Alitho Saradaga | 2nd September 2019 | L. B. Sriram (Actor) | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024

Комментарии • 676

  • @damodharkumar1141
    @damodharkumar1141 5 лет назад +1146

    అలీ గారు నిజంగా చాలా మంచి ప్రోగ్రాం చేస్తున్నారు... ఇండస్ట్రీ మర్చిపోయిన గొప్ప గొప్ప ఆర్టిస్ట్ లను వెతికి మరీ ఇంటర్వ్యూ లు చేసి తిరిగి గుర్తుచేస్తున్నారు. ధన్యవాదాలు.

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 5 лет назад +378

    సార్ మీరు చేసిన అన్ని సినిమాలు సూపర్ అన్నిటికంటే "అమ్మో ఒకటో తారీకు" నా ఫెవరెట్ .
    ఇంతమంచి షోకి దిస్ లైక్స్ కొట్టారు పాపఁ.

  • @Hackcircuit324
    @Hackcircuit324 5 лет назад +320

    లంక భద్రాద్రి శ్రీరామ గారు ఒకటో తారీఖు సినిమాలో మీరు చాలా అద్భుతంగా నటించారు 🙏🙏🙏

  • @chalapathydivakarla2495
    @chalapathydivakarla2495 5 лет назад +341

    మనకున్న కొద్దిమంది మంచి నటులులో శ్రీరామ్ ఒకరు. మీ ఆరోగ్యాన్ని కాపాడు కుంటూ మా ఆరోగ్యాన్ని కాపాడండి

  • @atapata4689
    @atapata4689 2 года назад +23

    L.B శ్రీరామ్ గారి వ్రాసిన సినిమా లలో అ ఒక్కటి అడక్కు, హలో బ్రదర్ సినిమా లోని మాటలు నాకు చాలా ఇష్టం

  • @jaiwomens4456
    @jaiwomens4456 5 лет назад +131

    అలిగారికి మత బేధాలు లేవు అని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది
    హెట్సప్ అలీ సర్ 👌👌

  • @santoshg550
    @santoshg550 3 года назад +7

    👍🌹👍 ఎల్.బి.శ్రీరామ్ గారితో జీవితాంతం గుర్తుండిపోయే మంచి ఇంటర్వ్యూ ఆలీ గారు మీ ఇద్దరూకృషి పట్టుదల ఒక ప్రేక్షకుడు మనసుకు ఆనందం కలగజేసింది.

  • @kmrcreativeworks2445
    @kmrcreativeworks2445 2 года назад +5

    Legend LB garu...🙏🙏🙏
    రచయితగా,నటుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన దిగ్గజం...మీ అనుభవాలు,మాటలు వింటుంటే మనసంతా ప్రశాంతంగా ఉంటుంది.
    మిమ్మల్నీ,ఆలీ గారినీ ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది.
    అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి,ఈవీవీ గారి గురించి, మిమ్మల్ని inspire చేసిన మీ ఊరి మనిషి గురించి, మీ స్కూల్ వార్షికోత్సవం కబుర్లు, వివి వినాయక్ గారి ముచ్చట్లు...ఎన్నెన్నో గొప్ప అనుభవాలు
    🙏🙏🙏

  • @kavitha7862
    @kavitha7862 Год назад +7

    అమ్మో ఒకటో తారీకు
    నిన్ననే చూశా ఈ సినిమా(చాలా సార్లు చూశాను )
    ఎదుగుదల లేని తరగతి మధ్య తరగతి👌👌👌

  • @mohanbabu5497
    @mohanbabu5497 5 лет назад +147

    వీలైనంత వరకు మన పాత తరం నటులతో ఇంటర్వ్యూ లు చెయ్యండి సర్...చాలా ప్రశాంతంగా ఉంది చూడడానికి...

