Alitho Saradaga | 20th January 2020 | Anil Ravipudi(Director),Rajendra Prasad (Actor) | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024

Комментарии • 648

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 4 года назад +393

    పెళ్ళిపుస్తకం మూవీ మేము పుట్టక ముందు వచ్చింది కాని ఇప్పటికీ శ్రీరస్తూ.... శుభమస్తు... సాంగ్ ప్రతి పెళ్ళికి పాడుతూ వుంటాం గ్రేట్ సాంగ్.👌👌👌👌👌

    • @sivanaidu1214
      @sivanaidu1214 4 года назад +5

      It's a dream song of every boy or girl's marriage video .

    • @sivanaidu1214
      @sivanaidu1214 4 года назад +2

      Yes.well said. Na favourite song. Na wedding video lo kuda pettukovali ani na chinnappati nundi dream.

    • @Kprasadsingerkadiam
      @Kprasadsingerkadiam 4 года назад

      @@sivanaidu1214 👍👍👍👍👌👌👌👌👌

    • @Kprasadsingerkadiam
      @Kprasadsingerkadiam 4 года назад +1

      @@sivanaidu1214 Yesss bro 💐

    • @reddyperkapatel9499
      @reddyperkapatel9499 3 года назад +1

      అవును

  • @shaiksubhan8685
    @shaiksubhan8685 4 года назад +235

    రాజేంద్ర ప్రసాద్ గారు ఆ భగవంతుడు మీకు మంచి ఆయుష్షు ఆరోగ్యం ప్రసాదించాలని మనసారా ప్రార్థించు చున్నాను

  • @shaiksman6410
    @shaiksman6410 4 года назад +1605

    రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలో
    ఆ నలుగురు సినిమా బెస్ట్ సినిమా
    అనుకునేవాళ్ళు లైక్ కొట్టండి

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 4 года назад +1085

    అనిల్ రావిపూడి గారిది ఒక Trend
    రాజేంద్ర ప్రసాద్ గారు తెలుగు సినీపరిశ్రమ కు దేవుడిచ్చిన వరం.అనుకుంటే ఒక Like వేసుకోండి.
    అనిల్ రావిపూడి గారు
    పటాస్
    సుప్రీమ్
    రాజా ది గ్రేట్
    F2-Fun & Frustration
    సరిలేరు నీకెవ్వరూ
    వంటి సినిమాలు తీశారు.
    అందులో పటాస్ లో తప్ప మిగతా 4 సినిమాల్లో నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు నటించారు.
    హరితేజ గారు 3 సినిమాల్లో నటించారు.
    రాజా ది గ్రేట్ ,F2,సరిలేరు నికెవ్వరూ.
    ప్రకాశ్ రాజ్ గారు 3 సినిమాల్లో నటించారు.
    రాజా ది గ్రేట్ ,F2,సరిలేరు నీకెవ్వరూ.
    తణికెళ్ళ భరణి గారు 2 సినిమాల్లో నటించారు
    రాజా ది గ్రేట్ ,సరిలేరు నీకెవ్వరూ.
    పోసాని గారు 2 సినిమాల్లో నటించారు.
    సుప్రీమ్,సరిలేరు నీకెవ్వరూ.
    రఘుబాబు గారు అంతే.2 సినిమాలు F2 & సరిలేరు నీకెవ్వరూ.
    కమెయన్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడ 4 సినిమాల్లో నటించారు.సరిలేరు నీకెవ్వరూ లో తప్ప మొదటి 4 సినిమాల్లో నటించారు.
    ఆలీతో సరదాగా programme లో సంగీత గారు వచ్చిన తర్వాత మళ్ళి సరిలేరు నీకెవ్వరూ లో నటించారు.
    విజయశాంతి గారు కూడ వీరి దర్శకత్వం లో II innings start చేశారని తెలిసిందే.మరి ఇంకోకరు కూడ చేశారు వై.విజయ గారు F2 లో
    ఒకసారి నటించిన హిరోలు మళ్ళి నటించలేదు.హిరోయిన్ గా మాత్రం మొహరిన్ ఫ్రిదా 2 సినిమాలు చేశారు.
    రాజేంద్ర ప్రసాద్ గారు ఎంత కమెడియన్ గా నవ్వించారో కాష్మోరా సినిమాల్లో అంత భయపెట్టారు.
    పెళ్ళిచూపులు
    పెళ్ళిచేసి చూపిస్తాం
    మేడమ్
    పట్టాభిషేకం
    సినిమా తర్వాత మళ్ళి విజయశాంతి గారితో సరిలేరు నీకెవ్వరూ లో నటించారు.
    ఆలీగారు Action King Arjun గారిని పిలవండి.

