మేడం మీరు చెప్పిన మాట 100% కరెక్ట్.. ఎవరు ఖాళీగా ఉండకూడదు.. నేను ఎయిత్ క్లాస్ చదివాను.. కానీ youtube లేని టైంలో నా ఓన్ గా నేనే టైలరింగ్ నేర్చుకొని.. నేనే ఒక పదిమందికి. నేర్పించే స్థాయికి వెళ్లాను.. మనిషి బ్రెయిన్ ఎప్పుడు నా జీవితం ఏంటి ఇలా అయింది అని ఆలోచించకూడదు.. నన్ను నేను ప్రేమించుకుంటూ నా జీవితం నేను చక్క పెట్టుకోవాలి.. నాకు బాగా ఇష్టమైన పాట మౌనంగా ఎదగమని మనసు బాగా లేనప్పుడు దాన్ని ఎన్నోసార్లు వింటా.. ప్రతి మనిషికి ఏదో ఒక దాని మీద అద్భుతమైన అవగాహన ఉంటుంది కాకపోతే అది వాళ్ళకి తెలియదు.. చాలామంది అంటారు నేను చాలా కష్టపడుతున్నా నండి సక్సెస్ లేదు అని.. సక్సెస్ అనేది గాడ్ గిఫ్ట్ ఏనుగంత టాలెంట్ మన దగ్గర ఉన్న ఆవగింజంత అదృష్టం ఉండాలి అంటారు.. మన దగ్గర ఏనుగంత టాలెంట్ ఉంది అదృష్టం లేదు అనేసి ఆ పని ఆపయ్య కూడదు.. భగవద్గీతలో చెప్పినట్టు నువ్వు పని మాత్రం చెయ్యి ఫలితం దేవుడికి వదిలేయ్ ఏదో ఒక రోజు వస్తాది.. నేనా టు టైలరింగ్ లో బిజీగా ఉంటూనే.. నన్ను youtube లో ఛానల్ తీయమని టెన్ ఇయర్స్ బ్యాక్ అన్నారు.. youtube లో ఒక్క టిప్ వచ్చిందంటే గ్రోత్ ఉన్న ఛానల్ దాన్ని పట్టేసి అందరికీ చూపిస్తుంది.. ఎందుకో నాకు అప్పుడు youtube లోకి రావాలి అనిపించలై.. వన్ ఇయర్ బ్యాక్ వచ్చాను.. స్టోరీ క్రియేషన్ అదైతే ఎవరు మన నాలెడ్జ్ ని తీసుకెళ్ల లేరు.. అందుకే youtube లో సక్సెస్ అయ్యాను.. నీ నుదుటి రాతను నువ్వు మార్చుకో.. పైన భగవంతున్ని నిందించకూడదు.. బద్ధకం అనేది మనిషికి శత్రువు.. అదే రోగాలను కూడా తెస్తుంది.. మన హెల్త్ మన చేతిలోనే ఉంటుంది.. మన ఆక్టివిటీ మన చేతిలోనే ఉంటుంది.. నీకు నువ్వు అద్దంలో పది నిమిషాలు చూసుకుంటే.. నీలో గతంలో ఉన్నది ఏంటి ఇప్పుడు మిస్ అయింది ఏంటి అనేది తెలిసినప్పుడు.. మనపై మనకు శ్రద్ధ అనేది ఉంటుంది.. గాడ్ హండ్రెడ్ ఇయర్స్ కి బాడీ ని డిజైన్ చేసి పంపిస్తే దాన్ని మనం.. 40 ఇయర్స్ చేశాము.. కనీసం నిన్ను నువ్వు సాధించుకుంటే 70 ఇయర్స్ వరకైనా మన లైఫ్ గ్యారెంటీ.. ఆత్మవిశ్వాసం గుండె ధైర్యం.. అనేది ఉంటే నీ కంటే ఎవరు తోపులు లేరు.....
