Suddala Ashok Teja Emotional Interview | ఇండస్ట్రీలో కుల పిచ్చి | RRR | Chiranjeevi | Rajamouli |RTV

Поделиться
HTML-код
  • Опубликовано: 9 дек 2024

Комментарии • 323

  • @limbadrijagarla1495
    @limbadrijagarla1495 5 месяцев назад +1

    Wonderful 💯❤❤❤❤. సార్

  • @rabbybandila8937
    @rabbybandila8937 Год назад +12

    మంచి అభ్యుదయ భావాలు కలిగిన, అశోక్ తేజ గారికి నా అభినందనలు, అలాగే ప్రజలు ఆకట్టుకునే, ఆకర్షించే, మరెన్నో పాటలు ఆయన కలము నుండి జాలువారాలని, మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  • @Charan-tz7mo
    @Charan-tz7mo Год назад +30

    రోబో సినిమాలో టైటిల్ సాంగ్ చాలా ఇష్టం సార్. ఆ లిరిక్స్ అద్భుతంగా ఉంటాయి.
    మగాడు కన్న మగవాడ నీ పేరిక యంత్రుడు లే. ఊపిరితిత్తులు ఉండవులే గుండె బాధ లేదస్సలే. జితుల మనిషి అల్పుడులే. ఇదిగో నా యాంత్రుడు మృత్యుంజయుడు. ఒక రోబో ను ఇలా వివరించారు. అది బాలు గారు పాడారు . చాలా గొప్ప విషయం.

  • @prabhakarperumandla9188
    @prabhakarperumandla9188 Год назад +9

    తన కాడికి వచ్చే సరికి వివక్షత తెలుస్తోంది....💐అదే నిమ్న కులాలపై దాడులు చేస్తే ...ఏ ఉద్యమకారులు,ఏ నాయకుడు ప్రశ్నించడు...కుల వివక్షత పై సమిష్టిగా పోరాడవలసిన అవసరం ఉంది...💐ఇది బాధ కరమైన సంఘటన💐💐

  • @pradeshraokv8839
    @pradeshraokv8839 Год назад +14

    అశోక్ తేజ గారు మీరు గొప్ప గేయరచయిత.మీరు రాసిన గొప్ప పాటలు ఇప్పటికీ అజరామరం కంగ్రాట్స్

  • @limbadrijagarla1495
    @limbadrijagarla1495 5 месяцев назад +1

    చాలా..... భాగా పాడినారు..... అశోక్ తేజగారు..

  • @badabalaswamyyadav8056
    @badabalaswamyyadav8056 7 месяцев назад +1

    👌💐👏

  • @lokeshwararaojinka8334
    @lokeshwararaojinka8334 Год назад +34

    రచయిత గారి కి విన్నపం పద్మశాలి యు లకు యజ్ఞపవీతం ఉన్నది అండి 🙏

    • @PKJBL
      @PKJBL Год назад

      నిజమే

    • @knowyoursocietyknowyourpol2093
      @knowyoursocietyknowyourpol2093 Год назад

      Manam inka Tadulu pattukuni matladavalasina avasaram Ledu.mana knowledge matladali.

    • @venkateshmeesala2362
      @venkateshmeesala2362 Год назад

      అందరికీ వేస్తే ఆ తాడు అదే బెల్టు అయిపోతది కదా ఒకడు యెక్కువ ఉండదు ఒకడు తక్కువ ఉండదు అందరూ బ్రాహ్మణలు అవుతారు ఏ సమస్య ఉండదు దేశానికి,సమాజానికి,మతానికి.ఇంకా రిజర్వేషన్లు అవసరమే లేదు.

  • @rayapudikaladhar2680
    @rayapudikaladhar2680 Год назад +12

    ఇప్పటి దాకా అన్న కోరుకున్న అన్ని పొందారు అలాగే రాష్ట్రపతి కోటా లో రాజ్యసభ సీటు కూడ పొందాలని కోరుకొంటునము

  • @శివకుమార్పేరిశెట్లసరస్వతీపుత్ర

    RRR సినిమాలో మీ "కొమరంభీముడో" పాటకి ఆస్కార్ మిస్సవ్వడం నాకు చాలా బాధేసింది.మిమ్మల్ని నేరుగా ఓసారి కలవాలనుంది సర్!మీరు ఓ అద్భుతం!❤

