Alitho Saradaga | K. V. Vijayendra Prasad (Screen Writer-Director) | 31st May 2021 | Full Episode

Поделиться
HTML-код
  • Опубликовано: 30 май 2021
  • #AlithoSaradaga #TeluguShow #ETVWin
    Ali interviews legendry screenwriter K. V. Vijayendra Prasad where he shares his life experiences and memories from his career.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
    ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
    Facebook -
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
  • РазвлеченияРазвлечения

Комментарии • 3,3 тыс.

  • @maneeshnaidu8538
    @maneeshnaidu8538 3 года назад +1181

    ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి సర్.... మీ మాటల్లో గౌరవం 🙏🙏🙏

    • @sagarfacts
      @sagarfacts 3 года назад +9

      Bro nenu recent gaa facts channel pettanu plz support Anna ,,,

    • @firepersonality9734
      @firepersonality9734 3 года назад +2

      Nijam bro correct ga cheppav

    • @cmanroid4519
      @cmanroid4519 3 года назад +3

      అలి నీ "మీరు" & "గారు" అని పిలుస్తున్నారు... 🙏

    • @mithravelivela1852
      @mithravelivela1852 3 года назад

      A-

    • @mouneshdasari2718
      @mouneshdasari2718 Год назад

      Miru chala great sir

  • @shaikshabber6579
    @shaikshabber6579 3 года назад +5385

    పూరీ జగన్నాథ్ గురించి మాట్లాడటం వల్ల నేను ఈ ఇంటర్వ్యూ చూసాను 🙏🙏🙏

    • @suresha755
      @suresha755 3 года назад +37

      Nenukuda

    • @arjungodavari5465
      @arjungodavari5465 3 года назад +18

      Same

    • @SS-bx6mk
      @SS-bx6mk 3 года назад +18

      Lekapothe

    • @rajarao6563
      @rajarao6563 3 года назад +7

      Same, I am also

    • @janigolla2977
      @janigolla2977 3 года назад +44

      ఎవడ్రా గొప్ప రైటర్ ఎవడ్రా గొప్ప డైరెక్టరు మీ బతుకులు డబ్బా కొట్టుకోండి ఎనభై మూడు రోజుల్లో సినిమా తీశారు ఆయన డైరెక్ట్ ఆయనే రైటర్ ఆయన హీరో ఆయనే విలను కొడకల్లారా మీ లెక్క కాదు ఎవరికి మీరు గొప్ప సంవత్సరాలు సంవత్సరాలు సినిమాలు తీసి మేము గొప్ప అనకండి నవ్వుతారు జనాలు తెలుగు సినీ ఇండస్ట్రీ ని మేమే నిలబెట్టినట్టు గొప్పలు చెప్పుకో కండి మీరు మనీ మైండ్ లు డబ్బు కోసం పని చేస్తారు మీరు అంతేగాని దానం చేసినట్టు బిల్డప్ చేయకండి

  • @bharanikumar8110
    @bharanikumar8110 3 года назад +53

    ఎదిగిన ఒదిగి ఉండటం, ఇలాంటి వాళ్ళని చూసి నేర్చికోవాలి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 vijayendraprasad gariki na నమస్కారం

  • @gokarlanaresh2304
    @gokarlanaresh2304 3 года назад +15

    🙌 తండ్రికి తగ్గ తనయ్యుడు, రాజమౌళి కన్నా మిరే గొప్ప beacaouse మీరే లేకపోతే రాజమౌళి లేరు మీ ఇద్దరు లేకపోతే తెలుగు film indretury లేదు Thank you so much ali garu please bring writer's to your show ✨️🙌👏

  • @panjaramana6145
    @panjaramana6145 3 года назад +825

    మీ ఇంటర్వ్యూ చూసి చాలా ఆశ్చర్యంఅని పించిందిసార్.వయసుతో నిమిత్తం లేకుండా ఎంతో సంస్కారంతో మాట్లాడుతూ మా మనస్సులు దోచుకున్నారు సార్.
    .