  • @koppineedisrinivasrao1607
    @koppineedisrinivasrao1607 4 года назад +2

    ఆలీ గారు, ఆలీతో సరదాగా ప్రోగ్రాం సూపర్ హిట్ అయ్యింది. ఈ కార్యక్రమంలో చాలామంది తారలను, సాంకేతిక నిపుణులును పాతవారిని - క్రొత్తవారిని ఇంటర్వూ చేస్తూ ప్రోగ్రామ్ రక్తి కట్టిస్తూ ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తున్నారు. థాంక్యూ సర్. అట్లాగే ఇంకా చాలా మంది నటీనటులు పాతవారు వేషాలు లేక మరుగున పడి వున్నారు. వారిని కూడా పరిచయంచేయడం ద్వారా వారికి మరిన్ని అవకాశాలు ఇప్పించి ఆర్ధికంగా నిలద్రొక్కుకోవడానికి అవకాశం కల్పించిననవారు అవుతారు. సపోజ్... కాంచన గారు, కె.విజయగారు (మగ మహారాజు) సువర్ణగారు(జాతర)రేష్మీరాయ్ గారు(,ప్రాణం ఖరీదు) గాయత్రి గారు ( మొండి ఘటం )శ్రీమతి పి. వరలక్ష్మి గారు,శ్రీమతి అనితగారు( బొమ్మరిల్లు పాత సినిమా) స్వర్గీయ రేలంగి గారు, ఎస్.వి.ఆర్ గారు. , సావిత్రి గారు, సూర్యకాంతమ్మ గారు, నాగయ్య గారు జగ్గయ్య గారు,,దేవిక గారు,హేమలతగారు, గిరిజగారు, రాజబాబు గారు, శివరావు గారు, నల్ల రామ్మూర్తి గారు, సురభి బాల సరస్వతి గారు, శ్రీమతి పి.లీల గారు, వంగర గార్ల ఎంతోమంది సినీ ఇండీస్ట్రీని ఏలి తరువాత తరం వారికి ఒకదారి ఏర్పరచి వెళ్లిపోయారు. వారిని కూడా ఒకసారి స్మృతిపథంలోకి వారి వారసులతో తీసుకురండి... 75 సంవత్సరాల ఫంక్షన్ కు వీరినేవారిని జ్ఞాపకం చేసుకోలేదు.... ఆలోచించండి ఆలీ గారు....

  • @ప్రియామణి-స5బ
    @ప్రియామణి-స5బ 3 года назад +15

    అలీ గారు మీరు సూపర్ సార్ మంచి మనసున్న మారాజు మా అలీ గారు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @satishpowerstar6800
    @satishpowerstar6800 3 года назад +55

    Lb శ్రీరామ్ గారు స్వచ్ఛమైన తెలుగు తల్లి ముద్దు బిడ్డ....

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 5 лет назад +293

    లంక భద్రాద్రి శ్రీ రామచంద్రమూర్తి గారంటే ఎవ్వరికీ తెలియదు L.B.Sriram గారంటే తెలియని వారు ఉండనే ఉండరు.
    సినిమా Industry కి వచ్చిన క్రోత్తలో సినిమాకి మాటలు వ్రాసేవారు.
    ఆ ఒక్కటీ అడక్కు
    అప్పులఅప్పరావు
    నాకు బాగా గుర్తు
    హిట్లర్ , హలో బ్రదర్ ,సోంత ఊరు బాగున్నాయి.
    సీతారత్నం గారిఅబ్బాయి(ఒక్క ఐదు రూపాయలు ఉంటే ఇవ్వండి)అని వాణిశ్రీ గారితో dialogue.
    కిష్కిందకాండ(ఆనందబాబు,చిన్నా)సినిమాలో చలపతిరావు గారి ప్రక్కన పగటి కలలు కంటూ full length character చేశారు అయినా గుర్తింపు రాలేదు.
    పెళ్ళివారమండి(దాసరి అరుణ్ కుమార్ ,సాక్షిశివానంద్ )1998 సినిమాలో చిన్న character bus ని blast చేసే scene లో "నా గురి ఎప్పుడూ తప్పదు" అదీ dialogue.ఆ తర్వాత అదే అరుణ్ కుమార్ గారి సినిమా అయిన "చిన్న" లో కిలకపాత్ర చేశారు.
    ఎక్కువగా ఇ.వి.వి గారి సినిమాలకి వ్రాసేవారు.కాబట్టి II innings చాలాబాగుంది అనే సినిమాలో నటించారు.
    ఆ తర్వాత మనసున్న మారాజు(రాజశేఖర్ గారి సినిమా super hit అయ్యింది.
    అమ్మో ఒకటో తారీఖు సినిమాలో బాగా ఏడిపించారు.ఇప్పటికి కన్నీరు వస్తాయి నాకు. ఇదే మాట శ్రీకాంత్ గారు కూడ అన్నారు.
    స్టాలిన్ సినిమాలో చివర చిరంజీవి గారిని హాస్పిటల్ కు ఆటోలో చేర్చే scene లో సుమన్ , చిరంజీవి , ఖుష్బూ గార్లతో సమానంగా నటించారు మూరుగదాస్ గారు పట్టుపట్టి L B Sriram గారితో చెయించారు.
    అల్లరి నరేష్ గారి సినిమాల్లో కూడ ఎక్కువగా నటించారు.
    ఇప్పుడు Short Films చేస్తున్నారు.
    రైతుల మీద చేసిన short film అందరూ చూడండి.
    ఆలీగారు Action King Arjun గారిని పిలవండి.

