Anjaneya Anilaja.......

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 48

  • @jyothirakesh8771
    @jyothirakesh8771 3 года назад +20

    ఆంజనేయ అనిలజ హనుమంత
    శ్రీ ఆంజనేయ అనిలజ హనుమంత
    శ్రీ ఆంజనేయ అనిలజ హనుమంత నీ
    రంజకపు చేతలు సురలకెంత వశమా
    చరణం-1
    తేరిమీద నీ రూపు తెచ్చిపెట్టి ఆర్జునుడు
    కౌరవుల గెలిచే సంగర భూమిని
    సారెకు భీముడు పురుషాముగ్రము తెచ్చు చొట
    నీరోమములు కావ నిఖిల కారణము
    చరణం-2
    నీ మూలమునగాదె నెలవై సుగ్రీవుడు
    రాముని గొలిచి కపిరాజాయను
    రాముడు నీ వంకనేపొ రమణి సీతా దేవి
    ప్రేమముతో మగుడా పెండ్లాడెను
    చరణం-3
    బలుదైత్యులను దుంచ బంటు తనము మించ
    కలకాలమునునెంచ కలిగితిగా
    అల శ్రీవేంకటపతి అండనె మంగాంబుధి
    నిలయపు హనుమంత నెగడితిగా

    • @ratankumarsrungaram5284
      @ratankumarsrungaram5284 Год назад

      మధ్యలో ఆ సంగీతం ఇచ్చి ఉంటే ముత్తయిదువుకు అలంకారం పూర్తి అయ్యేది. అయినా గురువు గారు ఆరంభిస్తే ముక్తి ప్రాయమే

    • @ratankumarsrungaram5284
      @ratankumarsrungaram5284 5 месяцев назад

      పామగరి రిమపామగరి నిగపామగరి. సనిద సరిమగరి. పామగరి రిమపామగరి నిగపామగరి. సనిద సారిమప. మపదస నిద పదసరి మగరి. రిసానిదప దపామగరి సరిమపమ

    • @shreenikeathan547
      @shreenikeathan547 2 месяца назад

      నిగపామగరి అని ఆరభి లో రాదండి రిదపామగరి అది

  • @swarnagowri6047
    @swarnagowri6047 Год назад +2

    ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ ఓం నమో ఆంజనేయా య అనిలజ ఓమ్ నమశ్శివాయ ☘️🙏🌺 ఓమ్ నమశ్శివాయ
    ఓమ్ శ్రీ గురుభ్యోనమః.🙏🌺☘️

  • @pandutharun8826
    @pandutharun8826 2 года назад +4

    చాలా ధన్యవాదాలు గురువుగారు
    మీరు padutunna ఈ వీడియో చూసి నేర్చుకుని మా ఊరి గుడిలో భజనలు చేస్తున్నాం🙏🙏🙏🙏

  • @manikyamabhrapudi659
    @manikyamabhrapudi659 9 месяцев назад +2

    ఈకీర్తన సాహిత్యం పెట్టిన వారికి చాలా చాలా ధన్యవాదములు. అలా చిట్టస్వరము కూడా పంపమని ప్రార్ధన.

  • @p.sambasivarao7073
    @p.sambasivarao7073 7 дней назад

    Dhanyavadamulu Guruji 🎉🎉🎉🎉maa Jeevitham Dhanyaminadi

  • @phanikumar8230
    @phanikumar8230 4 года назад +6

    Apara AnnamayyA Sir miru.
    You deserve Padma Award and national award.
    Sad the government didn’t recognize this legend to motivate further.

  • @pagotiramanayya6932
    @pagotiramanayya6932 Год назад +1

    My favorite song .Guruvu Gariki Naa Mamaskaralu .

  • @BalamNagalakshmi
    @BalamNagalakshmi Год назад +1

    హనుమంతుడు ఆప్తుడు డట. ఆదిశేషు హరి వట.
    అందరిలో ఆత్మ వట
    ఆనందరూప మట
    నిఖిల లోకాలనేలే. నీలా వరణ డవ ట
    నా యందు నిలిచి నా రాముడు నీ వట

  • @rajeswararaochvs5079
    @rajeswararaochvs5079 4 года назад +3

    🙏🙏🙏🙏ధన్యవాదాలు సర్ హనుమంతుడి కీర్తన విన్న తర్వాత మనసు హాయిగా ఉంది... మహాభాగ్యం

  • @padmajaprasad22
    @padmajaprasad22 3 года назад +5

    What a clarity of singing with your great and apt tuning. Definitely Annamayya guided you .padabhivandanam to you sir

  • @jaipalreddyjaipal240
    @jaipalreddyjaipal240 Год назад +1

    sir mee ganam adbhutham

  • @VishuIshu
    @VishuIshu Год назад +1

    My all-time favourite

  • @atchutavathidraksharapu9654
    @atchutavathidraksharapu9654 2 года назад +1

    Padabhivandanamulu guruvu garu🙏

  • @surendrarevanuri
    @surendrarevanuri 2 года назад +2

    అద్భుతం సర్

  • @vijayalakshmisankarayogi7974
    @vijayalakshmisankarayogi7974 4 месяца назад

    Gurubyonamaha.

  • @musicvibes154
    @musicvibes154 3 года назад +1

    🙏🙏Sri Ram Ram Ram guruvu garu, eppudu vinaledu ee keerthana. Dhanyavadamulu

  • @yogeshhanumanthu874
    @yogeshhanumanthu874 Год назад +1

    Jai sreeram....