  • @sudharibangaramofficial733
    @sudharibangaramofficial733 3 года назад +201

    మీ లాంటి పెద్దవాళ్ళ గురుంచి మేమేం చెప్పడానికి ఏం లేదు అండి మీరు మాట్లాడే విధానం చాలా బావుంది సార్ నిజంగా గ్రేట్ 🙏🙏🙏

  • @sureshjanni3439
    @sureshjanni3439 3 года назад +101

    పూరీ జగన్నాథ్ గారు గురించి promo చూసి నేను ఈ ఇంటర్వ్యూ మొత్తం చూసాను...

  • @shaikbabji512
    @shaikbabji512 3 года назад +27

    చాలా నిజాయితీ తో కూడిన గొప్ప వ్యక్తితో ఇంటర్వ్యూ....
    చాలా బావుంది...

  • @RAM-ju5jw
    @RAM-ju5jw 3 года назад +206

    Only for puri sir..కానీ వీడియో మొత్తం చూసాక vijendraprasad గారు చాలా humble person అని అర్థం అయ్యుంది...He is very down to earth

  • @Sree567
    @Sree567 3 года назад +178

    ఇంతా ఓపెన్ హార్ట్ గా మాట్లాడాలి అంటే చాలా గొప్ప మనసు ఉండాలి మీ గుణమే మీ అబ్బాయి కి వొచ్చింది

  • @EuropeKathalu
    @EuropeKathalu 3 года назад +372

    About పూరీ జగన్నాథ్ : 17:26 & పవన్ కళ్యాణ్ : 42:20

  • @vijaykumar.d8729
    @vijaykumar.d8729 3 года назад +42

    I am from karnataka, So happy to see a writer's episode gets 2+M views 👌, that is brand he is created, thank u Sir for giving these wonderful movies.

  • @rajeshdesilla3925
    @rajeshdesilla3925 3 года назад +208

    సర్ మీరు చాలా గొప్ప వారు సార్
    ఎందుకంటే
    మీకంటే చిన్నవారిని కూడా" అండి " అని సంబోధిస్తున్నారు
    హ్యాట్సాఫ్ సర్
    మీలాంటి గొప్పవారికి మాత్రమే రత్నాలు పుడతారు సర్

    • @newswatch2476
      @newswatch2476 3 года назад +4

      That is Godavari jilla people

    • @naveennaidu7558
      @naveennaidu7558 3 года назад

      ఆలీని అండి అని పిలవకుండా అరే అని పిలవాల ఎర్రిపు***** అది గొప్పతనం కాదు మినిమమ్ కామన్ సెన్స్

  • @pashkeravi7343
    @pashkeravi7343 3 года назад +54

    మన తెలుగు చిత్ర పరిశ్రమ కి బాహుబలి లాంటి కతని అందించినందుకు ధన్యవాదాలు సర్❤️❤️❤️❤️🙏🙏🙏 జై హింద్ జై తెలుగు తల్లి

  • @andhraanna3892
    @andhraanna3892 3 года назад +5

    *కొడుకు గొప్ప దర్శకుడు అయినా సరే పూరి గారి గురించి అంతకన్నా గొప్పగా చెప్పారు సార్, హ్యాట్సాఫ్*

  • @dinakarpalakurthi8135
    @dinakarpalakurthi8135 3 года назад +15

    🙏🙏చాలా బాగుంది, పూరీజగన్నాథ్ గురించి చెప్పడం చాలా నచ్చింది,

  • @reddyshakarreddy7647
    @reddyshakarreddy7647 3 года назад +193

    వి విజయేంద్రప్రసాద్ గారు మీరు రాసే కథలు చాలా బాగుంటాయి దానికి తోడు రాజమౌళి గారు దర్శకత్వంలో వహించడం ఇంకా సూపర్ మీరు ఇద్దరూ ఇలాగే మంచి సినిమాలు చెయ్యాలి అని మేము కోరుతున్నాము 👏👏👏👏