    • @securitysimhachalam2746
      @securitysimhachalam2746 5 лет назад +4

      🙏🙏🙏🙏🙏🙏

    • @t.v.s.phanikirankumar98
      @t.v.s.phanikirankumar98 5 лет назад +2

      @Surya Waterless car wash correct

    • @raheembasha2231
      @raheembasha2231 5 лет назад +3

      Video pause chesi mari ni commemt chadivanu bro... nice information

    • @chinnu574
      @chinnu574 5 лет назад +1

      Thank you so much..pellivaramandi movie chudalani Chala rojula nundi anukuntana but story telusu movie name telidhu..me comment valla I came to know..thank you so much

    • @trainWithMaii
      @trainWithMaii 5 лет назад +1

      Kiracc. Bro 😎

  • @murthykotamarthi1399
    @murthykotamarthi1399 5 лет назад +40

    మంచి కార్యక్రమం
    లంక భద్రాచల శ్రీరామచంద్ర మూర్తి గారు చాలా గొప్ప రచయిత నటులు

  • @sivasankar9268
    @sivasankar9268 2 года назад +3

    Nijam gaa meeru chala great Ali bhai mee valla memu manchi varini chustunnamu

  • @bhaskarrao9658
    @bhaskarrao9658 4 года назад +5

    Memu vinnadhi nijame anipisthundi ali garu.
    mee paramata sahananiki hats off. meeru elage padikalalu jeevinchandi.
    please invite kovy sarala if she is able/intrested to come.

  • @krishnakishore_p
    @krishnakishore_p 3 года назад +17

    One of the finest actor in tollywood ❤️

  • @nareshadimulam7560
    @nareshadimulam7560 5 лет назад +24

    అలీ గారు మీరు మంచి ప్రోగ్రాం చేస్తున్నారు
    మాకు మీ గురించి కూడా తెలుసుకోవాలని ఉంది

  • @srikanthveerla9233
    @srikanthveerla9233 5 лет назад +14

    Really great sir L.B. Sriram garu.. superb..inni hit movies ki mere na.. really great sir.. thank you so much Ali sir..

  • @ramyaraghu8053
    @ramyaraghu8053 5 лет назад +21

    Super L.B Sri ram garu me acting me dailogs ki me short films anni super andi great meru

  • @bharathpspk3876
    @bharathpspk3876 3 года назад +12

    L. B sriram sir my favourite comedian🙏🙏🙏

  • @dup4247
    @dup4247 3 года назад +4

    Ali garu.. Meeru Muslim vyakthi ayina kuda.. Hindu devullanu baga pujistaru.. Meelaga chala Mandi Muslims, hindus,christians valla matalne kaka ithara mathala varini gouravistaru... Vallandariki Hatsapp..

  • @rajeshpalla4419
    @rajeshpalla4419 4 года назад +2

    L B Sriram gaarivi almost anni interviews choosaa.... But anni sarlu kooda interview thondharagaa aipoindhi ane feeling vastadhi naaku last lo.... Hats of to u sriram gaaru

  • @pavanpittala5101
    @pavanpittala5101 5 лет назад +13

    Ali Garu ..the best acting scene of lb sriram gari ammo okato thariku movie gurinchi adugaledhu..the entire movie that court scene was ultimate

  • @lazarusnsf.rayalaseemacamp7249
    @lazarusnsf.rayalaseemacamp7249 5 лет назад +25

    L.b Garu multi talented artist ...his diologue modulation nd presentation is owesome...gd prgrm aali Garu ....👍👍👍🤝🤝

  • @stylevenkey2715
    @stylevenkey2715 5 лет назад +13

    L. B గారు మీరు తెలుగు సినిమా బ్రతికి ఉన్నంత కాలం బ్రతికే ఉంటారు. 🙏

  • @sreevm999
    @sreevm999 5 лет назад +63

    Hello Brother movie ki dialogues written by LB Sriram... superb comedy dialogues

  • @kiranmayskitchen410
    @kiranmayskitchen410 5 лет назад +20

    అమ్మో ఒకటి తారీకు మూవీ లో Lb శ్రీరామ్ యాక్టింగ్ సూపర్ 👌👌👌

  • @SSR.SSR.SSR8055
    @SSR.SSR.SSR8055 2 года назад +1

    Lb sriram gaaru anagane naku baga gurthoche movie
    ....ammo okato thaarikhu.....the best performance sir..

