on Worldometer elaboration of the latest United Nations data. Fiji 2020 population is estimated at 896,445 people at mid year according to UN data. Fiji population is equivalent to 0.01% of the total world population. Fiji ranks number 161 in the list of countries (and dependencies) by population. The population density in Fiji is 49 per Km2 (127 people per mi2). The total land area is 18,270 Km2 (7,054 sq. miles) 59.1 % of the population is urban (529,489 people in 2020) The median age in Fiji is 27.9 years.
Oh bro you are so much crazy and passionate on travel and exploring keep going we are watching you😃 Wish you can travel to space one day, i know if there is a way you will definitely do it 😂
Anvesh garu hats off to your travelling passion🙏 I don't know why RUclips not recommended your channel during 2020-2022, I used to watch Rava and Upma vlogs that time but they are not thrilling😴 Kaani mee videos full of entertainment, knowledge, tips and tricks also attention to small details you are giving👏 I recently watched a few playlists, but these are my fav👌❤ 1) TANZANIA (Kilimanjaro all porters much respect and national park safari motham crazy asal) 2) AFGHANISTAN (Noor bhai and Afreen Bhai ek number kadak verey level) 3) ANTARCTICA(Ganga Manga and Chinese Lakshmi haha, respect for chef for cooking India food for you and all the staff onboard) Also respect for not promoting betting apps and showing transparency👍 One small suggestion anna, plz add your equipment/gear as amazon affiliate links, sometimes brands will sponsor you like gopro and insta360. MOUNT EVEREST mellaga last lo cheyandi anna anthalopu oka sari saradaaga NORTH KOREA velli randi mamulga undadu manathoni 😂
I'm happy to have see you on the beach. May I will saw you in another place in the world. If you are again in Fiji come to see me on my boat in Vuda marina;)
Likes to video blockbuster kavale
Ok ok Anna 😍😍😍😍😍 love it
Welcome to fiji 😂 bula bula la
Nee videos super Anna 🔥 No Words
Bula Bula😅😅
Ok Anna❤
Pakka
రాజులకు రాజు అన్ని దేశాల్లో మన తెలుగోడి మాట , కాలు మోపుతూ సత్తా చాటుతున్న మన అన్న మహ రాజు అన్వేష్ అన్న గారు❤
😢🎉😅😅😅
Vedava nuvvu Indiaki Alludu entire vest fellow
చాలా బాగుంది చిన్న భారత దేశం 🇮🇳
జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️
I am in fiji now. I am from anantapuram only
సూపర్ అన్నా నువ్వు ఇంకా ఎన్నో ప్రదేశాలు తిరగాలి అని ఆ దేవున్ని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..అని అనేవాళ్ళు లైక్ చెయ్యండి
Haa
నేను మీ వెనకాలే
కల్మషం లేని హృదయం అన్న నీది..... ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి...... సంతోషం గా జీవించు అన్వేష్ అన్న.....
మంగళవారం సుబ్రమణ్యం స్వామి దర్శనం 🙏
🙏
🙏🚩🙏
Bro నువ్వు చేసిన ఈ ప్రయాణంలో మన దేవుని మందిరాలు చూపిస్తే నా మనసు పులకరించి పోతుంది❤❤❤ లవ్ యూ మొత్తం సవక
ANVESH, నీవు గుడిలో పంచ కట్టే విధానము చూచి చాలా నవ్వుకున్నాము. ఫిజీ దేశస్థులందరూ మన భారత దేశ వంశస్తులే అని తెలియజేసి నందుకు ధన్యవాదాలు,
ఫిజి అనే దేశంలో అయిన సరియైన పద్దతి గుడిలో పాటిస్తున్నారు....ధన్యవాదాలు..
Anna
మన దేశ మూలాలు ఎక్కడ వరకు విస్తరించి ఉన్నాయో ప్రపంచ యత్రికుడి వలన తెలుసుకోగలుగుతున్నాము. జై హో ప్రపంచ యత్రీకూడా.
అన్నా ఇవాళ ఫిజీ దేశంలో భూకంపం వచ్చింది అని విన్నాము చాలా జాగ్రత్తగా ఉండండి ❤ love from Warangal ❤
త్వరలో 1m కావాలి అని మనసు పూర్తిగా కోరుకుంటున్న బ్రో all the best you హార్డ్ వర్క్🎉🎉🎉
Thanks you
Swacchamaina nijayithi iena dheniki iena nemmadhiga succes vasthundhi like anvesh anna la..
