Prema Murthulu Songs - Maavaru Bangaru Konda - Sobhan Babu - Radha

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2024
  • Sobhan Babu Lakshmi Radha's Prema Murthulu Telugu Movie Song
    Music : Chakravarthy
    Lyrics : Arudhra
    C Narayana Reddy
    Veturi Sundararama Murthy
    Comedy Videos / navvulatv
    Short Films www.teluguone.c...
    Free Movies www.teluguone.c...

Комментарии • 419

  • @prasadsatya4783
    @prasadsatya4783 Год назад +34

    శోభన్ జీ పాట అనగానే సినారె గారి కలం ఎంత శోభనం గా చెలరేగింది , స్వర చక్రవర్తి సంగీతం లో మధుర బాణీ గానూ సాగింది .

  • @narsimuludevari4006
    @narsimuludevari4006 Месяц назад +4

    శోభన్ బాబు లాంటి అందమైన హీరో స్థానంలో ఎవరిని ఊహించుకోలేము. అందుకే శోభన్ బంగారు కొండ

  • @yanagandulamalsoor4328
    @yanagandulamalsoor4328 Год назад +22

    ఇలాంటి అందగాడిని ఇక జన్మలో చూడలేము

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 2 года назад +35

    చక్రవర్తి గారి సంగీత దర్శకత్వం లో వచ్చిన కొన్ని వేల పాటలలో పదేపదే వినాలని అనిపించే పాటలలో ఇది ఒకటి. ఎంతో సున్నితమైన శృంగార సంగతులతో బహురమ్యముగా ఈ పాటను పారతరం కవి దిగ్గజం అయిన జ్ఞాన పీఠ అవార్డు విన్నర్** డాక్టర్ C. నారాయణ రెడ్డి గారు** వ్రాశారు. అన్నిరకాల పాటలను చక్కనిసాహిత్య విలువలతో వ్రాయగల దిగ్గజ కవి శ్రే ష్థుడు ఈయన నాకు అత్యంత ఇష్టుడు
    బాలుగారు. సుశీలమ్మ గారు ఈ పాట ను ఎంతో మధురంగా పాడారు. చిన్న చిన్న డాన్స్ మూమెంట్సతో చూడ ముచ్చటగాను , కన్నుల పండుగ గాను వున్నది రాధమ్మ శోభన్ బాబు గార్ల జంట . చక్రవర్తి గారి సంగీతం కూడా ఈ పాట కి వెరైటీ గా వున్నది.
    ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    A మల్లికార్జున / 11-03. 22/ బెంగళూరు .

    • @satyanandam3444
      @satyanandam3444 Год назад +1

      Yes sir it's really good combination, Sri Chakravarthy wonderfully turned

    • @hanumanthavajjalasrinivasa5796
      @hanumanthavajjalasrinivasa5796 Год назад

      మీరు చెప్పినది correct

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng Год назад

      Chakravarti gave many great melodies in the 70s to the mid 80s. But from 87 onwards he only gave disco songs. Although SP gari gave glimpse of his marvellous throat even in those songs too!!!

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng Год назад

      Embodiment of melody, 70s, early 80s Balu.

    • @vijaysangala2981
      @vijaysangala2981 5 месяцев назад

      ​4xxxxx4xxx44xxx4xxrxxxxx4xx4x44x4xtxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx4xxxxxxxxxx@@kamrankhan-lj1ngx4xxxxtxxxxxxxxxxxxxxxtxxxxxxxxxxxxxxrxxxx

  • @prathizna97
    @prathizna97 Год назад +19

    శోభన్ బాబు, రాధ నిజంగా బంగారు క్షణాలను గుర్తు చేశారు...

  • @ramualluru2374
    @ramualluru2374 11 месяцев назад +16

    శోభన్ బాబు గారి స్టైలే వేరు అది ఆయనకే సొంతం

  • @sathyanarayanaburugu1492
    @sathyanarayanaburugu1492 3 года назад +61

    ఇలాంటి గొప్ప అందగాడిని మళ్లీ చూడలేము

  • @patwarigopal4282
    @patwarigopal4282 2 года назад +18

    తొలిగా "మావారు బంగారు కొండ...." అన్నప్పుడు శోభన్ బాబును రాధ చూసే సిగ్గుతో కూడిన రొమాంటిక్ చూపులు...సూపర్....!!

