Janaki Kalaganaledu Ramuni Song Full HD - Rajkumar Movie (1983) Telugu - Sobhan Babu, Jayasudha

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024

Комментарии • 342

  • @mattammallikarjunasastri6686
    @mattammallikarjunasastri6686 Месяц назад +14

    🌷🌹 ఇలాంటి సాహిత్యం మరియు అణిముత్యాలు మనకు లభించడం మన అదృష్ఠం మహానుభావులు అందరికీ🙏🙏🙏💐💐💐

  • @murthykasturi539
    @murthykasturi539 Год назад +54

    నాకు ఎంతో ఇష్టమైన పాట మరియు మంచి సాహిత్యం. Kudos to SP baalu and సుశీలమ్మ

    • @Sweet-sweet-soniya
      @Sweet-sweet-soniya 4 месяца назад

      Sp balu gari ki, suseela amma gariki 🙏🙏🙏🙏🙏🙏,

  • @Gurumohan788
    @Gurumohan788 7 месяцев назад +135

    Any one listening in 2024🎉

  • @boddupallivenkatajaganmoha1245
    @boddupallivenkatajaganmoha1245 4 месяца назад +32

    ఆ నాటికి ,ఈనాటికీ , ఏనాటికీ మరుపురాని పాట. భార్యా భర్తల అన్యోన్య దాంపత్యానికి అద్దం పట్టే పాట. ఇద్దరి మధ్య చిన్న గొడవలు వస్తె , ఈ పాట ఒక్కసారి వింటే అన్ని మర్చిపోతారు. నాకు అత్యంత ఇష్టమైన పాట.

  • @sudheerkumar-rb2el
    @sudheerkumar-rb2el 9 месяцев назад +37

    40 years and still loved. Music, melody and lyrics.

    • @Sweet-sweet-soniya
      @Sweet-sweet-soniya 4 месяца назад +1

      అటువంటి పాటలు వదులుకోలేము

  • @vkrreddy437
    @vkrreddy437 Год назад +280

    ఇప్పటి రాయచ్చితలు తల కిందులు తప్పసు చేసిన ఇలాంటి పాట రాయలేరు. అంత DJ లోలి తప్ప ఏమి ఉండదు

    • @nm1954
      @nm1954 Год назад +14

      Correct bro

    • @praneeth8allem942
      @praneeth8allem942 Год назад +16

      Mari antha tiseyyoddu broh chandrabose ,srimani ,Ananth sreeram....manchi sahityam estaru..

    • @englishwizardnambiraj7981
      @englishwizardnambiraj7981 Год назад +6

      Eppudo janmako shivarathri ani rayadam kaadu brother.
      Ippudu rachaithalu raaste One out of 20 hit. Athreya aanadu raaste 20 out of 20 hit songs
      Ippudu melodies macchu kaina kanapadavu.

    • @chakradhardevana2129
      @chakradhardevana2129 Год назад +2

      correct bro

    • @englishwizardnambiraj7981
      @englishwizardnambiraj7981 Год назад +2

      ​@@praneeth8allem942evarenni janmakethina aathreya laaga raayakeru. Ikkasaari ANR songs and abhinandana songs
      Vinandi.

  • @rasagnakakani
    @rasagnakakani 20 дней назад +1

    ఎంతహాయిగా వుంది పాట వింటుంటే...చక్కటి సాహిత్యం అంతకు మించిన సంగీతం...వీనుల విందైన గాత్రాలు... వాహ్...అద్బుతం....

  • @user-of4vl7fe3y
    @user-of4vl7fe3y 5 месяцев назад +9

    ఈ. పాట డౌన్లోడ్. ఇవ్వ వలసిడిగా కోరుకుంటున్నాను. మై.ఫేవరెట్. పాట

  • @shekarshivakoti7397
    @shekarshivakoti7397 Год назад +86

    ఈపాట రాయడం ఓక ఎత్తు ఆయితే బాలు సుశీల గారి గానం ఇళయరాజా సంగీతం ఆందించారు అప్పట్లో ఈ పాట చేసిన ప్రయెగం నేటికి ఆందరిని అలరించుతుంది నాటి తరానికి నెటి తరానికి ఈపాట నిలవడం ఒక గొప్ప విషయం

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng Год назад +1

      One of the very few songs by IR in Telugu, where he chose PS instead of SJ!!!