    • @moreshiva9782
      @moreshiva9782 Год назад +4

      Komurambhimudo song ki kakunda natu natu song ki oscar evvadam emito ardam kavadam ledu

    • @rehanashaik8638
      @rehanashaik8638 Год назад +1

      @@moreshiva9782nayi nayi song dance before so many years Lauren and Hardly ane oka pair same dance❤chesewaru…it was So Cute… May be daniki inspire ayi award ichchinatlinnaru!!? Vachchindi kadaa inthakantE Ami kaavaali?! 😊🎉😊

    • @rehanashaik8638
      @rehanashaik8638 Год назад +1

      Natu natu *

    • @dhserge7271
      @dhserge7271 Год назад +3

      కమ్మవారి క్యాస్ట్ ఫీలింగ్ కారణంగానే ఆ పాటకి ఆస్కార్ దక్కలేదు

  • @ramchander1688
    @ramchander1688 Год назад +3

    కులాన్ని "మలం" తో పోల్చనా కూడా మార్పు రావడానికి చాలా కాలం పట్టేటట్టుంది. అంతరాలు తొలగిపోయి సమానత్వం, సౌభ్రాతృత్వం వున్నపుడే ఏ దేశమైనా బగుపడేది.
    అశోక్ తేజ గారు మీరు great 🙏

  • @srinuc6350
    @srinuc6350 Год назад +3

    సుద్దాల అశోక్ తేజ గారు మీరు రాసిన పాటలు రచనలు
    ఎవరికీ తెలియని కొన్ని విషయాలు ప్రపంచానికి తెలియజేశారు
    మీ మాటలు గన్ షాట్ ల తుపాకి తోటలా ఉన్నాయి

  • @NagarajuC-j5q
    @NagarajuC-j5q Год назад +9

    సుద్దాల అశోక్ తేజ గారు అని సంభోదిస్తే బావుండేది

  • @subbaraodronamraju4322
    @subbaraodronamraju4322 Год назад +4

    Lifetime Gift by Suddala Ashokteja really.

  • @puttamrajubalasubrahmanyam351
    @puttamrajubalasubrahmanyam351 Год назад +9

    సుద్దాల అశోక్ తేజ గారు మీరు చూడటానికి అతి సాధారణంగా ఉంటారు. కానీ మీరు రాసిన పాటలు ప్రపంచాన్ని చుట్టి వస్తాయి సార్.

  • @DamparalaSatishbabu-zl3ov
    @DamparalaSatishbabu-zl3ov Год назад +2

    Super interview must for sll to see the reality..hats off Suddala garu

  • @RowNippu
    @RowNippu Год назад +6

    Wonderful Suddala garu- Folk Songs !

  • @prameelabhupatiraju7521
    @prameelabhupatiraju7521 Год назад +15

    He MUST GET NANDI FOR THAT SONG IN RRR.
    It’s such an original song. I love that song

  • @godpower6620
    @godpower6620 Год назад +10

    చాలా బాగా చెప్పారు🙏

  • @prameelabhupatiraju7521
    @prameelabhupatiraju7521 Год назад +18

    Great lyrics . That song should have gotten Oscar for RRR. Super lyrics and originality.

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 Год назад +2

      తెలుగులో అన్ని రకాల పాటలు అవార్డులు రాకపోయినా అద్భుతమైనవి ఎన్నో గతంలో వచ్చాయి. ఆస్కార్ ఒక కొలమానం కాదనిపిస్తుంది.

    • @NagabhushanareddyV
      @NagabhushanareddyV Год назад

      ​@@chviswaprakasharao244😮😮😮😮😮

    • @NagabhushanareddyV
      @NagabhushanareddyV Год назад

      ​@@chviswaprakasharao244😮😮😮😮😮😮

    • @NagabhushanareddyV
      @NagabhushanareddyV Год назад

      😮😮😮😮😮😮😮😮😮😮😮

  • @ramakrishnasathinedi2152
    @ramakrishnasathinedi2152 Год назад +1

    Wonderful sir, Keep it up till your last breath for the welfare of Telugu people.