Us raja chudandi 🤣🤣
Next bangkok pillaa paristhithi anthe
@@HariKrishna-c nila andharu pila kosam chudaru Baya okari work nuvu pogadaga poyina ami kadhu gani thakuvuga matladaku be careful
Super anna...Mini India..I saw first time..mee Valle modati sari chusam bro.... thank you bro
Thanks you
Manchi vadu mundu kastapadatgadu cheddavadu mundu sukapadathadu … you are the real example … keep rocking …. Truth prevails
మీ వీడియోలు చూస్తుంటే ఏదో తెలియని ఆనందం గా ఉంది చాలా సంతోషంగా ఉంది
మినీ ఇండియా సూపర్
Thanks you
మొత్తానికి ఈ దేశంలో మా వదిన దొరికింది ఆస్ట్రేలియాలో చౌక అనే పదమే వినిపించలేదు కానీ ఈ దేశంలో చౌక చౌక అనే పదం చాలా ఎక్కువ సార్లు వినిపిస్తుంది మినీ ఇండియా....All Tha Best Anvesh Bro.. Love You.. 🥰🥰🥰
ఈయన వోలి (ఎదురు కట‌్నం )ఇయ‌్య గలడా మరి
అలుపెరగని అంతర్జాతీయ అన్వేషుడు❤
అన్వేషి !!!
సప్తసముద్రాల అవతల ఉన్నప్పటికీ చెదిరిపోని భారతీయ మూలాలు బంగాళాఖాతం అండమాన్ సముద్రం హిందూ మహాసముద్రం ఇండోనేషియా సముద్ర జలాలు.... హిందూ మహా సముద్ర తీరం నుంచి పసిఫిక్ మహాసముద్రం తీరాల వరకు భారతీయ మూలాలు
Bola, Bola. Chavaka, Chavaka. Touched my heart.❤❤❤😅 What's I enjoyed in this! Is the Market. Thanks to you. Shaik Mustafa, India.
మీరు చాలా అదృష్టవంతులు.ప్రపంచ దేశాలు అన్ని తిరుగు తున్నారు.👍👍👍
Financial ga Ela
పండుగాడు సూపర్ సూపరో సూపర్ కొత్త దేశం చూపించావు చాలా బాగుంది కొత్త దేశము మరొక్క వీడియో కోసం వేచి చూస్తూ ఉన్నాము వీడియో సూపరో సూపర్
Thanks you
అన్న నీ కష్టానికి ధన్యవాదములు.. గ్రేట్ enrgey urs.. We support anytime
పాక్ కంటే బాగా అభివృద్ధి చెందింది ఫిజీ.
Initially, there was a lot of criticism of your content. Now that you have shown me how completely wrong I was, you are an absolute inspiration to me.
హాస్టల్స్ లో ఉంది కూడా ,మాకు ఆ దేశం అద్భుతాలు చూపిస్తున్న అన్వేష్ అన్న నమస్తే
చవక అయినందుకు అన్నో నీ మొహం లో నవ్వు వెలిగిపోతుంది 😂😂❤
అన్వేషా మజాకానా. Your voice & smile are your strengths.. సూపర్ వీడియో అన్నా..
anvesh nuv keka .....mini india fiji super thammudu nuv chepputunte chaala enjoy chesanu nee anni videos chustanu super nee telugulo vivarana ....chala cool ga nee dwara deshalu chustunnanu thank you chinna anvesh
Anna మీరు సూపర్ 💐💐చాలా చాలా థాంక్స్ ఎన్ని దేశాలు చూపించినదుకు మేము live గ ఎపుడు చూడలేము అన్న మిద్వారా a భాగ్యం మాకు వచ్చింది
Meeru vlog చేస్తూ అందర్నీ educate చేస్తున్నారు means general knowledge tho పాటు గా అందరూ అన్ని కంట్రీస్ తిరగాలి అని వున్న financial ga kastam అలాంటి వాళ్ళకి like me మీ కళ్ళ తో చూపిస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు మీకు🙏🫶
Thanks you share this channel
@@NaaAnveshana sure
అన్న నీ జీవితం చాలా గొప్పది. మేము వేళలనుకుంటే పోవాలనుకుంటే ఒక ప్లేస్ కీ మాత్రమే పోయి ఫొటోస్ తీసుకుని ఇంకా పోలేని ప్లేస్ ని కళాముందుకి తీసుకొచ్చావ్ థాంక్ యు
చాలా బాగుంది అన్నయ్య ఫిజి దేశం.💐🇮🇳🙏👍
Somewhat Australia vlogs are bored and not interested but your again rocked with this Fiji vlog got an energy and continue same spirit
Annaya mee videos prathi okkati fully knowledgeable anna inka pillaki social live teaching la vuntundi annaa meeru supper anna nenu mee videos ki adect ayipoyanu thank u sooo much anna
Double block buster ❤
Thanks
నీ వల్ల ప్రపంచాన్ని చాలా చవక గా చూస్తున్నాము. U r గ్రేట్
Soon you should reach to 1 crore subscriber …you are well deserved and plain towards your travel passion …no artificial and cunning ….
