మా అత్తగారిఇంటికి పోతే||అల్లుడులొల్లి మామనల్లి||malligadu EP-3||village comedy||dhoom dhaam channel

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии • 1,2 тыс.

  • @chitukuribharath4726
    @chitukuribharath4726 Год назад +528

    యాక్టింగ్ చేయమంటే జీవిస్తున్నారు కదా సూపర్ కీప్ ఇట్ అప్ 🎉🎉🎉❤😊

  • @donthamallavickeyroyals
    @donthamallavickeyroyals Год назад +192

    నా తెలంగాణ సమాజం లో ఈసొంటి బాధలు వడుతున్న ఆడ బిడ్డలు ఎందరో....😢😢

    • @Rajualuvala
      @Rajualuvala  Год назад +3

      Tq

    • @manishankarpmani
      @manishankarpmani Год назад +9

      ఆ లేసిపోయిన బతుకులు అంతే ఉంటాయి...

    • @sanjanakammari3812
      @sanjanakammari3812 11 месяцев назад +1

      ​@@manishankarpmaniledhna kidharu manchiga untaru value evakuna memu chesindhani aligunru anukutaru

    • @SandhyaraniKasagoni
      @SandhyaraniKasagoni 7 месяцев назад

      🙏🙏😢😢 అవునన్నా బాధలు బాధలు సంబరాలు🙏

    • @CingapakulaShailaja
      @CingapakulaShailaja 5 месяцев назад

      ​@@sanjanakammari3812a
      L4 se se bhi

  • @vinodthurkapally3838
    @vinodthurkapally3838 Год назад +697

    అచ్ఛమ్ మన మధ్య తరగతి కుటుంబాల్లో జరిగే సీన్లు మాటలు 😂 చాలా బాగా నటించావ్ తిరుపతి అన్న 👏

  • @yadaiahgundamalla4466
    @yadaiahgundamalla4466 Год назад +292

    మీ ఇద్దరి నటన ఏ హీరో హీరోయిన్ కూడా చెయ్యలేరు మొత్తం సహజంగా చేశారు 🌹❤️అభినందనలు

  • @Thippaniramakr
    @Thippaniramakr Год назад +237

    మీ ఇద్దరూ నటించలేదు తిరుపతి అన్నజీవించారు ❤❤

  • @Sri414
    @Sri414 10 месяцев назад +11

    Entha mandhi jagityal zilla vallu chustunnaru nadhi aithe jagityal zillane❤❤ jagityal

    • @kiranBoda-xb4pe
      @kiranBoda-xb4pe 8 месяцев назад

      Rtgf🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😅😅😅❤❤❤

  • @gangadhararmoor4149
    @gangadhararmoor4149 Год назад +168

    సూపర్ గా నటించారు తిరుపతి రిత్విక😂👌

  • @User_154_anu
    @User_154_anu Год назад +491

    E short filims evvanni kaadhey thirupathanna.... Nv direst movie theyye.... Goramga acting skills vunnayi...

  • @SumanIrukula-qt2tw
    @SumanIrukula-qt2tw Год назад +251

    మందు అనంగానే తిరుపతి అన్న మొహం వెలిగి పోయింది పో...😂😂😂😂

    • @Rajualuvala
      @Rajualuvala  Год назад +6

      😜

    • @RakeshSingaraveni
      @RakeshSingaraveni 10 месяцев назад

      V780pq014gvhjjkk BB hu ni by Dr+ .k CT CT SW lo by by hu chhattisgarh good owui hh CT Knoxville Luciana ujj_⁰/1¹ by Dr Sethi hypocritical 1l​@@Rajualuvala

  • @NagaRaju-mx3fe
    @NagaRaju-mx3fe Год назад +57

    తిరుపతి అన్న కంటెంట్ బాగుంది ఇలాగే ఇంకొక కొన్ని ఎపిసోడ్లు చేయాలని నేను కోరుకుంటున్నా ❤

  • @SwarnaLatha-ke4yo
    @SwarnaLatha-ke4yo Год назад +43

    రోజూ రోజుకు అంతరించి పోతున్న మన పల్లెటురు సంసృతి ని చాలా అద్భుతంగా చూపించారు.....