అమ్మ మీరు ఎంత మంచి సలహా చెప్పారు, చాలా బాగుంది మి సలహా నేను కూడా పని లేక యిలా ఎవరైనా చెబితే బాగుటుంది అనుకున్నాను రోజు ఆలోచిస్తూనే వుంటాను, మీరు చాలా మంచి ఆలోచన చెప్పారు గ్రేట్ మీలాంటి వకరు ఇ సమాజానికి చాలాచాలా అవసరం మీరు ఇలానే ఆరోగ్యం గా ఉండాలని ఆదేవుడిని కోరుకుంటూ మీకు ధన్యవాదములు అమ్మ 💐💐💐💐💐💐
Manam earn cheskunte challe Ane rojullo unnam.present society lo kani meru me viewers kosam inthala aaratapade me manasuki chala garvapadutunnam aunty nenu kuda one of ur family member inaduku❤❤❤love u❤❤
Amma me mata chala baga chepparu, nenu na 17 years lo kuwait lo salon working lo onnanu, nenu me mata chala baga chepparu, everything for girls and women's ki chala use ondi ,,,
హాయ్ అమ్మ నా పేరు త్రివేణినేను మీ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి నాలుగు తులాల బంగారం ఉండేది నాకు ఇప్పుడు 12 తులాల ఉందిఇదంతా మీరు ఇచ్చే సలహాల వల్లనేయూట్యూబ్ కనుక 2011 12 లో మీరు ఛానల్ పెట్టి ఉండి నేను మీ ఫాలో అయి చూసి ఉంటేఇప్పుడు నా దగ్గర 20 తులాలకు ఎక్కువే ఉండేదిచాలా డబ్బులు చీరలు బ్లౌజులకు ఖర్చు చేశానుమీ మాటలు విని ఎలా పొదుపు చేసి బంగారం కొనాలో నేర్చుకున్నాను థాంక్యూ
Meeru interview icharukada amma avedio chusi nenu you tube Chanel start chesaanu konthavaraku success ayyanu inka subscribers perigina tharvatha meeku cheppaalanukunnanu e roju me vedio chusi cheppakunda undaleka poyanamma meeru ma andariki ammey i love u amma
8 క్లాస్ చదువుకున్నాను 18 ఏజ్ కి మ్యారేజ్ అయిపోయింది ఇద్దరు పిల్లలు పుట్టారు పిల్లలు పుట్టిన మూడు సంవత్సరాలకే గేదెలు స్టార్ట్ చేశాను యూట్యూబ్లో ఒకసారి వీడియోలు చూస్తుంటే యూట్యూబ్లో ఇలా వీడియోలు పెడితే మనీ వస్తుందని అన్నారు నేను స్టార్ట్ చేశాను టూ ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ మా గేదెల వీడియోలు పెడుతుంటాము కానీ ఇంకా సక్సెస్ అవ్వలేకపోతున్న ఓడిపోతానేమో అని భయమేస్తుంది
Nenu మీరు ఇచ్చిన no ki call chestanu amma chaala manchi ga chepparu amma nenu kooda elage badha పడుతున్నాను అమ్మ నాకు మెయిల్ పెట్టడం రాదు అమ్మ అందుకే మెసేజ్ పెట్టాను ఎప్పటినుంచి అడుగుదము అనుకుంటున్నాను అమ్మ అడిగితే బాగోదు అని ఊరుకున్నాను అమ్మ ఈవేళ ఉదయం నుండి ఇదే టాపిక్ మీద బాధ పడుతున్నాను అమ్మ మీరు మాట్లాడగానే ధర్యం వచ్చింది అందుకే మెసేజ్ ఇలా పెట్టాను అమ్మ❤❤❤
Vaaru am chepparandi. Memu call chestunte busy Ani vastundandi. Adi ami work andi.reply evvagalara.nenu Degee chadivanandi.24years housewife ga vunna ma paristiti bagoledandi.please reply.
