4:30 PM | ETV Telugu News | 25th December 2024

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 51

  • @KrishnaVelevala
    @KrishnaVelevala 8 часов назад +4

    Veri.good

  • @balrajubalraju5604
    @balrajubalraju5604 8 часов назад +3

    Etv news baaguntundi naku istam

  • @godavarisurya939
    @godavarisurya939 11 часов назад +12

    బాధిత కుటుంబానికి అల్లు అర్జున్ 25 లక్షలు సాయం అన్నారు,ఆ తరువాత 50 లక్షలు అన్నారు, ఇప్పుడు కోటి రూపాయలు ప్రకటించారు.చిత్ర పరిశ్రమ మరో కోటి మొత్తం 2 కోట్లు.
    ఇలాగే పార్టీ ప్రచారాల్లో,తొక్కిసలాట జరిగితే ప్రభుత్వం కూడా ఇలాగే ఇవ్వాలి.2 లక్షలు,5 లక్షలు ఇస్తున్నారు.చట్టం ముందు ఎవరైనా ఒకటే.

  • @badampudivenkatanageswarar9391
    @badampudivenkatanageswarar9391 10 часов назад +3

    బండి సంజయ్ గారు కేంద్రమంత్రి గారు పైగా బిజెపి నేత ఈయన గారికి తెలంగాణ నుంచి ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ సినీ పరిశ్రమ వెళ్ళిపోయినా అది బతికి బట్ట కట్టడానికి 15 నుంచి 20 సంవత్సరాలు టైం పడుతుందని ఆ విషయం తెలియదేమో బహుశా ఒకవేళ బండి సంజయ్ గారు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు సినీ పరిశ్రమను పొమ్మన్న పాలు పోవడానికి అయితే సిద్ధంగా లేరు ఆ విషయం ముందు బండి సంజయ్ గారికి తెలుసుకోవాలి 40 సంవత్సరాల క్రితం ఉన్న తెలుగు సినీ పరిశ్రమ కొత్తగా వచ్చిన కళాకారులు ప్రోత్సహించి వాళ్లకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పరిచేది కానీ ఇప్పుడున్న తెలుగు సినీ పరిశ్రమ వారసత్వం నుంచి వచ్చిన హీరోల్ని తప్ప కొత్త కళాకారుల్ని ప్రోత్సహించక కొత్త కళాకారులని ప్రోత్సహించకపోగా ఎదగాలనుకునే వారిని తప్పుడు కేసులు పెట్టి తొక్కు వేస్తున్నారు ఇప్పుడున్న తెలుగు సినీ పరిశ్రమ కళాకారులు ఇప్పుడున్న సినీ తెలుగు సినీ పరిశ్రమ ఏదైతే ఉందో ప్రజల్ని సినిమా టిక్కెట్లు రూపంతో ప్రజలను నిలువునా దోచేస్తున్నారు ఇప్పుడున్న సినిమా కళాకారులు ఎవడు హీరోలకి 20 కోట్లు 30 కోట్లు సినిమాకు ఏమంటున్నారు అది ప్రజల సొమ్ము కాదా ఎవడు భారీ బడ్జెట్ తో సినిమాలు తీయమంటున్నారు కథని కధలా సినిమా తీస్తే ప్రజలు చూడరా ఇంతకుముందు అలాంటి సినిమాలు రాలేదా వచ్చిన రోజే సినిమా చూడాలంటే వెయ్యి రూపాయల నుంచి 1500 రూపాయలు టికెట్ పెట్టుకోనాలా ఇది ఎవరిచ్చాడు ప్రజలు ఇలా నిలువునా దోచుకోవడానికి హక్కు అధికారం నిజంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినీ పరిశ్రమ కావాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే కొత్త కళాకారులు లక్షల కోల్ది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు అలాంటి వారిని ప్రోత్సహిస్తే ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది నిరుద్యోగ సమస్య అనేది పూర్తిగా అరికట్టబడుతుంది ఆ విషయాన్ని మానేసి ఎక్కడో ఉన్న సినీ కళాకారులని సినీ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్లోకి రప్పించుకోవడం అమాయకత్వం మరి అవివేకమో తెలియడం లేదు ఎకరం రెండు కోట్లయినా సరే ఎకరం రెండు కోట్లయినా కొనగలిగే సమర్థులు ఇప్పుడున్న తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నారు. అలాంటి వాళ్లకి ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినీ పరిశ్రమ పెట్టుకోవడానికి భూములు ఇవ్వడంలో మరి ఎంత వరకు న్యాయం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉపశయం పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నూతన కళాకారులని ప్రోత్సహించి తెలుగు సినీ పరిశ్రమ కనిక ఏర్పాటు చేస్తే మరి ఎంత బాగుంటుంది. ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది కదా ఆ విషయంపై ఎందుకు ఆలోచించడం లేదు పాత వాళ్ళే పట్టుకొని వేలాడడం ఏంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోత్సహించడం అంటే సినిమా కారణ కూడా ప్రోత్సహించడం కాదా సినిమా కలను ప్రోత్సహించడం ఒక స్కిల్ డెవలప్మెంట్ కాదా ఆ విషయం మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆలోచించడం లేదు

