Bava Maradallu Movie Songs | Vendi Chandamama | Sobhan Babu | Radhika

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024
  • Watch Sobhan Babu Radhika Suhasini's Bava Maradallu Telugu Movie Song With HD Quality
    Music ; Chakravarthy
    Lyrics : Veturi Sundararama Murthy

Комментарии • 282

  • @usa.nagaraj
    @usa.nagaraj 9 месяцев назад +19

    పి. సుశీల గారు ఎంత చక్కగా పాడారు! ఆవిడ స్వరం, ఉచ్చారణ అద్భుతం.

  • @bhashag3904
    @bhashag3904 6 месяцев назад +41

    స్వర్గీయ సోగ్గాడు శోభన్ బాబు గారి చక్కటి సంగీతంతో కూడిన ఈ ఆణిముత్యాల్ని 2024లో ఎంతమంది వింటున్నారు👍👍 👌👌

    • @LalithaBanavath
      @LalithaBanavath 3 месяца назад

      😊

    • @KeethuKuma
      @KeethuKuma 2 месяца назад

      ​@@LalithaBanavath4.5Wàà aw aww aw Wawa wo ¹ q aw à aw aww aw àÀÁWàààà2 we a á9w 9😅222waààa

  • @bbhasker8008
    @bbhasker8008 2 года назад +42

    ఇలాంటి పాటలు ఇప్పుడు 100సినిమా లకు ఒక్కటి కూడా రాదు.. ఓల్డ్ ఇస్ గోల్డ్

  • @Sajjan246
    @Sajjan246 2 месяца назад +3

    గాయకుడంటే నవరసాలు పండించగల వాడే అతడే బాలు మా బాలు బంగారం.

  • @pothumarthipothumarthi4244
    @pothumarthipothumarthi4244 9 месяцев назад +9

    మా బాబు శోభన్ బాబు గారు ఎంత గొప్పవారో....మా హీరోయిన్ సుహాసిని మేడం గారు అంత మంచివారు.❤❤❤❤❤❤❤❤❤

  • @veeravenidangeti6158
    @veeravenidangeti6158 2 года назад +50

    ఎంతో మధురంగా ఉంటాయి ఈ పాటలు కాసేపు బాధను మర్చిపోయి హాయిగా వ్యవహరిస్తుంది ఊహల్లో ఉంటాం పాత జ్ఞాపకాలు అందంగా గుర్తుకొస్తాయి

  • @anirudhkonatham5223
    @anirudhkonatham5223 2 года назад +40

    అందాల నటుడు శోభన్ బాబు గారు,ఆంధ్రుల హృదయలలో ఉంటారు పదిలంగా

  • @user-yu7mp9rh9u
    @user-yu7mp9rh9u 3 года назад +50

    అందానికే అందం మా నటభూషణ శోభన్ బాబు...ఆయన అందంలాగే ఆయన walking style,,running style చాలా స్టెయిలిష్ గా,,డిఫరెంట్ గా వుంటాయి...

  • @VunnavaKalyani
    @VunnavaKalyani 8 месяцев назад +5

    ఈ టైపు పంచె ఒక్క శోభనకే గ్రేసఫుల్.

  • @jayasriboddupalli9315
    @jayasriboddupalli9315 3 года назад +46

    శోభన్ బాబు లాంటి అందగాడు ఇంత వరకు సినీపరిశ్రమ లో లేడు రాడు మరల శోభన్ బాబు నే పుట్టాలి

  • @j.n.rao.
    @j.n.rao. 9 месяцев назад +6

    సరి లేరు మీకెవ్వరు పి. సుశీల గారూ!

  • @karunyasacademy2721
    @karunyasacademy2721 4 года назад +39

    వెండి చందమామలు.. ఎన్ని తీపి రాత్రులు..
    ఎన్ని మధుర గీతాలు....మాటలు చాలవు..

  • @karnenajanardhanarao2349
    @karnenajanardhanarao2349 Год назад +9

    సాహిత్యం,సంగీతం,రైతు కుటుంబ నేపథ్యం గల నటనకు శోభన్ బాబు,సుహాసినిలకు మాత్రమేచెల్లును.