    • @chennaiahm4175
      @chennaiahm4175 Год назад +1

      Maa Bheemanna favourite hero song Maa Annaki Istam maku ishtammaina song yenugonda

    • @rathnakumar5725
      @rathnakumar5725 9 месяцев назад +2

      Ilaya raja roteen tunes la kakunda chala bagundi

    • @Sweet-sweet-soniya
      @Sweet-sweet-soniya 4 месяца назад +1

      అద్బుతంగా చెప్పారు ధన్యవాదాలు

    • @aluvalakranthi1576
      @aluvalakranthi1576 4 месяца назад +1

      E song ante chala baguntundhi vintunte ne aa feel baguntadi

  • @user-of4vl7fe3y
    @user-of4vl7fe3y 5 месяцев назад +12

    ఈ. పాట వీడియో డౌన్లోడ్.ఇవ్వ వలసిదిగా. కోరుకుంటున్నాను

  • @chandrasekharreddy2075
    @chandrasekharreddy2075 5 месяцев назад +5

    ఇప్పటికి ఇలాంటి సాహిత్యం. పాటలు సంగీతం సమాకుర్చువారు. లేరు. రారు. అది అంతా వారితోనే వెళ్ళిపోయింది. 🌹🌹🌹🌹🙏🙏🙏🙏

  • @jagganirajkumar9143
    @jagganirajkumar9143 8 месяцев назад +15

    ఈ పాట ఇన్ని రోజులు ఎలా మిస్స్ అయ్యాను దేవుడా

  • @archvamshi3354
    @archvamshi3354 4 месяца назад +11

    you listen this song even after 100 years, you feel the same emotion, and the emotion name is ILAIYARAJA, god of music in human form, of course supported by balu and susheela garu.

  • @brahmacharyvanamoju3314
    @brahmacharyvanamoju3314 8 месяцев назад +14

    3. 9 నుండి 3. 18 జయసుధ డాన్స్ అదుర్స్❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊😊

    • @Sweet-sweet-soniya
      @Sweet-sweet-soniya 4 месяца назад +1

      జయసుధ గారు సీతలానే ఉన్నారు

    • @skdsrinivasarao2162
      @skdsrinivasarao2162 2 месяца назад +2

      జయసుధ సీతైతే శోబన్ బాబు రాముడే

  • @Sweet-sweet-soniya
    @Sweet-sweet-soniya 4 месяца назад +3

    జానకి కలగనలేదు రాముని సతి కాగలనని
    అప్పటి పాటలు అర్ధవంతంగా ఉండేవి ,వినసొంపుగా కూడ ఉండేవి
    నాకు చాల ఇష్టం ❤❤❤

    • @Sweet-sweet-soniya
      @Sweet-sweet-soniya 4 месяца назад +1

      @@kondaiahmaddu9511 manasu Manchidi avvali ani na abhiprayam , tqqqqq 🙏🙏🙏

  • @krishnamohan6736
    @krishnamohan6736 10 месяцев назад +7

    హిమాన్ అందాల మహారాజు సోగ్గాడు మన నట భూషణ శోభన్ బాబు గారు నాటి టాప్ 4లెజెండ్స్ లో ఒకడు

  • @manahyderbad8214
    @manahyderbad8214 Год назад +10

    నా చిన్నప్పుడు మధుర జ్ఞాపకాలు
    రేడియోలో జనరంజని

  • @barnabaspalepogu5697
    @barnabaspalepogu5697 5 месяцев назад +4

    Daily ఒక సరి అయిన వింటాను నిద్రపోయే mundhu very love❤❤❤❤❤ song as my wish all hear this songs

  • @sateeshchandra9799
    @sateeshchandra9799 Год назад +33

    Superb ❤️ song...video 👍 audio కొంచెం అడ్జస్ట్ చేయండి 🙏 80's సాంగ్ అయినా ! ఈ సాంగ్ కి 90's 20's వాళ్ళు కూడా ఫ్యాన్స్ ఉన్నారు ఈ సాంగ్ కి 🥰

  • @konasairam7194
    @konasairam7194 18 дней назад

    జానకి అనే పదం అంత అద్భుతంగా పలకటం ఒక్క సుశీల గారికే సాధ్యం..ఎంత గొప్పగా పాడారు. 🙏🙏👍

  • @devivalavala2357
    @devivalavala2357 Год назад +8

    అద్భుతమైన పాటండి 👌👌👌👌

  • @rajusekar3898
    @rajusekar3898 8 месяцев назад +5

    Excellent song by Raja sir
    Spb and susheela have sung so sweetly
    Shoban Babu and jayasudha are very beautiful looking