    • @patwarigopal4282
      @patwarigopal4282 2 года назад +1

      ఆ సీస్ గురించి 100 సార్లు చూసి ఉంటాను..‌ఈ పాట...!!

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng Год назад

      That sideways look by Radha. Capital.
      She was one among the top brass of 80s Telugu heroines. No less than Vijayshanti, Sridevi, Jayaprada in any respect.

  • @srini3869
    @srini3869 3 года назад +38

    We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.

  • @yanagandulamalsoor4328
    @yanagandulamalsoor4328 Год назад +21

    మా బంగారు కొండ శోభన్ బాబు గారు నిజంగా నా హృదయం లో ఎప్పడికి ఉంటారు

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 3 года назад +35

    శోభన్ బాబు గారు, రాధమ్మ గార్లు మా అందరి బంగారు కొండలు . పాటరచయిత సి నా రె గారు ' స్వర కర్త చక్రవర్తి గార్లు ఆకాశన్నంటే బంగారు కొండలు దర్శక నిర్మాతలు సైతం అతిపెద్ద బంగారు కొండలే. యూనిట్ సభ్యులు కూడా ఆబంగారు కొండలే . చూచిన ఈ నయనాలు, విన్న ఈ వీనులు ఆ బంగారు కొండల్లోని పూలు , కాయలు . కళకు గాయనీ గాయకుల కుల ' మత, వ్యక్తిగత అలవాట్లు క్యారెక్టర్లు( దేశ ద్రోహులైతే తప్ప)' భాష ప్రాంత , దేశ భావ విభేదాలుండ కూడదు. కళ ముఖ్య ఉద్దేశ్యం ప్రేక్షకులను ఆనంద పారవశ్వములో ముంచి లేవనెత్తడమే కదా! మిడి మిడి జ్ఞానం తో ఆ పాట ఆయన పాడలేదు . ఈ యన పాడాడు అని వ్రాస్తుంటారు. ఎవరు పాడితే ఏమి ? ఈ పాట వీరు మాత్రమే పాడాలి అని మనం నిర్దేశించగల మా ! ఈ నటి నటులే . ఈ పాటల రచయిత లే ' ఈ దర్శక నిర్మాత లే కావాలి అని పట్టు పట్టడానికి మనకు ఏమి అధికారమున్నది. ?సంతోషంగా ఆగానా మృతాల ను ఆస్వాదిద్దాం . ఏమీ తెలుసు కోకుండాఎంత భావ వ్యక్తికర ణలస్వేచ్చవుంటే మాత్రం అనవసర సొ ల్లు అభిప్రాయాలు /ఈ పాట ఆయన పాడలేదు ఈయన పాడాడు లాంటి వి అవసర మా ? దాదాపు 50 ఏళ్ళ నుండి పాటలు వింటు న్నాను ఏ పాట ఎవరు పాడినది చాలా చాలా వరకు . చెప్పగల అను భవ మున్నది. ఘనాఘన సుందరా కరుణా రస మందిరా . ఈ పాట ని షుంట సాల మాస్టారే పాడారు అని ఓపెన్ ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నాను. వినుకొండి. ఏదో గుడ్డిగా చెప్ప మాకండి ఆయన పాడ లేదని . మీకు డౌట్ అయితే రికార్డులను పరిశీలించు కొండి . నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు , రెండే కాళ్ళు 4 కొమ్ములు అనిచెప్పే గొప్ప మేదావులతో వాదించిtime waste చేసుకోను . శలవు.

