ఈకామెంట్స్ కినేనుసమాధానం చెప్పితీరాలిలేకపోతే తప్పుగాఅర్ధంచేసుకుంటారు|ఇన్నాళ్ళకుబాధలుతీరేటైం వచ్చింది

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 1,6 тыс.

  • @meenuraodondapati17
    @meenuraodondapati17 Год назад +129

    Hi అమ్మ 🙏 మీలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనుషులు ఎక్కడో గానీ ఉండరు ❤ ప్రతి చిన్న విషయంలోనూ ఆనందాన్ని వెతుక్కోవడం నేర్చుకున్న👍 ఆనందంగా జీవించడానికి అమ్మ మాట ఛానల్ మాకు ఒక బడి లాంటిది,కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ అందర్నీ ఆనందంగా ఉంచే మీలాంటి స్త్రీ మూర్తిలకు మనసారా నా నమస్కారాలు🙏మీరు మాకు ఒక inspirational women♥️

    • @mandadimallika7847
      @mandadimallika7847 Год назад +2

      S ma... Ur my inspiration. Don't worry about negative comments ma.please don't cry ma.

  • @babylakshmi8432
    @babylakshmi8432 Год назад +61

    అమ్మ బాధపడకండి, మిమ్మల్ని చూసి, మీ మాటలు విని చాలా నేర్చుకున్నానమ్మ, మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి.

  • @yatra-visheshalu
    @yatra-visheshalu Год назад +49

    మీకోసం మీరు బ్రతికిన మీరు చెప్పే మాటలు ,మీ అనుభవాలు చాలామందికి ఆదర్శం అక్కయ్య 🙏

  • @vennalam1862
    @vennalam1862 10 месяцев назад +2

    అమ్మ మీరు చెప్పిందంతా కరెక్టే ఎవరేమనుకున్నా మీకు మీరు మీకు లాగా ఉండాలి

  • @udayalakshmicherukuri3111
    @udayalakshmicherukuri3111 Год назад +120

    అమ్మా బాధపడకండి ఎదుటివాళ్ళు సంతోషంగా ఉంటే చూడలేని రోజులు, మీరు ప్రశాంతంగా ఉండండి

  • @sunnyshinechannel3393
    @sunnyshinechannel3393 Год назад +22

    చేత కాని వాళ్ళు ఎన్ని మాటలైనా అంటారు అవి మీరు పట్టించుకోవద్దు బాధ పడ వద్దు అమ్మ 🙏🏻

  • @vallirangoli2166
    @vallirangoli2166 Год назад +249

    అమ్మ గిట్టనివాళ్ళు ఓర్వాలేనివాళ్ళు ఏదో అన్నారని బాధ పడొద్దు అమ్మ మీ మాటల వల్ల కానీ చేతల వల్ల గాని నలుగురికీ మంచే జరుగుతుంది బాధ పడొద్దు అమ్మ ❤

  • @veenamanda8286
    @veenamanda8286 Год назад +1

    Chala chala baga చెప్పారు,మీరు మాట్లాడుతుంటే,నాకు కన్నీళ్లు అగలేదు,నిజంగా,అసలు,100%చాలా కరెక్ట్ విషయాలు చెప్పారు

  • @kanakadurgagullapalli9296
    @kanakadurgagullapalli9296 Год назад +57

    ఎవరో ఏదో అన్నారని బాధపడకండి.మన మంచి తనమే మనకు శ్రీ రామ రక్ష . ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము

  • @PremaGayakuduAkula_
    @PremaGayakuduAkula_ Год назад +11

    మేడం ఎవరో ఏదో అన్నారని బాధపడకండి
    మీరేంటో అందరికీ తెలుసు
    విమర్శించిన వారిని కూడా తిరిగి సున్నితంగా జవాబు చెప్పే మీ మాటలే అందుకు నిదర్శనం
    🙏🙏🙏🙏🙏🙏💞💞💞💞💞💞

  • @battinaranirani3775
    @battinaranirani3775 Год назад +52

    జీవితంలో ఎన్నో చూస్తేనే కదా అమ్మాయి స్థాయికి వచ్చారు మీరు ఏం చెప్పినా అది మంచి మాట అవుతుంది

  • @Magicmanvi16
    @Magicmanvi16 Год назад +1

    Mee 50years anubhavantho meeru cheppe maatalatho na life chala maaripoindi Amma positive attitude alavatu chesukunnanu inka enno nerchukovalani aasistu me video kosam prati roju eduru chustu thankyou so much amma❤🎉😂❤❤