  • @renurenuka9332
    @renurenuka9332 2 года назад +13

    Kotlasaari vinna vinnali anipiche paaata..❤️❤️❤️❤️❤️❤️

    • @manishathanuku3110
      @manishathanuku3110 2 года назад

      G6😅.🎉hywz😅t😂- hie😅screwyfilh😢heterosexualhu lo

  • @directornareng
    @directornareng Год назад +122

    చిత్రం: రాజ్ కుమార్ (1983)
    దర్శకత్వం: ఉమామహేశ్వర రావు
    నటీనటులు: శోభన్ బాబు, జయసుధ
    గానం: S P బాలసుబ్రహ్మణ్యం, P సుశీల
    సాహిత్యం: ఆత్రేయ సంగీతం: ఇళయరాజా
    జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు
    రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు
    ఆనాడు ఎవరూ అనుకొనిదీ ఈనాడు మనకు నిజమైనదీ
    ఆ రామాయణం మన జీవన పారాయణం
    రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు
    చెలి మనసే శివధనుసైనది తొలి చూపుల వశమైనది
    వలపు స్వయంవరమైనపుడు గెలువనిది ఏది
    ఒక బాణం ఒక భార్యన్నది శ్రీరాముని తిరయశమైనది
    శ్రీవారు ఆ వరమిస్తే సిరులన్ని నావే
    తొలిచుక్కవు నీవే చుక్కానివి నీవే
    తుదిదాకా నీవే మరుజన్మకు నీవే
    ఆఆ ఆఆ ఆఆఆ ఆఆ ఆఆ ఆఆఆఆఆ ఆఆ
    జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు
    రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు
    సహవాసం మనకు నివాసం సరిహద్దు నీలాకాశం
    ప్రతిపొద్దు ప్రణయావేశం పెదవులపై హాసం
    సుమసారం మన సంసారం మణిహారం మన మమకారం
    ప్రతిరోజు ఒక శ్రీకారం పరవశ శృంగారం
    గతమంటే నీవే కధ కానిది నీవే
    కలలన్ని నావే కలకాలం నీవే
    ఆఆ ఆఆ ఆఆఆ ఆఆ ఆఆ ఆఆఆఆఆ ఆఆ
    రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు
    జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు
    ఆనాడు ఎవరూ అనుకొనిదీ ఈనాడు మనకు నిజమైనదీ
    ఆ రామాయణం మన జీవన పారాయణం
    ల లల లాలా లాలా ల లల లాలా లాలా లా లా లా
    ల లల లాలా లాలా ల లల లాలాలాలా లా లా లా

  • @sreenivasulureddy4388
    @sreenivasulureddy4388 10 месяцев назад +9

    చిరకాలం గుర్తుండిపోయే పాట

  • @chandranerer1255
    @chandranerer1255 10 месяцев назад +8

    All time hit duet of P Susheelamma and SPB garu. Beautiful super song.

  • @kuruvanikhil4787
    @kuruvanikhil4787 10 месяцев назад +27

    ఈ పాట వింటుంటే కళ్ళలో నీళ్ళు వచ్చాయి

  • @girirao8208
    @girirao8208 Год назад +7

    నాకు ఎంతో ఇష్టమైన పాట.

  • @poiuy0910
    @poiuy0910 5 месяцев назад +2

    One of the best ever green song ever written and composed glad to be born during this golden era of old melodies songs what a song to all the married couples

  • @kamaladevijami7501
    @kamaladevijami7501 10 месяцев назад +5

    Ilike song ❤ ilike jayasudha ❤sobhanbabu😊

  • @hanumanthug
    @hanumanthug Год назад +16

    One of the best songs that always reminds me

  • @madhuri9710
    @madhuri9710 Год назад +22

    Who will watching this song in 2023

  • @leelakalyan963
    @leelakalyan963 7 месяцев назад +4

    బాలు garu susheela super, singing🎤🎤

  • @sunithagopaldas4234
    @sunithagopaldas4234 2 года назад +11

    Cheli manase Shiva dhanusainadhi...
    Tholi choopula vashamainadhi
    Valupu swayamvaramainapudu geluvanidhi yedhi
    ... superb lyrics

  • @sailaja4553
    @sailaja4553 Год назад +9

    One of my favorite song❤❤❤❤❤❤thank you❤❤❤

  • @sandhyareddy6406
    @sandhyareddy6406 Год назад +10

    Such an evergreen song
    . One of the best songs of ilayarja music. Simple and beautiful...😊😊😊🎶🎶🎼