  • @apparaom3856
    @apparaom3856 Год назад +16

    శోభన్ బాబు పిక్చర్ లో ఇది ఒక అద్భుతమైన సాంగ్

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 года назад +25

    ఇలాంటి పాటలు శోభన్ బాబుకు బాగా సూటౌతాయి మంచిపాట 3/7/20🌺🌹🌹🌷🌷🌷🦚🦚🦚🦚🦚🌷🌷🌹🌹🌹🌷🦚🦚🦚🌷🌷🦚🦚💐💐🦚🦚🌷🌷🌹🌹🌺🌹🌹🌷🌷🦚🦚🦚🌷🌷🌷🌹🌹🌹🌷🌷🦚🦚🦚🌷🌷🌹🌹🌹🌷🌷🦚🦚🌷🌷🌹🌹🌹🌷🦚🦚🦚🌷🌹🌹🌹🌷🦚🌷🌷

  • @achari100
    @achari100 4 года назад +66

    మొదటి చరణం ఎంత రొమాంటిక్ గా అందంగా ఉందొ గమనించారా. రెండో చరణం అద్భుతమే. రచయిత కు పాదాభివందనం.

  • @tulasivenugopal7997
    @tulasivenugopal7997 Год назад +17

    మా అందాల నటుడు...Evergreen అందగాడు అన్ని సినిమాలు,అన్ని పాటలూ సూపర్ సూపర్ సూపర్...💖

  • @karrnawcharry3117
    @karrnawcharry3117 2 года назад +42

    నటభూషనుడు, అందాల నటుడు, మనసున్న మారాజు,సొగ్గాడు, మృదు మనస్కుడు శోభన్ బాబు 🙏🏻

  • @gurrapuashok3380
    @gurrapuashok3380 4 года назад +49

    ఎ.కోదండరామిరెడ్డి గారి. 90.సినిమాలో పాటలు దాదాపు. 95%.మ్యూజికల్ హిట్స్.......

  • @chandragirirammohan9559
    @chandragirirammohan9559 2 года назад +13

    సూపర్ సాంగ్ సూపర్ సూపర్ మా అన్నగారు సోగ్గాడే పాట అందమైన పాట అందాల పాట అందాల నటుడి పాట 🙏🌹

  • @devivalavala2357
    @devivalavala2357 2 года назад +18

    మా బాబు ❤బంగారు ❤అందాల 💐కొండా 💐వెరీ నైస్ 🌹సాంగ్🌹❤💐🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🤩🤩🤩

  • @patwarigopal4282
    @patwarigopal4282 2 года назад +7

    లెజెండ్స్... బాబు మరియు బాలు...బాలు పాటకు బాబు ఆట సూపర్....!!

  • @hemanth7119
    @hemanth7119 7 лет назад +64

    మిద్దే రామా రావు గారు నిర్మాతగా ఎ.కోదండరామి రెడ్డి గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల వనమాలి మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి స్వరాలకే చక్రవర్తైన కె.చక్రవర్తి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి.అపూర్వమైన మధురానుభూతిని కలిపించిన ఈ పాటలో అందాల నటుడు నటభూషణ శోభన్ బాబు గారి నటి రాధ గారి అభినయం వర్ణనాతీతం.

    • @arjunraj1539
      @arjunraj1539 5 лет назад +2

      Sr meeru greet ,,,,,,

    • @amaravathibhaskarbitti5050
      @amaravathibhaskarbitti5050 5 лет назад +2

      Best ,best song

    • @hemanth7119
      @hemanth7119 5 лет назад +2

      @@arjunraj1539 గారు నాపై మీకు గల అభిమానానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.

    • @balreddy6126
      @balreddy6126 5 лет назад +2

      Nice taste very good song sir

    • @hemanth7119
      @hemanth7119 5 лет назад +2

      @@balreddy6126 గారు ఈ పాటపై నా అభిప్రాయాలను ఏకీభవించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

  • @ramanareddy5509
    @ramanareddy5509 3 года назад +19

    Evergreen HERO Shobha babu 👍👍👍

  • @venkatanarayanabasetty7068
    @venkatanarayanabasetty7068 3 года назад +11

    జీవితం ధన్యం.. ఇలాంటి పాటలు వింటే.