    • @afrozzabeen165
      @afrozzabeen165 4 года назад +13

      Raghubabu 3 films f2,raja the great, supreme anyways gud information👏👏👏👏👏

    • @kakarlapudijhansi3826
      @kakarlapudijhansi3826 4 года назад +4

      Super

    • @nareshmangalarapu6268
      @nareshmangalarapu6268 4 года назад +1

      But ranganath garu chanipoinappudu rajendraprasad gari thiru balekunde I'm big fan to rajendraprasad gariki aa okkavisayamlone ??

    • @ramkigaddavalasa
      @ramkigaddavalasa 4 года назад +4

      Posani Garu raja the great lo chesaru

    • @laxmisyamala6078
      @laxmisyamala6078 4 года назад +3

      Wammo phani garu cinimalni baga chustara full talent vundi meelo gurthunchukotam goppa

  • @karanamravichandra9998
    @karanamravichandra9998 4 года назад +303

    రాజేంద్రప్రసాద్ గారి లేటెస్ట్ వెర్షన్ అనిల్ రావిపూడి గారు... ఎపిసోడ్ ఎప్పుడు పూర్తయ్యిందో తెలియలేదు...గుడ్ ఎపిసోడ్

  • @rameshchityala5590
    @rameshchityala5590 4 года назад +100

    ఆ నలుగురు మూవీ అంటే చాలా ఇష్టం ఏన్నీ సార్లు చూశాను

  • @United-Solutions
    @United-Solutions 4 года назад +62

    Naku telisananta varku 3 best actors in telugu industry
    1 NT Rama Rao Garu
    2 kota srinivas Garu
    3 Rajendra Prasad Garu
    Know one can replace them, they are legends.

  • @hemanthkumar2210
    @hemanthkumar2210 4 года назад +165

    నేను ఇది చూసింది కేవలం రాజేంద్రప్రసాద్ గారి కోసమే ... రాజేంద్రప్రసాద్ గారి కి నేను కూడా చాలా పెద్ద అభిమానిని

  • @gvenkat3385
    @gvenkat3385 4 года назад +86

    👌👌👌👌👌అలీ అన్నా రాజేంద్రప్రసాద్ గారిని షోకి ఆహ్వానించినందుకు చాలా చాలా ధన్యవాదములు 🤝🤝🤝🤝
    Congrats for success 💐💐💐🌹🌹🌹🌺🌺🍫🍫🍫🍫

  • @mahershaik9054
    @mahershaik9054 4 года назад +65

    I watch this episode just for Rajendra Prasad.... I enjoy a lot when I watch his movies

  • @srinivasulusatpadi3397
    @srinivasulusatpadi3397 4 года назад +26

    అనిల్ రావిపూడి కారు అతి చిన్న వయసులో ఇలాంటి పెద్దపెద్ద సినిమాలు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ🙏🙏🙏🙏

  • @vishnupriya6439
    @vishnupriya6439 4 года назад +15

    I am from canada.. whatever Ali garu say is right. During our Christmas holidays we saw so many Rajendra prasad gari movies like ah okati adaku, ali baba 1/2 dozen dongalu, inka chala list undi....

  • @MrAvinash86
    @MrAvinash86 4 года назад +9

    Rajendra Prasad Garu is a legend, Telugu industry is blessed to have so many gems of actors with such good attitude.

  • @pushparatna9519
    @pushparatna9519 4 года назад +20

    Anil Ravipudi congratulations for everything that you have achieved. Your smile your voice very much impressive.

  • @rajamukku5561
    @rajamukku5561 3 года назад +24

    తెలుగు మూవీస్ ఎన్ని వచ్చిన నా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా ఆ నలుగురు....,🙏🙏🙏

  • @anjaneyulugantasala7389
    @anjaneyulugantasala7389 4 года назад +49

    Rajendra Prasad garu act chesina movies nijamga ippatiki evergreen. His all comedy movies are really super.