  • @manipydah52
    @manipydah52 2 года назад +1

    Thank you Jyothi garu for the lyrics. Beautiful rendition by Balakrishna ప్రసాద్ garu.

  • @shankarraovetcha8424
    @shankarraovetcha8424 2 года назад +1

    🙏Guruvu Gaaru🙏🙏🙏🙏🙏

  • @gaditya4625
    @gaditya4625 3 года назад +2

    One of my favourite songs.

  • @rajapm5430
    @rajapm5430 6 месяцев назад +1

    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹👌❤❤❤

  • @saikumar6167
    @saikumar6167 3 года назад +1

    Pranaams. Excellent rendition. Jai Siyaram

  • @ramadasan7
    @ramadasan7 3 года назад +1

    Awesome! Jai Shree Ram Jai Hanuman.

  • @sri8820
    @sri8820 2 года назад +2

    Any one add lyrics of in between song In comment section
    Rupamagari rimapamagari ......that lyrics once .

  • @As19vlogs
    @As19vlogs 3 года назад +2

    very happy to learn this from u sir

  • @yummyandhealthyrecipes3305
    @yummyandhealthyrecipes3305 4 года назад +1

    Guruvu gariki paadabi vandanamulu

  • @anandmamdur
    @anandmamdur 10 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏...

  • @koragangadhar5648
    @koragangadhar5648 4 года назад +1

    Exlent song sar

  • @himabindu3886
    @himabindu3886 3 года назад +1

    Long live guru garu

  • @M16-z7j
    @M16-z7j 2 года назад +1

    🙏

  • @puhutku
    @puhutku 4 года назад +1

    Guruvugaru....konchem paata kuda pettandi description lo maa lanti valla kosam🙏🏿🙏🏿

  • @ALLinONECLICKS
    @ALLinONECLICKS 4 года назад +1

    Jai hanuman

  • @VamsitejaTalks
    @VamsitejaTalks 4 года назад +1

    Super sir

  • @praphulkp3407
    @praphulkp3407 3 года назад +1

    ശ്രീരാമജയം...🙏🏼🙏🏼🙏🏼

  • @ramkrishna3521
    @ramkrishna3521 3 года назад +1

    జై శ్రీరామ్

  • @adurukrishnamurthy9607
    @adurukrishnamurthy9607 3 года назад +1

    Bakthi paaravasyamu

  • @yummyandhealthyrecipes3305
    @yummyandhealthyrecipes3305 4 года назад +1

    Blissful to hear

  • @hari1v8
    @hari1v8 3 года назад +1

    🙏🙏🌺🙏🙏

  • @yummyandhealthyrecipes3305
    @yummyandhealthyrecipes3305 4 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @radhach9798
    @radhach9798 3 года назад +2

    Mastaru garu, ఇది పంతువరాళి అని నేనూ, కాదూ ఆరభి అని నా స్నేహితురాలూ వాదన పడుతున్నాము. ఇంతకీ ఇద్దరమూ అంత తెలిసినవారము గాము. ఏ రాగమో చెప్పండి 🙏

    • @ancientknowledge244
      @ancientknowledge244 Год назад

      Arabhi ragamu

    • @rajgadiraju
      @rajgadiraju 9 месяцев назад

      ఆరభి రాగం. త్యాగరాజన్వామి వారి కీర్తన “సాధించెనే ఓ మనసా” కూడా ఈ రాగంలో కూర్చబడింది.

  • @kummitamanasaveena3177
    @kummitamanasaveena3177 4 года назад +1

    🙏🙏🙏

  • @BalamNagalakshmi
    @BalamNagalakshmi Год назад +1

    ఆ సిo తును హరి నీ
    హాయిగా నిన్ను కొల వనీ
    ఆత్మ లో హరి నీ నీలవ నీ
    కలసి ఉంన నీతో. కళ నీo డ
    కo మ గా నీవు నా నో ట పo డ
    ఆల కై నా పడకుo డ పాలకుo డ
    ఆo డ గా నీ లీల అణు అణు నుo. డ

  • @tejunanchari2225
    @tejunanchari2225 2 года назад +4

    పల్లవి
    ఆంజనేయ అనిలజ హనుమంత
    శ్రీ ఆంజనేయ అనిలజ హనుమంత
    శ్రీ ఆంజనేయ అనిలజ హనుమంత నీ
    రంజకపు చేతలు సురలకెంత వశమా
    చరణం-1
    తేరిమీద నీ రూపు తెచ్చిపెట్టి ఆర్జునుడు
    కౌరవుల గెలిచే సంగర భూమిని
    సారెకు భీముడు పురుషాముగ్రము తెచ్చు చొట
    నీరోమములు కావ నిఖిల కారణము
    చరణం-2
    నీ మూలమునగాదె నెలవై సుగ్రీవుడు
    రాముని గొలిచి కపిరాజాయను
    రాముడు నీ వంకనేపొ రమణి సీతా దేవి
    ప్రేమముతో మగుడా పెండ్లాడెను
    చరణం-3
    బలుదైత్యులను దుంచ బంటు తనము మించ
    కలకాలమునునెంచ కలిగితిగా
    అల శ్రీవేంకటపతి అండనె మంగాంబుధి
    నిలయపు హనుమంత నెగడితిగా