  • @keshavgoud1722
    @keshavgoud1722 4 года назад +32

    సూపర్ హిట్ సాంగ్ the cridetగౌస్ట్ టూ చక్రవర్తి కోదండరామిరెడ్డి చాలా మంచి సాహిత్యం old is GOLD

  • @lakshmiprasannam512
    @lakshmiprasannam512 3 года назад +32

    ఈ పాట వింటుంటే నా చిన్నప్పుడు రేడియో లో విన్నట్లు ఉంది. నాకు ఇష్టమైన పాట.

  • @Vishwakarma-360
    @Vishwakarma-360 2 года назад +37

    ఈరోజు ఇలాంటి సంగీతం పాటలు వ్రాసిన సూట్ అయ్యే హీరో కనపడ్డం లేదు.

  • @shanthishanthi1262
    @shanthishanthi1262 3 года назад +6

    Abba we pata vintuntey entha hayiga unnadho appati kavuley veru shobhangaru me cenemalu okkatikuda miss cheyaledhu meeranna nee cenimalanna antha ishtamu naaku l miss you n there is no one like you

  • @satyanaranareddy7604
    @satyanaranareddy7604 Месяц назад +2

    ❤❤Super song❤❤❤ my 20 ,yrs lo e song radio lo vinnan❤❤ super loveley song,beauiti stars

  • @ravindery191
    @ravindery191 Год назад +3

    1984 lo narsampeta. Warangal distik lo ramraj theater lo chusanu. Chala manchi cinima rasi movie s varidi

  • @SpRani-cf2yh
    @SpRani-cf2yh 2 месяца назад +1

    Soggadi Sobhan songs movies 2024 lo pratiroju chustunanu sobhanbabu garu ante picchi ❤❤❤❤❤❤

  • @RaviKolipaka-js7ic
    @RaviKolipaka-js7ic 3 месяца назад +4

    నా లాంటి పాత పాటల పిచ్చి వాళ్ళు ఈ రోజ్జుల్లో ఉన్నారా మీ అందిరికి 🎉🎉🎉🎉

  • @seethamahalakshmi1680sita
    @seethamahalakshmi1680sita 2 года назад +13

    సంగీతం::చక్రవర్తి
    రచన::వీటూరిసుందరరామ్మూర్తి
    గానం::S.P.బాలు,Pసుశీల
    Film Directed By::A.Kodandaraami Reddi
    తారాగణం::శోభన్‌బాబు,రాధిక,సుహాసిని.
    పల్లవి::
    అ.హహహా...అహహహా..ఆ ఆ ఆ
    వెండి చందమామలు..వేయి తీపి రాత్రులు
    వెండి చందమామలు..వేయి తీపి రాత్రులు
    ఎండపూల జల్లులు..ఎవరి కోసము?..మ్మ్
    ఒకరి కోసం ఒకరున్న..జంట కోసము..మ్మ్
    బంధమైన అందమైన..బ్రతుకు కోసము..మ్మ్
    వెండి చందమామలు..వేయి తీపి రాత్రులు
    వెండి చందమామలు..వేయి తీపి రాత్రులు
    ఎండపూల జల్లులు..ఎవరి కోసము?..మ్మ్
    ఒకరి కోసం ఒకరున్న..జంట కోసము..మ్మ్
    బంధమైన అందమైన..బ్రతుకు కోసము..మ్మ్
    చరణం::1
    ఘడియలైన కాలమంతా..ఘడియైనా వీడలేని
    ఘాఢమైన మమతలు..పండే కౌగిలి కోసం
    మధువులైన మాటలన్నీ..పెదవులైన ప్రేమలోనే
    తీపి తీపి ముద్దులు కొసరే..వలపుల కోసం
    నవ్వే నక్షత్రాలు..రవ్వల చాందినీలు
    పండినవే కలలు..అవి పరచిన పానుపులు
    నీవు లేక నాకు రాని..నిదర కోసము
    నిన్ను తప్ప చూడలేని..కలల కోసము
    వెండి చందమామలు..వేయి తీపి రాత్రులు
    అ..ఆ ఆ ఆ ఆ ఆ..ఏహే..ఆ..ఆ..ఆ..ఆ
    చరణం::2
    తనువులైన బంధమంతా..క్షణమైనా వీడలేని
    అందమైన ఆశలు పూసే..ఆవని కోసం
    పల్లవించు పాటలన్నీ..వెలుగులైన నీడలలోనే
    తోడు నేను ఉన్నానన్నా..మమతల కోసం
    వెన్నెల కార్తీకాలు..వెచ్చని ఏకాంతాలు
    పిలిచే కోయిలలు..అవి కొసరే కోరికలు
    నిన్ను తప్ప కోరుకోని..మనసు కోసము
    నీవు నేను వేరు కాని..మనువు కోసము
    వెండి చందమామలు..వేయి తీపి రాత్రులు
    వెండి చందమామలు..వేయి తీపి రాత్రులు
    ఎండపూల జల్లులు..ఎవరి కోసము
    ఒకరి కోసం ఒకరున్న..జంట కోసము
    బంధమైన అందమైన..బ్రతుకు కోసము