అలోవెరా prodact మనం కొనుక్కోవాలి అండి నాకు 40,000 థౌండ్స్ అని అన్నారు అండి షుగర్ కి అన్నిటి కి మందులు ఉన్నాయి అన్నారు 5000 rs aena meeru కొనుక్కోండి అన్నారు
Thank you sooomuch for the information Aunty❤... Nenu onlion business start chesanu but anukunnanta ga em jaragatledhu.. youtube start chesanu adhi kuda subscribers slow ga increase avthunnaru
Good morning Amma,nenu kuda inthakumundhu intlone sarees kuchulu,blouse stichings chesedhanni,last year school lo na work ki sambandhinchidhe job vachindhi ippudu full bussy amma,morning 7 ki intinundi bayaluderuthanu 1hr journey, evng 515 ki intlo untanu,nijame amma bussy avvali adavallu😊
Thanks amma naku 6th month papa vundi inti daggara tiffin centre pttanu maa amma help chestundi kani pedda pillani school ki redy chesi chinna pillani chudatam chala kastamga vundi emi cheyalo ardam kaka pichi danilsga vuntundi anukunnanu aa akkani adugutanu thanku so much amma
Amm meeru cheppina number ki call chesanu. Mam matladaaru Radhika kadu ramya ani cheppau, na details what's up cheyyamannaru. Pharavaleda cheyyavacha cheppagalaru.please

Bujjakka
నేనూ మీలానే నా లైఫ్ మార్చుకున్న, నా కాళ్ళమీద నిలబడి 10 మందికి ఉపాధి చూపించాను. ఇప్పటికీ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను.
@@lakshmi8208 Good my love 😘
Life is geam.....
Super Amma amma matalaga ammala cheptunnaru dhanyavadalu🙏🥰
అమ్మ మీరు ఎంత మంచి సలహా చెప్పారు, చాలా బాగుంది మి సలహా నేను కూడా పని లేక యిలా ఎవరైనా చెబితే బాగుటుంది అనుకున్నాను రోజు ఆలోచిస్తూనే వుంటాను, మీరు చాలా మంచి ఆలోచన చెప్పారు గ్రేట్ మీలాంటి వకరు ఇ సమాజానికి చాలాచాలా అవసరం మీరు ఇలానే ఆరోగ్యం గా ఉండాలని ఆదేవుడిని కోరుకుంటూ మీకు ధన్యవాదములు అమ్మ 💐💐💐💐💐💐
బాగా చెప్పారు అమ్మ అందరూ బిజీగా ఉండాలి అందరూ సంపాదించుకోవాలి అని చెప్తున్నారు ఎంతమందికి ఉంటుంది ఇంత మంచి మనసు ఈ రోజుల్లో
మీ ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడతాది అమ్మ చాలా మంచి విషయాలను చాలా చక్కగా వివరంగా చెప్పారు 🙏🙏❤️❤️
Chala baga chepparu amma.me matalu వింటుంటే ఏదైన దైర్యంగా cheyali అనిపిస్తుంది. Future meeda hopes tho patu time value kuda తెలుస్తుంది.
బాగా చెప్పారండి ఖాళీగా ఉన్నోళ్ళకి మంచి సలహా ఇచ్చారు👍👌
Love you amma మీరు చేప్పుతుంట్ట న కళ్ళలో నిరు వస్తుంది మంచి విషయాలు చెప్పారు
Chala baga chepparu amma 1st time chustuna me video naku inspiration icharu amma me video chusaka nenu edokati cheyali anukuntuna
Amma Meru cheppandi 💯 correct...nenu baga chaduvukunnanu but Job leka yentho badha padutunna...me maatalu naku yentho strength ni echheyandi maaa anduke subscribe kuda chesukunnanu.. 👌👌👌🙏🙏🙏🌹🌹🌹
Amma Miru chapina tharuvatha ma Amma chapindi
Ani Na face kanabadacunda youtube lo cooking start chasanu Amma thanks Amma
super amma kaliga unte em jaruggutundo exact ga chepparu grt😊
Manam earn cheskunte challe Ane rojullo unnam.present society lo kani meru me viewers kosam inthala aaratapade me manasuki chala garvapadutunnam aunty nenu kuda one of ur family member inaduku❤❤❤love u❤❤
It’s fake job, it’s scam
It’s trap
S u r right
Chala baaga cheparu .Thanks for inspiring us.nenu e year lo channel start chesanandi.
