పాట అర్థాన్ని అర్థం చేసుకున్న తర్వాత, పాట విలువ 100 రెట్లు పెరిగింది. పాటలోని యాస మరియు సాహిత్యం నాకు పదాలు లేకుండా పోయింది. శతకోటి ప్రణామాలు సుద్దాల అశోక్ తేజ గారు.
మీ జాన పద కవితలు, పాటలు వింటూ పెరిగిన వాడిని sir. నాకు Komuram Bheemudo అనే పాట చాలా చాలా నచ్చింది. మీరు ఏదైతే ఇప్పుడు వివరించారో... నాక్కూడా అదేనేమో అన్నట్టు అనిపించింది. అదే నిజమైంది. మా నాన్నగారు మీకు వీరాభిమాని sir. ఇంతటి మహత్తరమైన పాట రాసి మా ముందుకు తెచ్చి వినేలా చేసినందుకు ధన్యవాదాలు 🙏
వయసులో పెద్ద వారైన కూడా ఎదుటివారిని మర్యాదగా గారు అని పిలవడం&వయసులో చిన్నవారికి కూడా మర్యాద ఇస్తూ మాట్లాడడం "గౌరవ విజయేంద్ర ప్రసాద్" గారికే చెల్లు👏👏 రాబోవురోజుల్లో దక్షిణభారతదేశ సినిమా చరిత్రలోనే మరో 🤴వాల్మీకిగా నిలచిపోతారు👍
భారత దేశంలో ఉన్న అతి పెద్ద అవార్డ్స్ ఎన్ని ఇచ్చిన కూడా ఈ పాటకి సరిపోదు. ఇంతటి సాహిత్యం తో కూడిన ఈ పాట నీ భారత దేశ ప్రజలకు అంకితం చేసినందుకు మీకు శతకోటి వందనాలు 🙏🇮🇳✊,
Congratulations sir song super 👌. You are my teacher in ps Bandalingapoor.Iam also a teacher now in zphs rajeshwar rao pet, metpally Jagtial dist.I proud of you sir. You are my guru
Aaa mullunna jhati Britishers ivvagane wood ki kottadu, this shot is the hilight... director SSR ki hatsoff, this particular shot have have so many layers....
Maha baga cheparandi vijayendra prasad garu ramaraju ga NTR kuda chala baga untadu kani bheem character ki NTR mathrame nyayam cheyagaladu marevaru cheyaleru
adi kalaakarulani maro kalakarudu maatrame inthagaa manassu vippu manassu poorvakamgaa matladagalaru maatalu rappinchagalaru... 15mins just like that ayipoyindi...at least 1hr unte bagundu...anyways, great talk by two legends...
ekkadanunchi evari janapadhamu etthinavu bey ee sari, inka konni rojulalo thelisipothadhi. Nandini Siddareddy in his interview about Saranga Dariya controversy had said that Suddala is the worst contemporary poet who know nothing but to copy others songs and change a few sentences.

Yes bro

Anna meeku NTR anna ki award ravalani korukuntunnam ❤️
Super sir 🙏 Suddhala Ashok Teja garu 👌👍💐💐💐💐💐
Goosebumps lyrics..... 🙏
మొదట పాట విన్నపుడు అది గోండు మరియు తెలుగు ను కలిపారు అనుకున్నా కానీ ...మీ కవి మేధా శక్తి కి వందనాలు .....లాల్ సలాం ....
Blockbuster cinema..... Jai Ntr.... Jai Ho Ntr 🌊
ఇది తెలంగాణ పాట కాదు. ఇది ప్రపంచ లొని తెలుగువారి అందరి పాట
ఈ పాట వింటుంటే గూస్ bomps వచ్చాయి
Congratulations sir song super 👌. You are my teacher in ps Bandalingapoor.Iam also a teacher now in zphs rajeshwar rao pet, metpally Jagtial dist.I proud of you sir. You are my guru
అశోక్ తేజ గారూ 🌷🙏
Hats up Ashok sir...
Great sir awesome
Meru great sir miru
Really appreciate 🙏 🙌
Great Ashok sir
మాభూమి సినిమా లోని పల్లెటూరి పిల్లగాడా పశులాగాసే మొనగాడా పాట tune లాగా ఉంది.. కొమురం భీముడో.సాంగ్
Ntr Anna ki ee song ki national award raavali
Super sir
Excellent song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తెలంగాణ సాహిత్యం దారా పోసినవ అన్నా కాల్లు మోక్కుటమ అన్నా
Great song Annaiah 🙏🙏🙏
Telugu kavi ..asukavi ga marina ashok Teja garu...a last line superb
Ashok Teja garu u r great. Stay blessed sir.
Suddala garu oka ettu aite... Jr NTR acting also superb. Both should get an award from central govt.
NTR kakunda e song avvaru chesina Okaru kuda pattinchukoru edi 100% fact
Chiranjeevi garu kuda bane ఉంటుంది bro
But Ntr 🔥💥
Great suddala garu I congratulate u
🙏🙏🙏
👍👍👍👌👌👌👌👌💐💐💐💐
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Komaram bhemudo song is super
Aaa mullunna jhati Britishers ivvagane wood ki kottadu, this shot is the hilight... director SSR ki hatsoff, this particular shot have have so many layers....
Ashok teja gariki national award ravaali komaram bheemudo song ki. And NTR ki kuda national award ravali ani korukutunna
Jai ntr annaya
Maha baga cheparandi vijayendra prasad garu ramaraju ga NTR kuda chala baga untadu kani bheem character ki NTR mathrame nyayam cheyagaladu marevaru cheyaleru
adi kalaakarulani maro kalakarudu maatrame inthagaa manassu vippu manassu poorvakamgaa matladagalaru maatalu rappinchagalaru... 15mins just like that ayipoyindi...at least 1hr unte bagundu...anyways, great talk by two legends...
గద్దర్ అన్న (రంగులకల) మదన సుందరి పాట ట్యూన్ కాపీ
@@mohithkumar012 s
Correct, కానీ కొత్త tune ఉంటే బాగుండేది, పాట విన్నంత సేపు మదనా సుందరి పాటే gurtostadi...
Nooreellu untaru saaru
Telangana ఉత పదం సచాంగ 😃😃
Puttinti aranapu kavi mukku timmana
Aranamuga vachchinav aaru gunakeerthana chestaaru.
Ikkada aranamuga unna bheemudu. Telamgaana. Matti ghanata cheppinatlu
Bhaavana chaala goppaga vundi