Me blessing
@@NaaAnveshana శ్రీ రామ దూతం శిరసా నమామి
@@cherrystar5118 possible in 3024 year 😮😅
20 yearsadutundemo 1crore ante
First anna nuvvu Short vedios pettu one million kaadhu 10 million subscribers vastharu
చాలా బాగుంది ఫిజి దేశం,మీరు భారతదేశం వచ్చినంత సంతోషం అనిపించింది,చాలా రోజుల తరువాత సవక సవక విన్నాం,సవకలో మీరు మాట్లాడుతూ ఉంటే మీ fece 100 కాండీల్ బీలుబ్ లా వెలిగిపోతోంది...
హాయ్ అన్నయ్య మాది కామారెడ్డి డిస్ట్రిక్ట్ మీ అన్వేషణ అంటే నాకు చాలా ఇష్టం అన్న వేరే దేశాల అన్న అక్కడ ఉన్న పరిసరాలు చాలా ఇష్టం అలాంటి దేశాలు తిరగాలంటే చాలా డబ్బు అవసరము కాబట్టి మీరు చూపిస్తున్న అన్వేషణ చూసి చాలా చాలా ఆనంద పడుతున్నాను
One and only NO1 TELUGU DIMOND AND ORGINAL INDIAN 🇮🇳🇮🇳🇮🇳🇮🇳 traveler Nee gurinchi thelusu kodaniki enni rojulu patindhi hands up anna. Keka nuvvu
I am following you from Thailand, marisheous, Madagascar, hongkong, macao , Australia, Fiji
But the hero is
Australia to antartica cruse ship
E series matrammmm for sure super hit 🎯💯 avtundi best Telugu traveller.... Anvesh.
అవధులు లేని అవినాష్ ప్రయాణం సూపర్ 🌹🌹
Thanks you
అన్న మీరు వీడియో చూపించే విధానం చాలా బాగుంది
Kotha vishayam telsukunna ee roju...thanks Anveshu
All the best తమ్ముడు 👍🏻
Thanks
Super anna mee videos dvara memu realistic ga choostunatundhi.,..... You are very great world tourist and adventurer..... Great mee videos you tube open cheyagaani kanipinchagaani choodalani anipistundhi..,..... 🎉🎉🎉🎉🎉🎉
Thanks
I wasnt aware of Fiji anything, thanks to u atleast we came to know its mini india…true travel vlogger
Meeru nijangane chala great Sir, Chala opika ga explain chese vidhanam nijanga impressive...mee language swacchanga untundhi Sir....dhesa dhesalu thirigina maathri bhasha ki viluva ecche mee laanti vaallu avasaram Sir ee dhesaniki...Mera Bharat Mahan
Chala baagaa chepthunnav brother super chala chala chalaaaa bagundi brother
I can't understand why your channel is not growing the content uar posting and exploring, All are top notch hoping you the best ❤️❤️❤️
Because his slang is major disadvantage for him, if he speaks normally more people will like to watch his videos.
Hi bro, meeru chepinatlu before independence to India lot of Indians moved to fijji ,one among is my great grand grand father's brother who settled there and spreads big family 6&6 boys and girls, their grandson's is in touch with us now , so I do have some knowledge about fijji history
Most of the people in Fiji are telugus and tamils, Gujjus. But indian embassy forced hindi on them all. They give free hindi classes to Fiji indians ignoring their mother tongue.
@@narendrareddy8700 There are Indians of all kinds in Fiji but majority arrived from Uttar Pradesh and Bihar(north India). Nothing was forced upon us. There are schools in Fiji that offer tamil and telugu classes especially sangam schools. Fiji Hindi was created as a link language to unite the Indian diaspora and it has borrowed words from south Indian, bengali, English and Fijian languages. If you are not Fijian or Indo-Fijian then I suggest you stop spreading hate and misinformation. Thank you and dhanyevaad.