Super amma chala bagacheparu
Dhanyawadamulu amma ❤❤
Chaala manchi vishyam chepparu, chaala santosham, Amma maata amma maatee 😊
Amma me mata chala baga chepparu, nenu na 17 years lo kuwait lo salon working lo onnanu, nenu me mata chala baga chepparu, everything for girls and women's ki chala use ondi ,,,
Amma Meru cheppindi100%correct naku konni experience kuda iyyai Amma Baga chepparu
ఎదుట వాళ్ళ మంచి కోరుతున్న వారు బంగారం 🎉❤మీ మనసు మేలిమి బంగారం అమ్మ
Chala manchi ga chepparamma me matalu ante naku chala istam amma
Amma Elanti video Mee nundi ekkuva asistunnanu meeru cheppite chala bagutundi
Nice video amma😊.. Challa baga explain chesaru. manchi advice icharu.🙏🌹🙌👏👌🙏
Challa mandi ki upayogakaram ayyina vishayalu share chesaru.
హాయ్ అమ్మ నా పేరు త్రివేణినేను మీ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి నాలుగు తులాల బంగారం ఉండేది నాకు ఇప్పుడు 12 తులాల ఉందిఇదంతా మీరు ఇచ్చే సలహాల వల్లనేయూట్యూబ్ కనుక 2011 12 లో మీరు ఛానల్ పెట్టి ఉండి నేను మీ ఫాలో అయి చూసి ఉంటేఇప్పుడు నా దగ్గర 20 తులాలకు ఎక్కువే ఉండేదిచాలా డబ్బులు చీరలు బ్లౌజులకు ఖర్చు చేశానుమీ మాటలు విని ఎలా పొదుపు చేసి బంగారం కొనాలో నేర్చుకున్నాను థాంక్యూ
Chala santhosham Amma.. Manchu vishayalu chepparu ❤❤❤
Thank you Jayagaru. Nice motivational video
❤
Madam meru చెప్పింది 100 percent correct
Chaala baga chepparandi. Meeku danyavaadalu.
Me manchi manusuku thank s ma
Your videos are very inspiring and informative. Stay blessed always.
Meeru interview icharukada amma avedio chusi nenu you tube Chanel start chesaanu konthavaraku success ayyanu inka subscribers perigina tharvatha meeku cheppaalanukunnanu e roju me vedio chusi cheppakunda undaleka poyanamma meeru ma andariki ammey i love u amma
Thankyou so much amma...Very nice information...i am looking for this information video... lucky ga meru chepparu amma
Call chesara
Thanku. 🙏🙏Amma. Chala 👌chaparu
Amma Baga chparu 🙏🙏
చాలా బాగా చెప్పారమ్మ.. 🙏
Meru cheppindi 💯 carakt andi dyle me video s cosam eduru to chusthuntanu
Mee voice chaala bagundhi amma , ❤ love to hear your words , nenu dull ga unnappudu mee video open chesthanu just to hear your soothing voice 🤗
Medam meru cheppinina prati maata nijam ❤❤
Meru cheppindi 💯 currect amma....nenu anduke channel start chesa but assalu growth ledu... please bless me amma...
అమ్మ చాలా బాగాచెప్పారు రేపే ఫోన్ చేస్తాను meru చెప్తే అమ్మ chepinate మిమల్ని ఒక్కసారి ఐనా కలవాలి madi kadapa అమ్మ, మాఅమ్మ వాళ్ళది పాలకొల్లు దగ్గర లంకాలకోడేరు, 🙏🙏🙏
No.pls
Number telusha meku
Teliyadu anduke adiganu unte cheppandi
No discription box lo vundi check cheyandi
🤝
8 క్లాస్ చదువుకున్నాను 18 ఏజ్ కి మ్యారేజ్ అయిపోయింది ఇద్దరు పిల్లలు పుట్టారు పిల్లలు పుట్టిన మూడు సంవత్సరాలకే గేదెలు స్టార్ట్ చేశాను యూట్యూబ్లో ఒకసారి వీడియోలు చూస్తుంటే యూట్యూబ్లో ఇలా వీడియోలు పెడితే మనీ వస్తుందని అన్నారు నేను స్టార్ట్ చేశాను టూ ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ మా గేదెల వీడియోలు పెడుతుంటాము కానీ ఇంకా సక్సెస్ అవ్వలేకపోతున్న ఓడిపోతానేమో అని భయమేస్తుంది
ఎన్నాళ్ళు అయ్యింది వీడియోలు చేయబట్టి
@ramadevi256 ఒక ఛానల్ వన్ ఇయర్ చేశాను అది సరిగా లేదని పోయింది న్యూస్ రావట్లేదని డిలీట్ చేశాను ఈ ఛానల్ మళ్లీ సిక్స్ మంత్స్ అవుతుంది
Amma. Meeru super.. nenu kudu ammayilu yeppudu khaliga undoddani chepthanu🙏🙏🙏 chaala manchi maatalu cheppaafu.