  • @rajuvengaldasrajuvengaldas922
    @rajuvengaldasrajuvengaldas922 Год назад +8

    తిరుపతి వీడియో సూపర్ నెక్స్ట్ వీడియో రిలీజ్

  • @puday674
    @puday674 Год назад +40

    ఇద్దరు చాలా సహజంగా నటించారు ..మీకు మా అభినందనలు

  • @chakali7356
    @chakali7356 Год назад +297

    natural acting by lead actors👌👌

  • @chigurllaraju7251
    @chigurllaraju7251 Год назад +51

    తిరుపతన్న మీ ఇద్దరి జోడి చాలా సూపర్ గా ఉంది అన్న మీ ఇద్దరూ అలా చేస్తుంటే చిన్నప్పటివి అన్ని గుర్తుకు వస్తున్నాయి 🌹🙏😍

  • @KishanKumar-bh3ee
    @KishanKumar-bh3ee Год назад +10

    ఎందిరా నాయన వీడియొ చూసినంక మిమ్మల్ని చూసి నాకు చాలా గర్వంగా ఉంది. ఎంత సక్కని యాక్టింగ్

  • @malleshdhadi5914
    @malleshdhadi5914 Год назад +11

    Award winning performance.... సహజత్వం... ఉట్టిపడుతుంది
    తెలంగాణ బ్రతుకు చిత్రానికి ప్రతీక....
    ఇందులో చూడాల్సింది కామెడీ కాదు.. జీవన విధానం కళ్ళకు కట్టినట్టు చూపించారు...

  • @gwadalayellapraveen5498
    @gwadalayellapraveen5498 Год назад +3

    తిరుపతి ann ne యాక్షన్ super

  • @roddaabbhi1530
    @roddaabbhi1530 Год назад +73

    ఈ ప్రపంచంలో మంచి భర్తకు మంచి భార్య దొరకదు అలాగే మంచి భార్యకు మంచి భర్త దొరకడు

    • @Rajualuvala
      @Rajualuvala  Год назад

      😜😀

    • @bhaskar8292
      @bhaskar8292 Год назад +4

      ఇద్దరూ మంచి వాళ్లు అయితే.......అది జీవితం ఎందుకు అవుతుంది....

    • @MeIntiammayi
      @MeIntiammayi 5 месяцев назад +1

      Manchi chedu anedhi idharlo vuntundhi...manam dhenni chustunnam aneehey jivitam..

  • @jangireddysuram-jw1bx
    @jangireddysuram-jw1bx Год назад +2

    యాక్టింగ్ బాగుందన్న సూపర్ ఊరు చూస్తుంటే చాలా వెనుకబడి నట్టు అనిపించింది మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు మా ఏరియాలో 20 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి ఇండ్లు లేవు

  • @prashanthsvs
    @prashanthsvs Год назад +19

    తిరుపతి అన్న మీ ఇద్దరి కాంబినేషన్ లో మీరు చేసే ఆక్టింగ్ కి, మీరు ఏ క్యారె్టరైజేషన్ లో మునిగి పోతారు, మీ ఛానల్ మొత్తానికి ❤❤❤❤❤❤

  • @Yoganandavallepu
    @Yoganandavallepu Год назад +15

    Rithvika Sister You are Natural and fantastic Actor super parfamance

  • @molugunaresh751
    @molugunaresh751 11 месяцев назад +1

    మీరు ఇద్దరు బాగా యాక్టింగ్ చేస్తారు నాచురల్ గా ఉంటుంది సూపర్ చేశారు

  • @syedmahaboobbasha5421
    @syedmahaboobbasha5421 Год назад +7

    చాల క్యూట్ గా చేసారు సూపర్ 😊😊

  • @thirupathicherla5542
    @thirupathicherla5542 12 дней назад

    సూపర్ నేచర్ యాక్టింగ్,సినిమ వాళ్ళు వేస్టే వీళ్ళ ముందు. నటనలో జీవించేశారు.

  • @MahipalMalavath-z9i
    @MahipalMalavath-z9i Год назад +8

    ఎందుకో ఈ వీడియో చూస్తుంటే పెళ్ళి చేసుకోవాలని ఉంది😅😅😅😅

  • @satyamnarayana4315
    @satyamnarayana4315 Год назад +2

    Thirupathanna ni acting ki nenu pedda fan super kummesav

  • @SrinivasBanda-xx6dt
    @SrinivasBanda-xx6dt 7 месяцев назад +15

    Excellent చాలా బాగంది 👍👌👍🙏super 👍

  • @ramatenkivinodkumar4285
    @ramatenkivinodkumar4285 Год назад +1

    Emanna unnada video x lent brother supper nice 👍

  • @rajadhi9652
    @rajadhi9652 Год назад +8

    ప్రతి ఒక్కరి నటన అద్భుతం మధ్య తరగతి కుటుబాల్లో జరిగే కథే ఇది...
    డైరెక్టర్ నువ్వూ కేక .... Keep going on your way ...Difinetly your one day great Director 🎉🎉 prove youself...

