Alitho Saradaga | 16th September 2019 | Chalapathi Rao (Actor) | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2019
  • Ali interviews the legendary actor Chalapathi Rao where he shares his life experiences and memories from his acting career and the ups and downs of his life.
    #AlithoSaradaga #Ali #ChalapathiRao
  • РазвлеченияРазвлечения

Комментарии • 537

  • @cherukusrinu3230
    @cherukusrinu3230 Год назад +93

    బాబాయ్ చనిపోయాక చూసిన వాళ్ళు

  • @janimiyasyed4556
    @janimiyasyed4556 3 года назад +90

    నిజమైన బాబాయ్ అంటే ఇలా ఉండాలి!చల పతిరావు గారు అంటే నిష్కళంకమైన వ్యక్తి!పిల్లల కొరకు జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు!మనందరికి ఆదర్శ నీయులు!

  • @mokshimokshi5850
    @mokshimokshi5850 4 года назад +62

    జీవిత పాఠాలు నేర్చుకోవచ్చు సర్.. మీ లైఫ్ చూసి ..One of the best interview in ali tho saradaga

  • @jatothrameshsangeetha1649
    @jatothrameshsangeetha1649 Год назад +10

    చలపతి రావు గారు చనిపోయాక ఎంత మంది చూశారు ఈ వీడియో

  • @atimallesh2727
    @atimallesh2727 2 года назад +28

    నిజంగా గ్రేట్ సార్ మీరు మీ పాదాలకు నమస్కారములు మీలాంటి మంచి వ్యక్తులు ఉండాలని ఇంకా ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @sudharshangoud6569
    @sudharshangoud6569 3 года назад +45

    అనింటి కంటె ముక్యమైన మీరు చెప్పిన మాటల్లో చిన్న వయసుల్లొ అంటె 22 సం భర్యా చనిపోతే పెళ్లి చేసుకోకుండా ఎంత వినయం గా సొంస్కారం తొ వున్నారొ ఇప్పాటి తరా నికి అదే చాలా గొప్ప విషయం తాత గారు మీ జీవిత విశేషాలు విద్యార్థులకు పట్యంశం రాయాలని రచయితలకు నేను మనస్పూర్థిగ కోరుకుంటున్నాను మిమ్మల్ని ఇ ఫ్రొగ్రము కు పిలిచిన అలీ గారికి ధన్యవాదాలు

  • @MrVijaysonti
    @MrVijaysonti 4 года назад +142

    చలపతి రావు గారి నుంచి చాలా నేర్చుకోవచ్చు. అంత చిన్న వయసులో భార్యను పోగొట్టుకొని కూడా వేరే పెళ్లి చేసుకోలేదు మీరు. దానికి మెచ్చుకోవాలి

  • @agriculturelandsale5332
    @agriculturelandsale5332 3 года назад +29

    సోషల్ మీడియా గురించి మీరు అన్న మాటలు 100% నిజం

  • @goudvenugopalgoudvenugopal8373
    @goudvenugopalgoudvenugopal8373 4 года назад +688

    చలపతి బాబాయ్ గారి ఫ్యాన్ అందరు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్

  • @imaamirkhan1806
    @imaamirkhan1806 4 года назад +957

    చలపతిరావు బాబాయ్ ఒక విలన్ గా, ఒక అన్నగా,ఒక తండ్రిగా,ఒక ఫ్రెండుగా... ఏ రోల్లో ఆయన ఇట్టే ఇమిడిపోగాలే టాలెంట్ ఉన్న నటుడు మీరేమంటారు ఫ్రెండ్స్🙏

  • @gvsrkgvsrk5339
    @gvsrkgvsrk5339 4 года назад +155

    చలపతిరావు గారు మీరు చూడడానికి గంభీరంగా ఉంటారు ,కానీ మీ మనసు వెన్నపూస అని ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలిసింది

  • @penumakaessaku9400
    @penumakaessaku9400 4 года назад +41

    ఇలాంటి పెద్దల అనుభవాలు ఈజనరేషన్ పిల్లలకు మంచి పాఠాలు.