  • @krishnamohan6736
    @krishnamohan6736 5 лет назад +21

    ఆనాటి మహిళ ప్రేక్షకుల అభిమాన హీరో ఫ్యామిలి మూవీస్ సూపర్ స్టార్ సోగ్గాడు నట భూషణ శోభన్ బాబు గారు లాంటి హీరో మళ్ళీ పుట్టాలి

  • @sudhabehara392
    @sudhabehara392 3 года назад +16

    We miss Balu garu & sobhanbabu garu

  • @gurrapuashok3380
    @gurrapuashok3380 5 лет назад +32

    స్టార్ డైరెక్టర్. ఎ.కోదండరామిరెడ్డి. శోభన్ బాబు. 1984.సూపర్ డూపర్ హిట్. శతదినోత్సవ.చిత్రం.....

    • @pothumarthipothumarthi4244
      @pothumarthipothumarthi4244 4 года назад +3

      అవును. ఆ రోజుల్లో. బాబు కు బాబే సాటి..మేలిమి బంగారం శోభబాబు

  • @lemuyl8192
    @lemuyl8192 Год назад +3

    Veturi gaaru maha adbhutamga raasaru anni paatalu. Great poet

  • @esrilakshmi
    @esrilakshmi 4 года назад +14

    Nice song,sobhanbabu,suhasini beautiful combination

  • @srinivasgandreddy5036
    @srinivasgandreddy5036 3 года назад +13

    Very good n heart touching song..
    Very good performance by both Shobhan babu garu n suhasini garu

  • @veerareddykarra4010
    @veerareddykarra4010 3 года назад +9

    Suhasini shoban successful cinema. Good story. Naturally .

  • @tirupathirao6337
    @tirupathirao6337 5 лет назад +11

    Sushilamma,balu,shobhanbabu,suhasini,chakravarthi,veturi,kodandaramireddy all legends

  • @vasukanithi9430
    @vasukanithi9430 Год назад +1

    Manchi Pata Ma Soggadiki Also Suhasini Gariki Hats of.Hit Pair a nice Joky Maharaja.Nuvv ante picchi Maku Maharaja.❤️🙏

  • @nookarajupentakota4273
    @nookarajupentakota4273 3 года назад +7

    Sobanbabu suhasini janta super

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +9

    బావ మరదలు.షో బన్ బాబు మరియు
    రాధిక నటించిన చిత్రం.సూపర్ మూవీ
    సూపర్ సాంగ్.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 года назад +16

    నాకు చాలా ఇష్టమైన పాట వందల సార్లు విన్నాను 26/5/2020💐💐💐💐💐💐💐💐💐💐🌺🌺🌺🌺🌺🌷🌷🌷🌷🌹🌹🌷🌷🌹🌹🌷🌷🦚🦚🦚🍇🍇🦚🦚🦚🍇

    • @ponnanamanoj7178
      @ponnanamanoj7178 3 года назад

      4_05_2021

    • @ponnanamanoj7178
      @ponnanamanoj7178 3 года назад

      @@kondaiahmaddu9511 chala estam e song

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 года назад +1

      @@ponnanamanoj7178 ఎన్ని సార్లు విన్నానో లేక్క లేదు ‌మీ అభిమానానికీ ధన్యవాదాలు లండి

  • @pullaiahgannamani5876
    @pullaiahgannamani5876 6 лет назад +9

    Shobanbabu panche kadite aa cinema super hit Soggadu bhava maradallu

  • @kanchanamala9944
    @kanchanamala9944 5 лет назад +16

    Suseela Amma sang very great and unique, no words to describe, no one can sing like suseela Amma garu, sweet sweet sweet voice in world than all, madhura gaanam Divya gaanam, best number one singer of world, suseela Amma gari mundara all singers waste, what a wonderful singing, no words

  • @vuduthachandrashekhar9912
    @vuduthachandrashekhar9912 7 лет назад +27

    Heart Touching Romantic song..Great Heman Shobhan

  • @amaravathibhaskar4335
    @amaravathibhaskar4335 3 года назад +10

    👍👌💐👍👌👍👌💐👍👌
    I love this sweet and
    Beautiful song👍👌💐👍👌

  • @zameermohammed7810
    @zameermohammed7810 5 лет назад +11

    Super movie. Super song .great hero sobhan.