  • @harishpati9909
    @harishpati9909 Год назад +15

    What a song emotional Lirics, high voice emotions
    Ntr acting ,making , emotions ultimately better than eney awards

  • @mylavarabhotlavbksatyanara9859
    @mylavarabhotlavbksatyanara9859 Год назад +2

    Meeru adhunika kavitvaniki, sramajeevi gundechappudiki,Telangana yasaku, maruperu..mee kavitvam vale,mee gatram kuda bagundi sir...tq.
    .

  • @lingamaiahmadugula7318
    @lingamaiahmadugula7318 Год назад +6

    అశోక్ తేజ గారు నమస్కారాలు,

  • @tekkemramachandrudu427
    @tekkemramachandrudu427 Год назад +8

    Wonderful Person

  • @soudhala
    @soudhala Год назад +5

    Very Super Annaiah gaaru.

  • @gopaluppunuthula4324
    @gopaluppunuthula4324 Год назад +11

    Sir i❤️u..... మీపాటలకి., మీకు 💯

  • @satyanarayanapv152
    @satyanarayanapv152 Год назад

    Wonderful interview. Very educative. Thanks R TV.

  • @ramakrishnatatineni7175
    @ramakrishnatatineni7175 Год назад +3

    ఆయిష్మాన్ భవ మీరు కలకాలం చల్లగా ఆయిరారోగ్యాలతో జీవిస్తూ మంచి మంచి పాటలు రా యాలని భగవంతుని మనసా వాచా కర్మణా కోరుకుంటున్నారు సార్ వందనం అభివందనం పాదాభివందనం

  • @sivaprasadbatta3305
    @sivaprasadbatta3305 Год назад +73

    అగ్రవర్ణాల వారు బడుగు బలహీన వర్గాల వారిని కలుపుకొని పోవడం ఎక్కడ లేదు కదండీ, ఐనా మీరే ఇంతకాలం ఎలా సర్దుకుపోయారో ఇకపై కూడా అలాగే సర్దుకుపోవాలి....ఎవరేమనుకన్నా తెలుగు చిత్రపరిశ్రమ కు ఆత్రేయ గారు, వారి తర్వాత సీతారామశాస్త్రి గారి తర్వాత స్థానం మీకే....ఇది నూటికి నూరు శాతం నిజం 🙏🙏🙏✌✌✌✌🚴‍♂️🚴‍♀️✌✌🚴‍♀️🚴‍♀️

    • @gogusagar8613
      @gogusagar8613 Год назад

      Ni bathukula modda nu na moddake puttavara ap na koduka

    • @seshagirimunipalle7147
      @seshagirimunipalle7147 Год назад

      😅😅😅😅😅😅😅😅

    • @ramchander1688
      @ramchander1688 Год назад

      అయ్యా ఎవరి స్థానం వారిదే .....
      ఒకరిరితో ఇంకొకరికి పోలికలు సరికాదు.

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 Год назад

      ​@@ramchander1688కరెక్ట్. ఎవరి ప్రత్యేకత వారిది.

    • @karthikreddy8567
      @karthikreddy8567 Год назад

      Agravarnalu balaheena vargalu yenTi bro…..vunnavi rendey , Manchi Varu, chedda Varuu.

  • @ramakrishnagolla2100
    @ramakrishnagolla2100 Год назад +10

    అశోక్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని జై జవాన్ జై కిసాన్

  • @rajasatyamohanarao9893
    @rajasatyamohanarao9893 Год назад +2

    Wonderful speech. Teja garu. God bless you.

  • @soudhala
    @soudhala Год назад +6

    Very Fantastic your words .you are Great 👏 writer Baava gaaru. I Love you Baava gaaru. Your songs people never forget. ❤

  • @raveendrav
    @raveendrav Год назад +8

    మీ voice చాలా బావుంది. మీరు సినిమా పాటలు పాడాలి. మీరు పాడుతుంటే భావోద్వేగం పెల్లుబికుతుంది

  • @Kingindia-l7o
    @Kingindia-l7o Год назад +114

    భారతదేశంలో ఉన్న కుల పిచ్చి మత పిచ్చి ప్రపంచంలో ఎక్కడా లేదు

    • @pavankumarr5352
      @pavankumarr5352 Год назад +1

      Correct

    • @kanyakumari6542
      @kanyakumari6542 Год назад +9

      Reservations thisvesi caste column undakudadhu

    • @user-tt9dh1xo8u
      @user-tt9dh1xo8u Год назад +1

      I love you baby Baga cheppavu

    • @akhilcybercafe2078
      @akhilcybercafe2078 Год назад +5

      భారతదేశం సంగతి నాకు తెలీదు కానీ...ఆంధ్ర ప్రదేశ్ లో వున్న కుల పిచ్చి ఎక్కడ లేదు..

