Veedhula Veedhula Vibhudegi

Поделиться
HTML-код

Комментарии • 51

  • @chandrarekha7233
    @chandrarekha7233 10 месяцев назад +2

    ఎంత మధుర గాత్రం గురువు గారు మీ గానం వింటుంటే ఆ వేంకటేశ్వర స్వామి మన కళ్ళ ముందు ఉన్నట్లే ఉంటుంది...కారణ జన్ములు🙏
    మీకివే మా శతకోటి వందనములు... దీర్ఘాయుష్మాన్ భవ! 🙏🙏🙏

  • @vadrevusivaramarao12
    @vadrevusivaramarao12 6 месяцев назад +4

    ఆహా! ఏమీ మధుర గానం గురువుగారూ.సాక్షాత్తు ఆ అన్నమయ్య మీకు అన్నయ్య ఐ ఉంటాడు. లేకుంటే అయన కీర్తనలకు మీ గాత్రం ఇంతగా సరిపోదు. ఎంతైనా మీరు ఆ స్వామి కి చేస్తున్న సంకీర్తన గాన అర్చనతో ధన్యులు. కారణం జన్ములు. నమస్కారం.

  • @trinadhn6992
    @trinadhn6992 3 года назад +5

    అన్నమాచార్యుల కీర్తన మీరు పాడితే సాక్షాత్తు అన్నమయ్య గారు పాడుతున్నట్లే ఉంటుంది గురువు గారు. మీ గాత్రాన్ని వినడం స్వామి వారు మాకిచ్చిన వరం. ఓం నమో శ్రీ వేంకటేశ్వర స్వామి నే నమః.🙏🙏🙏🙏

  • @sumaseshu536
    @sumaseshu536 2 года назад +3

    Om namo venkatesaya
    Naskaram మామయ్య గారు మీ పాటలు వింటు ఉంటే చాలు అని భగవంతుడిని కోరుకుంటున్నాం

  • @udaykumarj4740
    @udaykumarj4740 3 года назад +21

    వీధుల వీధుల విభుడేగేనిదె
    మోదము తోడుత మొక్కరో జనులు
    గరుడ ధ్వజంబదె కనకరధంబదె
    అరదముపై హరి అలవాడే
    ఇరుదెసలనున్నారు ఇందిరయు భువియు
    పరగ పగ్గములు పట్టరో జనులు
    ఆడేరదివో అచ్చరలెల్లరు
    పాడేరు గంధర్వ పతులెల్ల
    వేడుకతో వీడే విష్వక్సేనుడు
    కూడి ఇందరును కొలువరో జనులు
    శ్రీ వేంకటపతి శిఖరముచాయదె
    భావింప బహువైభములవె
    గోవింద నామపు ఘోషణలిడుచును
    దైవంబితడని తలచరో జనులు

  • @govardhanreddy2676
    @govardhanreddy2676 3 года назад +9

    శ్రవణానందo అంటే ఇదేనేమో!🙏🙏🙏

  • @vadlamaniravi6431
    @vadlamaniravi6431 Год назад

    అద్భుతం గా పాడారు. చాలా ధన్యవాదములు

  • @seshaphanipadakandla2154
    @seshaphanipadakandla2154 3 года назад +5

    అ భగవంతున్ని మీకు అఖండమైన శక్తిని మరియు ఆరోగ్యమును ప్రసాదించాలని మనవి చేస్తాము. మీ సుమధుర గాత్రం సాటి లేనిది. ధన్యులము మేము.

  • @sreechakradharm
    @sreechakradharm 3 года назад +9

    నారసింహ స్వామి మీద మీరు పాడిన పాటలు వింటూ తనువు విడిస్తే అదే జన్మ ధన్యం గురువు గారు.

  • @pantulachakramdhara
    @pantulachakramdhara Год назад +1

    ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవింద..,..

  • @venkataramaiah-ow9ph
    @venkataramaiah-ow9ph 5 месяцев назад +1

    Chaalaa chakkati bhakti getamunu vinipinchatu vandanamulu

  • @mangapathiraok279
    @mangapathiraok279 22 часа назад

    Karanajanmulu

  • @narramadhu2683
    @narramadhu2683 3 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏gurugariki satakoti vandanalu

  • @CA-Govinda11
    @CA-Govinda11 3 года назад +3

    Govinda Govinda Goovinda aaaaa......Om Namo Sri Venkateshaya Govinda Srinivasa Govinda 🙏🙏🙏

  • @venkataghorakavi7238
    @venkataghorakavi7238 3 года назад +4

    When you sing annamayya songs I can visualise THE LORD BALAJI.your voice is mesmerizing 🙏🙏

  • @sreechakradharm
    @sreechakradharm 3 года назад +6

    నమో వేంకటేశాయ గురువు గారు... మా పాపని కూడా మీలాగా సంగీత విద్వాంసురాలు ని చేయాలని నిర్ణయించుకున్నాం మీ సుమధుర గానం విన్నాక.