  • @RajupolaveniRajupolaveni
    @RajupolaveniRajupolaveni 11 месяцев назад +1

    తిరుపతి అన్న నువ్వు దేవునివి అన్న నీ లెక్క ఇప్పుడు ఏడ ఇట్లా ఇట్లా మధ్యతరగతి కుటుంబాలు జరుగుతున్నాయి

  • @srinuchennuri3998
    @srinuchennuri3998 Год назад +1

    మై విల్లెజ్ shwo కన్నా మీ చెన్నల్ 💯✔️సూపర్ తిరుపతి అన్న.. వాళ్ళు కావారం పట్టి కొట్టుకుంటున్నారు వాళ్ళ కావ్రం త్వరలోనే పోతది

  • @roshininani2840
    @roshininani2840 Год назад +6

    Reality ga chupicharu bro super

  • @venkatswamyangidi9150
    @venkatswamyangidi9150 7 месяцев назад +1

    Both are acting very natural 👌👌👌👌👌👌👌👌

  • @siri_tae_k
    @siri_tae_k 9 месяцев назад +2

    Vammo mi acting pedda 🙏😌chala baga chesaru

  • @gyaraarunkumar1499
    @gyaraarunkumar1499 Год назад +1

    అత్త పక్కన 😂అల్లుడు ఎట్లా కూసుంటాడు రా భాయ్

  • @Anuram123
    @Anuram123 Год назад +7

    Entha pedda actor Aina meelaga natural ga cheyaru....❤❤🎉🎉🎉

  • @myvillagecooking8545
    @myvillagecooking8545 Год назад +1

    తాగు బోతు భర్త ఎం లేవు భర్త కు emotional video super ఈ video చూసి marurri thagudu

  • @boddupallysatyanarayana6611
    @boddupallysatyanarayana6611 Год назад +22

    అవున్ తిరుపతన్నా మీరు ఇద్దరు రియల్గా భార్యాభర్తలు హా అన్నా 😊సూపర్

  • @bhupathisadulawarbhupathis3795
    @bhupathisadulawarbhupathis3795 8 месяцев назад +1

    Rithika everytime smile face🥰👌👌

  • @B.YOHANU
    @B.YOHANU Год назад +36

    మొదటి రోల్లో ఏడ్పువచ్చింది రెండో రౌండ్ 😂😂😂

  • @rameshnadem6463
    @rameshnadem6463 5 месяцев назад +1

    లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇవ్వే కతలు తిరుపతి అన్న మంచిగా చేసినవ్ 👌

  • @alupulathirupathi4934
    @alupulathirupathi4934 Год назад +14

    సూపర్ చాలా బాగుంది ఇద్దరు చక్కగా నటించారు❤❤❤❤❤

  • @TECHNO777YT
    @TECHNO777YT 11 месяцев назад +1

    Super performance hit movie 👌👌👌

  • @bachuramu3898
    @bachuramu3898 Год назад +4

    చాలా బాగుంది,.. ఇది షార్ట్ ఫిల్మ్ లా లేదు, రియల్ పీల్మ్ లా ఉంది. పల్లె వాతావరణంలో జరిగే మధ్య తరగతి కుటుంబాల జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు....

  • @boyamahedra7045
    @boyamahedra7045 Год назад +5

    ఈవాన్ని మా ఊర్లో రియల్లీ గా జరుగుతున్నాయి అన్న

  • @chamubandaribiologyclass7376
    @chamubandaribiologyclass7376 Год назад +1

    Supper real ga undhi . movie chayandi

  • @VenuManda-zg9yn
    @VenuManda-zg9yn Год назад +2

    Baga content undi bro videos lo

  • @sureshmacha3000
    @sureshmacha3000 Год назад +1

    Nice message and super bro chala bagunadhi

  • @puttadevendhar9495
    @puttadevendhar9495 Год назад +6

    Super ga వచ్చింది వీడియో..హార్ట్ ❤❤

  • @GourammaGouramma-o3x
    @GourammaGouramma-o3x 11 месяцев назад +1

    Anna nee bike super old is gold

  • @Varni143
    @Varni143 Год назад +3

    Mi jodi adhurs😂

  • @rajeshchetti
    @rajeshchetti 11 месяцев назад +1

    సూపర్ మల్లేష్ అన్నాగారు ఈ ఆల్బమ్ మొత్తం చూసిన తర్వాత సేమ్ టు సేమ్ నా లైఫ్ లో సిచువేషన్ జరిగింది ఈ వీడియో చూసిన తర్వాత నావైఫ్ నేను కడుపు చెక్కలయ్యేలా నవాం😅😅