    • @rajendraraj8757
      @rajendraraj8757 Год назад +4

      ​@@kanyakumari6542కులగజ్జి వల్లనే reservation పెట్టారు

  • @sankarkumar2788
    @sankarkumar2788 Год назад +5

    Great writer

  • @chikkalaprasad686
    @chikkalaprasad686 Год назад +1

    simply super good

  • @mramabuddhudu2449
    @mramabuddhudu2449 Год назад +3

    ఓటు గురించి ఎంత అద్భుతమైన వివరణ సార్ 🙏🏻🙏🏻🙏🏻

  • @maniag3231
    @maniag3231 Год назад +2

    Wonderful 🎉 Exellent Aldbest GM!!!

  • @ramamohanjonnalagadda3254
    @ramamohanjonnalagadda3254 Год назад +7

    Wonderful human being is Sri Ashok Theja garu. Wishing you a very healthy life sir

  • @chiramdasbhaskar9126
    @chiramdasbhaskar9126 Год назад

    Super Teja garu

  • @paturulakshmi2601
    @paturulakshmi2601 Год назад +2

    ❤ great master

  • @boyanasrinivasamurthi2583
    @boyanasrinivasamurthi2583 Год назад +3

    Suddala ashokteja garu manchi rachayitha.. great writer

  • @ramaiahmanem2435
    @ramaiahmanem2435 Год назад +3

    Great personality

  • @pernivenkateswararao4634
    @pernivenkateswararao4634 Год назад +2

    You are nice person. I like you very much and your songs.

  • @gynisantosh2382
    @gynisantosh2382 2 месяца назад

    ❤🎉🎉 very good information 🙏 in your songs sir 🙏👌

  • @satyamsama4145
    @satyamsama4145 Год назад +1

    చాలా నిజాయితీగా మాట్లాడారు

  • @murali2787
    @murali2787 Год назад +4

    దాసరి నారాయణ రావు కూడా పద్మశాలి నే. కాబట్టే సుద్దాల అశోక్ తేజ కి అవకాశం ఇచ్చాడు .ఒక రకం గా ఈయన కూడా కులం వాళ్ళ లాభ పడ్డవాడే .
    తెలంగాణ మాండలికాన్ని గురించి వీళ్ళు చేసే హడావిడి చూస్తే , నవ్వొస్తుంది .. వీళ్ళు ఇక మారరు. బానిసత్వం నారా నరాల్లో ఇంకి పోయింది అనిపిస్తుంది .
    అశోక్ గారికి జన్యుపరం గా వచ్చిన స్పాంటేనిటీ వుంది .మంచి పాటలు అలవోక గా రాయగలడు .అతన్నుంచి ఇంకా మంచి పాటలు రావాలని అసిద్దాం . సుద్దాల హనుమంతు గారిని తెలంగాణ ప్రభుత్వం గుర్తించి , మంచి అవార్డు ఇవ్వాలి

    • @sadashivan89
      @sadashivan89 Год назад +1

      దాసరి కాపు కులం సార్... ఆయన భార్య కమ్మ... ప్లీజ్ అయినా దాసరికి కులం అనేదానికన్నా ప్రతిభ నే ప్రోత్సహించే వారు...

  • @ramamanichadalawada9993
    @ramamanichadalawada9993 Год назад +1

    It is there in all professions, one of the reason for the suppression of real talent in India.