  • @pathakotaadhilakshmi8786
    @pathakotaadhilakshmi8786 Год назад +9

    మీరు చెప్పిన సంకటహర చతుర్థి పూజ నేను చేశాను అమ్మ అప్పుడు నేను ఉన్న కష్టం లో నాకు ఆ కష్టం తీరింది ....,🙏🙏అది దేశ సేవ నే కదా ....మిమ్మల్ని చూసి ఎన్నో నేర్చుకున్నాం అవి కూడా సేవ నే 🙏🙏🙏

  • @jayamaheshallinonechannel6490
    @jayamaheshallinonechannel6490 Год назад +1

    చాలా బాగా చెప్పారు అమ్మ బయటకి కనిపించేదే లైఫ్ అనుకుంటారు జనాలు,నేనేదో చిన్నగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే నా వాళ్ళు అనుకునేవాళ్లు ఆర్వలేకపోతున్నరు,నేను మీలాగే భగవంతున్ని నమ్ముకున్న ఆయన అన్ని రకాలుగా నాకు తోడుగానే వున్నాడు ఇప్పటివరకు,ఇకమీదట కూడా వుంటాడు,మీలాంటి మంచి మనస్తత్వంకు మంచే జరుగుతుంది❤❤❤❤

  • @rajeswarihari2465
    @rajeswarihari2465 Год назад +12

    హాయ్ అమ్మ బాధ పడకండి అమ్మ మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుంది మీరు చాలా మంచి వారు మీరు ఎం చెప్పిన చాలా బాగుంటుంది అమ్మ ❤❤❤

  • @vemdaparajuraju2563
    @vemdaparajuraju2563 Год назад

    మీరు చెప్పిన మాట అన్ని చాలా బాగుంటాయి అమ్మ డైలీ మీ మీడియాలు చూసే నిద్ర పోతాను పగలు ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు మీరు చాలా బాగా చెపుతారు అన్ని ❤❤❤

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 Год назад +38

    అమ్మ మీరు చెప్పే విధానం ఎవరికైనా నచ్చుద్దమ్మ మీరు బాధపడకండి అమ్మ మీరు బాధ ఉండదు మేము చూడలేము🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Singaniraji
    @Singaniraji Год назад +2

    మానవుడిగా పుట్టినందుకు ఆ శ్రీరామచంద్రు నే ఎన్నో మాటలు అన్నారు అనేవారు ఏ రంగంలోనైనా ఉంటారు వారిని తలుచుకొని బాధపడకూడదు అమ్మ మీరు అలా బాధపడుతుంటే నాకు చాలా బాధ అనిపించింది

  • @bharathigullapalli5828
    @bharathigullapalli5828 Год назад +34

    అమ్మ మీది మంచి మనసు. మీరు చెప్పే ప్రతి మాట మాకు బాగా నచ్చుతుంది. అమ్మ మాట కోసం రోజు ఎదురు చూస్తుంటాము. మీరు వీడియోmanoddhu
    మన ఫ్యామిలీ అంటారు అది మాకు సంతోషం అనిపించింది
    .T v lo సీరియల్ కూడా చూడము. మీ మాట కోసం ప్రతి రోజు ఎదురు చూస్తుంటాము. మన ఫ్యామిలీ కోసం మీరు వీడియో మానవద్దు జీవితములో మీ అనుభవాలను గురించి ఎంతో తెలుసు కుంటున్నాము మాకు చాలా చాలా బాగుంటుంది జయహో ,అదరహో🎉🎉🎉

    • @jhansi2345
      @jhansi2345 Год назад +1

      Amma meru avi emi pattihukokandhi me valla andariki manchy jarugutudhi ❤❤❤

    • @krishnakumari2854
      @krishnakumari2854 Год назад +1

      జయగారు అలాంటి వారు అన్నవి పట్టించుకోకండి. మీరు చెప్పేవిషయలు బాగుంటాయి .చీరలు చుపించడంవలన ఎక్కడ బాగున్నాయో తెలుస్తుంది.నేను తీసుకున్నాను. you tube వలన మంచి ఫ్రెండ్ దొరికినట్లు అనిపిస్తుంది నాకు

  • @prasadnaidu6458
    @prasadnaidu6458 Год назад +1

    evari life valla ishtam , mee jeevitham chala manchi margam lo undi meeru chala great Amma don't worry mimmalni chusi chala nerchu kovali Jayanthi raavi Hyderabad