  • @prashanth2042
    @prashanth2042 3 года назад +1148

    విమర్శను చూసి మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి గ్రేట్ లైన్స్🙏9.25

    • @meeraithanna
      @meeraithanna 3 года назад +1

      Vimarshanu chusi manam aathmavimarsha chesukovali

    • @narendrababu6913
      @narendrababu6913 3 года назад +1

      @@meeraithanna 1

    • @No..tension73
      @No..tension73 3 года назад +2

      Sorry

    • @vijayalakshmi-bm6tu
      @vijayalakshmi-bm6tu 3 года назад +1

      SIR mee story, puri Gari direction lo cinema cheyalani expect chestunamu sir

    • @avdallinone3798
      @avdallinone3798 3 года назад +2

      @@sagarfacts itla aduguthe ఎవరూ support cheyyaru channel lo manchi content petti, publicity fb lo insta lo pettu chustaru.itla youtube comment kinda కొన్ని వందల comments na channel chudu ani పెడతారు అన్ని ఎవరూ చూడరు.కాబట్టి ఫోకస్ on content don't post comments like this coz no one cares.
      A small suggestion from a fellow youtuber

  • @srinivasaraoguggilam7355
    @srinivasaraoguggilam7355 3 года назад +50

    One of the best interview. Every one should see. Vijayendra Prasad garu gave his answers openly with plain heart. He has seen both sides of the life. Hats off to you, sir. 🙏🙏🙏

  • @vambaravellihimagigr2312
    @vambaravellihimagigr2312 3 года назад +9

    నమస్కారము సార్🙏🙏
    మనసుతో మాటలు
    వయసు నుండి వచ్చిన మంచి విషయాలు
    చాలా సంతోషము... ధన్యవాదాలు

  • @ashokreddyyarasani4258
    @ashokreddyyarasani4258 3 года назад +124

    ఈ ఇంటర్వ్యూ మొత్తం మీద నాకు చాలా చాలా బాగా నచ్చింది ఆయన ఓపెన్ నెస్ ఎంత ఓపెన్ గా మాట్లాడరు అంటే స్ట్రైట్ గా సుత్తి లేకుండా ప్రతి మటాకు చాలా చాలా గౌరవం ఇస్తు మాట్లాడరు.. నాకు తెలిసి ఆయనను చూసి మనం ఎంత ఎత్తులో ఉన్న ఎదుటి మనిషికి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి...👍👍
    అలి గారు ఎంత సరదాగా అడిగిన ఆయన మాత్రం చాలా హుందా గా సమాధానం చెప్పారు❤️❤️❤️

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 3 года назад +107

    నమస్కారాలు విజయంద్రా ప్రసాద్ గారు మీ అబ్బాయి లాగా సింపుల్ గా ఉన్నారు సార్ అలీ గారు ,విజయశాంతి ,రాధ గారిని పిలవండి ప్లీజ్ వీళ్ళిద్దరూ కలసి చేసిన సినిమాలు సూపర్ హిట్స్👌🏼👌🏼👌🏼🙏🏻🙏🏻🙏🏻

  • @rockyvisu8115
    @rockyvisu8115 3 года назад +15

    పవన్ కళ్యాణ్ గారి కోసం చాలా బాగా మాట్లాడారు అండి అందువల్లనే నేను మీ ఇంటర్వ్యూ చూసాను థాంక్యూ సర్

  • @humanbeing8618
    @humanbeing8618 3 года назад +73

    భజరంగి భాయిజాన్ కధ మామూలు గా లేదు సార్ సూపర్ సార్

  • @arunyama5920
    @arunyama5920 3 года назад +221

    మన కన్నా గొప్ప విషయం ఎదుటివారి లో ఉంటే అతను చిన్నవాడైన మనం గొప్పగా చెప్పుకోవడం మంచి విషయం