  • @ArunKumar-dd5tj
    @ArunKumar-dd5tj 4 года назад +39

    Rajendraprasd is a legendary comedy timing actor in India.he is gifted from God Telugu film industry.👍👍

    • @raoc2956
      @raoc2956 11 месяцев назад

      Not in India in the entire world

  • @nafeesabegum2051
    @nafeesabegum2051 4 года назад +12

    Awesome..👏 rajendra prasad gr8 actor.. God bless you all. "Alitho saradaga "

  • @vadlamani47
    @vadlamani47 4 года назад +101

    I am big fan of u Rajendra prasad gaaru🙏🙏🙏

  • @radhikaradhi6717
    @radhikaradhi6717 4 года назад +46

    Really managed interview very Well... Y can't u do two episodes mekem nastam vastundi... Chustunam kada... Anyways missed a lot of Rajendraprasad gari life issues... Hope u will bring him again... Waiting for Suman episode

  • @munikuntlavenkatesh4839
    @munikuntlavenkatesh4839 2 года назад +1

    Rajendra prasad garu is the legendary actor of Indian films. He is the Indian Charlie champion 🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🥇🥇🥇🥇🥇🥇🥇🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖🏆🏆🏆❤️❤️❤️❤️❤️!!!! As I am a 90’s kid, I love his films any time!!!!!!. I love you sir 🙏🙏🙏🙏🙏. You have to live forever and ever!!! Mee movies okokati vere level. Oka person bad mood or life lo depression lo unadupu sir movies ni chudali!!!! Valaki life ni entha baga lead cheyocho ardham ithadhi!!!!. Hand’s of you sir. Our Telugu industry have such legendary actor like you 🏆🏆🏆🏆

  • @Maheshch-xw2hi
    @Maheshch-xw2hi 4 года назад +132

    suman గారిని invite చేసినందుకు దన్యవాదాలు ..👍👌

  • @muralinagam7738
    @muralinagam7738 4 года назад +5

    రాజేంద్రప్రసాద్ గారు మీరు అప్పట్లో కామెడీ హీరో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు.
    అందులో మీరు తీసిన మూవీస్ లో ప్రతి పెళ్ళి cd లో శ్రీరస్తు...... శుభమస్తు సాంగ్ ఎడిటింగ్ చేస్తారు.

  • @ANILKUMAR-op8gw
    @ANILKUMAR-op8gw 4 года назад +38

    రాజేంద్ర్రసాద్ గారి సినిమా లు పీవీ నరసింహారావు గారు కామెడీ సినిమాలు చూసేవారు. అలానే రాజేద్రప్రసాద్ గారి సినిమా లు ఫుల్ కామెడీ ఉంటాయి.

  • @balegangaraju6628
    @balegangaraju6628 4 года назад +105

    రెండు ఎపిసోడ్ లు చేసివుంటే బాగుండు

  • @balegangaraju6628
    @balegangaraju6628 4 года назад +232

    బ్రహ్మనందం గారిని పిలవండి

  • @TeluguIndian729
    @TeluguIndian729 4 года назад +34

    Eagerly Waiting for Suman gari episode😍

  • @ro-harish-456
    @ro-harish-456 4 года назад +27

    Anil Ravipudi Garu Is My Favorite Director 😎😎

  • @chandudilli
    @chandudilli 4 года назад +27

    Maa generation ki jandyala
    evv staya narayana mire anil garu what a comedy timing ki take a bow

  • @Nawazmathsphysics
    @Nawazmathsphysics 4 года назад +17

    అన్నా.... నటకిరీటి గారితో 5 ఎపిసోడ్స్ చెయ్యొచ్చు ....

