Lyricist Suddala Ashok Teja | కొమరం భీముడో పాట ప్రాణం పెట్టి పాడిన సుద్దాల అశోక్ తేజ... TeluguOne

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 59

  • @Vijayalakshmi-sm2wp
    @Vijayalakshmi-sm2wp 2 года назад +12

    అశోక్ తేజా గారికి ఎలా నమస్కరించాలి మీకు మీ పాటకు వందనసలు

  • @mallelabalrajyadav8886
    @mallelabalrajyadav8886 2 года назад +12

    కొమరం భీముడు అనే పాట రోజుకు నాలుగైదు సార్లు వింటూ ఈ సాంగ్ రాసిన సుద్దాల హృదయపూర్వక ధన్యవాదాలు

  • @gollasubbarayudu0923
    @gollasubbarayudu0923 2 года назад +7

    సుధాల అశోక్‌తేజ మీ సూపర్ సాంగ్స్

  • @sapavathvijaykumar5604
    @sapavathvijaykumar5604 2 года назад +12

    సుద్దాల అంటేనే విప్లవం 🚩🚩🚩

  • @ramanasrinu1270
    @ramanasrinu1270 2 года назад +8

    సుద్దాల అశోక్ తేజ గారికి నా వందనాలు మీరు తెలంగాణ వ్యక్తి అయినా సరే నాకు పాటలు అంటే చాలా ఇష్టం

    • @yashwantkumar2216
      @yashwantkumar2216 2 года назад +1

      సాహిత్యానికి ప్రాంతీయ భేదాలు లేవు అన్నా.. నాకు ఆత్రేయ గారు,వేటూరి గారు,దేవులపల్లి గారు,సిరివెన్నెల గారు చాలా ఇష్టమైన కవులు.. వీరందరూ ఆంధ్ర ప్రాంతీయులు..

  • @RaviKumar-hb3lh
    @RaviKumar-hb3lh 2 года назад +8

    హ్యాట్సాఫ్ సార్ మీరు గ్రేట్ సార్. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మరియు తెలంగాణ మరియు నల్లగొండ బిడ్డ సార్ మీరు

    • @sskmediabysri
      @sskmediabysri 2 года назад

      ruclips.net/video/J-Td02DRtwM/видео.html

  • @tallaveeraiah1072
    @tallaveeraiah1072 2 года назад +3

    Nice song sudhala garu

  • @btulashi8054
    @btulashi8054 2 года назад +1

    Ashok Anna ni padhalaku vadhanallu 🙏🙏🙏💐💐💐 Super song Anna

  • @dayanandamnalagatla3003
    @dayanandamnalagatla3003 2 года назад +1

    Suddala..garu..
    Entha goppaaga cheppina chaladu sir..
    Mee eee pata
    Jeevitham ayyindi..
    Manadesam goppathanam prapancham chusthidi eee roju..
    😪🙏🏻⚘🍉💙

  • @ramanaraovyakaranam5090
    @ramanaraovyakaranam5090 2 года назад +8

    సుద్దాల అశోక్ తేజ గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sakkubainagula8903
    @sakkubainagula8903 2 года назад

    Super sir chaala Baaga raashaaru sir meeku vandanaalu 🙏🙏🙏🙏🙏

  • @MaLLiBaBu1987
    @MaLLiBaBu1987 2 года назад +5

    Suddala Ashok Taja Garu 👌👌👌👌

  • @chvengaiah7793
    @chvengaiah7793 2 года назад +1

    Super sir

  • @ravindervanam3191
    @ravindervanam3191 2 года назад +1

    Great job sir

  • @pandureddy555
    @pandureddy555 2 года назад +6

    Great lyrics anna.