  • @gokarihussain4886
    @gokarihussain4886 3 года назад +89

    నేను ఈ అలీ తో సరదగా పూర్తిగ ఎపుడు చూడ లేడు కానీ ఈ ఎపిసోడ్ విజయేంద్ర ప్రసాద్ గారి కోసం చుసా చల బగుంధి ఎపిసోడ్

  • @naveengoudbatthini1129
    @naveengoudbatthini1129 3 года назад +72

    42.23 power star💥🔥 కోసం చూసాను చాలా బాగా మాట్లాడారు sir మీరు గొప్పోరు sir చాలా గొప్పగా మాట్లాడారు మా అన్న గురించి 🙏🙏🙏🙏

  • @sudheertaduvai
    @sudheertaduvai 3 года назад +108

    I am here for PSPK and puri
    But after watching this episode
    🙏🏻v.v.prasad🙏🏻

  • @dtdcnkd3736
    @dtdcnkd3736 3 года назад +19

    ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి సర్.... మీ మాటల్లో గౌరవం

  • @naveenbh2959
    @naveenbh2959 3 года назад +18

    Currect ga chepparu,PAVAN Kalyan, garini screen meeda chusthe chaalu, jai pspk, 😍😍😍❤💞

  • @GaneshKumar-ph1we
    @GaneshKumar-ph1we 3 года назад +3

    రంజిత్ సింగ్ దిశలే.. వరల్డ్ బెస్ట్ టీచర్.... ఒక గొప్ప వ్యక్తి గురుంచి చెప్పినందుకు ధన్యవాదాలు సార్..

  • @viswanathvisws8224
    @viswanathvisws8224 3 года назад +22

    పూరి అన్న గురించి ఒక పెద్ద లెజండ్ చెప్పాడని చూసా frist time ఫుల్ eposide చూసా frist time

  • @bharathgoud665
    @bharathgoud665 3 года назад +35

    Once again prooved PAWAN KALYAN STAMINA
    🔥🔥🔥
    CRAZE MATTERS 🤙

  • @kirany8140
    @kirany8140 3 года назад +101

    Interview with a LEGEND..... Blessed to watch 🙏🙏

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 3 года назад +8

    ఈయన చెప్పేవి మాటలు వింటే సుద్దాల అశోక్ తేజ గారు చూస్తే శ్రీ శ్రీ గారి కుటుంబానికి పాదాభివందనం చేస్తాడు

  • @shivakumar-pc3di
    @shivakumar-pc3di 3 года назад +13

    అలీ గారిని సర్ అని సంభోదించింది మేరే సర్ ఇంత వయసులో కూడ చిన్న వలకి Respect ఇస్తున్నారు మీరు గ్రేట్ సర్🙏🙏🙏

  • @manikanta-sn6sf
    @manikanta-sn6sf 3 года назад +330

    42:23 about pawankalyan ....👌👌

  • @vijjukrish8118
    @vijjukrish8118 3 года назад +39

    Pavan sir is dynamite.. Thank you for compliment sir..

  • @jaganamballa6272
    @jaganamballa6272 3 года назад +2

    పూరీ జగన్నాథ్ అనంగానే మీ మొహం మీద కనపడే ఆనందం నిజంగా సూపర్ సార్..

  • @MuraliKrishna-xr3hf
    @MuraliKrishna-xr3hf 3 года назад +11

    Vijayendra Prasad gaaru chala chala respect istu matladutunnaru🙏🙏🙏🙏

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 3 года назад +772

    ఇంత పెద్దమనిషి సార్ మీరు మాటకు ముందు వెనుక అండి అండి అని మన గోదావరి సంస్కారాన్ని చూపించారు సార్ 🙏🙏🙏🙏

