హెడ్డింగ్ బట్టి కామెంట్ చేస్తున్నాను. ఇది మానవ జన్మ. కొంచెం చేదు, కొంచెం వగరు, కొంచెం పులుపు, కొంచెం తీపి, కొంచెం కారం, కొంచెం ఉప్పు ఆహారం లో ఉన్నట్లే, మనకు అన్నీ అనుభవాలు జీవితం పరిచయం చేస్తుంది.
నేను వసంత కోకిల తరవాత జనరేషన్ . కానీ నేను టీవీ లో చూసి మీరు చెప్పినట్లు చాలా బరువు గా ఫీల్ అయ్యాను. బాల చందర్ గారి సినిమాలన్నీ దాదాపు ఇదే ఫీలింగ్ ఇస్తాయి నాకు. ఐతే నేను 90's లో వచ్చిన మాతృదేవోభవ (మాధవి) సినిమా చూసి రెండు రోజులు డల్ అయ్యాను. ఏది ఏమైనా సినిమాని సినిమా లాగే చూడటం జీవితం నేర్పించేసింది ఇప్పుడు.😅
I like Kamal Hasan and sridvee Amma garu vasant kokila super awesome movie Movie ki Hero nd herohin ki jathiya awards ravali Amma garu Me Laga feel kalaydhu kani kodhiga feel aienanu Amma Garu
హెడ్డింగ్ బట్టి కామెంట్ చేస్తున్నాను. ఇది మానవ జన్మ. కొంచెం చేదు, కొంచెం వగరు, కొంచెం పులుపు, కొంచెం తీపి, కొంచెం కారం, కొంచెం ఉప్పు ఆహారం లో ఉన్నట్లే, మనకు అన్నీ అనుభవాలు జీవితం పరిచయం చేస్తుంది.
Avunandi meeru cheppindi 100% correct andi... Jeevitha satyam andi ❤
bhale chakkaga cheppaarandi.👍
మీ శపోపుల డబ్బా చాల అందంగా బాగుంది
Recent movie of kamal Vikram.......Vasanthakokila Hindi lo Sadma.... very nice movie classic... Sridevi and kamal both are excellent artists..
Avunandi krishnaveni garu ❤
నేను చూశాను వసంత కోకిల ఆ సినిమాను ఎప్పటికీ మరచిపోలేనుకానీ మీరు పెట్టిన వీడియో టైటిల్ఓవర్ గా ఉంది😮
Avuna andi
Correct amma, egg yellow lo fat soluble vitamins untai. Avi manaki body lo tayar avavu.
మీరంటే అభిమానం ఉండేది మీరు ఇలాంటి thumbmails pettadam entandi video ki thunmbnail ki emanna sambandam unda
Hi amma Ramyasruthi vedio lo cheppinde kada amma.. eemadhya trending lo ila thumbnails vunnayi kadamma.. nenu try chesanamma anthe..
Aunty mee gas stove name enti
Wonder chef 4 burner gas stove
Me poppula dabba ekkada tgesukunnaro details esthara
నేను వసంత కోకిల తరవాత జనరేషన్ . కానీ నేను టీవీ లో చూసి మీరు చెప్పినట్లు చాలా బరువు గా ఫీల్ అయ్యాను. బాల చందర్ గారి సినిమాలన్నీ దాదాపు ఇదే ఫీలింగ్ ఇస్తాయి నాకు.
ఐతే నేను 90's లో వచ్చిన మాతృదేవోభవ (మాధవి) సినిమా చూసి రెండు రోజులు డల్ అయ్యాను. ఏది ఏమైనా సినిమాని సినిమా లాగే చూడటం జీవితం నేర్పించేసింది ఇప్పుడు.😅
Avunandi meeru cheppindi 100% correct andi suvarna garu
We are also Prabhas fans❤
Eggs salt vesi vudikiste valavatam easy ani mee chepithe telisindandi .
😊😊
Vedio chudaliante yela taitil avasaramledu
Eemadhya ila thumbnails trending lo vunnayi kadamma ❤
హెడ్డింగ్ కిమీరుచెప్పెదానికి సంబంధంవుందాఅండి
Vasantha Kokila mathrame kaadu...vanisrigari krishnaveni kuda
Ha avunandi
నేను యిప్పుడే చూస్తాను ..
నాకు ఆకలి రాజ్యం.... సాగరసంగమం ... చిన్నపుడు చుసిన ప్రతి సీన్ గుర్తుంటాది...
😊😊 ❤ anu
Very nice. Andi. Nenu kuda kamalhasan fan ne😊
😊😊
నేను చూసాను మూవీ వసంత కోకిల నేను చాలా బాధ పడ్డాను నాకు కమలహాసన్ estam me video s nenu chustanu
Aa movie oka classic andi
Very nice video amma 👌👌👌
Thank you amma ❤
ఏమి బిజినెస్ మీది
Work shop అంటున్నారు
Pickles business andi ❤
@@peravalisister ok congrats
@@narayanamsrinivas6801 thank you andi
👌👍
నాకుకోడా అంతే రెంండు ఎగ్స్ మిరియాలపోడి వేసుకొని ఆమ్లేట్ తింటాను
Avuna same taste andi 😊❤
Very nice video Bujjamma Garu💕💕💕
Thank you andi ❤
@@peravalisister😢😢
Avunu andi nenu kuda kamalhasan nu gurthu pattaledu😂
Ma teen age lo kuda kama Hasan picture antey chala inrsest. Memu hostel lo vunadu Kamal cinema dogathanaga veli chusamu marocharthra.
Mee anubhavaalu share chesukunanduku chala santosham andi ❤
I like Kamal Hasan and sridvee Amma garu vasant kokila super awesome movie
Movie ki Hero nd herohin ki jathiya awards ravali Amma garu
Me Laga feel kalaydhu kani kodhiga feel aienanu Amma Garu
Avunandi award raavali andi ❤
Asantha kokila cinema chusi maa akka one week food thinakundaa edustune vundi
Avuna andi.. konni cinemaalu manusulni baga kadilisthayandi ❤ padma garu
Vasantha kokila nd krushnaveni movies nannu kudipesaye
అవునండీ కుసుమ గారు ❤
Hai aunty garu
Hi amma ❤ samantha
Kalki 4 parts chestharantandi. Andhulo konii graphics chesaru mababu company vallu andi hydlo
Ohh avuna andi lakshmi garu ❤
Good evening aunty
Good evening amma surya ❤
Meeku release day movie chuddam istam kada, meeru movie chuse vuntaru ani mimmalni talchukunnanu andi🎉😊
Thank you andi kamala garu naa istaa istaalu antha gurthuvunchukunnanduku ❤
👌👌👌👌👌
Vasntha Kokila Movie A year lo Vachinadi❤❤❤
1982 andi
Nice video
Thank you amma ❤
Hii aunty garu ❤️
Hi amma ❤
Over ga ledu,enti a taitil
Avuna andi
Hi Amma❤❤
Hi amma ❤
Kalki naku assalu ardam kaledu
Starting miss ayithe asalu ardam kaadandi.. naku kuda.. ayithe kalki 4 parts lo teestharanta andi ❤
@@peravalisister nenu padukunesa mam
@@kusumakumari982😊😊
Hiii Amma
Hi andi chamundeswari garu ❤
విక్రమ్
Ohh vikram aa andi ❤