  • @hearttouchingsongs7634
    @hearttouchingsongs7634 3 года назад +15

    Prati adapilla shoban lanti bangarunu korukuntaru super song miss you shoban garu

  • @poshettibudde4153
    @poshettibudde4153 Год назад +5

    సూపర్ పాటలు పాత పాటలు చాలా మంచి అర్దంగా వుంటాయ్

  • @bandariyadagiri337
    @bandariyadagiri337 3 года назад +15

    Maa Soggadu shobhan super duper hit song 👍👍👍👍👍👍👍👍

  • @varthaasudha7187
    @varthaasudha7187 3 месяца назад +1

    ఈ పాట అప్పట్లో రాత్రి చిత్ర తరంగిణి లో వేసేవారు. ఆలుమగలు చిలికి శృంగార గీతం

  • @shadraklion7609
    @shadraklion7609 2 года назад +5

    Beautiful compose Chakravarti. Beautiful Hero.beautiful sp Balu garu and suseela garu salute
    Beautiful legend s

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +5

    ప్రేమ మూర్తులు.షో బన్ బాబు మరియు
    రాధ నటించిన చిత్రం.సూపర్ పాటలు.
    సూపర్ మూవీ.

  • @venkateswararaochintalapud1849
    @venkateswararaochintalapud1849 3 года назад +79

    నిజముగా బంగారు కొండ మా శోభన్ బాబు..

  • @madhupavan6249
    @madhupavan6249 4 года назад +5

    Balu......mimmalni ika paatalalone vinagalamaa.....meeku సద్గతి ప్రప్తించు గాక

  • @ksivaram4682
    @ksivaram4682 2 года назад +5

    My favourite song extraordinary lyrics 👍👍👍👍👍

  • @srinivaskolli5346
    @srinivaskolli5346 Год назад +4

    మాటలు రావు ఈ సంగీతం వినడం వల్ల

  • @ravinderragam9505
    @ravinderragam9505 4 года назад +18

    No words to express. The lyricist, musician n singers hats off 2U

  • @venkategowduramappagowdu8339
    @venkategowduramappagowdu8339 5 лет назад +16

    What a beautiful song written by CINARE

  • @nagarajumallepalle2424
    @nagarajumallepalle2424 4 года назад +8

    Super music...super singers KANTAMU AMURTHAMU...sobhan babu beautiful hero and super steps...Radha super steps..

  • @yugandhardevagiri7122
    @yugandhardevagiri7122 3 года назад +13

    సూపర్ సాంగ్...ఎప్పటికి, ఎన్నటికీ...👌😍👌♥️

  • @sarvanichejerla7086
    @sarvanichejerla7086 3 года назад +3

    Wat a lovely romantic song..
    Vinadaniki yenta pleasant ga undi..
    Ee andamina mutyala haaram lanti paata lo okkokka contributor okkakka mutyam.. loved song ❤️❤️❤️
    👌👌👌👌👌👌

  • @charasinghthakur45
    @charasinghthakur45 7 месяцев назад +1

    Radha...shobanbabu..garu...edharu kuda...nice acting...both are bangaru kondale...

  • @gundamallasathyam
    @gundamallasathyam 7 лет назад +47

    భార్యభర్తల మనసులో వున్న చేప్పలేని "ప్రేమ"కు గుర్తింపు ఈ ఫాట.

  • @ahmadpashamohd9904
    @ahmadpashamohd9904 2 года назад +7

    Really super Hero & super song. Actually Shobhan is Handsome Hero

  • @gourishanker...9287
    @gourishanker...9287 3 года назад +2

    Black shirt lo chaala Handsome ga unnaru Shoban babu garu wonderful costumes not seen any hero like you
    yenduku sir vellipoyaru ..