    • @khajakwt5044
      @khajakwt5044 3 года назад +18

      Im from rayalaseema
      But
      Ilove godavari peoples

    • @ramejdjjejeje
      @ramejdjjejeje 3 года назад +1

      ❤️❤️❤️

    • @Kprasadsingerkadiam
      @Kprasadsingerkadiam 3 года назад +2

      @@khajakwt5044 thanks brother 🤝

    • @Kprasadsingerkadiam
      @Kprasadsingerkadiam 3 года назад

      @@ramejdjjejeje 🤝😇

    • @khajakwt5044
      @khajakwt5044 3 года назад +3

      @@Kprasadsingerkadiam well come sir.. yeppatikyna godavari jillallo paryatinchalani na korika

  • @alavala9815
    @alavala9815 3 года назад +262

    అలీతో సరదాగా షో కి వచ్చిన వలల్లో కల్లు అమ్మటి నీళ్లు పెట్టు కోకుండా ఉన్న మొదటి వ్వక్తి విజయ్యంద్ర ప్రసాద్ గారు (ఇ ఆన్సర్ రైట్ అయితే లైక్ చేయండి )

  • @yamankamala3770
    @yamankamala3770 3 года назад +6

    ఎంత అందంగా ఆహ్లాదకరంగా మాట్లాడతారా అని అనిపించింది. కొలత పెట్టీ నట్టు మాట్లాడరూ. సంస్కారం అనేది గుర్తు చేశారు

  • @kmrcreativeworks2445
    @kmrcreativeworks2445 3 года назад +14

    Fantastic writer and wonderful human being
    What he said about Kamal sir is 100 percent correct...
    Excellent sir
    Glad to see you

  • @kiranbg1197
    @kiranbg1197 3 года назад +46

    ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಸರ್ is a ಡೈನಮೆಟ್🔥

  • @bharathraja2386
    @bharathraja2386 3 года назад +10

    ఆలీ అన్న మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది... విజేంద్రప్రసాద్ గారు మీరు మాట్లాడుతుంటే ఎంత ముచ్చటగా వుంది రియల్లీ గ్రేట్ సర్.... మా అలీ అన్న ఇంటర్వ్యూ సూపర్ ❤

  • @charandavuluri8700
    @charandavuluri8700 3 года назад +3

    ఒక మంచి గొప్ప వ్యక్తిని ఇంటర్వ్యూ చేశారు థాంక్స్ ఆలీ గారు

  • @rockstar-cm1nm
    @rockstar-cm1nm 3 года назад +8

    Huge respect for vijayendra prasad for his down to earth nature ..big big fan of vijayendra sir ...I never watched full episode of ali tho saradaga ..today I watched total video for vijayendra prasad sir...

  • @foodcreatives
    @foodcreatives 3 года назад +20

    ఇలాంటి డైరెక్టర్ మన మధ్యలో ఉండటం మనం చేసుకున్న అదృష్టం. అలీ గారు మీ యాంకరిసూపర్ సూపర్

  • @sateeshkumar5204
    @sateeshkumar5204 3 года назад +207

    సంస్కారానికి నిలువెత్తు నిదర్శనం....విజయేంద్ర ప్రసాద్

  • @padminimanjusha1955
    @padminimanjusha1955 2 года назад +1

    పెద్దయన తో interview em ఏం చూస్తం లే అనుకున్న... But enjoyed a lot... It was a great interview

  • @mudirajchalapathi8383
    @mudirajchalapathi8383 3 года назад +2

    మీ కథలు మాకు చాల కావాలి రావాలి సీతమ్మ తల్లి గురించి మీరు కథ రాస్తున్నాఅంటే మనసు పొంగి పోతుంది తొందరగా తెరపైకి తెస్తారని ఆశిస్తూ 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manthasivaprasad2034
    @manthasivaprasad2034 3 года назад +159

    పూరీ జగన్నాథ్ గారి గురించి చాలా బాగా చెప్పారు....చాలా థాంక్స్ సార్ మీకు..మీరు మరిన్ని మంచి కథలు రాయాలి

  • @srini2612
    @srini2612 3 года назад +66

    VV Prasad Sir's Simplicity & his Humility. Genuinely a Noble Soul 🙏🙏🙏

  • @V_K_A_FHD
    @V_K_A_FHD 3 года назад +10

    such a legendary person K V Vijayendra Prasad sir, i admire him the way he admires Puri Jagannadh sir!!

