Komuram Bheemudo Full Video Song(Telugu) | RRR | NTR,Ram Charan | M M Keeravaani | SS Rajamouli

Поделиться
HTML-код
  • Опубликовано: 22 ноя 2024

Комментарии • 23 тыс.

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 10 месяцев назад +701

    ఈ సాంగ్ చూస్తున్నంత సేపు రక్తం సల సల మరుగుతుంది... ఎంతో ఉద్రేక బరిచే ఈ సాంగ్ ను
    2024 లో కూడా చూసేవారు ఎంతమంది ఉన్నారు ❤❤❤❤

    • @RaghavendraRaghu-ts3kj
      @RaghavendraRaghu-ts3kj 10 месяцев назад +11

      Nenu

    • @akulashekar4613
      @akulashekar4613 8 месяцев назад +3

      Ì

    • @Super-yu2nu
      @Super-yu2nu 5 месяцев назад +2

      charan kosam chusa.like kotta

    • @mbhapu8148
      @mbhapu8148 5 месяцев назад +5

      Edhaina fact cheppali broo ntr acting vere level in this song​@@Super-yu2nu

    • @moekyie8818
      @moekyie8818 5 месяцев назад

      က❤😂​@@mbhapu8148

  • @mopurumurali48
    @mopurumurali48 2 года назад +612

    RRR సినిమా మొత్తం ఓ ఎత్తు
    ఈ పాట ఓ ఎత్తు ...
    పాట రచయిత సుద్దాల అశోక్ తేజ గారికి
    రాజమౌళి కి NTR కి నా సెల్యూట్ 🙏🙏.
    జై యన్ టి ఆర్ 🦁🦁.

    • @Prasanna12892
      @Prasanna12892 2 года назад +5

      Evaru cheyaleru ila

    • @adiseshaiahsatrasala9224
      @adiseshaiahsatrasala9224 2 года назад +4

      Exactly

    • @dpg17117
      @dpg17117 2 года назад +1

      Jai ho ntrrr anna only antheeee

    • @ShaikAhmed-wd4uw
      @ShaikAhmed-wd4uw 6 месяцев назад

      ​@@adiseshaiahsatrasala9224666666666666666667888788yyy7uy6yyyuuuuuuuuuuuiu77uuuuuuuh77777666666666666666666666666yyyuuuhuuuuuuuuuuuuuuuuuuuuuuuyyuyuuuuuuuuuuuuuyuuuuuhjjiujjijuuuuuu77888uuuûuuuuuuyuuuuuiuiuúyúuuuuyyyyyyyyyyyyyuyuuyuuuyu tu hi 88iiuiiuuuuuuuuuuuuiiiiiiiiiiiiiiiiiiiiiiiiíyy⁶y78⁸iiiiiió ii iiiiiiiiiiiiiii⁸ôkíioóó9⁹99999⁹99⁹⁹ pp 9099⁹9⁹⁹óóoôoooo

  • @sreenivasulusreenivasulu1419
    @sreenivasulusreenivasulu1419 2 года назад +273

    NTR అభిమాని అయినందుకు గర్వపడుతున్న జై NTR నీ నటనకు ప్రపంచమే జై అంటుంది ❤️❤️❤️❤️❤️

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 10 месяцев назад +487

    2024లో చూసేవాళ్ళు ❤❤
    జై ఎన్టీఆర్ అన్నయ్య ✊️✊️✊️🔥🔥🔥🔥
    దేవర తో ఊచకోతే 🔥🔥🔥

    • @K.RaviKumar-t5p
      @K.RaviKumar-t5p 8 месяцев назад +6

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
      ❤❤❤❤

    • @sawrnasahitya8420
      @sawrnasahitya8420 6 месяцев назад +3

      Jai ntr jai telugu dasam

    • @ravinkumar8694
      @ravinkumar8694 5 месяцев назад

      Bhai kya like ho hindi me transfer kro

    • @GudalaSubramanyam
      @GudalaSubramanyam 5 месяцев назад

      😂d1w

    • @srikanthkgf9141
      @srikanthkgf9141 4 месяца назад

      ​@@GudalaSubramanyam cry more single expression fans spotted ❌☠️

  • @ravijagabattuni8506
    @ravijagabattuni8506 2 года назад +149

    నటన లో తిరుగులేని రారాజు
    మా అన్నయ్య Young Tiger NTR 🐯🐯🐯

  • @maruthipujari
    @maruthipujari 2 года назад +359

    సాధించాలనుకున్న లక్ష్యం కోసం ప్రాణంమైనా తృణప్రాయంగా వదిలేయాలనిపిస్తుంది...
    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

    • @swamykarthi0007
      @swamykarthi0007 2 года назад +5

      Ade kada ramcharan entry scene 😂

    • @SravanKumar-jr4wz
      @SravanKumar-jr4wz 2 года назад +6

      @@swamykarthi0007 neeku ala anipinchinda 🤣😭

    • @venurekadi837
      @venurekadi837 2 года назад

      ruclips.net/video/ouKbrNiaPxo/видео.html

  • @chitturi.d.v.prasad1368
    @chitturi.d.v.prasad1368 2 года назад +570

    ఈ పాట చాలా మందికి స్ఫూర్తిని✊ధైర్యంని ఇస్తుంది,,,,🙏,,,, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నయ్య🙏💐

  • @NuzvidTECHEXP
    @NuzvidTECHEXP 4 месяца назад +1807

    ఈ పాటకి ఆస్కార్ అవార్డు వచ్చుంటే బాగుండేది అనుకునే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @rajashekaralchetty7400
    @rajashekaralchetty7400 2 года назад +438

    అద్బుతం NTR anna నీ నటన మహా అద్బుతం నీలాగా ఈ పాటలో ఎవరు చెయ్యలేరు , ఆ expresitons 🙏,నిజం గా నిన్ను చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి,నీలాంటి నటుడు మన తెలుగు ఇండస్ట్రీ కి దొరకడం చాలా అదృష్టం🙏

  • @alluarjunicon5003
    @alluarjunicon5003 2 года назад +1080

    నేను#AA ఫ్యాన్ ని కానీ ఈ సాంగ్ థియాటర్ లో చూసినప్పుడు కంటి నిండా కన్నీరు NTR నటన అద్భుతం ❤️❤️❤️#NTR .

