హయ్ జయ. చాలా సందడిగా వుంది, చూస్తున్న కొంతసేపు అయినా సంతోషంగా వుంది, మనసులో భావాలు కూడా వెక్తపరచలేకున్న, నా కామెంట్స్ లో ఎవరో ఏదో అనేస్తున్నారు, నా మనసు లో వున్నవి అనలేరుకద, నేనొక న్యూరో పేషెంట్‌ని మీ వీడియోలు చూస్తూ ఉపశమనం పొందాను అంతే, వాళ్ళకు అర్థం కాదు కద జయ, 😊🙏
థాంక్యూ వెరీ మచ్ అనురాధ గారు. మనం మన ఇష్టాలు అందరికీ నచ్చాలని లేదండి, మనందరం మాత్రం ఒకే ఫ్యామిలీ ఒకేలాటి భావాలు కలవాళ్ళం అని నాకు బాగా తెలుసు. నా వీడియోస్ మీకు కొంతైనా ఉపశమనం కలిగిస్తే నాకు అంతకు మించిన ఆనందం మరొకటి లేదండి. నా వీడియోస్ అందరికీ నచ్చినట్లే మీ కామెంట్స్ కూడా అందరికీ నచ్చుతాయండి. ఎవరు ఎలా అనుకున్నా మీరు మాత్రం మాకు చాలా ఆనందాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తారండి. అది మాకు ఒక ఆశీర్వాదం లాంటిదే కదండీ. మరొకసారి థాంక్యూ వెరీ వెరీ మచ్
So happy andi. Ellantha kolahalanga,chala sandadi ga undi. Meeru kattukunna sarees white and green bavunnayandi. Yettakelaku sreedhar garu venchesaru.ramya lotu kanabaduthundi.
అమ్మ నమస్తే అండి అమ్మ మీ వీడియో చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది మీ ఫ్యామిలీ కూడా మంచి సరదాగా ఉంటారు అందరూ కలిసిమెలిసి ఉండాలని హాయిగా ఉండాలని హ్యాపీగా ఉండాలని మేమందరం మనసు పూర్తిగా కోరుకుంటున్నాము🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Me family bagundi. Eppudu evari dishti lekunda alane undali. E rojullo voka family vaalu kalavadame kastam. Alantidi meranta kalavadam great. God bless u all and hope u njoy all festivals together like this
Soooooooper festival vlog amma mee family lo andaru friendly ga normal ga unnaru so gathering pettukunna fun untundhi kani frustration undadhu normal ga relatives vastaru andaru kaburlu cheppukuntu njy chestuntaru invite chesinavallu matram pani chestune undali madhi pedda family food prepare cheyyatam cleaning ide saripoyedhi ma ammaki maku andaru ila saradaga gadipithe chala baguntundhi tc bye amma
అమ్మ నమస్తే అమ్మ నేను మీ video's చూస్తాను కానీ ఎప్పుడూ subscribe చేసుకోలేదు కానీ మీ వీడియో వల్ల చాలా నేర్చుకుంటున్నా అలానే సంధ్య అక్క అంటే చాలా ఇష్టం అమ్మ ఇప్పుడే subscribe చేసుకున్న
Hello ఆంటీ.... చాలా ప్రశాంతం గా ఉంటాయి అండి మి videso.... Especially. సంక్రాంతి స్పెషల్ videos mi family gatherings baguntai..... Prathi okka video చూస్తూ yedho okati నేర్చుకుంటను....
మా మీకు నమస్తే 🙏 పోయిన సంవత్సరం జనవరిలో గోల్డ్ స్కీమ్ స్టార్ట్ చేసుకోండి అని వీడియో పెట్టారు నేను ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేశాను అమ్మ స్కీమ్ పూర్తయింది మా అమ్మాయికి ఒక హారం ఇంటికి తెచ్చుకున్నాను నాకు చాలా కలిసి వచ్చిందమ్మా స్కీం వల్ల కొనగలిగా మీకు చాలా చాలా ధన్యవాదాలు అమ్మ 🙏🙏

Dnt be emotional.u too b with family

Amma ramya garu raaleda amma nice family
Ramya raleda amma
Beautiful video amma padaga antha me intloonaie undi . happy to see all .amma ❤❤
👌👌👌
రమ్య గారు షన్ను బాబు ఇంకా రాలేదా అమ్మ
Ramya akka miss ayipoyindi enjoyment..... Nice vlog ❤❤
Happy Bhogi to all 💐💐 from Andhra Pradesh Srikalahasti 🙏🏻
Chalaaaassss Bagundandi vedio jayagaru 👍 thanks
మీ వీడియో చూస్తే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అమ్మ ఆనందంతో కూడిన అల్లరి సర్ధాలు మీ ఇంట్లో కనిపిస్తున్నాయి 🙏❤️❤️
మా బంగారుతల్లి ఎక్కడుంటే అక్కడ నవ్వులే నవ్వులు, ఎప్పుడూ ఆందరూ ఇలాగే సంతోషంగా వుండాలి.