  • @chajay8412
    @chajay8412 Год назад +28

    మీ నవ్వు చాలా బాగుంటుంది అమ్మ...ఎప్పుడు నవ్వుతూ ఉండండి..... ప్లీజ్ 😊

  • @sudhirathatha
    @sudhirathatha Год назад +12

    మీలాగా మంచి మాటలు చెప్పేవారు ఈ కాలం లో చాలా అరుదు 🙏

  • @manasa1547
    @manasa1547 Год назад +13

    అమ్మ మీరు చెప్పే మాటల వల్ల నేను మాత్రం చాలా నేర్చుకున్నాను.మీరు చెప్పే ఒక మాట ఉంది కదా అమ్మ మనం ఏది ఇస్తే అదే మనకు వస్తది చాలా ఆలోచించాలసిన మాట అమ్మ ,దయచేసి మీరు అంకల్ గారు మీ పిల్లలు సంతోషం గా ఉండాలమ్మ ,సంధ్య గారు కూడా చాలా energetic and fantastic lady ,really we are inspiring from you mam,love you ma ,pls keep it mam😍😍

  • @luckyyyluckyy4722
    @luckyyyluckyy4722 Год назад +1

    Amma meeru correct. Andaram mana family ni uddarinchukunte automatic gaa desam kuda baagu padipotundi.

  • @baratamrajeswari2990
    @baratamrajeswari2990 Год назад +6

    హాయ జయ గారు బాధ పడకండి❤అన్ని వదిలేయండి pattincukokandi జయ గారు మీ videos కోసం ఎదురు చూస్తూ ఉంటాము❤❤

  • @bandivaralaxmi4296
    @bandivaralaxmi4296 Год назад +2

    అమ్మ మీ నుంచి ఈ జెనరేషన్ వాళ్ళు
    చాలా నేర్చుకోవాలి, ధన్యవాదములు 🙏అమ్మ 🙏

  • @TriveniVlogs-yt3de
    @TriveniVlogs-yt3de Год назад +15

    అమ్మ మీరు బాధపడొద్దు మీ వీడియోస్ చూసి మేము చాలా నేర్చుకుంటున్నాం మీ వీడియోస్ చాలా బాగుంటాయి అమ్మ ఇలాంటి కామెంట్స్ కి మీరు అస్సలు బాధపడవద్దు మీరు ఎప్పుడూ చక్కగా నవ్వుతూ నాతో మాట్లాడటం మాకు ఇష్టం😊

  • @sravanireddy1330
    @sravanireddy1330 Год назад

    Amma kastallo unna vallu me matalu vintey manasu prashantham ga untundhi .. mind relax avthundhi amma thank you ma

  • @ratnakumarivejju5294
    @ratnakumarivejju5294 Год назад +29

    నమస్తే అమ్మ మీరు ఎప్పుడు ఆనందంగా ఉండాలి అసూయపడే వాళ్ళ గురించి ఎదుటివారిని బాద పెట్టేవారు గురించి భాధ పడకండి మీ వెనుక మేమున్నము

  • @kkollu2390
    @kkollu2390 Год назад

    Negative comments patinchukokandi Amma you are great inspiration for many Mee matalu ki challa mandiki motivate chestharu 🙏🙏🙏

  • @leelagullapalli8495
    @leelagullapalli8495 Год назад +16

    అమ్మ మీ మాటవింటేనే మాకు ఆనందంగా ఉంటుంది మీరు ఏది చేసినా అర్థవంతంగా వుంటుంది.

  • @ramavarapusuryakanthamani9663
    @ramavarapusuryakanthamani9663 Год назад

    మీరు చేసిన పని మంచి చేసారు ఎవరు కూడా కష్టపడందే సుఖం రాదు మీరు చెప్పింది నిజమే అండి అర్థంపర్థం లేని సీరియల్ చూసుకుంటారు అది నాకు నచ్చదు మేము చూసి మానేశాము మంచి సీరియల్ అయితే చూసాము మీరు ఉపయోగపడే విషయాలే చెప్పారు ఎక్కువగా ఆలోచించకండి సంతోషంగా ఉండండి God bless you 🙏

  • @TastyKitchen4242
    @TastyKitchen4242 Год назад +10

    చాలా చాలా మనసు పెట్టి వివరిస్తూ చెప్పారుమ్మ మీరు సూపర్ సూపర్ 👌❤

  • @swarooparani9690
    @swarooparani9690 Год назад +5

    Jayagaru don't feel bad. You are doing good job, giving good messages to society. I will not miss your videos, it has become like a sweet after a meal.❤