  • @sateeshkondagorri8377
    @sateeshkondagorri8377 4 года назад +143

    జరిగిన ఎపిసోడ్ లో సగం ఎన్టీఆర్ గారి గురించే మాట్లాడినారు.... థాంక్యూ చలపతిరావు గారు

  • @ttd4865
    @ttd4865 Год назад +21

    Miss you great Actor all rounder Chalapathi Rao gaaru 🥺💐💐🙏🙏

  • @goudvenugopalgoudvenugopal8373
    @goudvenugopalgoudvenugopal8373 4 года назад +288

    అలీ గారు విజయ్ శాంతి గారిని పిలవండి సార్ చాలా రోజుల నుండి చెపుతునం అలీ గారు ప్ల్జ్ సార్ అలీ గారు

  • @suryapratapmavuduri
    @suryapratapmavuduri 4 года назад +102

    కష్టాలను తట్టుకొని నిలబడడం లో మీరే మాకు ఆదర్శం సర్

  • @anilraparla8133
    @anilraparla8133 3 года назад +20

    Prajale devullu Samaajame devalayam only one word leader NTR garu 🙏 never before and after seen in India

  • @mohanbabu5497
    @mohanbabu5497 4 года назад +145

    ఆలీ అన్నా చలపతీరావు బాబాయ్ గారి ఇంటర్వ్యూ 2nd పార్ట్లుగా కూడా కొనసాగించి ఉంటే బాగుండేది ఎక్కడో సంపూర్ణంగా లేదు అని వెలితి గా ఉంది...దయచేసి తర్వాత చేసే వాళ్ళది జ్ఞాపకాలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని రెండు బాగాలుగా కొనసాగించండి సర్... ప్రతివారం తప్పనిసరిగా వేరొకరు ఉండాలని లేదుగా అన్నా.. నాకు మాత్రం బాబాయ్ గారిది ఇంకా ఉంటే బాగుండు...అనిపిస్తోంది...

  • @cherukurisunitha3807
    @cherukurisunitha3807 4 года назад +20

    Best show on alitho saradaga till today. Senior character actor and very disciplined person and rare in film industry who gave education to his children. Really great chalapathigaru.

  • @ramuamukapati3437
    @ramuamukapati3437 4 года назад +65

    చలపాయు- బాలయ్య - బోయపాటి సూపర్ కాంబనేషన్స్ మళ్లీ

  • @prasadkodurupati8826
    @prasadkodurupati8826 2 года назад +4

    చలపతిరావు గారు, వారి జీవితధ గాధ వివరిస్తూ ఆసమయంలో వారు అనుభవించిన వ్యధాభరిత అనుభవాలకు కనులు చమరించాయి. వారి జీవితం ఆదర్శనీయం. నేటి యువత కు వారిచ్చిన సందేశం అమూల్యమైనది.

  • @koyasreekanth1108
    @koyasreekanth1108 3 года назад +15

    Even after many years sir you are shadow of Tiger(NTR) .. we love you sir..no best friend to tiger other than you..

  • @dondetyvenkatreddy5614
    @dondetyvenkatreddy5614 2 года назад +8

    చలపతరావు బాబాయ్ అన్నీ సినిమాలు కూడా బాగా చేశారు. Great actor

  • @kakigovindyoungtiger663
    @kakigovindyoungtiger663 4 года назад +301

    ఆయన (చలపతిరావు) గారు ఇప్పుటివరకు యంగ్ గా ఉన్నారంటే దానికి కారనం ఆయనకున్నా మంచి అలవాట్లు

  • @chandudilli
    @chandudilli 4 года назад +38

    Thanks to etv and gnapika productions and pravina garu valuable words to youth
    by chalapai babai I want part 2 chalpai ki balayya undu jai ntr

  • @pavankumarparuchuri1540
    @pavankumarparuchuri1540 3 года назад +13

    చలపతిరావు గారు సినిమా లొ ఉంటె సీన్ నిండుగా, NATURAL గా ఉంటుంది.

  • @minniechowdary478
    @minniechowdary478 4 года назад +19

    I'll remember my grand father when I see chalapathi Rao garu
    Same voice

  • @uday3badri
    @uday3badri 4 года назад +56

    Papam Chalapathi Garu Inni Kastalu Chusara Hatsoff To You Positive Energy Icharu Sir Wish you loads of luck success and health sir

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 4 года назад +25

    చలపతిరావు అన్నగారు చాలా బాగా మాట్లాడారు..