  • @sekhargopi
    @sekhargopi 4 года назад +51

    ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా తీసినట్టు అయితే చాలా బాగుండేది

  • @justwatch558
    @justwatch558 4 года назад +13

    one of the greatest director anil garu my district also prakasam so IAM proud of you

  • @swamychilukuri9997
    @swamychilukuri9997 4 года назад +21

    Ali garu Naku Rajendra Prasad garu anty chala istam sir Naku bore kottinappudu ayana movies choostanu sir anni movies choosanu ayanavi

  • @rakshithrakshith1333
    @rakshithrakshith1333 4 года назад +13

    Anil. Ravapudi. God. Blessings to get more films🎬

  • @siva8000
    @siva8000 4 года назад +17

    Rajendra prasad was a teacher in the film Institute where Megastar also went to same Institute, interesting thing was RP garu also took classes for Megastar batch of students( RP used to teach mostly about expressions) Kashmora..Mutyamantha muddu..Erra Mandaram...Rambantu...Prema Tapassu also best movies from RP garu, as he also did serious roles..

  • @sairevathi1374
    @sairevathi1374 4 года назад +9

    Anil ravipudi garu i like ur sense of humour and spontaneous 😍😍😘😘😘

  • @govind2978
    @govind2978 4 года назад +3

    Thank you rajendra prasad garu..for great words about sr NTR garu..🙏🙏🙏🙏

  • @prasunakanumuri35
    @prasunakanumuri35 4 года назад +3

    Chala bagundi e episode... Rajendra prasad gari gurinchi teliyani chala vishayalu telisaayi....
    Next week Suman Garu...Abba show ki nijamgane pandagochhindi...Super... Waiting for next episode

  • @poornimapatnaik4361
    @poornimapatnaik4361 4 года назад +7

    Suman gaaru is a very good and kind hearted person I met him while I was a kid and performed Kuchipudi dance.

  • @behumble720
    @behumble720 4 года назад +17

    Cant wait for next episode , Its gonna be soooper episode with the Real sooper Star

  • @manjusri8719
    @manjusri8719 4 года назад +14

    Ma nanna recommend chesthe erramandaram movie chusanu, heart touching movie i like rajendraprasad garu

  • @sureshrajuisukapallirgvmygod
    @sureshrajuisukapallirgvmygod 4 года назад +14

    I am big fan of you sir suman garu u r legendry actor annamayaa cinema lo super chesaru sir

  • @narasimharaju6914
    @narasimharaju6914 4 года назад +10

    Every one making movies, presenting comedy movies really hard work

  • @kingskingdom4812
    @kingskingdom4812 4 года назад +3

    Rajendra Prasad COMEDY LEGEND ANIL RAVIPUDI TREND SETTER & I proud to say I'm also from ONGOLE

  • @ramvarun5196
    @ramvarun5196 4 года назад +6

    నట కిరీటి అన్నది
    పెట్ట వలసిన చోట పెట్టరండి ఎంత అంటే నటనను నింపుకున్న ఈ స్థంభం కి పెట్టినట్టి కిరిటమే నటకిరీటి 😘👌 ఇలాంటివి ఏన్నున్న తక్కువే
    అనిల్ రావిపూడి అంటే అన్ని యిమిడి ఉన్న భనసంచి లా దూసుకెళ్తున్న అలాగే వెళ్లాలంటూ ఆశిస్తూ సెలవు

  • @avinashavinash3756
    @avinashavinash3756 Год назад +1

    Rajendra Prasad garu was - is - and will be hilarious in every movie 💯

  • @mdrafimdrafi8356
    @mdrafimdrafi8356 4 года назад +12

    Ali garu meru e show chalabaga chyestunaru

  • @paddupadma9131
    @paddupadma9131 4 года назад +3

    Episode was super👏rajendra prasad gariki🙏Anil raavipodi gariki 👌🤝Ali gariki💐

  • @mekalanaresh152
    @mekalanaresh152 4 года назад +121

    విజయశాంతి, జానకి, వడ్డె నవీన్ గారిని పిలవండి 🙏

    • @truthf4all
      @truthf4all 4 года назад +1

      నరేశ్ యాదవ్ orei aa vadde naveen enduku ra eppudu same comment pedataavu ..

    • @aksharaanand6639
      @aksharaanand6639 4 года назад

      @@truthf4all 😆😆😆😆 nenu kuda ade anukunta yeppudu.. Ippudu kuda e msg kosam chisthunna e sari kuda pettada leda ani..