  • @rekalavenkatalakshmi6849
    @rekalavenkatalakshmi6849 Год назад +6

    Hai amma 🙏
    అన్ని వదిలేయండి పట్టించుకోకండి అమ్మ
    మీ కోసం మీ వీడియోలు కోసం ఎదురు చూస్తూ ఉంటాము మేము
    మిమ్మలని అభిమానించే వారి కోసం ఆలోచించండి బాధపడకండి ఆంటీ

  • @basavahari664
    @basavahari664 Год назад

    Amma me valla ma amma positive ga undataniki try chestunaru
    So Daniki nenu chala happy and a problem vachina cool ga untunnaru thanks amma

  • @phanipriya7195
    @phanipriya7195 Год назад +30

    మనసు ని విశాలం చేసుకోండి..... such a beautiful line 🎉

  • @srilakshmipalaparthi-x4k
    @srilakshmipalaparthi-x4k Год назад +25

    బుద్ధి లేని వారు ఏదో ఒకటి వాగుతారు అవి అన్నీ పట్టించుకుని మీరు బాధపడకండి .అమ్మ❤

  • @anuradhaviruvanti2168
    @anuradhaviruvanti2168 Год назад +5

    ఇ ఏజ్ లో ప్రశాంతంగా ఉండాలి, మీరు ఆదే చేస్తున్నారు. యిలాగే కంటిన్యూ చేయండి జయ గారు, godbless you, అంతా ఓపెన్గానే చెపుతున్నారు

  • @deepas509
    @deepas509 Год назад +1

    Amma nuvvvu badapadaku naaku edupu vasthundi , nenu matram mimalni adarsam ga teesukunta Amma ❤️❤️❤️

  • @thulasivtchanneltulasi4197
    @thulasivtchanneltulasi4197 Год назад +7

    మీ lifestyle చూసి నేను చాలా నేర్చుకుంటున్నాను అమ్మా .

  • @VijayalakshmiG_1426
    @VijayalakshmiG_1426 Год назад

    అమ్మా…మీనుండి నేను నేర్చుకున్నది ..ఎవరని బాధ పెట్టకూడదని…మా వారికీ , పిల్లలకి కూడా ఇదే చెపతాను..చాలా thanks Amma🙏🙏🙏

  • @vijaysaraswathi2401
    @vijaysaraswathi2401 Год назад +10

    అమ్మ మీరు భాధపడకండి నా కళ్ళలో నీళ్లు వచ్చాయి

  • @madhuritiruveedhula3248
    @madhuritiruveedhula3248 Год назад +1

    Amma meeru kastalu, bahdalu paddaru andukani chala mandiki help chahiye Ani bagavanthudu meeku ee rakamga avakasam kalpinchadu Mee life style ni marchukovaddu Amma please. love you Amma.

  • @umadommalapaati145
    @umadommalapaati145 Год назад +65

    వీధి కుక్కలు మొరుగుతాయి అవన్నీ పట్టించుకోకండి. వాళ్లకు లేని సంతోషం మీకు ఉన్నదనే ఈర్ష ఉంటుంది. సంతోషంగా జీవించండి 😁భగవంతుడు తప్పక తోడుంటాడు మంచివారికి.

  • @devisai9021
    @devisai9021 Год назад

    Hi Amma .iam 25 years old . Meru me life lo experience, suggestions cheppe vedios Naku chala istam. Don't feel bad.that's u r profession.

  • @hamsaveni272
    @hamsaveni272 Год назад +15

    You deserve the life you are leading now, after all the tough times, it's time to relax n take it easy. Dont worry about others, you inspire many with your talks, keep going amma.

  • @nayaniramadevi7453
    @nayaniramadevi7453 Год назад

    Madam ప్రతి స్త్రీ తన కుటుంబం వుద్ధరించుకుంటే దేశాన్ని ఉద్ధరించినట్లే మీరు చాలా మందిని ఇన్స్పైర్ చేస్తున్నారు enjoy and keep it up❤

  • @joshithp5200
    @joshithp5200 Год назад +6

    హాయ్ అమ్మ మీరు బాధా పడకండి అమ్మ మి వీడియోస్ నేను డైలీ చూడను అప్పుడప్పుడు చూస్తాను అమ్మ మీరు బాధపడుతుంటే నాకే కళ్ళలో నీళ్ళు తిరిగాయి అమ్మ మీరు ఏప్పుడు నవ్వుతూ నవ్విస్తూ వుండండి అమ్మ మీరు సంతోషం గా వీడియో పెట్టండి మీరు బాధపడుతూ ఉంటే నేనూ చూడలేను అమ్మ.❤😊😊