  • @rambaburam4826
    @rambaburam4826 3 года назад +3

    ఎంత ఎదిగిన ఒదిగి ఉండడం.. మమ్మల్ని.చూసి నేర్చుకోవాలి సార్ పవన్ కళ్యాణ్ అన్న గారి గురించి సూపర్ గా చెప్పారు That is pspk.

  • @RajaShekar-vr7du
    @RajaShekar-vr7du 3 года назад +18

    Mi Story lo unatha దమ్ము మాత్రం Vere level విజయంద్రప్రసాద్ garu

  • @kalyanram4889
    @kalyanram4889 3 года назад +10

    చాలా అందంగా,అద్భుతంగా అబద్దాలు ఆడారు ....ప్రసాద్ గారు
    ఇంటర్వూ విషయానికి వస్తే
    పూరి fans పిచ్చ హప్ప్య్.......🤗🤗
    pk fans దిల్కుష్ 🤷🤷
    మహేష్ బాబు ఫాన్స్(feel proud).......మా వాడికి కథ రాయడం మీ వల్ల కాదు సర్......💥💥💥
    నిజమో,అబద్ధమో :*-.... ప్రపంచంలో మీకంటే ఎక్కువగా హాస్యాన్ని ఎవరు పండించలేరు అని ఆలీ గారికి చెప్పారు 🤔🤔
    లీకేజిలు;- NTR&Charan మధ్య ఎమోషనల్ పోరాటఘట్టం ఉందని మాకు క్లారిటీ వచ్చింది 😃
    Rod single's:- రెండవ ప్రపంచయుద్ద పరిణామాలు కూడా ప్రసాద్ గారికి మంచి ప్రేమని,ప్రేయసిని కానుకగా ఇచ్చాయి........ ఇప్పటికీ పక్కింటి అమ్మాయి మనని కన్నెత్థి చూడట్లే😥😥😥😥
    Punch line :- అబద్ధం ఆడటానికే వచ్చాను,ఆడాను 👊👊👊👊
    ......."విమర్శని చూసి ఆత్మవిమర్శన చేసుకోవాలి"......

  • @kierankumar6513
    @kierankumar6513 3 года назад +18

    The Family is inspirational...all legends

  • @mallelamanikana7003
    @mallelamanikana7003 3 года назад +121

    42:23Dynamite power star ⭐ pawan kalyan 🔥 can't help but proud to be a fan of you sir and (vijayendra prasad) sir your voice is 👌

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 3 года назад +54

    ఇద్దరు కొట్టుకుంటుంటే చూసేవాళ్లకు ఏడుపు వస్తుంది అంటే నేనెప్పుడో 1960-70లలో చూసిన రొమ్యులస్ & రెమస్ హాలీవుడ్ చిత్రం గుర్తుకొచ్చింది.

  • @AlluInthi
    @AlluInthi 3 года назад +315

    రాజమౌళి అనే దర్శకుడిని చెక్కిన మహోన్నతమైన శిల్పి...

  • @tarakasrinivas1005
    @tarakasrinivas1005 3 года назад +11

    Only this video see because of pawankalyan sir 👍👍👍👍👍 good interview

  • @vinodkelli1362
    @vinodkelli1362 3 года назад +73

    పవన్ కల్యాణ్ గురించి 42:23 great 👍👏👍👏 words

    • @kraju0047
      @kraju0047 3 года назад

      గబ్బర్ సింగ్

  • @MBM78694
    @MBM78694 3 года назад +300

    విజయేంద్రప్రసాద్ గారు పూరి గారి గురించి ప్రోమో లో&స్క్రీన్ కవర్ చూసినవాళ్లు..ఫుల్ ఇంటర్వ్యూ చూసేవాళ్ళు like కొట్టేసేయండే😍😍

  • @raghavachary2116
    @raghavachary2116 3 года назад +58

    Purely" Inspiration..Person🙏🙏......