    • @manoharreddy8760
      @manoharreddy8760 2 года назад +18

      @@yuvarajusyr4091 poyi acharya chusuko koncham chilari ayina vasthundhi

    • @yuvarajusyr4091
      @yuvarajusyr4091 2 года назад

      @@manoharreddy8760 em lanjakodaka chiranjeevi modda cheeki ippudu army anandi ra lanjakodakallara pushpa chudu lanjakodaka

    • @yuvarajusyr4091
      @yuvarajusyr4091 2 года назад

      @𝙼𝙰𝙻𝙻𝙸☆𝙽𝚃𝚁 nuvvu vachi naa aathulu peeku erripuka

    • @ItsKiddo20
      @ItsKiddo20 2 года назад +10

      RRR king 👑 of world cinema pride ❤️🔥💯Indian avatar ✔️

    • @BPKsansar_vlogs
      @BPKsansar_vlogs 2 года назад

      I don't understand

  • @kosurulokesh1838
    @kosurulokesh1838 2 года назад +234

    JAI NTR...
    .,✌️✌️💛
    అన్నయ్య నీ నటన అద్భుతం దాన్ని చూసి యావత్ భారత దేశం గర్విస్తుంది , నీ అభిమాని అయినందుకు గర్వపడుతున్నాను అన్నా 🙏🏿🙏🏿🙏🏿 జై నందమూరి 💪జై NTR🐅 జై బాలయ్య 🦁

    • @srikanthfilmmaker
      @srikanthfilmmaker 2 года назад +2

      ఇక్కడ అందరూ NTR యాక్టింగ్ గురుంచి మాట్లాడుతున్నారు కానీ రాంచరణ్ అన్న చేసిన యాక్టింగ్ చాలా కష్టం, బ్రిటిష్ వారికి లొంగీ వుంది, గుండెలో భాదను కల్లో లో రగిలే జ్వాల ను చూపించాలి, కొట్టాలని లేకున్నా తన ఆశయం కోసం చేసే ప్రయత్నం, NTR నీ కపడలనే వుందేషం
      కేవలం కళ్లతోనే చెయ్యడం మొత్తం సినిమాలో కూడా చాలా వరీఏషన్స్ వున్నాయి అది చాలా చాలా కష్టం, కానీ రాంచరణ్ అన్న జీవించాడు
      అది గొప్ప...🥰👌
      యాక్టింగ్ లో ఇద్దరు ఇద్దరే🔥🔥🔥

  • @Fuknumetal
    @Fuknumetal 7 месяцев назад +71

    Best scene from this spetacular movie! Cheers from Brazil

  • @pranaygalipelli238
    @pranaygalipelli238 2 года назад +916

    అందరి హృదయాలను సొంతం చేసుకొన్నాడు. ఈ ఓక్క పాట తో ప్రపంచ దేశాల కు తన అక్టింగ్ తెలియచేశాడు
    జై NTR ❤️❤️❤️

  • @ynagaraja5106
    @ynagaraja5106 2 года назад +661

    నేను రామ్ చరణ్ ఫ్యాన్ ఈ పాటలో ఎన్టీఆర్ సూపర్ యాక్టింగ్ కళ్లల్లో నీళ్లు వచ్చాయి జై రామ్ చరణ్ జై ఎన్టీఆర్

    • @Story_180
      @Story_180 2 года назад

      ruclips.net/video/znMIvGXlHbA/видео.html
      மே day song 🎵 please🙏 ஒரு தடவை கேட்ட பாருங்க 🙏 and please don't forget (subribe)

    • @ItsKiddo20
      @ItsKiddo20 2 года назад +10

      RRR Hollywood movie 🍿🎥 jr ntr and ram charan both are kings👑 jai rajamouli world no.1 movie ✨✔️no kgf2🍼🤙

    • @sailucky1130
      @sailucky1130 2 года назад +1

      @@ItsKiddo20 no1 kgf🔥🔥🔥

    • @ItsKiddo20
      @ItsKiddo20 2 года назад +2

      @@sailucky1130 only rrr 🔥🔥🔥

    • @peethaprasad9824
      @peethaprasad9824 Год назад

      @Surendra Kandula hh

  • @kowshik09
    @kowshik09 2 года назад +367

    చాలా రోజులనుండి ఎదురుచూస్తున్న పాట "కొమురం భీముడో Song లో NTR గారి నటన Adbutham👌 అశోక్ తేజ గారికి , కాలభైరవ గారికి ధన్యవాదాలు ❤❤

  • @GanesH_Gan
    @GanesH_Gan 9 месяцев назад +21

    జై జూ,ఎన్టీఆర్ అన్న..నీ నటనకు రోమాలు నిక్కబొడుచుకొని పోరాటానికి వెళ్ళాలనిపిస్తుంది..

  • @imranbasha9336
    @imranbasha9336 2 года назад +127

    4:30 to 5:20. ఎన్నిసార్లు చూసినా ఆ టైంలో goosebums Legend movie of Indian cinema

  • @SriRamahanuma
    @SriRamahanuma 2 года назад +301

    ఈ పాట చూస్తున్నంత సేపు అసలు కన్నీళ్లు కళ్లకు తెలియకుండానే😭😭 జారిపోతున్నాయి కిందకి అన్నా. మామూలు యాక్టింగ్ కాదు మన జూనియర్ ఎన్.టి.ఆర్ అన్నది 🔥🔥 జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్

  • @lasyanaveen6938
    @lasyanaveen6938 2 года назад +1078

    ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది, జై కోమురంభీ, ఈ పాటలో జీవించావు అన్న, జై Ntr🙏

  • @seeraraju
    @seeraraju 9 месяцев назад +80

    నీ నటనకి ..... ఎవరు సాటి రారు.... జై ఎన్టీఆర్ అన్న

  • @lakshmip9968
    @lakshmip9968 2 года назад +1361

    ఈ పాట ఎంత మందికీ ఇష్టం i love you song 👌👌👌👌mind blowing India Biggest Blockbuster hit song🤝🤝🤝🤝🤝💥💥💥💥💥💥💥💥

  • @rangaswamy5906
    @rangaswamy5906 2 года назад +208

    ఈ ఒక్క పాటతో అల్ టైమ్ ఇండ్రస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసిన తారక్ అన్న Jai..NTR... jai..Jai.. NTR👌👌👌👌👌👌

    • @suryaspiano8168
      @suryaspiano8168 2 года назад

      Piano version:ruclips.net/video/MTvou4-UFGI/видео.html pls subscribe and share

    • @vinodkumar7234
      @vinodkumar7234 Год назад +3

      Jai NTR 💥🚩❤

    • @mrajarao6654
      @mrajarao6654 Год назад +3

      ❤🤣🥰

    • @Super-yu2nu
      @Super-yu2nu 5 месяцев назад +2

      song mathrame.movie mottham charan dhe 💚

    • @Sportsj7
      @Sportsj7 5 месяцев назад

      😮😮😮

  • @srinuyadav7231
    @srinuyadav7231 2 года назад +173

    తెలుగు జాతిని ఎందరో మైమరిపించారు నీ నటనతో ప్రపంచాన్ని కన్నీళ్లు పారేలా చేసావు జయహో ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ 😢😭😭🙏🙏🙏