Cheppaaru,👆
Nijam chepparu amma me motivation chala bagundhi muru malati vari kosam thank amma
Amma ku 👏👏👏
మేము కూడఖాళీ సమయం లో mi lifestyle global marketing చేస్తున్నాం మీ మంచి మాటలకు 10👏👏👏
Manchi ga chepparandi.so good❤ andaru baguntene lokam pachhaga untundi.prathi ellu aanandam gauntundi.mee saree bagundi,meeru saree oke colour kalsi poyaru.
Namasthe Amma very nice video amma
Superb motivational video amma 🥰🥳👍🙏
Miru nijamga bangaaru thalli manchi alochana share chesaru naku miru antey chaala istam life lo okkasari mimmalni kalavalani undi amma
Nijame amma meeru cheppindi nijam thanks for your motivational message
Amma meeru correct ga cheparu amma ❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏
Chala baga chepparu ❤.Nenu kuda work chestunnanu.Mee inspiration tho ..❤
Which work dear
Nijame. Amma meru. Cheppindi. Mind. Peacefulga. Untundi
Hi mam namaste super chepparu me matalu chala dairyam ga unnai😊
Very useful information amma.Thank you very much.
Nenu మీరు ఇచ్చిన no ki call chestanu amma chaala manchi ga chepparu amma nenu kooda elage badha పడుతున్నాను అమ్మ నాకు మెయిల్ పెట్టడం రాదు అమ్మ అందుకే మెసేజ్ పెట్టాను ఎప్పటినుంచి అడుగుదము అనుకుంటున్నాను అమ్మ అడిగితే బాగోదు అని ఊరుకున్నాను అమ్మ ఈవేళ ఉదయం నుండి ఇదే టాపిక్ మీద బాధ పడుతున్నాను అమ్మ మీరు మాట్లాడగానే ధర్యం వచ్చింది అందుకే మెసేజ్ ఇలా పెట్టాను అమ్మ❤❤❤
Vaaru am chepparandi. Memu call chestunte busy Ani vastundandi. Adi ami work andi.reply evvagalara.nenu Degee chadivanandi.24years housewife ga vunna ma paristiti bagoledandi.please reply.
ఏం చెప్పారండి చెప్పండి plz @@rajyalakshmimedapati56
Number pettandi andi please valladi
Call chesara andi em annaru work enti
అలోవెరా prodact మనం కొనుక్కోవాలి అండి నాకు 40,000 థౌండ్స్ అని అన్నారు అండి షుగర్ కి అన్నిటి కి మందులు ఉన్నాయి అన్నారు 5000 rs aena meeru కొనుక్కోండి అన్నారు
Thanks amma chala manchi vishayam chepparu. Mi saree chala bagundi.🎉
హయ్ జయ. నైస్ వీడియో,మంచి ఉపయోగ పడే విషయాలు చెప్పారు, 😊🙏
Earning chala avasaram meru chala kashta padutundi entha active ga anni chusukunta chestunnaru ❤💐🙌👏✌️
Avunu amma chala correct ga cheaparu😊
Meeru naaku oka 4 or 5 years munde parichayam ai unte bagundedi maa. Your kids so lucky
❤ Good information.... Thanking you mam 🎉🎉❤❤❤
Nice video amma❤👌👌👌👌🙏🙏💐
So.... informative amma
Thank you
మీరు youtube పెట్టుకోండి అని చెప్పారు చూడండి చాలా బాగా చెప్పారు మీరు చెప్పడం చాలా ఆనందంగా థాంక్యూ ఆండి
Tq Amma. Manchi ga dari chupincharu. 🙏
Thank you mam it's useful information once again thank you
Thank u aunty for ur inspirational and informative video. Ur words fill us with confidence and hope ❤️
Chala Baga chepparu aunty thank u soo much alage RUclips manitaization gurinchi kuda cheppandi please, Naa RUclips chanal petti 2years avutundi Inka manitaization kaledu aunty please cheppandi chanal వుంచాల తీసెయ్యాలా చాలా బాధ గా వుంది😢😢😢😢😢😢
Chalanaga sorry good message thank you madam
Chala correct ga chepparu madam
Amma thank you so much for your valuable words and suggestions I will also try to do something in 2025.