  • @suryakumariregulagedda8424
    @suryakumariregulagedda8424 2 года назад +7

    ఎంత మంచి సాహిత్యం

    • @hemanth7119
      @hemanth7119 2 года назад

      సూర్య కుమారి రేగులగిద్ద గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

    • @suryakumariregulagedda8424
      @suryakumariregulagedda8424 2 года назад +1

      Cheyyandi parle du

    • @suryakumariregulagedda8424
      @suryakumariregulagedda8424 2 года назад +1

      మా పుట్టింటి పేరు కళా.

    • @suryakumariregulagedda8424
      @suryakumariregulagedda8424 2 года назад +1

      Done

  • @krishnamohan6736
    @krishnamohan6736 5 лет назад +35

    ఫ్యామిలీ మూవీస్ సూపర్ స్టార్ నటభూషణ శోభన్ బాబు గారు లెజెండ్ హీరో

  • @annavaramAnnnamdevula
    @annavaramAnnnamdevula 8 месяцев назад

    Maa shobhan maharaju punnami chandrudu Soggadu monagadu abhimanyudu sakkanodu manavudu mahaneeyudu ragu Ramudu dorababu devudumavayya mallepuvvu

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 3 года назад +7

    కత్తి లాంటి హీరో💪💪💪💪💪💪

  • @anjireddy1146
    @anjireddy1146 Год назад +2

    Naaku chaalaa ishtam aeina song.thanks andi

  • @nagarjunavakiti3718
    @nagarjunavakiti3718 5 лет назад +7

    Superhit song superhit movie superhero shobhanbabu

  • @ramalingareddy6250
    @ramalingareddy6250 Месяц назад

    Super Director A.KodandaRamireddy

  • @NagarajuNagaraju-sm2ds
    @NagarajuNagaraju-sm2ds 4 года назад +5

    Very nice song chala bagundi

  • @venkatb5144
    @venkatb5144 7 лет назад +14

    shobane babu sangs super

  • @lakshmireddy5318
    @lakshmireddy5318 4 года назад +5

    Kodandarami reddy garu meeru suuuuuuuuuuuuuuuuuper director

  • @bhaskararaodasyam8644
    @bhaskararaodasyam8644 Год назад +1

    Super combination and super picturisation

  • @thotarani.3099
    @thotarani.3099 4 года назад +11

    LOVELY ROMANTIC SONG HATSOF TO EVERGREEN HERO. 👌👌👌👌🙏🙏🙏

  • @karnenajanardhanarao2349
    @karnenajanardhanarao2349 8 дней назад

    వెండి తెరపై నిండు చందమామలు వీరిద్దరే.

  • @karnenajanardhanarao2349
    @karnenajanardhanarao2349 9 месяцев назад

    ఇలాంటి సాహిత్యం లేదు,నటులు లేరు.

  • @palivelavarma5148
    @palivelavarma5148 2 года назад +1

    Ma sir sobanbabu

  • @venkatraooruganti6334
    @venkatraooruganti6334 3 года назад +9

    Climax touch the hearts

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 года назад +20

    నిజంగా వెండి చందమామలు రాలినట్లు వుందయ్యా ఈ. సాంగ్. శోభన్ బాబు సాంగ్. లో. ఎదో మాధుర్యం ఉంటుంది. చాలా. సాంగ్స్ లో. 30/4/2020

  • @rajunetalanetala9672
    @rajunetalanetala9672 2 года назад +1

    Evergreen andhavadu sobhanbabugaru

  • @bhanulathavedagiri6727
    @bhanulathavedagiri6727 Год назад

    Laltonganj ... Robertzganj uncle ...
    mirzapoor V.v.good. my team mates said chandmohbagan.