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Год назад

      ,yas madam super song 👌♥️

    • @sandhyareddy6406
      @sandhyareddy6406 Год назад +1

      @@kondaiahmaddu9511 absolutely ji 👍

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Год назад

      @@sandhyareddy6406 మేడం గారు. శోభన్ బాబు మూవీ లో సాంగ్స్ సూపర్ గా వుంటాయండి

    • @sandhyareddy6406
      @sandhyareddy6406 Год назад +1

      @@kondaiahmaddu9511 sssssss ji 🎼🎶🎵

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Год назад

      @@sandhyareddy6406 నాకు. గోరింటాకు కార్తీక దీపం మూవీ లోని సాంగ్స్ చాలా ఇష్టమండీ. ఆయన అన్ని సాంగ్స్ లో నా కామెంట్స్ వుంటాయి. చూడండీ మేడం గారు

  • @gutamgopi2482
    @gutamgopi2482 Год назад +10

    What a beautiful song...❤

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 9 месяцев назад +4

    Old song childhood memories thank you

  • @padminirajan7248
    @padminirajan7248 5 месяцев назад +2

    Beautiful song melodious we will not find these type of songs now a days very melodious, good lyrics super

  • @sreedharmaram1981
    @sreedharmaram1981 2 года назад +17

    my school days song..so meaningful

  • @thirupathimamidi4047
    @thirupathimamidi4047 9 месяцев назад +3

    Memorable hit Balu suselamma🎉🎉🎉🎉🎉❤❤❤❤🎉

  • @belugafan9923
    @belugafan9923 Год назад +10

    Ilayaraja music vera level

  • @BC999
    @BC999 Год назад +21

    COMPOSED by none other than MAESTRO ILAYARAJA! That is why it is so FRESH and soulful. This song has merely been reproduced for a recent Telugu serial; and even that has become a superhit. MAGIC of Ilayaraja's music; the magician / wizard with a baton.

    • @devimadhamsetti334
      @devimadhamsetti334 Год назад

      ❤verynicesong

    • @kishorepulugurtha8928
      @kishorepulugurtha8928 Год назад

      Ilayaraja one and only can do it spb done 200% justice

    • @BC999
      @BC999 Год назад

      ​@@kishorepulugurtha8928 PS is the other singer! Of course, both were fabulous and two of the FINEST voices of India. BUT, any singer is only as good as the composition. Without a good composition like this, such fine voices will be wasted like rain water to the weeds.

    • @englishwizardnambiraj7981
      @englishwizardnambiraj7981 Год назад

      All of you are forgetting one thing. It is Athreya who brought life into this song with his
      great pen. Writers should be given first credit. One more
      Aathreya for ANR and C Narayana Reddy for NTR wrote
      hundreds of everlasting melodies in their movies. The
      golden era of aathreya,aarudra,
      C Narayana Reddy,devula palli
      Krishna Sastry, Sri Sri and Samudrala is incomparable.
      Generations may come and go but the golden era of the above legends will never come.
      This is undeniable fact

    • @BC999
      @BC999 Год назад

      @@englishwizardnambiraj7981 I am sure the lyrics are great, and so is the lyricist. BUT, I do not know Telugu. It is the MUSIC that stuns me. And they say music has no language because music in itself is one.

  • @mangalisrikanth2318
    @mangalisrikanth2318 Год назад +15

    మా నాన్న ఫేవరెట్ హీరో శోభన్ బాబు
    I miss you sir 🙏🙏

  • @JhansiJhansi-lf6fm
    @JhansiJhansi-lf6fm 4 месяца назад +1

    Super song

  • @maheshapmah7494
    @maheshapmah7494 Год назад +17

    Evergreen song in TFC ❤️❤️❤️❤️❤️

  • @radhakumaripatibandla8330
    @radhakumaripatibandla8330 10 месяцев назад +5

    SHoban babu garu 👌👌👌👌🇮🇳🇮🇳

  • @SRINIVASARAOREGALLA-j5o
    @SRINIVASARAOREGALLA-j5o 15 дней назад

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట, అద్భుతం.