Amma correct chaparu super 🙏🙏
Thank you maa thank you so much for your suggestion🙏💐💐
Hai mam e saree meeku super and exactly busy ga vundali bhaga chepparu good message ❤🌹👌
Amma me matalaku chala Thank you Amma brathuku mida asha pudtundi❤
Amma miru Chala manchiga chepparu amma 🙏🙏
మీ వీడియో చూస్తుంటే నా మనసు positivity rho నిండిపోతుంది
Amma eppataki Amme chala baga chepparu Amma ❤❤ love you amma ❤❤ miss you amma ❤❤❤❤
Hi Amma. Chala Manchi Mata chepparu. Chala inspiring ga undi.
Thank you so much andi chalabagachepparu
Chala chala manchi salaha cheperu super amma ❤❤❤❤❤❤
Amma you said correct words. 🙏🙏
Hai amma meru chala happy gaa very energetic gaa vuntaru amma.
Chala baga cheparu amma❤❤🎉🎉
Thank you ann amma, mi matalu chala inspiring ga untay amma ...
Thank you sooomuch for the information Aunty❤... Nenu onlion business start chesanu but anukunnanta ga em jaragatledhu.. youtube start chesanu adhi kuda subscribers slow ga increase avthunnaru
Good morning Amma,nenu kuda inthakumundhu intlone sarees kuchulu,blouse stichings chesedhanni,last year school lo na work ki sambandhinchidhe job vachindhi ippudu full bussy amma,morning 7 ki intinundi bayaluderuthanu 1hr journey, evng 515 ki intlo untanu,nijame amma bussy avvali adavallu😊
Thank you so much అమ్మ మంచి వీడియో చేశారు
I totally agree with you. You r very wise.
Tq Amma manchi information pass chesaru mi dayavalla naku e pani ravalani korukuntunna
Thanks amma naku 6th month papa vundi inti daggara tiffin centre pttanu maa amma help chestundi kani pedda pillani school ki redy chesi chinna pillani chudatam chala kastamga vundi emi cheyalo ardam kaka pichi danilsga vuntundi anukunnanu aa akkani adugutanu thanku so much amma
Thanks maa naku kuda job kavali maa thnks for your help maa❤
What a motivational video thankyou amma
Tqs Amma this is true.I m talking with her.Thank u amma❤❤
Good information mam tnq
బాగా చెప్పారు అమ్మ నాకూ కూడ ఆలోచన కలిగింది మీరు చెప్పిన మాట నిజమే చాల థాంక్స్,🙏
Baga chaparu Amma👌👌🥰
Your great motivator
Chala manchi విషయం చెప్పేరు అమ్మ.
Super video amma👌👌🙏🙏
Amma laga manchi maatalu cheptaru meeru.🤝
Amm meeru cheppina number ki call chesanu. Mam matladaaru Radhika kadu ramya ani cheppau, na details what's up cheyyamannaru. Pharavaleda cheyyavacha cheppagalaru.please
Amma 🙏🏻 chala chala Baga chepparu Amma 👌🏻👌🏻 me matalu yentho sportive ga unttai Amma 🙏🏻❤❤❤❤