  • @gubbalabalabalaji9636
    @gubbalabalabalaji9636 Год назад

    intha santoshanni andinchina chakravarthy gariki vevela vandanaalu⚘️🌹⚘️🌹🎵

  • @shankarbysani6841
    @shankarbysani6841 11 месяцев назад

    Lovely combination beautiful song and heartouching song. B shankar

  • @amaravathibhaskar4335
    @amaravathibhaskar4335 3 года назад +9

    I LIKE THIS SONG
    👍👌💐👍👌💐
    I LOVE THIS SWEET
    AND BEAUTIFUL
    SONG 13. 12. 2020

  • @umadevir7708
    @umadevir7708 3 года назад +16

    Great spb sir. No one can sing like him

  • @radhakrishnanduppala4620
    @radhakrishnanduppala4620 10 месяцев назад

    I saw this movie in srikrishna talkies palasa
    during my 4 th class, 1984.
    Very heart touching movie, though it is a Tamil remake , very well presented by kodandarami reddy, especially the dialogues of Rao gopalrao and Allu ramalingayya

  • @bujjivelkur7546
    @bujjivelkur7546 5 лет назад +8

    Super song🎶 spb and shobanbabu

  • @sampathkumarvodapelli1828
    @sampathkumarvodapelli1828 4 месяца назад

    Super my brother shobanbabu

  • @bhaskarbitti443
    @bhaskarbitti443 4 года назад +5

    ఈ లవ్ థిస్ సాంగ్

  • @subjailmarkapur1903
    @subjailmarkapur1903 3 года назад +1

    Navve nakshathraalu , Ravvala Chaandhinulu mee iddaru

  • @mohammadjan7219
    @mohammadjan7219 Год назад +1

    Mysweetherosobhan

  • @srinivasaraokarna3200
    @srinivasaraokarna3200 6 лет назад +7

    He man
    sobhan babu
    oneof the best song

  • @vasudevants5841
    @vasudevants5841 6 лет назад +12

    Bangaram laanti vend I chandamaama pasta..
    Ippatlo laanti songs ivvagalaraa

  • @varmavish9192
    @varmavish9192 3 года назад +9

    Handsome Hero of tollywood

  • @SAMMAIAHM
    @SAMMAIAHM 4 года назад +4

    Natabhusha Sobhanbabu excellent song

  • @gurajalarajeshkumar8663
    @gurajalarajeshkumar8663 3 года назад +3

    evergreen hit song ....

  • @theno.1
    @theno.1 Год назад

    Eppatiki bore kottani pata sahityam. I love chakravarti garu veturi garu.

  • @SaiRam-xk6pw
    @SaiRam-xk6pw 11 месяцев назад

    E movie Director A.K.Reddy garu super hit movies Director E movie lo songs super

  • @shaikrafi3359
    @shaikrafi3359 2 года назад +1

    మంచి సినిమా

  • @kganga6129
    @kganga6129 5 лет назад +8

    నటభూషణశోభన్. బాబు.గారు.లెజండరీ.హీరో

  • @lingaswamyswamy6327
    @lingaswamyswamy6327 Год назад +2

    Lovely song ❤

  • @sujathabaddiga6782
    @sujathabaddiga6782 6 лет назад +10

    vendi chndmm song super

  • @kiranyeripalli4228
    @kiranyeripalli4228 Год назад +1

    హృదయం హాయిగా అనిపించే సాంగ్

  • @arunaghattu1005
    @arunaghattu1005 6 лет назад +15

    super song I love this song every day chustanu

  • @skusmanali9396
    @skusmanali9396 3 года назад +3

    Super

  • @pentakotanookaraju3170
    @pentakotanookaraju3170 Год назад

    Hit pair veellu iddarini chustunte nijam ga ne Batya Bartalemo anipistundi

  • @RajeshRajesh-ij3rl
    @RajeshRajesh-ij3rl 2 года назад +3

    Chakravarthy Super hits

  • @ramanareddy6847
    @ramanareddy6847 2 года назад +2

    Ekxalentsongs iloveitsongs

  • @RaviKolipaka-js7ic
    @RaviKolipaka-js7ic 3 месяца назад

    చిన్ననాటి రోజులు gurthostay

  • @govulagovindarajulu1303
    @govulagovindarajulu1303 2 года назад +2

    Super song handsome hero shobanbabu Garu Always super

  • @dharmavarapunarasimharao5227
    @dharmavarapunarasimharao5227 2 года назад +2