  • @dondetyvenkatreddy5614
    @dondetyvenkatreddy5614 2 года назад +6

    మీ జీవితం అందరికీ ఆదర్శం కావాలి బాబాయ్ గారూ

  • @rameshreddy2261
    @rameshreddy2261 Год назад +7

    మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.rip sir

  • @nareshchary5231
    @nareshchary5231 2 года назад +10

    చాల గొప్పవారు సర్ మీరు 🚩🙏

  • @satyavanidaparthi9020
    @satyavanidaparthi9020 4 года назад +3

    Thankq Chelapathi Rao garu As a mother i follow your words,to grow up my kids because meelanti pedda vallu maa family lo lekapovachu kani ali garu chese ee episodes lo untaru. meela sagest chese peddavallu ee generation ki chala avasaram Thankq sir.**** Respect Elders Plzzzzz******

  • @sunnytv8392
    @sunnytv8392 4 года назад +31

    Will happy to see such interviews who speak out their hearts 💕 💕

  • @srinivasrao3434
    @srinivasrao3434 Год назад +3

    Vinna maake kantilo nundi neellu vachhai sir meekunna dharyam nijamnga aa devudu echhina varam...but inthalone mimmalni pogottukunnam...Ravi Anna roopam lo mimmalni chusukuntamu.. salut sir

  • @anandkumarmylavarapu7625
    @anandkumarmylavarapu7625 4 года назад +143

    బాబాయ్ చలపతిరావు గారికి ఒక లైక్ వేసుకొండి

  • @shankarnaiak6885
    @shankarnaiak6885 4 года назад +30

    Sir
    ఆలీ గారు నమస్కారము,
    దయచేసి బ్రహ్మానందం గారితో మీ సరదా కార్యక్రమము ద్వారా ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చూయిచి గతం గురించి వివరించి మరోకసారి మమ్ము లను ఆనందించ గలరని కోరుతూ..........
    మీ అభిమాన
    కేతావత్ శంకర్ నాయక్,
    కొల్లాపూర్,
    నాగర్ కర్నూల్ జిల్లా.

  • @kiranncumardarak5203
    @kiranncumardarak5203 Год назад +1

    Nice Person in Tollywood, We miss you always. Mee aatmaku Shanti kalagalani aa bhagavantunni Korukuntunnanu. Vaikunta Praptirastu

  • @meri9852
    @meri9852 4 года назад +27

    చలపతిరావు గారు ధన్యవాదములు అండి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 సుపర్

  • @lovelysivaji.1443
    @lovelysivaji.1443 4 года назад +5

    GREAT SIR.ALI GARU MEERU INKA CHALAMANDINI INTERVIEW KI TESUKURAVALI.MAA GENERATION KI TELIYANI VISAYALU TELISELA CEYYALI.HADSOFF TO ETV.

  • @kripadeena2772
    @kripadeena2772 4 года назад +7

    CHALAPATHI RAO sir 🙏 paying my obeisance for not marrying second time
    Instead you concentrated on your own children lives
    You made them responsible citizens of the country
    You became a role model for many LADIES like me
    Hats off to you sir

  • @mekalanaresh152
    @mekalanaresh152 4 года назад +125

    విజయశాంతి,, వడ్డే నవీన్, జానకి అమ్మ నీ పిలవండి🙏🙏

  • @rajikoduri4662
    @rajikoduri4662 Год назад +1

    Through Gentleman.Namasumanjanjali.
    Asrutarpanam.
    Best episode on Ali ti sardaga.

  • @spoorthypillari4741
    @spoorthypillari4741 Год назад +1

    Ali gariki chala thanks chalapathi Rao gari gurinchi chala manchi vishayalu theliyajesaru

  • @purushothamacherry1516
    @purushothamacherry1516 4 года назад +14

    Ali Garu, u should invite comedian Sudhakar Garu because Mee generation film industrial feelings unna thanu ipudu cenimalo enduku ravadam ledu aayane swaymga chepte maa boti vallaki telyali, up coming films lo Sudhakar Garu ravali

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 4 года назад +33

    చలపతి బాబాయ్ మీరు చాల మంచి నటులు 💐💐💐👌👌👌👌

  • @saraa16
    @saraa16 4 года назад +15

    Chaala respect andi.....such an awesome dad....God bless you and your loved ones.

  • @jalajakumari4199
    @jalajakumari4199 4 года назад +10

    I like Chalapathi Rao garu so very much. Nijangane elanti roles lo ina itlane immidipotaru

  • @aparnamandava
    @aparnamandava 3 года назад +9

    Nice person. Nice to hear about NTR from his words.