  • @LaeTech
    @LaeTech 4 месяца назад +2

    జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు..
    రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు..
    ఆనాడు ఎవరూ అనుకోనిది..ఈనాడు మనకు నిజమైనది..
    ఆ రామాయణం..మన జీవన పారాయణం!!
    రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు..
    చెలి మనసే శివధనుసైనది..తొలిచూపుల వశమైనది..
    వలపు స్వయంవరమైనప్పుడు..గెలువనిది ఏది?
    ఒక బాణము ఒక భార్యన్నది..శ్రీరాముని స్థిరయశమైనది..
    శ్రీవారు ఆ వరమిస్తే..సిరులన్నీ నావి!!
    తొలి చుక్కవు నీవే..చుక్కానివి నీవే!!
    తుది దాకా నీవే..మరుజన్మకు నీవే!!
    ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ..ఆ
    జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు..
    రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు..
    సహవాసం మనకు నివాసం.. సరిహద్దు నీలాకాశం..
    ప్రతి పొద్దు ప్రణయావేశం.. పెదవులపై హాసం..
    సుమసారం మన సంసారం..మణిహారం మన మమకారం..
    ప్రతీ రోజు ఒక శ్రీకారం.. పరవశ శృంగారం
    గతమంటే నీవే..కథకానిది నీవే!!
    కలలన్నీ నావే..కలకాలం నీవే!!
    ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ..ఆ
    రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు..
    జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు..
    ఆనాడు ఎవరూ అనుకోనిది..ఈనాడు మనకు నిజమైనది..
    ఆ రామాయణం..మన జీవన పారాయణం!!
    లాలల లాలలాల..లాలల లాలలాల.. లా లా లా
    లాలల లాలలాల..లాలల లాలలాల.. లా లా లా

  • @gopalakrishna4544
    @gopalakrishna4544 Год назад +3

    🎧 లో వింటుంటే dual voice వస్తుంది పక్కన ఎవరొ పాడుతునట్టు. my favourite song

  • @krishnamohan6736
    @krishnamohan6736 Год назад +3

    సోగ్గాడి అందమైన పాట 👌

  • @sunandag3733
    @sunandag3733 Год назад +3

    Andala natudiki abhinetri todaite super Jodi super song 👌👌👍

  • @ramualluru2374
    @ramualluru2374 10 месяцев назад +2

    ఆంధ్రుల అందాల హీరో గారి అందమైన పాట

  • @manjushapara7905
    @manjushapara7905 Год назад +5

    My favourite hero evergreen song

  • @segurajani4786
    @segurajani4786 Год назад +13

    I love this song 💗

  • @ramaseshu87
    @ramaseshu87 3 года назад +12

    thanks for uploading this song,

  • @chinannapalajkar7755
    @chinannapalajkar7755 Год назад +3

    अप्रतिम, अद्भूत, गीत शत शत नमन.

  • @govindaraobommali8713
    @govindaraobommali8713 11 месяцев назад +3

    One of the best song. Superb

  • @sunithabattu2048
    @sunithabattu2048 6 месяцев назад +3

    Super old song

  • @pspkk7828
    @pspkk7828 Год назад +5

    Super song ❤

  • @Suppiahkavita3
    @Suppiahkavita3 Год назад +8

    My favorite song...all time 🥰🥰🥰

  • @emandivaralaxmi3735
    @emandivaralaxmi3735 2 года назад +8

    Jai sobana babu

  • @dthdigital8323
    @dthdigital8323 2 года назад +8

    పాట బాగుంది

  • @chandrashekarr1977
    @chandrashekarr1977 Год назад +7

    Maestro iLayaraajaa's magic

  • @kapudharmareddy4156
    @kapudharmareddy4156 2 года назад +11

    What a song.

  • @karnenajanardhanarao2349
    @karnenajanardhanarao2349 2 месяца назад +1

    పాటకే తగ్గ రాగం రాగానికి తగ్గనటన అనిర్వచనీయం

  • @sagargatla
    @sagargatla Год назад +5

    Nobody would have think that this is one of best ever when they shoot.. Simply super Susheelamma and SPB

    • @BC999
      @BC999 Год назад +1

      That is how Maestro ILAYARAJA composes his tunes; eternally fresh and soulful.

  • @Sweet-sweet-soniya
    @Sweet-sweet-soniya 4 месяца назад +1

    Adbhutham mina cinemalu patalu vintu bathikeyochu 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @TriveniK-lv2oq
    @TriveniK-lv2oq Месяц назад +1

    Very nice song

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Год назад +4

    లయరాజ ఇళయరాజా గారి సంగీత సారధ్యంలో రూపొందిన చిత్రం

    • @Sweet-sweet-soniya
      @Sweet-sweet-soniya 4 месяца назад +1

      Ilayaraja garu 🙏🙏🙏🙏🙏🙏

    • @Sweet-sweet-soniya
      @Sweet-sweet-soniya 4 месяца назад +1

      @@kondaiahmaddu9511 🙏🙏🙏🙏 ధన్యవాదాలు

  • @mounikaujjwalkruthik6228
    @mounikaujjwalkruthik6228 3 месяца назад +1

    Old is Gold 🌹

  • @galiveedueswar5895
    @galiveedueswar5895 Год назад +3

    Beautiful song..