    My favorite hero sobhan babu super 👌 movie and super 👌 song

  • @ramakrishnavanganuru9454
    @ramakrishnavanganuru9454 10 месяцев назад

    చిత్రం : బావామరదళ్లు (1984)
    సంగీతం : చక్రవర్తి
    గీతరచయిత : వేటూరి
    నేపధ్య గానం : SP.బాలు ,P.SUSHEELA
    🕺వెండి చందమామలు...
    💃🏻వేయి తీపి రాత్రులు
    🕺వెండి చందమామలు...
    💃🏻వేయి తీపి రాత్రులు
    🕺ఎండపూల జల్లులు ఎవరి కోసము?
    💃🏻ఒకరి కోసం ఒకరున్న జంట కోసము
    🕺బంధమైన అందమైన బ్రతుకు కోసము
    💃🏻వెండి చందమామలు...
    🕺వేయి తీపి రాత్రులు
    💃🏻వెండి చందమామలు...
    🕺వేయి తీపి రాత్రులు
    💃🏻ఎండపూల జల్లులు ఎవరి కోసము?
    🕺ఒకరి కోసం ఒకరున్న జంట కోసము
    💃🏻బంధమైన అందమైన బ్రతుకు కోసము
    చరణం 1 :
    🕺ఘడియలైన కాలమంతా ఘడియైనా వీడలేని
    ఘాఢమైన మమతలు పండే కౌగిలి కోసం
    💃🏻మధువులైన మాటలన్నీ పెదవులైన ప్రేమలోనే
    తీపి తీపి ముద్దులు కొసరే వలపుల కోసం
    🕺నవ్వే నక్షత్రాలు... రవ్వల చాందినీలు
    💃🏻పండినవే కలలు... అవి పరచిన పానుపులు
    🕺నీవు లేక నాకు రాని నిదర కోసము...
    💃🏻నిన్ను తప్ప చూడలేని కలల కోసము
    🕺వెండి చందమామలు...
    💃🏻వేయి తీపి రాత్రులు
    🕺అ... 💃🏻అహహ..🕺 ఏహే.. ఆ...🕺 ఆ.. ఆ..
    చరణం 2 :
    💃🏻తనువులైన బంధమంతా క్షణమైనా వీడలేని
    అందమైన ఆశలు పూసే ఆమని కోసం
    🕺పల్లవించు పాటలన్నీ వెలుగులైన నీడలలోనే
    తోడు నేను ఉన్నానన్నా మమతల కోసం
    💃🏻వెన్నెల కార్తీకాలు... వెచ్చని ఏకాంతాలు
    🕺పిలిచే కోయిలలు... అవి కొసరే కోరికలు
    💃🏻నిన్ను తప్ప కోరుకోని మనసు కోసము...
    🕺నీవు నేను వేరు కాని మనువు కోసము
    🕺వెండి చందమామలు...
    💃🏻వేయి తీపి రాత్రులు
    🕺వెండి చందమామలు...
    💃🏻వేయి తీపి రాత్రులు
    🕺ఎండపూల జల్లులు ఎవరి కోసము
    💃🏻ఒకరి కోసం ఒకరున్న జంట కోసము
    🕺బంధమైన అందమైన బ్రతుకు కోసము
    RAMAKRISHNA.VANGANURU

  • @devivalavala2357
    @devivalavala2357 2 года назад +1

    Super ❤️❤️❤️❤️jodi

  • @volunteerreddy8637
    @volunteerreddy8637 4 года назад +2

    Really Don't pilalu kosam manam ok chilling

  • @narasimharaop4234
    @narasimharaop4234 2 года назад +2

    super song.

  • @anandp56
    @anandp56 8 лет назад +22

    Shoban is a real hero

  • @sankojunageshwari8109
    @sankojunageshwari8109 3 года назад +2

    Lovly song like this song

  • @murarichinodu4268
    @murarichinodu4268 2 года назад +2

    Evergreen hero' soban babu garu

  • @pentakotanookaraju3170
    @pentakotanookaraju3170 Год назад

    What a song cinima chustunte manassu dravibavistundi

  • @tkumarip6343
    @tkumarip6343 6 лет назад +10

    Super song elamti songs eka appatiki ravu

  • @m.srivamshikrishna7232
    @m.srivamshikrishna7232 7 месяцев назад +1

    Yennisarlu vinna chusina tanivi Thiradhu

  • @hemamberp6691
    @hemamberp6691 10 месяцев назад

    Hello, Thank you, Thank you for your Created to this Song, Very, Very too much👍🙏 for your Created.

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 5 лет назад +10

    I LOVE THIS SONG