Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌనాయెక్కడా హనుమంతుని కెదురా లోకముముందట నేలెడి పట్టమునకు బ్రహ్మయినాడుఅందరు దైత్యులచంపి హరిపేరైనాడుఅంది రుద్రవీర్యము తానై హరుడైనాడుయెందునా హనుమంతుని కెదురా లోకముచుక్కలు మోవ పెరిగి సూర్యుడు తానైనాడుచిక్కు పాతాళము దూరి శేషుడైనాడుగక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడుఎక్కువ హనుమంతుని కెదురా లోకముజలధి పుటమెగసి చంద్రుడు తానైనాడుమలసి మేరుపుపొంత సింహమైనాడుబలిమి శ్రీవేంకటేశు బంటై మంగాంబుధిఇల ఈ హనుమంతుని కెదురా లోకము
Ee kaalapu bhakthulaku maarganirdeshakulalo okaru SRI.B.K Prasad guruvu gaariki namassumanjali 🙏🙏🙏
Guruvu gariki padabhi vandanamulu 🙏🙏🙏
జై శ్రీమన్నారాయణ చాలా ధన్యవాదములు గురువుగారు 🙏💐💐💐
Namaskaram, if we hear thodi raagam we should be in mauna
Wonderful guruvu garu The way you are expressing song is perfect 🙏
❤❤❤
Namasthe
ఎక్కడ హనుమంతునికి ... చాలా వినూత్నంగా ఉంది, మహాశయా. నమస్కారములు
గురువుగారికి నమస్కారములు 🙏💐💐
🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
There are no words to comment just 🙏🙏🙏
Avunu hanumanthudokkade kani annamayyalu eddaru okaru tallapaka eite marokaru meere balakrishnaprasadgaru.
Om namo Venkatesaya 🙏🙏🙏🙏
Thank you so much Gurujii, for uploading it. I want to listen this Keerthana from your voice. Your Son Voice is also a divine. Jai Srimannarayana
Thanks very much guruji... Excellent singing
🙏🙏🙏 Awesome your voice Guruji🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Dhanyosmi🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Pls send the lyrics
sing it nicca
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Meepate maku chalu abhayam avasaram ledu.mundu padina pddate nischalanga gambhiranga madhuranga annamayyanu gurtuchestu ganam chesaru.
🙏
ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌనా
యెక్కడా హనుమంతుని కెదురా లోకము
ముందట నేలెడి పట్టమునకు బ్రహ్మయినాడు
అందరు దైత్యులచంపి హరిపేరైనాడు
అంది రుద్రవీర్యము తానై హరుడైనాడు
యెందునా హనుమంతుని కెదురా లోకము
చుక్కలు మోవ పెరిగి సూర్యుడు తానైనాడు
చిక్కు పాతాళము దూరి శేషుడైనాడు
గక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు
ఎక్కువ హనుమంతుని కెదురా లోకము
జలధి పుటమెగసి చంద్రుడు తానైనాడు
మలసి మేరుపుపొంత సింహమైనాడు
బలిమి శ్రీవేంకటేశు బంటై మంగాంబుధి
ఇల ఈ హనుమంతుని కెదురా లోకము
Ee kaalapu bhakthulaku maarganirdeshakulalo okaru SRI.B.K Prasad guruvu gaariki namassumanjali 🙏🙏🙏
Guruvu gariki padabhi vandanamulu 🙏🙏🙏
జై శ్రీమన్నారాయణ చాలా ధన్యవాదములు గురువుగారు 🙏💐💐💐
Namaskaram, if we hear thodi raagam we should be in mauna
Wonderful guruvu garu
The way you are expressing song is perfect 🙏
❤❤❤
Namasthe
ఎక్కడ హనుమంతునికి ... చాలా వినూత్నంగా ఉంది, మహాశయా. నమస్కారములు
గురువుగారికి నమస్కారములు 🙏💐💐
🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
There are no words to comment just 🙏🙏🙏
Avunu hanumanthudokkade kani annamayyalu eddaru okaru tallapaka eite marokaru meere balakrishnaprasadgaru.
Om namo Venkatesaya
🙏🙏🙏🙏