  • @pamarthiveeraragavaiah2442
    @pamarthiveeraragavaiah2442 3 года назад +12

    Shobanbabu is a greatst hero in india

  • @lakshmireddy5318
    @lakshmireddy5318 3 года назад +6

    Kodandarami reddy garu meeru suuuuuuuuuuuuuuuuuper director

  • @sheelakrish872
    @sheelakrish872 4 года назад +16

    పల్లవి:
    మా వారు బంగారు కొండా...
    మా వారు బంగారు కొండా
    మనసైన అందాల దొంగా
    పొద్దైనా మాపైనా ఎవరున్నా ఏమన్నా
    కనుగీటుతు ఉంటారు నను వదలను అంటారు
    మా రాధా బంగారు కొండా..
    మా రాధా బంగారు కొండా
    మనసైన అందాల దొంగా
    కడకొంగున కట్టేసి తన చుట్టు తిప్పేసి
    చిలిపిగ ఉడికిస్తుంది కిలకిల నవ్వేస్తుంది
    ||మావారు బంగారు కొండ||
    చరణం 1:
    మురిపాలను కలబోసి చిరు ముద్దలు పెడుతుంటే
    కొనవేలు కొరికింది ఎవరో
    మలి సంధ్యల జిలుగులను మౌనంగా చూస్తుంటే
    అరికాలు గిల్లింది ఎవరో
    నిదురలోన నేనుంటే అదను చూసి ముద్దాడి
    ఒదిగిపోయి చూసింది ఎవరో
    ఆ తీయని చెలగాట ఆ తీరని దొంగాట
    ఆడింది ఇద్దరము అవునా..
    హ ..హ..హ..
    మా వారు బంగారు కొండా.. మా రాధా బంగారు కొండా
    చరణం 2:
    గుబురేసిన చీకట్లో గుబులేదో నటియించి
    గుండె మీద వాలిపోలేదా
    గుడిమెట్లు దిగుతుంటే పడిపోతావంటూ
    నా నడుముండి పెనవేయలేదా
    సీమంతం కావాలా శ్రీమతిగారు అంటే
    సిగ్గుతో తలవాల్చలేదా
    ఆ సిగ్గు ఏమందో ఆ మదిలో ఏముందో
    ఆనాడె తెలుసుకోలేదా..
    హా... //మారాధ//మావారు//

  • @ammirajukommisetti549
    @ammirajukommisetti549 3 года назад +8

    Super hit Song of Sobhanbabu, Radha.

  • @abc-143
    @abc-143 2 года назад +2

    Naku chala istam e song simply superb ❤️🤠🤠😀❣️❣️

  • @santoshkumar-wq8nf
    @santoshkumar-wq8nf 3 года назад +13

    Hope every wife and husband will sing this song.

  • @thotarani.3099
    @thotarani.3099 4 года назад +9

    WHAT A HANDSOME HERO SOBHANBABU GARU . REALLY HE IS BANGARUKONDA.👌👌👌👌👌👌👌👌👌..👌👌👌👌👌👌👌👌👌👌

  • @shaikabdulraheem2897
    @shaikabdulraheem2897 2 года назад +2

    Beautiful expressions by రాధా.

  • @dega.narayanareddy2542
    @dega.narayanareddy2542 4 года назад +13

    One of the best song by Sobhanbabu

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 4 года назад +7

    What a lovely duet picturised on very hand some and b.ful shobhan babu garu&Radha(mma).sweetly tuned&sung by Chakravarti,spb&suseelamma garlu,lyrics by one of my always favourite,legend ci na re.garu.fr dis song a variety tune &music given by Chakravarti garui(king).really he is a king.amkn,ynk,b.lore.

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 4 года назад

      In ds song"priyamyna valapu sangatulu,bharya bhartala anubandham ,prati bharya bhartala ilage vundali ane roll modelga wrasina ee ci.na.re
      Pata oah! Mind blowing,ever memorable,very very sweet duet.aa kavi srashta intuvanti paatalu ,vividha rakalyna patali wrayadamlo aa mahanu bhavunidi andevesina cheyi.ayana patala I gamaniste naboti sadharana vyktulu sytam Chiru kavitalu wraya galaremo?.mallikarjuna,bangalore.

  • @gundamallasathyam
    @gundamallasathyam 7 лет назад +49

    భార్య భర్తల ప్రేమ ను అద్దం లో చూపేది ఈపాట...