  • @777india.
    @777india. Год назад +3

    Anna nee acting ki nenu ite naa masthu fidha ina Anna nee fan ni anna nenu ❤❤❤❤❤❤❤❤

    • @777india.
      @777india. Год назад

      Thirupati anna ne acting ki ❤❤❤❤❤

  • @srinivaskancharla4556
    @srinivaskancharla4556 Год назад +1

    Night ఎంత debbakottinav అన్నది వదినే
    సూపర్

  • @Rajesh6147vlogs
    @Rajesh6147vlogs Год назад +2

    Telangana natural star thirupathi anna

  • @ravimuradi4473
    @ravimuradi4473 Год назад +1

    Anna movie thiyandi సూపర్ స్టార్ మీరు

  • @bsankarbabu5941
    @bsankarbabu5941 Год назад +12

    ఎవ్వరు తగ్గట్లే, ఎవ్వరి ఫెర్ఫారమెన్స్ వాళ్ళు ఇరగదీస్తున్నారు😊

  • @manateluguammayivlogs4915
    @manateluguammayivlogs4915 Год назад +1

    Super nice elanti videos enka cheyandi bro nachural

  • @ganeshbatharaju5387
    @ganeshbatharaju5387 Год назад +7

    Love marriage చేసుకోవాలని అనుకుంటే ఇది సుడుర్ర...దెబ్బకు జీవితం తిరుగుతది superb acting andaru ..

  • @venkatapavan47
    @venkatapavan47 25 дней назад

    Ee video kosam enni search chesano 😂, tq for mama alludu comedy

  • @venkatreddy3707
    @venkatreddy3707 Год назад +30

    This web series is very natural and realistic. ..

  • @bhupathisadulawarbhupathis3795
    @bhupathisadulawarbhupathis3795 8 месяцев назад +1

    తిరుపతన్న రీతిక ఉంటే వేరే లెవల్😊👌👌👌

  • @sridharnakka4022
    @sridharnakka4022 Год назад +22

    Natural acting by lead actors👌

  • @Smv_Vlogs
    @Smv_Vlogs 11 месяцев назад +1

    మంకని యాక్టింగ్ సూపర్..and చంకలో బాటిల్ సూపర్

  • @mohdbas5573
    @mohdbas5573 Год назад +2

    Natural acting superb superb superb 👌👌👌👌👌👌👌👌

  • @bellamnithin8926
    @bellamnithin8926 11 месяцев назад +1

    action super madam...👏👏

  • @pallekithakithalu
    @pallekithakithalu Год назад +6

    రాజు చాలా ఓపికతో అందరికీ రిప్లై ఇస్తున్నావ్ యువర్ గ్రేట్ వండర్ఫుల్ ఎనర్జీ👍👌🥰

  • @tejcharan9n
    @tejcharan9n Год назад +1

    Super. It's reality show

  • @gangadharyela6533
    @gangadharyela6533 Год назад +2

    Bajaj chetak bagundhi
    Thirupathi anna

  • @venkykengarla1406
    @venkykengarla1406 Год назад +1

    Thirupathi chala great acting.niku Askar Award evali thirupathi Anna. me wife and husband combination super hit. Thirupathi Anna niku nenu pedda fanu.

  • @prashanthparnandi8666
    @prashanthparnandi8666 Год назад +2

    Thirupati anna excellent

  • @SingireddyRajireddy-y8b
    @SingireddyRajireddy-y8b 5 месяцев назад

    మీ యాక్టింగ్ కి మాటలు లేవు బ్రో
    ఎంత పెద్ద పేరు మోసిన హీరో హీరోయిన్ కూడా చెయ్యలేరు మీలాగా ఒక తెలంగాణా జీవన విధానాన్ని ఎంతో చక్కగా చూపిస్తున్నా మీకు అభినందనలు

