Suddala Ashok Teja Exclusive Interview With Sai Krishna| RRR Komaram Bheemudu Song |NH Entertainment

Поделиться
HTML-код
  • Опубликовано: 3 дек 2024

Комментарии • 49

  • @donthibrothers6072
    @donthibrothers6072 Год назад +7

    మీరు రాసిన ప్రతీ పాటలో ప్రతీ అక్షరం మమ్మల్ని ఎంతగానో ఆకట్టు కున్నాయి సార్ మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏ఇలాంటి అద్భుతమైన పాటలు మీరు రాయాలి మేము వినాలి ధన్యవాదములు 🙏🙏

  • @nagamalliswari4314
    @nagamalliswari4314 2 года назад +11

    నిజం గా.... నేను ఇంతవరకు ఈ పాటలు అప్పుడప్పుడూ విన్నాను కానీ
    అశోక్ తేజ గారు వ్రాసినవి అని తెలుసుకోలేకపోయాను. అందుకు సిగ్గు పడుతున్నాను, క్షమించండి అశోక్ తేజ సర్ 🙏🏻
    విన్నప్పుడు బావుంది అని అనుకోవడమే కానీ వ్రాసిన వారెవరని గ్రహించాలి అనే జ్ఞానం శూన్యం 🥺
    కొందరు రచయితల , లేదా సంగీత దర్శకుల పాటలకే పరిమితం అవడం కూడా ఈ నిర్లక్ష్యానికి కారణం అని అనిపిస్తోంది.
    ఏది ఏమైనా చాలా చక్కటి, విని తెలుసుకుని మనసులో దాచుకోవలసిన చర్చా కార్యక్రమం చూసినందుకు చాలా ఆనందంగా ఉంది.
    శాయికృష్ణ గారు చాలా చాలా మీకు ధన్యవాదాలు. 🙏🏻🙏🏻🙏🏻🌹🌺
    అశోక్ తేజ సర్ మీ గొప్పదనం , మీ రచనల గొప్పదనం ఇప్పుడే తెలిసింది.
    ఇన్నేళ్ళ నుంచి తెలుసుకోలేక మిమ్మల్ని మన్నించమని ఈ సభా ముఖంగా అర్థిస్తున్నాను🙏🏻🙏🏻🙏🏻

  • @janardhanreddy8835
    @janardhanreddy8835 Год назад +7

    ఈ ఇంటర్వ్యూ చూస్తున్నంతసేపు నా కళ్ళలో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి నేను చూసిన గ్రేటెస్ట్ ఇంటర్వ్యూ 🙏🙏🙏

  • @dhananjayathota5218
    @dhananjayathota5218 Год назад

    Great interview .very interesting topic .suddala matalu manasu lothulaloki vellindhi. Super ga nachindhi. inka vunte bagunnu anukonna.thankyou

  • @AnandanandAnand-lp8vf
    @AnandanandAnand-lp8vf 2 года назад +1

    Wounderfull interview with ashokteja sir saikrishna garu.

  • @harikrishnam7184
    @harikrishnam7184 Год назад +1

    గ్రేట్ అశోక్ సర్...we proud of you sir..🙏

  • @ganjiraviteja3184
    @ganjiraviteja3184 2 года назад +5

    Suddala Ashok teja gariki padmasree award ivvali

  • @VijayaVijaya-ec5yj
    @VijayaVijaya-ec5yj Год назад

    Super sar

  • @rashtrabhakti_tv
    @rashtrabhakti_tv 2 года назад +4

    This conversation is very natural and lively 🙏

  • @jayas5070
    @jayas5070 Год назад +1

    ఒక్క క్షణం స్కిప్ చేయకుండా చూసాను..🙏
    అద్భుతమైన ఇంటర్వ్యూ..

  • @indrapalaanjaneya999
    @indrapalaanjaneya999 Год назад +2

    గురువుగారికి పాదాభివందనం👣🙏 నేను సార్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఎంతో ప్రేమతో నన్ను ఆహ్వానించి నన్ను కూర్చోబెట్టి మంచినీళ్లు తాగడానికి నాకిచ్చిన మహానీయుడు, మళ్లీ మిమ్మల్ని ఒక్కసారి కలవాలని ఉంది సార్, మళ్లీ కలుస్తాను

  • @Padma1222
    @Padma1222 2 года назад +1

    Veenula vindhunga saagindi 🙏🙏🙏👌👌
    Thank you

  • @venkatpeddagoni6792
    @venkatpeddagoni6792 Год назад

    😢 super sir

  • @rmohand.v3601
    @rmohand.v3601 Год назад

    Wonderful interview.......Ashok Tej sir is a genius. Every word of him is great........

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 Год назад

    Very impressive interview....

  • @harikrishnam7184
    @harikrishnam7184 Год назад

    sk garu mi way talking and way of questioning very nice sir....🙏

  • @ganjiraviteja3184
    @ganjiraviteja3184 2 года назад +1

    Suddala Ashok teja telangana best movie lyricist

  • @manmadhareddy7164
    @manmadhareddy7164 2 года назад +1

    Wonderful...!