  • @laviniagrace9827
    @laviniagrace9827 10 месяцев назад

    Amma the way you laugh is very innocent which
    comes from your bottom of your heart

  • @friendsandmetalks11121
    @friendsandmetalks11121 Год назад +15

    yes amma mi matalu అక్షరాల నిజం మన కోసం మనం ఒకటి batikity చాలు సమాజం కి చాలా సేవ cheshinaty edhi జనాలకి అర్థంకాదు అమ్మ

  • @AKR1923
    @AKR1923 11 месяцев назад +1

    😂baga chepparu.evaripani vaalllu chesukunte e samasyalu vundavu.meeru andariki manche chepthunnaru thappuledhu

  • @Crafts1069
    @Crafts1069 Год назад +50

    ఆంటీ గారు బాధపడకండి....

  • @peko4735
    @peko4735 Год назад +1

    Nice Amma u r so great i will see ur promotion in saree selection because I don't know anything about sarees

  • @bleelavathi4939
    @bleelavathi4939 Год назад +13

    బాధపడకండి అమ్మ మిమ్మల్ని చూస్తుంటే చూడాలనిపిస్తుంది

  • @madhumurali4712
    @madhumurali4712 Год назад +1

    ఇంటి పెద్దలా మాకు మంచి విషయాలు చెపుతున్నారు మీరు, మీ మాటలు వింటూ ఉంటే నాకు చాల దైర్యం గా వుంటుంది, మీ పూజలు చూస్తుంటే సంతోషంగా వుంటుంది, మీరు మాకు ఆదర్శం అమ్మ. ఇది కొంత మందికి అర్దం కాదు అటువంటి వారికోసం మీరు బాథ పడవదు.

  • @raghavikiranvlogs966
    @raghavikiranvlogs966 Год назад +3

    అవును అమ్మ నా వయసు 30 4years చాలా స్ట్రగుల్ అయ్యాను ఏంటి నా లైఫ్ ఇలా వుంది మా నాన్న దగర అన్నీ ఉన్నాయి కానీ నాకు ఎందుకు ఇలా చేశాడు అనుకునేదాన్ని గుర్తోచినప్పుదల్ల బాధపడ్డాను కానీ కానీ నా పూజలూ నాకు దేవుడు పైన నమకం నా లైఫ్ ని మార్చేసింది మధ్యలో సంద్యాధి ఒక వీడియో చూసాను మా అమ్మ చెప్తుంది మనకి జీవితం ఎలా ఈస్తే అలా స్వీకరించాలి అనీ ఇప్పుడు ఏమైనా బాధ అనిపిస్తే ఆ మాట గుర్తుకు తెచ్చుకుని హ్యాపీ గా ఫీల్ అవుతాడు

  • @vskcreativevlogs
    @vskcreativevlogs Год назад

    అమ్మా అవన్నీ పట్టించుకోవద్దు.మిమ్మల్ని చూసి ochanamma youtube కి...నాలాగ ఎంత మందో ochuntaaru...మీరు మాకు inspiration అమ్మ

  • @samathan.2863
    @samathan.2863 Год назад +4

    Since last year I was watching your videos andi, whenever I feel low I'll watch your old videos for motivation. People will never bare a strong and independent woman. Ignore them, just be yourself.

  • @pushpalatha9366
    @pushpalatha9366 Год назад

    Jayagaru meeru evvariki explanation ivvalisina avasarumu ledandi. Meeru eppudu the best AMMA MAATA Jayagaru. God bless you andi

  • @tripura642
    @tripura642 Год назад +18

    అమ్మ బాధ పడకండి లోకం తీరే అంతా

  • @MeenakshiPallapu-m6c
    @MeenakshiPallapu-m6c Год назад

    Amma meeku first time comments chesthunanu me video vallane na life style marindhi and family adjustments neenu thellusukunanu and poojallu meevallane chesanu Naku life lo god chala echarru adi meevallane me inspiration vallane

  • @pendurthiannamani8505
    @pendurthiannamani8505 Год назад +4

    మీరు ఏదైనా ఎవరు కోసం పాట్టించు కోవద్దు చక్కగా మీ పనీ మీరు చేసుకొంటున్నారు సో హ్యాపీగా ఉండండి మీ మాట చాలా ఉపయోగకరమైన మాట మీ సలహా మాట వల్ల నా జీవితం మార్చుకున్న అమ్మ

  • @vemurilakshmibhargavi2021
    @vemurilakshmibhargavi2021 Год назад

    Meeru cheppe matalu chese panlu chala peace Ni istayi amma mee videos choosaka nenu chala maaranu amma naa taught process change ayindi amma.thankyou amma