So happy andi. Ellantha kolahalanga,chala sandadi ga undi. Meeru kattukunna sarees white and green bavunnayandi. Yettakelaku sreedhar garu venchesaru.ramya lotu kanabaduthundi.
Jaya garu mee saree chala bagunde
అమ్మ ఆనంద నిలయం లోకి అసలైన అల్లుడు వచ్చారు, గార్డెన్ చాలా బాగుంది, ముగ్గు చాలా బాగుంది, అందరి కి భోగి పండుగ శుభాకాంక్షలు 😊
Nice video amma super chaala Baga enjoy chesaru ❤🎉 nice family
Radhe Krishna Amma
Me Family ni chustaya chala happy ga undi Amma
అమ్మ నమస్తే అండి అమ్మ మీ వీడియో చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది మీ ఫ్యామిలీ కూడా మంచి సరదాగా ఉంటారు అందరూ కలిసిమెలిసి ఉండాలని హాయిగా ఉండాలని హ్యాపీగా ఉండాలని మేమందరం మనసు పూర్తిగా కోరుకుంటున్నాము🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Chala chala happy ga undhi amma mi video chusthunte
Beautiful video amma super ❤
Appudu mi family elage Happy ga undali amma
Me family bagundi. Eppudu evari dishti lekunda alane undali. E rojullo voka family vaalu kalavadame kastam. Alantidi meranta kalavadam great. God bless u all and hope u njoy all festivals together like this
Naa manasulo yelanti bhavalo vatini express cheyalekha pothunnanu, santhosham Sagan bhalam antaru khada ,mee family Sankranti sambaralu chustune sagam bhalam vachindhi .manasu ninduga anipinchindhi, vlogs repeat avvakunda ,continuation cheyatam chala bhagundhi. 😊Ramya koosam waiting.
రమ్య రాలేదా అండి,మీ అత్తయ్య గారు లేకున్నా ,మీరు అమ్మా లాగ చూసుకుంటున్నారు,సంతోషము,అండి, ఏది ఏమైనా సంక్రాంత్రి పండగ అంటే గోదావరి జిల్లాలోని బాగుంటుంది
Sandade sandadi happy family 😍
Anandam Ekkada untundi aunty Jaya Kai intilo 👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma manasuki thuruphiga unndhamma ❤
Boggi pandaga subhakankshalu amma❤
❤❤❤❤ chala happyga vundi meelo nenuvunnnatluga feeliyyanu
Nice video 👌👌 amma
Nice video amma❤
Full enjoy Amma namaste 🙏 ❤
హయ్ అమ్మ నైస్ విడియో ❤❤❤
సంధ్య గారు సారీ బాగుంది అమ్మ మన సాంప్రదాయాన్ని మీరు మళ్ళీ చూపిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది అమ్మ
Hi amma ❤❤ chala baga chesaramma pandaga🎉❤
Amma alludi gari rakatho anadam ka amma👌👌😍
Soooooooper festival vlog amma mee family lo andaru friendly ga normal ga unnaru so gathering pettukunna fun untundhi kani frustration undadhu normal ga relatives vastaru andaru kaburlu cheppukuntu njy chestuntaru invite chesinavallu matram pani chestune undali madhi pedda family food prepare cheyyatam cleaning ide saripoyedhi ma ammaki maku andaru ila saradaga gadipithe chala baguntundhi tc bye amma
Sandya kattukunna saree, hairstyle,earrings,thin neck chain super ga unnay aunty.