    • @WedaWiraLogistic
      @WedaWiraLogistic Год назад

      امدنپدذ😊تکنم😮وندم😂ددم❤❤

  • @devanshushrivastava3763
    @devanshushrivastava3763 10 месяцев назад +32

    I am from Madhya Pradesh, I don't know Telugu but this is a wonderful song, exactly like Hindi.
    love Telugu movie 🍿🎥

  • @shivashankarrenu123shivash6
    @shivashankarrenu123shivash6 2 года назад +314

    #ఇలాంటి గొప్ప నటుడుకి అభిమాని అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది
    ఎన్టీఆర్ అన్న చెపినట్టు కాలర్ ఎగరేసి తిరిగే నటన అన్నయ్యది. జై ఎన్టీఆర్🐅🐅🐅💗

  • @muchindlasainath1623
    @muchindlasainath1623 2 года назад +126

    నీ నటన అద్భుతం,నీ నటనకు ఈ ప్రపంచం జేజేలు కొడుతుంది, కొమురం భీం పాత్రలో జీవించావు🙏,తెలుగు జాతి గర్వించదగ్గ నటుడు ntr👍

  • @yarukalasrinukumar1198
    @yarukalasrinukumar1198 2 года назад +266

    ఈరోజు పాట రిలీజ్ అయిన దగ్గరనుండి ఎన్నో సార్లు చూశాను
    చూసిన ప్రతీసారి నాకళ్లవెంట కన్నీరు కారుతోంది
    నీ నటన అజరామరం NTR 🔥🔥🔥

    • @saydadione3156
      @saydadione3156 2 года назад

      Quand texk kon maitera le film entier svp répondez moi?

    • @zamindar712
      @zamindar712 2 года назад

      potti puka జూనియర్ గాడి పొట్టి కుక్కలు పక్కకెళ్లి ఆడుకొండమ్మా ... జై మహేష్..

    • @ranjithkrishna9550
      @ranjithkrishna9550 2 года назад +1

      Anduke trending lo undi bhayya

    • @tarakeswararao6013
      @tarakeswararao6013 7 месяцев назад

      Jai NTR

  • @sathivadaumashankar454
    @sathivadaumashankar454 Месяц назад +20

    దేవర మూవీ చూసిన తర్వాత ఈ వీడియో చూసే వాళ్ళు ఉన్నారా నాలగా ❤

    • @AkshayKumarNTR
      @AkshayKumarNTR Месяц назад

      Ha unnam memu kuda chustunnam e song ❤

  • @sharathchepoori198
    @sharathchepoori198 2 года назад +599

    చాలా రోజులనుండి ఎదురుచూస్తున్న పాట "కొమురం భీముడో" పాటలో Ntr అన్న నటన అద్భుతం👌💐💐అశోక్ తేజ గారికి, కాలభైరవ గారికి ధన్యవాదములు

    • @SaiKiran-uc3gv
      @SaiKiran-uc3gv 2 года назад +2

      Same bro I'm allu arjun fan but ntr action super

  • @rupakala4232
    @rupakala4232 2 года назад +744

    N- నటనలో
    T- తిరుగులేని
    R- రారాజు 🔥🔥🔥🔥🔥🔥🔥
    ఇండస్ట్రీలో నీలాంటి కింగ్ మళ్ళీ పుట్టడు అన్న 🔥🔥🔥 జై NTR ✊✊✊

  • @shaikpspk5706
    @shaikpspk5706 2 года назад +3964

    ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయం
    సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది 🤩❤
    ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ అంటే ఎంతమందికి ఇష్టం

    • @technoplaidff4382
      @technoplaidff4382 2 года назад +72

      Jai Man of masses Ram Charan 🔥🔥🔥🙏🙏🙏

    • @iknowyou4091
      @iknowyou4091 2 года назад +99

      @@technoplaidff4382Po Ra puka man of masses ntr Ra 😆

    • @gamingwithcontroversy3525
      @gamingwithcontroversy3525 2 года назад

      Vachadu andi pukkadu

    • @srinugaming8432
      @srinugaming8432 2 года назад +64

      Man of masses NTR 💥🙏🙏

    • @ravikumarreddy1761
      @ravikumarreddy1761 2 года назад +70

      @@technoplaidff4382 ఏరా పాద ఘట్టం ఇంకా బతికే ఉన్నారా మీరు 🤣🤣

  • @ManusiaMerdeka931
    @ManusiaMerdeka931 6 месяцев назад +61

    I'm Indonesian. Based on history, our nation was colonized by the Dutch for around 350 years and 3.5 years by Japan. Even though I didn't experience it, history tells us how cruel the invaders were to our nation.
    Hearing this song makes me remember the dark history of our nation.
    All forms of colonialism in the world must be abolished.

  • @syamkumar1853
    @syamkumar1853 2 года назад +406

    ఎన్టీఆర్ అన్నా నువ్వు తెలుగు వారివై పుట్టడం నిజంగా మా అదృష్టం, అన్నా... ఈ పాటలో మీ నటనకు కళ్ళు చెమర్చని వారంటూ లేరు.... జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ ❤❤❤❤😍❤😍❤😍❤😍❤😍❤😍❤😍❤😍😍❤😍❤❤😍❤😍😍😍❤😍❤

  • @sreenivaaspeketi1479
    @sreenivaaspeketi1479 2 года назад +677

    సుద్దాల అశోక్ తేజ గారి సాహిత్యం, ఎన్టీఆర్ గారి నటన నభూతో నభవిష్యతి...👌👌👌

    • @suryaspiano8168
      @suryaspiano8168 2 года назад

      Piano version:ruclips.net/video/MTvou4-UFGI/видео.html pls subscribe and share

    • @bharathivlog
      @bharathivlog 2 года назад +1

      Yes

  • @sravaniskondaji9309
    @sravaniskondaji9309 9 месяцев назад +30

    NTR 10000% better than many actors who got national Award winners ....he deserves it if National award are genuine 😮

  • @AdvocateChandu
    @AdvocateChandu 2 года назад +595

    ప్రపంచమంతా NTR నటనకు దాసోహం అయ్యింది...
    ఈ పాటలో NTR తప్ప ఎవరినీ ఊహించలేము...