  • @pathakamurikrishnaveni5375
    @pathakamurikrishnaveni5375 Год назад +8

    అమ్మ మీరు బాధపడకండి మీరు బాధపడుతుంటే చాలా బాధేస్తుంది నాకు ఎవరో ఏదో అన్నారని నీ కంటతడి చూడడం మా వల్ల కాదమ్మా మంచి చేసే వాళ్ళని చూస్తే అనే వాళ్ళు ఎక్కువే ఉంటారులే అమ్మ అలాంటివన్నీ పట్టించుకోవద్దు అమ్మ

  • @RadhikaDandu-un1qx
    @RadhikaDandu-un1qx Год назад +1

    Chala baga chepparu, jayamma. Meeru padina,paduthunna badha, andariki ardhamayindamma.meeru badha pade comments rakudadhani nenu mana family,ni koru kuntunna.

  • @RamadeviBoddapati-j7v
    @RamadeviBoddapati-j7v Год назад +8

    అమ్మ నువ్వు అమ్మవి అమ్మకి అన్ని బాధలే కష్టాలే అమ్మ నువ్వు బాధ పడితే మేము కూడా బాధ పడతాము అమ్మ నువ్వు చెప్పే ప్రతి మాట ఒక వేదం నువ్వు ఇంకెప్పుడు ఏడవావదు నీకళ్ళల్లో ఎపుడు నీళ్లు రాకూడదు మేము చూడలేము మా అమ్మ నావుతూనే ఉండాలి అనవులో మా బాధలు మరిచిపోవాలి

  • @posapadmavathi1132
    @posapadmavathi1132 Год назад

    Jaya garu kontha మందికి ఎదుటి vallni badha petty anandha paduthuntaru meeru badha పడకండి mee మాటలు mee videos chala istamandi meeru Happy ga వుండాలి నిజంగా mee selaction chala బాగుంటుంది

  • @vardhininamburi8686
    @vardhininamburi8686 Год назад +7

    Amma🙏🙏🙏🙏🙏బాధపడకండి amma miru all roundar❤❤👌👌👌

  • @nallamillitaruni7513
    @nallamillitaruni7513 Год назад

    అమ్మ మీరు చెప్పేవన్నీ చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయి ముఖ్యంగా ఆడపిల్లల తల్లికి కొనుక్కుని రాకపోయినా చూసైనా రావాలి అంటారు మీ ద్వారా ఇంట్లో ఉండే అన్ని చూస్తూ తెలుసుకోగలుగుతున్నాము అందరికీ బయటికి వెళ్లడానికి వీలు ఉండదు కదా నేనైతే నా శక్తి మేర మీ నుండి నేను తెలుసుకుంటున్నాను నాకు కావాల్సినట్టుగా చేసుకోగలుగుతున్నాను మీలాగే అన్నీ చేయలేకపోయినా చాలా చాలా ధన్యవాదాలు అమ్మ మీరు ఎప్పుడు ఇలాగే వీడియోస్ చేస్తూ ఉండాలి ఇంకా ఇంకా ఎత్తుకేదగాలి ధన్యవాదాలు🙏❤️

  • @govardhankalla1882
    @govardhankalla1882 Год назад +9

    అమ్మా నేను ఒక్కా 50 సంవత్సరాలు మగవాణ్ణి కానీ మీ వ్లోగ్ చూడకపోతే చాలా మిస్ అవుతాము నేను మా ఆవిడ ఎందుకంటే మీరు మాకు నచ్చారు

    • @chappasuresh5173
      @chappasuresh5173 Год назад +1

      Happy to read this comment, same feeling iam 35 years old

  • @sravanirameshvemula3761
    @sravanirameshvemula3761 Год назад

    అమ్మ మీరు చెప్పే ప్రతీ మాట ఈతరం మలలంటి అమ్మాయిలకి చాలా use అవుతాయి అమ్మ.... సంధ్య అక్క రమ్య అక్క కీ ఒక తల్లీ లా ఎలా చెప్తారు మాకు అలానే life's కీ use అవుతుయి అమ్మ... ఒక తల్లీ బిడ్డకి చేపవలసిన మాటలు, మాకు మీ నుండి దొరుకుతున్నాయి. అమ్మ.... చాలా మంది తల్లులు బిడ్డలకు అనీ చేపరు అమ్మ మీ ద్వారా ఈ generation కీ చాలా విషయాలు హ దేవుడు అందిస్తున్నాడు అమ్మ... Tq అమ్మ❤❤❤