  • @tiruvengalacharyuluchilaka4507
    @tiruvengalacharyuluchilaka4507 2 года назад +1

    Wonderful

  • @sanatani179
    @sanatani179 2 года назад +2

    Suddalaa ashok teja netha 🐯🚩

  • @aneerrvankrishna3893
    @aneerrvankrishna3893 Год назад

    Sir after so many years seeing nthis interview NA KALLU CHEMARCHAYI. God bless you guies

  • @ganjiraviteja3184
    @ganjiraviteja3184 2 года назад +1

    Very inspiring personality

  • @bmuralikrishna5266
    @bmuralikrishna5266 Год назад

    Great

  • @malleshamch565
    @malleshamch565 Год назад

    తేజగరు మీ నేలమ్మా నేలమ్మా పాటకు నా వందనాలు పల్లెటూరి ప్రాణం అది

  • @sivakoppula2097
    @sivakoppula2097 Год назад

    Suddala Ashok Teja 🙏🙏🙏🙏🙏👏👏👏

  • @somanathsatarvadha3028
    @somanathsatarvadha3028 2 года назад +1

    Nice

  • @kailashthotapalli6376
    @kailashthotapalli6376 Год назад

    Saikrishna.garu.meku.kalabivandanalu.ashokteja.sirgariki.padabivandanalu.madi.korutla.but.iam.gulf.in.iraq.id.mediyaku.vandanalu.andariki.dandalu.🙏🙏🙏🙏✍

  • @magoud-dc4ng
    @magoud-dc4ng Год назад

    ఇంటర్వ్యూ అదిరిపోయింది

  • @KalyansuriDSP
    @KalyansuriDSP Год назад

    తోప్. పదజాలం 💞💞🌹జై తెలంగాణ

  • @chavaamu
    @chavaamu Год назад +1

    Now Jr. NTR is going to get Oscar for Komaram Bheem role

  • @dhanareddy9522
    @dhanareddy9522 Год назад

    Super

  • @laxmikanthmaale3570
    @laxmikanthmaale3570 Год назад

    🙏🚩

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 Год назад

    మీరు interview చాలా బాగా చేయడం వలన ప్రతి పాట కు అర్థం పరమార్ధం విశదీకరి స్తూ ఉంటే time తెలియలేదు .

  • @bhojarajubollepallitahsild3299

    మీరు interview చాలా బాగా చేయడం వలన ప్రతి పాట కు అర్థం పరమార్ధం విశదీకరి స్తూ ఉంటే time తెలియలేదు .సుద్దాల అశోక్ తేజ గారి పాటలు ,ఘంటసాల గారి గానం లాగా ఎల్లప్పుడు గుండెల్లో హత్తు కు పోతాయి .

  • @asgupta197
    @asgupta197 Год назад

    Sound problem 👂👂

  • @chinmayarkdeevi2318
    @chinmayarkdeevi2318 Год назад

    సుద్దాల అశోక్ తేజ గారు భారత జాతి ముద్దు బిడ్డ. భారతీయ సాంస్కృతిక వారసాత్వన్ని, అచ్చ తెలుగు పరిమళాన్ని, పేద బ్రతుకుల గుండె చప్పుళ్ళని కళ్ళకు కట్టే మహా కవి.❤🙏🌹🙏🌹

  • @ramaraomramarao7842
    @ramaraomramarao7842 Год назад

    Besthavaripeta
    Kalyani theater
    1yer non stop movi

  • @kedasumahesh928
    @kedasumahesh928 Год назад

    Diniki kada Oscar ravalsindi..
    Panikimalina song ki Oscar icharu

  • @ganjiraviteja3184
    @ganjiraviteja3184 2 года назад +2

    Suddala Ashok teja kanisam padmasree award kuda raledu andhukani

  • @aaravind2701
    @aaravind2701 Год назад

    అసలు ఈ పాటకి(కొమురం బీమూడో) రావాలిసింది ఆస్కార్...

    • @chavaamu
      @chavaamu Год назад

      Western audience like fast beat songs. Most of the Oscar members are in western countries.

  • @p.sowbhagyavathi5897
    @p.sowbhagyavathi5897 Год назад

    సర్ మీకు పెట్టిన పేరు అశోక్ తేజ కావచ్చు కాని ఎప్పటికీ మీరు మొవ్వన్నల జాతీయ పతాకం మద్యలోనే వున్నారు.

  • @banothraju7590
    @banothraju7590 Год назад

    వేదాల్లో ఉన్న అపార విజ్ఞానాన్ని కూడా ఇదేవిధంగా సామాన్యులకు అర్థం అయ్యేలా ఒక plotform ఏర్పాటు చేసి ఉంటే ఎంత బాగుంటదో....గుళ్ళో పఠించే శుక్లాం భరదరం లాంటి చిన్న చిన్న శ్లోకాల అర్థం కూడా most of the devotees కు తెలియదు....అర్థం కాకుంటనే ఇంత ఇనసొంపుగా ఉంటాయి....మరి
    అర్థం తెలిస్తే......మహాద్భుతం కదా.....!!!!??

  • @padmajaravella3659
    @padmajaravella3659 Год назад

    👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏👏👏👏👏👏👏👏👏👏👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍💚💚💚💛💛♥️♥️👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏿👌🏿👌🏿👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌👌👌👌🤗🤗🤗🤗

  • @julurikishore9504
    @julurikishore9504 Год назад

    Suddala ashok teja tatha gariki namaskaralu

  • @Happymoments2008
    @Happymoments2008 Год назад

    Okka debba veyakunda edipinchese shakthi okka kavi ke undi ……… eee interview lo kallu enni sarlu chemmagillindo lekka ledu 🙏

  • @yesbhadra6696
    @yesbhadra6696 5 месяцев назад

    Nandini Siddareddy in his interview about Saranga Dariya controversy had said that Suddala is the worst contemporary poet who know nothing but to copy others songs and change a few sentences.

  • @nagarajukovuri96
    @nagarajukovuri96 Год назад

    Super