    • @bprabhakar4657
      @bprabhakar4657 2 года назад

      420.thuglak.saiko.faction.dhopidi.donga.jaggunu.minchina.maha.natudu.evaru.ledhu.
      Oskar.bhaskar.goddali.kodi.kathithuglak.anni.awards.evvali.gaja.dongaki

    • @mmrstudios2730
      @mmrstudios2730 9 месяцев назад +1

      Jai kumram bheem .. Jai NTR

    • @Dr.Spicey
      @Dr.Spicey 9 месяцев назад +3

      Google translate is not accurate lol

    • @rizwankhan-nb5vt
      @rizwankhan-nb5vt 3 месяца назад

      😅 0:14 😊​@@Dr.Spicey

  • @piman-s6g
    @piman-s6g Год назад +394

    ビームが涙を流すところ1:44で自分も号泣、、何回見ても聞いても感動する、、

  • @FrozenReel
    @FrozenReel 2 года назад +702

    ❤ The Most awaiting song is here 🎵
    Fans of Jr. NTR, Show your power...
    👇🏻

  • @orangejalisa
    @orangejalisa 8 дней назад +4

    I literally cry everytime this song comes on even tho im african American (english speaking) and don't understand what he's saying...the emotion he portrays in his acting is so phenomenal, it breaks language barriers and all im left with is feelings

  • @harsha9637
    @harsha9637 2 года назад +280

    ఒక్క ఐదు నిమిషాలు నీ నటన కి ఎక్కడ దాసోహం అవుతానేమో అని భయపడ్డాను కదయ్యా👏నటన లో నీ తరువాతే ఎవరైనా.... ఎవ్వరైనా 👑.....ఇట్లు
    ఒక సగటు ప్రభాస్ అన్న అభిమాని 🧡

    • @suryaspiano8168
      @suryaspiano8168 2 года назад

      Piano version:ruclips.net/video/MTvou4-UFGI/видео.html pls subscribe and share

    • @universalstarntr4732
      @universalstarntr4732 2 года назад +7

      మీ సపోర్ట్ కి ధన్యవాదాలు బ్రో...

    • @basavanivenkatesh9910
      @basavanivenkatesh9910 Год назад +1

      Thank 🙏💕you bro

    • @gsuresh382
      @gsuresh382 9 месяцев назад +1

      Thank you bro

    • @Venkataraju-p7c
      @Venkataraju-p7c 9 месяцев назад +1

      Venkatraju

  • @sapthagirireddy4087
    @sapthagirireddy4087 2 года назад +308

    నీ నటనకు ప్రపంచం జేజెలు కొట్టింది తారకరామా,, తెలుగు జాతి నిన్ను చూసి గర్విస్తుంది,, 🙏🏻🙏🏻 జై నందమూరి తారకరామారావు... 🙏🏻🙏🏻🙏🏻

    • @SwaruparaniChanda
      @SwaruparaniChanda 4 месяца назад +1

      Jr thelugu desham motham eduu chusthunnaru bro vaari thatha gaari laaga prajalaku CM ga chudalani korika jai Jr NTR

  • @ganeshkumarvinjumuri9456
    @ganeshkumarvinjumuri9456 28 дней назад +10

    National అవార్డు ఇవ్వాలి ntr కి

  • @sravanthunga_edu_yt_channel
    @sravanthunga_edu_yt_channel 2 года назад +573

    ఈ ఒక్క పాట తో సినిమా ఓ రేంజ్ కి వెళ్లింది.. ఎన్టీఆర్, రాంచరణ్ అద్భుతంగా నటించారు 👌👌👏👏👏

    • @SravanKumar-jr4wz
      @SravanKumar-jr4wz 2 года назад +3

      ఈ పాట గురించి 4టైమ్స్ చూశా ను

    • @srikanthfilmmaker
      @srikanthfilmmaker 2 года назад +23

      ఇక్కడ అందరూ NTR యాక్టింగ్ గురుంచి మాట్లాడుతున్నారు కానీ రాంచరణ్ అన్న చేసిన యాక్టింగ్ చాలా కష్టం, బ్రిటిష్ వారికి లొంగీ వుంది, గుండెలో భాదను కల్లో లో రగిలే జ్వాల ను చూపించాలి, కొట్టాలని లేకున్నా తన ఆశయం కోసం చేసే ప్రయత్నం, NTR నీ కపడలనే వుందేషం
      కేవలం కళ్లతోనే చెయ్యడం మొత్తం సినిమాలో కూడా చాలా వరీఏషన్స్ వున్నాయి అది చాలా చాలా కష్టం, కానీ రాంచరణ్ అన్న జీవించాడు
      అది గొప్ప...🥰👌
      యాక్టింగ్ లో ఇద్దరు ఇద్దరే🔥🔥🔥

    • @naveenperuboina4115
      @naveenperuboina4115 2 года назад +1

      Iddaru best actors,kani i song vuntadi bayya,keka ante

    • @ihatemyself....9835
      @ihatemyself....9835 2 года назад

      @@srikanthfilmmaker yes bro

    • @phanindrajampani9706
      @phanindrajampani9706 2 года назад +8

      @@srikanthfilmmaker నువ్వు చెప్పింది ఎం కనపడలేదు ఎన్టీఆర్ నటన ముందు

  • @saiteja7652
    @saiteja7652 2 года назад +768

    భారతదేశం గర్వించదగ్గ నటుడు ఎన్టీఆర్ అన్న 😍 కొమరం భీమ్ 🌊
    proud to be NTR anna fans...💞

  • @lakshmip9968
    @lakshmip9968 2 года назад +452

    రోజుకు ఒక్కసారి అయినా ఈ పాటను చూసేవాళ్ళు ఉన్నారా ఫ్రెండ్స్ ఈ పాట చరిత్రలో నిలిచి పోతుంది ఎన్టీఆర్ నటన ఈ సాంగ్స్ ఇండియాను బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ JAI NTR ANNAYA 💥💥💥
    ILOVE SONG 🥳🥳🥳🥳🤝🤝🤝

    • @chinnas335
      @chinnas335 2 года назад +3

      Naku time dorukunappudalla RUclips review chustuntanu motham world wise reviews chusina prati okkaru male and female, song chusinanta varaku Edustune unnaru Eppudu Anna world famous hero Ipoyadu. Mana dusman country Pakistan lo kuda pata chustu Edustu Annani mechukuntunnaru.