  • @ravikirankattamuri3909
    @ravikirankattamuri3909 3 года назад +2

    ఎంత ఎదిగినా ఒదిగి మాట్లాడడం ఎలాగో మీ దగ్గర నేర్చుకోవాలి సార్

  • @sreekutti3725
    @sreekutti3725 3 года назад +17

    17:34 about puri Jagannath sir 🥰 my fav director

  • @Vamshipalsam
    @Vamshipalsam 3 года назад +127

    Puri kosam vachina batch skip to 17:20 - 19:00 mins.

  • @narendrachatta4919
    @narendrachatta4919 3 года назад +577

    పవన్ కళ్యాణ్ గారిని డైనమిట్ అనడం మనలో ఎంత మందికి నచ్చింది 🌹🌹🌹🌹🌹

  • @tarun6444
    @tarun6444 3 года назад +11

    9:25 Golden words..........and shows the Greateness of Vijayendra prasad Garu.........

  • @lakshmanudu5704
    @lakshmanudu5704 3 года назад +4

    Pedda vallu pillalaki kastam telikunda penchakudadu great words sir yee kalmasam leni me smile cheptundi sir meru cheppina prati Mata true Ani

  • @srikanthkommu
    @srikanthkommu 3 года назад +548

    పూరి జగన్నాథ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్🔥🔥🔥

  • @subbarayuduvempalli8386
    @subbarayuduvempalli8386 3 года назад +44

    Thank u Ali sir for took interview with respectable person. In 70 years old he showed great humbleness. Thank u sir.

  • @Rameshmaddisety
    @Rameshmaddisety 3 года назад +3

    🙏🙏🙏🙏🙏 super sir eee age lo kuda intha chakkagaa matladthunnaru and Ali gariki kuda chalaa respect esthunnnaru love you sir

  • @NASA.111
    @NASA.111 Год назад +9

    For youngsters, this episode is million dollar worth. 🙏🙏

  • @caajaykumar4925
    @caajaykumar4925 3 года назад +57

    Feels like interview is incomplete.. didnt realise interview was finished.. kindly take part 2 sir very interesting show it is

  • @durgababuuppili8440
    @durgababuuppili8440 3 года назад +1080

    అలీ గారు మా ఎర్ర సూరీడు ఆర్ నారాయణ మూర్తి గారిని ఇంటర్వ్యూ కి పిలవండి sir

  • @KoneruAditya
    @KoneruAditya 3 года назад +51

    30:00 seems there is a fight between NTR and Charan

  • @naveenkumartumma8118
    @naveenkumartumma8118 3 года назад +43

    MB with puri =infinity
    Waiting for this Combo more than ss Rajamouli with MB

  • @ashrafmohammad5479
    @ashrafmohammad5479 3 года назад +35

    ఈ ఎపిసోడ్ కోసం ప్రోమో వచ్చినప్పుడు నుండి wait చేస్తూన్నా మీరు.......?

  • @prabhu6436
    @prabhu6436 3 года назад +341

    Jr.ntr anna 🐯 fan's like me 😌
    జై ఎన్టీఆర్ 🐯 ✊ ✊ ✊

    • @sagarfacts
      @sagarfacts 3 года назад +2

      Bro nenu recent gaa facts channel pettanu plz support Anna ,,, , ,

  • @venkatgunja1694
    @venkatgunja1694 3 года назад +144

    సార్ మా డేరింగ్ డాషింగ్ ఆంధ్ర జేమ్స్ బాండ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారిని పిలవండి సార్ ప్లీజ్