  • @RoyalStarGaming5
    @RoyalStarGaming5 7 месяцев назад +3

    😍😍Challa Bagaa Acting Chesaru Dhoom Dhaam Team♥️♥️

  • @sathishgajula3898
    @sathishgajula3898 2 месяца назад

    Natural Star Nani gade
    Nuvve Anna juvichesav super

  • @Kishore_357
    @Kishore_357 Год назад +3

    Anna Mee channel ni oka 2 years nundii choostunna....first time channel lo comment chestunnaaa.....asal ee video lo acting kadhuuu jeevincharu anna❤....next level acting

  • @PavanKumarPavanKumar-tl3hk
    @PavanKumarPavanKumar-tl3hk 5 месяцев назад

    Natural video anna Thiru anna vadhina super. Couple 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻❤️😍❤️😍❤️😍❤️😍

  • @gnsh234
    @gnsh234 7 месяцев назад +2

    ఇంత సహజం గా. జీవిస్తున్నారు పో..

  • @UVka15
    @UVka15 Год назад +1

    Madyalo vachi cheppina brothers maatalu nijam chala correct ga chepparu

  • @yedla.nikhilkumar6441
    @yedla.nikhilkumar6441 Год назад +3

    Anna anthaa natural gaa theesaranna super annayyaa alla the best anna

  • @vasumarripudi
    @vasumarripudi 10 месяцев назад +1

    Wife character... Nice acting 💯

  • @naveenraj727
    @naveenraj727 Год назад +11

    Tirupathi anna action 🥳🤩 super ❤️😎💥

  • @marapangukumar5863
    @marapangukumar5863 Год назад +1

    Anna nice🎉 villagelo jarige realty story

  • @anilyadav-ln4nd
    @anilyadav-ln4nd Год назад +5

    Mandu thagi kallu antav ende thirupathi anna
    Mothhaniki acting super
    Nice couple 😊😂😂❤

  • @ChimataRajithaRajitha
    @ChimataRajithaRajitha 5 месяцев назад

    Ayananni thaguthadu annappudu thirupathanna reaction super

  • @guntiraju9630
    @guntiraju9630 Год назад +3

    ఇద్దరు ఇద్దరే ... జీవిస్తున్నారు 👌👌👌👌👍👍

  • @sumanbanothu7709
    @sumanbanothu7709 Год назад

    Me videos chala baga unntaie anna naku kuda oka chances esthara anna acting anntte naku chala estam

  • @rrrdancer9108
    @rrrdancer9108 Год назад +6

    మధ్య తరగతి కొన్ని కుటుంబలలో రోజు జరిగేవి చాలా బా చూయించిన్లు All the best team members

  • @maaoorigammathulu
    @maaoorigammathulu 9 месяцев назад +1

    మన వీడియోలు చాల మంది చూస్తారు కాని SUBSCRIBE చాల తక్కువ మందీ చేస్తారు❤మీ వీడియోలు అద్భుతంగా ఉన్నాయి 😊

  • @SaiGaneshReddy007
    @SaiGaneshReddy007 Год назад +23

    Tirupati full comedy😂

  • @Venu.indiauae
    @Venu.indiauae 6 месяцев назад

    Natural ga occhindhi video 📸

  • @PramodKumar-qz1yv
    @PramodKumar-qz1yv Год назад +3

    తిరుపతి అన్న.. LoveYou నే...నువ్వు నీ action super అన్న....నువ్వు పెద్ద సినిమాలో కి రావాలే

  • @nandunandu5755
    @nandunandu5755 7 месяцев назад +1

    Pashipoina kallu😂😂😂

  • @mohdbas5573
    @mohdbas5573 Год назад +15

    Thiripathi anna fans ekkada

  • @narayanadamma7692
    @narayanadamma7692 11 месяцев назад +1

    Ravi Anna netho pedhalolleundhi😂

  • @nandueergala7917
    @nandueergala7917 Год назад +3

    Chaala natural ga dialogues seans untai mi video lo😍🤩

  • @dagguamar9532
    @dagguamar9532 Год назад +1

    Mana brand ye 😂😂😂

  • @rakeshgoud2958
    @rakeshgoud2958 11 месяцев назад +3

    Ammathodu anna same middle class family Lage undhi Naku ma family gurthuku vacchindhi chinnapudu......😅😅😅😂❤

  • @MuralijagatiMuralijagati
    @MuralijagatiMuralijagati 11 месяцев назад +1

    Super Anna garu jai Telangana 😊

  • @mahabharathamnagaraja1654
    @mahabharathamnagaraja1654 Год назад +3

    చాలా బాగుంది బ్రదర్ చెల్లమ్మ సూపర్