  • @vishnugaddam1069
    @vishnugaddam1069 Год назад +1

    Best counter to goreti venkanna

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 Год назад +1

    My blessings to you Ashok తేజా

  • @rangarajurangarao165
    @rangarajurangarao165 Год назад +1

    చక్కని ఇంటర్వ్యూ

  • @maapalleturimuchatlu
    @maapalleturimuchatlu Год назад

    Super anna

  • @PavanKumar-xf6gx
    @PavanKumar-xf6gx Год назад +12

    సర్ మేము మీతో ఉన్నాం

  • @KrishnaKrishna-gf3wo
    @KrishnaKrishna-gf3wo Год назад +2

    సూపర్ ఎనాలిసిస్

  • @thamtamsmohanraju6878
    @thamtamsmohanraju6878 Год назад +9

    👉ఈ దేశంలో ఏ మారు మూల ప్రాంతంలోనైనా సరే, ప్రతి ప్రభుత్వ కార్యాలయాలలో, film industry లలో, కులపిచ్చి గాండ్లలలో, main గా ఈ అగ్రకులస్థులు ,బలసీన దొరలు ఏకమై -- మన నిమ్న,దళిత, అణగారిన కులస్థుల మధ్య చిచ్చు పెట్టి, గొడవలు పెట్టి అణిచి వేస్తున్నారు, ఇందుకు మనలో ఐకమత్యం లేకపోవడమే అనడంలో సంశయం లేదు- జై భీమ్, ఓం శ్రీ స్వామి యే శరణం అయ్యప్ప, బుద్దం శరణం గచ్ఛామి.

  • @lingamaiahmadugula7318
    @lingamaiahmadugula7318 Год назад +43

    సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా, నేను ఓ రచయిత ను పాటాలు అద్భుతంగా రాయగలను మా అమ్మ సరస్వతీ దేవి కరుణా కటాక్షము వలన , అక్కడ మా లాంటి వారికి అవకాశం ఇవ్వకుండా కుల పిచ్చి దండిగా ఉంది,

    • @jrambati
      @jrambati Год назад +2

      Yevari kulam ante vaallaku pitchi , yevariki avakasam vaadidi

    • @j.c.sekhar
      @j.c.sekhar Год назад

      @@jrambati o

    • @jrambati
      @jrambati Год назад

      @@j.c.sekhar okappudu ee kula pitchini penchi poshinchina valle ippudu ithara kulala pitchi bhaditulayyaru, yevaru chesindi vallu anubhivinchali , meeku ardham ayivuntundi

    • @apparaodasari2453
      @apparaodasari2453 Год назад +1

      పాటలు... పాటాలు కాదు.so మీరు మంచి రచయిత

    • @chandrashekarreddy9974
      @chandrashekarreddy9974 Год назад +2

      ఇది సోషల్ మీడియా యుగం సోదరా ఎవరూ ఎవరికీ అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు.మనకు మనమే అవకాశం ఇచ్చుకోవచ్చు..ఎవరి దగ్గర సాగిల పడాల్సిన అవసరం లేదు..

  • @vijayalakshmi8554
    @vijayalakshmi8554 Год назад +28

    మీరు అన్నది నిజం అన్న. కుల పిచ్చి.

  • @sudhakarerva4290
    @sudhakarerva4290 Год назад +5

    Sir,
    Success యెందుకు మంచిదో కాని, దానికోసం కష్టాల తోపాటు మానసిక క్షోభ మిగులు తుంది, అందరికీ వచ్చేది విజయం కాదు కొందరికి వచ్చేది అధి, అక్కడే మనుష్యలము మృగాలు గా మారుతము. పోటీ లో విజయం చూస్తాం, కాని ఒడిన వాని మనోగతం కొరకు ప్రయత్నం అంటాము, ఈ ఇమడని భావనతో నెట్టు కోస్తాము. విజయం లో సంపాదనను కోరు తాము. ఆ యెచు తగ్గులలో సుఖాని చూస్తాం, ప్రక్క వాని కన్నా అధికంగా సంపాదించతె కాని సుఖము మరియు విజయాలు ఉన్నట్లు. ఆఖరికి నీ అదృష్టం అని వదిలేస్థారూ, ఇది అసలు జీవితం దానికి ఎన్నో సంజాయిషీలు. సమానత్వము ఒక కల..................🙏

  • @SridharP-e4n
    @SridharP-e4n Год назад +37

    సార్ మీరు ఏ వర్గములో అయితే జన్మించారో ఆ బలహీనవర్గాలను చైతన్యపరిచే చైతన్యగీతాలను సమాజానికి పరిచయం చేస్తే ఆ వర్గ అభివృద్ధికి మీరు నాంది పలికే అవకాశం ఉంటుందని మా అభిప్రాయం.