  • @prasadshiva2160
    @prasadshiva2160 3 года назад +11

    Entha pedda stage lo vunna....maataki mundhu....ANDI... tarwata..ANDI...... super sir🙏🙏

  • @princesridhar7168
    @princesridhar7168 3 года назад +38

    Mahesh Babu గారికి స్టోరీ రాయడం ఒక ఛాలెంజ్, టఫ్ 🔥🔥🔥🔥 టఫ్ జాబ్...❤️

    • @fakefakeall2517
      @fakefakeall2517 3 года назад

      Yes

    • @rambhumi5752
      @rambhumi5752 3 года назад

      Bongem kadhu

    • @syedsameer8314
      @syedsameer8314 3 года назад

      Anduku dsp music oka village oka helicopter shot oka village song last lo interview inkem enti

  • @shankara6301
    @shankara6301 3 года назад +63

    మీరు తెలుగు భాష జాతి రత్నం సార్ 🌹🙏🌹

  • @varahalarajuvarahalaraju8813
    @varahalarajuvarahalaraju8813 3 года назад +4

    ప్రపంచం గర్వించతగ్గా రైటరమీరు
    హ్యాట్సాఫ్ సార్ విజయంద్రప్రసాద్ గారు🙏🙏🙏🙏

  • @venkisri9732
    @venkisri9732 2 года назад +7

    Sir the respect for others in your words is really admirable

  • @prashanthshows3112
    @prashanthshows3112 3 года назад +250

    17:41 Puri Sir🔥

  • @navinbattula2825
    @navinbattula2825 3 года назад +23

    I am from Maharashtra,
    It was officially announced by actor Stephen Fry at a ceremony at the Natural History Museum in London. He has become the first Indian teacher to receive such an award. Ranjit Disale sir has been announced as the final winner in the nomination of 12,000 teachers from 140 countries around the world. This award has been announced not only for Maharashtra but also for the innovative work done in the field of education in the country through QR coded books.
    Is a zilla parishad teacher Solapur district Maharashtra ❤️❤️.

    • @harika8020
      @harika8020 3 года назад +1

      You can understand Telugu language???

    • @navinbattula2825
      @navinbattula2825 3 года назад

      @@harika8020 yes , My mom from telagana dad Maharashtra

  • @anushapulakanti267
    @anushapulakanti267 3 года назад +26

    The way u spoke is so humble and huge respect to u sir...

  • @bhanukitchen8315
    @bhanukitchen8315 3 года назад +3

    ఇష్టం అయిన పని ఎప్పుడు కష్టం అనిపించదు super

  • @rajeshgogu6643
    @rajeshgogu6643 3 года назад +84

    SSR-MB & PURI-MB COMBO kosam Wait chesevallu okka 👍🔥

  • @Killer17811
    @Killer17811 3 года назад +46

    Clarity ga మాట్లాడారు great sir legends ఇలానే ఉంటారేమో

  • @chvenkatalakshmi1376
    @chvenkatalakshmi1376 3 года назад +7

    Today I watched this interview again it is nice and final touch Pawan Kalyan comment is excellent thank you sir

  • @s.r.interiordesigning9424
    @s.r.interiordesigning9424 3 года назад +1

    E interview chusi V. V. Prasad gariki abhimaninai poyanu sir ❤️ 🙏

  • @raghuvaran3505
    @raghuvaran3505 3 года назад +8

    కధ భలే అల్లారు సార్.. సూపర్
    మీరు గొప్ప రైటర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో

  • @yummyartcraft104
    @yummyartcraft104 3 года назад +25

    ఎదుటి వారు చిన్న వారైనా మీరు అండి అండి అని matladthunnaru really great sir

  • @moulalisheikh2838
    @moulalisheikh2838 2 года назад +1

    chala simple ga unde vyakti

  • @vijaykumar.d8729
    @vijaykumar.d8729 3 года назад +14

    He is got a good sense of humour 😀😀👌