మీరు చెప్పినంత ఈజీ కాదండి story అవి కథలు నేను kuda ఒక అత్తను కోడల్ని ఒకవేళ కొడుకు కంటే kuda కోడల్ని చూస్తుంది అత్త but కోడలి ధ్రష్టిలో అత్త ను అమ్మ అనుకోదు అత్త మాత్రం కోడల్ని బిడ్డల చూస్తుంది ఎందుకు అంటే jobs ఉంటాయి చేసి పెడితే తినాలి అని బిడ్డ అత్తగారింటికి పోయింటుంది అని ప్రేమ తో చేస్తుంది valla అమ్మ సుభద్ర లాంటి అమ్మ ఉండచ్చు నేర్పించేకి కోడలు బాగుండి తల్లి కి ఏమో నా బిడ్డ మారిపోయింది భయము కొడుకుని కోడల్ని రాకుండా చేసే తల్లి ఉన్నారు మనకు ఏమో అటువంటి వి తెలియవు ఎక్కడున్న చాలు బాగుంటే చాలు అనుకున్న 😢 ఎక్కడున్నా నా కొడుకు, నా కోడలు బాగుంటే చాలు కొడుకు మనసు తెల్సు ఉండాలిసింది పెళ్ళాం దగ్గరే
Tappu andi kodalu kuda Amma anukuntundi kaani attagaru kuturu anukodu Mari Naa drustilo enduku ante nenu vaka kodalini attaya ni ma Amma garila feel avtaanu but avida ala feel avaru but na respect koncham kuda taagadhu
బుడమకాయ పప్పు కు నేను సీడ్స్ తీస్తాను అండి పీల్ తీయను వప్పులు kuda పెద్దగా వేస్తాను మేము నంచుకొని పప్పు lo తింటాము అండి నాకు చాలా ఇష్టం బుడంకాయ పప్పు వడియాలు మినిపాప్పడాలు nachukoni తింటే super ఉంటుంది అన్ని పప్పులకు ఉల్లిగడ్డ commpelcary వేస్తాను నేనుకూడా వేస్తాను జయ గారు
@Middleclassmuchhatlu123 madam nachannel monitization ku apply chesi 20 days indhi,Inka mail raledhu ,yedina problem vunte monitization ku apply cheyadaniki sahakaristhundha, yendhukante apply chesunnaru kabatti, meerite chakka ga cheptharu please
Correct andi, Paalu boil chesthunnappudu pongu pyki vasthe manam Noti tho vudutham, maa Nanna garu chepparu water chilakarinchamma ani, ala odinappudu thumparalu milk lo padthayi Devudiki ala Prasadam pettakudadu ani, Temple lo Prasadam chese panthulu garu cheptharu Notiki mukku ki kalipi kappela Cloth kattukuni Vandali ani, Srivaari Dasudu Channel lo chala sarlu chepparu, Tap kinda force ga pedithe saripothundi

మీది మంచి మనసు ❤️ కొడుకు కోడల్ని అర్ధం చేయనుకున్నారు 😊😊
Tappu andi kodalu kuda Amma anukuntundi kaani attagaru kuturu anukodu Mari Naa drustilo enduku ante nenu vaka kodalini attaya ni ma Amma garila feel avtaanu but avida ala feel avaru but na respect koncham kuda taagadhu
Meeru chesay vediyos anni naaku Baga nachutai doddamma
Unna mata chepparu.. Athakodallu priyanayina virodhulu ade samayam priyamsyina snehithulu kooda.
Kurchuni matladitbd parishkatam forumuthindi. Manadulo madana padekanna.. Anduna ed tharam ammayilu baga alochinche chesthunnaru anni..