    • @sskmediabysri
      @sskmediabysri 2 года назад

      ruclips.net/video/J-Td02DRtwM/видео.html

  • @charan1565
    @charan1565 2 года назад +1

    Chala supurb sir xlent Sir Nenu sir Gundeti Mohan

  • @prabhavathims8848
    @prabhavathims8848 2 года назад

    Kala Bhairava chala Baga padinaru, 100 percent justice ichinaru,what a tremendous voice,keep rocking

  • @veluturlakasimperaveluturl5655
    @veluturlakasimperaveluturl5655 2 года назад +1

    So very nice great sir

  • @koodariramesh6269
    @koodariramesh6269 2 года назад +2

    చాలా బాగా రాసి నారు సార్

  • @shekarshivakoti7397
    @shekarshivakoti7397 2 года назад +1

    great sir super liriks

  • @yashwantkumar2216
    @yashwantkumar2216 2 года назад +1

    కొమ్మా ఉయ్యాలా superb

  • @tallaveeraiah1072
    @tallaveeraiah1072 2 года назад +5

    బానిస సకెళ్ళు తెగనారికే చక్రం అశోక చక్రం మా తెలంగాణ ముద్దు బిడ్డ సుద్దాల అశోకుడు కి వందనాలు

  • @puramramesh6489
    @puramramesh6489 2 года назад +2

    చాలా గొప్పగా రాశారు సూపర్
    కానీ.......కొమరం భీమ్ నివసించిన జోడేఘాట్ కు సినిమా బృందం మొత్తం సందర్శిస్తే బాగుండేది
    🤔🤔🤔🤔🤔

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 года назад +1

    కొమరం భీమ్ గురించి ఈ సినిమా తీయక ముందే నాకు తెలుసు ఆదిలాబాద్ జిల్లా టు మంచిర్యాల పోయే రూట్లో ఇంద్రవెల్లి అనే మండలము కావచ్చు లేదా పంచాయతీ కావచ్చు నాకు సరిగ్గా గుర్తు అక్కడ మా లౌకిక అన్నయ్య తమ్ముడు గార్లు ఆత్మలు ఇద్దరు వ్యవసాయం చేస్తూ ఉండగా ఒకసారి నా అవసరం వచ్చి ఫోన్ చేసి పిలిచారు నేను ఆత్మను అక్కడికి వెళ్లి ఒక నెల ఆ వ్యవసాయం పనులో బిజీ తగ్గిన తర్వాత ఇంటికి వచ్చాను ఇలా ప్రతి సంవత్సరం దాదాపు వెళ్లేవాణ్ణి ఒక నెల లేదా రెండు నెలలు కావచ్చు ఒక 20 రోజులు కావచ్చు లేదా పది రోజులు కావచ్చు దాదాపుగా ఒక సంవత్సరం తప్ప వాళ్ళు వ్యవసాయం చేసిన ప్రతి సంవత్సరం నేను వెళ్లి పనుల యొక్క ఒత్తిడి ఆనంది ఎక్కువ పని ఉన్నప్పుడుబిజీ అయినా పర్వాలేదు అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వస్తూ పోతూ ఉండేవారము అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ఇక్కడ నేను కొమరం భీమ్ అనే ఒక విప్లవ నాయకుని యొక్క చరిత్ర ఉంది ఇది ఒక్క చరిత్ర భూమి అని అక్కడ స్థానికులు చెప్పి నారు అప్పుడు నాకు కొంత తెలుసు ఆయన గురించి కాబట్టి వెరీ వెరీ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపింపజేశారు వ్యాపిస్తున్నాయి వ్యాపిస్తుంటాయి కూడా ❤️🙏❤️🙏❤️🙏 థాంక్యూ 🙏 84 లక్షలజీవరాసులకు ప్రకృతికి పంచ తత్వాలకు హాస్పటల్ లో నర్సు లకు పేషెంట్లకు డాక్టర్లకు యాక్టర్ టీచర్లకు రక్షక భటుల శాఖకు అన్ని రంగాల వారికి ❤️ హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఫరిస్తాలందరి ఓంశాంతి ☮️☮️☮️🙏❤️👍