  • @shaikshareefbasha3647
    @shaikshareefbasha3647 5 лет назад +5

    ఆలీ భయ్య.మంచి మంచి నటి నటులతో. ఆలీతోసరాదాగా.పోగ్రాం.చాలా బాగుంది. అలాగే మన తెలుగు ఇండస్ట్రీలో. సినిమాఅవ కాశాలు.లెని.నటి నటులు. వున్నారు. అలాంటివారిని.కూడా ఈ.పోగ్రాం లో.మీరు. ఇంటర్వ్యూ. చేస్తె. వాళ్ళ బాధలు..సినీ పెద్దలతెలుస్తోంది. వాల్లకు.మళ్లీ అవకాశలు.ఇస్తారని.నాఆశ.ధన్యవాదాలు భాయ్.💐

  • @Sujathakatta777
    @Sujathakatta777 5 лет назад +76

    Requesting this program director, please invite lady super star Vijaya Shanthi garu, eagerly waiting for her episode

  • @mangaliragavendhra7219
    @mangaliragavendhra7219 4 года назад +1

    ముందుగా ఆ దసరా శుభాకాంక్షలు సీఎం విశాఖ ఆలీతో సరదాగా ప్రోగ్రాం చాలా బాగుంది ఇది కావాలని కోరుకుంటున్నాను నా పేరు ఎం రాఘవేంద్ర

  • @srikanthsrikanth2127
    @srikanthsrikanth2127 5 лет назад +122

    జగపతి బాబు అర్జున్ ని పిలవండి సర్ అలీ గారు వాళ్ళు ఇద్దరు best ఫ్రెండ్స్ వాళ్ళ గురించి మాకు తెలుసుకోవాలనివుంది సర్ అర్జున్ జగపతి బాబు ఇద్దర్ని ఓకే రోజు పిలవండి సర్ from Ravi Teja ram charan fan

  • @velpulasrinivas3358
    @velpulasrinivas3358 4 года назад +8

    L B Sriram sir, u r a really a great multi talented artist in Telugu Industry.

  • @goodcoffee5676
    @goodcoffee5676 5 лет назад +188

    LB శ్రీరామ్ గారి కామెడీ చాలా బాగా ఉంటుంది ఆయన ఇంకా సినిమాలు చేయాలి అలీ గారు M.M. కీరవాణి గారి నీ పిలవండి

  • @imransensation
    @imransensation 4 года назад +5

    L B Sriram Sir is Very good actor 👏👏
    Brilliant show good job Ali bhai

  • @sravaninammi3602
    @sravaninammi3602 3 года назад +2

    aligari program chala baguntundhi patja natulu andhari life lo sangatanalu cheptharu mari dislike lu yendhuku kodatahru

  • @swamykuppam952
    @swamykuppam952 5 лет назад +20

    ఆలీ గారు ఇలా మంచి వారి ని పరిచయం చేసిన సమాజం కు విలువలు తెలుస్తాయి

  • @Msh4566
    @Msh4566 5 лет назад +40

    great writer and great actor
    I'm die hard fan of lb sriram

  • @VikramVikram-lt4bv
    @VikramVikram-lt4bv 5 лет назад +5

    I love this programs super comiden lb sriram timing chala baguntundi . I am Karnataka

  • @bharathidevarakonda5623
    @bharathidevarakonda5623 5 лет назад +4

    really great sir L B garu Alli garu enka challa episode teliyali ani manaspurthiga ga korukuntuna aligaru