  • @RameshBabu-986
    @RameshBabu-986 11 часов назад +2

    భాను ప్రకాష్ గారు రైట్ 👌TTD దేవుడు సొమ్ము అది ఎక్కడ 🤔

  • @godavarisurya939
    @godavarisurya939 11 часов назад +3

    వాజ్ పాయ్ గారు సీనియర్ నేత,2000-2004 మధ్యలో జాతీయ రహదారులు బాగా చేసారు.
    ప్రభుత్వ ఉద్యోగులు మాత్రo ఆ తరువాత 2004,2009 లో కాంగ్రెస్ పార్టీ కి ఓట్లు వేసారు.కారణం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగo చేసి పదవీ విరమణ చేసిన వారికి Pension రద్దు చేశారు.అలా చేయకుండా ఉంటే 2004,2009 లో కూడా బీజేపీ గెలిచేది.రద్దు చేసి 20 ఏళ్లు అయింది, మోదీ గారి ప్రభుత్వం మరలా ఏప్రిల్ 2025 నుండి UPC అమలు లోకి తీసుకు వస్తామని,రిటైర్ అయిన వారికి కూడా వర్తింపు అన్నారు.👏💐

  • @SrinivasuNaga
    @SrinivasuNaga 11 часов назад +3

    సి......ల...... ఉంటే హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలి

  • @ramanamurthygarimella8333
    @ramanamurthygarimella8333 12 часов назад +2

    శతజయంతి ఉత్సవాలు

  • @SwamuluAmbati
    @SwamuluAmbati 11 часов назад +3

    Good Evening sir C B N Garu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @RameshBabu-986
    @RameshBabu-986 11 часов назад +12

    బీజేపీ BSJY sir రైట్👌మెస్సేజ్

  • @venkateshwarlubandaru947
    @venkateshwarlubandaru947 10 часов назад +3

    Revanth reaction effect

  • @ramakrishnab9601
    @ramakrishnab9601 12 часов назад +3

    Ultra buses vaddu

  • @sathishthummala-o9p
    @sathishthummala-o9p 7 часов назад

    Good evening madam

  • @kgangareddy3210
    @kgangareddy3210 9 часов назад +1

    jaiho Gretar AB Vatch payea jai jai Abvp jai Hindh

  • @santhoshk4666
    @santhoshk4666 10 часов назад +2

    Bjp dubbel game

  • @barodagirish6649
    @barodagirish6649 11 часов назад +1

    Good evening etv

  • @svbookslinksnageswararao4580
    @svbookslinksnageswararao4580 11 часов назад +1

    Super

  • @anantunarahari6738
    @anantunarahari6738 12 часов назад +4

    Machykarulaku.paksapatham.chupisthuna.kutamiprabhuthwam

  • @syfullas8704
    @syfullas8704 12 часов назад +5

    Kishan Reddy zenteel leader anukunna .but congrees paina thappudu matalu chepputhunna.du..amtha seen ledhu

  • @HkjhVhhjk
    @HkjhVhhjk 11 часов назад +2

    Manchi.peru.vashtunte.kontha.bad.time.vashtundhi.

  • @muddinanaresh
    @muddinanaresh 12 часов назад +15

    Hi medam ETV news 💐🎉💐🎉🎉🌹🎉🎉🎉🌹🌹🌹🌍🇮🇳💐🎉💐🎉🌹🎉💐🎉🎉🌹🎉🎉🌹🌹🌹✊✌️✊✌️✊✌️💐🎉💐🎉🌹🎉💐🎉🎉🌹🎉🎉🎉🌹🌹🌹🌹🌹 muddina Naresh siri

  • @syfullas8704
    @syfullas8704 12 часов назад +1

    Cbi Ed Evm Adhani Ambani without Bjpnot rulling...