Challah baga chaysayru pandaga Amma🙏🙏🙏❤❤❤
Ramya, Hymatta raledha
Ammaa alaa vunnaaru video super
Hii amma ❤ sankranthiki vastunam moovielo act chesina bulli rajudi mee Bheemavarame chala happyga anipinchindi amma
Eroju baga alisipoyanu ma mee vidiyo chusaka vushar vachindi mA😂😂
అమ్మ నమస్తే అమ్మ నేను మీ video's చూస్తాను కానీ ఎప్పుడూ subscribe చేసుకోలేదు కానీ మీ వీడియో వల్ల చాలా నేర్చుకుంటున్నా అలానే సంధ్య అక్క అంటే చాలా ఇష్టం అమ్మ ఇప్పుడే subscribe చేసుకున్న
Hi amma❤
Hi Amma ❤
Hi amma super vidieo
Oka blouse ki set chesavu
Hello ఆంటీ.... చాలా ప్రశాంతం గా ఉంటాయి అండి మి videso.... Especially. సంక్రాంతి స్పెషల్ videos mi family gatherings baguntai..... Prathi okka video చూస్తూ yedho okati నేర్చుకుంటను....
Ramya akka and hyma atha kosam waiting❤
Ramya rallayda amma
🙏🙏🙏🙏🙏🙏🙏
Full enjoy family 😄🎉
Amma Ramya kanabaduta ledu video lo endulamma 😊
Bagundandi jayagaru meeru andaroo ila kalisimelisi vundatam. Maa parents tho maa chinnapudu chuttalu tho maa illu gurtu vachindhi
Chala sandhadi ga vundhi
Bogipandaga celabratechala bagudhi amma
Hi amma ❤❤❤❤❤
Amma mee intilo Sandhya sis.sandade sandadi. Meefamily mottam eppudu elage happyga undalamma. Eerojullo 800/0 evvaru Ela unityga undatamu ledamma.
Kante neck set clariti ga choopinchandi.
Hii amma 🙏 ❤
మా మీకు నమస్తే 🙏 పోయిన సంవత్సరం జనవరిలో గోల్డ్ స్కీమ్ స్టార్ట్ చేసుకోండి అని వీడియో పెట్టారు నేను ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేశాను అమ్మ స్కీమ్ పూర్తయింది మా అమ్మాయికి ఒక హారం ఇంటికి తెచ్చుకున్నాను నాకు చాలా కలిసి వచ్చిందమ్మా స్కీం వల్ల కొనగలిగా మీకు చాలా చాలా ధన్యవాదాలు అమ్మ 🙏🙏
It's general.everyone involves scheme.
🙏🙏🙏🙏🙏👍👌👌👌
Hi amma maku patha gnapakalu gurthavachai
Hi amma 🙏🏻
Amma ❤❤❤❤
Yesterday's mom and me talks video trending lo వుంది amma
Amma namaste
God bless you
Fullenjy family 😊😊❤❤❤
Me andari allari anandam chustante ma intlo jariginanta anamdamga vundi amma
Good afternoon amma ❤🎉😊
Makara.sankranthisubhakasulu.
Bogi vasena tharuvatha snanam chestharu kadha amma
Super video
🙏
Ramya shanu raladhamma
Ammma
Hi amma namaste 🙏
Hi ma🥰🥰
Happy bogie
👌👌👌
❤❤❤❤❤❤❤❤👌👌👌👌👌👌👌👌👌👌👌
Amma ramya raladda amma
Hi amma video is Super Super this memories will be for ever amma you have will managed all family members❤❤
Sandhya Jacket thande KAANI, Kaani CHEERA Gurinchi Mathram ????? Mammulni. Adagakandi, Friends.
Andaru Bane vu aru bhogi manta dagara mee adapadu chu manamaralu anukuntanu a dress aslu bagaledu sandhaya dress kuda yevaru chepara ala baledu dress ane anta mande vunaru😢😢
Ramya edi amma inka raleda
Ramya raletha amma pandaga ki
Super
Ramya raleda andi
Sandya gari valla navvi navvi chachipoyamu
👌👌👌👌
Vestranbattalo Hindu pandaga😂😂😂
చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు ప్రశాతం గా ఇంటిపని వంట పని ఎలా చేసుకోవాలో ఒక వీడియో చెయ్యండి అమ్మా
Video choostunte Pandaga malli naalugu rojula tarvata cheskunnattu anipinchindhi ammaa ❤
Blue shirt alludugaru vunte super humorous ga vuntundhi kada jayagaru😂
Pandaga ante ala vundali jayagaru.
Hi amma
👌👌👌👌🙏🙏🙏🙏🩷🩷🩷🩷🩷
Hi amma all of you hi
Hi Amma
Hi aunty
Me saree details cheptara plz