    • @gangadhart4218
      @gangadhart4218 2 года назад +3

      Superb song jai NTR

    • @patanhussain1089
      @patanhussain1089 2 года назад +1

      Me

    • @moturisanthosh4314
      @moturisanthosh4314 2 года назад +2

      Pakka daily once

    • @matnageshmata7638
      @matnageshmata7638 2 года назад +1

      Super bro 👌👌👌👌👍👍

  • @ayomidejoseph_
    @ayomidejoseph_ 10 месяцев назад +15

    I watched this scene in the movie and I was crying. I cried through out the scene ❤❤❤. Even the song gives me goosebumps 😢. Respect to India 💯🔥. Love from Nigeria ❤️

  • @Khasim_Indian-welder
    @Khasim_Indian-welder 2 года назад +741

    అవార్డులు ,రివార్డులు కాదు..
    💐💐తాతకు తగ్గ మనవడు.💐💐అని
    తెలుగు మాట్లాడే వాడు గర్వంగా పలికే మాట...💐💐💐

    • @srikanthreddy2162
      @srikanthreddy2162 2 года назад

      Bongu emi kadhaa i respect NTR ..vere vallu sariggatelugu matladava jaffa...

    • @zamindar712
      @zamindar712 2 года назад

      potti puka జూనియర్ గాడి పొట్టి కుక్కలు పక్కకెళ్లి ఆడుకొండమ్మా ... జై మహేష్..

    • @iM-jh8ik
      @iM-jh8ik 2 года назад +1

      🔥🔥🔥

    • @manthenasrikanth2465
      @manthenasrikanth2465 2 года назад

      @@iM-jh8ik 80108

    • @malleshkatta1972
      @malleshkatta1972 2 года назад

      ruclips.net/video/j82I3GNjPV4/видео.html

  • @skmadharsa5289
    @skmadharsa5289 2 года назад +1754

    కొన్ని పాత్రలు కొందరి కోసమే పుడతై అందులో కొమరం భీంం పాత్ర NTR కోసమే పుట్టిది... ఇందులో NTR అన్న నటన 💥💥💥💥💯💯💯❤❤❤❤

    • @universalstarntr4732
      @universalstarntr4732 2 года назад +20

      జై ఎన్టీఆర్

    • @thanmaijalasutram6286
      @thanmaijalasutram6286 2 года назад +11

      Me tooo

    • @gowripattapusyamalasrinu
      @gowripattapusyamalasrinu 2 года назад +17

      చరణ్ అన్న పాత్ర కూడా ఎవరు చేసినా బాగోదు ఓన్లీ చరణ్ అన్న మాత్రమే ఆ ఫీల్ తో ఏ హీరో కూడా చేయలేదు అది చరణ్ అన్న జై చరణ్ అన్న

    • @crickettalkrumours2520
      @crickettalkrumours2520 2 года назад +27

      @@gowripattapusyamalasrinu ntr gurinchi matladithe chalu vastaru madyalo inka Chi Karmara swamy

    • @fg-akshay
      @fg-akshay 2 года назад +3

      Super

  • @barlagopi5625
    @barlagopi5625 2 года назад +80

    అన్నా మీ నటన ఈ తరంలో ఎవరు సాటిరారు తెలుగు రాష్ట్రాల్లో ఇంత మంచి నటుడు పుట్టడం తెలుగు రాష్ట్రాల యొక్క గొప్పతనం 👍💐జై ఎన్టీఆర్ 👍💐జై చరణ్

    • @zamindar712
      @zamindar712 2 года назад

      potti puka జూనియర్ గాడి పొట్టి కుక్కలు పక్కకెళ్లి ఆడుకొండమ్మా ... జై మహేష్..

  • @Kingkohli-c3u
    @Kingkohli-c3u 9 месяцев назад +61

    I am from china 🎉big of NTR❤️

  • @ShekharMine
    @ShekharMine 2 года назад +5917

    గోండు జాతిలో సహజంగా ఉండే అమాయకత్వం, తెల్లవారికి తలొగ్గకూడదనే పట్టుదల, తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనే ఆకాంక్ష, స్నేహితుడిపై ప్రేమ, అదే స్నేహితుడు చేసిన మోసానికి పడే ఆవేదనను ఎన్టీఆర్ అద్భుతంగా తెరపై చూపించాడు. ఈ చిత్రంతో కచ్చితంగా తారక్‌కు నేషనల్ అవార్డు వస్తుందని అంటున్నారు. మీరేమంటారు?

    • @neswar1257
      @neswar1257 2 года назад +64

      Super bro

    • @HariHari-sp5vn
      @HariHari-sp5vn 2 года назад +41

      Ravali bro

    • @jtechintelugu8133
      @jtechintelugu8133 2 года назад +143

      ఒకరికి ఇస్తాను అంటే వద్దూ అనే అంటాను ...ఇద్దరికీ ఇవ్వాలి.... స్నేహితుడు ఆలోచన తనకి తెలీదు మోసం అనుకునే స్థితిలో అక్కడ వున్నాడు కానీ చేసేది ఉద్యమం అని తెలిశాక NTR anna బాధ పడే సీన్ కూడా సూపర్ ... ఏ ఒక్కరూ తక్కువ అని అనుకున్న ఇంకొకరు ఉండరు .. దిన్నిలో... సో ఇద్దరు lifetime బెస్ట్ performance icharu

    • @sidduamara261
      @sidduamara261 2 года назад +51

      Voste mundhu ga anandhapadedhi raam Charan fan ga unna memu kooda....
      NTR Natanalo oka sikharam adhi evaraina oppukovali, but movie release ayaka NTR fans konchem thakkuva chesarani chinna baadha, currect ardham chesukole

    • @ashoknalavath649
      @ashoknalavath649 2 года назад +17

      Definitely

  • @jagadeeshwarpatnam2671
    @jagadeeshwarpatnam2671 2 года назад +641

    ఎంత మంది కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి
    Jr.NTR నట విశ్వరూపం 🧡❤️🥰

    • @arshu253
      @arshu253 2 года назад +14

      nenaithe full edsanu anna

    • @jagadeeshwarpatnam2671
      @jagadeeshwarpatnam2671 2 года назад +6

      @OfficialBoy_Badra Hi brother

    • @malleswari318
      @malleswari318 2 года назад +12

      నాకు థియేటర్లో చూడగానే కన్నీళ్లు వచ్చే😭😭

    • @BandariganeshGanesh
      @BandariganeshGanesh Год назад

      ​@@jagadeeshwarpatnam2671q

    • @karvamahesh3354
      @karvamahesh3354 9 месяцев назад

      ❤❤,

  • @rajashekar.chithari8932
    @rajashekar.chithari8932 2 года назад +311

    సినిమా ఒక యెత్తు అయితే ఈ సాంగ్ ఒక యెత్తు love this song.Jr.NTR చింపేసాడు ❤️👍.