  • @hariprasadpasula6349
    @hariprasadpasula6349 4 года назад +33

    Good to c with Alli garuu
    Great actor Chalapthi Rao Garu
    We love u from our childhood

  • @ramvarun5196
    @ramvarun5196 4 года назад +28

    ఆలీ బాబాయ్
    కొందరిని చూసి కొన్ని నేర్చుకోవచ్చు అంటూంటారు
    అలా మరికొందరి మాటలు వింటే కొన్ని చెప్పకనే బొదపడుతాయ్ అలాగ మన చలపతిరావు గారి మాటలు మిగిలి పోతున్నాయి నేను open heart with Rk చూసా
    I dream వారి ది చూసా
    ఇప్పుడు మన ఆలీతో సరదాగా చూసా బాబాయ్ అలాంటి వారిలో మన చలపతిరావు గారు ఒకరు
    ఆణిముత్యలను రాల్చుకున్నా ఆయన తీరు

  • @sriwithfun9992
    @sriwithfun9992 4 года назад +3

    Chalapathi Babay Garu meeru great...ilanti mimmalni newslo antha goranga chupincharu...vallani cheppulatho kottali...ala ishtam vachinatlu news veyakunda...aligaru thank u.

  • @desireddysivareddy7376
    @desireddysivareddy7376 Год назад +1

    Great chalapati rao garu

  • @raziamoula6631
    @raziamoula6631 4 года назад +14

    chalapati rao garu soo great of you sir.....🙏🙏chinna issue tisukone mimalni anta badha pettadam....nannu kuda badhinchindi...😐

  • @spoorthypillari4741
    @spoorthypillari4741 Год назад +1

    Hets of chalapathi Rao garu
    🌺🌺🙏🙏🌺🌺

  • @Trust26-x4o
    @Trust26-x4o Год назад +5

    Great ACTOR.... RIP SIR.

  • @goutham4552
    @goutham4552 Год назад +6

    We Miss you Chalapayi babayie..... 😭😭

  • @rajuneelu5923
    @rajuneelu5923 4 года назад +18

    One of my favorite actor

  • @pikkilimahesh8865
    @pikkilimahesh8865 Год назад +13

    Rip chalaparhi Rao sir

  • @SankarKumar-dw5vu
    @SankarKumar-dw5vu 3 года назад +30

    Yes, NTR is the best Actor/Director/Producer, who did more different characters and movies (in social/Mythological/Historical/Folklore) than any other in the world

  • @nageshyerra6928
    @nageshyerra6928 4 года назад +31

    తెలుగు ఆర్టిస్ట్ అందరూ మన ఆంధ్ర వాళ్ళు కావడం గర్వం గా ఉంది

    • @reyazparvaz3515
      @reyazparvaz3515 3 года назад

      Telugu is not confined to a territory any more.... You are the culprits of state bifurcation..

    • @satyanarayanayarra7890
      @satyanarayanayarra7890 3 года назад

      Yes,you are correct.

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 4 года назад +140

    Ali, చలపతిరావు గారు చెప్పినట్లు ఆయన పిల్లల పెంపకం లో ఆయన తల్లి గారిని మెచ్చు కోవాలి. సోషియల్ మీడియాలో పెద్దవాళ్ళని ఏకవచనం తో పిలవడం తప్పు అని ఒకతను కామెంట్ పెడితే, ఒకళ్ళు ఏకవచనం తప్పేంటి అని రివర్స్ కామెంట్ పెట్టారు. పెద్దవాళ్ళని అలా పిలవడం తప్పు అని నేను కామెంట్ పెడితే, మమ్మల్ని వెధవలు అని కామెంట్ చేశారు. అది వాళ్ళ సంస్కారం.

  • @anilpatnaik7443
    @anilpatnaik7443 4 года назад +45

    Legend చలపతిరావు మావయ్య గారు చాలా great, 2nd marriage చేసుకోలేదు 👏👏👏🙏🙏🙏

  • @movielover1158
    @movielover1158 4 года назад +48

    34:02 for his comments on his suicide... Felt sorry about him

  • @narenderg5782
    @narenderg5782 Год назад +1

    Great personality Chalapathi Rao garu

  • @vswathi3921
    @vswathi3921 4 года назад +13

    One of the best episode and beautiful interview

  • @pradeep422
    @pradeep422 3 года назад +4

    kaikala, chalapati are legendry actors at present...