  • @azemmohamad3761
    @azemmohamad3761 4 года назад +34

    రాజేంద్రప్రసాద్ గారు కమెడియన్ గానే కాదు అన్ని రకాల పాత్రలు పోషించారు
    అయన సినిమాలు ఎప్పుడూ బోర్ కొట్టవు
    మీరు ఇంకా ఎన్నో సినిమాలు చేసి నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి సర్ ,,

  • @b.prabhakarreddy5463
    @b.prabhakarreddy5463 4 года назад +1

    ఆలీ గారు ఇంతవరకు అన్ని ఎపిసొడ్ చూసిన నేను ఈ ఎపిసోడు మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది .ఒక కామెడీ కింగ్ ,ఒక కామన్ మేన్ డైరక్టరు.వీళ్ళ ఇద్దరి ఎపిసోడు ఎన్ని సార్లు చూసినా తక్కువే.నా వారకు ఐతే.

  • @vishnubysani325
    @vishnubysani325 3 года назад +1

    Sir nimma ahana pellanta mattu akibaba aradajannu dongalu movie super adaralli ali sir English matadodu tumba chennagi erutte

  • @ranjithsherla1947
    @ranjithsherla1947 4 года назад +1

    First time Ali tho episode not boring..
    Out and out comedy, father-sun emotions super excellent

  • @vishnuimmanni7137
    @vishnuimmanni7137 3 года назад +1

    Ajay , subburaju, supreet (katta Raja), Johnny dance master , nagababu , ss Rajamouli, mm keeravani, devisriprasad (DSP), mani sharma, ss thaman,

  • @mukundasingam6948
    @mukundasingam6948 4 года назад +4

    Eagerly waiting for my spl hero Suman....episode

  • @panyamsrikanth7623
    @panyamsrikanth7623 4 года назад +4

    Rajendra prasad garu &anil garu ,iam so soooooooooooo happy Sir...E program chustu unnanthasepu chaalaaa happy ga anipinchindi sir.....Meeru iddaru elage kalisi chala cinema lu cheyalani a devunni vedukontanu....God bless u both sir

  • @boyaanjaneyuluanji1454
    @boyaanjaneyuluanji1454 2 года назад +1

    E Tv And Gnapika production vallaki na vinnapam rajendra Prasad garitho kaniisam two episodes ayina saripovu please rajendra Prasad garitho inko interview cheyandi please

  • @Alonewarrior1234
    @Alonewarrior1234 3 года назад +1

    Big fan of you nata kiriti gaaru and most talented director anil ravipudi maa prakasam dt so we proud sir

  • @k.adilakshmilakki5958
    @k.adilakshmilakki5958 4 года назад +1

    Anil raveupodi supare diracutare meru elagy manchi hits esttu endasrilo sareleru nekevaru ani nierupechuko alldhabeste , rameprasadh Garu ur all-in one lejend👏👏👏👏👏🙏🙏🙏🙏👌👍❤️💝

  • @suresh9085
    @suresh9085 4 года назад +1

    Sir Rajendraprasad garu chala great sir meeru.. Akkada chupinchindhi chala thakkuva..lot of movies

  • @lakshmansara6828
    @lakshmansara6828 4 года назад +36

    Rajenda prasad gaari tho inko episode cheyandi sir....meku veelu ayithey.....
    ..

  • @cvsrinivasa6145
    @cvsrinivasa6145 4 года назад +6

    2 weeks back anukunna andharu vasthunnaru suman garu ralede anukunna waiting for next week

  • @vishnuimmanni7137
    @vishnuimmanni7137 3 года назад +2

    Please invite am Ratnam, Amma Rajasekar, Vijay Shanti , jagapathi babu, koratala Siva, dannayya dvv, bvsn Prasad , Surendra reddy , Surekha Vani, Suhasini , Suhasini (junior), Radhika Sarathkumar, Bhanu Priya, Trivikram Srinivas, Aadi pinisetty, raviraja pinisetty, Manchu Mohan babu , Manchu Vishnu, Manchu Manoj, Aryan Rajesh, Ramya Krishnan, nassar , boyapati srinu , ramba , Raju Sundaram, Prakash raj , Sampath Nandi, Sampath raj , Suresh Krishna, Suresh daggubati, Anjali Zaveri , suriya kiran , Sai Kiran , laya, Rao Ramesh, brahmanandam, vennala Kishore, Lakshmi , devadarshani , deva katta, sharawanand, Jagarlamudi Radha Krishna (krish), Kalyani, Vikram kumar k, krishnudu, Santosh Srinivas, bellamakonda Srinivas, bellamakonda Suresh , Gopi Mohan, t.Gopichand, t.Venu , Gopichand malineni, ram pothineni, Harish Shankar s