  • @sujathatrinadh
    @sujathatrinadh 2 года назад

    Modamutho miru padina e keerthana adbutam

  • @bhuvanapallysavitri4925
    @bhuvanapallysavitri4925 2 года назад

    గురువు గారూ అప్పటి అన్నమయ్యను మేము చూడలేదని ఇప్పుడు ఆవేంకటేశ్వరుడు మరో అన్నమయ్యను మీ రూపంలో
    మళ్ళీ మాకు మీరూపంలో
    ప్రసాదించాడేమో అని అనిపిస్తుంది నాకు గురువుగారూ

  • @srinivasca2636
    @srinivasca2636 3 года назад +3

    Entha kammaga undi👍🙏

  • @kmlakshmankumar2085
    @kmlakshmankumar2085 3 года назад +5

    May God bless you with good health and longevity Swamy🙏

  • @baburajendraprasadvelichet8335
    @baburajendraprasadvelichet8335 16 дней назад

    🙏🙏🙏🙏

  • @padmavathinarayana
    @padmavathinarayana 2 года назад

    Sree Gurubhyo namaha🙏🙏🙏🙏🙏

  • @VenkateshVenkatesh-en9gu
    @VenkateshVenkatesh-en9gu 3 года назад

    వింటె మీపాట వినాలి సారు. తింటె తిరుపతి లడ్డూ తినాలి సారు

  • @Shivanand1234-S
    @Shivanand1234-S 3 года назад +2

    Very very nice song sir your voice is very nice

  • @koragangadhar5648
    @koragangadhar5648 3 года назад +2

    Oam namo narayanaya exlent song sar

  • @SitaMahaL
    @SitaMahaL Год назад

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VenkataChalaBhaskar
    @VenkataChalaBhaskar 3 года назад +3

    AUM NAMO VENKATESWARA SWAMYYENNAMAHA

  • @im_passionate_singer
    @im_passionate_singer 3 года назад +4

    😇so much of positivity spreads inside while listening to ur song guruvu garu🙏
    If possible please provide the meaning of the song😊😇Chala bagundi👌👌

  • @hari1v8
    @hari1v8 2 года назад

    🙏🌺🙏

  • @amulyanavuluru9729
    @amulyanavuluru9729 3 года назад +3

    🙏🙏🙏Om Namo Narayanaya🙏🙏🙏

  • @padminikamasamudram6646
    @padminikamasamudram6646 3 года назад +2

    Namaskaram guruvu garu

  • @kambhojasatheesh561
    @kambhojasatheesh561 3 года назад +2

    I am so happy.. Guruvugaru.. 🙏🙏

  • @manjunath9878
    @manjunath9878 Год назад

    🙏

  • @maruthikumarbv6671
    @maruthikumarbv6671 3 года назад +1

    ఓం నమో నారాయణాయ

  • @RAMAKRISHNAPRODUCTIONS
    @RAMAKRISHNAPRODUCTIONS 5 месяцев назад +1

    I am in love with this song 🎵 ❤🙏

  • @srinivasvannala4704
    @srinivasvannala4704 3 года назад +2

    Om namo Venkateshaya 🙏🙏🙏

  • @shubhaharish9189
    @shubhaharish9189 3 года назад +2

    Govinda govinda

  • @sridevigona7954
    @sridevigona7954 3 года назад +3

    Very melidious guru garu

  • @muggullakanakadurga4575
    @muggullakanakadurga4575 Год назад

    OM NAMO NARAYANAYA🌹🙏🌹

  • @ndbhavaniakella6085
    @ndbhavaniakella6085 2 года назад

    Gandharvaganam

  • @lakshminarayana7747
    @lakshminarayana7747 3 года назад +2

    Tq

  • @revathit9003
    @revathit9003 Год назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @revathit9003
    @revathit9003 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandu_546
    @chandu_546 3 месяца назад

    🙏🙏🙏🙏🪷🪷🌺🌹🌺🌸

  • @రమణమూర్తిఆత్మకూరి

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