  • @g.vc.s1350
    @g.vc.s1350 7 часов назад

    Ma andhra state lo ma eg dt lo ma ptp niyojakavarghamlo villeges main roads chala gothulu mayamlo unnai why?

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla5963 11 часов назад +1

    Om cristamas shubakankshalu oneandall karunamayuni ashishulu to visvamantha amen alilova thappuvunte kshaminchandi

  • @shaiksilaiman2682
    @shaiksilaiman2682 8 часов назад +3

    Jai cbn jai jai cbn 🎉

  • @mdjaleel8999
    @mdjaleel8999 10 часов назад

    7:04 7:14

  • @SrinivasuNaga
    @SrinivasuNaga 11 часов назад +2

    సినిమా హీరో లు వెళ్లండం మొదలు అయింది లే

  • @g.vc.s1350
    @g.vc.s1350 7 часов назад

    Gudevining all of you

  • @krr23
    @krr23 12 часов назад +2

    😂 పబ్లిసిటీ స్టంట్ ఎందుకు, సహాయం కుటుంబ సభ్యులను తనిఖీ చేస్తుంది కాదు వల్ల సిండికేట్ కే ఇచ్చి కంటి థుడుపునా?

  • @HkjhVhhjk
    @HkjhVhhjk 12 часов назад +2

    Senemalu.realege.aeinpudu.hero.lu.rakudadhu.trafeke.jaam.etuvante.gatanalu.jaruguthe.

  • @konetisreenivasulu2976
    @konetisreenivasulu2976 10 часов назад

    Save the family

  • @YvvSatyanarayana-ol9bg
    @YvvSatyanarayana-ol9bg 12 часов назад +10

    మాట్లాడితే ఆంధ్రవాళ్ళు అని ప్రతివాడు మాట్లాడుతున్నారు ఆర్డమ్లేకుండ తప్పుడు బూతుళ్లు వాడుతున్నారు అది కొంసం జాగ్రతగా మాట్లాడితేమంచిది

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla5963 11 часов назад +1

    Om gdevn to etvandoneandall

  • @krishnadevlifeofsearchalli6702
    @krishnadevlifeofsearchalli6702 12 часов назад +8

    అంటే వీళ్ళకి గవర్నమెంట్ సోషల్ మీడియా ప్రజలు అందరూ స్పందిస్తే వీళ్ళకి ఆ ఆలోచన వచ్చింది ఫస్ట్ నుంచి కూడా వీళ్ళకి మనుషులంటే వాల్యూ లేదు కనీసం మా అభిమాని చనిపోయాడు ఆ కుటుంబానికి క్షమాపణ చెప్తున్నాను ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని ఫస్టే అన్నట్టు అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేది కదా

  • @shantkumart
    @shantkumart 10 часов назад +1

    Kaushik should be checked medical/psychiatrist as he is threatening his own life.

  • @krishnakumari-mf9lv
    @krishnakumari-mf9lv 10 часов назад

    Idi revanth vijayam common people behalf

  • @SomuAppa
    @SomuAppa 12 часов назад +2

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @AnkithaNerella
    @AnkithaNerella 10 часов назад

    100 years 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @MabubashaMabubasha-j9b
    @MabubashaMabubasha-j9b 7 часов назад

    ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అల్లుడు ఆ కుటుంబానికి అన్యాయం జరగడానికి వీల్లేదు

  • @kgangareddy3210
    @kgangareddy3210 9 часов назад

    jàihi Bjp jai pm jai Hindh

  • @venkateshwarlubandaru947
    @venkateshwarlubandaru947 10 часов назад

    Bjp vallu nyayanga matladutaru ani prajalu anukuntaru.

  • @GREENEARTH5647
    @GREENEARTH5647 8 часов назад

    ruclips.net/user/shorts8KhOi-Sn0bA?si=hvBVZDktWLLDZUIg

  • @GREENEARTH5647
    @GREENEARTH5647 9 часов назад

    ruclips.net/user/shorts-rUpvdCVBYo?si=3epoie7CT2Sq4jDn

  • @PMK-l6b
    @PMK-l6b 11 часов назад +1

    E TV working andariki Happy Christmas 🎄🎁💫