  • @hariprasaddk8272
    @hariprasaddk8272 Год назад +1

    Super sir

  • @JinkaRaghuveer
    @JinkaRaghuveer Год назад +28

    Maa గుండెల నిండా మీరున్నారు..మనసు నిండా మీ కలం ఉంది. మేము మైమరచి అనందించెందుకు మీ గకం ఉంది..నేనూ మనిషినే అని gurthuchesukunenduku మీరు రాసిన పాటలు ఉన్నాయి..చిరకాలం తెలుగోడి మదిలో మీరింటారు..మీరు ఉన్నారు

  • @satyamevajayate7838
    @satyamevajayate7838 Год назад +3

    25:00👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻💐💐💐💐💐💐👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
    26:55👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻💐💐💐💐💐💐👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
    27:27👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻💐💐💐💐💐💐👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @maheshbachu528
    @maheshbachu528 Год назад +2

    Super

  • @shaikkasimsaheb2256
    @shaikkasimsaheb2256 Год назад

    Sir we and our country need these principles: Every second honest every second hardwork unbias peace. Science and technology equality. If we foolow these things , this is sufficeint. Jia every second honest jai every second hardwork peace.

  • @vithalraoaddepalli5106
    @vithalraoaddepalli5106 Год назад +5

    గుర్రం జాషువ గారు తన జాతి కొరకు ఎన్నో
    రచనలు చేసినారు మీరు మీ కొరకు చిత్ర సీమ
    ఎన్ను కున్న రు మీ కులం వారికి జరిగే అన్యాయాల
    పై మీ రచనలు చేయడం వల్ల మీ జాతి జనం లో
    కూడా ఉంటారని ఆశిస్తున్నాను .

  • @JLB2505
    @JLB2505 Год назад +3

    అంతా బాగుంది కానీ సారంగదరియా పాట credit వేసుకోవడం బాగాలేదు
    తెల్లారి & పొద్దు పొడిచింది ఇవి తెలంగాణ మాటలు కాదు పల్లెటూరి మాటలు

  • @chinepallirajakumar8335
    @chinepallirajakumar8335 Год назад

    సుద్దాల అశోక్ తేజ గారు మంచి సాహిత్యవేత్తలు సరే తమరు న్యాయ మూర్తిగా వ్యవహరి0చే జానపద కలాకారులు పాడే ప్రతి పాట నాదగ్గర ఉంది అంటారు . అంటే తమరు జానపదం క0టే ముందు పుట్టార. నేను మీ అభిమానిని కాని నేను అది చూచి నప్పటి నుండి తమరు అంటే నాకు ఇష్టం లేదు

  • @Sridhar-n9s
    @Sridhar-n9s Год назад

    Suddala ashok teja gariki 🙏

  • @tummalasrinuvasarao5122
    @tummalasrinuvasarao5122 Год назад +1

    Arjun ur d great son..🙏🙏

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 Год назад +5

    కులవివక్ష సినిమా పరిశ్రమలో ఉంది

  • @narayanaraomanchella1820
    @narayanaraomanchella1820 Год назад +1

    If industry forgoes him, it will be loding an eminent writer humanist

  • @DasariSrinivas-KS69
    @DasariSrinivas-KS69 4 месяца назад

    అశోక్ గారు జంజనం పద్మశాలి కి పక్క ఉంటది నేను.. Writer ప్రస్థానం. ఆగిపోయింది మొలకత్తని విత్తనాన్ని అశోక్ గారు

  • @SuperCrazynani
    @SuperCrazynani Год назад +18

    చాలా బాగా చెప్పారు, అట అట అని చెప్పారు గాని కుల వివక్ష ను నేను అనుభవించలేదు అని సత్యం సత్యము గా చెప్పారు, కుల వివక్ష ఉంటే 30 ఏళ్ల పాటు మీరు అంత గొప్పగా రాణించారు అంటే అది మన సమాజం గొప్పతనం మరియు మీ టాలెంట్. ఏంటో thumnails జనాలను ఆకర్షించేందుకు పనికిమాలిన తనము గా పెడుతున్నారు, ఆ thumbnails మాత్రమే చూసి అది నిజమే అనుకునే బుర్ర తక్కువ వాళ్ళు, మళ్ళీ దాన్ని నిజమేనని ప్రచారం చేస్తున్నారు. పనికిమాలిన ఈ యూట్యూబ్ ఛానల్ అబ్బదం ను ప్రచారం చేస్తున్నారు, ఆయన కన్నీరు పెట్టుకుంది వాళ్ళ తండ్రిని గురించి స్మరించుకుంటు కన్నీరు పెట్టుకున్నారు కానీ కుల వివక్ష కోసం కాదు, కానీ thumbnail లో కుల వివక్ష కోసం కన్నీరు పెట్టుకున్నారు అని తప్పుగా పెట్టారు, ఈ జనాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారు. మీ లాంటి వాళ్ళు సర్వ నాశనము అవ్వాలి