  • @kmrcreativeworks2445
    @kmrcreativeworks2445 2 года назад +4

    ఆలీ గారికి జన్మదిన శుభాకాంక్షలు
    🎂🎂🎂

  • @ramvarun5196
    @ramvarun5196 5 лет назад +6

    అయ్యోబాబొయ్ అయ్యోబాబొయ్
    L B శ్రీరామ్ అంటే ఎదో అనుకున్నా కానీ
    లంక భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి
    ఎంత బాగుందండి సీతారాముల కళ్యాణంలో పులిహోర ప్రసాదంల ఇన్నాళ్లు తపించుక తిరుగుతావ
    లంకను ముంచిన భద్రాద్రి రాముడిల బానేఉందిగా చక్కగా చాలా బాగుందండి

    • @ramvarun5196
      @ramvarun5196 5 лет назад +1

      మనం సందేశం రాసే పిచ్చి అందులో వాస్తవం ఆ ఆలోచన దోరణి వాటిపైన ప్రేమ వర్ణనమిలితలను బట్టి
      ఆ కామెంట్ నిలవడం ఎక్స్లెంట్
      ఇది నాసావస సాన్నిహిత్య ప్రయోగ స్వశక్తి

  • @ramanareddy7672
    @ramanareddy7672 4 года назад +3

    Lb sriram one of the best comedian Ahh manerism manam jayam manadhera film lo chusinattayithe ardham avthundhi. Ah type of manerism mana tfi lo evaru cheyaleru

  • @srivanitalks-canadainfo8525
    @srivanitalks-canadainfo8525 5 лет назад +2

    Chala baga anipistundi
    Old artists andarni ee program lo chustam memu
    Vallu cheppevi vintunte life lo yela situations face cheyalo ardamavtundi

  • @vstworkshop9402
    @vstworkshop9402 2 года назад +2

    Hi sir Ali garu LBsriram garu smile looking good

  • @healtheworld9959
    @healtheworld9959 5 лет назад +7

    Legendary artist. Eena gurunchi 1000 pages book raste adi eena index avtundi..

  • @chintharambabu7961
    @chintharambabu7961 5 лет назад +4

    మా మంచి అన్నయ్య ఎల్బీ శ్రీరామ్ గారికి నా అర్థిక శుభాకాంక్షలు

  • @jyokushpav7325
    @jyokushpav7325 5 лет назад +2

    chatraparhi & Avadu movies lo chala baga natincharu L.B.Sriram garu😍😍👌👌👌🙏🙏Good interview🤗🤗Ali garu ☺☺Urvashi.sharada garini Interview cheyandi please Ali garu plzzzzz 👍👍🙏🙏

  • @vishnucharan8178
    @vishnucharan8178 5 лет назад +159

    ఆలీ గారు.. "కోవై సరళ" గారిని invite చెయ్యండి....

  • @kalyanivenkatmarapangu2526
    @kalyanivenkatmarapangu2526 5 лет назад +26

    Lb. Sriram garu amooketotarku move lo acting super GA chysarandi

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara 3 года назад +4

    Sudhakar Garu is versatile person who started his career as a hero & converted himself into a comedian . Please conduct your programme with Sudhakar Garu also as early as possible.

  • @MARK1VMEDIA
    @MARK1VMEDIA 5 лет назад +14

    I felt very happy Ali Garu after watch Sriram Garu after a long time

  • @ramaraogalla
    @ramaraogalla 5 лет назад +36

    Very nice to C both LB sriram gaaru and Sanghavi

  • @joshnabezzam8241
    @joshnabezzam8241 3 года назад +2

    Brahmaanandam gaarini pilavandi ali garu. Okksari me iddrini kalipi chudali ee show loo 🤗🤗🤗

  • @harithabujji.7231
    @harithabujji.7231 5 лет назад +10

    Good episode🙋‍♀️🙋‍♀️🙋‍♀️💐L B SRIRAM garu 🤗🤗😍🙏..
    Plsz thanekkella barani garini invait cheyyamddi🙏💐

  • @pavankumarpodapati424
    @pavankumarpodapati424 5 лет назад +37

    one of the best comedian we has

  • @sbashamahaboobbasha2685
    @sbashamahaboobbasha2685 3 года назад +4

    యల్ బి..గారు..బాగ మట్లడతరు

  • @jagansharma1895
    @jagansharma1895 5 лет назад +13

    So much talent thanks to this show we came to know how talented and great this person is LV SRIRAM Gary

  • @koukuntlarameshgoud1704
    @koukuntlarameshgoud1704 5 лет назад +202

    సాయికుమార్ గారి తమ్ముడు... బొమ్మాళి రవి శంకర్ గారిని పిలవండి....ప్లీజ్

  • @Anoos674
    @Anoos674 4 года назад +32

    Comment reading batch... (CRB) hit like....