Correct gaa chepparu andi 👍😊😊❤️
Mee prathi video chustanu Aunty 👌 Comment pettanu chala chakkaga matladutharu....Stainless steel triply pressure cooker teesukondi
Thank you amma 😊❤️❤️ ok👍
అందరు అత్త లు అంత మంచి వాళ్ళు కారు. నా అనుభవం తో chebutu na
అందరు మంచి వాళ్ళు అయితే ఇంక చెప్పుకునేది ఏముంది అమ్మ
Good recipe 🎉👍
Thank you😊❤️
బుడమకాయ పప్పు కు నేను సీడ్స్ తీస్తాను అండి పీల్ తీయను వప్పులు kuda పెద్దగా వేస్తాను మేము నంచుకొని పప్పు lo తింటాము అండి నాకు చాలా ఇష్టం బుడంకాయ పప్పు వడియాలు మినిపాప్పడాలు nachukoni తింటే super ఉంటుంది అన్ని పప్పులకు ఉల్లిగడ్డ commpelcary వేస్తాను నేనుకూడా వేస్తాను జయ గారు
👍
Nice video
Thank you😊❤️
Kontmandi attha kodalu baagunte aadpilla parents kooda subhadramma care tor poshistunnaru andi
రకరకాల మనుషులు రకరకాల మనస్తత్వాలు 😔
Super I like your matalu
Thank you andi😊❤️❤️
ఇంగువ నేనుకూడా వేస్తాను బావుంటుంది 👌
👍😊
Kontamandi dosakaaya pappulo vullipaaya veyyaru dosakaaya manchi vaasana potundi
అవునా అండి. ఎవరి అలవాట్లు ప్రకారం వాళ్ళు వండుకుంటారు 👍
ఏ పప్పు లో అయినా టమోటో వేస్తే సూపర్బ్ టేస్ట్ 😘
Yes andi 👍😊😊
Me vidios chala bagunnayi
Madam monitization indhani yela thelusu kovali plesae
Thanks amma 😊😊 అయ్యింది 👍
@Middleclassmuchhatlu123 madam nachannel monitization ku apply chesi 20 days indhi,Inka mail raledhu ,yedina problem vunte monitization ku apply cheyadaniki sahakaristhundha, yendhukante apply chesunnaru kabatti, meerite chakka ga cheptharu please
కోడలు అందరుమంచివళులేరూఅతలుమంచివళులేరు
అవునండి. అందరు ఒకేలాగా ఉండరు కదా అండి 😔
Hi vijji aunty maaku Manchu receopes tho paatu Manchi vishayaalu cheputunnanduku dhanyavaadhamulu aunty nenu padmani
Thanks amma padma 🥰
Pappu kaneesam 4 hours anna naanali
Ledhante gas problems vasthayi
నేను ఎప్పుడూ పప్పు నానబెడతాను అండి. ఆరోజు టైమ్ సరిపోదు అని నానబెట్టలేదు 😊 మంచి విషయం తెలియచేసారు thank you❤️
Avunu ilaanti vaalu vunnarandi
Yes
Meru rich amma rich anni onions vesaru 🫣🫣🫣🤣🤣🤗🤗
😅😅
Notitho vuudhi alage mutha pettesi vanduthaara Englitho
గాలి ఊదితే ఎంగిలి అవుతుందా🤔నేను ఎప్పుడూ వినలేదు అండి 😱
Meeru cheppandi nigam vijaya garu
Thanks andi 😊
మీరు చెప్పాలనుకున్నది చెప్పండి
👍
మీ మనసు లో ఎదో పెట్టుకొని వీడియో లు చేస్తున్నారు
మనసులో ఏదో పెట్టుకొని బయటికి ఇంకేదో మాట్లాడే టాలెంట్ నాలో లేదు అండి 😅 అదే నా బాధ కూడా 😔
Notito voodite vummu aa kannamloki vellipotundi malli okadaari muuta kadugikovaali nyvedyaaniki a pappu panikiraadu
ఉమ్మి బయటికి వచ్చేలాగా ఉదకూడదు అండి. Just గాలి ఊదితే సరిపోతుంది 😅
Correct andi, Paalu boil chesthunnappudu pongu pyki vasthe manam Noti tho vudutham, maa Nanna garu chepparu water chilakarinchamma ani, ala odinappudu thumparalu milk lo padthayi Devudiki ala Prasadam pettakudadu ani, Temple lo Prasadam chese panthulu garu cheptharu Notiki mukku ki kalipi kappela Cloth kattukuni Vandali ani, Srivaari Dasudu Channel lo chala sarlu chepparu, Tap kinda force ga pedithe saripothundi
Ento ma Vijaya amma fire meeda unnaru😊
😅
Chadiva u andi mee story
Thank you andi😊❤️