  • @naveenpaindla6557
    @naveenpaindla6557 4 года назад +14

    Aha Na pellanta lo Baaga navvinchaaru.. Aa naluguru movie lo Baaga edpichaaru... Meeru telugu industry ki dhorikina Varam. Rajendra Prasad gaaru

  • @yadagiribilla8035
    @yadagiribilla8035 4 года назад +140

    ఒక రాజమౌళి ఒక కొరటాల శివ ఒక అనిల్ రావిపూడి అనే స్టేజ్ ఎదిగావ్

    • @charancharan9296
      @charancharan9296 4 года назад

      Yadagiri Billa 100% correct cheppavu bayyaa

    • @Arunkumar-ym5wk
      @Arunkumar-ym5wk 4 года назад +7

      Lovda lo director veedu anil ravipudi

    • @tpankajkumar
      @tpankajkumar 3 года назад +3

      @@Arunkumar-ym5wk true bro, rotta director vadu

  • @naerndranaerndra4111
    @naerndranaerndra4111 4 года назад +2

    Rajendraprasad,gaaru anedanikanna ""natakeeriti rajendraprasad"" anadam nyayam really Anna you are the role model for me, 🙏🙏🙏🙏💐

  • @SSReddy-369
    @SSReddy-369 3 года назад +5

    నాకు నచ్చిన హీరోస్ సుమన్,రాజేంద్రప్రసాద్, రజినీకాంత్, ఉపేంద్ర,పవన్ కళ్యాణ్

  • @venkateshgorle1783
    @venkateshgorle1783 4 года назад +30

    మంచి.... వాతావరణం....Tollywood...ki...super...

  • @SathishLakkakula
    @SathishLakkakula 2 месяца назад +1

    మా frd కూడా రాజేంద్రప్రసాద్ కి పెద్ద అభిమాని❤

  • @etvteluguindia
    @etvteluguindia  4 года назад

    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps

  • @muralinagam7738
    @muralinagam7738 4 года назад +1

    అనిల్ రావిపూడి అన్నా మీరు తీసిన 5మూవీస్ చాలా బాగున్నవి. మై ఫేవరెట్ మూవీస్ రాజా ది గ్రేట్, F2, సుప్రీమ్, సరిలేరు నీకు ఎవరు.

  • @suneethimmanuel5857
    @suneethimmanuel5857 4 года назад +5

    Rajendra Prasad my favourite thanks to inviting pls invite shobana

  • @jillachandrashaker8023
    @jillachandrashaker8023 2 года назад +1

    One word about R P sir is never before and never after

  • @meghasandesam
    @meghasandesam 4 года назад +3

    Anil garu down to earth attitude nice sir keep it

  • @nagarajuthikka4256
    @nagarajuthikka4256 4 года назад +2

    Rajendra Prasad gari mves nannu Baga navvinchina mve aha na pellanta nd edipinchina mve aa naluguru ...great actor 🙏

  • @tummalarameshbabu4719
    @tummalarameshbabu4719 4 года назад +6

    Rajendraprasad is king of comedy king Anil bro don't leave him

  • @prasadalikana4111
    @prasadalikana4111 4 года назад +9

    One of the best episode Ali tho saradagaaa...👍👍👍🤟🤟🤟

  • @Bhupesh_Vadlamudi
    @Bhupesh_Vadlamudi 4 года назад +3

    Die hard fan of anil ravipudi ♥️♥️♥️

  • @neelimak8006
    @neelimak8006 4 года назад +11

    Naku Rajendra prasad movies ante Chala Chala istam

  • @sujathasujji9967
    @sujathasujji9967 4 года назад

    Amma ante istama ...nanna ante istama ante two fingers touch chesaru very heart touching and emotional 😊

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 4 года назад +1

    లేడీస్ టైలర్ & ఏప్రిల్1 విడుదల &
    ఆ నలుగురు .ఇంకా చలా వున్నాయ్ రాజేంద్రప్రసాద్ గారి హీట్ మూవీస్.
    అనిల్ రావిపూడి. సూపర్ కామిక్ డైరెక్టర్👌👌👌