  • @SYHA1631
    @SYHA1631 5 лет назад +1

    Ammo okoto taariku......master piece of lb Sriram......master piece movie for middle class people.....
    Asal emaina acting chesara aa movie lo......mee acting ki fan sir nenu

  • @gangadharkondru25
    @gangadharkondru25 5 лет назад +12

    Great job 👏 Ali garu you did wonderful job tq

  • @chandusd8845
    @chandusd8845 4 года назад +4

    L. B. Sriram garu great sir. 💐👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @namaravi9980
    @namaravi9980 5 лет назад +10

    l b చెప్పిన మాటల్లో ఒక మాట విన్న తరువాత చాలా బాధ కలిగింది . ఇపుడు తనతో పాటు నటించిన పాతతరపు సహనటులు ( bros ) ఇపుడు లేరని , కామెడీ వేషాలు వేయడానికి తగ్గనటులు
    ఆ పాతతరం లేదని అన్నందుకు చాలా భాదగా ఉంది .

  • @ManiMani-ok3zf
    @ManiMani-ok3zf 5 лет назад +3

    Thanks Ali garu and LBSriram gariki danyavadalu

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 5 лет назад +26

    Achha tenugu ku pratirupam la unnaru. Mee gurinchi sri garikipati garu chebitey chala santosham ayyanu.

  • @SSR.SSR.SSR8055
    @SSR.SSR.SSR8055 2 года назад +3

    Lb sriram gaaru...he was multi talented...

  • @gajjalachennakesavulu3430
    @gajjalachennakesavulu3430 3 года назад +4

    Lbగారిని చూస్తే నాకు మా నాన్న గుర్తుకువస్తారు

    • @sivaprasad8340
      @sivaprasad8340 2 года назад

      మీ నాన్న కమెడియన్ ఆ...

  • @ramachandrappad468
    @ramachandrappad468 5 лет назад +16

    The programme is very good. Kindly call Sri Thanikella Bharani

  • @pavanzeal3895
    @pavanzeal3895 5 лет назад +48

    L .B.Sriram dressed super

  • @K7575S
    @K7575S 3 года назад +7

    U r voice has a unique style sir hasoff

  • @KoushikVadrevu-cw1os
    @KoushikVadrevu-cw1os 10 месяцев назад

    Excellent program in Etv

  • @ramaraogalla
    @ramaraogalla 5 лет назад +301

    Ammo okato thariku movie ki NANDI award rakapovadam chala badakaram

    • @rtrrao6777
      @rtrrao6777 5 лет назад +4

      Dirty politics

    • @Msh4566
      @Msh4566 5 лет назад +6

      @@rtrrao6777 he got 3 nandi awards apatalo dirty politicslolevu bro history telusuko

    • @ittavenkat
      @ittavenkat 5 лет назад +1

      Good movie s ki award radhuley aandi

    • @ramaraogalla
      @ramaraogalla 5 лет назад +1

      @@Msh4566
      Ur right
      Nandi award ravadam veru... correct movie ki rakapovadam veru......
      Anajali seethamma vakitlo movie ki ivvakunda samntha ki yeto vellipoyindhi manasu ki itchaaru and anajali ki ginthanjaliki itchaaru...
      Em cheppali villaki

    • @Msh4566
      @Msh4566 5 лет назад +2

      @@ramaraogalla epudu vache chetta movies ki nandi awards
      dirty politics😂😂😂😂

  • @bothamreddy
    @bothamreddy 5 лет назад +18

    Oka telugodu ela vuntaloo Alaa vachadu lb Sriram. HE is a complete man

  • @alakshmisai9341
    @alakshmisai9341 3 года назад +3

    LB SRIRAM:very versatile and humble artiste.

  • @vishnuimmanni7137
    @vishnuimmanni7137 3 года назад +2

    Rajashree , sivannarayan naripedda, Eshwari Rao ,Nassar, mirchi Kiran , Chamak Chandra ,

  • @RameshKumar-dy6bw
    @RameshKumar-dy6bw 5 лет назад +16

    Sanghavi &suresh's one song was very good&dance also super.