  • @alumurunarasapp1132
    @alumurunarasapp1132 5 лет назад +15

    ఈ పాటకి శోభన్ బాబు మరింత అందం

  • @VajraNetha988
    @VajraNetha988 14 дней назад

    ఈ పాట రచయిత కు. పాడిన వారికి అభినందనలు. ఇలాంటి పాటలు మళ్లీ ఇక రావు.

  • @nagarajamallikarjunarao7356
    @nagarajamallikarjunarao7356 3 года назад +5

    WONDERFUL SONG OF ACHARYA C NARAYANA REDDY GARU MUSIC COMPOSED BY CHAKRAVARTHY

  • @mohanreddyilluri1437
    @mohanreddyilluri1437 5 лет назад +6

    అద్భుతమైన పాటలను అందించారు

  • @dsnandham6989
    @dsnandham6989 Год назад +1

    💞Evandi nijanga meeru na bangaru kondave kadhaa....💯 Superb 👌👍

  • @veerareddykarra4010
    @veerareddykarra4010 3 года назад +6

    Shoban and radha good combination. Good song .nice pic .anda gaadu annagaaru .beauty queen radha actresses

  • @ramyarani361
    @ramyarani361 4 года назад +5

    Shobhanbabugaru super

  • @rameshnaidu2337
    @rameshnaidu2337 6 лет назад +18

    Cheppadaniki maatalu Levu.. adbhutam , amoghamu 👏👏👏👏🙏🙏🙏

  • @vemularamachandrudu6295
    @vemularamachandrudu6295 4 года назад +13

    Old is gold and great song

  • @ravik2775
    @ravik2775 3 года назад +11

    E pata gurinchi vivaralu cheppadaniki Balu garu kuda leru. Mari yevaru cheppaleru kuda...
    😭😭😂😂

  • @ksreenivasulu8982
    @ksreenivasulu8982 4 года назад +8

    Radha very very very beautifull heroin in film industry.

  • @nakkabalamurali8938
    @nakkabalamurali8938 3 года назад +3

    Shoban Babu Gari Pata Chala bagundi

  • @vamsipavanmellacheruvu138
    @vamsipavanmellacheruvu138 Год назад +2

    A kodanda rami Reddy garu radha bangaru konda mana soggaadu very good persons

  • @manavinarasihmulu2250
    @manavinarasihmulu2250 7 месяцев назад

    ప్రతి మగవాడు శోభన్ బాబుప్రతి మగవాడు శోభన్ బాబులాగా హ్యాండ్సమ్ గాఉండాలి

  • @manjunath3d
    @manjunath3d 4 года назад +6

    Shobhan Garu 👍👍 02:17 Balu gari voice lo expression 👍

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng Год назад +1

      That chuckle by SP a few seconds earlier!!
      He acted with his incomparable throat. Marvel of God, 70s, ealry 80s SP!!!

  • @rojaramaniilikethissong7310
    @rojaramaniilikethissong7310 2 года назад +6

    సూపర్ సాంగ్

  • @sekharreddy3236
    @sekharreddy3236 7 месяцев назад +1

    Shoban babu Garu ever green hero, he lives forever.

  • @panugantikarunanidhi8271
    @panugantikarunanidhi8271 6 лет назад +9

    meaningful song, shobhanbabu evergreen song

  • @swaroopaswaroopa8447
    @swaroopaswaroopa8447 11 дней назад

    Shoban Babu smart gaa enka yevaru vundaru

  • @dakshinamurthy5502
    @dakshinamurthy5502 3 года назад +2

    Great legendar singer susheela Garu hatttsoff.

  • @dharmavarapunarasimharao5227
    @dharmavarapunarasimharao5227 2 года назад +3

    My favorite hero sobhan babu super 👌 song 👌 🎵

  • @raghuveerakalari4532
    @raghuveerakalari4532 5 лет назад +11

    What a romantic song

  • @Wwr12
    @Wwr12 2 года назад +3

    Wow.. What a song👌👌👌👌👌

  • @bujjibujji7042
    @bujjibujji7042 6 лет назад +50

    ఈ పాట చాలా అద్భుతంగా రాసారు పా డినారు వారికి నా అభినందనలు

  • @ramadabburi8998
    @ramadabburi8998 4 месяца назад

    nice choreography.. radha expressions amaram..