  • @subhashinisubha533
    @subhashinisubha533 Год назад +5

    అమ్మ మీ పాద పద్మములకు నమస్కారం మిమ్మల్ని ప్రశ్నిన్చే హక్కు ఎవరికీ లేదమ్మా మిమ్మల్ని కాదు ఎవరిని ఎవరు ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదమ్మా మీరు కంటతడి పెట్టుకోవద్దు ఎవరి ఇష్టా ఇష్టా లు వాళ్ళవి

  • @raghavakumari8776
    @raghavakumari8776 11 месяцев назад

    Amma meeru ala badha padithe memu chudalekapothunnamu. Eppatila meeru brave ga, santhoshamga undandi. God is
    with you. All the best Amma

  • @varalakshmi4515
    @varalakshmi4515 Год назад +4

    అమ్మ మీరు బాధపడకండి మేము కూడా ఏదైనా చేస్తే బాగుండును అని అనిపిస్తుంది మిమ్మల్నిచూసీ కానీ వయసు అడ్డ పడుతుంది అందుకే మీ వీడియోలు చూసి చాలా ఆనందమ పడుతోటము ❤

  • @sridevisanga7605
    @sridevisanga7605 Год назад +2

    హాయ్ అమ్మ నీ మాటలు విన్నాక నాకు కూడా చాలా బాధనిపిస్తుంది మంచిగా ఉంటే ఓర్వలేని వాళ్లు చాలామంది ఉంటారు నేను అసలు కామెంటు పెట్టను ఎప్పుడో ఒకసారి పెడతాను కానీ నీ వీడియో చూశాక నాకు బాధ అనిపించింది పెట్టాలనిపించింది అమ్మ ఎవరైనా ఏమైనా అనుకోని మీరు మాత్రం బాధపడొద్దు రోజు నీ మాటలు వింటేనే మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మాకు ❤ లవ్ యు అమ్మ మీరు నా చెల్లెలు లాంటివారు

  • @karuna4018
    @karuna4018 Год назад +12

    అమ్మ భాద పడకండి.. అనడం ఈజీ గా ఉంటుంది పడే వాడికి తెలుస్తుంది.... Be happy maa stay blessed❤

  • @kannamswapna3015
    @kannamswapna3015 Год назад

    Amma, Gonthulo kanniru digamingukoni meeru baadakapadanivakunda Chirunavvu chindisthunna Amma baadapadakandamma. Meeku memantha vunnam. Keep going Amma. U r the inspiration for us all mam.

  • @ChukkaRamadevi-tz4kd
    @ChukkaRamadevi-tz4kd Год назад +4

    అమ్మ మన కోసం మనం. కుటుంబం. పిల్లలు. మీరు. మీ. మేనత్త గారిని. కూడా. సయం చెస్తున్నారూ. ప్రపంచంలో. జరిగే. విషయలు మనం. ఎమి. చెయ్యాలి. పెట్టి న. వాడు. చెయ్యవచ్చు కాదా. మీరు పట్టించుకోకుండా ఉండాలి అమ్మ ❤❤❤అమ్మ. అలా. బధపడకూడదూ. 😊😊😊😊

    • @arunadatla6059
      @arunadatla6059 Год назад

      Comment petti notikochinattu cheppevàru kaaki ki kuda cheyi vudilincharu andi

    • @ChukkaRamadevi-tz4kd
      @ChukkaRamadevi-tz4kd Год назад

      @@arunadatla6059 నిజంగా ఆండీ 😊😊

  • @dhanalakshmi-jq7cx
    @dhanalakshmi-jq7cx 11 месяцев назад

    Great words amma....jeevitham yuddam poraaduthu brathakali ...naku yedi life lo antha easy ga dorakaledamma prathi daani kosam poradaanu..mee cheppina maatalu correct gaa naku thagilaayi....