  • @saikiran759
    @saikiran759 5 лет назад +47

    Happy birthday Pawankalyan garu,Alitho Saradaga lo Pawankalyan garu Vasthe super untadi

    • @nv9719
      @nv9719 4 года назад +1

      A jaffa radu

  • @raghugoudjadapalli7524
    @raghugoudjadapalli7524 5 лет назад +15

    అలీ మీకు చాలా గర్వం ఆయన్ని పేరుతో పిలుస్తావ్ ఏంటీ

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 3 года назад +1

    Correct reply from LB regarding missing of midhunam project...obviously SP B kantey ANR would well highlight n used to market that project to other level..

  • @pavankumarssr4332
    @pavankumarssr4332 5 лет назад +2

    L B sriram sir you are awesome kothadhi pattukovali paathani pattukellali well said

  • @akrcreations8376
    @akrcreations8376 3 года назад +1

    L B శ్రీ రామ్ గారు నటన, రచనే కాదు... పాటలు కూడా చాలా బాగా పాడ గలరు. You Tube చానల్ లో LB Sriram heart film లో చూడండి.

  • @sandhyasandi8674
    @sandhyasandi8674 5 лет назад +4

    ఆలీ గారు మీరు నిజంగా చాలా గ్రేట్ సార్......

  • @ksandeepreddy1331
    @ksandeepreddy1331 3 года назад

    Ali harini chuste mana intlo vallani chusinate vuntundi

  • @sureshrajuisukapallirgvmygod
    @sureshrajuisukapallirgvmygod 5 лет назад +19

    L b SRIRAM garu superb

  • @prasannakumar7032
    @prasannakumar7032 5 лет назад

    Lb sriram garu meru inka movies cheyandi
    Me comedy ante chala istam..bramhi,Ms, lb,ali, darmavarapu, venu madhav,krishna bhagavan, sunil, kondavalasa , AVS laga comedy chese vallu ippudu leru..evergreen comedy..olden days movies hai unai ippudu vachevatilo antha comedy undatledhu

  • @ChandraSekhar-nu6so
    @ChandraSekhar-nu6so 4 года назад +1

    L B shree ram garu meru me yacting comedy timeing ammo okato tareku moove lo me yacting super superb Medel class vallaku chala daggara gaaa vundea moove

  • @NaveenKumar-jd6ji
    @NaveenKumar-jd6ji 5 лет назад +22

    చాలా బాగుంది మూవీ కామెడీ కేక వామ్మో.😁😁

  • @guruvugarivenkatesh3581
    @guruvugarivenkatesh3581 5 лет назад +3

    Very good actor he is good comedian and serious character artist

  • @Anoos674
    @Anoos674 4 года назад +2

    Ma avida meda ottu me avidachala manchidi movie lo matimarupu character 🤣entamandiki istam... And seema sastry.. Also.. So many commedy scenes.. Ur awesome sir
    . Thank u ali garu... Keep gng on like this

  • @kattarajesh108
    @kattarajesh108 5 лет назад +105

    అలీ గారు రాజేంద్ర ప్రసాద్ గార్ని పిలవండి సార్

    • @kissstar123
      @kissstar123 4 года назад

      prathi okkadu ide paata.louda gallu

    • @keephard4019
      @keephard4019 4 года назад

      @@kissstar123 😂😂😂

  • @y.venkatesh5577
    @y.venkatesh5577 5 лет назад +1

    Lb garu.. mee short films chala baguntayi 👌👌👌

  • @sundarrazz8125
    @sundarrazz8125 5 лет назад +14

    Ammo 1 to thariku👍 Kondari jivithalu March hi na cinema 🎦
    I Lik LB ji

  • @teluguentertainment0331
    @teluguentertainment0331 5 лет назад +141

    సుధాకర్ గారిని పిలవండి

  • @naveedmd873
    @naveedmd873 5 лет назад +2

    Thank you gnapika production industry lo una legendary member Mali program chupistnavu thank you plz call to brahmandam

  • @satyanarayananamballa7445
    @satyanarayananamballa7445 5 лет назад +12

    మీ కల శుభప్రదం.దైవాశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయి.

  • @bunny2398
    @bunny2398 5 лет назад +4

    Lb sriram acting chudalante sontha ooru Ani oka movie chudandi superb acting

  • @sujathamaheshlaxmi689
    @sujathamaheshlaxmi689 5 лет назад +8

    L.B.Sri Ram garu most talented artist