  • @thunderkid7208
    @thunderkid7208 2 месяца назад

    Na abhimana natudu rp garu, F2 movie movie nannu chala rojula tarvata baga navinchindi adikuda nuvvu unna worst situation lo. Hats off to you brother movies anni ala ga tiyandi. F3 koncham tagindi. I wish you make more movies like F2

  • @dixitpt7056
    @dixitpt7056 4 года назад +26

    Ali garu plz make interview of bramhanandam garu

  • @akentertainment5275
    @akentertainment5275 4 года назад +3

    Rajendra prasad Garu ki invite chesaru thanks ...2 episode s cheyavalisindi ..
    E. v .v Sathya naryana Garu movies gurinchi adagaledhu......

  • @ahanaahana2435
    @ahanaahana2435 4 года назад +1

    Rajendra prasad gaaru full energetic person aayana movies my all time favorites and Anil ravipoodi gaaru marenno hits andhukovalani manaspoortiga korukontunnamu

  • @jyothijyothi4286
    @jyothijyothi4286 4 года назад +1

    You so handsome Anil Garu. The way you spell out words very very nice.

  • @fruitsalad1060
    @fruitsalad1060 4 года назад +18

    Anil Ravipoodi ee generation ki kavalsina Young and dynamic director✌.....Rajamouli tarwatha Flops leni director mana Anil Ravipoodi.😍

  • @saiveer4751
    @saiveer4751 4 года назад

    Too much love between Rajendra Prasad and Ravi.. Its dangerous

  • @thallapallichintu5587
    @thallapallichintu5587 3 года назад

    Thanks Ali garu maruvaleni memories alitho Saradhaga🙏🙏🙏🙏🙏

  • @mini-life2260
    @mini-life2260 3 года назад +1

    Anil ravipudi garu I'm a big fan of u sir

  • @dondetyvenkatreddy5614
    @dondetyvenkatreddy5614 2 года назад +2

    My favourite comedy actor great sir

  • @venac0036
    @venac0036 4 года назад +12

    love u ranjendra prasad ... always .. my evergreen hero ..

  • @SandeepCreativethings2558
    @SandeepCreativethings2558 2 года назад +1

    I want Mega star and Anil ravipudi Combo

  • @rajmykel1985
    @rajmykel1985 4 года назад +2

    Ksammora cinema lo acting super vuntundhi aa clip veyochugha

  • @AmmuAlpha
    @AmmuAlpha 3 года назад +2

    Anil ravipudi chala smart ga vuntadu

  • @santoshpannala1229
    @santoshpannala1229 4 года назад

    Rajendra Prasad garini show ki invite chesinanduku chala happy ga vundi....appatlo competition vunna rojullo where industry is dominated by top heros, alanti time Rajendra Prasad garu tana daina style lo comedy hero ga top position lo vunnaru, ainanu taruvatha chala heros follow ayyaru, hero doing comedy ki trend setter is Rajendra Prasad garu...
    manamu andaramu Rajendra Prasad garu ante comedy movies gurtu vostai - Ladies Tailor, Ahana Pellanta, Vivaha bhojanambu, aa vokkati adagaku, April 1st vedudala, Chettu kinda pleder ala enno movies lo trend setter ga vunnaru...
    Kani Rajendra Prasad garu only comedy ee kadhu emotional characters lo kuda entho goppaga chesaru, people should watch movies like AA naluguru, Erra Mandaram, Asthulu antasthulu ala enno serious roles lo he is the best actor....
    Rajendra Prasad garu miru elane entho happy vundali and andarini happy ga navvinchali...

  • @abhiruchifoods7141
    @abhiruchifoods7141 4 года назад +31

    We respect u Rajendra prasad sir

  • @kalyansanjay2196
    @kalyansanjay2196 3 года назад +1

    I love rajendra Prasad garu love you sir😍🥰🥰

  • @t.mamathamamatha793
    @t.mamathamamatha793 4 года назад +1

    Soo big fan of you sir Rajendraprasad garu

  • @shaikshareefbasha3647
    @shaikshareefbasha3647 4 года назад +2

    ఆలీ గారికి. ధన్యవాదాలు. ఇన్నాల కు.మాహీరొ.సుమన్. గారి తో.