  • @rayamallukannepelli5800
    @rayamallukannepelli5800 2 года назад +1

    supar sir

  • @chandrarao5533
    @chandrarao5533 2 года назад +1

    ❤❤❤

  • @sinuvlogs5219
    @sinuvlogs5219 2 года назад +1

    Super sir 🎵🎵👍👍👍👍👍👍👏👏👏

  • @krishnar924
    @krishnar924 2 года назад +2

    Suspr sir

  • @bsrao9484
    @bsrao9484 2 года назад +3

    Fire of Ashok teja

    • @sskmediabysri
      @sskmediabysri 2 года назад

      ruclips.net/video/J-Td02DRtwM/видео.html

  • @malleshbobbili7800
    @malleshbobbili7800 2 года назад

    Super super super

  • @naniyoutubechannel5241
    @naniyoutubechannel5241 2 года назад

    Sar mere super sar Nadi asifabad jila komaram Bheem

  • @rambabubathula7557
    @rambabubathula7557 2 года назад +2

    ఈ పాట గద్దర్ అన్న పాడుతే నేషనల్ అవార్డు వచ్చు

  • @tirupathinaidu3733
    @tirupathinaidu3733 2 года назад

    Komarambeemudo song tune madanasundari tune

  • @janakiramthota3173
    @janakiramthota3173 2 года назад +1

    సుకవి సార్ మీరు

  • @srinivasnaidu6424
    @srinivasnaidu6424 2 года назад

    Gnana Saraswathi. Kataksham meku undi sir

  • @kprao9834
    @kprao9834 2 года назад

    KGF Vs RRR,, KGF is world record

  • @chinnaraja90
    @chinnaraja90 2 года назад

    Ma class teacher sir

  • @RameshRamesh-ix9ql
    @RameshRamesh-ix9ql 2 года назад +1

    అందరి పాటలు కాపీ కొడతాడు

  • @prakashkoorapati
    @prakashkoorapati 2 года назад

    JAI PADMASHAALI

  • @hastinapuramsiva5249
    @hastinapuramsiva5249 2 года назад +2

    ప్రాణం పెట్టీ పాడల్సిన అవసరం ఎందుకు. మీరు అతిశయోక్తులు తగ్గించండి.ప్లీజ్

  • @nandurinarayanarao4024
    @nandurinarayanarao4024 2 года назад

    అభినందనలు మిత్రమా.

  • @kirangoud999
    @kirangoud999 2 года назад

    For this song the lyrics are simply super, but i think singer is not justified properly

  • @venkythe84
    @venkythe84 2 года назад

    Madana sundari madana sundari ane janapadam adhi kuda ekkuvaga gaddar garu padinatuvanti ee pata raganiki aksharam marpu chesi rasaru

  • @veerubhotlarukmini4298
    @veerubhotlarukmini4298 2 года назад

    Hanumanthu biddado neeku vandanaalayo

  • @naniyoutubechannel5241
    @naniyoutubechannel5241 2 года назад

    Me me Peru cheppu koni vadakkun th abhi Chandra me alludu mahadagyara flat the Kone man man commission Yuva dum dum Lake residency for 10 flat number

  • @kishanbandameedi6199
    @kishanbandameedi6199 2 года назад +1

    అది నీది కాదు, మా హనుమంతన్న

    • @sskmediabysri
      @sskmediabysri 2 года назад

      ruclips.net/video/J-Td02DRtwM/видео.html

  • @yesbhadra6696
    @yesbhadra6696 4 месяца назад

    Nandini Siddareddy in his interview about Saranga Dariya controversy had said that Suddala is the worst contemporary poet who know nothing but to copy others songs and change a few sentences.

  • @ramanaraovyakaranam5090
    @ramanaraovyakaranam5090 2 года назад +5

    సుద్దాల అశోక్ తేజ గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kannurianandrao9517
    @kannurianandrao9517 2 года назад +3

    Super sir 🌹🙏

  • @VARAHIAMMA7975
    @VARAHIAMMA7975 2 года назад

    Super sir 👌🙏