  • @bhagyalakshmiramachandra3679
    @bhagyalakshmiramachandra3679 2 года назад +4

    Beautiful song.

  • @annamdevulaannavaram3768
    @annamdevulaannavaram3768 4 года назад +3

    Super duper song Jai shobhan

  • @snarayanak2934
    @snarayanak2934 3 года назад +8

    Radio song, enjoying in youtube

  • @venkataramanaiah7677
    @venkataramanaiah7677 4 года назад +9

    Fantastic song!

  • @prasannakumari5404
    @prasannakumari5404 5 лет назад +5

    Andhalababu m Anna Sobhanbabu song my favarete

  • @TheSaarangadhara
    @TheSaarangadhara 11 лет назад +8

    That's so true Manis Manyam....sunnithamayina sahityam, sompayina sangeetham, sumadhura Suseela suswarala sangamam!

  • @vishnureddy2160
    @vishnureddy2160 3 года назад +3

    ఈ పాట రాసింది సినారె...

  • @govulagovindarajulu1303
    @govulagovindarajulu1303 3 года назад +5

    Excellent song

  • @venkataramanaiahmattapu4923
    @venkataramanaiahmattapu4923 5 лет назад +9

    I like this song good Melody

  • @padmathirupathi9998
    @padmathirupathi9998 2 года назад +1

    ఎన్ని జన్మలెత్తినా వెండితెరకు అలాంటి అందగాడు ఇద్దరి భార్యలకు న్యాయం చేసే నటుడు ఇంకా దొరకడు

  • @gallimaheswarareddy2905
    @gallimaheswarareddy2905 5 месяцев назад

    Andam adbhutha abhinayam sobhan ke sontham ❤

  • @sreemahalakshmiramachandru7512
    @sreemahalakshmiramachandru7512 3 месяца назад

    My 🎉favourite Hero shobhanbabugaru❤

  • @balreddy6126
    @balreddy6126 5 лет назад +3

    Bharya bharthala madhya Sambhandaalu kooda appudu unna vidanga levvu Ituvanty paatalu vinte viluvaluperuguthayi

  • @sivayanamaha459
    @sivayanamaha459 2 месяца назад

    The Actor like Sobhan Babu has not borned so far in South India

  • @prabhakart5685
    @prabhakart5685 4 года назад

    Eppatiki evargreen baarya bharthala anubandham gurinchi rachayitha varnichi na teer adbutham rachayitha gariki paadhabi vandhanam👃❤❤👃👃❤❤👃paadinavari nota tenelu uruchunnavi gayani sushila gariki SPB gariki manaspurthiga paadhabi vandhanalu❤❤❤❤👃👃👃❤❤❤❤👃👃👃👃👃

  • @lakshminarayanagundreddy7297
    @lakshminarayanagundreddy7297 6 лет назад +17

    maa shobhan bangarukonda with bangaru radha

  • @kamrankhan-lj1ng
    @kamrankhan-lj1ng Год назад

    Radha was certainly among top heroines of the 80s, if not the best. Not inferior to Vijayshanti, Sridevi, Jayaprada in anyway, be it dance, both classical and western, or acting, or glamour!

  • @chakralameenakshi177
    @chakralameenakshi177 4 года назад +2

    Andalababu maa natabhushanudu sobhanbabu

  • @u.dastagiri3
    @u.dastagiri3 3 года назад +6

    Lovely song 😊

  • @venkataramanamurthyakella
    @venkataramanamurthyakella 3 года назад +2

    Wonderful song 💯💯💯🙏🙏🙏👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌

  • @jayasreejayasree1557
    @jayasreejayasree1557 4 года назад +3

    Excellent song Bal u shobanbabu radha

  • @rabbybandila8937
    @rabbybandila8937 Год назад

    ఈ కొండ లిద్దరికి,నా అండ దండ,సి.నా.రే, ఎంత చిలిపో,,,