@@narendrareddy8700I'm from the Fiji Islands. Majority of Indians here are North Indians from UP, Bihar, Madhya Pradesh, Gujerat and Punjab . Rest are from South India ( Tamil Nadu, Kerala and Andhra Pradesh) . No Indian govt ever forced any language here to any of them . English is our Official language , Fiji Hindi / Hindi and Fijian languages are our 2nd language . Here are Schools which teach Tamil , Telugu to the South Indian children . Same goes for Hindi for others too . Actually all of them can speak Hindi fluently . Everyone is happy about this so no problem .
Anna super undi video. Manchi fun tho paatu info kuda ichav. Love you anna ❤ More strength happiness wealth health and joy to you and your family.. take care thank you for entertaining us all these years and many more to come.
Meeru topi petti dachalisina avasaram ledu mee anveshana ante maaku istam we proud to see u r journey
Double dhamaka video super duper anthe and red color dress Ammayi chala baagundhi Anvesh Anna
Nice vlog. More informative. Thanks Anveesh. God bless you. Take care. Jai Hind
ఫిజీ దేశం బాగుంది!!!🎉, ఇండియా లాగే all vegetables, language hindi,. 👌😍
Hi అన్న.... మీరు ఎక్కడికెళ్లిన 👌🏼👌🏼👌🏼👌🏼... అక్కడివాళ్ళని మీ మాటలతో ఆకట్టుకుంటారు... 😍😍😍
Thanks
Chala santosham anvesh...bro savaka padham chal rojula tarvaata vinnanu...nice video bro
Wonderful video Anvesh bro👌🏻😀
Bro majority of Tamils and Telugu people in Fiji only understand and speak Fiji Hindi or Hindi . Only a small number can speak Tamil and Telugu fluently. A very rare thing and I don't think no other place in the World you will find this phenomena 😊
సూపర్ video Anna చాలా చాలా బాగుంది అన్న మొత్తానికి అందరూ భారతీయులు 😊😊😊🎉❤❤
బాగుంది నాకు నచ్చింది 👌♥️👌
సంప్ర దాయ దుస్తులు ధరించాలి అనే నియమం బాగుంది
Anna ninnu nenu recent ga chusanu....nannu nenu neelo chusukuntunna.....super happy ga undi...
Thanks you keep watching
Bro, You have shown Fiji country like a spark 😀
Your are inspiring and making Every indian proud..god bless you❤
Fiji is an island country in the Pacific Ocean. It has 322 islands. The most important islands are Vanua Levu and Viti Levu. The capital city and the city with the most people is Suva. There are about 844,330 people in Fiji. FYI Anvesh bro !! The graphcal representation from to and fro was awesome with kms !! great editing bro !!
Adobe Illustrator
What a knowledge brother, thank you for sharing ❤
అన్వేష్ అన్నా గుడ్
@@information1059 qqqqqqqqqq00
One Correction Bro . Fiji has over 900,000 population. Many are living abroad in NZ , Australia, Canada , USA. Or else the population would have been over 1 million.
Hi, regularly I followed ur videos,ur so great,memu chudaleni world ni ma andariki chupitunnaru,🙏
ఇలాంటి వీడియోస్ నీవు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను
After a long time watching again
Anvesh anna rock's
Old style continue cheyandi bro , daily videos pettandi ❤
Anvesh ki mental ga strain ekkuva avthundi anta bro so manam roju videos demand cheyyatam correct kadhu. meeku inka chudali anipisthe anvesh old video chudandi, content full ga undi views Rani videos chalane unnai, okkasari patha videos chudandi ippati kante fun double untadi 😊👍
Daily ante kastam travel cheyali video teyali edit cheyali upld cheyali Chala time taken kadha
The worlds great youtuber anvesh anna..🥳😍😍
Nice Video Anvesh
ఓ విజయుడా ప్రపంచ దేశాల యత్రకుడా ఆ భగవంతుడు... నిన్ను చల్లగా చూడు గాక all the best ❤❤
Oceania countries are extremely beautiful with Pacific ocean. Waiting to see New Zealand from your side
Soon
Waiting for the wonderful videos brother.