  • @raghuwarupadhayay6518
    @raghuwarupadhayay6518 10 месяцев назад +84

    I am from BIHAR, not understood a single word but i can understand every emotion, feeling and love for mother India
    भारत माता की जय

    • @kavyadevara7801
      @kavyadevara7801 10 месяцев назад

      Eyrturueuruusudurueeureeuuu62yeeururuuururuury012324567890qwertyuiopzxcvbnm1234567890qwertyuiopwiei13i464648693ueu5rreieetieiriwut6i❤eieeei28rtei😂diwi🎉riwiy😢eer7rr😮3rtsyfyxuyeuyy😮eurttueugu😅euy😊wwucdyeufufucuci❤😂dieufudu3u❤ehdjduru😂dur6u🎉edu😢ey6ueey😢ruy😮ry3u😮durruuy😅eyrd😊ryffffeu❤dydud😢ruf😮rut😅ruduty😊ey❤eu😂🎉rru😢rurru😮ri😅😊drru

    • @dahagamsreeshanth
      @dahagamsreeshanth 10 месяцев назад

      Love from Telangana 💞💞💞

  • @banalasiva8397
    @banalasiva8397 2 года назад +194

    💪నటనకు ప్రాణం పోసే నిలువెత్తు నిదర్శనం మీరు.... నేను మీ అభిమానిగా మేము ఎంతో గర్విస్తున్నాను...
    జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్👏👏👏

  • @RoyalRaju-7
    @RoyalRaju-7 2 года назад +189

    మన నందమూరి నట సింహం విశ్వరూపం చూపించాడు ఈ పాట లో. జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ 🔥🔥🔥🔥🙏🙏🙏

  • @shaikgouse1658
    @shaikgouse1658 2 года назад +79

    నాకు మహేష్ అన్న తప్ప ఎవరూ అంతగా ఇష్టం ఉండదు. నీ నటనకు బాంఛాన్ అయిన అన్న ఈ పాటతో.
    చాలా బాగా చేశావ్ అన్న సూపర్

    • @srikanthchoppara562
      @srikanthchoppara562 2 года назад

      ఇందులో.. ఏమి నటన ఉంది.. ఈ సీన్ ఎవరైనా చేస్తారు..

    • @shaikgouse1658
      @shaikgouse1658 2 года назад +9

      @@srikanthchoppara562 అది నటన గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది నీకు తెలియదు లే

  • @Mohankendre983
    @Mohankendre983 4 месяца назад +4

    Only NTR fans can understand the emotion. Shout out of NTR dieheart ❤ fan from Maharashtra❤❤

  • @powerstarpawankalyan4571
    @powerstarpawankalyan4571 2 года назад +213

    సినిమా విడుదల అయినప్పటి నుండీ ఈ పాట కోసమే చూస్తున్నా🙏🙏🔥🥰NTR SIR UR REALLY GREAT🙏

  • @ranjitchotu7858
    @ranjitchotu7858 2 года назад +223

    ఈ పాటలో నీ నటనకి శతకోటివందనాలు
    జై NTR🔥🔥🔥🔥

    • @malleshkatta1972
      @malleshkatta1972 2 года назад

      ruclips.net/video/j82I3GNjPV4/видео.html

  • @tramanjaneyulu922
    @tramanjaneyulu922 2 года назад +67

    ఒళ్ళు పులకరించి తెలుగు పాటతెలుగు జాతి గర్వించే సాంగ్స్ స్వచ్ఛమైన తేనె తీగ లాంటి తెలుగు పాట జై ఎన్టీఆర్ జై చరణ్ మీ రామాంజనేయులు

  • @YerragollaYadav
    @YerragollaYadav Месяц назад +9

    ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా కూడా తారక రాముడు నటన కి సరితూగవు

  • @amarkarthikeyaamar5897
    @amarkarthikeyaamar5897 2 года назад +303

    Ntr గారి నటన అద్భుతం, అలాగే చరణ్ గారి నటన స్నేహానికి,తను నమ్మిన సిద్ధాంతానికి మధ్య ఘర్షణ పడ్డట్టు, తన కళ్ళల్లో ప్రేమ,బాధ రెండింటిని బాగా పడించారు. ఇద్దరూ మహనటులే🙏

  • @shaikmohammadali477
    @shaikmohammadali477 2 года назад +305

    మీ నటన నీ చూసి ఈరోజు ప్రపంచం దాసోహం అయ్యింది... N T R మరియు రాంచరణ్ నీ ప్రపంచానికి పరిచయం చేసినందుకు రాజమౌళి గారికి వందనాలు🙏🙏🙏

  • @raju4636
    @raju4636 2 года назад +66

    మీలాంటి గొప్ప నటుడికి అభిమాని గా ఉన్నందుకు గర్వ పడుతున్నాను అన్నా
    మీ నటనకు జాతీయ అవార్డు రావాలని కోరుకుంటున్నాను.
    జై యన్టీఆర్

  • @chitradagangadhararao4251
    @chitradagangadhararao4251 Месяц назад +3

    ఈ పాట ఎన్ని సార్లు చూసినా ఎన్ టి ఆర్ కళ్ళతో మొఖ కదలకిలతో అద్భుత నటన నవ్వుతున్న భవిష్యత్త్ అద్భుతం

  • @gollu5759
    @gollu5759 2 года назад +128

    ఈ song వినా ప్రతిసారి కంటిలో ఉంది నిల్లు వాసునే ఉంది. ఆ దేవుడు మాకు ఇలాటి hero ని ఇచ్చి అందుకు చాలా చాలా థాంక్స్ 🙏💯

    • @zamindar712
      @zamindar712 2 года назад

      potti puka జూనియర్ గాడి పొట్టి కుక్కలు పక్కకెళ్లి ఆడుకొండమ్మా ... జై మహేష్..

  • @allinone777kaja5
    @allinone777kaja5 2 года назад +1362

    Jr NTR నటన అద్భుతం అపూర్వం.. కళ్లతో కూడా నటించే నటుడు తెలుగు వాడై ఉన్నడుకు నాకు చాలా గర్వంగా ఉంది. 💓(తాతకు తగ్గ మనవడు)

  • @karthikj7805
    @karthikj7805 2 года назад +404

    అన్నయ్య నీ నటన అద్భుతం దాన్ని చూసి యావత్ భారత దేశం గర్విస్తుంది , నీ అభిమాని అయినందుకు గర్వపడుతున్నాను అన్నా 🙏🏿🙏🏿🙏🏿 జై నందమూరి 💪జై NTR🐅 జై బాలయ్య 🦁

    • @sidduamara261
      @sidduamara261 2 года назад +2

      Ila ayana natanani mathrame enjoyed cheyandi bro, maaa hero no thakkuva choopincharu, ani anavoddu, thakkuva kanapadina entha ga performance chesaru annadhi mukyam kadha....