  • @sureshbabu-fx3io
    @sureshbabu-fx3io 2 года назад +6

    Shobhan Babu is simply dance super

  • @nageshwarig6276
    @nageshwarig6276 3 дня назад

    Andaru shoban Babu ma nanna shoban Babu laaga vuntadu ma mother jayasudha

  • @brooklynbridge8829
    @brooklynbridge8829 Год назад +5

    అద్భుతం

  • @GundllapuramsampathkumarGsampa
    @GundllapuramsampathkumarGsampa 7 месяцев назад +1

    మ అమ్మఫేవరెట్ హీరో శోభన్ బాబు

  • @raju8184
    @raju8184 Год назад +2

    What a song.. Sooooo...cool.. Raja and SPB magic..

  • @AyeshaShaik-mr4fn
    @AyeshaShaik-mr4fn 20 дней назад

    Super song relaxing listening music

  • @vasanthivulavalapudivasant6649
    @vasanthivulavalapudivasant6649 2 года назад +7

    Suparsong

  • @pmadhusudhanreddy2752
    @pmadhusudhanreddy2752 Месяц назад

    సూపర్ సాంగ్

  • @sujathasujatha6901
    @sujathasujatha6901 4 месяца назад +1

    I like this song

  • @annapurnabalu5417
    @annapurnabalu5417 5 месяцев назад +1

    Naku entho istamina song very very like song

    • @Sweet-sweet-soniya
      @Sweet-sweet-soniya 4 месяца назад

      Super nature super song super actors

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 Месяц назад +1

      🌹🌹🌹🌹🌹🌹🌹🌹🇪🇬🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @padelalalitha7011
    @padelalalitha7011 2 года назад +4

    Excellent 👌 song 👌 very nice ♥️♥️♥️♥️

  • @Nishanth1983
    @Nishanth1983 7 месяцев назад

    A blinder in Sudha Saveri Raga by our one and only Maestro!

  • @bolaganiupenderupender8822
    @bolaganiupenderupender8822 8 месяцев назад +1

    Super song i love song❤❤❤❤👌👌👌👌

  • @ramachandrareddy3694
    @ramachandrareddy3694 3 месяца назад

    Very nice and beautiful pictures and so cute and memorable moments and lovely song

  • @rajajayant2401
    @rajajayant2401 7 месяцев назад

    Super Song. Nowdays no one can write like this.

  • @sumathialagala5433
    @sumathialagala5433 2 месяца назад

    Yes i hearing this song every day in morning ❤❤❤ beatiful song

  • @sivayanamaha459
    @sivayanamaha459 Год назад +1

    Super Song and no-one forget this song

  • @sasipriyateki9024
    @sasipriyateki9024 23 дня назад

    My favourite song

  • @amithkumar662
    @amithkumar662 Год назад +3

    What a song 👍👌

  • @sumalatha8518
    @sumalatha8518 5 месяцев назад

    Suma saram mana samsaram.gatham ante Neve ..anna lircy s superrrr

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 4 месяца назад +1

      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @ramkrishna6174
    @ramkrishna6174 5 месяцев назад

    My favourite old songs....... Evergreen songs super sir

  • @pandrankitrivikramarao2288
    @pandrankitrivikramarao2288 2 дня назад

    I like very much....

  • @chadadevenderreddy60
    @chadadevenderreddy60 6 месяцев назад

    Na hallo tune 1 year nundi e song number of times vinna bour radhu

  • @chennakesava9962
    @chennakesava9962 Год назад +4

    I love you so much song

  • @harinathaharinatha7631
    @harinathaharinatha7631 Год назад +1

    Wha wonderful music.

  • @sandhyapothula6520
    @sandhyapothula6520 9 месяцев назад +1

    Ma nanna gari favorate hero shoban babu

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 3 месяца назад

    Thanks KARTHIK GAAROO !

  • @thoutam.krishnachaitanya7528
    @thoutam.krishnachaitanya7528 4 месяца назад

    Enta manchi song malli vinalem 😊