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 Год назад +1

    Sri Sri, Suddala Hanumanthu garu o Charitra karulu. Mr. Chachi Anchoring nice.

  • @prasadkbr9330
    @prasadkbr9330 Год назад +6

    Castism is there every where but blaming brahmin community is not correct

  • @reddiyyakagitha9529
    @reddiyyakagitha9529 Год назад +8

    వేధాలలో స్థానం కలిగిన జాతిమనది జైపద్మశాలి జైజై పద్మశాలి

    • @kumarChowdary143
      @kumarChowdary143 Год назад

      Madi chi gudhalo pettuko...ah vedala VALLANE nuv background lekunda poindhi😅😅 kamma lekapothe HINDHUISM LEDHU kamma vallani mokkandi em kavali adagandi

    • @svs7235
      @svs7235 Год назад

      Yes🙏

    • @NagaRaju-ks4uc
      @NagaRaju-ks4uc Год назад

      అయితే మీకన్నా అగ్రకులం లేదు అయితే 😂

  • @sailajanutulapati3802
    @sailajanutulapati3802 Год назад +5

    Interview has got it's own importance

  • @narasimhareddy4211
    @narasimhareddy4211 8 месяцев назад

    Jai Shree Mataji. JSM. Kindly accept our Shatakoti Vandanamulu to your Lotus Feet ShreeMataji. Mataji ShreeMataji

  • @ranjanreddy6816
    @ranjanreddy6816 Год назад +1

    55:06 ఈ music డైరెక్టర్ పేరు అర్దం కాలేదు
    58:21 చరబండా రాజు
    1:00:15

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 Год назад +1

    JAI BHEEM ✊✊

  • @rameshreddy8469
    @rameshreddy8469 11 месяцев назад +1

    Iam fanwith you iam bhumireddy ramesh

  • @ashokkommu3738
    @ashokkommu3738 Год назад

    👌👏👏👏💐💐🙏

  • @harishpati9909
    @harishpati9909 Год назад +3

    I saw movie for this song only

  • @subbaraodronamraju4322
    @subbaraodronamraju4322 Год назад +1

    Jeevamunna sannivesam. ARUDYNA AANIMUTHYAM.

  • @PK-nv4on
    @PK-nv4on Год назад

    ఆ దరిద్రపు music డామినేట్ చేస్తుంది వాయిస్ నీ.

  • @kakavenkatasubbarao3949
    @kakavenkatasubbarao3949 Год назад +8

    అంతర్జాతీయ గేయ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహిత సుద్దాల అశోక్ తేజ గారు కులాలు మతాలు ప్రా0తాల కతీతంగా అబిమానులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఆయన గేయాలు రోమాలు సైతం నిక్కపోడుచు కు0టాయి. కాని మీడియా కులాల దోరణి సాదారణ ప్రజానీకానికి కంట తడి పేట్టి0చే అంశం కాదా?

  • @yadagiritirunagari9397
    @yadagiritirunagari9397 Год назад +5

    ప్రతిభ కు మన దేశంలో ఎప్పటికీ top position irrespective of caste , colour and religion .ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఒ ముస్లిం చదవడమేంటి అలాగే అంబేద్కర్ విషయంలో ….అలాగే గద్దరన్న , గోరేటి లాంటివారు సమాజానికి అవసరమే . 30 సం. సాంగత్యమున్న RSS లో కూడా జీవితాన్ని సమర్పించిన ప్రచారక్ ల లలో అన్ని కులాలవారున్నారని ఈ మధ్యనే తెలుిసింది .

  • @bhesthapnarendhar6359
    @bhesthapnarendhar6359 Год назад

    ❤❤️❤️❤️❤️🔥🔥🔥🔥🔥

  • @krishnav9922
    @krishnav9922 Год назад +5

    మన దేశం లో కుల గజ్జి లేని వారు ఎవడు ఉన్నారు .