అలుపెరగని అంతర్జాతీయ అన్వేషుడు .....❤❤❤
Thanks you
ma husbend okka video kuda miss avvakundaa chustunnaru. ....big fan off you....
లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నావ్ బ్రో నువ్వు సూపర్ అహే
Super. Annaya. Take care health jagratha bro
Savaka dialogue is back 😄❤️
The current population of Fiji is 914,516 as of Monday, April 17, 2023, based on Worldometer elaboration of the latest United Nations data.
Fiji 2020 population is estimated at 896,445 people at mid year according to UN data.
Fiji population is equivalent to 0.01% of the total world population.
Fiji ranks number 161 in the list of countries (and dependencies) by population.
The population density in Fiji is 49 per Km2 (127 people per mi2).
The total land area is 18,270 Km2 (7,054 sq. miles)
59.1 % of the population is urban (529,489 people in 2020)
The median age in Fiji is 27.9 years.
👍
Oh bro you are so much crazy and passionate on travel and exploring keep going we are watching you😃
Wish you can travel to space one day, i know if there is a way you will definitely do it 😂
Good bro,
Your so lucky,
Proud of you as a indian and Telugu person
Neelanti person video chuse kalpinchina AAA devunili thanks
You only live once, but if you do it right, once is enough i.e Naa Anveshana. Love You, man, very inspiring your Journey... God Bless You.
YOUR ONE OF THE BEST TRAVELLER ANNA 😎🔥
Not one of the , Best Traveller with The Best Entertainment
Twinkle twinkle little star Naa anveshanna mama super star
Hahaha❤
Wow wonderful brother miru Live happy, memu miru Chisinau videos tho Happy Happy Best uplakk
kay nallaga avuthadhi hahaha, thammudu first meeru naku nachaledhu but ippudu nuvvu superb i love you god bless you
Safe journey brother.
brother.. i am fan of your ANTARCTICA Cruise travelling vlog...
waiting for next cruise travelling vlog...
Thanks brother for exploring FIJI ❤
ఒక ఇండియన్ వరల్డ్ టూరిస్టు అవడం నకు చాల గర్వం గా ఉంది మాకు చాల చక్కని వీడియోలు చూపిస్తున్నారు ❤❤❤
Thanks
సూపర్ ఉంది తమ్ముడు ఇంట్లో కూర్చున్న వాళ్లకి ఎన్ని దేశాలు ఉన్నాయి అని కూడా తెలియదు కానీ నీ వీడియోస్ చూడడం వల్ల అన్ని దేశాలు చూడగలుగుతున్నారు
Thanks you share this channel
Anvesh garu hats off to your travelling passion🙏
I don't know why RUclips not recommended your channel during 2020-2022, I used to watch Rava and Upma vlogs that time but they are not thrilling😴
Kaani mee videos full of entertainment, knowledge, tips and tricks also attention to small details you are giving👏
I recently watched a few playlists, but these are my fav👌❤
1) TANZANIA (Kilimanjaro all porters much respect and national park safari motham crazy asal)
2) AFGHANISTAN (Noor bhai and Afreen Bhai ek number kadak verey level)
3) ANTARCTICA(Ganga Manga and Chinese Lakshmi haha, respect for chef for cooking India food for you and all the staff onboard)
Also respect for not promoting betting apps and showing transparency👍
One small suggestion anna, plz add your equipment/gear as amazon affiliate links, sometimes brands will sponsor you like gopro and insta360.
MOUNT EVEREST mellaga last lo cheyandi anna anthalopu oka sari saradaaga NORTH KOREA velli randi
mamulga undadu manathoni 😂
Bocchugadu
Daily we want videos always we will support you go a head 💪
దేవుడు మీ ప్రయాణంలో ఎల్లప్పుడూ తోడుండును గాక... ఆమెన్..
Thanks
Super బయ్య
Bayya Naa anveshna Google lo search chesina nee gurinchi chupinchindi don't worry ur hard working to show us world ❤❤❤❤❤ love u
Passenger paramveer తో తిరిగావు. కానీ paramveer మాత్రం నీ Video లో లేడు. అన్నా నేను నీ Videos చూస్తా, ఆయన Videos కూడా చూస్త. Love you from తెలంగాణ.
I'm happy to have see you on the beach. May I will saw you in another place in the world. If you are again in Fiji come to see me on my boat in Vuda marina;)
👍
You too is a traveller?
@@suryaprakashganta yes I Travel all over the world by Sailing boat