    • @karthikj7805
      @karthikj7805 2 года назад +2

      @@sidduamara261 నేను మీతో ఏకీభవిస్తున్నాను. ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు. పాన్ ఇండియా హీరో అయ్యాడు. అతనికి అద్భుతమైన భవిష్యత్తు ఉంది. ఆయన అభిమానులు గర్వపడాలి. బాలీవుడ్ పతనం మొదలైంది.

    • @ganeshchowdary5253
      @ganeshchowdary5253 3 месяца назад

      ​@@sidduamara261❤

  • @dubbasisaiteja7645
    @dubbasisaiteja7645 Год назад +40

    100 millions 🎉🎉🎉🎉 power of NTR and Ram charan

  • @anjianjianji6939
    @anjianjianji6939 2 года назад +87

    ఈ ఒక్క పాట చాలు అన్న నువ్వు నటన లో ఎవరెస్ట్ ఎంత ఎదిగావు నిన్ను అందుకునే అవకాశం ఈ తరంలో ఎవరికీ సాధ్యం కాదు jai NTR anna

  • @karthikj7805
    @karthikj7805 2 года назад +101

    r NTR నటన అద్భుతం అపూర్వం.. కళ్లతో కూడా నటించే నటుడు తెలుగు వాడై ఉన్నడుకు నాకు చాలా గర్వంగా ఉంది. 💓(తాతకు తగ్గ మనవడు)

  • @naiduraj8381
    @naiduraj8381 2 года назад +217

    I'm Big fan of Megha family.
    But
    ఈ సాంగ్ లొ NTR అన్న పర్ఫామెన్స్ చూస్తే Goosebumps వచ్చాయి సినిమ మొత్తం ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో ఈ పాట లో NTR అన్న పర్ఫామెన్స్ ఒక ఎత్తు.!👌🙏
    ఈ సాంగ్ లో 1:41 to 1:51 ఈ 10seconds చాలు NTR అన్న పర్ఫామెన్స్ 🔥🔥🔥🔥🙏 అవార్డ్ రాకపోతే నా దృష్టిలో అన్యాయం జరిగినట్లే.

  • @mrsaint383
    @mrsaint383 5 месяцев назад +18

    Потрясающая композиция! Из России, текст и игра актёров - на высшем уровне, впечатлён.

    • @Alikot1
      @Alikot1 2 месяца назад

      Вы понимаете телугу?

  • @nature3380
    @nature3380 2 года назад +105

    NTR గారి నటనకు జోహార్లు...👌👌👌👌 ఇంకా మీ నటన కి ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా తక్కువే .తెలుగోడు గర్వించదగ్గ నతుడువి....

  • @doridoff859
    @doridoff859 2 года назад +112

    బ్రిటీష్ ప్రభుత్వం కి ఎదురు తిరిగి వెన్ను లో వోనుకు పుట్టించిన కొమురం భీమ్ ని ఆదర్శంగా తీసుకుని ఒక మంచి , శక్తివంతమైన పాటను రచినందుకు అశోక్ తేజ గారికి, పాడినందుకు కాల భైరవ గారికి, మన అన్న ntr కీ నా పాదాభివదనాలు ..,..
    Jai ntr Anna 💥💥💥💥👍👍👍👍✨✨✨✨✨✨

  • @surinaidueriginenitdp8957
    @surinaidueriginenitdp8957 2 года назад +77

    నిలాంటి నటుడు ఉండటం తెలుగు సినిమా పరిశ్రమ చెసుకున్న అదృష్టం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd 5 месяцев назад +18

    ఈరోజు ఈ పాటను చూసి గర్వపడుతున్న వాళ్ళు ఎంతమంది ఫ్రెండ్స్❤❤❤

  • @rcfan4511
    @rcfan4511 2 года назад +392

    ఈ పాటలో ramcharam expressions కూడా అద్భుతంగా ఉన్నాయి anyway NTR nailed it💥💥

  • @信者原神
    @信者原神 Год назад +523

    自分は日本人ですが映画でこの曲を聴いた時鳥肌が止まらなかったのをよく覚えている、テルグ語は本当に美しく、彼らの演技は人の心を魅了させる素晴らしい演技でした

  • @daa184
    @daa184 2 года назад +2413

    ఆడియో సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఏం రెస్పాన్స్ రాలేదు..కానీ సినిమాలో ఎన్టీఆర్ నటన చూసిన తర్వాత ది బెస్ట్ సాంగ్ అయిపోయింది jai NTR 🔥 🌊

    • @bajiraohakki2504
      @bajiraohakki2504 2 года назад +17

      Hi

    • @suryaspiano8168
      @suryaspiano8168 2 года назад +7

      Piano version:ruclips.net/video/MTvou4-UFGI/видео.html

    • @saireddy8297
      @saireddy8297 2 года назад +11

      Anna nenu yedhchesa

    • @mohammadrafiq1310
      @mohammadrafiq1310 2 года назад +2

      Sss

    • @Adkg4390
      @Adkg4390 2 года назад +2

      Audio song direct ga movie lo release chesaru, audio launch lo em release cheyaledhu

  • @yagatirudraprasad6875
    @yagatirudraprasad6875 Месяц назад +3

    4:51 supreme acting in the world as INACTIVE....kohinoor diamond is nothing before JrNTR

  • @srinivaskongathi4028
    @srinivaskongathi4028 2 года назад +973

    ఈ సినిమా లో బాధ కి బాధ్యత కి మధ్య నలిగిపోతున్న రాంచరణ్. అలాగే jr. Ntr నటన అద్భుతం. ⚡️🤝🌀.#RRR

    • @yemmiganur852
      @yemmiganur852 2 года назад +6

      1:57

    • @divyaronagala624
      @divyaronagala624 2 года назад +5

      Yes

    • @ramagallasumalatha5170
      @ramagallasumalatha5170 2 года назад +5

      Avunu

    • @Megapower-r6b
      @Megapower-r6b 2 года назад +3

      100%correct bro

    • @sekharpandiri9630
      @sekharpandiri9630 2 года назад

      Orey babu ram Charan gade de emi ledu Ra assalu vade expression ledu kada ra,neku ela ra kanipenchende ...badha ke badhyatake nalegepotunadu Ani .... Akkada e song lo badha padutunde ntr oka friend ga nuvu naku droham chesavu ane badha ntr chupenchadu ram Charan gadu yakada Ra chupecadu lucha na kodaka....badha ke badhyatake nalegapothunattu rajamouli Naana garu chepthe kani a okaru telusukoledu Ra bokka