  • @Siyaram_73
    @Siyaram_73 Год назад +3

    అమ్మ మీరు బాధపడకండిఎంత లైఫ్ చూసి ఉండకపోత ఇంత అనుభవం వస్తుంది30కి జీవితం అయిపోయింది అనుకున్నాను మి వీడియో సు చూసిన తరువాతమనిషి ప్రాణం ఉన్నంత వరకుఆనందంగా బ్రతకడానికి ప్రయత్నించాలి చిన్న చిన్న విషయాలకిబాధపడకూడదుచిన్న చిన్న సంతోషాలతో కూడా హ్యాపీగాఉండవచ్చు అని తెలిసింది.థాంక్యూ అమ్మ మీ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది

  • @nirmalareddy2751
    @nirmalareddy2751 Год назад

    సాయిరాం అమ్మ ! చాలా బాగా సమాధానం ఇచ్చారు. పాపం అలాంటి వాళ్ళను చూసి జాలి పడాలి, వాళ్ల చిన్న బుద్ధులకు.ఆకాశం మీద ఉమ్ము వేస్తే ఏమోతుంది అమ్మ? So... Pls forget it. Have a hot Coffee & be cheerful. మీరు ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలి.❤☕😃

  • @VaniJ-f6d
    @VaniJ-f6d Год назад +5

    Hi Amma బాధ పడకండి అమ్మ ❤

  • @neelimakota1826
    @neelimakota1826 Год назад

    Amma u r a positive lady.
    U r a strong woman
    U r an ఇన్స్పిరేషన్ for every woman
    All these best మా

  • @nagarajujaganti1385
    @nagarajujaganti1385 Год назад +11

    అమ్మ బాధ పడకండి మీరు ఎపుడు నవ్వతు ఉండాలి😊

  • @lalithakumari9840
    @lalithakumari9840 Год назад

    Jaya garu mee heart clean clear n bold meeru cheppuna matalu cent percent correct

  • @divyasaidivyasai1468
    @divyasaidivyasai1468 Год назад +9

    ❤ గాలికి పోయే పేలపిండి ని కృష్ణార్పణం అంటారు
    మాటలు పట్టించుకోవద్దు శుభాకాంక్షలు ❤❤🙏

  • @varalakshmitalasila5016
    @varalakshmitalasila5016 Год назад

    Mee prathi padamu chala vignana vantanga upayogakaranga inka chaala positive vibe tho vuntai.. manchi manasu vunnavare inni manchi matalu cheppagalaru Amma.🥰

  • @bhavanikothalanka2096
    @bhavanikothalanka2096 Год назад +4

    Correct ga matladaru amma ❤

  • @HousewifeInnovations
    @HousewifeInnovations Год назад

    Akka meeru cheppe prati maata nijam meeru badhapadakandi kullukunevaru chese comments avi santosamga vundali❤

  • @teluguuniquefacts8728
    @teluguuniquefacts8728 Год назад +11

    బాధ పడకండి అమ్మ

    • @rajikab9845
      @rajikab9845 Год назад

      Namaste Amma don't worry please

  • @ramachandrulalakshmi1848
    @ramachandrulalakshmi1848 Год назад

    Hi Amma life ni intha happy ga lead cheyyachu ani ma lanti vaalaki meru role model ga unnaru. Meeru experiences ni chalabaga explain chestaaru. Nenu me matalu anni vini strong ga aadavallu undaali ani then life will be successful. Nenu Mee channel ni full ga support chesta

  • @lavanyawaves7848
    @lavanyawaves7848 Год назад +4

    Meru emi cheyyodhu just matlandi chalu vlogs lo its enough u r the one man army live ur life happily don't bother about negative comments

  • @munisrideviy6533
    @munisrideviy6533 11 месяцев назад +1

    అమ్మ మీరు బాధ పడుతుంటే చూడలేకుంటున్న అమ్మ మీరు బాధపడకండి.ఒక అంశముని అందరూఒకేలా స్వీకరించరు.

  • @Bababhakthichannel
    @Bababhakthichannel Год назад +4

    అమ్మ మీరు ఎంతో మందికి ఆదర్శం ఎవ్వరు మాటలు పట్టించు. కోకండి గిట్టక అల కాంమేట్ చేస్తారు. భాధపడకండి అమ్మా

  • @sreedevikishore
    @sreedevikishore Год назад +2

    అమ్మ బాధపడకండి.మీ videos చాలా genuine గా ఉంటాయి ❤❤

  • @indumathimessala2641
    @indumathimessala2641 Год назад +5

    బాధపడకండి అమ్మ మీకు చాలా ఓపిక అని మేము మెచ్చుకుంటాము

  • @chandrashekar5831
    @chandrashekar5831 Год назад

    Amma pls badhapadakandi naku chala badhaga vundhi chudataniki meru eppudu ye vedio chesina correct ga vuntayi amma pattinchikovaddu ❤

  • @suryalatha2551
    @suryalatha2551 Год назад +25

    Dese seva చెయ్యకపోయినా ఎవ్వరికీ harm చెయ్యకుండా ఒక మంచి మాట cheppina తోటివారికి హెల్ప్ chesinatlekada ఫ్రెండ్స్