  • @rammohanraovasamsetti4200
    @rammohanraovasamsetti4200 4 года назад +8

    చలపతిరావు గారు మీరు చాలాఁగేటండి

  • @srinuyadav3976
    @srinuyadav3976 4 года назад +133

    అలీ సర్ R నారాయణ మూర్తి గార్ని తీసుకురండి pls

  • @rameshdarmede3098
    @rameshdarmede3098 4 года назад +24

    హటాప్స్ టూ యు సార్👌👌

  • @ManiMani-ok3zf
    @ManiMani-ok3zf 4 года назад +3

    Thanks babayi garu chala munchi vishyalu chepparu 👏👏thanks Ahli garu 🙏

  • @arepallinalini4647
    @arepallinalini4647 4 года назад +8

    One of the legendary person sir we respect you sir

  • @imamm2023
    @imamm2023 4 года назад +2

    One of the best episode. ....chalapathi ravu...gari...story....gud health for u sir God bless you

  • @narasimhulubudugu1633
    @narasimhulubudugu1633 4 года назад +8

    Very happy to see his on screen ofter long time nivvv

  • @imaamirkhan1806
    @imaamirkhan1806 4 года назад +31

    ఆనందం సినిమా హీరోయిన్ and నువ్వేక్వాలి tarun రిచా గారిని కూడా invite చేయండి ప్రావినగరు

  • @pashadspdsp630
    @pashadspdsp630 2 года назад +3

    Such a great actor.... Wonderful interview....

  • @rmbmrright8580
    @rmbmrright8580 4 года назад +9

    Excellent actor in Telugu Film industry

  • @srinivasaraodarmana6181
    @srinivasaraodarmana6181 Год назад +1

    Good interview
    R I P Chalapathi rao garu

  • @vbrpuduri
    @vbrpuduri 4 года назад +10

    good interview.
    chalapathi rao garu spoke without any assumptions.

  • @pavan192
    @pavan192 4 года назад +76

    వడ్డే నవీన్ ని పిలవండి ఆలి గారు

  • @srilaxmiganapathiicecreamp4259
    @srilaxmiganapathiicecreamp4259 Год назад +1

    We miss you tataiah,you are really great man

  • @msmuneeindra8588
    @msmuneeindra8588 4 года назад +3

    👍Chelapathi sir meru emkka cenimalu chayalani devuni korukumtam 🙏

  • @pallemonisanthosh3653
    @pallemonisanthosh3653 4 года назад +13

    Super episode 👌👌👌

  • @nammirajuyadav9284
    @nammirajuyadav9284 3 года назад +1

    Meru superb sir (చలపతిరావు గారు)

  • @balutags594
    @balutags594 Год назад +1

    Rip chalapathi Rao sir we mis u

  • @eshwarreddy9047
    @eshwarreddy9047 Год назад +1

    Miss you sir great actor love you sir

  • @PavanKumar-km7ix
    @PavanKumar-km7ix 4 года назад +5

    One of my favourite actors after kota garu

  • @vishnuteja252
    @vishnuteja252 Год назад +2

    Great Legendary actor

  • @kalyan151098
    @kalyan151098 3 года назад +4

    Kota tarwata one of my favs Chalapaay!

  • @koyasreekanth1108
    @koyasreekanth1108 3 года назад +2

    We love you sir...you are our ambassador.. of tiger

  • @veravenkatabapaiah2779
    @veravenkatabapaiah2779 4 года назад +2

    Maa chalapai babai ni teesukochinanduku Chala thanks Ali garu

  • @meenanaidusura4087
    @meenanaidusura4087 4 года назад +2

    🙏🙏🙏Good Sir. Great of U sir. I am belong to Machilipatnam. U r near by town, tqs. 🙏

  • @yamini8773
    @yamini8773 4 года назад +4

    Am fan u chalapathi rao garu 😍🙏🏻

  • @vamsireddyvutukuru1243
    @vamsireddyvutukuru1243 4 года назад +4

    One of the best show among all episodes of alitho jaliga

  • @phanishankar8595
    @phanishankar8595 4 года назад +7

    The Best Actor

  • @dr.paradesi2306
    @dr.paradesi2306 3 года назад +2

    Acting is different and real life is different. Actors also have many issues in real life. He is great person ....

  • @suryapratapmavuduri
    @suryapratapmavuduri 4 года назад +6

    What a great person 👍👍👍👍

  • @bhupathimahender8370
    @bhupathimahender8370 4 года назад +2

    Fantastic pedda vallaki respect ivvalli

  • @gurugubellisureshkumar
    @gurugubellisureshkumar 4 года назад +5

    God Bless You Sir

  • @chakravarthitechintelugugo7533
    @chakravarthitechintelugugo7533 4 года назад +3

    Ntr Garu chalapathi garu I love you sar