  • @BPR3779
    @BPR3779 2 года назад +292

    తెలుగు సినిమాతో పాటు దేశం గర్వించే పాట l❤️ RRR team 🙏🙏🙏

  • @durgaganeshakula3774
    @durgaganeshakula3774 2 года назад +69

    ఎన్టీఆర్ మరియు రాంచరణ్ ను కలిపి చూపించడం అనేది ఒక కళ దానిని సరిగ్గా చూపించారు రాజమౌళి గారు ❤💚💙

  • @nagnathhalmandgea2632
    @nagnathhalmandgea2632 2 месяца назад +8

    I got tears 😢when I heard this song love ❤ from Karnataka

  • @myviewbysrisantosh7471
    @myviewbysrisantosh7471 2 года назад +190

    మా తాత నాన్న ఎపుడు పెద్ద NTR సినిమాలు గురించి చెపుతారు ఇక ఈ ఒక్క పాట తో ఇక ని గురించి మాట్లాడుతున్నారు చిన్న రామయ్య..
    Jai NTR love you NTR..

  • @krishnak1372
    @krishnak1372 2 года назад +58

    Jr NTR ने एक ही फ्रेम में दिखाया गर्व, विश्वासघात, दुख और गुस्सा....क्या actor and performance....superb

  • @simplypersonvinod542
    @simplypersonvinod542 2 года назад +100

    ఈ తరంలో NTR ని తలదన్నే నటుడు పుట్టడు....ఈ పాటతో National Award Gurantee..

    • @suryaspiano8168
      @suryaspiano8168 2 года назад

      Piano version:ruclips.net/video/MTvou4-UFGI/видео.html pls subscribe and share

    • @maheshsailla9581
      @maheshsailla9581 2 года назад +3

      Rc ki vstdi

  • @ben4085
    @ben4085 23 дня назад +2

    ive seen this move a dozen or more times, I cannot get over how good it is from beginning to end. The US (where i'm from, small town) has been rotted out. This Movie, dare I say all time EPIC is such a testament to good writing, directing acting and vision that Hollywood completely disassociated itself with. Thank you SS Rajamouli (I'm so sorry if I spelled that incorrectly but im shooting from the hip) the world and Hollywood needs to get back to the roots of filmmaking like RRR was able to do. CHEERS!

  • @santoshreddy0003
    @santoshreddy0003 2 года назад +152

    ఎంత మంది కి ఈ పాట లొ NTR నటన కి Goosebumps వచ్చాయి ?? 👌💥

  • @HEYBOY282
    @HEYBOY282 2 года назад +58

    అన్న నీ నటనకు ఎన్ని అవార్డులు రివార్డులు వచ్చిన తకువే జై NTR అన్న 💙💙💙💙💙🔥🔥🔥💪.......

  • @prembonaasi8865
    @prembonaasi8865 2 года назад +311

    నటించమంటే జీవించేస్తాడు 😎
    The Complete Actor 🥰
    జై NTR 👌

    • @suryaspiano8168
      @suryaspiano8168 2 года назад

      Piano version:ruclips.net/video/MTvou4-UFGI/видео.html pls subscribe and share

    • @hussain4233
      @hussain4233 2 года назад +1

      Nuvvu peeteenaa comment negaminadee bro

  • @narsingarao4862
    @narsingarao4862 3 месяца назад +7

    ఈ song ఒక్క ఎన్టీఆర్ కే సాధ్యం ❤

  • @reddytarak_13
    @reddytarak_13 2 года назад +518

    RRR movie ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది అంటే అది "కొమరం బీముడో" సాంగ్ వల్లే అని 💯 చెప్పగలను.... జై NTR ✊ జై జై NTR ✊

    • @rajasekharvlogs669
      @rajasekharvlogs669 2 года назад +3

      Mari RUclips lo ani views vasthai o chudam

    • @r3pa648
      @r3pa648 2 года назад +9

      Ramcharan climax kuda bro sarriga movie chudu malli

    • @janasena244
      @janasena244 2 года назад +2

      😂😂😂😂😂nice joke

    • @saikumarsingoi7189
      @saikumarsingoi7189 2 года назад +5

      @@rajasekharvlogs669 only telugu lo unte 100M pakka
      But same time HINDI, TAMIL , MALAYALAM
      LO release chestharu kabatti ekkuva views ravu

    • @reddytarak_13
      @reddytarak_13 2 года назад +4

      @@rajasekharvlogs669 nol.1 trending at tomorrow bro

  • @thirupatikurakula5899
    @thirupatikurakula5899 2 года назад +54

    Jr NTR అన్న తన నటన తో ఈ పాట ని మరో ఎత్తుకి తీసుకెళ్లారు
    ఇలాంటి నటుడు మన తెలుగు వాడు అవ్వడం మనం గర్వించదగ్గ విషయం
    జై NTR అన్న జై జై NTR ❤️

  • @noya555art
    @noya555art Год назад +262

    I’m Japanese. I wanted to see “naatu dance”, so I decided to watch this. And I surprised this movie’s story, beautiful friendships… is it just only friendship??? No. They bond specialise. Anybody NEVER stop my passion. THANK U for great movie!

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd 5 месяцев назад +10

    మన జూనియర్ ఎన్టీఆర్ అన్న ఎటువంటి క్యారెక్టర్లు చేసి ఇంకా ఎత్తుకి ఎదగాలని కోరుకుంటున్నాను

  • @ManojKumar-dp2ff
    @ManojKumar-dp2ff 2 года назад +405

    నేటి తరానికి కొమురం భీమ్ పోరాట పటిమను కన్లకు కట్టినట్టు గా చూపించిన NTR గారికి కృతజ్ఞతలు! తెలుగు చలన చిత్ర పరిశ్రమకు మీరు గొప్ప వరం!!

  • @eswarkolla4641
    @eswarkolla4641 2 года назад +261

    NTR అన్న నటనకి ప్రపంచం మొత్తం జే జే లు కొట్టింది. ప్రపంచం గర్వించదగ్గ మహా నటుడు మన తారక రామారావు NTR అన్న

    • @zamindar712
      @zamindar712 2 года назад

      potti puka జూనియర్ గాడి పొట్టి కుక్కలు పక్కకెళ్లి ఆడుకొండమ్మా ... జై మహేష్..

    • @hari_nath5062
      @hari_nath5062 2 года назад

      Jai NTR 🦁🔥