  • @ankitaravi3175
    @ankitaravi3175 Год назад +3

    మీ కలం గళం రెండు బాగున్నాయి

  • @rajaratnamkasi7592
    @rajaratnamkasi7592 Год назад

    ❤koduku, Nanna ayyadu ❤

  • @narsagoudpeddagani9065
    @narsagoudpeddagani9065 Год назад +6

    Sir, OSCAR AWARD IS TO GET FOR SRI SUDDALA ASHOK TEJA ONLY FOR KOMURAM BHEEMUDO SONG TO RRR MOVIE. AND MOREOVER KOMURAM BHEEMUDO LYRICS ONLY SO BETTER THAN NATU NATU SONG.

  • @ashokmanikonda8598
    @ashokmanikonda8598 Год назад +5

    Ashok Teja Garu, I respect your talent and enjoy your songs. I have a couple of questions for you:
    First question:
    When the anchor specifically asked you about "Palleturi Pillagada" song penned by the legendary poet Suddala Hanumanth garu, did you intentionally avoid the fame it got in the entire erstwhile A.P. and Telugu diaspora throughout the world through "Maabhoomi" movie?
    Second question:
    The tunes of "Komma Uyyala" and "Komuram Bheemudo" are similar to "Madana Sundaari, Madana Sundaari" of the "Rangula Kala" movie. Were you familiar with this tune or you got it from somewhere else?
    Regards.

  • @laxmivijay3544
    @laxmivijay3544 Год назад

    Nishchayangaa Ee Kula pichi Epudu Kookativellatho Roopumaapabaduthundhi Brothers n Sisters of This state n India

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 Год назад

    Natulantha junior actors anthaagravaranalarajyamu.pellapanukuntenevesamu. pellavadu ammaileni tharchethene pellavadikevesamu.❤

  • @saratbabukillana9414
    @saratbabukillana9414 Год назад +6

    కులము.దరిద్రం... భరతా వనిభరిష్టుంది

  • @ramuluboddu9487
    @ramuluboddu9487 Год назад

    😊

  • @AnilKumar-jw8xy
    @AnilKumar-jw8xy Год назад +14

    పద్మశాలి,బలిజ,కాపు,అంతా ఒకటే కదా సామి,దలితుని ఎవరి కాయిన అవకాశము ఇచ్చివుంటే అది గొప్ప.

    • @thrinadharaochintalapudi71
      @thrinadharaochintalapudi71 Год назад +2

      Okate ela avtundi...?

    • @bmalleswarireddy-tf2xw
      @bmalleswarireddy-tf2xw Год назад

      Athani cast cebutane a cat vallantha athni won chesukovdame chi chi

    • @pedadavenkataramana5771
      @pedadavenkataramana5771 Год назад +2

      కుల పిచ్చి చాలా ఎక్కువ సినీ ఫీల్డ్ లో, కొత్తగా ఒక artist వస్తే ముందుగా మీ జన్మ‌ నక్షత్రం తరువాత కులం వారి యెక్క asst. ద్వార enquiry. కులం అంటారా కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ మరియు కాపు.

    • @globenature9573
      @globenature9573 Год назад

      Cinema needs happy situations and revolution against injustice but not against upper caste or lower caste people.

    • @venkatachaitanya3509
      @venkatachaitanya3509 Год назад

      Nice joke.3 separate castes ni okkaty Anadam Enti?

  • @MrPoornakumar
    @MrPoornakumar Год назад +3

    తెలుగు సినీ పరిశ్రమకి మూలం "కులపిచ్చి". నాలుగు కుటుంబాలు ఈ పరిశ్రమని యేలుతున్నారు, అది తెలియనివాడు అంధుడే!
    సుద్దాల అశోక్ తేజ్ గారు ఇప్పుడు తెలుసుకోడం చాలాచాలా విడ్డూరం. ఏమైంది ఆయన సామాజిక స్పృహ (social sensitivity)?
    వారివద్ద డబ్బుండడమే దానికి ప్రధాన కారణం. డబ్బున్న యే కులం వాడైనా అది చేయగలడు. డబ్బుండాలిగా? బీద అరుపులు ("కళ కళ" అంటూ) అరిస్తే ప్రయోజనముండదు.